Wednesday, August 12, 2026

నా HOME TOUR 🏡+ నా స్పిరిచ్యువల్ జర్నీ ఎక్కడ,, ఎలా మొదలైంది?? Starting point? viswam-vishnuhu

నా HOME TOUR 🏡+ నా స్పిరిచ్యువల్ జర్నీ ఎక్కడ,, ఎలా మొదలైంది?? Starting point? viswam-vishnuhu

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=R8_OgXAPLyw



Transcript:
(00:01) హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వం విష్ణు నన్ను చాలా మంది ఈ మధ్యలో రిపీటెడ్ గా క్వశ్చన్ అడుగుతున్నారు. మీ స్పిరిచువల్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అక్క అప్పుడప్పుడు డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉండండి అని ఈరోజు మన డైలీ బ్లాగ్ లో హోమ్ టూర్ అయితే చూపిస్తున్నాను.
(00:31) నా హోమ్ టూర్ లోనే భాగంగా నా స్పిరిచువల్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మీకు నేను చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి ఓకే లెట్ అస్ స్టార్ట్ నా స్పిరిచువల్ జర్నీ గురించి అడిగారు కదా ఇక్కడే ఆ మా ఇల్లు ఎదురుగానే స్కూల్ అయితే ఉంంది వన్ టు ఎయిత వరకు నేను అక్కడే స్టడీస్ చేశాను. సో ఎవరికీ ఇంత అదృష్టం అయితే ఉంటుండదు స్కూల్ దాని ఎదురుగా ఇల్లు ఎవరికి ఉంటుంది ఎవరికీ ఉండదు కదా సో ఆ స్కూల్ లోనే నా స్పిరిచువల్ జర్నీ అనేది స్టార్ట్ అయింది.
(01:12) ఆ ఇప్పుడుఉన్న స్కూల్స్ లో అయితే ఆ ఏం చెప్తారు చాప్టర్స్ లెసన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ అక్కడ డైలీ మెడిటేషన్ యోగ ఎక్సర్సైజ్ భగవద్గీత శ్లోకాస్ ఓం చాంటింగ్ ఆ గ్రౌండింగ్ ఆ ఎప్పుడు చెట్లు నాటడం వాటితో టైం స్పెండ్ చేయడం ఆ డైలీ ఉంటుంది మెడిటేషన్ గాని ఓంకారం చాంటింగ్ కానీ ఇంకా డైలీ భగవద్గీత శ్లోకాస్ అయితే ఉంటాయి. ఆ ప్రతిరోజు మాకు ప్రేయర్ అయితే ఉండేది ఆ ప్రేయర్ లో నేనే ప్రేయర్ గర్ల్ మండే సాటర్డే మండే సాటర్డే ఆ మండే అయితే శివుడిది ప్రేయర్ సాంగ్ ఉండింది సాటర్డే అయితే
(01:59) వెంకటేశ్వర స్వామిది కమలా కుచూచిక ఒకటి ఉంది కదా అది చూడకుండా చెప్పాలన్నమాట అక్కడి నుంచి నా స్పిరిచువల్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో బేస్ ఫౌండేషన్ అయితే స్ట్రాంగ్ గా ఉంటే మనం ఎన్ని బిల్డింగ్స్ అన్నా కట్టొచ్చు ఫౌండేషన్ే సరిగ్గా లేకపోతే ఎన్ని బిల్డింగ్స్ కట్టినా వేస్టే కదా స్పిరిచువల్ జర్నీలో కూడా అంతే ఏదో వన్ ఇయర్ టూ ఇయర్స్ కి కాదు నా స్పిరిచువల్ జర్నీ అయితే స్కూల్ నుండి ఎల్కేజీ నుండి నా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది.
(02:34) ఆ ఈరోజు నా వ్లాగ్ లో హోమ్ టూర్ ప్లస్ నా స్పిరిచువల్ జర్నీ కూడా యాడ్ చేద్దామని చేస్తున్నాను. సో అసలు వ్లాగ్ అయితే ఇదే నేను ఫస్ట్ టైం చేయడం ఈ వ్లాగ్ ఎట్లా వస్తుందో నేను ఎట్లా చేస్తానో ఎడిటింగ్ ఎలా వస్తుందో అసలు నేను ఏం చెప్తానో కూడా నాకు తెలియదు కానీ మిస్టేక్స్ ఉంటే మాత్రం ఏమనుకోకండి కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయండి. తప్పకుండా ఇంకా వచ్చే వ్లాగ్స్ లో ఇంకా బెటర్ గా ట్రై చేస్తాను ఓకే ఆ మరి హోమ్ టూర్ చూసేద్దామా ఇప్పటివరకు మీకు అర్థమయింది అనుకుంటా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఓకే స్కూల్ చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి
(03:17) లాస్ట్ అక్కడ పైన హౌస్ ఉంది కదా హౌస్ కాదు రూము ఆ లాస్ట్ లో ఉంది కదా అటు సైడ్ నుండి ఆ లాస్ట్ వరకు అక్కడ టవర్ కనిపిస్తుంది కదా ఇంకా లాస్ట్ వరకు ఆ చుటికారం అంతా ఈ ప్లేస్ అంతా స్కూల్దే అన్నమాట కానీ స్కూల్ అయితే తీసేసి ఇలా చేసేసారు ఎందుకంటే స్కూల్ కి అమౌంట్ తక్కువ వస్తుంది కదా దీనికైతే అమౌంట్ ఎక్కువ ఇస్తారు.
(03:44) సో అందుకని స్కూల్ అయితే తీసేసారు ఇప్పుడైతే స్కూల్ లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేనైతే ఆ స్కూల్ ని చాలా మిస్ అవుతున్నాను. కానీ ఎప్పటికైనా అలాంటి స్కూల్ ని చూస్తానో లేదో నాకైతే డౌటే ఇదైతే మన మిద్ద అన్నమాట ఇక్కడ చాలా కుంపట్లు ఉన్నాయి అప్పుడు అమ్మమ్మ ఉన్నప్పుడు చాలా చెట్లు అనేటివి ఉండేటివి ఇప్పుడైతే లేవు ఇది పూల్ చెట్లు ఇవి ఇం కిందకి వెళ్దామా ఇంట్లో నాకు ఫేవరెట్ ప్లేసెస్ ఒక త్రీ ఉన్నాయి దాంట్లో నెంబర్ వన్ ఫేవరెట్ ప్లేస్ ఇక్కడే ఇక్కడి నుంచినే ఇటంతా చూస్తూ ఉంటాను.
(04:25) నాకు చాలా టైం పాస్ అవుతుంది చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అక్కడ చూస్తూ ఉంటాసెవెన్ అయ్యేసరికి ఇక్కడ ఎక్కుతాను అక్కడ చూస్తూ ఉంటాను. ఇంక ఇది స్టెప్స్ కిందకి వెళ్దాం నేను చూపిస్తాను. ఇది మా చెల్లెల రూమ్లో ఏస అనేది ఉంది. నెంబర్ టూ నా ఫేవరెట్ ప్లేస్ లో ఈ స్టెప్స్ అన్నమాట. ఎందుకంటే మా నాన్న ఇక్కడే కూర్చుంటాం. సో ఇది బాత్రూమ్ బయటది సో రీసెంట్ గానే పెయింటింగ్ అయితే జరిగింది.
(05:06) ఇక్కడ స్కూటీ పార్క్ చేసేది ఇదంతా హోటల్ సామాన్ అన్నమాట. మెమోరీస్ మెమొరీస్ ఇదంతా ఇంకా ఇన్నర్ సైడ్ లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది లోపల సో మా నాన్న పెద్దమ్మ నానమ్మ ఇది ఇన్నర్ హాల్ హాల్ ఇది [గురకలు] ఇది నెంబర్ త్రీ ఫేవరెట్ ప్లేస్ ఇది ఇది నెంబర్ త్రీ ఫేవరెట్ ప్లేస్ ఎలా ఉంది
(05:58) [గురకలు] బాగుందా ఇంకేదైతే ఇదైతే బాత్రూమ్ ఇదైతే కిచెన్ అక్కడ మా అమ్మ ఇది నా బెడ్రూమ్ ఇది మన బెడ్రూమ్ అన్నమాట ఇది బెడ్రూమ్ ఇలా ఉంటుంది. ఇవన్నీ మా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నమాట. ఇక్కడికి వస్తే లిటిల్ బిట్ పెయిన్ చాలా మిస్ అవుతుంది వాళ్ళని ఎలా ఉన్నాయి గిఫ్ట్స్ కామెంట్ చేయండి
(06:46) గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో ఇంక ఇది మా చెల్లెల బెడ్రూమ్ ఇది మా చెల్లెల బెడ్రూమ్ ఇద్దరు చెల్లెలు ఉన్నారు. ఇద్దరు చెల్లెల్లో ఒక చెల్లి హైదరాబాద్ లో ఉంది. ఒక చెల్లి ఇప్పుడు వర్క్ చేస్తుంది టీచర్ గా చూసారు కదా నా స్పిరిచువల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది మన హోమ్ టూర్ కూడా చూసేసారు. సో ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
(07:24) ఇంకో నెక్స్ట్ టాపిక్ లో ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ [గురకలు] టాపిక్ గురించి చేయబోతున్నాను. సో డోంట్ మిస్ ఇట్ సీ యు బా బాయ్ టేక్ కేర్ [సంగీతం] ఆసముసరి [సంగీతం] [పాడటం] ఎవరి

No comments:

Post a Comment