How Cyber Criminals Hack Your Phone | AI Expert Nikul Ganda Explains Cyber Fraud@SakshiTV
Author Name:Sakshi TV Business
Youtube Channel Url:https://www.youtube.com/@SakshiTVBusiness1
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fb-WrRuRz_Q
Transcript:
(00:00) AI అనేది ప్రపంచాన్ని శాసిస్తుంది. అయితే ఈ AI వల్ల మంచి చాలా జరుగుతుంటే నెగిటివిటీ కూడా చాలా పెరుగుతుంది అండ్ నేరాలు సో ఈ సైబర్ నేరాలు కూడా చాలా చాలా ఎక్కువవుతున్నాయి. ఆ అయితే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన ఆశ్చర్యానికి గురిచేస్తుంది ప్రతి ఒక్కరికి అదేంటంటే 18 ఏళ్ల కుర్రాడు అతని ఇంటర్ కూడా పూర్తి చేయలేదు కానీ ఒక బ్యాంకింగ్ యాప్ తయారు చేసి దాంట్లో నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు అనేసి పోలీసులు ఆరోపిస్తున్నారు.
(00:31) సో ఈ విషయం మీద మనం మాట్లాడదాం ఏ ఎంత సేఫ్ దీని వెనక అసలు మనం సేఫ్ గా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం మీద ఈరోజు మనం మాట్లాడదాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఏఐ ఎక్స్పర్ట్ నిఖిల్ గుండా గారు సో నిఖిల్ గుండా గారితో మాట్లాడదాం నమస్తే నిఖిల్ గారు నమస్తే మ నిఖిల్ గారు ఇప్పుడు చూసుకుంటే ఏఐ ప్రపంచాన్నే శాసిస్తుంది.
(00:50) అయితే ఏఐ తో చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి సైబర్ నేరాలు అని అనొచ్చు సో రీసెంట్ గా చూసుకుంటే 18 ఏళ్ళు కూడా నిండని ఒక అబ్బాయి కోట్లలో మోసం చేశాడు. సో మనం నిజంగా సేఫేనా? సో ఇప్పుడు చూసుకుంటే మీరు ఇంతకు ముందు చెప్పినట్టు ఒక్క యాప్ చేయలేదు తను. ఆల్మోస్ట్ ఒక 121 యప్స్ తయారు చేశడు. సో ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే రోహిత్ వీరేంద్ర సింహ అని చెప్పేసి హర్యానా సూరత్ చెందిన పర్సన్ ఎవరైతే ఉన్నారో హర్యానా రాజస్థాన్ లో ఇతను ఏం చేసాడంటే ఇతనికి అసలు సైబర్ క్రైమ్ హ్యాకింగ్ ఇవన్నీ ఏం తెలియదు.
(01:19) అతను తెలిసిన థింగ్ ఏందంటే ఇంటర్మీడియట్ డ్రాప్ వుట్ స్టూడెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ముందు వీడియోస్ లో కూడా మాట్లాడుకున్నాం. మనకు కావాల్సిన యప్ కానివ్వండి, వీడియో కానివ్వండి, అవతార్ కానివ్వండి ఏదైనా కూడా చాలా సింప్లిఫై చేస్తుంది అని చెప్పాం. సో ఇప్పుడు ఈరోజు మనం ఈ ఇన్సిడెంట్ చూసినట్టయితే ఏంటింటే ఇదొక నెగిటివ్ యూస్ కేస్ లాగా మాట్లాడుకోవచ్చు.
(01:35) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి పవర్ ఉంది. ఎటువంటి పవర్ ఉంది ఇందులో మనం కామన్ పాయింట్ గమనిస్తే ఏంటింటే మనము ఏఐ లో ఒక కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఒక టైం ఆఫ్ [గురకలు] అవుట్‌పుట్ వచ్చే విధానం ఉంటుంది దాన్ని ఏఐ వెబ్సైట్ క్లోనింగ్ అంటాం. అవును మనం లాస్ట్ టైం గుర్తుంటే ఒక టెంపుల్ వెబ్సైట్ కూడా క్లోనింగ్ జరిగింది అని చెప్పి మనం ఇంటర్వ్యూ లో మాట్లాడాం.
(01:52) రైట్ సో టూరిజం వాళ్ళది వెబ్సైట్ క్లోనింగ్ జరిగింది అని చెప్పేసి మాట్లాడాము. ఇన్ ద సేమ్ వే ఇతను ఏం చేశారంటే 121 యప్స్ వరకు మనక ఇప్పుడు రెగ్యులర్ గా యూస్ చేసే యప్స్ ఎటువంటివి ఉంటాయి గవర్నమెంట్ యప్స్ ఉంటాయి పిఎం కిసాన్ యప్ఎస్bిi యక్సిస్బ్యాం యకోబ్యాంక్పఎబి ఇట్లాంటి బ్యాంక్స్ అన్ని యప్స్ ఏవైతే ఉంటాయో దాన్ని సేమ్ బ్యాంకింగ్ యప్స్ ఏవైతే ఉంటాయో స్క్రీన్స్ లాగా క్లోనింగ్ చేశాడు.
(02:15) ఓకే అయితే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ అన్నమాట సో ఇప్పుడు మనము బ్యాంకింగ్ యప్ అంటాం దాంట్లో మనవి మొత్తం డేటా అంతా సేవ్ అయిపోయి ఉంటుంది మన పాస్వర్డ్ అదంతా సో అవంతా దానికి ఇవ్వడం సేఫేనా ఇంక రేపు పొద్దున ఏదైనా జరిగితే ఏంటి అంటే చాలా మంది సో ఇప్పుడు ఇది ఎలా జరుగుతుందో చెప్తాను మీకు ఫస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇతను ఏం చేసాడు అంటే బ్యాంకింగ్ యప్ లాగా సేమ్ ఉండే విధంగా మనకి యప్స్ అయితే తయారు చేసాడు.
(02:36) యప్స్ తయారు చేసి నార్మల్ గా మీకు ఏదైనా WhatsApp లో వచ్చింది అంటే జనరల్ గా ఏపీకే ఫైల్స్ అని అంటాం. ఈ ఏపికల్ ఫైల్స్ అన్నివాట్ లో పంపిస్తూ ఉంటారు. WhatsApp లో పంపించినప్పుడు చలాన్ యప్ ఆర్టఓ చలాన్ యప్ ఏపీకే ఫైల్స్ మనకు WhatsApp లో వస్తాయి. WhatsApp నుంచి ఇన్స్టాల్ చేసినప్పుడు ఏంటంటే మనం ఏమనుకుంటాం లాగిన్ చేసి చూసేసరికి బ్యాంక్ యప్ లానే కనబడుతుంది అని చెప్పి అందులోకి వెళ్లి లాగిన్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తారు.
(02:55) ఆ ఇంటర్ఫేస్ లలో లాగిన్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు అటువంటి ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగాయి అంటే 54,000 ట్రాన్సాక్షన్ జరిగాయి. 54,000 54,000 ట్రాన్సాక్షన్ జరిగాయి. ఇట్లాంటి యప్స్ ఇతను యూస్ చేసి చేసింది కాదు ఇతను టెక్నాలజీ ప్రొవైడర్ లాగాటెలిగ్రామ లో ఉన్న హ్యాకర్స్ కి యప్ ని ₹15,000 సబ్స్క్రిప్షన్ బేస్ లాగా ఇచ్చాడు.
(03:13) అతను ఇచ్చాడు అతను ఇచ్చాడు ఒక 11త్ క్లాస్ అంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ డ్రాప్ వుట్ పర్సన్ 121 యప్స్ తయారు చేసి అందరికీ కూడా ఏంటింటే సబ్స్క్రిప్షన్ బేసిస్ లో వాళ్ళకి మీకు ఏం కావాలంటే ఆ సాఫ్ట్వేర్ ని తయారు చేసి ఇచ్చాడు. సాఫ్ట్వేర్ ని తయారు చేసి ఇచ్చేసి అతనికి టెక్నికల్ నాలెడ్జ్ కూడా అంతకనం లేదు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇప్పుడు ఉన్న టూల్స్ లో మనం ఏంటింటే ఎంత పెద్ద కాంప్లెక్స్ వెబ్సైట్ అయినా కూడా సింపుల్ గా ఒక ఐదు 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అన్నమాట ఇది ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే 54,000 ట్రాన్సాక్షన్ జరిగాయి
(03:41) 64 క్రోర్స్ వరకు మొత్తం స్కామ్ జరిగినట్టు పోలీసులు చెప్పారు మనకి మరి అబ్బాయి అంత ఈజీగా చేసాడంటే సో అంత ఈజీ నా ఇప్పుడు చాట్ ఇప్పుడు టెక్నాలజీ అంత ఈజీ [గొంతు సవరించుకోవడం] ఇప్పుడు మనం చూసుకుంటే ఎమర్జెంట్ అని ఉంది బోల్ట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి లవబల్ డాడ ఉంది ఇలాంటి వెబ్సైట్ లో ఏం చేయాంటే నేను మొన్న కూడా మా క్లాస్ లో చెప్తున్నప్పుడు చిన్న చిన్న యూస్ కేస్ తోని ఒక యప్ తయారు చేయడం జరిగింది.
(04:03) ఏంటి అంటే నేను ఎవ్రీ టైం ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటాను చాలా మంది వచ్చి విసిటింగ్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు. విసిటింగ్ కార్డ్స్ ఇస్తున్నప్పుడు మళ్ళీ ఆ విసిటింగ్ కార్డ్ లో ఉన్నది తీసుకొని సేవ్ చేసి నెంబర్ సేవ్ చేసుకోవాని మిస్ అయిపోతూ ఉంటాను. సో ఇప్పుడు నేను చాట్ జిప్ట కి వెళ్లి ఏం చెప్పానుంటే చాట్ జిప్టి నేను ఇలా ఈవెంట్ కి వెళ్తూ ఉంటాను. ప్రతి దగ్గర నాకు విసిటింగ్ కార్డ్స్ అన్నీ వస్తుంటాయి.
(04:18) నాకు ఒక ఫంక్షనాలిటీ తోన ఒక యాప్ కావాలి ఓసిఆర్ రీడర్ తో యప్ కావాలి ఏంటి అంటే నేను ఆ కార్డు ని ఫోటో తీసుకుంటాను. ఫోటో తీసుకుంటే నా ఫోన్ లో లో లో లో లో లో లో లో లో లో యప్ లో సేవ్ అయిపోవాలి. ప్లస్ ఇంకోటి నా ఫోన్ లో ఎప్పుడైనా సర్చ్ చేసినప్పుడు వాళ్ళ పేరు వాళ్ళ నేమ్ వాళ్ళ డెసిగ్నేషన్ తోని మొత్తం వాళ్ళ కార్డు ఫోటో వాళ్ళని ఏ రోజు ఎక్కడ ఏ ఈవెంట్ లో కలిసానని కూడా అందులో ఉండేటట్టు నోట్స్ ఉండాలి.
(04:35) ప్లస్ నా డిజిటల్ విసిటింగ్ కార్డు ఉండాలి. ఇప్పుడు వాళ్ళ నెంబర్ ఉంటుంది కదా వాళ్ళ నెంబర్ ఆటోమేటిక్ గా నా యప్ లో వచ్చేయాలి. నా యాప్ లో వచ్చేసిన తర్వాత WhatsAppట్ ఐకాన్ రావాలి. ఆ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నా ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళిపోవాలి వాళ్ళకి. నా నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, నా అడ్రెస్ నేమ్ కార్డ్ ఫీచర్స్ అన్నీ చేశను.
(04:50) దీనికి సంబంధించి నాకుొక ఏమని ప్రాంప్ట్ ఇవ్వాలి లవేబుల్ లో లవేబుల్ లో గాని ఎమర్జెంట్ లో గాని ఏమని ప్రాంప్ట్ ఇవ్వాలి అని చెప్పి నేను చాట్ జిప్టని అడిగాను చాట్ జబిటీ ఆల్మోస్ట్ ఒక టూ పేజెస్ ప్రాంట్ రాసిచ్చింది. ఇన్ డీటెయిల్ గా మొత్తం ఫీచర్స్ లాగిన్ ఎట్లా ఉండాలి లాగిన్ మోడ్యూల్స్ ఎట్లా ఉండాలి ఎవ్రీథింగ్ విత్ ఆథెంటికేషన్ జిమెయిల్ తో ఆథెంటికేషన్ ఎట్లా చేయాలి ఓటీపి వెరిఫికేషన్ ఎట్లా కావాలి మొత్తం అంతా కూడా ఏమేమ ఉండాలి మోడల్స్ అన్నీ రాసిచ్చింది.
(05:13) లవబుల్ లోకి వెళ్లి నేను పేస్ట్ చేశాను. ఎమర్జెంట్ లో చేశాను సారీ ఇది. ఎమర్జెన్ లో వెళ్లి పే చేస్తే ఒక 15 మినిట్స్ లో మొత్తం మొబైల్ యాప్ వచ్చేసింది. రైట్ మీరు చెప్తుండ్రడ్ ఓకే అయితే మీరు చెప్తున్నారు కదా సో ఇలా యప్స్ తయారు చేయొచ్చు అనేసి సో ఇప్పుడు మనం సైబర్ నేరాల గురించి మాట్లాడుకుంటే కొన్ని బ్యాంకింగ్ యప్స్ అవి నకిలీవా నిజమైనవి అని ఎలా తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎవ్వరైనా కాల్ చేసి ఓటిపి అడిగినా మనం ఇవ్వద్దు అది బేసిక్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు ఏదైనా ఓటీపి వచ్చినప్పుడు కానివ్వండి ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే సర్ పైన కూడా స్కామ్స్
(05:42) జరుగుతున్నాయి. రైట్ సర్ది ఫేక్ యప్ క్రియేట్ చేసేసి ఈ దాంట్లో మీరు అప్లోడ్ చేసుకోవాలి అని చెప్పి యూసర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒక పాటర్న్ గాని ఒకటి గమనిస్తే మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఎవరికైనా కూడా మొబైల్ యప్ ఫస్ట్ థింగ్ ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ప్లే స్టోర్ నుంచే ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి అనింటేప్లే స్టోర్ లోప్లే స్టోర్ కూడా మరీ అంత సేఫ్ అని కూడా కాదు ఓకే అన్నిటితో కంపేర్ చేసుకుంటే ప్లే స్టోర్ లో సేఫ్ప్లే స్టోర్ లో మనకి ఏందంటే పబ్లిషర్ ఐడి ఉంటుంది.
(06:08) ఎవరు ఈ యప్ అప్లోడ్ చేశారు ఎవరు ఎక్కడ నుంచి చేశారు ఎవరైనా ఫేక్ అని చెప్పి రిపోర్ట్ చేసినా కూడా వాళ్ళు తీసేయడానికి ఛాన్స్ ఉంటుంది. యప్ స్టోర్ అయితే వెరీ మచ్ సేఫ్ అండ్ లేదా అంటే బ్యాంకింగ్ వాళ్ళు స్పెసిఫిక్ గా ఎక్కడ చేసినా కూడా ప్లే స్టోర్ ఇస్ ద మేజర్ థింగ్ అందులో నుంచే మనం డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి జనరల్ గా ఏంటంటే పీపుల్ ఎందుకు చేసుకుంటారు అనింటే ఆ ఏదో ఒక ఫ్రీ వస్తుందనో యూసర్ ఎవరైనా మీ ఫ్రెండ్ పంపించారు వాళ్ళకి ₹20 వస్తాయి ₹30 వస్తాయి అనో ఇలాంటి దాంట్లో వాళ్ళు ఇరుక్కొని పోయి డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్
(06:35) మొబైల్ లో ఇన్స్టాల్ చేస్తారు. ఓకే ఈ మొబైల్ లో యప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి యక్సెప్ట్ యక్సెప్ట్ యక్సెప్ట్ అని ఆ పర్మిషన్స్ అన్ని ఉంటాయి. సో ఇప్పుడు ఎనీ యప్స్ మనం ఏపకే ఫైల్ WhatsApp నుంచి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మమ్ ఎనీ నార్మల్ యప్ అయినా ప్లే స్టోర్ నుంచి చేసుకున్నప్పుడు కూడా మనం కొన్ని యప్స్ కి ఇర్రిలవెంట్ దానికి అన్ని ఇర్రెలవెంట్ పర్మిషన్స్ కూడా ఇచ్చేస్తాం.
(06:54) ఫర్ ఎగ్జాంపుల్ ఉబర్ అనే యప్ ఉంది దానికి గ్యాలరీ యాక్సెస్ కూడా ఇవ్వాల్సి వస్తది. లేకపోతే అది డౌన్లోడ్ అవ్వవు. సో అలా ఏమైపోతాయి అంటే ఫేక్ యప్స్ లో ఏమైపోతాయి అంటే నార్మల్ గా ఏపీకే ఫైల్ నేనే మీకు పంపించాను. మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు మీరు హలో హలో అని పర్మిషన్ ఇచ్చేస్తారు. పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మీ డేటా మీ కాంటాక్ట్స్ కొన్ని యప్స్ ట్రాకర్ అప్లికేషన్స్ ఉంటాయి మొబైల్ ట్రాకర్ అప్లికేషన్స్ ఉంటాయి.
(07:13) ఇప్పుడు ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నాయి. మీరు మీ ఫోన్ నాకు ఫైవ్ మినిట్స్ ఇస్తే అది ఐఫన్ అవ్వచ్చు ఆండ్రాయిడ్ అవ్వచ్చు మీవాట్ లో చాట్స్ ఎప్పటి నుంచో ఒక లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ ముందు నుంచి ఉన్న చాట్స్ ని కూడా నేను రీట్రైవ్ చేయొచ్చు. ఓ సిక్స్ మంత్స్ ముందు నుంచి యప్స్ ఉన్నాయి కూడా రీడ్రైవ్ చేయొచ్చు. ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇచ్చేస్తే సరిపోతుంది.
(07:32) ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయిపోయిన తర్వాత మీ కెమెరా కూడా ఆన్ అవ్వదు. అయినా నా ఫోన్ లో నుంచి కెమెరాని మీ కెమెరాని ఆన్ చేసి చూపియగలుగుతాను. అదే నేను ఇప్పుడు అడగబోతున్నాను చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మనము టీవీ చూస్తూ ఉంటాం కదా సో దాని ముందు మనం ఏదైనా విషయం గురించి మనం డిస్కస్ చేసుకుంటే కొంతసేపటి తర్వాత ఆ టాపిక్ మీద యడ్స్ వస్తుంటాయి.
(07:52) అంటే మనం టీవీ చూస్తున్నామా టీవీ మనల్ని చూస్తుందా లేదు మనల్ని వింటుంది వింటుంది ఎవరు మన స్మార్ట్ ఫోన్ మన స్మార్ట్ ఫోన్ వింటుంది మన స్మార్ట్ ఫోన్ వింటుంది టీవీ చూసేది కూడా ఉంది టీవీ లో కూడా మనం YouTube ఇట్లాంటివి చూసినప్పుడు అండ్ మన స్మార్ట్ ఫోన్ విన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరల్ గా మనం ఫోన్ లో మాట్లాడుకుంటాం.
(08:08) షాహిదా గారు నాకు ఇట్లా ఒక ఐఫోన్ కొనుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి అన్న వెంటనే Facebook ఎక్కడ చూసినా కూడా ఆటోమేటిక్ గా ఏంటి మనక వస్తూనే ఉంటుంది. ఏదో ఒక అప్లికేషన్ నుంచి ఏదో ఒక విధంగా ఆ డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. డేటా ఇప్పుడు దాంట్లో సెక్యూర్ గా అంటే వెరీ రేర్ అని చెప్పుకోవచ్చు ఎవరీవేర్ డేటా ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ చాలాసార్లు ఏంటి అంటే తెలియకుండా కొన్ని రెలవెంట్ మిస్టేక్స్ చేస్తారు పీపుల్ ఏంటి అంటే అన్నిట్లలో సేమ్ ఈమెయిల్ ఐడి సేమ్ పాస్వర్డ్ పెట్టుకుంటారు.
(08:30) అన్నిటికి జిమెయిల్ తో డైరెక్ట్ లాగిన్ చేసేస్తారు. ఓకే కొన్ని వెబ్‌సైట్స్ లో ఇర్రెలవెంట్ ఉన్న దాంట్లో అంటే అప్పటి వరకి టెంపరరీ యూస్ చేయడానికి ఉన్న దాంట్లో ఏం చేయాలంటే వాళ్ళు ఆన్లైన్ లో టెంపరరీ ఈమెయిల్స్ దొరుకుతాయి మనకి ఓకే టెంపరరీ ఈమెయిల్స్ దొరుకుతాయి. టెంపరరీ ఈమెయిల్స్ లో మీకు టెంపరరీ ఈమెయిల్ వస్తుంది ఆ రోజుకి ఆ రోజుకి మనం వాడుకొని వదిలేయొచ్చు.
(08:45) టెంపరరీ ఈమెయిల్ దొరుకుతాయి టెంపరరీ ఫోన్ నెంబర్ దొరుకుతది టెంపరరీ క్రెడిట్ కార్డ్స్ కూడా దొరుకుతాయి. సో ఆన్లైన్ లో ఇవన్నీ థింగ్స్ ఉంటాయి. చాలా అంటే టెక్నాలజీ చాలా మారిపోయింది. అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుతున్నప్పుడు మొబైల్ యప్ ఉంది కదా మొబైల్ యప్స్ ఏమైనా పర్మిషన్ ఇచ్చేస్తాం కదా పర్మిషన్ ఇచ్చేసినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇంతకుముందు రోహిత్ కేస్ లో ఏం జరిగింది అంటే 2900 ఫోన్స్ మొత్తం ఫుల్లీ కాంప్రమైజ్ అయిపోయాయి.
(09:04) ఓకే ఫుల్లీ కాంప్రమైజ్ అంటే వాళ్ళు మొత్తం అన్ని యక్సెస్ ఇచ్చేసారు. ఆ ఫోన్స్ అన్నిటినిీ కూడా వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. ఓ సో చిన్న హలో అనే పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ ఫోన్స్ అన్నీ కూడా వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు ఎవ్రీథింగ్ ఫోన్ ఆన్ చేయకుండా ఫోన్ వీడియో కూడా ఆన్ చేయగలుగుతారు. వాళ్ళు వాళ్ళు ఏం యాక్టివిటీ చేస్తున్నారో చూడగలుగుతారు వాళ్ళు మాట్లాడే కాల్స్ అన్నీ ఏమ వినగలుగుతారు వాళ్ళ మెసేజెస్ అన్నీ చూడగలుగుతారు.
(09:23) వాళ్ళు ఏమేమ WhatsApp లో మెసేజ్ పంపించుకుంటున్నారు, Telegram లో మెసేజ్ ఏం పంపించుకుంటున్నారు. Instagram లో స్నాప్‌చాట్ లో ఎటువంటి మెసేజ్ వచ్చింది మొత్తం ఏంటింటే ఒక ఫోన్ మీరు వాడుతున్నా కూడా వేరే వాళ్ళు మనల్ని 24/7 అబ్సర్వ్ చేస్తూనే ఉంటారు. సో ఇలాంటి చాలా స్కామ్స్ ఇంకొకటి రీసెంట్ గా ఏంటంటే మార్కెట్ లో యాంటీ వైరస్ అప్డేట్ చేస్తాము అని చెప్పి కూడా స్కామ్ నడుస్తుంది.
(09:42) సో ఇప్పుడు మీ మొబైల్ లో వైరస్ వచ్చింది అని చెప్పి మీకు లింక్ పంపించి ఫేక్ రిపోర్ట్ జెనెటిస్ పంపిస్తున్నారు వాళ్ళే. ఫేక్ రిపోర్ట్ జెనటిస్ పంపించి ఇది మీరు మీ దాంట్లో ఉన్న మలీషియస్ ఇవన్నీ తీయకపోతే మీకు మీ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటది అదంతా చెప్పి మేము మీకు నాట్ అని ఇట్లాంటి వైరస్ ఇస్తాము యాంటీ వైరస్ ఇస్తాము అని చెప్పి లింక్ పంపించి మేము కంపెనీ టీం్ నుంచి చేస్తున్నామ అని చెప్పి చెప్పి ఎనీ డెస్క్ నుంచి కనెక్ట్ అవుతున్నారు సిస్టం లో అయితే నార్మల్ గా ఫోన్ లో వాళ్ళకి కూడా ఏంటింటే ఓటీపీస్ అవివి తీసుకుంటున్నారు ఇలా ఫేక్ లైసెన్స్ ఇచ్చి కూడా స్కామ్
(10:08) చేస్తున్నారు. ఒకవేళ మన ఫోన్ లో నకలి యప్ ఇన్స్టాల్ అయిపోతే సో మనం దాన్ని ఎలా గుర్తించాలి సో ఎనీ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్స్టాల్ అయిపోయింది అని అనుకుందాం. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే మన ట్రాన్సాక్షన్స్ గానీ మనకి ఫోన్ లో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ గానీ ఎవరైనా ఇప్పుడు హ్యాకర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మన డేటాని తెెఫ్ట్ చేసి ఒకటి ఏం చేస్తాడు సెల్ చేసుకుంటాడు.
(10:27) ఇంకోటి ఏం చేస్తాడు మనల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి వాడతాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఎగ్జాంపుల్ చెప్తాను. షహిదా గారు ఆల్రెడీ తన బ్యాంకు లో ఏమేమ ఉంది అని చెప్పి మీ ఫోన్ కాంప్రమైజ్ అయినప్పుడు నాకు మెసేజ్ వచ్చేస్తది. అకౌంట్ లో ఒక రె లక్షల రూపాయలు ఉన్నాయి అని చెప్పి మెసేజ్ వచ్చింది.
(10:42) ఓకే మెసేజ్ వచ్చిన వెంటనే హాకర్ కి తెలుసు ఓకే నా దగ్గర ₹2 00ా000 ఉన్నాయి తిన దగ్గర తిన ఎవరు తిన డీటెయిల్స్ ఏంటి తిను సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉందా లేదా ఓకే ఇంకొక వెబ్ సైట్ కి వెళ్ళిపోతే బిహైండ్ ద ఈమెయిల్ అని ఒక వెబ్సైట్ ఉంటది. ఆ ఈమె ఈమె ఈమె ఈమె ఈమె ఈమె ఈమె ఈమె ఈమె ఈమె ఈమెయిల్ లోకి వెళ్ళిపోతే మీ ఫోన్ నెంబర్ కూడా దొరికిపోతది. ఓకే ఇంకొక వెబ్సైట్ లోకి వెళ్ళిపోతే ఏంటింటే మీ gమెయిల్ ఐడి పాస్వర్డ్స్ ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి. కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి.
(11:00) కొన్ని వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి మీil చెక్ చేస్తే మీ gమెయిల్ తోనిహవఏబీన్పondడా.com కా అని ఒక వెబ్సైట్ ఉంది. అందులోకి వెళ్లి ఎవరైనా వాళ్ళ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే ఏ ఏ డేటాబేస్‌లలో లీక్ అయిందో మన డేటా తెలిసిపోతది. ఈ వెబ్ సైట్ లోకి వెళ్ళిపోయి జస్ట్ మీ ఈమెయిల్ అని ఎంటర్ చేయండి ఫ్రీ గానే అండ్ పబ్లిక్ లో అవైలబుల్ ఉంటుంది.
(11:16) ఎవ్రీ టైం మీరు చూస్తూ ఉంటారు ఏంటంటే ఆ డేటా లీక్ జరిగింది ఎన్ని కోట్ల డేటా మనకి మార్కెట్ లో అవైలబుల్ కి వచ్చింది ఎన్ని కోట్ల డేటా వచ్చింది అని చెప్పి అంటూంటారు కదా అప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్‌లలో ఎవరో ఒకరు లీక్ చేయడం కాానీ ఏదో ఒక సైబర్ క్రైమ్ జరిగినప్పుడు గానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేటm ది చాలాసార్లు లీక్ అయింది.
(11:33) బిగ్ బాస్కెట్ ది చాలాసార్లు లీక్ అయింది. ఇప్పుడు మీ gిమెయిల్ కి పాస్వర్డ్ అండ్ బిగ్ బాస్కెట్ కి పాస్వర్డ్ సేమ్ పెట్టుకున్నట్టయితే ఆటోమేటి ఏమవుతుంది ఆ డేటా లీక్ లో మీ పాస్వర్డ్ దొరికిపోయింది. దొరికిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఆటోమేటిక్ గా మీ ఈమెయిల్స్ ని చేస్తారు. చూసేసి ఎక్కడో ఈమెయిల్స్ లో కస్టమర్ ఐడి తెలిసిపోతుంది.
(11:48) ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి అటెంప్ట్ చేస్తారు. అటెంప్ట్ చేసి కూడా దే విల్ కేక్ కంట్రోల్ ఆఫ్ ఇట్ ఎవరిని మేజర్ గా టార్గెట్ చేస్తారు అంటే ఫస్ట్ ఎడ్యుకేటెడ్ వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఎందుకు చెప్తున్నా చాలా మంది ఏమనుకుంటారంటే అన్ ఎడ్యుకేటెడ్ అనుకుంటారు. అన్ఎడ్యుకేటెడ్ 30% ఎడ్యుకేటెడ్ వాళ్ళనే 70% మీరు చూసినట్లయితే ఎడ్యుకేటెడ్ వాళ్ళే చాలా మూసపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
(12:10) వాళ్ళకి ఏందంటే ఒక అహం ఉంటది ఏంటి అంటే నాకు అన్ని తెలుసు అని చెప్పి వాళ్లే ఏమంటారంటే దే విల్ బికమ్ విక్టిమ్స్ చాలాసార్లు అండ్ ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు రోహిత్ కేస్ లో కూడా 54,000 ట్రాన్సాక్షన్స్ తర్వాత ఒక పర్సన్ 5 00ా000స్ ట్రాన్సాక్షన్ లూస్ అయ్యాడు అని చెప్పి మే మంత్ లో కంప్లైంట్ ఇచ్చాడు. 5 లాక్ రీస్ ట్రాన్సాక్షన్ లూస్ అయ్యాడు అని చెప్పి కంప్లైంట్ చేస్తే ఆ రాకెట్ ఎవరు నడిపిస్తున్నారు అని చెప్పి మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే దాని వెనకాల ఉన్నది ఈ పర్సన్ అని తెలిసింది.
(12:34) చూడండి లైక్ ఒక మొత్తం పెద్ద నెట్వర్క్ లాగా మాఫియా లాగా 64 క్రోర్స్ ఒక పర్సన్ ఎక్కడ నుండి చేసాడు అనింటే యు కెన్ జస్ట్ ఇమాజిన్ అండ్ మేజర్ గా చూసుకున్నట్టయితే నార్త్ నుంచి చాలా జరుగుతాయి. నార్త్ నుంచి నార్త్ నుంచి చాలా జరుగుతాయి స అక్కడ ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను దీనిలో ఒకటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఏంటి అంటే ఒక మనీ ట్రాన్స్ఫర్ ఎట్లా జరుగుతుందో కూడా చెప్తాను.
(12:54) సో ఇప్పుడు నార్త్ బీహార్ ఇట్లాంటి ప్లేసెస్ లలో డిఫరెంట్ డిఫరెంట్ ఐపి అడ్రెస్ తోని వాళ్ళ దగ్గర కొంచెం ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నెట్వర్క్ అని ఎక్కడో మార్మూల గ్రామంలో ఫేక్ సిమ్స్ తీసుకొని మీ పేరు పైన ఉన్నా కూడా అది వేరే వాళ్ళు ఎవరెవరో ఆపరేట్ చేస్తారు. ఓకే సో ఎవరెవరో ఆపరేట్ చేసి అక్కడ నుంచి తీసుకొని వస్తారన్నమాట.
(13:12) మనకు కూడా తెలియకుండా మనక ఎప్పుడో ముందు ఇప్పుడంటే ఈకేవైసి వచ్చింది. దానికన్నా ముందు మొబైల్ షాప్ లో ఏంటి అంటే కొన్ని కొన్ని మొబైల్ షాప్స్ లోన జిరాక్స్ తీసేస్తుండే మనం జిరాక్స్ తీసినప్పుడు మన పేరు పైన 10 12 సిమ్స్ కూడా తీసుకుంటున్నాయి. ఓకే సో తీసుకొని అలా ఫేక్ సిమ్స్ ఎప్పటి నుంచో వాళ్ళు మెయంటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే సో ఇప్పుడు ఎనీ టైం ఇట్లాంటి ఏదైనా సైబర్ ఫ్రాడ్ గానీ ఏదైనా జరిగినప్పుడు చెప్తాను.
(13:30) జనరల్ గా ఇప్పుడు ఒక ఓల్డ్ పీపుల్ వాళ్ళకి జనరల్ గా జరుగుతది. నేను ఒక విక్టిమ్ ని కలిసాను ఆల్మోస్ట్ ఒక 23 లాక్స్ పోగొట్టుకున్నారు. 23 లాక్స్ సైబర్ క్రైమ్ లో పోగొట్టుకున్నారు. ఏంటింటే తను ఎఫ్డిస్ కూడా బ్రేక్ చేసి ఓ మొత్తం వాళ్ళ పిల్లలకు కూడా చెప్పకుండా అన్ని అమౌంట్ ఇచ్చేసారు మొత్తం సేవింగ్స్ మొత్తం సేవింగ్స్ అన్నీ కూడా ఇచ్చేసారు ఎంత భయపెట్టారు అంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం ఇది ఏందంటే డిజిటల్ అరెస్ట్ కాన్సెప్ట్ అసలు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ే లేదు.
(13:57) అవునా సో అసలు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ే లేదు. వీడియో కాల్ లో పోలీస్ ఆఫీసర్ లాగా మాట్లాడి మీరు ఇట్లా కేస్ అయింది ఇట్లా డ్రగ్స్ కేసులో మీరు ఒకవేళ అలా ఎవరన్నా మేము పోలీస్ ఆఫీసర్లము అని అంటే నెక్స్ట్ ఏం చేయాలి వెంటనే 1930 కి కంప్లైంట్ చేసేయాలి 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి కంప్లైంట్ చేయాలి ఫస్ట్ వాళ్ళని ఏంటి అంటే ఎనీ టైం క్రైమ్ జరిగినప్పుడు ఇక్కడ ఏ దాని పైన డిపెండ్ అయి ఉంటుంది అంటే మన రెస్పాన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది.
(14:20) అచ్ ఓకే నాకు నాకు కూడా రీసెంట్ గా ఎవరెవరికి ఫోన్ చేసి సార్ మీకు ఫోన్ పే లో 10,000 రూపాయలు పంపించాము వచ్చాయా లేదా చెక్ చేసుకోండి అని అన్నారు. ఓకే ఓపెన్ చేస్తేఫోన్పే లో రిక్వెస్ట్ పంపించారు. ఏమని మనం ఆ రిక్వెస్ట్ పైన యక్సెప్ట్ చేసి నెక్స్ట్ యూపిఐ పిన్ కొడితే మీకు వస్తాయి అని చెప్పారు. యూపిఐ పిన్ కొడితే వస్తాయి కాదు పోతాయి పోతాయి ఓకే క్యాజువల్ గా ఎవరైనా వస్తాయి అన్న ఆశతో క్లిక్ చేసేస్తారు.
(14:43) క్యాజువల్ గా ఇప్పుడు తెలియని వాళ్ళు ఏంది అంటే ఇప్పుడు కొత్తగా అప్పుడే యపఐ పిన్ ని ఇన్స్టాల్ చేసుకున్నారు. కొత్తగా అప్పుడే ఫోన్ పే ఇన్స్టాల్ చేసుకున్నారు. వాళ్ళ డేటా దొరికింది. వెంటనే ఏం చేస్తారు తెలియని వాళ్ళు ఈ పర్సన్ ఎవరున్నారు ఈ పర్సన్ ఫోన్ నెంబర్ తోనే ఎటువంటి Facebook అకౌంట్ లేదు.
(14:56) ఎటువంటి Gmail అకౌంట్ లేదు అంటే అన్ఎడ్యుకేటెడ్. అంటే తెలిీదు ట్రాకింగ్ తోనే తెలిసిపోతది ఓకే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని టార్గెట్ చేసేస్తారు. ఓకే సో ఇప్పుడు వాళ్ళకి రియాక్ట్ అవ్వద్దు మనం ఫస్ట్ థింగ్ ఏం చెప్తామ అంటే రియాక్ట్ అయినామ అనుకోండి ఇంకా వర్స్ట్ అయిపోతది. ఇప్పుడు ఈ పర్టికులర్ కేస్ దానిలో నేను చెప్పిన దాంట్లో ఏం జరిగిందింటే ఎంత ప్రాపర్ గా ప్లాన్ చేసి పోలీస్ మీరు వెళ్ళిన తర్వాత బ్యాంక్ అకౌంట్ లో వెళ్తారు బ్యాంక్ మేనేజర్ అడుగుతారు మిమ్మల్ని ఏమని అంటే మీరు ఎందుకు ఎఫ్డి బ్రేక్ చేస్తున్నారు అని అడుగుతారు అప్పుడు మీరు చెప్పాలి ఏమని అంటే మా
(15:20) పిల్లలకు పంపిస్తున్నాను అది చెప్పాలి స్క్రిప్ట్ కూడా ఇచ్చారు. మీరు ఎవరికీ కూడా మీరు బయటికి రావద్దు మిమ్మల్ని వాచ్ చేస్తున్నాము మీ ఇంటి సిసిటీవీ కూడా మేము వాచ్ చేస్తున్నాము మీకు కానిస్టేబుల్ కూడా మీ దగ్గరికి వస్తాడు అన్నీ చేస్తాడు అని చెప్పి చెప్పి ప్రాపర్ గా అకౌంట్ నెంబర్లు ఇచ్చి వెళ్లి మీరు అకౌంట్ కి ఈ అకౌంట్ కి 2 లాక్స్ ఈ అకౌంట్ కి ఇట్లా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ కి పంపియాలి అని చెప్పి అన్నారు ఓకే ఆ అకౌంట్స్ కి పంపించేస్తారు నిజంగా జరిగినప్పుడు పంపించేస్తారు ఎనీ టైం ఒక సైబర్ క్రైమ్ గానీ ఏదనా జరిగినప్పుడు
(15:45) ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగినప్పుడు ఆ అకౌంట్ కి పంపించేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నేను విక్టిమ్ అనుకుందాము మీరు సైబర్ క్రిమినల్ అనుకుందాం. మీరు నాకు ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చారు. ఆ అకౌంట్ నెంబర్ కి నేను పంపియమన్నారు. నేను పంపించేస్తాను. నేను పంపించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే రెండు రకాలు ఉంటాయి ఇక్కడ కొన్నిసార్లు ఏందంటే 500 కదా 200 కదా కొన్ని ఆథెంటికేషన్ ఉంటాయి.
(16:05) ఆథెంటికేషన్ లో ₹ తోటి మనం ఆథెంటికేట్ చేసిన నెక్స్ట్ వాళ్ళు ఎంత కావాలంటే అంత డిడక్ట్ చేసేసుకోవచ్చు. ఓ ఆథెంటికేషన్స్ ఆథెంటికేషన్స్ లో ₹ కదా అని కొన్ని వెబ్‌సైట్స్ లో కూడా తెలియని దాంట్లో మనం కడుతూ ఉంటాం. ఫేక్ వెబ్సైట్ లో కడుతూ ఉంటాం ఆఫర్ ఎప్పుడు అందరికీ ఏంటి అంటే అత్యాశ అని అంటాం బేసిక్ గా ఏంటి అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఐఫ 1.
(16:23) 5 లాక్ ఉందనుకుందాం అది 50,000 కే ఇస్తున్నామ అంటే అది ఒరిజినల్లా జెన్యూన్ జనరల్ గా ఫేక్ అది మనం కామన్ సెన్స్ తో కూడా చెప్పగలుగుతాం కానీ ఏమో మా ఫ్రెండ్ కొనుకున్నాడు ఇట్లాంటి దానిలో ఏం చేస్తారు ఇట్లాంటి దానిలో ఏం చేస్తారు కావాలని ఒక 10 మందికి ఫస్ట్ ఒరిజినల్ ఇచ్చేస్తారు. ఓకే 10 మందికి ఫస్ట్ ఇచ్చేస్తారు. తర్వాత అది నిజమే అని నమ్మేసుకొని అందరూ కొనేసుకుంటారు కొన్న తర్వాత అక్కడే స్కామ్ స్టార్ట్ అయిపోతది.
(16:44) ఓకే సో ఇట్ ఇస్ లైక్ పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ప్రాడక్ట్ జరుగుతాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతది ఇప్పుడు ఇంతకుముందు మన కేస్ సినారియో లో మాట్లాడుకుంటున్నప్పుడు నేను అక్కడికి పంపించాను కదా డబ్బులు ఈ డబ్బుల్ని ఆల్మోస్ట్ ఒక 40 50 అకౌంట్స్ తర్వాత మీకు వస్తాయి. ఓ ఆ డబ్బులు ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను లక్ష రూపాయలు నేను పంపించేశాను అనుకుందాం.
(17:01) ఆ లక్ష రూపాయలు మీకు అకౌంట్ లోకి రావడానికి మధ్యలో ఒక 40 50 అకౌంట్స్ ఉంటాయి. దీన్ని మ్యూల్ అకౌంట్స్ అంటారు. ఈ మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటి అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నార్మల్ గా తాపి మేస్త్రి ఇట్లాంటివి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అకౌంట్స్ ని రెంట్ కి తీసుకుంటారు. రెంట్ కి తీసుకొని ఒక దగ్గర నుంచి ఒక డబ్బులు వచ్చినాయి అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ ఇంకో స్టేట్ నుంచి ఇంకో స్టేట్ అన్ని స్టేట్స్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడి నుంచి దుబాయ్ క్రిప్టో గా మార్చేసి దుబాయ్ అట్లాంటి కంట్రీస్ కి పంపించేస్తారు.
(17:23) ఓ సో దిస్ ఇస్ ఏ వెరీ బిగ్ చైన్ ఆఫ్ నెట్వర్క్ మ్యూల్ అకౌంట్స్ అని అంటారు. సో ఇలా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి మీరే వెళ్లి తెలంగాణ గవర్నమెంట్ లో తెలంగాణ పోలీస్ కి మీరు కంప్లైంట్ ఇచ్చారు ఏమని అంటే నేను ఇలా లక్ష రూపాయలు పంపించేసానండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చేస్తే ఆ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ ఇంకొక అకౌంట్ నుంచి ఇంకోటి వేరే గవర్నమెంట్స్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి.
(17:43) డిఫరెంట్ డిఫరెంట్ గవర్నమెంట్స్ అన్ని ఇన్వాల్వ్ అయినప్పుడు అవి రావు. అయితే ఇప్పుడు మనము ఒక ఫ్రాడ్ కి గురయ్యాము అని తెలుసుకున్న తర్వాత ఫస్ట్ 30 మినిట్స్ లో ఏమేం చేయాలి? ఫస్ట్ 30 మినిట్స్ లో వెంటనే సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేయాలి. ఇన్ కేస్ అది ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయితే బ్యాంక్ వాళ్ళకి కాల్ చేసి మన బ్యాంక్ అకౌంట్ ఆ ట్రాన్సాక్షన్ ఫ్రాడ్ లెంట్ జరిగింది అని చెప్పి వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ ఫస్ట్ 30 మినిట్స్ లో అట్లీస్ట్ అది ఎవరికి వెళ్తున్నాయి ఏంటిది అని చెప్పి అది ఆపేయమంటే వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు.
(18:04) ఓ సో వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చేసే ఛాన్స్ ఉంది వెంటనే వెళ్లి ఇన్ కేస్ అది ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని తెలిస్తే వెంటనే వెళ్లి బ్యాంక్ మేనేజర్ కి కలిసినా కూడా బ్యాంక్ మేనేజర్ కి మన ఇది ఫలానా థింగ్ అని చెప్పినా కూడా చెప్పేస్తుంది. ఈ సైబర్ క్రైమ్ లో మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 1930 కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మనక ఏం జరుగుతుంది అంటే మన లోకల్ పోలీస్ స్టేషన్ కి అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది.
(18:22) అండ్ ఇంకొకటి ఏందంటే ఎలా జరిగింది అని చెప్పి మనకి ఆ ప్రాసెస్ ఐడియా ఉంటది కాబట్టి ఆ ప్రాసెస్ కూడా క్లియర్ గా చెప్పాలి. 1930 కి 24/7 కాల్ చేసి మాట్లాడొచ్చు. నెక్స్ట్ జరిగినప్పుడు వెంటనే ఏంటింటే కొన్ని సార్లు బ్లాక్ మెయిల్ చేసే థింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే బ్లాక్ మెయిల్ చేసే థింగ్స్ ఏంటి అంటే మీరు ఇంత డబ్బులు పంపియాలి లోపలే స్టార్ట్ అయిపోత 30 మినిట్స్ తర్వాత కొన్ని సార్లు ఇప్పుడు ఆపేసాను.
(18:39) కొన్ని సార్లు కొంతమంది వదిలేస్తారు కొంతమంది ఏంటింటే ఇంకా దానికి అలవాటు పడి ఉంటారు. ఓకే ఓకే సో అలా ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఇక్కడ మీకు ఏంటింటే కొంతమంది కూడా ఏంటింటే బేసిక్ గా లైవ్స్ జరుగుతున్నాయి ఈ మధ్య YouTube లో లైవ్స్ కి వచ్చి YouTube లో మీరు చూశారు కొంతమంది యాంకర్స్ డిఫరెంట్ పీపుల్ కూడా ఆ యాంకర్స్ కొంతమంది ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అందరూ కూడాఇగ సబ్స్క్రిప్షన్ అమ్ముతూ దే ఆర్ మేకింగ్ మనీ అని చెప్పి చూసాం అలా ఇప్పుడు ఇప్పుడు ఏంటింటే YouTube లైవ్ లోకి వచ్చి కూడా దే ఆర్ డూయింగ్ ఇట్ YouTube లైవ్ లోకి వచ్చి చేస్తున్నారు
(19:08) చేసి ఈ లింక్ పైన క్లిక్ చేసి రీసెంట్ గా విష్ణుప్రియ ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు నాకు ఆ పేరు గుర్తుకు రాలేదు కానీ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ నేను రీసెంట్ గా నిన్న మొన్న చూస్తున్నప్పుడు YouTube లో ఐ హావ్ కమ్ అక్రాస్ డిఫరెంట్ డిఫరెంట్ నేను యాక్చువల్లీ ఏంటింటే ఒక కోడ్ రన్ చేసి అసలు వ్యూవర్షిప్ ఎట్లా వస్తుంది లైవ్ దేనిి ఇంకా ఎక్కువ మంది అటెండ్ అవుతున్నారు అని డేటా అనాలసిస్ చేస్తున్నాను.
(19:29) ఎవరైనా ఒక పాలిటిషియన్ న్యూస్ కి వెళ్ళినప్పుడు ఎంతమంది లైవ్ లో చూస్తున్నారు గేమ్స్ ఆడినప్పుడు ఎంతమంది లైవ్ లో చూస్తున్నారు అని చెప్పి మొత్తం డేటా అనాలసిస్ తీస్తున్నప్పుడు ఆల్మోస్ట్ రాత్రి 2:30 కి నేను ఐ వాస్ డూయింగ్ దిస్ రాత్రి 2:30 కి లైవ్ లో Instagram లో ఎవరెవరు ఉన్నారని చెక్ చేస్తున్నాను. చెక్ చేస్తున్నప్పుడు ఒక గేమర్ కి 20,000 పీపుల్ చూస్తున్నారు లైవ్ ఒక గేమ్ ఆడిపిస్తున్నాడు గేమ్ ఆడుతున్నాడు ఆయన వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాడు ఎక్కువ మంది చూస్తున్నారు అతని డబ్బులు వస్తుంటాయి YouTube లో ఏందంటే లైవ్ లో ఉన్నప్పుడు
(19:53) సూపర్ అని గిఫ్ట్ అని డొనేషన్స్ అని పంపియొచ్చు. ఓకే అలా చూస్తున్నప్పుడు ఒక లేడీకి ఆల్మోస్ట్ 700 పీపుల్ ఉన్నారు 800 పీపుల్ ఉన్నారు ఇంకొకరికి ఇంకొకరికి 6000 పీపుల్ ఉన్నారు. 6000 పీపుల్ కి ఏం చేస్తుందంటే సేమ్ ఇట్లే మీరు లైవ్ కి రండి నేను మీకు ఒక యాప్ ఇస్తాను నేను మీకు లింక్ ఇస్తాను మీరు అందులో అంత వీడియో కాల్ చేయొచ్చు అది ఇది అని చెప్పి షి ఇస్ డూయింగ్ అండ్ అందులోకి రావడానికి కూడా మీరు ఇట్లా డబ్బులు కట్టాలి అది అంటే అండ్ ఆడియన్స్ ఎవరున్నారు అని చెప్పి కూడా చూసాను.
(20:17) ఓకే మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ అండర్ 18 పీపుల్ ఉన్నారు అండర్ 18 ఎబో ఎబవ్ 45 పీపుల్ ఉన్నారు. ఓహో మొత్తం అనాలసిస్ చేసి చూస్తే ఎబవ్ 45 పీపుల్ ఉన్నారు రాత్రి పడుకోకుండా 2:30 కి దే వర్ డూయింగ్ అంటే యు కెన్ జస్ట్ ఇమాజిన్ అండ్ తనకి ఆ లైవ్ ఒక్క దాంట్లోనే షి మేడ్ 1 లాక్ పీస్ ఓ జస్ట్ అందులో ఉన్నదాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ నేను చూస్తే షి మేడ్ ₹1 లాక్ పీస్ అండ్ ఇట్స్ నాట్ అబౌట్ 1 లాక్ పీస్ కానీ తెలియకుండా హనీ ట్రాప్ లో నార్మల్ గా ఏందంటే దే బికమ్ విక్టిమ్స్ ఆఫ్ దట్ తను ఏం చేస్తుందంటే స్మార్ట్ గా నాకు ఒక సెపరేట్ యాప్ ఉంది మీరు YouTube నుంచి
(20:46) రండి అని చెప్పి ఆ సెపరేట్ యప్ లింక్ ఇచ్చేస్తుంది. ఆ సెపరేట్ యాంక్ ఒరిజినల్ కాదా తెలీదు. ఆ సపరేట్ యాప్ లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు గానీ ఏదో ఒకటి చేస్తున్నప్పుడు గానీ మళ్ళీ ఆ ఫోటోలు తీసి వీడియోలు తీసి రికార్డ్ చేసి ఏం చేస్తారంటే మీ వైఫ్ కి పంపిస్తాను అది చేస్తాను ఇచ్చేస్తాను అని చెప్పి ఆ ట్రాప్ లో బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు అది కొన్ని కేసెస్ లో సూసైడ్ కూడా చేసుకుంటారు ఆల్ దిస్ థింగ్స్ హాపెన్ బికాజ్ ఆఫ్ వన్ స్మాల్ మిస్టేక్స్ దట్ దే జుడు వీళ్ళందరికీ ఏందంటే ఎక్కడ నుంచి అక్వేషన్
(21:12) చేయరు పబ్లిక్ లో వాళ్ళలానే ఉంటూ మంచిగా ఉంటూ నటిస్తూ అర్థం చేసుకొని నమ్మించి తర్వాత ఏదో ఒక దగ్గర ఏంటి అంటే నాకు డబ్బులు కావాలి గానీ ఆల్ దిస్ థింగ్స్ లో జరిగి జరుగుతూఉంటాయి. వీళ్ళందరికీ మేజర్ గా సోషల్ మీడియా నుంచి రూట్ సోర్స్ లాగా కూడా వస్తారు. ఓకే ఓకే సో సోషల్ మీడియాలో స్పెసిఫిక్ గా ఉమెన్ గానీ వాళ్ళవేరు గానిీ ఎవరికి నేను ఏం చెప్తాను అంటే డు నాట్ ట్రై టు కీప్ ఆల్ యువర్ పిక్చర్స్ నేను ఇక్కడ ఉన్నాను నేను అక్కడు ఉన్నాను నేను అది చేస్తున్నాను ఇచ్చేస్తున్నాను అది తింటున్నాను ఇది తింటున్నాను.
(21:38) సినిమాలో కూడా చూస్తూ ఉంటాం మనం ఏందంటే మేము తిరుపతి వెళ్ళామంటే ఓకే దొంగలు పడిపోతారు ఇంట్లో ఒక మహిళ తను జ్యువెలరీ వేసుకొని ఒక రీల్ చేసింది నెక్స్ట్ డేనే ఆమె ఇంట్లో దొంగతనం జరిగి మొత్తం పోయాయి అన్నమాట సో ఇంత అమాయకంగా కూడా ఉండొద్దు కదా ఈ మధ్య దొంగతనాలు కొద్దిగా తక్కువ అయిపోతాయి ఎందుకంటే అది ఒరిజినల్ డూప్లికేట్ తెలవట్లేదు సిల్వర్ జ్యువలరీ వచ్చేసిన తర్వాత [నవ్వు] ఇప్పుడు ఒక ఫోను హ్యాకింగ్ కి గురైిందని ఎలా తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ తొందరగా అయిపోవడం హ్యాంగ్ అయిపోవడం ఇలాంటివి ఏమన్నా దాంట్లో లక్షణాలు కనిపిస్తాయా
(22:09) లేదు అట్లా ఏం కనిపియవు కానీ ఇప్పుడు బేసిక్ గా హ్యాకింగ్ అయినప్పుడు ఇప్పుడు నేను మొబైల్ ట్రాకర్ యప్ గురించి చెప్తాను మీకు ఈ ఈ ట్రాకర్ యాప్ తో నేను ఏం చేయొచ్చు అంటే పేరెంటల్ కంట్రోల్ అని చెప్పి ఆ లూప్ హోల్ లో వాళ్ళది అవైలబుల్ గా పెడతారు. దీంతో నేను ఏం చేయొచ్చు అంటే మీ యప్ లో మీ దాంట్లో ఫోన్ లో యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది.
(22:26) ఈ ఐదు నిమిషాలు నేను తీసుకుంటాను అని చెప్పాను కదా మీ ఫోన్ లో యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది కానీ యాప్ ని నేను ఏం చేస్తాను అంటే హైడ్ చేసి పెట్టేస్తాను. మీకు కనబడకుండా పెడతాను సెట్టింగ్స్ లోకి వెళ్లి హైడ్ చేసి పెట్టొచ్చు. హైడ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ లో యప్ నడుస్తూ ఉంటుంది. ఓకే బ్యాక్‌గ్రౌండ్ లో యప్ నడుస్తున్నప్పుడు కొన్ని ఫోన్ లో మీరు తెలియని థింగ్స్ గమనిస్తారు అంటే అప్పుడప్పుడు రైట్ సైడ్ టాప్ కార్నర్ లో లైట్స్ రావడము లేదంటే ఫోన్ వేడయిపోవడము ఆ ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయిన వెంటనే ఏంటంటే ఏదో డేటా పోతున్నట్టు అనిపియడము అండ్ లేదంటే కాల్స్ మాట్లాడుతున్నవి వేరే వాళ్ళు విన్నట్టు
(22:53) అనిపియడం లేదంటే రాండం గా ఏదో ఒక మెసేజ్ రావడము ఓటీపీస్ ఎప్పుడప్పుడు రావడము ఇట్లాంటి థింగ్స్ జరుగుతూ ఉంటాయి మీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళు ట్రాక్ చేసుకున్న తర్వాత మేజర్ గా ట్రాక్ చేసేది ఎస్ఎస్ వాట్ మెసేజెస్ దీన్ని ఏమంటామంటే యూసర్ బిహేవియర్ ని చేస్తారు. అసలు ఎవరు సెన్సిటివా నాన్ సెన్సిటివ ఆల్ దిస్ థింగ్స్ ట్రాక్ చేసిన తర్వాత ఇట్ మేక్స్ దట్ వాళ్ళకి ఒక పాటర్న్ ఐడియా వచ్చేస్తుంది.
(23:13) అండ్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దానికి ఉంటారు కదా ఇప్పుడు మీరు మొబైల్ కొనడానికి చూస్తున్నారు లేంటే రీసెంట్ గా దాని యప్ ఇన్స్టాల్ చేశారు లేదంటే రీసెంట్ గా జెప్టో నుంచి ఆర్డర్ చేశారు అనుకుందాం. ఓకే జెప్టో నుంచి ఆర్డర్ చేసిన వెంటనే నేను కాల్ చేసి మేడం మీరు రీసెంట్ గా జెప్టో నుంచి ఆర్డర్ చేశారు కదా మీకు క్యాష్ బ్యాక్ వచ్చింది.
(23:27) ఓ సో మేము జెప్టో లో స్పిన్ వీల్ గేమ్ ఒకటి రన్ చేసాము దాంట్లో మీరు విన్ అయ్యారు మీరు విన్ అయ్యారు జెప్టో వాళ్ళ వెబ్సైట్ జెప్టో నవ్వ ఏదో ఉంది. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కొత్త వెబ్సైట్ తయారు చేసి జప్టో ఇండియా జప్టో వల్డ్జప్టోకాంటెస్డ.com ఇలా ఏదో ఒక వెబ్సైట్ తయారు చేసి మీకు జెప్టో లా ఉన్నట్టే సేమ్ డూప్లికేట్ వెబ్సైట్ చేసి ఇందులో మీ డీటెయిల్స్ ఇవ్వండి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి మీ ఇంటర్ అడ్రెస్ ఇవ్వండి అన్నీ చేస్తే మీకు ఏం చేస్తామ అంటే మీకు గిఫ్ట్ పంపిస్తాము మీకు ఏదో ఒక ఏది పంపిస్తాము అని చెప్పి చెప్తారు.
(23:54) మీరు అమేజ్ గా ఫీల్ అయిపోయి ఏమంటారు ఓకే ఇమీడియట్ గా నేను ఫిల్ చేస్తే ఇది ఒరిజినల్ే కదా ఏంటి అని చెప్పి మాట్లాడుతారు అవును మేడం ఒరిజినల్ే అండ్ కాల్ కూడా ఏంది అంటే ఏదో ఒక రాండమ్ నెంబర్ నుంచి వస్తది ప్రైవేట్ నెంబర్స్ ఆన్లైన్ నెంబర్స్ నుంచి వస్తది మీరు కూడా ఏమనుకుంటారు అని నమ్ముతారు. నమ్మిన వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళకి చేసేస్తారు.
(24:08) ఇప్పుడు ఓటిపి వస్తుంది చెప్పండి అని అంటారు. ఆ సంతోషంలో ఏంటింటే అది బ్యాంక్ నుంచి వచ్చిన ఓటిపి ఆ జెప్టో నుంచి వచ్చిన ఓటిపి ఆ ఏంటిదని తెలియకుండా ఓటిపి ఇచ్చేస్తాం. లేదంటే కొంతమందికి ఏం చెప్తారు అనింటే రీసెంట్ గా జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఇలా ఇలా చేస్తారు దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ కి జరిగింది.
(24:24) ఎయిర్పోర్ట్ ఇట్లాంటి అథారిటీస్ దాంట్లో హెచ్ఆర్ మేనేజర్ గా వర్క్ చేసింది. సో తను ఏం చేసిందంటే నౌకరి ఇట్లాంటి పోర్టల్స్ లో షి హవ్ అప్లైడ్ ఫర్ ఏ జాబ్ దానిలాగా అప్లై చేసింది. ఎనీ జాబ్ జనరల్ గా ఏంటి అంటే వీళ్ళు కెరియర్ గ్యాప్ తర్వాత అప్లై చేస్తారు కదా. రైట్ పోర్టల్ లో అప్లై చేసినప్పుడు ఏం చేశారు అంటే తను ప్రీవియస్ ఎక్కడ వర్క్ చేసింది ఏంటి అని చెప్పి తన రెజూమ్ దొరికింది.
(24:43) సో రెస్ూమ్ దొరికిన తర్వాత ఏం చేశారు అంటే హెచ్ఆర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం మన కాల్ చేసి ఒక ఫేక్ ఇంటర్వ్యూ కాల్ పెట్టిచ్చి ఓకే మీకుంతా జాబ్ కాల కన్ఫర్మ్ అయిపోయింది. ఈమె హెచ్ఆర్ ఈమె జాయినింగ్ అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. దీనికి ఏందంటే ప్రాసెసింగ్ ఫీ మీరు కట్టాలి. ఉహ్ ప్రాసెసింగ్ ఫీ మీరు కట్టాలి అని చెప్పి ఒకటి కాదు రెండు కాదు ₹330,000 కట్టించుకున్నారు.
(25:04) 1,38,000,34,000 రూపాయలు కట్టించుకున్నారు. ప్రాసెసింగ్ ఫీ అయిపోయినాక మీకు డ్రెస్ కోడ్ ఉంది మీకు డ్రెస్ వస్తుంది ₹1,000 మీ సైజులు చెప్పండి సైజులు అన్నీ తీసుకొని ఓకే మీకు లాప్టాప్ కావాలి కంపెనీ నుంచే లాప్టాప్ ఉంి దీని సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. ఆల్ దిస్ థింగ్స్ ఇదంతా ఎవ్రీ టైం ఆన్ బై టైం ఆన్ బై టైం ఆన్ బై మీకు డెలివరీ అడ్రెస్ ఇది మీకు ట్రాకింగ్ ఫేక్ డెలివరీ మెసేజ్ కూడా పంపించారు వస్తుంది మీకు ఆన్ ది వే ఉంది కిట్ వస్తుంది మళ్ళీ ఎయిర్పోర్ట్ లో హెచ్ఆర్ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి చెప్పారు.
(25:31) ఓఫో వర్క్ ఫ్రమ్ హోమ్ ఓకే నేను ఆల్రెడీ వర్క్ చేశాను కదా అందుకేనేమో సెవెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా అందుకే వీళ్ళు ఇయ్యడమే బెటర్ నాకు వస్తుంది 83,000 వస్తది కదా పర్ మంత్ కి ఏముంది 1,30,000 అని చెప్పేసేసి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ కి కట్టుకుంటూ వెళ్తే ఓపెన్ చేసి చూస్తే ఫేక్ వెబ్సైట్ ఫేక్ ఈమెయిల్ ఐడి ఆ ఈమెయిల్ ఐడి ఎవరిదో లేదు వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళ రెస్పాన్స్ లేదు.
(25:52) ఎంత ప్రెషర్ అంటే వాళ్ళు ఇంక ఏం చేస్తారు అంటే భయపెడతారు ప్రెజర్ చేసేస్తారు. మీరు ఇయ్యకపోతే మేము వెంటనే జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నామ అండి తొందరగా కడతారా లేదా లేంటే మా హెచ్ఆర్ కోపానికి వస్తారు లేంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఆల్ దిస్ థింగ్స్ సో మన యొక్క అవసరాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ట్రిగ్గర్ చేసి ఎమోషన్ ని ట్రిగ్గర్ చేస్తారు బేసిక్ గా ఆ తొందరపాటులో మనం ఏం చేస్తామ అంటే వ పే దట్ అమౌంట్ సో దట్ జనరల్లీ హాపెన్స్ ఏదైనా ఇప్పుడు ఇంకొకటి కోర్సులలో కూడా స్కామ్స్ జరుగుతున్నాయి ఎంఎల్ఎం స్కామ్స్ జరుగుతున్నాయి. ఎమఎల్ఎం [గురకలు] అంటాం
(26:19) ఎమఎల్ఎం ఇస్ లైక్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటాం మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇండియాలో బ్యాన్ ఆల్ దిస్ థింగ్ బ్యాన్ అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక లూప్ హోల్ పెట్టి ఏదో ఒకటి చేసి డైరెక్ట్ సేల్స్ అని అవ్వని ఇవ్వని జీవితంలో నువ్వు ఇట్లానే మిగిలిపోతావా నువ్వు జీవితంలో మారాలి అది చేయాలి అనింటే అది చేయాలి మోటివేషన్ సో మచ్ మోటివేషన్ మమ్ నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు కూడా నేను ఐ వాస్ వన్ ఆఫ్ ది విక్టింగ్ అని చెప్పుకోవచ్చు.
(26:41) ఓకే కాలేజీస్ లో ఉన్నప్పుడు అందరినిీ తీసుకెళ్ళిపోయి ఒక మంచి త్రీ స్టార్ హోటల్ లో కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన వెంటనే అతను ఫోర్త్ ఇయర్ లో జేఎంటూ చదువుతున్నాడు ఇక్కడ ఇది చదువుతున్నాడు ఫోర్త్ ఇయర్ లో ఉన్నాయి హి హాస్ హిస్బm కార్ ఉంది అది ఉంది ఇది ఉంది వి ఆర్ హెల్పింగ్ పీపుల్ మనం ఎడ్యుకేషనల్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నాము మనం వి ఆర్ ఇన్ దిస్ బిజినెస్ మనం ఒకరిని రిఫర్ చేయాలి ఇంకద్దరు జాయిన్ అవ్వాలి ఇంకద్దరు జాయిన్ అవ్వాలి ఒకరు జాయిన్ అయిన తర్వాత ₹3000 రూపాయలు కట్టాలి వాళ్ళందరికీ సిడీలు ఇచ్చేవాళ్ళు సిడీలు ఏదో కంపెనీ ఉంది పేరు
(27:04) గుర్తురాట్లు గాని ₹3000 రూపాయలు కడితే సిడీలు వస్తాయి. ఆ సిడీ లో ఏందంటే మనం సబ్జెక్ట్ అన్నీ నేర్చుకోవచ్చు. సిడిలు రికార్డెడ్ కోర్సులు అవివి ఏవో ఇచ్చేవాళ్ళు దాన్ని తీసుకెళ్లి ముగ్గురిని తీసుకొని వచ్చి కూర్చోపెట్టాలి. అండ్ ఆ మీటింగ్ లో కూర్చోబెట్టినప్పుడు మనల్ని ఫస్ట్ కూర్చోపెడతారు డిన్నర్ చేసి లంచ్ పెట్టి పంపిస్తారు అక్కడికి వచ్చి మోటివేట్ చేస్తారు.
(27:20) ఇమీడియట్ గా నువ్వు జాయిన్ అయితావా ఇది చేస్తారు అది చేస్తారు దాని తర్వాత వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మనం చూసాము ఇలాంటి మనకు సజ్జనార్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏంటి అంటే ఎమఎల్ఎం స్కామ్స్ లో క్యూ నైట్ మొన్న స్కామ్స్ లో కూడా డోంట్ బీ ఇట్ అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ తెలియకుండా ఏందంటే మనము తక్కువ అమౌంట్ లో మనకి వచ్చేస్తాయి అని అనుకుంటాం కానీ బేసిక్ గా ఏందంటే ఇవన్నీ ఎట్లా నడుస్తాయి అంటే స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి డబ్బులు వచ్చేసి ఉంటాయి.
(27:40) స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి. కానీ రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ పీపుల్ అందరికీ డబ్బులు రావడం అనేది డిఫికల్ట్ స్టార్టింగ్ లో ఎందుకు వస్తాయి అంటే ఫస్ట్ వాళ్ళ ఎవరు ఉండరు కాబట్టి ఎర వేస్తారు కాబట్టి ఎవరు ఉన్నారు కాబట్టి వాళ్ళ దాంట్లో వాళ్ళే చూపించి నాకు వస్తున్నాయి నేను కష్టపడుతున్నా నాకు వస్తున్నాయి ఇక్కడ ఏంది అంటే ఒకటిని నువ్వు బక్రాగా ఇంకొకళని బక్రాయ అంతే సింపుల్ అండ్ ఇక్కడ మీరు ప్రాపర్ గా బిజినెస్ ప్లాన్ ఆలోచించినప్పుడు అక్కడ ప్రాడక్ట్ ఏమ ఉండదు.
(28:01) ఉమ్ ఇప్పుడు రీసెంట్ గా కూడా ఒక స్కామ్ మా వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ మెసేజ్ పెట్టారు. సరే మేము 30 లక్షలు సంపాదించిందంట 40 లక్షలు సంపాదించిందంట ఉమెన్ హౌస్ వైఫ్స్ కి చాలా మందికి జరుగుతుంది ఈ స్కామ్ కోర్సులలో చేసి ఏం చేస్తున్నారు అంటే 70% అఫిలియేట్ ఇస్తున్నారు. ఓకే అఫిలియేట్ మార్కెటింగ్ ఇస్ గుడ్ అఫిలియేట్ అంటే Amazon వాళ్ళు కూడా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు అఫిలియేట్ చేస్తారు.
(28:18) అప్ టు 10% చేస్తారు. సో ఇప్పుడు నేను కూడా కోర్స్ కి అఫిలియేట్ చేస్తాను ఐ డూ అప్ టు 20% సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే 70% అఫిలియేట్ ఇచ్చి మూడు లెవెల్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మూడు లెవెల్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి 1000 ఇంకోటి ₹000 ఇంకోటి 15,000 మీరు జాయిన్ అయిపోండి మీరు జాయిన్ అయిపోయి మీ పని ఏందో తెలుసా ఇంకొకళ్ళని జాయిన్ చేయడం అంతే పని ఓ సో ఇప్పుడు మీరు ఆ కోర్సులు తీసుకుంటే మీరు ఇమాజిన్ చేసుకోండి నేను మీ ఫ్రెండ్ అనుకున్నాం నేను ఇందులో జాయిన్ అయ్యాను నాకు డబ్బులు వస్తున్నాయి.
(28:43) నిఖిల్ నువ్వు టాబ్లెట్లు వస్తున్నాయి అని చెప్పి అంటే నేను ఇందులో జాయిన్ అయ్యాను నేను స్కిల్స్ నేర్చుకుంటున్నాను. రికార్డెడ్ కోర్సెస్ ఒక 28 కోర్స 30 కోర్సులో ఇస్తున్నారు రికార్డెడ్ కోర్సెస్ ఆ రికార్డెడ్ కోర్స్ పెట్టి మీకు ఎల్ఎంఎస్ లో యాక్స్ వస్తది ఒక లాగిన్ అయి వచ్చేస్తది అంతే ఎల్ఎంఎస్ లో మీకు యక్స్ వచ్చేస్తది.
(28:57) ఇప్పుడు నేను మిమ్మల్ని జాయిన్ చేస్తే 70% వస్తది నాకు ఓకే 70% వస్తది వీక్లీ వీక్లీ పే అవట్ మీరు రిమైండ్ చేసుకోండి. ఇక్కడ ఏమవుతుంది కంపెనీకే 30% ఫ్రీగా మనం చేసేస్తున్నాం అంతే ఓకే ఇలాంటి స్కామ్స్ ఇప్పుడు కూడా ఉంటాయి అంతే కదా ఇలాంటి దాంట్లో చాలా మంది హౌస్ వైఫ్స్ ఈ యూసర్ కీవర్డ్ టార్గెటింగ్ కూడా ఎట్లా చేస్తున్నారు అంటే అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ మేము నేర్పిస్తాము వర్క్ ఫ్రమ్ హోమ్ నేర్పిస్తాము వర్క్ ఫ్రమ్ హోమ్ నేర్పిస్తాము అని చెప్పి YouTube లో వాళ్ళే వచ్చి స్టైలిష్ గా నేను ముందు మెషిన్ కుట్టేదాన్ని ఇప్పుడు కార్లో తిరుగుతున్నాను ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్
(29:25) లో తింటున్నాను ఆల్ దిస్ థింగ్స్ అని ఆ ఏమంటారంటే ఆ ఆ లగ్జరీ థింగ్స్ అన్నీ కూడా చూపిస్తున్నారు చూపిస్తే ఒక సగటుగా ఎవరైనా హౌస్ ఆఫ్ గానీ ఎవరైనా విలేజ్ నుంచి చూసే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏమైపోతారు వాళ్ళు జాయిన్ అయిపోయారు అరే నిజంగానే తీరక వచ్చిందంటే నాకు కూడా వస్తది కదా అని చెప్పి కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ అందులో జాయిన్ అయ్యి ఇక్కడ YouTube లో ప్రాసెస్ చెప్పారు.
(29:44) YouTube లో చెప్పకుండా జూమ్ మీటింగ్ కి రమ్మంటారు. జూమ్ మీటింగ్ లో జాయిన్ కామంటారు. జూమ్ మీటింగ్ లో జాయిన్ కాండి నేను మీకు పర్సనల్ గైడెన్స్ ఇస్తా వన్ టు వన్ కన్సల్టేషన్ చేస్తా మిమ్మల్ని మోటివేట్ చేస్తా మీ జీవితాన్ని మార్చేస్తా మీరు కూడా అట్లా ఉండకండి నేను అది అది చేస్తా ఇది చేస్తున్నా ఆల్ దిస్ థింగ్స్ చెప్పి జాయిన్ అయిపోయిన తర్వాత మీరు ఇలా జాయిన్ అవ్వాలి.
(30:01) మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటేమో స్కిల్ నేర్చుకోవచ్చు స్కిల్ నేర్చుకుంటే మీకు ఇట్లా ఇట్లా డబ్బులు వస్తాయి లేదు అనింటే మీరు ఇట్లా రిఫర్ చేయాలి రిఫర్ చేస్తూనే ఎక్కువ మంది డబ్బులు సంపాదించారు. కాబట్టి రిఫర్ చేసుకుంటూ వెళ్ళండి. అలా ఎమఎల్ఎం ఎమఎల్ఎం చేసుకుంటూ ఎనీథింగ్ ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరి లైఫ్ లో వాల్యూ యాడ్ చేస్తున్నారు ఆల్ దిస్ థింగ్స్ కొన్ని ఆ థింగ్స్ పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అని నేను చెప్తాను.
(30:20) ఏదో ఇప్పుడు ఏంటంటే చాలా మంది నిజంగా కష్టపడి ఎక్కడి నుంచయనా ఇప్పుడు మా దాంట్లో కూడా మీరు నాగార్జున చూసారు. నాగార్జున దగ్గర డబ్బులు లేనప్పుడు వేరే వాళ్ళ దగ్గర అడిగి మరి తీసుకొని వచ్చి కూడా రూపీ టు రూపీ తీసుకొని వచ్చి కూడా హి హావ్ కెప్ట్ ఇట్ టు లెర్న్ సంథింగ్ అండ్ గెట్ సం మనీ అవుట్ ఆఫ్ ఇట్ ఓకే సో అంతకన్నా మంది చాలా మంది కూడా ఏంటి వేరే దగ్గర అప్పు తీసుకొచ్చినా ఏదైనా తీసుకొచ్చి పెడతారు.
(30:42) పెట్టిన తర్వాత అందులో పేమెంట్ చేసిన తర్వాత పైసలు ఇప్పుడు ఒక 15,000 కట్టిన తర్వాత నువ్వు జాయిన్ చేస్తేనే నీకు డబ్బులు వస్తాయి అని అంటే ఇలాంటి దాంట్లో ఉండిపోతే ఏమైపోతాయి అంటే వాళ్ళ మళ్ళీ మళ్ళీ ఆ వెబ్ సైట్ కి వెళ్ళిపోతే మీకు వాళ్ళ అడ్రెస్ ఉండదు. ఏమైనా అంటే ఇగో జీఎస్టి కంపెనీ ఇది ఆర్ రిజిస్టర్డ్ కంపెనీ ఇది ఎస్ఎ ఉంది అన్ని సర్టిఫికెట్లు పంపిస్తారు.
(30:58) ఈ ముందు సర్టిఫికెట్లు ఎవరికైనా వస్తాయి. అదే కదా సర్టిఫికెట్ల గురించి సర్టిఫికెట్లు చార్జి పోయి అడిగినా కూడా ఇచ్చేస్తది. చార్జిబిలిటీ గురించి చార్జిబిలిటీ కూడా ఇచ్చేస్తారు సర్టిఫికెట్
No comments:
Post a Comment