Saturday, August 15, 2026

How to Handle Teenagers: Parenting Tips by Dr. Harish | Vishnu Talks | #parentingadvice

How to Handle Teenagers: Parenting Tips by Dr. Harish | Vishnu Talks | #parentingadvice

Author Name:SocialPost Vishnu Talks

Youtube Channel Url:https://www.youtube.com/@SocialPost_VishnuTalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=FG3AFdw970U



Transcript:
(00:00) టీనేజ్ ఎలా ఉంటుంది అంటే 14 15 సంవత్సరాల వయసులో కానీ ఓ నైన్త్ స్టాండర్డ్ 10ెత్ స్టాండర్డ్ కి వచ్చేటప్పటికి పిల్లలు ఎలా ఉంటారంటే చాలా ప్రోయాక్టివ్ గా ఉంటుంది. అంతా మాకే తెలుసు అన్ని మాకే తెలుసు ఆ పర్టికులర్ గా ఆ వయసులో ఆ పిల్లల మైండ్సెట్ ని క్యాచ్ చేయడం పేరెంట్స్ కి చాలా కష్టంగా ఉంటుంది. ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అంటారు అసలు యా చాలా ఇంపార్టెంట్ ఏజ్ టీనేజ్ లో ఉండే భయంకరమైన స్టేజ్ ఎందుకు అవుతుంది అంటే నాకేదో తెలుసుకోవాలి అనేది తప్పుదారి పడుతుందేమో అని ఎందుకంటే ఈ ఏజ్ లో ఉండేది కంపల్సరీగా ఎంతూజియాజం ఎనర్జీ కంపల్సరీ ఉంటుంది.
(00:38) దాంతో పాటు వాళ్ళకి దే హావ్ హై గ్రాస్పింగ్ పవర్ చాలా చాలా చక చక చక చక చక చక తెలుసుకునేయడానికి వీలుగా ఉంటుంది. సో అందుకని వాళ్ళని క్వశ్చన్ మోడ్ కంటే ఆన్సర్ మోడ్ లో పెట్టాలి అంటారు. టీనేజ్ కి ఇది ట్రై చేయండి ఏ పేరెంట్స్ ఉన్నా సరే టీనేజ్ వాళ్ళు మాట్లాడితే వినే అలవాటు చేయండి అంటే నువ్వు ఓపెన్ ఎండ్ క్వశ్చన్ ఇచ్చి నీకు ఆరోజు ఎట్లా అనిపించింది సినిమా అని ఓపెన్ ఎండ్ ఇస్తే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళ పర్సనాలిటీ తెలుస్తుంది అంటారు.
(01:05) సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఏజ్ లో మూడు ఇంపార్టెంట్ ఫోర్సులు పడతాయి. ఒకటి పేరెంటల్ ఫోర్స్ అంటే ఇంట్లో తల్లి తండ్రి ఫ్యామిలీ ఇలా సెకండ్ సొసైటల్ ఫోర్సెస్ సొసైటీ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ థర్డ్ వాళ్ళ సెల్ఫ్ ఎంక్వైరీ ఈ మూడిటిని మాత్రం చాలా జాగ్రత్తగా క్యాలిబ్రేట్ చేస్తే ఆ పిల్లవాడు చాలా స్ట్రాంగ్ అవుతాడు ఫ్యామిలీ నుంచి వచ్చేసరికి ఆర్ ఇంట్లో నుంచి వచ్చేసరికి పేరెంటల్ నుంచి తల్లి తండ్రి రెస్ట్రిక్టివ్ గా నన్ను మాట్లాడనివ్వరు అని వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయిందంటే నీ వెనకాల చాలా చేస్తారు సో మాట్ల మాట్లాడనివ్వండి చెప్పనివ్వండి ఈ మాట్లాడనిచ్చేటప్పుడు
(01:44) నీచంగా కించపరుస్తూ పేరెంట్స్ తో మాట్లాడకూడదు అది స్ట్రిక్ట్ చేయండి నీకేం తెలియదు నువ్వు ఇలా కాదు నువ్వు నోరు మూసుకో అని ఇట్లా మాట్లాడుతున్నాంటే తండ్రితో స్టాప్ ఇట్ ఎందుకంటే ఒకసారి నిన్ను ఆ స్టేజ్లో పెట్టాడంటే నువ్వు ఏం చెప్పినా వినడు. సో అందుకని యు జస్ట్ కాంట్ టాక్ టు మీ లైక్ దట్ అనే విషయం తెలియాలి పిల్లలకి నువ్వు ఎంత పెరుగుతున్నా ఐ యామ్ పేరెంట్ ఐ యామ ఫాదర్ నేను నీ మంచి ఆలోచిస్తాను ఐ యమ మదర్ నేను నీ మంచి ఆలోచిస్తాను అనే ఒక స్టాండర్డ్ లో పెట్టాలి పిల్లల్ని

No comments:

Post a Comment