IMPACT FOUNDATION Chairman గంపా నాగేశ్వర రావుతో ప్రియా చౌదరి ముఖాముఖి | Exlusive Interview
Author Name:Tejaswi Media
Youtube Channel Url:https://www.youtube.com/@Tejaswimedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2Zq1MkM9Gyw
Transcript:
(00:02) వ్యక్తిలో అంతర్లీనంగా ఒక వెలుగు ఉంటుంది. ఆ వెలుగు ఆ వ్యక్తికి వెలుతురుని చూపించడమే కాకుండా ఆ మార్గాన్ని సుగమం చేయడమే కాకుండా ఆ ఒక్క వ్యక్తి ఒక అడుగు కొన్ని వందలు వేల సమాజాన్ని ఒక అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఒక శక్తిని నింపడానికి కూడా కారణం అవుతుంది. అలాంటి ఒక శక్తి మన ముందు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు.
(00:30) నేను పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు పరిచయం అక్కర్లేనటువంటి పేరు గంపా నాగేశ్వరరావు గారు వారితోటి మాట్లాడదాం చాలా చాలా విషయాలు వారితో డిస్కస్ చేసేది ఉంది. నమస్తే గారు నమస్తే సర్ ఐ వెరీ మచ్ హ్యాపీ టు సీ యు అండ్ మీతో మాట్లాడడం అనేది కూడా ఎందుకంటే ఒక ఉత్సాహం వస్తది. ఎందుకో చెప్పండి నాకే ఉత్సాహం వస్తుంది [నవ్వు] మిమ్మల్ని ఎప్పుడు చూసేవాళ్ళు మీతో మాట్లాడడం నాకు కూడా బాగుంది ఎందుకంటే ఎంతో సార్ మీరు గొప్పగా ఎదగడం కాదు నాకు మీలో నచ్చిన అద్భుతమైనటువంటి క్వాలిటీ చెప్పమంటారు.
(01:05) కొన్ని వేల మందిని తయారు చేశారండి మీరు ఆ లైఫ్ కోచెస్ కానివ్వండి మోటివేషనల్ స్పీకర్స్ కానివ్వండి చాలా కావచ్చు పొలిటిషియన్స్ కావచ్చు పొలిటిషియన్స్ ని తయారు చేశారు స్పీకర్స్ ని తయారు చేశారు అద్భుతంగా అన్నమాట బిజినెస్ పీపుల్ ని తయారు చేశారు యు ఆర్ ఆన్ ఎంట్ర్ప్రన్యూర్ అంట్ర్ప్రన్యూర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అన్నమాట అసలు ఎలా సార్ ఇంత అసలు ఒక మనిషి ఎవరైనా సరే నేను మాత్రమే బాగుపడాలి నేను హైలైట్ అవ్వాలి అనుకుంటారు కానీ ఒక జ్యోతి కాదు ఇన్ని జ్యోతులు వెలిగిస్తే ప్రపంచం వెలుగుతుంది అనేటటువంటి ఆలోచన మీలో ఉంది చూసారా ఒక్కసారి ఆ ఆలోచన చెప్పండి
(01:45) నాకు ఎవరు చెప్పలేదు ఆ వయసులో నాకు చెప్పలేదు నాకు ఎవరు చెప్పుంటే ఇంకేమనో ఓకే కనీసము యూపిఎస్సి ఉంటది కూడా నాకు ఎవరు చెప్పలేదు. ఇంటర్మీడియట్ చదువుకున్న ఇంజనీరింగ్ చేయాలి కూడా నాకు తెలవదు ఓకే ఎవరు కౌన్సిలింగ్ చేయలేదు బిజినెస్ చేయాలని తెలవదు వానికి రాని ఎంప్లాయ్మెంట్ ఎన్ని ఏళ్లో తరపు చేశారు. అదే గనుక నా బిజినెస్ మెంటాలిటీకి నా మెంటాలిటీ గనుక ఆ వయసులో నాకు చెప్పిఉంటే నేను ఎన్ని కోట్లు సంపాదించేవాడిని అవుతుంది ఓకే అదే నాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు కోట్లాధిపతులు ఉన్నారు హైదరాబాద్ లో నేను బికాజ్ నేను మిస్ అయింది నెక్స్ట్ జనరేషన్
(02:15) వేస్ట్ కావద్దు నెక్స్ట్ జన్ ఓకే వాళ్ళు మిస్ కావద్దు. అందుకోసమే నేను హ్యాపీగా ఉన్నాను. [గొంతు సవరించుకోవడం] ఉమ్ నాకు చాలు నా ఉన్న డబ్బు నాకు చాలు నా పిల్లలు సంపాదించుకుంటే ఏమ ఇయాలకు ఓకే ఐ యమ్ కంఫర్టబుల్ నెక్స్ట్ జనరేషన్ నేను ఇవ్వకుంటే నేనొక దేశద్రోహిణి వావ్ దేశద్రోహిణి నాన్న నేను హ్యాపీగా ఉన్నాను ఈ హ్యాపీనెస్ వాళ్ళకి ఇవ్వకుంటే నా అనుభవం వాళ్ళకి ఇవ్వకుంటే నేను పుట్టడం కూడా వేస్ట్ అందుకే నేను ఏమంటో తెలుసా వచ్చిపోవద్దు ఇచ్చిపోవాలి ఆ [నవ్వు] చాలా మంది వచ్చిపోతుంటారు.
(02:48) వచ్చిపోవద్దు ఇచ్చిపోవద్దు అందుకే సో అది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఇచ్చిందా వాళ్ళ నాకు వాళ్ళ నాకు అగ్లా అని చెప్పాలి నిన్న గురుపూర్ణిమ అయింది ఒక వేల మెసేజ్‌లు నేను నేను గురువునా అని ఆశ్చర్యపోయినా [నవ్వు] మీరే గురువు సార్ అని పటాలు పాటలు అలా పంపారు మంది అంటే అది కూడా ఎక్కించుకోలే అమ్మ మళ్ళ ఎక్కామ అనుకోండి మళ్ళా సమస్య లేదు అంత అది కట్ చేసి పడేసేసి నా తూది శ్వాసం వరకు కూడా యూత్ కోసమే పని చేస్తాను ఎందుకోసం అంటే ఆ యూత్ కి ఏం కావాలో అనుభవించిన వాడిని యూత్ తో రోజు తిరుగుతున్న వాడిని కనీసం 160 ఇంజనీరింగ్ కాలేజీలు తిరిగిన వాడిని ఒక 90 లక్షల
(03:25) మందికి డైరెక్ట్ గా క్లాత్ తీసుకున్నాను నేను నా లైఫ్ లో 90 లాక్స్ డైరెక్ట్ ఈ వీడియోలు కాదు డైరెక్ట్ గా తీసుకుంటా ఇంటరాక్షన్ ఇండైరెక్ట్ గా ఓట కోట్లు వెళ్ళిపోతారు సంగతి కాదు సో ఇలా తీసుకున్నా కాబట్టి మా ఇంట్లోనే నా ఇద్దరి పిల్లలు బీటెక్ వాళ్ళు ఎలా అయ్యారో నాకు తెలుసు మిగతా వాళ్ళు ఎలా అయ్యారో నాకు తెలుసు ఏమి మిస్ అయిందో చూసి 2014 వరకు పుస్తకాలు ఆయడం మొదలు పెట్టాను ఎవరు చదవడం మానేశారు పుస్తకాలు చదవడం మానేశారు అప్పుడు ఈ YouTube లోకి రావడం ఇలా రావడం ఆ రకంగా 10 మంది పంచుకోవడానికి ఈజీగా ఉండడం ఊరూరుకి తిరుగుతూ ప్రతి నెల ఒక ఊర్లో
(03:58) వెళ్తాం ఏదో ఒక ప్లేస్ క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వెళ్లి ఓ టూ డేస్ నా ఖర్చులతోనే ఓకే ఇక్కడ వెళ్తే ఏదనా కాలేజీ వాళ్ళు డబ్బులు ఇస్తారు నాకు ఆ డబ్బులన్నీ జమ చేసి ఏదైనా ఊరికి వెళ్లి అక్కడ విద్యార్థులు ఒక పెద్ద హాల్ బుక్ చేసి ఆ ఊరి వాళ్ళ సపోర్ట్ తోని డిగ్రీ స్టూడెంట్ తీసుకొచ్చి రెండు రోజుల క్లాసు టాప్ స్పీకర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వస్తారు నేను పిలవగానే వస్తారు ఎందుకు ఏమ అడిగారు.
(04:18) ఏదో దారి ఖర్చు లేమని అంతకంటే ఎక్కువ ఏమ డబ్బు పెద్ద ఫీజం వాళ్ళకు వాళ్ళకు చక్కగా చెప్పి మళ్ళ రావడం అది లాభం లేదని మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి ఎందుకు తయారు చేశాను తెలుసా 2017 వరకు కూడా నాతో పాటు చాలా మంది తింపాను. తింపాల ట్రైనర్స్ గా స్పీకర్ గా మోటివేషన్ స్పీకర్ తయారు చేశారు. మళ్ళీ నేను పిలిస్తే అన్న బిజీ ఉందా అన్న కొద్దిగా బిజీ ఉందన్న అని మొదలు పెట్టారు.
(04:37) ఎందుకు అని అడిగితే వీళ్ళతో అడిగితే ఆ డబ్బులు కూడా గంప ఎందుకోవాలి నాన్న నుంచి పైకి వచ్చాడు. ఆ సరే అని చెప్పేసి ఇలాగ ఉంది కదా అప్పుడు కొత్త యుగం కొత్త ప్రపంచం ట్రైనర్స్ అయితే అంటడం మొదలు పెట్టారు 2017 నుంచి యస్ అండ్ టుడే 9922 ట్రైనర్స్ తయారు చేశను 9922 వావ్ స్పీకర్స్ స్పీకర్స్ వన్ మంత్ వాళ్ళకి ట్రైనింగ్ ఇయడము టు డేస్ వాళ్ళ దగ్గర నడిపిడము వాళ్ళని ఐదు గవర్నమెంట్ స్కూల్స్ కి పంపడము తద్వారా వాళ్ళ ప్రజలకు వచ్చే విధంగా ఇప్పుడున్న టాప్ స్పీకర్స్ ఎవరైతే పేర్లు చెప్పానో మన YouTube లో ఉన్న చాలా టాప్ స్పీకర్స్ లో 80% అంటే మీ స్టూడెంట్స్
(05:14) నా స్టూడెంట్స్ కాదు నా స్నేహితులు స్నేహితుల [నవ్వు] అంతే చెప్పుకుంటా స్టూడెంట్స్ వాళ్ళ గురువు అంటారు నా స్నేహితులు కొంతమంది చాలా టాప్ అయిపోయారు అంత అయిపోయారు అయినా సరే ఆ వినయము అది ఏదైతే ఉందో అది చూస్తా ఉన్నాను వీళ్ళందరూ కూడా డబ్బు సంపాదించుకోమని చెప్తారు పిచ్చి పిచ్చి డబ్బు సంపాదించండి హ్యాపీగా డబ్బు సంపాదించండి కాకుంటే అవసరం ఉన్నప్పుడు వచ్చి సేవ్ చేయండి ఎస్ గంప పిలిస్తే ఎందుకు అడగండి యా యా ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అదే అడగొచ్చు అంత మంది చూశారు మీ దగ్గర ట్రైన్డ్ అయిన వాళ్ళు కూడా నాకు చాలా మంది తెలుసు సార్ మీరు ఎప్పుడు
(05:48) చూసినా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వాళ్ళు ఏంటి వాళ్ళ వెనక ఏంటి వాళ్ళ ఇదేంటి చూడరు అంటే ఎంత చిన్నవాడిని పెద్దవాడిగా తయారు చేయాలి అనేటటువంటి మీ తపన మీలో చూశను కానీ మీ దగ్గర చాలా మంది ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ హంగులు ఆర్బాటాలు చూస్తుంటే సార్ నాకు ఒక్కటి ఏమనిపిస్తుందంటే గంప గారు గంప గారే అంత పెద్దగం పంపలో నుంచి వచ్చినటువంటి చేసుకో ఎందుకంటే కొంతమందికి అలా ఉంటేనే వస్తారు జనం అలా చెప్తేనే వింటారు నేను ఏమంటున్నాను అంటే అది అలవాటు చేశారా లేకపోతే అలవాటు అయ్యిందా నేనేం చెప్పను కానీ ప్రమోట్ చేసుకోమని చెప్తాను నీ గురించి మాట్లాడుకో
(06:28) ప్రమోషన్ అవసరమే నీ గురించి నువ్వు మాట్లాడుకోమని చెప్తాను నీ గురించి ఎవరు చెప్పవే చెప్పుకోమని చెప్తాను ఆ ఒకతను నా మన దగ్గర నేర్చుకున్న అతను ఏం చేశాడో తెలుసా పోలీస్ ఏదో సం ప్రోగ్రాం్ పెట్టారు ఒక ఊర్లో పెట్టి ఇన్వైట్ చేస్తే ఈయన చెప్పారట నేను వెనకనుంచి చూస్తుంటే మీరందరూ లేచినవాడు చప్పట్లు కొట్టాలి ఆ ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న అదే చప్పట్లు కొట్టాలే అది పాపం ఎస్పీ ఉన్నాడు ఎస్పీ నుంచి నిలబడుట చప్పట్లు కొడతాడా కాదా వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఇతనికి ఫోన్ చేశారు సార్ మీకు లేదు సార్ నాకు ఉంటది కదా సార్ అన్నాడు ఇది కరెక్ట్ కాదయ్యా ఇది కరెక్ట్ కాదయ్యా
(06:59) అన్నాడు అది లాస్ట్ ప్రోగ్రాం్ మళ్ళీ అతను ఎవరు పిలవలేదు నేను ఎంకరేజ్ చేయలేదు దట్స్ లాస్ట్ చూడండి అది ఏమైతుందంటే నేను నేను అన్నోడు ఇలా రాలిపోతుంటే చూసాను ఎంతమందిని ఎగజక్ట్లీ ఎంత ఎత్తుగ ఎదిగితే అంత వినయంగా ఉండి అంత తగ్గేవాడే గెలుస్తాడు. ఇప్పుడు ఒక చిన్న విషయం సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా అలా చూపిస్తే తప్పితే ఎవరు రారు అని ఎన్ని రాజులు సార్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల మట్టి నాగేశ్వరావు గారు ఉన్నారు ఎన్ని సంవత్సరాల మట్టి ప్రియా చౌదరి ఉంది సర్ ఎవరి చేత చప్పట్లు వస్తుంటే చప్పట్లు పూలు వేయించుకొని మంచి కారల్లో దిగే కంటెంట్ ఉంది కదా కంటెంట్ ఉంటే మనకేమ
(07:33) అక్కర్లే కట్ [నవ్వు] అక్కర్లే కంటెంట్ ఉంటే కట్టౌట్ అక్కర్లే కంటెంట్ ఆ అసలు చాలా మంది అడుగుతారు ఇప్పుడు మీరు అన్నారు అంటే నేను గురించి గొప్పగా చెప్పడం కాదు ఎదిగే కొద్ది వదిగి ఉండడం అనేటటువంటిది నేర్చుకోవడం వల్ల అది ఒక విధంగా మనకే సెక్యూరిటీ అంటే ఇక్కడ ఒక చిన్న నా అనుభవం ఉంది నేను నాకంటే ముందు జనరేషన్ నా తర్వాత జనరేషన్ చూసుకుంటే నాకంటే ముందు జనరేషన్ ఎవరైతే స్పీకర్స్ ట్రైనర్స్ ఎగ్జాంపుల్ గా ఉన్నారో వాళ్ళు నన్ను పైకి రాని తొక్కేశారు. మామూలు తొక్కేయలేదు.
(08:03) మామూలు తొక్కేయలేదు దీంట్లో ఆంధ్ర తెలంగాణ కూడా తీసుకొచ్చారు యాస తీసుకొచ్చారు నల్లగా తెలగ తీసుకొచ్చారు [నవ్వు] సో అన్ని తొక్కేశారు అది అనుకున్నాను అంటే అలా కారణం ఏంది నాకు పాపులారిటీ లేకపోవడమే కదా ఓకే ఇప్పుడు ఎవరైతే తొక్కేశరో వాళ్ళకి నేను క్లాసులు ఇప్పించిన తర్వాత లెగ్జరీ తర్వాత ఇప్పించాను వాళ్ళకి అంటే అలా కావద్దు అంటే స్టార్టింగ్ ఏం చెప్తానో తెలుసా మీ బ్యానర్లు మీరే రాత్రిపూట కట్టుకోవాలి.
(08:29) నువ్వు ట్రైనర్ గా అయ్యావు కదా స్పీకర్ కాదు కదా నీ బర్త్ డే బ్యాన్ నువ్వే కట్టుకో రాత్రి పూట నువ్వే చూస్తా [నవ్వు] ఇవడు తెలుసు సో ఇలాంటివి కూడా కనపడాలి కదా కనపడాలి [నవ్వు] కదా లేకుంటే ఫలానా పేరు రాసుకొని కింద గంపడా నా పేరు కూడా రాసుకోంటాం [నవ్వు] సో తెలవదు జనానికి తెలవదు జనానికి తెలవాలంటే ఫస్ట్ ప్రచారం అవసరం ప్రచారం తర్వాత కొన్ని రోజులతో అక్కర్లే అవసరం అదే దాంట్లో కొట్టుకపోయినవాళ్ళు కష్టం అది కావాలని అనుకున్న వాళ్ళు కష్టం కానీ ప్రచారం చేస్తే తప్పేమ లేదు ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తాం కానీ నేనే పోయినోడు అంతే వానికి ఎరిజాయను కాబట్టి దీంట్లో ఎక్కడికి
(09:04) వెళ్ళినా సరే నా మా ట్రైనర్స్ అందరూ దేశం గురించి మాట్లాడే వాళ్ళే నా ట్రైనర్స్ ఉంటారు మెయిన్ గా సూపర్ అండి నాకు నచ్చింది ఓకే ట్రైనీస్ లో మీ ట్రైనింగ్ లో ఒక ఆయన అడిగాడు ఏం సార్ ఊకి వెళ్లి మాట్లాడతారు అంటే మేము సూట్ వేసుకున్న కాషాయదారు అని చెప్పినా హాయ్ [నవ్వు] సూపర్ అబ్బా ఏమంటే మొత్తానికి సంబంధించి కాదు వ టాక్ భారతీయత భారతీయం మాట్లాడతాం కాకుంటే అది నచ్చదు కదా మేము సూట్ వేసుకుంటాం టై కట్టుకుంటాం సో బట్ దేశభక్తి చాలా ఇంపార్టెంట్ భారతీయత ఇక్కడ సార్ నర నరా ఉంది [నవ్వు] కాదు కదా లేకుంటే 49 దేశాలు వెళ్ళాను మొన్న లాస్ట్ ఇంటర్వల్ ఏది అంటే ఇక్కడే
(09:44) జననీ జన్మభూమ అంతే ఇంతకంటే బెస్ట్ నాకు ఇంతవరకు ఏం లేదుఅని చెప్పినా సో అలా ఉండాలంటే వీళ్ళని ఎంకరేజ్ చేస్తారు బానే ఉంటారు. డబ్బు సంపాదించుకున్నవాళ్ళు పెద్ద పెద్ద కార్ నాకంటే పెద్ద కారు కొన్నారు నాకంటే పెద్ద ఇల్లు కట్టుకున్నారు నిజం చెప్తున్నాను అసలు నిన్న గాక మొన్న ఇలా వస్తారు స్టూడియోకి ఒక రెండు నెలలు తిరిగి చూడకుండానే వాళ్ళకి అంత పెద్ద రిచ్‌నెస్ అసలు ఎలా మాట్లాడుతారంటే నేను నిన్ననే అది 90 లాక్స్ అన్ని బుక్ చేసాను అని నేను ఇలా చూస్తూ ఉంటాను అన్నమాట ఓకే ఆ 90 లాక్స్ యాక్చువల్ గా నేను బుక్ చేశను అంటే నా మంచి మాట్లాడేస్తా ఉంటా
(10:22) లాంగ్వేజ్ స్టైల్ కూడా మారిపోతది కదా ఒకటి మాట ఆ చెప్పేసాను చేసాను వీడు ఎక్కడో అక్కడి నుంచి వస్తాడు అవును అంటే నిన్న మొన్నటి వాడికి 90 లాక్స్ కాదు కదా కనీసం 9000 ఏ స్పీచ్ కైనా సరే ఏ ప్రోగ్రాం్ కైనా సరే వస్తే చాలా ఎక్కువ అనుకున్నటువంటి వాళ్ళు సో దే ఆర్ అంటే ఫాల్స్ ప్రెస్టేజెస్ అనాలా వీళ్ళని లేకపోతే ఎప్పటికి ఉండదు పడిపోతది చాలా మంది చూసా నేను పడిపోతది పడిపోతది హంగులు ఆర్బాటం పెట్టి బయట రెండు పియలం పెట్టి నాకు ఎవరైనా పిలుస్తారు కదా సార్ [నవ్వు] మీరు అన్నట్టుగా నాకు ఎవరైనా ప్రోగ్రాం కి పిలుస్తారు వాళ్ళు చెప్తారు మేడం మీరు
(11:00) మీరు అక్కడికి దగ్గరికి రాగానే నాకు ఫోన్ చేయండి అని ఆ సరేనమ్మా అంటాను నేను ఇంకా ఏ ఫోన్లోనో వాటిలో పడతాం మనం లొకేషన్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత ఆ సభ జరుగుతుంది సార్ వెళ్లి నేను ఎక్కడో కూర్చుంటా కూర్చున్న తర్వాత ఇంకా వీళ్ళు ఎక్కడ రాలేదు రాలేదు అని వాళ్ళు నాకు కాల్ చేస్తారు మేడం ఇంకా రాలేదు వచ్చానమ్మా హాల్ లో ఇక్కడ ఉన్నాను అంటే ఎక్కడున్నారు మేడం అని ఓరిగెట్టు ఏంటి మేడం మీరు దీనికి చీఫ్ గెస్ట్ మీరు ఇక్కడ కూర్చున్నారు ఏం కూర్చోకూడదా పోలీసులు పట్టుకెళ్తారా ఇక్కడ కూర్చుంటే కూర్చోకూడదా అదేంటి మేడం మీరు
(11:30) రండి రండి ముందు కూర్చోండి తర్వాత దే ఫీల్ దట్ ఇదేంటి మేడం ఇంత ఇట్లా సింపుల్ గా వచ్చేసారు మాకు వేరే గెస్ట్‌లు మాకు ముందే ఫోన్ చేసి మేము వస్తున్నాం మీరు రావాలి మేమ మేము బయట ఎవరినైనా రిసీవ్ చేసుకుని పెడితే [నవ్వు] ఆ పెడుతుంటే మీరే రావాలి మమ్మల్ని మీరు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళాలి లోపలికి ఇలా అడుగుతారు మీరు నేను మేడం ఇట్లా వచ్చేసి కూర్చున్నారుని అప్పుడు నేను నేను అన్నాను నాకు అయితే అమ్మ నాకు దారి తెలుసు నడవడం తెలుసు కూర్చోవడం తెలుసు ఇక్కడ మీరు నన్ను పిలిచింది ఒక నాలుగు మంచి ముక్కలు చెప్పమని దాని కోసం వచ్చా నా సీట్ ఎక్కడ
(12:09) లేకపోతే నేను ఎక్కడ నా అపియరెన్స్ ఎక్కడ ఒకవేళ ఇవన్నీ మీరు తీసి చూపించినా కూడా నాకు ఇన్కన్వీనియంట్ ఫీల్ అయితా సఫికేషన్ ఫీల్ అయితా లెవెల్ చాలు తక్కువ మంది చెప్ప ఒక ఏదో స్కూల్ కాలేజ సార్ మీరు వచ్చే ముందు మేము అక్కడ వీడియో తీస్తాం సార్ అన్నా అలాగని చెప్పి కార్ ముందు పంపించిన నేను నడుచుకుంటూ వచ్చి కూర్చున్నాను. [నవ్వు] మీరు ఎక్కడున్నా అంటే ఆలో ఉన్నా అని చెప్పారు సో నాకు ఇష్టం ఉండదు ఎందుకో లేదు సార్ నేను మీరు అన్నట్టుగా ఒక చిన్న విషయం ఏంటంటే ఇవి జనాలకు బలవంతంగా అలవాటు చేస్తున్నారు కొంతమంది ఇది కాదు ఇది కరెక్ట్ కాదు నేను ఇప్పుడు
(12:45) దీన్ని ఏదో ఎవరినో కించపరచాలని కాదు ఇలాంటి హంగులు పోరాటాలతోటి మంచి వాళ్ళు 95% ఉన్నారు 5% ఫాల్స్ ప్రిస్టేజ్ వాళ్ళ సబ్జెక్ట్ లో ఉండి పని చేస్తారు అదే అంటున్నారండి ఈ 5% మిగిలిన వాళ్ళని కూడా తయారు చేస్తే ఈ 95% 95% లానే ఉంటారు సార్ ఈ 5% వాళ్ళు మళ్ళీ ఇంకొక 95 ని యాడ్ చేస్తారు వీళ్ళు ఇది ఇది కరెక్ట్ కాదు సమాజానికి మనము ఎంత సింప్లిసిటీ తోటి మనం ఉంటే పైగా అందరూ నాతోటి చెప్తారు ఏంటి మేడం ఇలా ఉంటే ఎవరు పట్టించుకోరు మేడం నన్ను పట్టించుకుంటున్నారు గా జనాలు ఇప్పుడు నేను ఉన్నాను సార్ నా వీధిలో అలా నడుచుకుంటూ వెళ్ళడమే నాకు ఇష్టం
(13:23) నడుచుకుంటూ పోతానా నాకు ఇష్టం ఏంటంటే అక్కడ చాయ బండి ఉందనుకోండి అక్కడ నిలబడతా మంచిగా చాయ పెడుతున్నాడు అనుకోండి చాయ ఇవ్వ రా అంట చక్కగా ఇస్తాడు వాడితోటి ఒక రెండు నిమిషాలు ముచ్చట్లు పెట్టుకుంటే వాడి భావన నాకు తెలుసు వాడి లైఫ్ లో పడే కష్టాలు నాకు తెలుసు లేదా దునియాలో ఏం జరుగుతుందో మనకు తెలియని విషయాలు వాడికి చాలా తెలుస్తాయి వాడు నాతో ఇంటరాక్ట్ అయ్యి అప్డేట్ ఉంటాడు అప్డేట్ ఉంటాడు సార్ అలా ఇష్టం నాకు నేనే వెళ్లి మార్కెట్ లో పువ్వులో అవో కొనుక్కోవడం ఇష్టం ఎందుకంటే ఒక రాపో ఏర్పడుతుంది.
(13:52) అంతేగాని స్విగ్గిల్ లో పెట్టుకొని జొమాటాలో పెట్టుకొని 30 రూపాయలు 90 రూపాయలు పెట్టి కొనుకునేంత స్తోమత నాకు ఉన్నా నేను పోను సార్ ఎందుకు ఎందుకు ఆ 60 రూపాయలు కావాలంటే నా దేశానికి ఉపయోగిస్తా ఇంకఎవరికన్నా అవసరం అయితే నాకు చేతన అయితే నేను సహాయం చేస్తా సో మీరు ఎందుకు ఈరోజు నేను సార్ ని ఈ ప్రశ్న వేయడానికి కారణం ఏంటంటే చాలా మంది యువతని అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి మోటివేషనల్ స్పీకర్ల పేరిట ఇప్పుడు వస్తున్నటువంటి ఎన్ఎల్పి కోచులు చాలామంది ఆ నిలబడ పడడాలు పూలు వేయడాలు చప్పట్లు కొట్టించుకుంటాలు ఈ ఫాబ్రికేటెడ్ మాకు తెలుసు అవన్నీ ఇవి దయచేసి చేయకండి ఎందుకు
(14:28) చేయొద్దు అని అంటున్నాను అనిఅంటే మిమ్మల్ని చూసి ఆర్భాటాలు నేర్చుకుంటున్నారు తప్ప అంతర్ముఖంగా వాళ్ళని వాళ్ళు తరిచి చూసుకోవడం మీద శ్రద్ధ తగ్గిస్తున్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఈ ఆర్బాటాలు చేసేవాళ్ళు కంపా నాగేశ్వరరావు గారు తయారు చేసినటువంటి స్పీకర్స్ కానివ్వండి బిజినెస్ మన్స్ కానివ్వండి ఎంతమంది వక్తల్ని తయారు చేసినారు బిజినెస్ మాగ్నెట్స్ ని తయారు చేసినారు అలాగే చాలా మంది లైఫ్ కోచులని తయారు చేశారు ఎన్ఎల్పి కోచెస్ ని తయారు చేశారు లీడర్స్ ని తయారు చేశారు రాజకీయ నాయకుల రియల్ స్టేట్ లో టాపర్స్ రియల్ ఎస్టేట్ లో టాపర్స్
(15:04) 1% మీరు చేయగలిగారా ఆ అది ఒక విషయాన్ని మనం జనాల్లోకి తీసుకు వెళ్ళడం అనేటటువంటి వెనక విషయము రాజస్థానంలో ఉండాలి తప్ప రాచరికం అనేటటువంటిది విషయంలో ఉండాలి తప్ప మన నడకలోనో పూలల్లోనో ఇవి దయచేసి మీరు బంద చేయండి ఎందుకు బంద చేయండి అంటే చూడడానికి బాగుంటది మ్యూజిక్‌లు బాగుంటాయి అన్నీ బాగుంటాయి అక్కడ విషయం లేకుండా వాళ్ళు ఆ దాన్ని ఇంకొకళ్ళు దాన్ని ఇంకొకళ వీళ్ళు వస్తుంటే పూలు వేయడం ఏంట పూలు ఎలా తొక్కుతావు అసలు నువ్వు నువ్వు ఏంటి ఎలా తొక్కుతావు పూలు పువ్వులు మనం మనం దేవుడికి సమర్పిస్తామండి అలాగే పువ్వులు మనం చనిపోయిన వాళ్ళకి సమర్పిస్తామని అంటే
(15:43) వాళ్ళు కూడా ఒక సోల్ ఒక గ్రేట్ సోల్ అలాగే పువ్వులు అనేటటువంటి దాన్ని ఒక పవిత్రమైనటువంటి దీని కింద మనం చూస్తుంటే వీళ్ళ మీద పూలు వేయాలి కింద ఇది ఇట్లాగే ఒక సభకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాగే వస్తే పూలే నేను కోపం వచ్చింది నాకు వెంటనే గబ గబ కింద నేనే ఊడ్చి పెట్టేసిన సార్ పక్కన ఊడ్చి పెట్టేసేసి దయచేసి ఫస్ట్ ఆపండిని గట్టిగా అరిచినా ఎవరేమన్నారు మేము అనేసి పక్కన పూలన్నీ నేనే జరుపుకొని తొక్కకుండా లోపలికి పోయినా నేను అంటే వాళ్ళు నన్ను ఒక వెర్రి మొఖం కింద చూసుకుంటారా చూసుకొని లేకపోతే ఇంకేదనా చూస్తారా చూసుకొనివ్వండి
(16:19) దాంట్లో ఇద్దరు ఇద్దరు నేను చేసిన పనిని గమనిస్తే చాలు వాళ్ళు స్ట్రాంగ్ గా నిలబడతారు భవిష్యత్తులో బికాజ్ అందరూ మనకు పూలేరు సార్ అందరూ మనకి జేజేలు కొట్టారు సార్ మీరు ఇందాక అన్నారు ఒక పోలీస్ అకాడమీకి పిలిస్తే అందరు నేను వచ్చినప్పుడు లేచి చప్పట్లు కొట్టాలి అని మాట్లాడడం అనేది అక్కడ అటు నుంచి అటేపో ఇవాళ వాళ్ళని మళ్ళీ చూస్తున్నామా మనం కచ్చితంగా చూడట్లేదు అతను అబ్బాయి మళల కనపడలేదు ఇంకా పిల్లలు లేడు సార్ సభా మర్యాద సభా గౌరవం రెండు ఉన్నాయి కదా అది మనం నేర్చుకొని వచ్చాం.
(16:50) సో వీళ్ళు నేర్చుకోలేదు మర్చిపోయినట్టు ఉన్నారు అది గుర్తు చేయాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంది. ఇంకా ఎక్కువ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి జంజీ అద్భుతమైనటువంటి [గొంతు సవరించుకోవడం] ఆ మేదో సంపత్తి వాళ్ళ దగ్గర ఉందండి నిజం చెప్తున్నాను కదా మనం వాళ్ళతోటి గనుక ఫ్రెండ్షిప్ చేయగలిగితే అసలు మన దేశం ఎక్కడో ఉంటుంది.
(17:14) వాళ్ళని కరెక్ట్ గైడ్ చేయలేక కొంతమంది కరెక్ట్ గా గైడ్ చేయబడలేక పక్కదారిపోతున్నారు. వాళ్ళ గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి అవసరం అది మన నేను చెప్పిన వాళ్ళు మన ఆస్తి ఆ దేశస్తి దేశ సంపద యువత అండి [గొంతు సవరించుకోవడం] సో వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళకి వీళ్ళు ఈ తలంబ్రాలు పోయడము పూలు జల్లుకోవడము సూట్లు వేసుకోవడము ఇవి దయచేసి నేర్పకండి దయచేసి నేర్పకండి ఎవరికైనా మనోభావాలు దెబ్బతిస్తే కచ్చితంగా మడిచి ఆ పూలను ఎలా తోసి పక్కన పెట్టారో అలా పక్కన పడేయండి లేదు అని అంటారో మడిచి జేబులో పెట్టుకోండి ఏమైనా పరకే పడదు బట్ యూత్ కి మాత్రం నేను చెప్తున్నాను కానీ వారు తయారు
(17:51) చేసిన వాళ్ళలో ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇవాళ ప్రపంచంలో ఎంత సేవ అందిస్తున్నారు వాళ్ళకి ఎంత గుర్తింపు ఆయన్ని రోజు లేస్తే తలుచుకునే వాళ్ళు అందుకోసమే నేను ఏం చేశనంటే ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్ మోటివేషనల్ స్పీకర్ వర్క్‌షాప్ అని 2017 లో స్టార్ట్ చేశను. ఒక 15 రోజు రోజుల పాటు ఆన్లైన్ లో నేర్పిస్తాను మొకగలికలు బాడీ లాంగ్వేజ్ వాయిస్ మోడలేషన్ కనుల కదలికలు కంటెంట్ ఎలా తయారు చేసుకోవాలి స్పీచ్ ఎలా తయారు చేసుకోవాలి అన్ని నేర్పిస్తాను నేర్పించి ఒక టూ డేస్ ఏదైనా హోటల్ బుక్ చేస్తాను డబ్బులు వాళ్ళు కట్టుకోవాలి నేను కట్ట
(18:25) అది నాతో కాదు ఇంకా సూపర్ డబ్బులు వాళ్ళే కట్టుకోవాలి వాళ్ళే రావాలి వాళ్ళు దాని బ్లేజర్ కంపల్సరీ మాట తీసుకోవడం బ్లేజర్ తో వాళ్ళు రావాలి టూ డేస్ ట్రైనింగ్ ఇస్తారు మళ్ళీ 15 రోజులు నేర్పిస్తాను వాళ్ళకి మళ్ళీ నేర్పించిన తర్వాత అప్పుడు అప్పుడు ఐదు గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళాలి. ఉమ్ ఒక్కరొక్కరు ఐదు గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్లి ఆ పిల్లలకు ఏం చెప్పాలి అది కూడా నేను బుక్ ఇస్తాను ఒకటి మాన్యువల్ ఇస్తాను అంటే ఏంది స్టడీ స్కిల్స్ ఫ్యామిలీ గురించి అమ్మ నాన్న గురించి దేశం గురించి అన్ని ఇచ్చేసి మెమరీ గురించి వీళ్ళు వెళ్లి క్లాసులో చెప్పి రావాలి
(18:56) ఎందుకు అని చాలా మంది అన్నారు నేను చెప్పాను ఆ వయసులో పిల్లల గనుక నేను ఒక 10,000 మంది ఉన్న ట్రైనర్స్ దగ్గర 10,000 మంది ఇంటూ ఐదు స్కూల్స్ ఓకే అట్లీస్ట్ 1000 మంది వెళ్ళినా నేను 5000 స్కూల్స్ కి వెళ్తారు సంవత్సరానికి ఓకే 5000 స్కూల్స్ ఒక స్కూల్ లో 100 మంది అటెండ్ అయినా 50,000 మందికి అయితుంది. ఈ 50,000 మందిలో ఎక్కడ ఉంటారు ఎక్కడెక్కడ ఉంటారు సో ఆ రకంగా నేను ఎంచుకున్నాను మీరన్న జన్‌జీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది.
(19:20) అక్కడ స్టార్ట్ అయితుంది. ఈ మధ్యలో నేను అమెరికా వెళ్ళాను ఒక మళ్ళీ వెళ్తున్నాను 15 కి వెళ్తున్నాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే మన Facebook వాడుతున్నాం కదా నేను నిన్న మొన్న మోడీ గారు Instagram వాడుతున్నాడు ఎప్పటి నుంచి వాడమలో పెట్టాను. దాంట్లో పెట్టాను ఐ యమ్ కమింగ్ టు అమెరికా అని పెట్టేసాను. పెట్టి అక్కడికి వెళ్ళిపోయాను.
(19:35) వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా ఎవడు పట్టించుకుంటే అక్కడ వన్ బ్యాగ్ ఉంది కదా పట్టుకొని వెళ్ళిపోతున్నా ఈ ఎర్పోర్ట్ లో కూర్చొని నేను ఐ కమింగ్ టు అమెరికా అని పెట్టాను కదా మర్చిపోయింది దాని సంగతి స్టేటస్ అని పెట్టుకోవచ్చు అది చెక్ ఇన్ అంటారు చెక్కిన్ పెట్టుకోవచ్చు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఒక అబ్బాయి మూడు బెలూన్స్ పట్టుకొని ఇలా ఇలా 789 కనిపిస్తుంది మీద 789 మీకు ఎలా తెలుసురా బాబు అనుకున్నాను అది నా ఫార్ములా ఓ సెవెన్ అవర్స్ పడుకోవాలిఎనిమిది గంటలు మీ జీవితం గురించి వాడుకోవాలి తొమ్మిది గంటలు చదువుకోవాలి ఓకే 24 అవర్స్ లో చూస్తున్నాను ఇలా
(20:03) ఆ ఇంకో ఇలా అన్నాడు నేను ఇలా అన్నాను ఇది చూసి ఇక్కడి నుంచి వచ్చారు 20 మంది వచ్చారు నాకు తెలవదా ఐ డోంట్ నో ఆ వాడు బ్యానర్ పట్టుకొచ్చారు చిన్న పేపర్ మీద వెల్కమ్ టు గంపాస్ అన్నాడు ఎవరయ్యా మీరన్న Facebook లో పెట్టారు కదా సార్ చూడండి అంటే ఎంత కనెక్ట్ అయ్యారు వాళ్ళు ఆరోజు మాట్లాడ సార్ ఏ పూలు చల్లాలి 12 రోజులు ఉన్నాను అక్కడ 12 రోజులు కనీసం ఒక 15 మంది ఇంలకి వెళ్లి వచ్చాను వాళ్ళ బోయింగ్ చూపించారు అన్ని చూపించారు మైక్రోసాఫ్ట్ తీసుకెళ్ళారు అన్ని తీసుకెళ్ళారు అది సంగతి అనుకోండి ఇట్లా ఎలా కనెక్ట్ అయ్యారు చెప్పండి నేను ఒకప్పుడు స్కూల్స్ కి వెళ్ళిన పిల్లలు అంత
(20:36) గొప్పయారు ఆ నేను ఒకప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పిన ఎంత గొప్పలు అయ్యారు లాస్ట్ బై బెల్స్ పట్టుకునే ప్యాకేజ్ 2.2 క్రోస్ వర్ ఇయర్ సాలరీ సాలరీ ఏందంటే సార్ మీరు చెప్పిన టెక్నిక్ సార్ మారిపోయింది సార్ అది చాలు కదా మీరు చెప్పిన జెన్స్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని మార్చాలి పెద్దగా మారడ కష్టం కాబట్టి నేను ఈ విద్యా విధానం నూతన విద్యా విధానము ఎడ్యుకేషనల్ పాలసీ ఎందుకు అమలు అమలు పరచడో తెలిదు కానీ అది అమలు పరిస్తే అమెరికా కంటే 100 టైమ్స్ గొప్ప దేశం అవితది మనది అది వచ్చింది అనుకోండి ఏముంది నీ ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకోవచ్చు
(21:07) స్టడీ ప్రెషర్ లేదు నీ క్రియేటివిటీ బయటకి వస్తుంది అని లాస్ట్ టైం అన్నాడు ఏం సార్ చదువుకి ఇచ్చ పరుస్తున్నాను చదువుకపట్లేదండి మీకుఏప్బి హోస్ ఫార్ములా వచ్చారా వచ్చాడు చెప్పండి నాన్నఏప్బ 2ఏబ అన్నాడు ఇది ఎక్కడ వరకు వచ్చింది సార్ [నవ్వు] నేను చదువుకేష్ కాదు సార్ చదువు ఎక్కడ నాకా tan θ బీట [నవ్వు] ఎక్కడ పనికి రాలేదు టాన్ θ బీట ఏం టాటా మంచిదే [నవ్వు] మంచిదే అది కూడా మంచిది ఆల్జీబ్రా ఉండాలి ఆల్జీబ్రా ఉండా వచ్చిన మీరు అన్నట్టు అది ఇష్టమైన వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే నేను ఎందుకు చేసుకోవాలి మైక్ ఇస్ సో అక్కడ ఏమైంది నేను ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్
(21:48) అయిపోయిందో ఇక నేను ఈ సబ్జెక్ట్ కి టాటా అదేంది అడుగుతురా అంటే నేను నాకు పనికి రాలేదు సార్ బలవంతంగా నేర్పించారు సార్ [నవ్వు] ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ నేను నేర్చుకున్నాను సార్ బలవంతంగా ఇంటర్మీడియట్ ఎంపిసి సార్ నాకు ఎందుకు పనికి రాలేదు సార్ కానీ ఒక్కటి పనికొచ్చే సార్ నేను కాలేజీ కి వెళ్తున్నప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో పని చేసిన ధైర్యం మనక వచ్చి సార్ నాకు విద్యార్థుల ఉద్యమాల్లో ఉన్న జీవితాలు నేర్చుకున్నాం సార్ గ్రామాల తరలాని గ్రామాలకి వెళ్ళి నేర్చుకున్నాను సార్ అది పనికవచ్చింది నాకు నాకు పనికవచ్చింది కమ్యూనికేషన్ మనకవచ్చింది అప్పుడే నేను కాలేజీలో
(22:18) జాయింట్ సెక్రటరీ గా వైస్ ప్రప నిలబడ్డది మన పకొచ్చింది నాకు అప్పుడు స్టేజ్ మీద మాట్లాడింది మనక వచ్చింది అది అన్నం పెట్టింది సార్ అని చెప్పినా ఆ చూడండి నాకు నా డిగ్రీతో నాకు నాకు డిగ్రీ సర్టిఫికెట్ే ఉంది నన్ను ఎవరు సర్టిఫికేట్ అడగలే బట్ దీని నుంచి నేర్చుకున్నా కదా ఎటువంటి విద్య కావాలి జెంజీస్ కి వాని నేర్పించాల్సింది జెంజీస్ కి నేర్పించాల్సింది చదువుతో తో పాటు సంస్కారం చదువుతో పాటు కమ్యూనికేషన్ చదువుతో పాటు ధైర్యం చదువుతో పాటు అసలు మొన్న ఒకఫేబ లో పెట్టాను విచిత్రంగా అందరూ భలే కామెంట్ చేశారు అనో దేశం గొప్పనా దైవం
(22:53) దైవం గొప్పనా అని విన్నా [నవ్వు] ఆ నేను మొదటి దానికే వేస్తాను సార్ మీరు వేస్తారు దేవుడు లేకుంటే దేశం ఎట్లా అని అడిగారు. దేవుడు లేకుండా నడిచింది నడిచింది ఒక రెండు వేల కామెంట్స్ కింద నేను చూస్తున్నాను మొద వస్తుంది. వస్తది అనిపించింది వానికి దేశం గొప్పనా దేవుడు గొప్పనా కూడా తెలవదు. దేశభక్తి లేని దైవభక్తి వేస్ట్ దేశభక్తి లేని మాతృభక్తి పితృభక్తి ఏ భక్తి కూడా వేస్ట్ కదా మరి అటువంటి దేశభక్తి గురించి ఒక్క లెసన్ ఉందా [నవ్వు] సార్ దాని గురించే కదా రోజు నేను గొంతు చించుకుంటున్నా మాలాంటి వాళ్ళ భగత్ సింగ్ గురించి లెసన్ చంద్రశేఖర్
(23:30) ప్రసాద్ గురించి లెసన్ మీరు సావర్కర్ గురించి లెసన్ నేను లాస్ట్ టైం అండమని వెళ్ళప్పుడు సావర్కర్ జైలు రూమలోకి వెళ్లి ఏడ్చుకొని కూర్చున్నాను సింపుల్ సార్ నేను ఏసుకొని ఏడ్చుకుంటూ కూర్చున్నా నేను అవును మా ఆవిడ అందరికి ఏమైందండి అండి దీంట్లో సార్ ఎన్నేళ్ళ ఉన్నాడో చూడు ఎక్కడ లేకుండా లిటరల్ ఏడ్ చేశను నేను గైడ్ అన్నాడు కోబి రోత రో అన్నాడు [నవ్వు] అంటే అంతా భావతం లోపల నుంచి వచ్చిన అంటే ఎలా అన్నాడు ఒకసారి ఆదోనికి వెళ్ళానండి ఇది బాగా వినాల్సింది ఆదోనికి వెళ్ళినప్పుడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వాళ్ళు పిలిచారు వెళ్ళిపోయారు. పిల్లలు మామూలుగా
(24:04) ఎవరైనా వస్తే ఓ విజిల్స్ కొడతారు అల్లరి చేస్తారు కదా ప్రిన్సిపాల్ సార్ మేమ ఏం చేస్తున్నారో చేయండి మీకు అప్ప చెప్పాను ఓవేల వందల మంది వేల మంది కూర్చున్నారు. అల్లరి చేస్తున్నారు అక్కడ ఏం స్టార్ట్ చేసిందో తెలుసా ఆ రోజు రాత్రికి అని చెప్పేసి భగత్ సింగ్ కూడా చెప్పాను ఓ ఆ రోజు రాత్రికి అతని గేతి మార్నింగ్ ఏమైతుందో ఉదయం లేపారు ఉరికమ్మం దగ్గరకి తీసుకెళ్ళారు ఒరికమ్మాన్ని ముద్దు పెట్టుకొని ఆనందంగా ఉరికోయకి వేలాడి ఆరోజు రాజదేవ్ సుఖదేవ్ రాజగురు సుఖదేవ్ రెండు చేతులు పట్టుకొని ఇంక్లాబ్ జిందాబాద్ అని దేశం గురించి ప్రాణాలు గొప్ప వాళ్ళు అటువంటి
(24:43) వాళ్ళు నాన్న ఇలా అరవం రా అన్నా గా ఉన్నారు తెలిపోదు కదా దే డోంట్ నో కదా తెలియదు సార్ తెలియదు తెలవదు కదా దే డోంట్ నో కదా వాస్తవంగా చెప్పాలంటే ఈ జంజీ తోటి ఎవరు కూడా ఇంటరాక్ట్ అయలేరు. ఇంటరాక్ట్ అయి లేనటువంటి వాళ్ళు ఈవెన్ పేరెంట్స్ ఆల్ చూసారు నేను చెప్తున్నాను ఎక్కడ టైం అది లేదు టైం లేదు పేరెంట్స్ టైం ఎక్కడదండి సో అందుకనే మీ నుంచి మాకు ఆ సబ్జెక్ట్ బోల్డ్ అంత కావాలి కచ్చితంగా దాని గురించి ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతాను స్టే దేర్ అండ్ కమ బ్యాక్ వెరీ సూన్ ఎక్కడ పోకండి తిరిగి రండి [నవ్వు]
(25:18) చాలా విషయాలు మీ ముందు సార్ చేత చెప్పాలి ఎందుకంటే కొన్ని వేల మందిని యువతని తయా తయారు చేసి దేశానికి ఇచ్చినటువంటి ఘనత దయచేసి తల్లిదండ్రులు వినండి ఫస్ట్ తర్వాత పిల్లలకి చూపించండి మీరు ఫస్ట్ డెఫినెట్ గా స్టే ట్యూన్డ్ థాంక్యూ సో మచ్ ఓకే
No comments:
Post a Comment