Kerala YouTuber Akhil NRD Wife, Megha Nair | భర్తను వదిలి కండక్టర్‌తో | RED TV Telugu
Author Name:RED TV TELUGU
Youtube Channel Url:https://www.youtube.com/@redtvtelugu6943
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vEXhoRt27Fs
Transcript:
(00:00) నమస్తే సోషల్ మీడియా వచ్చిన తర్వాత భార్యా భర్తలు మధ్య వచ్చే గొడవలు గాని లేదా అనేక రకాల హత్య ఉదంతాలు గాని లేదు ఒక భర్తని వదిలేసి వేరే ఇతర వ్యక్తులతోన వెళ్ళిపోవడం గన సో లేదా భార్యని వదిలేసి ఇతర అమ్మాయితోని వెళ్ళడం ఇలాంటి ఇష్యూస్ తరచ కూడా చూస్తూనే ఉన్నాం అయితే ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలోని ప్రేమించి పెళ్లి చేసుకొని మంచి పాపులారిటీ ఉన్న ఒక జంటగా పేరు పొందిన భార్యా భర్తల మధ్య ఇప్పుడు చిచ్చు రేపింది సోషల్ మీడియా అనేది అలాగే దీనిలోన ఒక స్పెషల్ స్టోరీ ఇది మనం సీనియర్ జర్నలిస్ట్ అము బాలాజీ గారి నుంచి విందాము అసలు ఏం జరిగింది
(00:35) ఇప్పుడు ఏంటి కంటెంట్ ఎందుకు వైరల్ అవుతుంది అని నమస్తే సార్ నమస్తే అండి సర్ వీళ్ళద్దరినీ నేను కూడా చూసాను యాక్చువల్గా సోషల్ మీడియాలోనే వీళ్ళద్దరి రీల్స్ కూడా సో ఈరోజు చూస్తే జంట విడిపోయారు అని అసలు ఏంటి కథ అసలు అది వినడానికి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఎంతో లక్షల మంది అభిమానులు ఉన్న ఒక జంట సడన్ గా ఆమె వేరే వాళ్ళతో లేచిపోవడం అది కూడా ఒక బస్ కండక్టర్ తో లేచిపోవడం అనేది ఇప్పుడు సంచలనంగా మారిపోయింది.
(01:02) రాజిత [సంగీతం] రంజిత రజితాభరణం ప్యూర్ అండ్ ఇట్స్ ఫామ్ విత్ గ్రేస్ మేడ్ నోబల్త [పాడటం] దివ్యభరణం [సంగీతం] [పాడటం] స్వర్ణ [సంగీతం] సంబంధిత శాశ్వత స్వర్ణం [సంగీతం] మందిర మనమంది [సంగీతం] మందిర ప్రీమియం సిల్వర్ జువలరీ బైమాన అనపల్లి సో బస్ క్లీనర్ తో లేచిపోయిందని కూడా ప్రచారం చేస్తున్నాడు బట్ నేను వీడియోలు అవన్నీ చూశాను.
(01:39) ఆ ఇంటర్నెట్ లో మొత్తం చూస్తే బస్ కండక్టర్ తో ఆమె లేచిపోవడం అయితే వాస్తవము ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది ఆమె సిసిటీవీ ఆమె అన్ని బ్యాగులు అన్నీ తీసుకొని వెళ్తుంది అతను అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఈమె అన్ని చేతుల్లో మొత్తం పెద్దకి వెళ్ళింది అతను ఇమ్మీడియట్ గా అవన్నీ తీసుకున్నాడు ఈ లోపల కార్ వచ్చింది కార్లో కూర్చున్నారు వెళ్ళారు ఈ సిసిటీవ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
(02:03) సో అసలు ఎవరు వీళ్ళు ఎందుకంటే వీళ్ళద్దరు వెరీ పాపులర్ జంట వీళ్ళని డ్రీమ్ కపుల్ అని కూడా పిలిచేవాడు. అంటే అందరూ కూడా ఇలా ఉండాలిరా కప్పులు అంటే చాలా అన్యోన్యంగా బాగా ఇద్దరు కూడా అందంగా ఉంటారు అన్యోన్యంగా ఉంటారు ఇద్దరు కలిసి వీడియోలు చేస్తారు ఇలాగా చేస్తున్నారు అసలు ఎవరు ఈ జంట ఎందుకు ఇప్పుడు ఇలా జరిగింది ఆమె ఎందుకు లేచిపోయింది ఆమె వెర్షన్ ఏంటి అతని వెర్షన్ ఏంటి జనం ఏమనుకుంటున్నారు సోషల్ మీడియా ప్రజలు ఏమనుకుంటున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కూడా యాక్చువల్ గా అది వాళ్ళద్దరికీ సంబంధించింది కాదు ఎందుకంటే సోషల్ మీడియా లక్షల మీద
(02:38) దీన్ని ఎలా చూస్తున్నారు సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎలా ఉంటది ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో అఖిల్ ఎన్ఆర్డి ఈ అబ్బాయి పేరు వీళ్ళద్దరు కూడా అరౌండ్ 30 ప్లస్ లో ఉన్నవాళ్లే ఈ అమ్మాయి పేరు మేఘా నయ్యర్ సో ఈ అఖిల్ ఎన్ఆర్డి అనే అబ్బాయి ఆ అలపూజ తిరువన్నపురం దగ్గర అలపూజ వీళ్ళది ఆ ఇతను మర్చెంట్ నావీిలో ట్రైన్ అప్ అయ్యాడు యాక్చువల్ గా మామూలుగా అయితే మర్చెంట్ నావీలో జాబ్ చేయాలి కానీ ఇతనికి ముందు నుంచి కూడా టిక్టాక్ పిచ్చి ఉండేది అప్పట్లో ఓకేటక్ లో వీడియోలు చేసేవాడు.
(03:09) ఆ టిక్టాక్ బ్యాన్ చేసిన తర్వాత YouTube లో ఛానల్ ఓపెన్ చేశడు. ఇప్పుడు కూడా మనం అఖిల్ ఎన్ఆర్డి అని కొడితే YouTube ఛానల్ ఓపెన్ అవుతుంది అందులో ఇతనికి 49 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అంటే ఆల్మోస్ట్ 50 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అట్లాగే ఇన్స్టాలో 18 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో మంచి ఆదాయం కూడా 50 లక్షల మంది సబ్స్క్రైబర్లు అంటే కచ్చితంగా నెలకు మూడునా లక్షలు మినిమం ఆదాయం ఉంటది.
(03:37) సో 2500 వీడియోలు కూడా దాంట్లో పెట్టారు. సో ఇవి చేసుకుంటున్నావాడు ఈ క్రమంలో వీళ్ళకి సోషల్ మీడియాలోని ఈ అమ్మాయి పరిచయం అయింది ఈ అబ్బాయికి అఖిల్కి పరిచయం అయింది ఇద్దరు ప్రేమించుకున్నారు ప్రేమించుకొని కొద్ది కొన్ని ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు 2024 నవంబర్లో పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి కూడా వీడియోలో పెట్టారు మామూలుగా సెలబ్రిటీ కపుల్స్ వాళ్ళ ఏమి జరిగినా అవన్నీ షూట్ చేసి ప్రతిది కంటెంట్ే వాళ్ళకి పెళ్లి కంటెంట్ శోభనం కంటెంట్ ఈ మధ్య శోభనం కూడా కంటెంట్ గా మారిపోయింది అలాగే వీళ్ళ అన్ని కంటెంట్ పెట్టుకొని అది కూడా బాగా వైరల్ అయినాయి దాని వల్ల కూడా
(04:10) డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరు కలిసి చేయడం మొదలు పెట్టారు. ఇద్దరు కలిసి చాలా క్యూట్ గా ఉంటారు ఇద్దరు వ్లాగింగ్ తర్వాత ట్రావెల్ వ్లాగ్ తర్వాత ప్రమోషనల్ వీడియోస్ అలాగే ఇద్దరు బాగా అందంగా ఉండడం చాలా కెమెరా ఫ్రెండ్లీగా ఉండడం పర్ఫార్మెన్స్ బాగా చేయడం అలాగా చివరికి అతను మెల్లమెల్లగా సినిమాల్లోకి కూడా వెళ్ళిపోయాడు.
(04:32) సినిమాలో కూడా చాలా సినిమాల్లో చేశడు రీసెంట్ గా ఆ 2024లో మహారాజ హాస్టల్ అనే ఒక సినిమాలో కూడా ఇతను యాక్ట్ చేశాడు. అలాగా ఇద్దరు కలిసి అందరికీ ఏందంటే ఇలా ఉండాలి కప్పులు ఒక డ్రీమ్ కపుల్ అని కూడా పేరు పెట్టారు ఇద్దరు బాగున్నారు ఇద్దరు క్యూట్ గా బిహేవ్ చేస్తున్నారు. ఇద్దరు కూడా ఆదర్శంగా ఉన్నారు ఒకరికఒకరు ఒకరంటే ఒకరు ప్రాణం ఇచ్చే కైండ్ ఆఫ్ కనబడుతుంది.
(04:54) సో అలాగా ఒక ఇమేజ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది వీళ్ళ అభిమానుల్లో సో వాళ్ళందరూ షేర్ చేసుకోవడం ఆ వీడియోల్ని చాలా చేస్తున్నారు. అది సడన్ గా ఇప్పుడు ఏమైిందంటే వీళ్ళ ఫ్రెండ్ ఈ అబ్బాయిల ఫ్రెండ్ సాయి కృష్ణ అతను కూడా బిగ్ బాస్ ఫేమ్ అతను వీడియోలో ఒక వీడియోలో ఇలాగ మా ఫ్రెండ్ చాలా బాధగా ఉన్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ భార్య మేఘ మేఘానయ్యర్ లేచిపోయింది అని చెప్పారు.
(05:22) సో సడన్ గా అందరికీ షాక్ ఇదేందిరా వీళ్ళు డ్రీమ్ కపులు ఆదర్శ దంపతులు అనుకుంటే ఆమె లేచిపోవడం ఏంటిని ఇతను కూడా వీడియో చేసి మళ్ళీ డిలీట్ చేసేసాడు అఖిల్ కూడా ఆమె కూడా ఒక వీడియో చేసి డిలీట్ చేసేసింది అంటే దీంట్లో ముందుగా ఒక వెర్షన్ చెప్పుకుందాం ఆ వెర్షన్ ఏందంటే ఈమె ఎల్ఎల్బి చేసింది ఆమెకి లీగల్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ లాయర్లు వాళ్ళు ఎల్ఎల్బి చేసినాక ఈతో చేస్తుంది కదా చేస్తే దీంతోనే కాకుండా మనం కెరియర్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఆమె ఎమఎల్ లో మరి ఏంటో ఇంకొక కోర్సు చేయడానికి కోర్సులో జాయిన్ అయింది జాయిన్ అయితే వాళ్ళ ఊరు చిన్న పల్లె స్మాల్ టౌన్
(06:00) అక్కడి నుంచి వేరే తోటకి జాయిన్ అయితే బస్సులో వెళ్ళాల్సింది రోజు బస్సులో వెళ్ళడం మొదలు పెట్టింది రోజు ఒకే బస్సులో వెళ్లి ఆ టైమింగ్స్ ఉంటాయి కదా ఒకే బస్సులో వెళ్తారు అలాగే కండక్టర్ పరిచయం వేయడానికి సో కండక్టర్ తో అఫైర్ ఏర్పడింది అఫైర్ ఏర్పడి ఆమె ఒక ఫైన్ నైట్ ఫైన్ మార్నింగ్ అనలేము ఫైన్ నైట్ మొత్తం లగేజ్ తీసుకొని ఇందాక చెప్పిన వీడియోలో భాగంగా వెళ్ళిపోయింది అయితే ఇతను ఆరోపిస్తుండేది ఏమంట భర్త వాళ్ళ ఇంట్లో ఉన్న గోల్డ్ సిల్వర్ ఇతర కాస్ట్లీ ఐటమ్స్ అంతా సూట్కేసులో సర్ది ఎత్తుకొని వెళ్ళిపోయింది. సో వెళ్తూ వెళ్తూ ఖాళీగా
(06:35) వెళ్ళకుండా రెండోది ఆమె లీగల్ లేడీ కదా విడాకులు తీసుకొని ప్రాపర్ గా వెళ్లొచ్చు కదా ఇలాగ ఎందుకు వెళ్ళిపోయింది అనేది కూడా అవును డౌట్ అవును మొత్తానికి ఆమె వెళ్ళిపోయింది నగలు అవన్నీ తీసుకెళ్ళిపోయింది. ఆ సో ఇప్పుడు ఇతను ఒంటరిగా ఉన్నాడు అయితే ఇతను మళ్ళీ ఒక వీడియో వీడియో చేయలేదు వీళ్ళ ఫ్రెండ్ చెప్పాడు.
(06:55) అదేందంటే ఆమె వెళ్ళిపోయింది అంతే దానికి ఎవడఏం చేయలేము ఆమెని మీరేమి అనకండి అని కూడా ఇతనే భర్త అయి చెప్పాడని అంటే ఇక్కడ ఏమవుతుందంటే సోషల్ మీడియా వీళ్ళ అభిమానులు ఎంటర్ అయిపోయారు వీళ్ళ అభిమానులు ఐ యమ్ హర్టెడ్ ఉండదు ఐ యమ్ హర్టెడ్ అని కామెడీ ఉంది కదా అలాగే ప్రతి ఒక్కరు ఐ యామ్ హార్టెడ్ అయిపోయారు ఎందుకంటే వీళ్ళంద మోసం చేసిన మోసం చేసినట్టు కదా వాళ్ళని ఆమె భర్తని మోసం చేసి వెళ్ళింది మామూలుగా అయితే అవును లెక్క ప్రకారం కానీ వీళ్ళందరూ నన్ను మోసం చేసి వెళ్ళింది ఈమె ఈమె ఈవిడ ఇంత పని చేస్తుందా ఆఫ్టర్ ఆల్ ఒక కండక్టర్ తో వెళ్ళిందా ఇంత మంచివాడిని వదిలేసి అతను
(07:29) కూడా ఇలాగా ఎరగబొరగా లేడు అతడు కండక్టర్ కొద్దిగా బ్లాక్ గా అలాగా ఉన్నాడు వీళ్ళకి ఆడోళ్ళకి ఎప్పుడు ఎవరైనా ఎట్లా నచ్చుతారు అది వాళ్ళ ప్రాబ్లం మనకి సంబంధం లేదు కానీ జనాల అంటే జడ్జ్మెంట్లు అయిపోతారు కదా ఫ్యాన్స్ ఏందంటే ఓన్ చేసుకున్నప్పుడు ఎంటర్ అయిపోతారు నిన్న నిన్న కూడా నేను దర్శన్ది కూడా చెప్పా దర్శన్ ఫ్యాన్ మూసుకొని ఉండొచ్చు కదా వాడు వాడు ఎంటర్ అయిపోయి దర్శన్ గర్ల్ ఫ్రెండ్ కి బూతులు మెసేజ్లు పెట్టాల్సిన అవసరం ఏముంది అందర అంతే అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న త్రిషా అన అట్లానే వచ్చేస్తారు అంతే చూస్తారు విజయ్ త్రిషా విషయంలో కూడా
(08:01) అంటే అభిమానులకి ఏందంటే ఇక్కడ మళ్ళీ జనర కూడా అదే మగవాళ్ళని ఎవడేమ అనడు దర్శన్ ఏమి తప్పు చేయలేదు ఆమె పవిత్ర గౌడు మాత్రమే తప్పు చేసినట్టుగా ఆమెని అనడం దర్శన్ ఎవడు అనడం మళ్ళీ అలాగే అక్కడ కూడా విజయని ఎవరు అనరు త్రిషా అనే విజయ్ కాపురాన్ని కూల్చింది కూల్చేసిందని అట్లాగే శ్రీలని మాత్రమే అంటారన్నమాట అలాగే ఇక్కడ ఇక్కడ కూడా ఈమెని ఇప్పుడు అటాక్ చేస్తున్నారు ఈ మేఘా నయ్యర్ ని అటాక్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందుకని మళ్ళీ అతనే అఖిలే ఎంటర్ అయిపోయి ఒరే బాబు ఆదో ఆమె వెళ్ళింది అది మా ప్రాబ్లం మీరు ఎందుకు అర్థ అవుతారు మీరు అటాక్ చేయకుండా
(08:37) మీరు అటాక్ చేయకండి ఇప్పుడు అదొక వెర్షన్ దిస్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ వెర్షన్ ఏందంటే ఆమె ఏదో పుణ్యాత్మరాలు వెళ్ళింది చంపకుండా వెళ్ళింది దానికి సంతోషించాలి కండక్టర్ ఆమె కలిసి చంపేసి ఉంటే వీడిని ఏమయ్యేది ఈ మధ్యకాలంలో అన్ని రియలైజ గోల్డ్ గిల్డ్ తీసుకెళ్ళిపోయింది అడిగితే ఇంకా కూడా ఏదను ఉంటే ఇస్తాను ఆమె వెళ్ళిపోయింది సంతోషం అన్నట్టుగా ఉన్నాడంట అతను యాక్చువల్ గా సో ఈ మధ్య ఏందంటే భయపడుతున్నారు కదా ఇప్పుడు ఏముంది కండక్టర్ ఆమె కలిసి ప్లాన్ వేసి ఇతన్ని చంపేసింటే అది ఇలాంటి జరిగేవే కదా ఈ మధ్య అదే జరుగుతున్నాయి మన స్టోరీలో కొత్త స్టోరీ ఇప్పుడు ఇది
(09:12) అంటే ఆమె కనీసం ఇతనికి ఏమి హాని తలపెట్టకుండా ఓన్లీ గోల్డ్ సిల్వర్ ఆమె ఎందుకంటే కండక్టర్ కి ఇప్పుడు అంత ఆస్తులుఏమి ఉండవు కదా సో అతను కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ వచ్చిందని కూడా ఎవరో రాశారు. ఆ సో ఏదేమైనా వాళ్ళు ఇప్పుడు సపరేట్ గా లైఫ్ సెటిల్ చేసుకోవాలి కాబట్టి ఈమె గోల్డ్ గిల్డ్ తీసుకెళ్ళింది.
(09:31) అవును ఎందుకే అతను మ్యారీడ్ా అన్మ్యారీడ్ అనేది తెలియదు మనకి అతను అన్మ్యరీడ్డా మ్యారీడ్ా అనేది చెప్పలేదు. ఇంకా అతని డీటెయిల్స్ లేదు పైగా ఇంకొక ట్విస్ట్ ఏందంటే ఇతను మిస్సింగ్ కేస్ కంప్లైంట్ చేశాడు. ఎవరు హస్బెండ్ హస్బెండ్ ఎందుకంటే ఆమె ఫస్ట్ మిస్ అయినట్టే వెళ్ళిపోయినట్టు తెలియదు ఇతనికి పోయింది రాలేదు ఇంతే ఉంది సో పోయింది రాలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు తర్వాత సిసిటీవీ బయటికి వచ్చింది సిసిటీవ ఎవరో పక్కింటోళ్ళు ఎవరో సిసిటీవీ లో చూస్తారు.
(10:01) చూసి ఈమె ఆమె నైటీలో వెళ్తుంది యాక్చువల్ గా ఆహా నైటీలో అంటే ఇతనికి తెలియకుండా లగేజ్ అవన్నీ తీసుకొని మార్చుకుంటే ఎక్కడికి ఏంట అనేది మెల్లగా వెళ్ళిపోయింది. సో ఇదన్నమాట జరిగింది అయితే ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఏందంటే అసలు ఇదంతా కూడా డ్రామానా అని కూడా కొంతమంది అంటున్నారు అంటే వీళ్ళు పాపులర్ అవడానికి పాపులర్ అవ్వడానికి ఏమన్నా డ్రామా అని కానీ నాకు తెలిసి డ్రామా కాదు ఎందుకంటే వాళ్ళ సాయి కృష్ణ డీటెయిల్ గానే చెప్తున్నాడు ఆమె వెళ్ళిపోవడం అయితే వాస్తవం క్లియర్ గా కనబడుతుంది.
(10:35) సో ఇప్పుడు మరి వాళ్ళ ఇద్దరు ఇంకా విడాకులకి అప్లై చేసుకొని మ్యూచువల్ గా ఇతను కూడా విడాకులు ఇచ్చేసేటట్టే ఉన్నాడు లేండి ఎందుకులే మనల్ని చంపలేదు కదా వదిలేస్తే బెటర్ విడాకులు పెట్టినవాళ్ళమే అందుకని విడాకులు ఇయకుండానే చాలా మంది భర్తలు చనిపోతున్నారు విడాకులు అడిగినప్పుడు ఇచ్చేయాలి మూసుకొని పిల్లలక ఇల్లలు అనుకుంటే కుదరదు విడాకులు ఇవ్వకపోతే ఇబ్బంది అవును అలాగే ఆస్తులు ఎక్కువ ఉంటే కూడా ఇబ్బంది భర్తలకి ఆస్తులు ఎక్కువ ఉన్నా ఎందుకంటే వీడిని వేస్తే ఆస్తులు మాకు వస్తాయి కదా వస్తాయి కదా అనేది కూడా ఉంది అందుకని అవును మొత్తం హోల్ ఇష్యూలో ఏందంటే ఒకటి
(11:05) సోషల్ మీడియా ఎలా ఉంటారు అభిమానులు విమెన్ నే ఎందుకు అటాక్ చేస్తారు ఇంకొకటి ఆమె వెర్షన్ ఇంకోటి కూడా ఉంది. భర్తకి అఫైర్లు ఉన్నాయి అనేది కూడా ఆమె చెప్పింది. ఆ వీడియో మళ్ళీ డిలీట్ చేసింది కానీ జనాల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఈ భర్తకి అనేక అఫైర్లు ఉన్నాయని అది అది తట్టుకోలేకే ఆమె వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుందని కూడా ఆమె వైపు నుంచి ఆ ఒకే ఒక ఇది ఉంది అది ఎంత నిజమో తెలియదు.
(11:28) అంటే కొన్ని విషయాలు మనకి బయటికి రావు ఇలాంటివి ఎందుకంటే మనం వెళ్లి అందరినీ విచారించలేం కాబట్టి బయటికి వస్తున్న విషయాల్లో ఇద్దరి మధ్య ఏదో మొత్తానికి ప్రాబ్లం వచ్చింది ఆమెకి కండక్టర్ నచ్చాడు ఆటంతో వెళ్ళింది వెళ్ళిపోయింద థాంక్యూ సార్
No comments:
Post a Comment