ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్టే! | Kidney Disease Symptoms in Telugu
Author Name:iDream Happy Life
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamHappyLife
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4ImmQIqewqE
Transcript:
(00:00) అతి తక్కువ ఫీజ్ తో ఎంబిబిఎస్ పూర్తి చేసే అవకాశం ఎంబిఎస్ ఎట్ టిమోర్లస్ డే నియర్ ఆస్ట్రేలియా వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్ గా మనం వింటూ ఉంటాం కదా మూత్రపిండాలు అనేవి పాడైపోయేదాకా తెలియలేదు చివరి స్టేజ్ లో తెలుస్తుంది అని సో ఎందుకు ఇలా జరుగుతుంది మూత్రపిండాల సమస్య ఉందని మనం ముందుగా ఎలా తెలుసుకోవచ్చు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీస్ బాగుండాలంటే కిడ్నీ పనితీరు మెరుగుపడాలి అంటే మనం ఎటువంటి ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్
(00:30) సత్యనారాయణ గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం డాక్టర్ గారు జనరల్ గానే ఎవరికైనా ఈ కిడ్నీ ఇష్యూస్ వచ్చాయి అంటే అది లాస్ట్ స్టేజ్ లోనే తెలుస్తదిఅని చెప్తూ ఉంటారు. ఎందుకండి అలాగ అంటే ఇది మొత్తం వాస్తవం కాదండి ఒక రకం ఒక ఒక పార్ట్ వాస్ కరెక్ట్ ఎందుకంటే మనకి కిడ్నీ జబ్బుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని రకాల జబ్బుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిడ్నీ జబ్బుల్లో మోస్ట్ కామన్ కాస్ డయాబెటిస్ వల్ల వస్తూ ఉంటుంది డయాబెటిస్, హైపర్టెన్షన్ వీటి వల్ల వీటి వల్ల వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా ఎర్లీ స్టేజ్ లోనే మనం దాన్ని ఐడెంటిఫై
(00:59) చేయొచ్చు. వీళ్ళకి కాలవాపులు రావడమ నడుస్తుంటే ఆయాసం రావడము ఇవన్నీ చాలా తొందరగా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట క్రియాటిన్ 2.53 ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోతాయి. 5సి వరకు వెళ్ళవు అండ్ కొన్ని రకాల జబ్బుల్లో ఆ వీటిని మనము సిటిఎన్ అంటామ మెడికల్ లాంగ్వేజ్ లో వీటిలో ఏమవుతుందంటే లాస్ట్ స్టేజ్ వరకు మనకి సింటమ్స్ తెలియవు. ఉ అంటే సింటమ్స్ మనకి జనరల్గా మన మం ఏమనుకుంటామ అంటే సింటమ్స్ అంటే యూరిన్ ఒక్కటే యూరిన్ రావస్తుందా లేదా యూరిన్ రావట్లేదు అంటే కిడ్నీలు పాడైపోయినాయి.
(01:31) యూరిన్ వస్తుందంటే కిడ్నీలు బాగున్నాయి కానీ అలా కాదు. సో ఇప్పుడు కిడ్నీ అనేది మనకి మీకు మనకి నేటివ్ మనకి అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే సింపుల్ ఎగ్జాంపుల్ మనకి ఒక జల్లడు ఎట్లా పని చేస్తుందో అట్లా పని చేస్తది. ఉల్ట పై నుంచి ఏమైనా వేస్తే ఫిల్టర్ అవుతుంది కిందకి వస్తుంది. ఇప్పుడు కొన్ని రకాల కిడ్నీ జబ్బుల్లో జల్లెడు కంప్లీట్లీ బ్లాక్ అయిపోయింది అనుకోండి పై నుంచి ఏమైనా వేస్తే కిందకి ఏం రాదు.
(01:51) ఇట్లాంటి వాళ్ళలో సింటమ్స్ చాలా తొందరగా వస్తాయి. లైక్ కాలవాపులు గాని, ఆయాసం కాానీ ఇవన్నీ చాలా తొందరగా వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు ఈ జల్లెడులో పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి అనుకోండి పై నుంచి వేస్తారు కిందకి వస్తది [గొంతు సవరించుకోవడం] కానీ ఫిల్ట్రేషన్ అవ్వదు. సో యూరిన్ వస్తుంది కానీ ఫిల్ట్రేషన్ అవ్వదు.
(02:08) అంటే యూరియా క్రియాటిన్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఏదైతే ఫిల్టర్ అయి వెళ్ళిపోవాలో అవి వెళ్ళవు ఇట్లాంటి వాళ్ళు లాస్ట్ స్టేజ్ వరకు సింటమ్స్ తెలియవు వాళ్ళకి వాళ్ళం వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకి చాలా షాక్ లోకి వెళ్ళిపోతారు అన్నమాట అరే నాకు యూరిన్ వస్తుంది కదా నాకు కిడ్నీ పని చేయట్లేదు అంటారు ఏంటి అని సో ఇట్లాంటి వాళ్ళకి యూరిన్ వస్తున్నా కూడా ఫిల్ట్రేషన్ అవ్వదు అన్నమాట ఇట్లాంటి వాళ్ళకి లాస్ట్ స్టేజ్ వరకు క్రియాటిన్ 10 12 13 ఆ స్టేజ్ లో వస్తారన్నమాట.
(02:28) సో వాళ్ళకి తెలిీదు. బట్ మెజారిటీ ఆఫ్ ద కిడ్నీ డిసీస్ లో మనకి క్రియాటిన్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఉ దీనికంటే బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి ఎవరైతే హై రిస్క్ పాపులేషన్ ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఆ కిడ్నీ జబ్బులు ఎవరిలో ఎక్కువ చూస్తాము షుగర్ పేషెంట్స్ కి బీపి ఉన్న పేషెంట్స్ కి లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీస్ అంటే వంశ పారంపర్యంగా కొన్ని కిడ్నీ జబ్బులు ఉంటాయి.
(02:50) ఫర్ ఎగ్జాంపుల్ సిస్ట్ ఏడిపిడి అంటాం సిస్ట్లు ఉంటాయి కొంతమందికి కొంతమందికి జెనటిక్ గా స్టోన్స్ వస్తూ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళల్లో రెగ్యులర్ గా చెక్ప్ చేసుకోవాలి ఎంత ఫ్రీక్వెంట్ గా అనేది మనము కిడ్నీ కండిషన్ ని బట్టి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ షుగర్ ఉంది బీపి ఉంది వేరే అంటే కిడ్నీ ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు. అట్లాంటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి యూరిన్ టెస్ట్ క్రియాటిన్ టెస్ట్ ఐ చెక్ప్ హార్ట్ చెక్ప్ చేసుకోమని చెప్తాం.
(03:15) ఒకసారి ఆల్రెడీ క్రియాటిన్ కిడ్నీలో ప్రోటీన్ యూరిన్ లో ప్రోటీన్ వచ్చేస్తుంది క్రియాటిన్ కొంచెం పెరగడం మొదలు పెట్టింది ఫ్రీక్వెన్సీ కొంచెం పెరుగుతుంది అన్నమాట. సో ఇట్లా సో కండిషన్ ని బట్టి స్టేజ్ ని బట్టి ఫ్రీక్వెన్సీ అనేది మారుతూ ఉంటుంది. ఓకే అయితే డాక్టర్ గారు కిడ్నీలు మంచిగా పనిచేస్తున్నాయి అంటే యూరిన్ ఎన్ని సార్లు వస్తది వాళ్ళకి అంటే అలా చెప్పడం కష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం మనం ఇప్పుడు ఏసి రూమ్ లో కూర్చొని ఉన్నాము మనం రోజు మొత్తం ఎంత వాటర్ తాగుతాము హార్డ్లీ 1/2 ఎందుకంటే మనకి దబ్బి అంతగా దాహం వేయదు.
(03:44) ఎందుకంటే మనకి టెంపరేచర్ కంట్రోల్డ్ కండిషన్ లో ఉన్నాం కాబట్టి మనం 1 1/2 L తాగేసరికి ఎక్కువ అయిపోతది. ఉ మనకి ఫ్రీక్వెన్సీ కొంచెం తక్కువ ఉంటుంది అలా కాదు కొంతమంది బయట బయట ఉంటారు వాళ్ళు 3 లీటర్స్ 4 లీటర్స్ తాగుతారు. వాళ్ళకి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. చలికాలంలో యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది ఎండకాలంలో తగ్గుతుంది.
(03:59) సో ఇట్స్ ఆల్ బాడీ మెకానిజం బట్ జనరల్లీ మనం తీసుకునే ఇన్పుట్ ని బట్టి అవుట్పుట్ ఉంటుంది అంతే కానీ కచ్చితంగా ఇన్ని సార్లు వెళ్ళాలి అనిమ ఉండదు. ఓకే ఇప్పుడు యూరిన్ లో ప్రోటీన్ లీక్ అవుతది యూరిన్ లో నురగ వస్తది అప్పుడు మనం తెలుసుకోవచ్చు అట్లా చెప్తుంటారు కదా రాండమ్ సింటమ్స్ ఇట్లా నురుగ రావడము కలరు దీన్ని బట్టి కూడా మనము కిడ్నీలు పనితీరు బాలేదని తెలుసుకోవచ్చా సో బేసికల్లీ ఇప్పుడు టూ థింగ్స్ ఒకటి యూరిన్ లో నురగ వస్తుందా అని రెండు యూరిన్ కలర్ ఓకే సో ఫస్ట్ కలర్ గురించి మాట్లాడుకుందాము యూరిన్ కలర్ ని బట్టి మీ కిడ్నీ ఎట్లా పని చేస్తుందో తెలుసుకోవచ్చు
(04:31) అంటే టు సం ఎక్స్టెంట్ ఇస్ కన్వ కెన్ ఫైండ్ అవుట్ ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యూరిన్ నీళ్లు నీళ్లుు బాగా తాగారు అనుకోండి కిడ్నీ బాగా పని చేస్తుంది అనుకోండి యూరిన్ కలర్ ఎలా ఉంటుంది మామూలుగా మనం వాటర్ తాగినప్పుడు వైట్ కలర్ లో ఉంటుంది. కొంచెం తక్కువ తాగారు నార్మల్ గా తీసుకున్నారు మరీ ఎక్కువ తీసుకోలేదు అప్పుడు పేల్ ఎల్లో గా వస్తుంది.
(04:48) బాగా తక్కువ తీసుకున్నారు లేంటే డీహైడ్రేషన్ అయింది వామిటింగ్స్ కానీ లూజ్ మోషన్స్ కానీ లేంటే ఎండలో తిరిగాము ఇట్లాంటప్పుడు ఎల్లో బాగా డీహైడ్రేట్ అయిపోయారు అసలు వాటర్ తీసుకోలేదు అప్పుడు డార్క్ ఎల్లో రెడ్ కలర్ లో కూడా వస్తుందన్నమాట. సో మీకు వచ్చే యూరిన్ ని బట్టి మీరు ఈ కిడ్నీ మీ హైడ్రేషన్ స్టేటస్ చెప్పొచ్చు కిడ్నీ బాగా పని చేస్తుందో చెప్పొచ్చు.
(05:04) ఉ ఎట్లా పని చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ ఎక్కువ తీసుకోలేదు కానీ యూరిన్ కలర్ మారలేదు అంటే కిడ్నీ ఇస్ నాట్ కిడ్నీ ఏం చేయాలి ఇప్పుడు వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు కిడ్నీ షుడ్ రిటైన్ వాటర్ అవును కిడ్నీ వాటర్ రిటైన్ చేసుకున్నప్పుడు యూరిన్ కలర్ డార్క్ బ్రౌన్ అట్లా వస్తది అన్నమాట కానీ మీరు వాటర్ తీసుకున్నారు డీహైడ్రేషన్ స్టేట్ లో కానీ కలర్ మారట్లేదు అంటే ట్యూబ్ కిడ్నీకి కాన్సంట్రేషన్ చేసే కెపాసిటీ పోయిందని అర్థం అంటే కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అయింది అని అర్థం రెండు నురగ ఇప్పుడు నురగ అనేది వెరీ ట్రిక్కీ థింగ్ ఎందుకంటే నురగ యూరిన్ లో నురగ వచ్చేంత
(05:31) ప్రోటీన్ ఉండాలి అంటే చాలా ఎక్కువ ప్రోటీన్ ఉండాలి నార్మల్ నార్మల్ గా మనము 30 ట 300 మిగ నార్మల్ అని చెప్తాం. మనకి నురగ రావాలంటే కనీసం 1గ కంటే ఎక్కువ ఉండాలి. కానీ కిడ్నీ జబ్బు అంతకంటే ముందు కూడా స్టార్ట్ అయి ఉండొచ్చు. డయాబెటిస్ పేషెంట్స్ లో 30 మిగ 300 mg 500 మిగ 750మిగ అలా కూడా స్టార్ట్ అవుతుంది. దాన్ని కూడా మనం ఆ దీని కిందే తీసుకుంటాం మనం జబ్బు కిందే తీసుకుంటాం.
(05:54) సో నురక వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు. సో రిస్క్ ఫాక్టర్స్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు కచ్చితంగా ఇయర్లీ ప్రివెంటివ్ చెక్ప్ చేసుకోవాలి. ఓకే చేసుకుంటేనే మనం కిడ్నీల్ని ఐడెంటిఫై చేయగలం కిడ్నీ జబ్బులో ఉంటే ముందుగా ఐడెంటిఫై చేయగలం వాటిని ఇప్పుడు ఎందుకు ఐడెంటిఫై చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్ మామూలుగా ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు మనకి చాలా డ్రగ్స్ ఉన్నాయి మెడిసిన్స్ చాలా వచ్చినాయి కొత్తవి విచ్ విల్ ప్రివెంట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీస్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో మనం దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ఆపగలిగే మెడిసిన్స్ ఇంతకుముందు
(06:21) హార్డ్లీ ఒకటో రెండో ఉండేవి ఇప్పుడు లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ లో చాలా మెడిసిన్స్ వచ్చినాయి. సోద హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ ప్రివెన్షన్ ఒక 40 ఇయర్స్ రాగానే కిడ్నీకి సంబంధించిన ఏంటి అసలు 40 30 ఏం లేదండి ఇప్పుడు అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి స్పెషల్లీ పోస్ట్ కోవిడ్ వి ఆర్ సీయింగ్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచే అనుకోండి పోస్ట్ కోవిడ్ కూడా ఎక్కువ ఉన్నాయి.
(06:47) ఉమ్ అసలు 29 ఇయర్స్ కి 27 ఇయర్స్ కే డయాబెటిస్ 30 ఇయర్స్ కి హైపర్టెన్షన్ అసలు ఎందుకు లాస్ట్ ఎన్నిస్ లో అసలు మోస్ట్ హోమ మార్బిడిటీస్ ఉంటే కచ్చితంగా టెస్ట్ చేసుకోవాలి టెస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంతకుముందు ఇంతకుముందు షుగర్ అంటే 40 పైనే చాలా తక్కువ చూసేవాళ్ళం 40 కంటే తక్కువ 40 కంటే తక్కువ ఉంటే టైప్ వన్ డయాబెటిస్ అనుకునేవాళ్ళం అన్నమాట అంత అంత రేర్గా చూసేవాళ్ళం ఎందుకంటే ఆహారపు అలవాట్లు ఆ ఫిజికల్ యాక్టివిటీ గాని అలా ఉన్నాయి ఇప్పుడు అలా లేదు ఇప్పుడు టూ మచ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ టూ మచ్ ఆఫ్ జంక్ ఫుడ్ అండ్ హెవీ నాన్ వెజ్ కన్సంషన్
(07:18) అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం డెస్క్ జాబ్స్ లెస్ ఫిజికల్ యాక్టివిటీ సో వీటి వల్ల చాలా యంగ్ పీపుల్ కూడా డయాబెటిస్ వచ్చేస్తుంది. ఇప్పుడు డయాబెటిస్ ఉంది డాక్టర్ గారు అది కిడ్నీలని ఎలా పాడు చేస్తది అంటే ఇప్పుడు మేజర్ గా షుగర్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే షుగర్ వల్ల ఆ సచ్ మీకు ఏం ప్రాబ్లం్ అంటే షుగర్ ఎక్కువైతే నీరసం వస్తుంది షుగర్ తక్కువైనప్పుడు నీరసం వస్తుంది అంతే కానీ డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అంటే కళ్ళ మీద కళ్ళ మీద పడితే డయాబెటిక్ రెటినోపతీ హార్ట్ మీద పడితే కార్డియోమయోపతీ ఇప్పుడు కిడ్నీ మీద పడితే డయాబెటిక్ నెఫ్రోపతీ
(07:49) సో ఇవన్నీ ఏంటంటే లోపల ఈ షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల బాడీలో కొన్ని అనవసరమైన కెమికల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. వీటిని మనం ఏజ అడ్వాన్స్ గ్లైకోసి ప్రొడక్ట్స్ అంటామ అన్నమాట వీటిని మెడికల్ లాంగ్వేజ్ లో ఇవి వెళ్లి ఎక్కడైతే మనకి కీలక అవయవాలు ఉంటాయో వాటిని డామేజ్ చేయడం మొదలు పెడతాయి. సో అట్లా మనకి కళ్ళు గాని నరాలు గాని హార్ట్ గానీ కిడ్నీ గాని అలాగే ఎఫెక్ట్ అవుతాయి.
(08:10) ఓకే అందుకే డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఎక్కువసార్లు యూరిన్ వెళ్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. అది అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటే వెళ్తారు. దట్ ఇస్ నథింగ్ అంటే దానికి దీనికి సంబంధం లేదు మళ్ళీ షుగర్ ఎక్కువ ఉంటే యూరిన్ యూరిన్ ఎక్కువ వస్తుంది అన్నమాట మళ్లా క్రియాటిన్ ఎక్కువ ఉన్నా కూడా యూరిన్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది. యూరియా క్రియాటిన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా కొంచెం యూరిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది.
(08:24) ఇప్పుడు ఈ క్రియాటిన్ అనేది చాలా పెద్ద సమస్య ఎక్కువగా చెప్తూ ఉంటారు టెస్ట్ కూడా చేయించుకోవాలని చెప్తూ ఉంటారు. ఇది ఎందుకు పెరుగుతది అది పెరిగిందని మనకి ఎలాంటి లక్షణాలు తెలుపుతాయి ఒకటి ఫస్ట్ క్రియాటిన్ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మన కిడ్నీ ఫంక్షన్ ని మనము ఎలా చూస్తామ అంటే బ్లడ్ టెస్ట్ లో క్రియాటిన్ యూరియా వీటితో మనం మెజర్ చేస్తాము ఓకే ఈ రెండు ఎందుకు చేస్తామ అంటే ఈ రెండు కొంచెం స్టేబుల్ గా ఉంటాయి.
(08:47) కానీ ఇ అసలు వాట్ ఇస్ క్రియాటిన్ వాట్ ఇస్ యూరియా అంటే మన బాడీలో మనం ఇప్పుడు మనం ప్రోటీన్ గాన తీసుకున్నామ అనుకోండి ఫుడ్ తీసుకున్నాము ఇప్పుడు ఫుడ్ మెటబాలిజం అయినప్పుడు వేస్ట్ ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతాయి. ఉ ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి దాంట్లో కొన్ని మనం ఐడెంటిఫై చేసి వాటిని మనం కిడ్నీ పని చేస్తుందో లేదని చూసుకోవడానికి మనం సర్గేట్ మార్కర్స్ గా తీసుకున్నాం అన్నమాట అవే యూరియా క్రియాటిన్ ఓకే సో ఈ యూరియా క్రియేటిన్ ఎక్కువ అవుతుంది అంటే కిడ్నీ ఫంక్షన్ తక్కువ అవుతుంది అని అర్థం.
(09:13) ఉ సో ఇట్స్ డైరెక్ట్లీ ఈ యూరియా క్రేటిన్ అనేది కిడ్నీ ఎలా పని చేస్తుందో చెప్పే రెండు మార్కర్స్ సో ఈ మనకి క్రియాటిన్ పెరుగుతుంది యూరియా పెరుగుతుంది అంటే స్లోగా మీ కిడ్నీ ఫంక్షన్ డిక్లైన్ అవుతుంది. సో దానికి ఎమ్మటే మనం ఐడెంటిఫై చేసుకొని డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని కారణం చూసుకోవాలి. ఓకే అయితే ఇప్పుడు క్రియాటిని అనేది పెరిగితే గనుక ఆ జాయింట్ పెయిన్స్ అనేది వస్తాయా యూరిక్ యసిడ్ పెరిగితే జాయింట్ పెయిన్స్ వస్తాయి.
(09:41) సో యూరిక్ యసిడ్ కూడా ఒక రకంగా కిడ్నీకి రిలేషన్ ఉంటుందన్నమాట సో మేజర్ జాయింట్ పెయిన్స్ మనకి కాళ్ళల్లో మడిమల్లో బొటన వేలికి వాటికి వచ్చే పెయిన్స్ ని గౌట్ అటాక్స్ అంటామ అన్నమాట ఈ గౌట్ అటాక్స్ అనేది యూరిక్ యసిడ్ ఎకోడమ వల్ల వస్తది ఇది మేజర్ గా మనం చూసేది ఏంటి అంటే ఎవరిలో చూస్తామఅంటే ఈ సెడంటరీ వర్కర్స్ ఉంటారు మోస్ట్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఐటి ప్రొఫెషనల్స్ ఉంటారు.
(10:04) ఫిజికల్ యక్టివిటీ ఉండదు డెస్క్ జాబ్ ఉంటది మోస్ట్లీ ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడము ఈ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వీటిలో వీళ్ళల్లో ఎక్కువ చూస్తాం టూ మచ్ నాన్ వెజ్ కన్సంషన్ ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది అన్నమాట ఈ ఫుడ్ వ్లాగింగ్ దాని తర్వాత వాడికి వెళ్లి ఎక్కువ ఫుడ్ ఒకలే తినడము దాన్నఏదో అంటారు ఐ డోంట్ నో YouTube లోదే కీప్ పోస్టింగ్ దిస్ వీడియోస్ అన్నమాట ఒకే మనిషి ఇంతఇంత ఫుడ్ తినడము ఇవన్నీ అవును ఎస్ కచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది దానివల్ల అయితే డాక్టర్ గారు ఇప్పుడు బీపి ఉంది బీపి ఎంత పెరుగు పెరిగితే కిడ్నీలు పాడవుతాయి.
(10:36) అలా చెప్పలేము అంటే స్పెసిఫిక్ గా ఒక నెంబర్ అని చెప్పలేము. అంటే మనం ఏజ్ కి తగ్గట్టు టార్గెట్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఉన్న వ్యక్తికి 50 ఇయర్స్ 60 ఇయర్స్ ఉన్న వ్యక్తికి ఒకటే బిపి మెయింటైన్ చేయాలంటే కాదు. సో మనకి 120/80 కాదు కాదు 120 నాకే 1200 బడి ఉండదు ఒకసారి నా బేస్ లైన్ బ్లడ్ ప్రెషర్ 110/70 నాకు అంతకంటే ఎక్కువ ఉండదు.
(10:57) అవునా బిపి వాట్ ఇస్ బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ అంటే బాడీలోని అవయవాలకి ఎంత ప్రెషర్ ఉంటే బ్లడ్ సప్లై కరెక్ట్ గా ఉంటుందో దాన్నే బ్లడ్ ప్రెషర్ అంటాం అంతే ఇట్ విల్ బి జనరేటెడ్ బై హార్ట్ అండ్ మనకి బ్లడ్ సప్లై చేసే నరాలు వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నా బాడీలో 110 70 ఉన్నప్పుడు నా బాడీకి అన్నిటికి అవయవాల బాగుంటుంది అనుకోండి అంతకు మించి పెంచదు బీపి 120 మామూలుగా కదా 120 కి వెళ్ళదు బీపి నాకు 110 ఉంటుంది నాకు ఇప్పుడు 106 107 110 ఉంటుంది నాకు అట్లా ఆడవాళ్ళలో కొంచెం తక్కువగానే ఉంటుంది ఎప్పుడు అందరికీ 120 ఉండాలని ఏమ
(11:27) లేదు. తక్కువ ఉన్నవాళ్ళందరూ నాకు లో బీపి ఉంది అనుకుంటారు అలా లో బిపి ఉండదు లో బిపి అంటే బీపి తక్కువ ఉండి మీకు సింటమ్స్ రావడం సింటమ్స్ రావడం అంటే తల తిరగడం కాానీ గిడ్డినెస్ గానీ ఇట్లాంటివి ఉంటే లో బిపి ఉందని చెప్తాం. ఉమ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీ పీపుల్ ఉన్నారనుకోండి 60 ఏళ్ళ 65 ఏళ్ళ ఉన్నవాళ్ళకి వాళ్ళకి 120 టార్గెట్ చేయం మనం 140 150 టార్గెట్ 140 140 టార్గెట్ చేస్తామ అనుకోండి ఓకే 140/90 కూడా నార్మల్ నార్మల్ ఆ ఏజ్ కి 60 ఇయర్స్ 65 ఇయర్స్ ఉంటే మనం లిటరేచర్ తీసుకున్న గైడ్లైన్స్ తీసుకుంటే గనుక అప్పుడు 140 ఇస్ నార్మల్
(11:54) ఫర్ దెమ్ ఓకే అదే కిడ్నీ డిస్ఫంక్షన్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఉన్నా కూడా మనం టాలరేట్ చేస్తాం. సో ఒక సెట్ ఆఫ్ ఫిగర్ ఒక అందరికీ ఒక జనరలైజ్ ఒక ఫిగర్ చెప్పకూడదు మనం. ఉ పేషంట్ ఏజ్ అంతా పేషెంట్ కి కండిషన్స్ ఏమున్నాయి డయాబెటిస్ ఉందా హైపర్టెన్షన్ ఉందా కిడ్నీ ప్రాబ్లం ఉందా చిన్న వయసు ఉన్నవాళ్ళా పెద్ద వయసు ఉన్నవాళ్ళా దీన్ని బట్టి బీపి ఉంటుంది.
(12:13) ఓకే ఎస్ అయితే ఇప్పుడు ఈ టెస్ట్లన్నీ చేయించుకుంటే ఒక 25 లేదా కోమార్బిడిటీస్ ఉన్నాయి అలాంటప్పుడు టెస్ట్లు చేయించుకుంటే ఏదైనా ఇబ్బంది ఉంటే ముందుగానే తెలుసుకోవచ్చు. మన కిడ్నీ ఫంక్షన్ బాగుందా లేదా లేదా జెనటికల్ గా కూడా ఉన్నాగానే మనం ముందే టెస్ట్లు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే కిడ్నీలో స్టోన్స్ అని వింటూ ఉంటాం డాక్టర్ గారు కిడ్నీలో స్టోన్స్ కూడా ఇప్పుడు వచ్చాయ అంటే వెంటనే తెలియదు అవి కూడా ఎప్పటికో తెలుస్తాయి అని అంటూ ఉంటారు కొన్ని కొన్ని అయితే యూరిన్ త్రూ వెళ్ళిపోతాయి అంటారు.
(12:40) కిడ్నీ స్టోన్స్ అనేది ఒక చాలా పెద్ద సబ్జెక్టే అయిపోయింది కిడ్నీలో స్టోన్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయి ఎవరిలో ఫామ్ అవుతాయి ఏజ్ లో ఫామ్ అవుతాయి ఇవి యూరిన్ నుంచే బయటికి వెళ్ళిపోతాయా సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా పూర్తి వివరాలు సో ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అనేది మనకి రెండు రకాలుగా చెప్తామండి ఒకటి అబ్స్ట్రక్టివ్ స్టోన్స్ నాన్ అంటే అడ్డం పడే స్టోన్స్ అడ్డం పడని స్టోన్స్ ఇప్పుడు కిడ్నీ ఉంటుంది కిడ్నీ నుంచి కింద బ్లాడర్ కి ఒక పైప్ ఉంటుంది యూరేటర్ అని సో ఈ కిడ్నీ లోపల స్టోన్ ఉందనుకోండి అవి నాన్ అబ్స్ట్రక్టివ్ స్టోన్స్ అంటే
(13:10) అడ్డం పడని స్టోన్స్ వీటి వల్ల ఈ పెద్దగా మనకి ప్రాబ్లం ఉండదు సైజ్ పెరిగినప్పుడు పెయిన్ వస్తుంది అంతే ఆ పెయిన్ వచ్చినప్పుడు మనం దాన్ని తీపించేసుకోవాలి. పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది వీప్ లో వస్తుంది పెయిన్ ఓకే రెండు ఈ కిడ్నీ నుంచి కింద బ్లాడర్ కి ఉన్న యురేటర్ మధ్యలో స్టోన్ వచ్చి అడ్డం పడింది అనుకోండి అబ్స్ట్రక్టివ్ స్టోన్ ఇది చాలా ఎమర్జెన్సీ అన్నమాట సివియర్ పెయిన్ వచ్చింది స్టోన్ వచ్చి సివియర్ పెయిన్ వచ్చింది అంటూ ఉంటారు.
(13:32) ఇట్లా ఇవన్నీ అబ్స్ట్రక్టివ్ స్టోన్స్ అంటే అడ్డం పడే స్టోన్స్ అన్నమాట. సో ఈ అడ్డం పడే స్టోన్స్ కూడా కొన్ని కొన్ని సార్లు పాస్ అవుతూ ఉంటాయి. అది ఆ స్టోన్ సైజ్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. మామూలుగా 5 mm 5 mm కంటే తక్కువ స్టోన్స్ ఉంటే ఎక్కడున్నా యూరిన్ లో పాస్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
(13:49) జనరల్లీ సిటీ స్కాన్ లో గానిీ అల్ట్రాసౌండ్ లో గానిీ 5 mm కంటే పెద్ద స్టోన్స్ ఉంటే గనుక కింద పడే ఛాన్స్ స్టోన్ పడిపోయే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకి మోస్ట్లీ సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా పెయిన్ పెయిన్ యూరిన్ లో బ్లడ్ రావడం ఒక్కొకసారి యూరిన్ లో మంట ఇవన్నీ కిడ్నీలో స్టోన్స్ ఒక లక్షణాలు యూరిన్ లో మంట కూడా మంట కూడా ఒక్కోసారి వస్తాయి ఎందుకంటే స్టోన్ ఉంటే ఒకసారి స్టోన్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయండి మళ్ళీ దాంట్లో ఒక రకమైన స్టోన్ ఇన్ఫెక్టివ్ స్టోన్ అంటాం అన్నమాట
(14:16) స్ట్రువైట్ స్టోన్స్ సో ఇది ఇన్ఫెక్షన్ యూరిన్లో ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటుంది వీళ్ళకి యూరిన్ లో మంట రికరెంట్ గా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడము ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి వీళ్ళలో కూడా ఓకే కాల్షియం స్టోన్స్ ఉంటాయి ఆక్సిలేట్ స్టోన్స్ ఉంటాయి యూరిక్ యసిడ్ స్టోన్స్ ఉంటాయి ఇలా చాలా రకాల స్టోన్స్ ఉంటాయి అన్నమాట కిడ్నీ బాగుందా లేదా అని ఏమైనా స్కాన్ అనేది ఉంటుందా తెలుసుకోడానికి స్కాన్ అవసరం లేదండి జస్ట్ ఒక యూరిన్ టెస్ట్ మీ క్రియాటిన్ టెస్ట్ చూసుకోండి స్కాన్ ఓన్లీ ఈ కిడ్నీలో కొంతమందికి ఇప్పుడు [గొంతు సవరించుకోవడం] ఏడిపికేడి అని ఒక జబ్బు ఉంది వంశభారం
(14:44) పరంగా వస్తుంది అన్నమాట అది వీళ్ళల్లో కిడ్నీలో బుడగలు వస్తూ ఉంటాయి ఉమ్ ఇట్లాంటి వాళ్ళకి స్కాన్ చేసి చూస్తూ ఉంటాం. అంతేగానీ ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం లేదు ఓన్ జనరల్లీ మీకు మీరు ఒక ఒక జస్ట్ ఐ జస్ట్ వాంట్ టు నో నా కిడ్నీ ఎట్లా పని చేస్తున్నాయి బాగున్నాయా లేదా నేను హెల్దీ గా ఉన్నా లేదని తెలుసుకోవాలంటే ఒక యూరిన్ టెస్ట్ క్రియాటిన్ టెస్ట్ ఒకటి సరిపోతుంది.
(15:02) ఓకే ఈ స్టోన్ ఫామ్ అయ్యేది అది కూడా జెనటికల్ గానే ఫామ్ అవుతుందా లేకపోతే వాళ్ళు వాటర్ తాగ 90% ఆఫ్ ద స్టోన్స్ ఆర్ లైఫ్ స్టైల్ డిపెండెంట్ అండి. 90% ఆఫ్ ద స్టోన్స్ మేము చూసే స్టోన్స్ మేము గాని యూరాలజిస్ట్లు గాని యూరాలజిస్ట్లు ఎక్కువ చూస్తూ ఉంటారు స్టోన్స్ నెఫ్రలజిస్ట్ గా మేము తక్కువ చూస్తూ ఉంటాం బట్ ఓవరాల్ గా మెజారిటీ ఆఫ్ ద స్టోన్స్ ఆర్ బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నమాట లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నవే సెడంటరీ లైఫ్ స్టైల్స్ ప్రాసెస్ ప్రాసెస్ ఫుడ్ ఇస్ అసలు చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ప్రాసెస్ ఫుడ్
(15:29) తీసుకోవడం అండ్ నాన్ వెజ్ కన్సంషన్ కూడా ఈవెన్ మనం జనరల్లీ తెలంగాణలో కొంచెం ఎక్కువ తీసుకుంటాం నాన్ వెజ్ బట్ ఆ స్టాండర్డ్స్ కూడా నాన్ వెజ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఉ ఎవ్రీ డే నాన్ వెజ్ తీసుకోవాలి ఎప్పుడైనా వీకెండ్ మాత్రం వెజ్ తీసుకోవాలి అట్లా ఇప్పుడు అలాగే అయిపోయింది చూస్తుంటే అండ్ ఈ అంటే మన సోషల్ మీడియాలో కూడా ఈ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఎక్కువైపోవడము ఈ ఫుడ్ వ్లాగింగ్ చేయడము ఇక్కడ తినండి అక్కడ తినండి అది తినండి ఇది తినండి అని చెప్పడము సో ఇవన్నీ ఒక క్రేజ్ వచ్చేసింది అన్నమాట సో అలా ఆ ఫుడ్ తీసుకోవడము ఎక్సెస్ అవసరం లేకుండా నాన్ వెజ్ తీసుకోవడము ప్రాసెస్డ్
(16:06) ఫుడ్ అవసరం లేకుండా తీసుకోవడము ప్లస్ ఎస్ దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయకపోవడము తగినంత వాటర్ తాగకపోవడము సో మోస్ట్లీ ఇవే ఉంటాయి. తగినంత వాటర్ అంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటున్నారు సాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు సాల్ట్ ఉన్న ఫుడ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనో ఆ బర్గర్స్ అనో ఇవన్నీ ఏంటి ప్రాసెస్డ్ ఫుడ్ ఈ ప్రిజర్వేటివ్స్ లో సాల్ట్ ఎక్కువ ఉంటది.
(16:25) సో ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే స్టోన్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హై సాల్ట్ కంటెనింగ్ ఫుడ్స్ ప్లస్ లెస్ ఫ్లూయిడ్ ఇంటేక్ అంటే వాటర్ [గొంతు సవరించుకోవడం] తక్కువ తీసుకోవడము, సాల్ట్ ఎక్కువ తీసుకోవడం ఇది స్టోన్ ఫార్మింగ్ కి రెసిపీ స్టోన్ కిడ్నీడ్లో ఫామ్ అవ్వాలంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండాలి వాటర్ కంటెంట్ తక్కువ ఉండాలి.
(16:43) మనం అదే చేస్తాం వాటర్ తాగం ప్లస్ ఒకటి తీసుకున్నా కూడా లిక్విడ్ తీసుకున్నా కూడా ఈ కోకోలానో ఈ రూపంలో తీసుకుంటాం. సో దట్ షుడ్ నాట్ అలా జరగకూడదు వాటర్ తీసుకోవాలి ఎక్కువ సాల్ట్ కంటెంట్ తగ్గించుకోవాలిఅన్నమాట. ఇలా తీసుకుంటే స్టోన్ ఫామ్ అయ్యే ఎన్విరాన్మెంట్ అనేది అక్కడ క్రియేట్ అవ్వదు కిడ్నీలో ఈ కిడ్నీలో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు స్టోన్ ఫార్మింగ్ ఎన్విరాన్మెంట్ ఫామ్ అవుతుంది.
(17:03) అప్పుడే స్టోన్ ఎక్కువ ఫార్మ్ అవుతుంది. స్టోన్స్ ఫార్మే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక 10 టు 20% ఆఫ్ ద పేషెంట్స్ లో జెనటిక్ కండిషన్స్ వల్ల కూడా మనకి స్టోన్ ఫామ్ అవుతూ ఉంటుంది. దాంట్లో వాళ్ళ తప్పేమ ఉండదు. ఓకే ఇప్పుడు స్టోన్ యూరిన్ నుంచి దానంతర అదే వెళ్ళిపోతుది కదా అది సైజ్ ని బట్టి డిపెండ్ అవుతుంది ఆ వెళ్ళిపోయినప్పుడు తెలుస్తదా డాక్టర్ గారు పెయిన్ వస్తుంది చాలా పెయిన్ వస్తుంది.
(17:22) ఓకే మనం చాలా సార్లు ఎమర్జెన్సీ కి వస్తారు ఈవినింగ్స్ నైట్స్ మిడిల్ ఆఫ్ ద నైట్ ఎమర్జెన్సీ కి వస్తారు సార్ పెయిన్ తట్టుకోలేకపోతున్నాం వస్తున్నాం వస్తున్నాం అని సో వాళ్ళకి ఆ యూరిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ కిడ్నీకి బ్లాడర్ కి మధ్యలో ఉన్న యూరేటర్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి అడ్డం పడ్డప్పుడు స్టోన్ కిడ్నీ ఏం చేస్తది దాన్ని కిందకి నెట్టడానికి ట్రై చేస్తది అన్నమాట ట్రై చేసినప్పుడు చాలా సివియర్ పెయిన్ వస్తది పెరిస్టాలిటిక్ మూమెంట్ అంటాం యూరిటర్ లో అలా వచ్చినప్పుడు సివియర్ పెయిన్ వస్తది.
(17:48) సో ఆ పెయిన్ ఏంటంటే దట్ ఇస్ కిడ్నీడ్ ఇస్ ట్రైింగ్ టు పుష్ ద స్టోన్ డౌన్ సో అప్పుడు సివియర్ పెయిన్ వస్తదిన్నమాట రప్చర్ అవుతదా రప్చర్ అవ్వదు వెరీ అన్లైక్లీ కానీ ఏమవుతుందంటే బ్యాక్ ప్రెషర్ వస్తది అన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 mm 3 mm ఉందనుకోండి స్టోన్ ఈజీగా పుష్ చేసేస్తది కిడ్నీ 5 mm 6 mm ఉంద ఇట్ బి వెరీ డిఫికల్ట్ అన్నమాట ఒక్కోసారి ఈ పైన కిడ్నీ నుంచి కింద బ్లాడర్ వరకు వచ్చి ఆగిపోద్ది అన్నమాట టిప్ లో ఉంటది అన్నమాట అక్కడ నుంచి ఇంకా కదలదు.
(18:13) ఉమ్ సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే యూరిన్ ఫామ్ అవుతుంది కదా మనకి పైన అది బ్యాక్ ప్రెషర్ క్రియేట్ చేస్తది కిడ్నీలో కిడ్నీలో స్వెల్లింగ్ వస్తది. హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. ఆ స్వెల్లింగ్ వచ్చినప్పుడు మాత్రం ఇట్ విల్ బికమ్ ఎమర్జెన్సీ వ హావ్ టు గో అండ్ డు ఏ సర్జరీ అండ్ దెన్ రిమూవ్ ద స్టోన్ సర్జరీ అంటే అంటే దానిలో కూడా చాలా రకాలు ఉంటాయి.
(18:30) పిసిఎన్ అని ఈఎస్ డబల్ అంటే కొన్ని కొన్ని సార్లు బయట నుంచి షాక్ వేవ్స్ ఇచ్చి దాన్ని బ్లాస్ట్ చేస్తాము. ఓకే కొన్ని కొన్ని సార్లు లోపలికి వెళ్లి స్టోన్ రిట్రాక్ట్ చేసి స్టెంట్ పెడతాము. దానిలో కూడా అంటే సైజ్ ని బట్టి లొకేషన్ని బట్టి మనకి స్టోన్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అయితే డాక్టర్ గారు చాలా వాటర్ తాగితే స్టోన్స్ బయటకి వెళ్ళిపోతాయి బార్లీ వాటర్ తాగితే స్టోన్స్ బయటకి వెళ్ళిపోతాయి బార్లీ వాటర్ తాగితే కిడ్నీలు కూడా మంచిగా క్లీన్ అయిపోతాయి ఒక్కొక్కసారి బియర్ లాంటిది తీసుకుంటే కూడా యూరిన్ నుంచి వెళ్ళిపోతాయి అంటారు వాస్తవమేనా
(19:01) అలా ఉండదు ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకుంటే బాడీలోని ఎక్సెస్ టాక్సిన్స్ అనేది ఫ్లష్ అవుట్ అవుతాయి అంతే అంతకుమించి ఇంకేమ ఉండదు. బార్లీ వాటర్ తీసుకున్నా అదే బీర్ తీసుకుంటే అలా సరగదు. బీర్ తీసుకున్నా ఏ ఆల్కహాల్ తీసుకున్నా యూరినేషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది అండ్ ఇన్ఫాక్ట్ ఇట్స్ బాడ్ రెసిపీ మనం బీర్ ఎక్కువ తీసుకున్నా ఎనీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాటర్ తక్కువ తీసుకుంటాం.
(19:22) అండ్ యూరినేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట అట్లాంటప్పుడు డీహైడ్రేట్ అయిపోతాం. ఓకే సో డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి మనం మందు తాగినప్పుడు కానీ ఎప్పుడైనా లిక్విడ్స్ మనం అదే పనిగా లిక్విడ్స్ తాగాలి అని ఒకటి పెట్టుకొని తీసుకుంటూ ఉండాలి లేకపోతే డీహైడ్రేట్ అయిపోతాం. ఓకే అదర్ హాండ్ ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు బాడీలో టాక్సిన్ ఫ్లష్ అవుతాయి కానీ ఎంత వాటర్ తీసుకోవాలినేది షుడ్ బి లిమిట్ ఫర్ ఎనథింగ్ కొంతమంది నా దగ్గర 8 అంత క్వశ్చన్ మార్క్ కొంతమంది 8 లీటర్స్ తీసుకుంటాను సర్ నేను 10 లీటర్స్ తీసుకుంటాను సర్ అని వస్తూ ఉంటాయి అన్నమాట అలా కూడా తీసుకోకూడదు.
(19:50) ఎందుకంటే ఎక్సెస్ వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే బాడీలోని లవణాలు సోడియం పొటాషియం ఇవన్నీ డౌన్ అయిపోతాయి. ఇన్ఫాక్ట్ వి హావ్ టూ డేస్ బ్యాక్ ఒక అడ్మిషన్ అయింది మాకు ఎమర్జెన్సీ నుంచి ఆయన 8 Lటర్స్ 10 Lస్ వాటర్ తీసుకుంటారు రోజు సడన్ గా సోడియం లెవెల్స్ 105 106 కి డ్రాప్ అయిపోయి ఆ కొమటో స్టేజ్లో స్టేట్ లో వచ్చారు. ఓ ఎక్కువ నీళ్ళు తాగడం కూడా ప్రమాదం అయితే ఎక్కువ నీళ్ళు తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి మనకి ఈ సోడియం అనేది డౌన్ అయిపోతుంది పొటాషియం డౌన్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట అలా తీసుకుంట అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎక్కువ
(20:18) నీళ్ళ అసలు నీళ్లే క్వాంటిటీ ఇలా ఇంత తీసుకోవాలి అని ఉంటుందంట కదా అంటే ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్టేజ్ ని బట్టి క్రియాటిన్ బట్టి ఆ వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ వాటర్ తీసుకోకూడదు అని చెప్తాం ఎందుకంటే ఆ ఫిల్ట్రేషన్ కెపాసిటీ అనేది పోతుంది కిడ్నీకి అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్సెస్ వాటర్ అనేది మనకి వాపుల రూపంలో కనిపిస్తుంటది అన్నమాట కాళ్ళల్లో వాపులు రావడము ఆ తర్వాత లంగ్స్ లోకి వాటర్ రావడము ఆయాసం రావడం ఫ్లాట్ గా పడుకోలేకపోవడము సో ఇవన్నీ ఏంటంటే ఎక్సెస్ వాటర్ కిడ్నీ పేషెంట్స్ ఎక్సెస్ వాటర్ తీసుకుంటే వచ్చే
(20:47) ప్రాబ్లమ్స్ ఎస్ డాక్టర్ గారు మీరు చెప్తూ ఉన్నారు కాళ్ళల్లో వాపులు కనిపిస్తాయి అని అంటే ఏం జరుగుతుదండి అసలు ఫంక్షన్ ఏది ఎక్సెస్ వాటర్ అంటే ఇప్పుడు ఎక్సెస్ వాటర్ బాడీలోనే ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా ఎక్సెస్ వాటర్ ఏంటంటే ఈ ప్రెజర్ తట్టుకోలేక లోపల బయటికి వచ్చేస్తాయి. ఓ సేమ్ థింగ్ విల్ హాపెన్ ఇన్ ద లంగ్స్ ఫస్ట్ వాటర్ కాలలో స్టార్ట్ అయినప్పుడు లంగ్స్ లో కూడా వస్తుంది అన్నమాట.
(21:08) అప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఉండదు. సో వీళ్ళకి ఆయాసం రావడము ఫ్లాట్ గా పడుకోలేకపోవడము ఇవన్నీ ఎక్సెస్ వాటర్ తీసుకోవడం వల్ల దీన్ని మనం ఇప్పుడు లంగ్స్ లో ఉంటే పల్మనరీ ఎడిమా అంటాము కళ్ళలో ఉంటే పీడల్ ఎడిమా అంటాము అట్లా సో ఇవన్నీ ఏంటంటే ఎక్సెస్ వాటర్ కిడ్నీ ఫంక్షన్ సరిక లేనప్పుడు ఆ వాటర్ అనేది మనం కిడ్నీ బయటికి పంపించలేదు.
(21:27) అప్పుడు ఆ బాడీలో ఎక్కడ డిస్పేట్ అవ్వాలో అక్కడ డిస్పేట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఎక్కడ ఫ్రీ స్పేస్ ఉంటే అక్కడ ఫ్రీ స్పేస్ వెళ్ళిపోతూ ఉంటుంది బీపి ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా అన్కంట్రోల్డ్ బీపి ఉంటే కాళ్ళు వాపులు వస్తాయి అన్నప్పుడు వాళ్ళక కూడా కిడ్నీ చెక్ప్ అనేది చేస్తూ ఉంటారు చేయాలండి కాళ్ళ వాపులు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఒకసారి కిడ్నీ చెక్ప్ చేసుకోవడము యూరిన్ టెస్ట్ చేసుకోవడం యూరిన్ లో ప్రోటీన్ లీక్ అవుతుందా కిడ్నీ ఫంక్షన్ బాగుందా లేదా లేదంటే కాలవాపులకి వేరే కాలంలో కూడా ఉంటాయి ఇప్పుడు లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా కొన్ని కొన్ని సార్లు కాలవాపులు వస్తూ
(21:51) ఉంటుంది హార్ట్ ప్రాబ్లం ఉన్న కూడా కాలవాపులు వస్తూ ఉంటాయి ఇవన్నీ రెగ్యులర్ అంటే అప్పుడు అప్పుడు జనరల్ హెల్త్ చెక్ప్ చేసుకోవాలి మనం. చేసుకుంటే ఏదైనా ఇష్యూ ఉంటే బయటపడుతూ ఉంటుంది. బట్ కిడ్నీ పరంగా అయితే ఒక యూరిన్ టెస్ట్ క్రియాటిన్ అవన్నీ చేసుకొని దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫర్దర్ గా టెస్ట్లు చేసుకోవచ్చు. ఓకే అయితే డాక్టర్ గారు ఇప్పుడు కిడ్నీ పనితీరు బాగానే ఉంది అంతా బాగనే ఉంది కొన్నాళ్ళకి డయాలసిస్ చేయాలని చెప్తారు అని చెప్తూ ఉంటారు.
(22:15) అంటే డయాలసిస్ స్టేజ్ వరకు మనక ఎందుకు లక్షణాలు తెలియవు తెలుస్తాయండి చాలా మందిలో తెలుస్తాయి ఇప్పుడు మనకి ఒక ఒక 100 మంది కిడ్నీ పేషెంట్స్ ఉంటే దాంట్లో 40 50% మందికి మనం ముందు ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెడికేషన్ మీద పెట్టి ఆ డిసీస్ ప్రోగ్రెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్లో చేయగలం. కానీ కొంతమంది ఏంటంటే చెక్ప్ చేపించుకోరు. ఉ వాళ్ళు లాస్ట్ స్టేజ్ లో డయాలిసిస్ లో మన దగ్గరికి వస్తారుఅన్నమాట అట్లాంటి వాళ్ళకి మనం చేయగలిగింది ఏమ లేదు.
(22:39) ఓకే డయాలసిస్ చేయడం అంటే అసలు ఆ ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మనం కిడ్నీ డయాలిసిస్ నథింగ్ బట్ కిడ్నీ చేసే పనిని మనం బయట ఆర్టిఫిషియల్ గా చేస్తున్నాం అంతే. అంతకుమించి ఏం లేదు సో సేమ్ థింగ్ కిడ్నీ ఏ పని చేస్తుందో ఆ పనిని మనం బయట నుంచి చేస్తామ అన్నమాట. కాకపోతే మన కిడ్నీ అనేది 247 పని చేస్తూనే ఉంటుంది. డయాలిసిస్ అనేది అంత మిషన్ కి మనం కనెక్ట్ చేసి పెట్టలేంు కదా దానికోసం ఏం చేస్తామ అంటే వారానికి మూడు సార్లో వారానికి రెండు సార్లో అలా పిలుస్తూ ఉంటాం అన్నమాట.
(23:03) పిలిచి ఆ ఫోర్ అవర్స్ ఒక డయాలిసిస్ సెషన్ చేసి మళ్ళీ పంపిస్తాం అన్నమాట. ఈ ఫోర్ అవర్స్ లో ఈ బాడీలోని డాల్స్ చేసినప్పుడు యూరియా రేటిన్ తగ్గడము యసిడ్ లెవెల్స్ పెరుగుతాయి అవి తగ్గడము ఈ పొటాషియం లెవెల్స్ సోడియం లెవెల్స్ స్టెబిలైజ్ అవ్వడము ఎక్సెస్ వాటర్ తీయడము ఇవన్నీ చేస్తూ ఉంటాం ఓకే ఎక్సెస్ వాటర్ తీయడం అంటే బాడీలో ఉన్న ఆ బ్లడ్ లో ఉన్న ఎక్సెస్ వాటర్ మనం డయాలిసిస్ నుంచి తీసేస్తామ అన్నమాట ఓకే అందుకే ముఖం ఉబ్బుగా కళ్ళు కాళ్ళ వాపులు ముఖం వాపులు రావడం ఇవన్నీ ఏంటంటే ఎక్సెస్ వాటర్ ఉండం వల్ల మనం డయాలిసిస్ చేసి వాటర్ తీసేస్తే అన్ని
(23:30) తగ్గుతాయి చిన్నగా ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కళ్ళ చుట్టూ ఉబ్బులు కనిపిస్తూ ఉంటే కిడ్నీ ప్రాబ్లం ఉందేమో చెక్ చేయించుకో ఎస్ [గొంతు సవరించుకోవడం] అలా వాటర్ అంతా అక్కడ స్టోర్ అయిపోతుంది ఎస్ అయితే ఎక్కువగా కిడ్నీలు పాడు చేసే వాటిలో మనం ఎక్కువగా తీసుకునే నీళ్ళ ఒకటి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం తక్కువ నీళ్లుు తీసుకోవడం ఇలాంటివి కూడా మన కిడ్నీలు పాడు చేయడానికి మన లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి.
(23:53) ఎస్ అయితే మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వరకు ఎప్పుడు వెళ్తారు? అంటే ఇప్పుడు ఒక్కసారి కిడ్నీ డిసీజ్ ఏదైతే పెరిగి యువర్ లాస్ట్ స్టేజ్ డయాలిసిస్ స్టేజ్ వచ్చినప్పుడు ఈ డయాలిసిస్ అనేది మనకి ఇంతకు ముందు చాలా బెటర్ గా ఉంది కానీ ఏంటంటే మనిషికి ఆ ఇప్పుడు ఒక మనిషి వారానికి మూడు సార్లు డయాలిసిస్ చేసుకోవాలి అనుకోండి వారానికి మూడు రోజులు మనకి హాస్పిటల్ కి రావాలి.
(24:12) వచ్చి ఫోర్ హవర్స్ డయాలిసిస్ చేపించుకొని ఇంటికి వెళ్లి డయాలిసిస్ అయిపోతే ఎంతో కొంత నీరసంగా ఉంటారు. ఆ రోజు అంతా పోతుంది. అంటే వారానికి మూడు రోజులు ప్రొడక్టివ్ డేస్ పోతాయి. అవును సో ప్లస్ చాలా మంది మనకి మన మనం డయాలిసిస్ యూనిట్ లో చూసుకుంటే గనుక మనకి సిక్స్ ఇయర్స్ పిల్లాడి దగ్గర నుంచి 65 ఇయర్స్ ముసలోళ్ళ వరకు డయాలిసిస్ చేపించుకుంటూ ఉంటారు.
(24:29) మెజారిటీ ప్రాబ్లం్ ఎక్కడ వస్తుంది అంటే మనకి ఫ్యామిలీ లో బ్రెడ్ విన్నర్స్ ఎవరైతే ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్ మంచిగా జాబ్ చేసుకొని ఆ ఫ్యామిలీ కి తనే ఆధారం అనుకున్న మనిషికి సడన్ గా కిడ్నీలు పాడైపోయినా డయాలసిస్ చేయాలి అంటే హి విల్ గెట్ డిప్రెస్డ్. చిన్న పిల్లల్లో కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ వారానికి మూడు సార్లు డయాలిసిస్ చేపించుకోలేరు ప్లస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ ఆఫర్ చేస్తాం మనం సో ట్రాన్స్ప్లాంట్ లో ఏమవుతుందంటే ఈ కిడ్నీ పెట్టిన తర్వాత ఈ కిడ్నీ కొత్త
(25:01) కిడ్నీ ఫంక్షన్ చేయడం మొదలు పెట్టినప్పుడు యు కెన్ గో బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్ 100% నార్మల్ అని చెప్పలేము ఎంతో కొంత రెస్ట్రిక్షన్స్ ఉంటూనే ఉంటాయి మాస్క్ పెట్టుకోవడము క్రౌడెడ్ ప్లేస్ కి వెళ్ళకుండా ఉండడము అన్హైజింగ్ [గురకలు] గా ఉండకపోవడం ఇవన్నీ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఎక్కువే ఛాన్స్ ఉంటాయ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కి అంటే రెండు కిడ్నీలు పాడైపోతేనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కి వెళ్తారు కదా ఒక కిడ్నీ కిడ్నీలు పాడైపోడం అంటే రెండు పాడైపో రెండు పాడైపోవడమే ఒక కిడ్నీ పాడైపోతే ఏమ మీకు సింటమ్స్ తెలియవు మీకు రెండు కిడ్నీలు ఉండి ఒక కిడ్నీకి
(25:27) 100% పాడైపోయిన ఇంకో కిడ్నీ బాగుంటే మీకు సింటమ్స్ తెలియవు క్రియాటిన్ పెరగదు అన్నీ కంట్రోల్ లోనే ఉంటాయి. ఇట్ విల్ ట్రై టు కంపెన్సేట్ ఓకే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఆ కిడ్నీలు రెండు తీసేసి ఇంకో కిడ్నీ పెట్ట కిడ్నీలు అక్కడే ఉంటాయి. ఓకే పాత కిడ్నీలు మనం టచ్ అయ్యాం. ఉ కొత్త కిడ్నీని తీసుకొచ్చి ఇక్కడ గానిీ ఇక్కడ గాని పెడతాం ఓకే దాని దాని పని అది చేస్తుంది అంతే అయితే ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ కదా డాక్టర్ గారు ఏదైనా ఒక క్రిటికల్ కేస్ వచ్చింది ఇట్లా ట్రీట్ చేశను అనేది ఏమైనా ఉందా? అంటే ప్రతి కేసు ట్రాన్స్ప్లాంట్ కి వెళ్ళే ప్రతి కేస్ అలాగే ఉంటుందండి మనకి
(25:58) ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ ఈస్ లైక్ గివింగ్ ఏ న్యూ లైఫ్ టు ద పేషెంట్. ఉమ్ ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఒక వన్ టూ వీక్స్ బ్యాక్ ఒక చిన్న బాబుకి 16 ఇయర్స్ బాబుకి స్కూల్ గోయింగ్ బాబు బాగా నీరసపడిపోయాడు ఏం లేదు ఏం టెస్ట్లు చేపించలేదు కానీ బట్ నీరసం అవుతున్నాడు నీరసం అవుతున్నాడు తినట్లేదేమో అన్న ఉద్దేశంలో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు.
(26:19) ఎక్స్పెక్ట్ చేయారు కదా 16 ఇయర్స్ బాబుకి కిడ్నీ ప్రాబ్లం వస్తుందని సో ఒకరోజు బాగా నీరసం అయిపోయి అసలు లెగలేని పరిస్థితిలో తీసుకొస్తే క్రియాటిన్ చూస్తే 12 డయాలిసిస్ స్టేజ్ కి వెళ్ళిపోయాడు కిడ్నీలు రెండు చిన్నగా అయిపోయినాయి పాడైపోయినాయి. సో వాళ్ళ మదర్ ముందుకు వచ్చారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి సో ఈ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత హి ఇస్ నౌ హి ఇస్ గోయింగ్ బ్యాక్ టు స్కూల్ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చూస్తే ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ డౌన్ ద లైన్ అంత చిన్న బాబు నార్మల్ లైఫ్ లీడ్ చేయడం చూస్తే యు విల్ ఫీల్ వెరీ హ్యాపీ ఇంకొక పేషెంట్ నాకు ఒక పేషెంట్ ఉన్నారు ఆ
(26:48) అబ్బాయి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి డయాలిసిస్ మీద సూసైడ్ అటెంప్ట్ కూడా చేసాడు అబ్బాయి సో అబ్బాయికి మనం జీవన్దాన స్కీమ్ లో కిడ్నీ వస్తే ట్రాన్స్ప్లాంట్ చేసాము ట్రాన్స్ప్లాంట్ చేస్తే నౌ హి ఇస్ ఇన్ యుకే డూయింగ్ ఏ వర్కింగ్ ఫర్ ఎంఎన్సి ఓకే సో ఇట్లాంటి పేషెంట్స్ ఎవరైతే అసలు జీవితం లైఫ్ మీద ఆశ చచ్చిపోయి డిప్రెస్ స్టేజ్ లో ఉండి దాని తర్వాత కమింగ్ అవుట్ ఆఫ్ దట్ ట్రాన్స్ప్లాంట్ చేపించుకొని ఇప్పుడు యుకే లో జాబ్ చేయడము వెల్ సెటిల్డ్ లైఫ్ ఇట్లాంటి వాళ్ళని చూస్తే యు విల్ ఫీల్ వెరీ హ్యాపీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు.
(27:18) ఉమ్ అంటే చిన్న పిల్లల్లో కిడ్నీ సమస్యలు అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడము అట్లాంటివి ఏమైనా ముందు లక్షణాలు కనిపిస్తాయా అందరిలో కనిపించవు కొన్ని కొందరిలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కిడ్నీ చిన్న పిల్లల్లో కిడ్నీ జబ్బులు అనేది ఒక సెపరేట్ టాపిక్ అది. సో దీంట్లో కూడా చాలా కారణాలు ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఈ అనామలీస్ ఉంటాయి కంజనటల్ అనామలీస్ ఉంటాయి.
(27:39) కొంతమంది పుట్టడంతోనే ఒక కిడ్నీ కంప్లీట్ గా లేకుండా పుడతారు. కొంతమందికి రిఫ్లెక్స్ డిసీస్ ఉంటుంది కొంతమందికి పోస్టీరియత్ర వాళ్ళ ఉంటాయి. ఇంకా చాలా చాలా రకాలు ఉంటాయి దీంట్లో జబ్బులు ఓకే సో బట్ దట్స్ ఏ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్ అండ్ దాన్ని డీల్ చేయడం కూడా హవ్ ఏ స్పెషలిస్ట్ కాల్ పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ చిన్న పిల్లల్లో కిడ్నీ జబ్బులు చూడడానికి ఒక సెపరేట్ డాక్టర్ కూడా ఉంటారు చిన్న పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే సాధారణం అయితే కాదు అసలు ఆ అంటే మగవాళ్ళలో చూడొచ్చు ఆడపిల్ల ఆడపిల్లలో చూడొచ్చు మగవాళ్ళలో మనం జనరల్ గా చూడం మగపిల్లల్లో
(28:07) సో విత ఇన్ సిక్స్ ఇయర్స్ ఎట్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లైఫ్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే వి హావ్ టు ఎవాల్యువేట్ ఓకే ఆడపిల్లలు అయితే కచ్చితంగా ఎవాల్యేట్ చేపించుకోవాలి ఒక్కసారన్న ఉమ్ మగపిల్లలు అయితే మనం ఎక్కువగా చూడము వచ్చింది అంటే బట్ వచ్చింది అంటే ఎవలైట్ చేపించుకోవాలి ఒక్కసారన్నా ఓకే కిడ్నీ టెస్ట్ వరకు వెళ్ళాల్సిందే వెళ్లాల్సిందే స్కాన్ అన్నా చేపించుకోవాలి ఒక్కసారి స్కాన్ అంటే ఏముంటుంది అల్ట్రా సౌండ్ స్కాన్ ఉంటుంది ఓకే ఎస్ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అంతా బాగానే ఉంది. కిడ్నీలు ముందు
(28:35) ముందు పాడవ్వకూడదు అంటే ఏమైనా జాగ్రత్తలు చెప్తారా మనం ఇప్పటిదాకా మాట్లాడుకుందానండి వాటర్ బాగా తాగండి ఈ అన్నెసరీ ప్రాసెస్డ్ ఫుడ్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ మీద జోలికి వెళ్ళకండి తినండి ఎప్పుడో ఒకసారి తినండి అదే అదే పనిగా రోజు అది ఇంటికవచ్చి వారానికి ఒకసారి ఇంట్లో ఇంట్లో తినడం కాకుండా రోజు ఇంట్లో తిని వారానికి ఒకసారి అది తినండి.
(28:54) మీట్ అనెన్సరీ మీట్ కన్సంషన్ అది తగ్గించాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ మీట్ కన్సంషన్ మంచిగా వాటర్ తాగండి తాగమన్నాను కదా అని మరీ 10 లీటర్లు 8 లీటర్లు తాగకండి. ప్లస్ సాల్ట్ కంటెంట్ తగ్గించండి ఈ మసాలా ఐటమ్స్ ఇవన్నీ తగ్గించండి తగ్గించి లైఫ్ స్టైల్ చేంజెస్ చేంజ్ చేసుకుంటే చాలా వరకు కిడ్నీ డిసీస్ మనం కంట్రోల్ చేయొచ్చు.
(29:14) ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు కిడ్నీస్ గురించి సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి సో నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం డాక్టర్ గారు థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment