హిందువులు ఈ భగవద్గీతలు చదవొచ్చా, గీత దాటుతున్న దుర్మార్గం || Lalith Kumar
Author Name:Hindu Jana Shakti
Youtube Channel Url:https://www.youtube.com/@HinduJanaShakti
Youtube Video URL:https://www.youtube.com/watch?v=pyiLpdUi7zU
Transcript:
(00:00) హిందువులని కన్ఫ్యూజ్ చేయటానికి కూడా ఈ మధ్య చాలా మంది తరచుగా ఫోన్ చేసినప్పుడు లేకపోతే కామెంట్స్ లో అడిగే మాట ఏంటంటే భీమవరం చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఒక్కసారి అలెర్ట్ అవ్వండి అలాగే కృష్ణ పరమాత్ముడు బోధించిన గ్రంధం ఈ కలియుగం నాటి గ్రంథం కాదు చూసారు కదా చాలా అద్భుతంగా చెప్పాడు విగ్రహారాధన గాని లేకపోతే ఇతర దేవీ దేవతలను ఆరాధించడం గాన ఎత్సా అని ఎవరు చెప్పారు శ్రీకృష్ణుడు చెప్పాడు.
(00:38) క్రైస్తవ్యం, ఇస్లాం, నాస్తికవాదం, కమ్యూనిజం ఎంత ప్రమాదకరమో హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. చాలామంది తరచుగా ఫోన్ చేసినప్పుడు లేకపోతే కామెంట్స్ లో అడిగే మాట ఏంటంటే భగవద్గీత చదవాలి అనుకున్నప్పుడు ఏ భగవద్గీతని చదవాలి అని చెప్పి నిజానికి స్టార్టింగ్ లో చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేవాళ్ళం భగవద్గీతలో రకాలు ఏమీ లేవండి భగవద్గీత అంటే భగవద్గీతనే కాకపోతే దానికి వ్యాఖ్యానించే వాళ్ళు రకరకాలుగా వ్యాఖ్యానించి ఉండొచ్చు కాస్త పదాలు అటు ఇటు అవుతాయి తప్ప ఓవరాల్ గా ఎసెన్స్ అదే ఉంటుంది అని నమ్మకంగా చెప్పేవాళ్ళం కానీ ఈ
(01:22) మధ్య మార్కెట్లో వస్తున్న కొత్త పోకడలు సనాతన ధర్మంపై జరుగుతున్న కొత్త కొత్త కుట్ట కుట్రలన్నీ చూస్తూ ఉంటే ఈ మాటల్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి సో ఈరోజు ఆ కుట్రల గురించి మీకు చెప్తాను భగవద్గీత ఏది చదవాలి ఏది చదవకూడంది ఏది సనాతనానికి సంబంధించింది ఏది సనాతన ధర్మం ముసుగులో ఉంటూ సనాతనానికి హాని చేస్తుంది ఇవన్నీ కూడా మీకు వివరంగా తెలియజేస్తా సో దానిలోకి వెళ్లే ముందు ముఖ్యంగా మీకు ఒక వెబ్సైట్ ని పరిచయం చేయాలి ఆ వెబ్సైట్ పేరు డిఎంఏ భీమవరం ఒక్కసారి ఇక్కడ చూడండి స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఇది నేరుగా డిఎంఏ భీమవరం అని కొడితే రాకపోవచ్చు
(01:59) అందుకేగగు లో dఎంఏ భీమవరం అని కొడితే ఈ విక్ సైట్ ద్వారా ఓపెన్ అవుతుంది మనకి. ఈ సంస్థ 2005 నుంచి యాక్టివ్ గా ఉంది. దివ్య సందేశ సంస్థ ది డివైన్ మెసేజ్ అసోసియేషన్ వీళ్ళ ఉద్దేశం కూడా చూస్తున్నారు కదా వాళ్ళు చెప్పే ఉద్దేశం ధార్మిక గ్రంథాల అధ్యయనం ద్వారా మత సామరస్యం జాతీయ సమైక్యత, విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు కృషి.
(02:23) మెంటవరి తోట సర్కస్ గ్రౌండ్, భీమవరం. సో భీమవరం చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఒక్కసారి అలర్ట్ అవ్వండి అలాగే మీ మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకొని మాకు తెలియచెప్పే ప్రయత్నం చేయండి. అంతే కాదు ఈ వెబ్సైట్ లోనే కింద ఫోన్ నెంబర్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం కూడా చేశాను ఎందుకో రెస్పాండ్ అవ్వలేదు మేబీ కాల్ బ్యాక్ చేస్తారేమో మనం చూద్దాం.
(02:43) అయితే చాలా మందికి అనిపించవచ్చు. ఇందులో ఏముంది మత సామరస్యం గురించే మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి. ఈ మత సామరస్యం గురించి మాట్లాడేటప్పుడు పైన వీళ్ళు చూశారా భగవద్గీత బైబిల్ అండ్ ఖురాన్ ఈ మూడిటిల్ని మెన్షన్ చేశారు. కానీ ఓవరాల్ గా ఈ వెబ్సైట్ అంతా మీరు చూస్తుంటే కంపారిటివ్ స్టడీ లాగా ఉంటుంది కానీ కంపారిటివ్ స్టడీ కాదు కంపేర్ చేస్తూ మా ఖురాన్ లో చెప్పిందే మీ భగవద్గీతలో కూడా చెప్పారు అంటూ ఒక రకంగా హిందువులందరినీ కూడా విగ్రహారాధన బహుదేవతారాధనకి వ్యతిరేకంగా ట్యూనింగ్ చేయడమే జరుగుతుంది.
(03:13) అంతే కాదు అవతార పురుషులు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ అవతార పురుషులు అనే కాన్సెప్ట్ ని కూడా వీళ్ళు డైల్యూట్ చేసేస్తూ ఉన్నారు. ఇదేమి కొత్త కాదు నేను చెప్పేది గనుక మీకు అర్థం కాకపోతే ఒక్కసారి వీడియో చూడండి. భగవద్గీత భారత దేశానికే గ్రంథం అంటున్నారు. అసలు ఏంది అసలు భగవద్గీత ఎందుకు అవుతది? అంటే ప్రపంచం మొత్తానికి ఇస్లాం అని చెబుతున్నారు.
(03:31) చూసారు కదా ఈ అడిగిన యాంకరు ఒక ముస్లిం. అవతల ఇంటర్వ్యూ చేయబడుతున్న వ్యక్తి ఒక ముస్లిం. అతని పేరు నజీర్ భాష. చక్కగా చదువుతున్నది భగవద్గీత ప్రచారం చేస్తున్నది భగవద్గీత అయినా కూడా దాని వెనకాల కనిపించని ఒక కుట్రకోణం ఉంటుంది. ఇది నేకెడ్డ ఐస్ తో చూసేవాళ్ళకి కనిపించకపోవచ్చు కాస్త సూక్ష్మ దర్శనం కలిగిన వాళ్ళకి ఈ క్లారిటీ వస్తుంది.
(03:51) కావాలంటే అతని మాటల్ని ఆ తర్వాత డిఎంఏ వెబ్సైట్ ని మీకు వివరంగా చూపిస్తాను చూడండి. భారతీయుల గ్రంథం, వేదాల సారం, ఉపనిషత్తుల సారం కృష్ణ భగవానుడు బోధించినటువంటి పవిత్ర గ్రంథం. అంతేకాకుండా ఇది ద్వాపర యుగంలో చెప్పబడిన గ్రంథం అంటే 5170 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్ముడు బోధించిన గ్రంథం ఈ కలియుగం నాటి గ్రంథం కాదు చూశారు కదా చాలా అద్భుతంగా చెప్పాడు ఇది కృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగం నాడు బోధించిన గ్రంధం కలియుగం నాటి గ్రంధం కాదు 5000 సంవత్సరాల క్రితం నాటిది ఇది వింటుంటే మనందరికీ కూడా బాగా చెప్పాడు కదా బ్రహ్మాండంగా చెప్పాడు కదా అసలు మన గ్రంధం
(04:27) యొక్క ప్రాధాన్యతని ప్రాచీనతని అదరగొట్టాడు కదా అని మీకు అనిపిస్తుంది కానీ ఇక్కడే అసలైన అస్సలైన బాణాన్ని గుచ్చేసాడు అదేంటో తెలియాలి అంటే దీని తర్వాత వ్యాఖ్యానం కూడా వినండి. చలామణిలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆచరిస్తున్నటువంటి ఇస్లాం గ్రంథం కానివ్వండి అదేవిధంగా క్రైస్తవుల గ్రంథం కానివ్వండి ఇవి కలియుగ గ్రంథాలే ఇది ధార్మిక ఇది ద్వాపర యుగం గ్రంథాలు కావు.
(04:52) మనం ఒకసారి భగవద్గీతను చదువుకుంటే దీంట్లో ఉన్న విషయాలే బైబిల్ లో ఉన్నాయి. దీంట్లో ఉన్న విషయాలే కురాన్ లో ఉన్నాయి. అని మీరు తెలుసుకుంటే అబ్బరి పోతారు పోతారు తెలుసుకుంటే నిజంగానే పోతారు పోతారు మొత్తం పోతారు ఎందుకంటే ఎవరు చేసే ప్రచారం వెనకాల ఏ కుట్ర దాగి ఉందో తెలుసుకోకపోతే మొత్తం పోతారు ఇక్కడ అతను చెబుతున్న ప్రకారం చూసుకున్నట్లయితే ఈ భగవద్గీత అనేది ద్వాపర యుగం నాటి గ్రంథము శ్రీ కృష్ణ పరమాత్మ మన కోసం నేర్పిన గ్రంధము అది కలియుగ గ్రంథం కాదు కాబట్టి మొదట మనం భగవద్గీతను నేర్చుకోవాలి కానీ మనం ప్రస్తుతం పాటించాల్సింది భగవద్గీత కాదు దాని తర్వాత
(05:34) అప్గ్రేడెడ్ వర్షన్స్ వచ్చేసాయి. సామాన్య శకం మొదటి శతాబ్దం దాకా వచ్చిన గ్రంధం బైబిల్ ఐ మీన్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ కలిపి ఇక ఆ తర్వాత సామాన్య శకం తర్వాత ఏడవ శతాబ్దంలో వచ్చిన లేటెస్ట్ అండ్ అల్టిమేట్ బుక్ ఇక ఆ తర్వాత ఇంకో బుక్ రాదు ఏంటయ్యా అది అంటే కురాన్ సో బైబిల్ అండ్ ఖురాన్ రెండు కూడా కలియుగానికి సంబంధించిన పుస్తకాలు అఫ్కోర్స్ మనం కూడా అవి కలియుగపు పుస్తకాలు లేకపోతే కలి భావజాలం కలిగిన పుస్తకాలు అని అంటామ అనుకోండి అది వేరే విషయం కానీ వీళ్ళు చెప్పే వర్షన్ ఏంటి భగవత్ భగవద్గీత తర్వాత ఇవన్నీ అప్గ్రేడేషన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అందులో
(06:09) బైబిల్ వచ్చింది బైబిల్ కంటే అప్గ్రేడెడ్ గా ఖురాన్ వచ్చేసింది అంటారు. సో ఇప్పుడు హిందువులందరూ ఏం చేయాలి సో ఖురాన్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక మొబైల్ లో యాప్ ఒకటి అప్డేట్ అయిపోయిన తర్వాత ఇంకా ఓల్డ్ వెర్షన్ మనం వాడం కదా అలాగే ఇప్పుడు అప్డేటెడ్ ఏంటి అంటే ఖురాన్ సో ఖురాన్ మనం అందరం నేర్చుకోవాలి అని చెప్పేది ఈ ప్రవచనాల తీరు అండ్ ఎస్ ఇక్కడ డిఎంఏ భీమవరం గురించి మరొక్కసారి ఆలోచించుకుందాం.
(06:34) ఈ dఎంఏ భీమవరం అనే సంస్థ కూడా ఏం చేస్తూ ఉంటుంది అంటే నాకు తెలిసిన సమాచారం మేబి హౌ ఫర్ ఇట్ ఇస్ ట్రూ అనేది ఎంక్వైరీ చేయాలి చేద్దాం తొందరలోనే వాళ్ళ గురించి మరిన్ని వివరాలు కూడా చెబుదాం వాళ్ళు సమీపంలో ఉంటున్న కాలేజెస్ అండ్ స్కూల్స్ కి వెళ్లి భగవద్గీత నేర్పిస్తాము అంటూ వెళ్తున్నారట మన హిందూ కళాశాలలో లేకపోతే పాఠశాల యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విపరీతమైన సెక్యులరిజం మనం వెళ్లి భగవద్గీత నేర్పిస్తాము అంటే నో నో వి ఆర్ టోటల్లీ సెక్యులర్ అండి మేము ఇట్లాంటివి యాక్సెప్ట్ చేయలేము వి కాంట్ యాక్సెప్ట్ రిలీజియస్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ అని చెప్పేసి చెప్తారు కానీ అదే ఒక ముస్లిం
(07:04) వెళ్ళంగానే యకరంబాతికి అవుద్ది ఒక్కొక్కడికి ఎమ్మటే ఓ మా స్కూల్లో కాబట్టి మా కాలేజీలో కాబట్టి ఇట్లాంటి ప్రివిలెజ్ ఉంది యు కార్డియలీ ఇన్వైటెడ్ అండి మీరు రండి మీరు చెప్పండి మీరు నేర్పండి మా వాళ్ళకి అని చెప్పేసి చక్కగా రెడ్ కార్పెట్టేసి మరి స్వాగతం చెప్తున్నారు. అంతే కాదు ఈ డిఎంఏ లాంటి సంస్థలు అనేకం పని చేస్తా ఉన్నాయి అవన్నీ కూడా ప్రాక్సీ నేమ్స్ తోటి ఇంకా చెప్పాలంటే సెక్యులర్ పేర్లతోటి వెళ్తూ ఉన్నాయి కానీ వెళ్లేది ముస్లిం వ్యక్తులే వాళ్ళు వెళ్లి భగవద్గీతను నేర్పిస్తూ ఉన్నాడు.
(07:32) అంతేనా హిందువులని కన్ఫ్యూజ్ చేయటానికి కూడా ఈ మధ్య భగవద్గీతలో అనేకం వచ్చేసాయి. అందులో ప్రధానంగా ఈ మధ్య చాలామంది అడుగుతున్నది ఏంటి అంటే ఈ యధార్థ గీత అనే బుక్ గురించి అదేంటి యథార్ధ గీత ఏంటి అనుకుంటున్నారా అవును ఇది మాత్రమే యదార్థ గీత అంట కావాలంటే ఇక్కడ చూడండి ఏం రాశారు వేలాది సంవత్సరాల తర్వాత శ్రీమద్భగవద్గీతకు శాశ్వత వ్యాఖ్యానము మానవ ధర్మశాస్త్రం పైన 5200 అంటూ ఫిగర్ కూడా వేశారు.
(08:00) సో దీంట్లో ఉన్న ఫ్లాస్ ఏంటి అని మీకు అనిపించొచ్చు చెప్తా దానికంటే ముందు మనకి భగవద్గీతని ఎన్ని రకాలుగా అందిస్తున్నారు అనేది మీకు తెలియాలిగా ఇక రెండవది చూస్తున్నారు కదా శ్రీమద్ భగవద్గీత యదార్థ సందేశము ఇది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ విశ్వవిద్యాలయం వాళ్ళు ముద్రించింది. దీంట్లో ఏముంది దీంట్లో ఏముంది ఇవన్నీ నేను చదివి మీకు చెప్తాను.
(08:24) బట్ ఇదే నా పని కాదు కాబట్టి ఈరోజు ఒక వీడియో చేశను కాబట్టి నాలుగు రోజుల తర్వాత ఆగిపోంగానే ఏమండీ ఏమైంది వీడియోలు ఆగిపోయాయి అంటూ కామెంట్స్ పెట్టొద్దు ఎందుకంటే నేను చేసే అనేక రకాల పోరాటాల్లో నేను చేస్తున్న సర్వతోముఖ యుద్ధంలో ఇది కూడా ఒక పార్ట్ ఇది మాత్రమే నా యుద్ధం కాదు సో మీకు ఎడ్యుకేట్ చేయాలి అన్నది నా సంకల్పం కాబట్టి ముందు మనపై జరుగుతున్న కుట్రల గురించి చెప్తున్నాను ఇక మూడవది జ్ఞానగంగ ఇక్కడ పేరులో గీత లేకపోయినా వీళ్ళు ఏం చెప్తారంటే గీతా జ్ఞానాన్నే మనకి చెప్తూ ఉంటారు వీళ్ళు ఎలాంటిది చెప్తూ ఉంటారో మీకు కొత్తగా నేను చెప్పక్కర్లేదు కదా లాస్ట్ టైం చూపించా
(08:57) మళ్ళీ చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా మనకి భగవద్గీతలో చెప్పే ఒక శ్లోకం ఉంటుంది ఊర్ధ్వమూలం మదశాకం అశ్వత్తం ప్రాహురవ్యయం అని చెప్పేసి అంటే ఈ సృష్టి అంతా కూడా తలకిందులుగా ఉన్న ఒక వృక్షం అయితే ఆ వృక్షానికి మూలం ఎవరు అంటే పరబ్రహ్మ లేదా పరమాత్మ కానీ ఇక్కడ పరమాత్మ ఎవరు అంటే పూర్ణ బ్రహ్మ కబీర్ సాహెబ్ అని చెప్పారు మరి త్రిమూర్తులు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే వాళ్ళు జస్ట్ కొమ్మ కొమ్మలు మాత్రమే అలాగే ఇక్కడ రెండు కొట్టేసిన కొమ్మలు కనపడతా ఉన్నాయి.
(09:25) ఆ కొట్టేసిన కొమ్మలు ఏంటో మీకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా ఎందుకంటే ఇక్కడ వాళ్ళ గురించి మనకి మెన్షన్ చేయాల్సిన పని వీళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ హిందువులని మభ్య పెట్టటం మాయ చేయటం హిందువులని సెక్యులరైజ్ చేయటమే కాబట్టి సో ఇది మరొక రకమైన కుట్ర. అలాగే ఇక మన రాష్ట్రంలో జరిగే భయంకరమైన కుట్రల్లో ఒకటి ఏంటంటే ఇది ఇది ఏంటో తెలుసు కదా.
(09:49) త్రైత సిద్ధాంత భగవద్గీత మీకు రాయలసీమ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఎక్కడ పడితే అక్కడ గోడల మీద రాసే ఉంటుంది. ఈయన కూడా ఏం రాస్తున్నాడు ప్రథమ దైవ గ్రంథము. అంటే మొట్టమొదటి దైవ గ్రంథము అని ఈయన రాస్తాడు. ఇది ఏకంగా జ్ఞాన గంగ ఈయన రాస్తాడు. ఇది భగవద్గీత యొక్క యదార్థ సందేశం అంట. మరి మనకి గీతా ప్రెస్ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు లేకపోతే ఈ గీతా మకరందం కావచ్చు, ఏర్పేడ్ ఆశ్రమం వాళ్ళు కావచ్చు.
(10:15) వీళ్ళందరూ వేసేవి ఏంటి అంటే ఇంతకాలం వీళ్ళందరూ అందించింది అంతా కూడా యదార్థ జ్ఞానం కాదా ఇక లేటెస్ట్ గా ఇది వేలాది సంవత్సరాల తర్వాత శ్రీమద్ భగవద్గీతకు శాశ్వత వ్యాఖ్యానము అంటే దీని తర్వాత ఏమీ లేదట కర్మకొద్దీ ఈ గ్రంధానికి సర్టిఫికెషన్స్ ఎవరెవరయ్యా ఇచ్చారు అంటే ఒకటి వరల్డ్ రిలీజియస్ పార్లమెంట్ వాళ్ళు ఆ తర్వాత కాశీ విద్వత్ పరిషత్ వాళ్ళు ఏదైతే సనాతన ధర్మానికి అత్యంత ప్రామాణికంగా చెప్పుకుంటారో అటువంటి కాశీ విద్వత్ పరిషత్ వాళ్ళు ఇచ్చారట ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్ పూర్వ అధ్యక్షులు పూజ్యశ్రీ అశోక్ సింగ్హాల్జీ వారు స్వయంగా సంతకం పెట్టి వారు ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం
(10:54) జరిగింది. మరి ఇంతమంది సర్టిఫై చేసిన దానిలో నువ్వు తప్పు పడటానికి ఏముందిరా అని నన్ను చాలామంది క్వశ్చన్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను క్వశ్చన్ చేసే ముందు వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చేది ఏంటంటే ఈ పుస్తకం నేను పూర్తిగా చదవలేదు. కొన్ని భాగాలు మాత్రమే చదివా అనువాదాలన్నీ కూడా మన సనాతన ధర్మంలో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ప్రాథమిక లక్ష్యాలు మూలం ఏదైతే ఉందో దానికి కాస్త విరుద్ధంగానే అనిపించాయి తప్ప అనుకూలంగా ఎక్కడా లేదు పైగా అన్నిటికంటే నాకు బాగా అభ్యంతరకరంగా అనిపించింది ఈ యధార్ధ గీత పైన ఎక్కడైనా దీనికి మూలమైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క
(11:28) ఫోటో మీరు చూసారా ఇక్కడ కావచ్చు కవర్ పేజీ వెనకాల కావచ్చు లోపల కావచ్చు లేకపోతే చివర్లో లో కావచ్చు ఎక్కడైనా ఉందా ఎక్కడ లేదు మరి ఎక్కడ ఉందయ్యా అంటే లోపల ఇలా చిన్నగా ఒక ఆర్ట్ ఇమేజ్ వేసి సరిపెట్టేసారు కానీ లోపల ఎవరి ఫోటోలు భలే ఉన్నాయి అంటే ఇదిగో స్వామి పరమానంద మహారాజుల వారి యొక్క దివ్యమంగళ స్వరూపం ఈ విధంగా ఇవ్వబడింది.
(11:59) ఆ తర్వాత శ్రీ స్వామి అడగడానందుల వారు ఎందుకు అడగడో ఏం ఆనందం ఉందో మనకు తెలీదు కానీ వారి ఫోటో ఇలా ఉంది. సో ఇక కంటెంట్ లోకి వెళ్ళాము అనుకోండి స్టార్టింగ్ స్టార్టింగే దిమ్మ తిరిగి బొమ్మ కనపడే మేటర్స్ ఉంటాయి. అందులో మానవమాతృని ధర్మశాస్త్రం గీత మహర్షి వేదవ్యాసుడు ఓకేనా ఇందులో ఎస్సెన్స్ లోకి తర్వాత వీడియోస్ లోకి నేను వెళ్ళే ప్రయత్నం చేస్తాను.
(12:21) ఇక్కడ ఇంట్రడక్షన్ లో ఒక పారాగ్రాఫ్ ఉంది చూడండి. భగవాన్ శ్రీకృష్ణుడు తర్వాత వేల సంవత్సరాల అనంతరం వినండి. భగవాన్ శ్రీకృష్ణుల తర్వాత వేల సంవత్సరాల అనంతరం ఏ ఏ మహాపురుషులు ఈశ్వరుడు ఒక్కడే సత్యమని ప్రబోధించారో వారు కూడా గీత యొక్క సందేశ వాహకులే అంటే కృష్ణుడు తర్వాత ఈశ్వరుడు ఒక్కడే సత్యము అని ఎవరెవరైతే ప్రకటించారో వాళ్ళందరూ కూడా గీత సందేశవాహకులే అన్నారు.
(12:46) మరి ఆ అందరూ ఎవరు ఇక్కడే క్రూషియల్ పాయింట్ ఉంది. ఈ తర్వాత లైన్ లో దాన్ని ఇచ్చారు చూడండి. పురాతన కాలము నుండి ప్రస్తుత కాలము వరకు మహర్షులు జ్ఞానులు నిర్వచించిన ఆధ్యాత్మిక దైవిక సందేశములను కాలక్రమముగా తెలియజేయబడుచున్నవి కాలక్రమంగా మహర్షులు జ్ఞానులు అందించిన టాపిక్స్ అన్నీ కూడా చెప్తున్నారు. దానిలో మొదట వేదకాలపు మహర్షులు ఓకే యాక్సెప్టెడ్ ఆ తర్వాత రామ్ అంటే శ్రీరాముడు త్రేతా యుగము కోట్లాది సంవత్సరాల పూర్వము రామాయణము ఏకమాత్రుడైన పరమాత్మ భజనను వదిలి ఎవరైతే కళ్యాణము అనగా ఉన్నతిని కోరతారో వారు మూడులు అని చెప్పారు. ఫస్ట్ అఫ్ ఆల్
(13:29) ఇక్కడ అవతార పురుషుడి కింద రాముణని రాయిలా మహర్షులు జ్ఞానులు అనే కోట రాసి ఆ కోటాలో రాముడిని వేసి ఆ రాముడు ఏం చెప్పారు పరమాత్మ భజనను విడిచిపెట్టి ఏకమాత్రుడైన పరమాత్మ భజనను విడిచిపెట్టి ఎవరైతే సుఖాన్ని కోరుకుంటారో శుభాన్ని కోరుకుంటారో వాళ్ళు మూర్ఖులు అని చెప్పారట రాములవారు మరి నాకు తెలిసి రామాయణంలో పరమాత్మ అలా మనక ఎక్కడా చెప్పలేదు.
(13:52) మరి ఈయన ఇలా రాయటంలో ఉద్దేశం ఏంటి రాముడు పర్సనల్ గా ఈయనకి ఏమన్నా ఫోన్ చేసి చెప్పారా లేకపోతే ఈయన ఏమన్నా టైం మిషన్ లోనో లేకపోతే దివ్య దృష్టితోటో రామాయణ కాలానికి వెళ్లి వచ్చారా మనకు తెలియదు కానీ ఇది యదార్థ గీత 5200 సంవత్సరాల తర్వాత వచ్చిన శాశ్వత వ్యాఖ్యానం అని చెప్తున్నారు మరి ఇంకా ఆ తర్వాత శ్రీకృష్ణుడు 5000 సంవత్సరములకు పూర్వము గీత భగవద్గీత ఇక్కడ కృష్ణుడిని కూడా అవతార పురుషుడి కోటాలో నుంచి తీసేసి మహర్షులు లేదా జ్ఞానుల కోటాలో పెట్టేశారు ఆయన ఏం చెప్పారు పరమాత్మ ఒక్కడే ఏకైక సత్యము సాధన పూర్తి కాలంలో ఆ సనాతన బ్రహ్మ పొందదగును
(14:27) విగ్రహారాధన దేవీ దేవతల పూజ బుద్ధిమాంద్యత మాత్రమే అంటే విగ్రహారాధన గాని లేకపోతే ఇతర దేవీ దేవతలను ఆరాధించడం గాని పెత్తస అని ఎవరు చెప్పారు శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే శ్రీకృష్ణుడు చెప్పిన ఏదేమాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం కావచ్చు లేకపోతే యోయోమ్యం తనుం భక్తశదయార్చత మిచ్చతి అని చెప్పింది కావచ్చు ఇంకా ఇంకా ఇతర ఆరాధనా విధాలన్నిటి గురించి కూడా స్వామి చెప్తూ నన్ను ఎవరెవరు ఎలా ఆరాధించినా పర్లేదు కానీ భగవంతుడు ఉన్నాడు అని గుర్తించి ఆరాధించడం నిష్ట కలిగి ఉండటం ముఖ్యం అని చెప్పిందంతా కూడా డమ్మబుస్కట విగ్రహారాధన గురించి మరి 12వ అధ్యాయం మొత్తంలో మొదటి
(15:07) ప్రశ్నే అర్జునుడు అడిగింది ఏంటి నీకు సాకారోపాసన చేసే వాళ్ళు అంటే ఇష్టమా నిరాకార ఉపాసన చేసే వాళ్ళు ఇష్టమా అంటే నన్ను ఎవరైతే సగుణారాధన చేస్తారో ఎప్పుడైతే తెలుసుకోవడం కోసం పూర్తి దృష్టి నా మీద పెడతారో అటువంటి వంటి భక్తులే నాకు ఇష్టము అని శ్రీకృష్ణుడు చెప్పిందంతా కూడా అంబక్కట మరి ఈ అడగడానంద స్వామికి గడగడా ఎందుకు ఇట్లా రాసుకొచ్చాడు అనేది అతన్ని అడగండి లేదా అతన్ని సర్టిఫై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళన్న సమాధానం చెప్పాలి ఇక్కడికి అయిపోయింది అనుకుంటున్నారేమో ఇక్కడే మొదలవుతుంది అసలు కథ ఆ తర్వాత ఏంటి మూస
(15:39) ఏంటి మూస ఇప్పుడు మోషే కూడా మహర్షి జ్ఞాని వెరీ గుడ్ ఏం చెప్పాడు నీవు అనగా మానవుడు ఈశ్వరునికి విముఖుడవైపోయి విగ్రహారాధన ప్రారంభించితివి దీనితో ఈశ్వరుడు నీపై ఖిన్నుడైనాడు కావున ఈశ్వరుని ప్రార్థించుట ప్రారంభించుము ఏం చెప్పాలి ఇంతకంటే ఏం చెప్పాలి ఇప్పుడు మోషే వచ్చి మనకి నీతులు చెప్తున్నాడు మనం అది వినాలన్నమాట ఓకే ఇక ఆ తర్వాత జ్వరాదృష్ట గురించి చెప్పారు అనగా జొరాస్టియన్ మతస్థాపకుడు గురించి సరే ఇక అది పక్కన పెడదాం కాసేపు ఎందుకంటే వాళ్ళతో మనకు ప్రస్తుతం వచ్చిన ప్రమాదం లేదు ఆ తర్వాత జీసస్ క్రైస్ట్ 2000 సంవత్సరాలకు ముందు క్రైస్తవ మతము జీసస్ ఏం చెప్పాడు
(16:21) ప్రార్థనల వల్లనే ఈశ్వరుని పొందవచ్చును ఓకే యాక్సెప్టెడ్ నా దరిచేరుము అప్పుడే మీరు దేవుని కుమారులుగా పిలవబడుదురు అంటే మనమందరం కూడా ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్తే అప్పుడు దేవుని కుమారులము అని పిలవబడతామట ఇక్కడ ఏమంటున్నాడు నా దరి చేరుము అప్పుడు మీరు దేవుని కుమారులు అని పిలవబడతారు అంటే మనమందరం కలిపి యేసు దగ్గరికి వెళ్ళిపోయి కట్టకట్టు కూర్చోవాలి అప్పుడు మనందరం కూడా సన్ ఆఫ్ గాడ్ అనిపించుకోవచ్చు అన్నమాట సో మొత్తం అందరం కట్టకట్టుకొని క్రీస్తు దగ్గరికి వెళ్ళండి అని ఓ చక్కటి దివ్య సందేశాన్ని ఇస్తున్నాడు శాశ్వత వ్యాఖ్యానం రాసిన వ్యక్తి అబ్బా ఆ తర్వాత ఇంకో హైలైట్
(16:56) ఉంది మహమ్మదు 1400 సంవత్సరాలకు పూర్వము ఇస్లాం మతము లా ఇల్లల్లా మహమ్మదుర్ రసూల్ అల్లా సర్వాంతర్యామి అయిన భగవంతుడు తప్ప మరెవ్వరు ప్రార్థింప అనగా పూజింప అర్హులు కారు మహమ్మద్ మొదలగు వారు పవిత్ర ప్రవక్తలు మహమ్మద్ వారు పవిత్ర ప్రవక్త అట అబ్బో మ్ ఓకే కాబట్టి నేను చెప్తు తున్నాడు మనం రాముడిని, కృష్ణుడిని, క్రీస్తుని, మహమ్మద్దుని చివరికి మోషేని కూడా ఒకే గాటిని కట్టేసుకొని చూసుకోవాలని చెప్తున్నారు.
(17:29) మరి ఇటువంటి వాడికి ఎటువంటి సర్టిఫికెట్లు ఇచ్చారో ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఎవరెన్ని సర్టిఫికెట్లు ఇచ్చినా నా దృష్టికి ఇటువంటివి వచ్చినప్పుడు ఇవి తప్పు అని తెలిసినప్పుడు నా స్టైల్ లో నేను మీ అందరికీ తెలిసేలాగా చేస్తా. యస్ యువల్ బ్రహ్మకుమారీల విషయంలో నేను ఏ విధంగా వాళ్ళకి వాళ్ళ తప్పుల్ని చూపెడుతూ వాళ్ళు రాసిన రాతల మీద చర్చకి సిద్ధమని చెప్తున్నానో అలాగే సాయి భక్తుల విషయంలో వాళ్ళకి ఏ విధంగా నేను చర్చలకు సిద్ధమని చెప్తున్నానో ఏ విధంగా త్రైత సిద్ధాంత భగవద్గీత రాసిన వాళ్ళతో నేను చర్చలకు సిద్ధమని చెప్తున్నానో ఇప్పుడు ఈ అడగడానందుల వారితో కూడా ఐ మీన్ వాళ్ళ
(18:02) సిద్ధాంతాన్ని ప్రచారం చేసే వాళ్ళతో కూడా వాళ్ళు రాసిన వాటిల్లో ఉన్న దోషాల గురించి లోపాల గురించి నేను చర్చించడానికి సిద్ధంగానే ఉన్నాను అంతే కాదు వీళ్ళకి సంబంధించిన చిన ఇతర పుస్తకాలు కూడా కొన్ని చూడటం జరిగింది అవన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగానే అనిపించాయి కానీ పూర్తి అధ్యయనం చేయకుండా మనం మాట్లాడకూడదు కాబట్టి అధ్యయనం దృష్టి ఆగాను బహుశా ఇలాంటి విషయాలు మీకు ప్రవచనకర్తలు పండితులు చెప్పకపోవచ్చు ఎందుకంటే వాళ్ళంతా కూడా ఉపన్యాసాలు ఇవ్వటానికి కావలసిన వైదిక విషయాల మీదే దృష్టి పెడుతున్నారు.
(18:31) మేము శత్రుబోధన కూడా మీ దగ్గరికి తీసుకురావాలి కాబట్టి ఇలాంటివన్నీ కూడా అధ్యయనం చేస్తూ ఉంటాం. ఇది చేసే క్రమంలో వీళ్ళ యొక్క దుష్టత్వాన్ని లేకపోతే వీళ్ళ యొక్క లోపాల్ని మీకు పరిచయం చేయడం నా బాధ్యత చేశాను కదా అని జీవితకాలం ఇంకా ఏ వీడియోలు వస్తూ వస్తూ వస్తూ వస్తూ ఉంటాయని మాత్రం అనుకోకండి నేను మొదటి నుంచి ఒకటే ఆశిస్తున్నాను ఒకటే పాటిస్తున్నాను క్రైస్తవ్యం, ఇస్లాం, నాస్తికవాదం, కమ్యూనిజం ఎంత ప్రమాదకరమో ఇలాంటి వ్యవస్థలు కూడా అంతే ప్రమాదకరం అనుకొని ఏకకాలంలో అందరి శత్రువుల గురించి యుద్ధం చేస్తూ ఉన్నాను అందరికీ నేను శత్రువును
(19:05) అవుతూ ఉన్నాను. ఈ క్రమంలో నాకు మద్దతుగా ఉండాల్సిన హిందూ సమాజం మీరు కూడా నన్ను అర్థం చేసుకోలేకుండా ప్రతిసారి ఇలా విషయాలు సాగదీస్తూ వెళితే నేను ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజున కేవలం క్రిస్టియన్స్ పెట్టిన కేసులే కాదు నా మీద ఇలాంటి వాళ్ళు పెట్టిన కేసులో కూడా అన్ని పేరుకుపోయి అవి పదుల సంఖ్యలోకి చేరుకుపోయాయి.
(19:24) కాబట్టి నేను చేసే పోరాటాన్ని మరింత ముందుకు వెళ్లేలాగా ఆశీర్వదించాల్సిన బాధ్యత దానికంటే ముందు నన్ను నా ఉద్యమాన్ని నా పోరాటాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ వినమ్రంగా మీ సహాయ సహకారాలు అర్థిస్తున్నాను. అలాగే ఈ భగవద్గీత పేరుతోటి ప్రచారం చేసుకుంటున్న పుస్తకాల్ని ఈ జ్ఞాన గంగ కావచ్చు, యదార్ధగీత కావచ్చు వాళ్ళ వాళ్ళ వెబ్సైట్స్ లోకి వెళితే ఉచితంగా అంద చేస్తాము అంటున్నారు.
(19:49) బట్ కండిషన్ అప్లై అదేంటి అంటే దానిలో మీ అడ్రస్, ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ పిన్ కోడ్స్ తో సహా అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆలోచించండి Amazon లో ₹100 రూపాయలకు అమ్ముతున్నారు ఇదే బుక్ ని. లేదు బయట ఎక్కడైనా కొనుక్కోవాలి అంటే మహా అయితే ఇంకొక 100 పెట్టొచ్చు 200 పెట్టొచ్చు కానీ 200 రూపాయల కోసం ఈ బుక్ అనే కాదు ఏ బుక్ అయినా సరే ఉచితంగా ఇస్తాను అంటే మీ అడ్రస్సులు వేరే బోట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు.
(20:11) ఇమాజిన్ ఒక 100 కోట్ల మందికి ఈ బుక్స్ చేరిస్తే వీళ్ళు రాబోయే 10 ఏళ్లలో 100 కోట్ల అడ్రస్లు 100 కోట్ల ఫోన్ నెంబర్స్ 100 కోట్ల ఈమెయిల్ ఐడిస్ అవి ఎలా యూటిలైజ్ అవుతాయో మిస్యూస్ అవుతాయో తెలీదు. మన జీవితంలో మనం తగలేసే అనేక రకాల ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఐ మీన్ డబ్బుల్ని తగలబెట్టే విధానాలు వాటితో పోలిస్తే ఈ 200కి 300కి కక్కుర్తుపడి మీ జీవితాల్ని మీ ప్రైవసీని తాకట్టు పెట్టొద్దు ఇది ఒక ఫ్రెండ్లీ సూచన జై శ్రీరామ్ భారత్మాతాకి జై
No comments:
Post a Comment