Saturday, August 15, 2026

Netaji Subhas Chandra Bose Death Mystery | Gandhi Secrets | Hitler-Bose Relation?| Major SPS Oberoi

Netaji Subhas Chandra Bose Death Mystery | Gandhi Secrets | Hitler-Bose Relation?| Major SPS Oberoi

Author Name:iDream News

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamNews1

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yw4c-0iQcp0



Transcript:
(00:00) వింగ్ గోల్డ్ ట్రస్ట్ అండ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. [సంగీతం] 80 వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ తరంలో మన వీరులందరం కలుసుకుందాం. అందులో ముందుగా సుభాష్ చంద్రబోస్ [సంగీతం] [పాడటం] సుభాష్ చంద్రబోస్ గారు విమాన ప్రమాదంలో చనిపోయారు కొంతమంది అంటారు.
(00:25) లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారా చంపేశారా ఆ కార్యక్రమానికి కూడా సుభాష్ చంద్రబోస్ గారు వచ్చారు మారుమేషాలు అంటుంటారు అంటారు సుభాష్ చంద్రబోస్ గారి పుట్టుక అని ఇంటి పెంచితో ఉన్న దాంతో రిలేషన్ సుభాష్ చంద్రబోస్ గారు బ్రిటిషర్స్ మనుషుల్లా భావించాం వీళ్ళు గొడ్డులే వీళ్ళ కొడితేనే అర్థమవుద్ది అన్న ఉద్దేశంతో మేము భారత్కి స్వతంత్రం గాంధీతో భయపడి ఇవ్వలేదు మనకు స్వతంత్రము నాధే తాత ఇచ్చింది కాదు అసలు ప్రమాదమా కాదండి ఆయన ఉన్న ఫ్లైట్
(01:11) యాక్సిడెంట్ చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి యాక్సిడెంట్ అనుకోవాలా కాన్స్పిరేసీ ఉందనుకో 100% కాన్స్పిరేసీ అది యాక్సిడెంట్ [సంగీతం] కాదు మోస్ట్ ఎస్టాబ్లిష్డ్ మోస్ట్ యక్సెప్టెడ్ ఫాక్ట్ ఏంటి విమాన ప్రమాదంలో ఆయన పరిగించారు. [సంగీతం] హిట్లర్ తో ఆయనకు ఉన్న పరిచయం కలవడం వాస్తవం అనది నీకు స్వతంత్రం వచ్చిన తర్వాత నా దగ్గరికి వస్తావా అని అడిగితే కచ్చితంగా [సంగీతం] ఆయన సిద్ధాంతం ఏంటంటే యు హావ్ టు గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యు ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఇండిపెండెంట్ వేడుకలకి గాంధీ గారు హాజరు కాలేదనిది
(01:56) 100% ఆయన ఆయన యాక్చువల్లీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ముందుగా మీ అందరికీ ఇండిపెండెంట్ డే శుభాకాంక్షలు. 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ తరంలో అసలు ఒకసారి గతంలో మన వీరులందరిని తలుచుకుందాం. అందులో ముందుగా సుభాష్ చంద్ర బోస్ ఇప్పటికీ ఆయన పేరు ఆయన చనిపోలేదని ఉంటది. మరి కొంతమంది ఆయన జర్మనీలో ఉన్నారు అంటారు మరి కొంతమంది యూపీలో ఆశ్రమంలో ఉన్నారు అంటారు.
(02:26) అసలు ఏది నిజం ఏది అబద్ధం ఆ మహానుభావుడు గురించి మనతో మాట్లాడడానికి మేజర్ ఓబ్రాయ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ మీకు కూడా 80త ఇండిపెండెంట్ డే శుభాకాంక్షలు మనందరికీ శుభాకాంక్షలు సుభాష్ చంద్రబోస్ గారు ఆయన పేరు వినగానే చాలా మంది యువతకి అదొక స్ఫూర్తి అవి వింటూ ఒకసారి గూర్భం అవుతాయి ఆయన తలుచుకుంటే ఇంకా రక్తం ఉడికిపంతు ఇన్ని రకాలుగా ఉంటదండి అంటే ఇన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా ఆయన మనకి మన గుండెల్లో ఉన్నారంటే ఆయన చేసిన కార్యక్రమం అటువంటిది అవును ఇప్పుడు ఏట మనం ఇండిపెండెన్స్ డే దీంట్లో ఒక్కసారి ఆయన గురించి తెలుసుకుందాం.
(02:58) సుభాష్ చంద్ర బోస్ గారు విమాన ప్రమాదంలో చనిపోయారుని కొంతమంది అంటారు. కొంతమంది యూపీలో ఆశ్రమంలో ఉన్నారు మారవేషంలో అని కొంతమంది అంటారు. కొంతమంది జర్మనీ వెళ్ళిపోయారు అంటారు. అసలు సుభాష్ చంద్ర బోస్ లేరా అంటారు సుభాష్ అంతరికి వెళ్లి జరిగాయి అంటారు. ఇన్ని రకరకాల రూమర్స్ మధ్యలో ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు సుభాష్ చంద్ర బోస్ గారిని ఒక సెకండ్ పక్కన పెట్టేస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారా చంపేశరా ఇవన్నీ వివాదాలు ఉంటాయి సార్ ఎందుకంటే వాళ్ళంతా ఆయన చనిపోయ ఆ కార్యక్రమాన్ని కూడా సుభాష్ చంద్రబోస్ గారు వచ్చారు మారుమేషలు అంటుంటారు
(03:30) అంటారు దట్స్ వాట్ ఐ యమ్ ట్రయింగ్ టు లింక్ సర్ పెద్ద వ్యక్తులు ఎవరైతే చాలా కాంట్రిబ్యూషన్ చేస్తారో ఒక నేషన్ మేకింగ్ లో వాళ్ళు చనిపోయినప్పుడు ఇలాంటివి వివాదాలు రావడం సామాన్యం కానీ [గురకలు] మోస్ట్ ఎస్టాబ్లిష్డ్ మోస్ట్ యక్సెప్టెడ్ ఫాక్ట్ ఏంటి అంటే విమాన ప్రమాదంలో ఆయన మరణించారు అన్నది అది ఫాక్ట్ జపాన్ నుంచి ఆయన బయలుదేరుతున్నప్పుడు విమానం ఇదయింది అని చెప్పేసి అంటే ప్రమాదమా ఆ ఇది మనం చర్చించాల్సిన విషయం జపాన్ అండ్ అమెరికా వాళ్ళు రెండు వరల్డ్ వార్ 2 తర్వాత ఫ్రెండ్లీ కంట్రీస్ మనకు స్వతంత్రం వచ్చింది 1947 కానీ ఈ ప్రమాదం జరిగింది వరల్డ్ వార్ట
(04:13) తర్వాత సో మనం ఒక విషయం గుర్తించాల్సింది ఏంటంటే ఇందులో జపాన్ చెయ్యి ఉందా ఇందులో అమెరికా చెయ్యి ఉందా ఈ విషయాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. కచ్చితంగా లార్జ్ స్కోప్స్ అమెరికా చెయి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా దీనికన్నా ముందుగాని దీనికన్నా తర్వాత కూడా ఇలాంటివి చేసింది. ఇండియాతోనే చేసింది. సో కచ్చితంగా ఈ యొక్క డైమెన్షన్ లో మనం చూస్తే గనుక ఒక అంశం మనం దీని మీద ఒక ఏమంటారు వార్ గేమింగ్ చేస్తే గనుక ఈ అంశం బయటిక వచ్చే అవకాశం ఉంది.
(04:52) అండ్ సుభాష్ చంద్రబోస్ గారు అంటే మీరు అన్నట్టుగా మన దేశానికి యువతకి అందులో ముఖ్యంగా చాలా ఇష్టం. ఎందుకంటే గాంధీ గారు చెప్పిన సిద్ధాంతాలు కాకుండా ఆయన కొంచెం వ్యతిరేకంగా ఆయన అప్రోచ్ తీసుకున్నారు. ఆ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఫార్మేషన్ కానివ్వండి హిట్లర్ ని వెళ్లి కలవడం కానివ్వండి హిట్లర్ ని కన్విన్స్ చేసి ఆర్మీ నాకు ఇవ్వు మీ ఆర్మీని ఆయుధాల్ని వాడి నా దేశానికి నేను స్వాతంత్రం తెచ్చుకుంటాను అన్న విషయము జర్మన్ నుంచి జపాన్ వరకు ఆయన చేసిన ప్రయాణము జపాన్ లో ఉండి ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీని బ్రిటిష్ ఆర్మీ పైకి తీసుకురావడము ఇవన్నీ ఆయన చేశరు ఇది
(05:36) సర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అట్లీ సార్ అప్పట్లో మనకు ప్రపంచ మనకి స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అట్లీ ఆయన ఇచ్చిన ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇట్ ఇస్ ఏ రికార్డెడ్ స్టేట్మెంట్ ఈ రికార్డెడ్ స్టేట్మెంట్ ఏమంటుందంటే మేము భారత్ కి స్వతంత్రం గాంధీతో భయపడి ఇవ్వలేదు సుభాష్ చంద్ర బోస్ కి భయపడి ఇచ్చాము అని అంటే మనకు స్వతంత్రము గాంధీ తాత ఇచ్చింది కాదు సుభాష్ చంద్ర బోస్ ఇచ్చింది అని చాలా స్పషట స్పష్టంగా తేలిపోయింది.
(06:07) సర్ ఎందుకంటే మనం ఒక విషయం గుర్తించాలి గమనించాల్సిన విషయం కూడా ఉంది సర్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో వాళ్ళ స్ట్రెంత్ సర్ ఒక్కసారి మీరు అక్కడ వెళ్ళే ముందు సుభాష్ చంద్రబోస్ గారి పుట్టుక ఆయన ఇంటిపెండితో ఉన్న దాంతో రిలేషన్ బ్రీఫ్ గా చెప్పండి. అంటే సర్ ఆయన లైఫ్ అంతా ఎలా నడిచింది అంటే సర్ కొందరు కొన్ని సిద్ధాంతాలని పట్టుకొని నడుస్తారు సార్ గాంధీ గారు నాన్ వైలెన్స్ ని పట్టుకొని నడిచారు.
(06:34) ఈయన రెవల్యూషనరీ అప్రోచ్ స్టార్టింగ్ నుంచి ఈయనకు ఉంది సార్ మన దేశ చరిత్ర చూసుకుంటే భగత్ సింగ్ గారిది కూడా రెవల్యూషనరీ అప్రోచ్ సర్ సో భగత్ సింగ్ లాంటి ఒక వ్యక్తిత్వం ఈయనది ఎందుకంటే సార్ మనకు తెలుగులో ఒక సామెత ఉంది సార్ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ సో సుభాష్ చంద్ర బోస్ గారు బ్రిటిషర్స్ ని మనుషుల్లా భావించలేదు వీళ్ళు గొడ్డులే వీళ్ళక కొడితేనే అర్థంవుద్ది అన్న ఉద్దేశంతోనే ఆయన రెవల్యూషనరీ పాత్ అంతా తీసుకోవడం జరిగింది సార్ ఎందుకంటే మనం ఎన్నిసార్లు నాన్ కోఆపరేషన్ పీస్ఫుల్ అజిటేషన్స్ సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ ఇవన్నీ చేస్తున్న సరే మనకి బ్రిటిష్ వాళ్ళు
(07:14) దాన్ని గుర్తించలేదు సార్. ఇన్ఫాక్ట్ సెకండ్ వరల్డ్ వార్ లో మన ఇండియన్ ట్రూప్స్ ని తీసుకెళ్ళడం కూడా సుభాష్ చంద్ర బోస్ గారికి నచ్చలేదు. ఎందుకంటే మన సోల్జర్స్ ని వాడి బ్రిటిష్ వాడు యనో ప్రపంచ యుద్ధాలు గెలుస్తున్నాడు మనకేం వస్తుంది దాంతో అనేది సో ఈ అన్ని డైమెన్షన్స్ మనం తీసుకుంటే అర్లీ ఫేజ్ ఇన్ ద పొలిటికల్ కెరియర్ నుంచి ఆయన తీసుకున్న పాత్ ఒక రెవల్యూషనరీ పాతే సార్.
(07:40) ఆయన నాన్ వైలెంట్ అప్రోచ్ ఎప్పుడూ తీసుకోలేదు సార్ ఎందుకంటే ఆయన సిద్ధాంతం ఏంటంటే యు హావ్ టు గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యు ఇండిపెండెన్స్ ఆయన చెప్పిన స్టేట్మెంట్ సర్ యు గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యు ఇండిపెండెన్స్ అంటే నువ్వు మరణానికి సిద్ధమైన రోజు నీకు ఇండిపెండెన్స్ వస్తాది అని ఆయన భావించాడు. గాంధీ గారు ఎగజక్ట్లీ ఆపోజిట్ ఆయన నాన్ వైలెంట్ అప్రోచ్ అని సత్యాగ్రహం అంతే సత్యాగ్రహం అంతే సర్ కానీ అంటే గాంధీ గారి రోల్ లేదు అని చెప్పడానికి కూడా లేదు సర్ ఎందుకంటే గాంధీ గారు మన ఫ్రీడమ్ స్ట్రగుల్ ని ఒక మాస్ మూమెంట్ లాగా కన్వర్ట్ చేయడంలో ఆయన చాలా కాంట్రిబ్యూషన్
(08:19) అందులో ఉంది సార్ అది కూడా మనం గుర్తించాలి. కాకపోతే దాంతోనే మనకి స్వాతంత్రం రాలేదు కాకపోతే సుభాష్ చంద్ర బోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించిన తర్వాత ఐ వాస్ టెల్లింగ్ యు కదా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పాతిక లక్షల మంది సోల్జర్స్ సార్ ఆ పాతిక లక్షలలో 25వ000 మాత్రమే బ్రిటిష్ సోల్జర్స్ అంటే 25వ000 మంది పాతిక లక్షల సోల్జర్స్ ని కంట్రోల్ చేశారు కోట్ల జనాభాని కూడా కంట్రోల్ చేశారు.
(08:51) ఎప్పుడైతే ఆ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో రివోల్ట్ స్టార్ట్ అయిపోయిందో బ్రిటిషర్ కి అర్థంయపోయింది ఇంకా నేను ఈ దేశంలో ఉండలేను ఇది 1945 46 వరకి వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే మన సర్ ఇప్పుడు చరిత్రలో మనం హిస్టరీ బుక్స్ చదువుకున్న తర్వాత కూడాను 1942 క్విట్ ఇండియా మూమెంట్ అని చదువుతాం 42 తర్వాత 47 దగ్గరత ఏ మేజర్ థింగ్ జరగలేదు సో ఏ మేజర్ జరగకపోయినా 47 లోనే ఎందుకు ఇండిపెండెన్స్ వచ్చింది అంటే సర్ వీళ్ళు కంట్రోల్ చేసే ఖడ్గమే ఆర్మీ సర్ ఆ ఆర్మీలోనే ఒక చిల్ వచ్చేసింది.
(09:30) సో వీళ్ళకి అర్థం అయిపోయింది ఇంకా మనం ఇండియాని కంట్రోల్ చేయలేము మనం వెళ్ళిపోతేనే మర్యాద పూర్వకంగా వెళ్ళిపోతాము లేకపోతే మన శవాలే లేస్తాయి అన క్లారిటీ బ్రిటిషర్స్ వాళ్ళకి వచ్చేసింది. సో అందుకే 1947 లో బ్రిటిష్ వాడు పోవడం జరిగింది. సో ఇది మనం ఖచ్చితంగా గమనించాలి అండ్ ఈ ప్రెషర్ క్రియేట్ చేసింది మరెవరో కాదు అది సుభాష్ చంద్ర బోస్ సో వాళ్ళ మనం చెప్పనక్కర్లేదు సార్ ఇది బ్రిటిష్ వాడు ఒప్పుకున్నాడు.
(09:55) సో మనం దాన్ని సందేహించాల్సిన అవసరము లేదు మనకు ఆ అధికారం రెండు లేదు ఓకే హిట్లర్ తో ఆయనకు ఉన్న పరిచయం కలవడం అది వాస్తవమైన అది అది ఆ 100% సర్ జర్మనీలో కూడా రికార్డెడ్ హిస్టరీ ఉంది దట్ ఎస్ ఆ మన్ ఫ్రమ ఇండియా కాల్డ్ సుభాష్ చంద్ర బోస్ మెట్ హిట్లర్ అండ్ హిట్లర్ కూడా ఆయన కలిసిన తర్వాత సర్ హిట్లర్ ఇస్ ఏ అల్ట్రా నేషనలిస్ట్ పర్సన్ హిట్లర్ కూడా అంటే నా దేశం అన్న వ్యక్తి సార్ వెన్ తను సుభాష్ చంద్ర బోస్ ని కలిసినప్పుడు ఇలాంటివాడు ఉంటే ఏ యుద్ధమైనా గెలిచేయొచ్చు అని చెప్పేసి హిట్లర్ కనిపించింది.
(10:35) ఇన్ఫాక్ట్ హిట్లర్ సుభాష్ చంద్ర బోస్ ని అడిగాడు కూడా సార్ నీకు స్వతంత్రం వచ్చిన తర్వాత నా దగ్గరికి వస్తావా అని అడిగితే కచ్చితంగా వస్తాను అన్నాడు అదేంటి స్వతంత్రం వచ్చిన తర్వాత నువ్వు పరిపాలిస్తాను అని అనుకోవాలి కదా నువ్వు ఇక్కడికి వస్తున్నా వచ్చేస్తా అంటున్నావ ఏంటి అనిఅంటే ఆయన ఒక మాట అంటాడు సుభాష్ చంద్రబోస్ నేను పరిపాలించాలని చెప్పి పోరాడట్లేదు.
(10:56) నాకు స్వతంత్రం కావాలని చెప్పి పోరాడుతున్నాను. నువ్వు నాకు సహాయం చెయ్ నా దేశానికి స్వతంత్రం వచ్చాక తిరిగి నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళదరి పడిఉంటాను అని చెప్పాడు అంటే వ్యక్తిగతంగా చూడండి దేశం అంటే ఎంత ప్రేమ తనకి రాజకీయంలో అసలు ఇంట్రెస్ట్ లేదు నా దేశానికి స్వతంత్రం రావాలి అలాంటి మనస్తత్వం ఉంది అలాంటి ఆలోచన ఉంది సార్ నిస్వార్థం లేదు ఆయనకి నిస్వార్థమే కదా సర్ అది దేశం కోసం చనిపోవడానికి సర్ హిట్లర్ ని ఎప్పుడు వెళ్ళాడు కలవడానికి వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు వెళ్ళాడు వరల్డ్ వార్ జరుగుతుంది ఒకవైపు హిట్లర్ కి వెళ్లి కలుస్తే ఏమవుద్ది చంపేయబడతావుగా
(11:35) అండ్ అక్కడ జర్మనీ నుంచి సీక్రెట్ షిప్ లో జపాన్ కి వెళ్ళాడు సర్ హమ్ అంటే యస్ ఏ సివిలియన్ అన్ట్రైన్డ్ సివిలియన్ గా ఆయన ట్రావెల్ చేయడమే గొప్ప అండ్ ఇందులో సబ్మరీన్ లో పోయాడు సర్ అది చూడండి ఆ డేరింగ్ చూడండి అంటే దేశం కోసం ఏ రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు దేశం కోసం ఆయనకి ఆయనకి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని కోరిక లేదు హోమ్ మినిస్టర్ అవ్వాలని కోరిక లేదు డిఫెన్స్ మినిస్టర్ అవ్వాలని కోరిక లేదు ఒకే కోరిక నా దేశానికి స్వతంత్రం కావాలి.
(12:08) నేను పిఎం అవ్వాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు ఉన్నారు మనం పేర్లు తీసుకొని వస్తా అదదే నాకు పిఎంఏ కావాలి నాకు సీఎంఏ కావాలి నాకు హోమ్ మినిస్ట్రీఏ కావాలి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు మనందరికీ తెలుసు అవును చరిత్రలో కనిపిస్తుంటారు కానీ ఆయన ఎంత నిస్వార్థంగా పని చేశడు సార్ అలాంటి వాళ్ళు కదా మన దేశానికి జాతిపిత అవ్వాల్సింది కానీ ఆయన ఎందుకు అంత విస్మరించింది అంటే సర్ పాలిటిక్స్ మన దేశంలో పాలిటిక్స్ ఎలా నడిచింది అంటే సార్ 1947 తర్వాత తర్వాత ఇప్పటి వరకు మనకి ఒక పేరుని ఒక పోస్టర్ కార్డు లాగా వాడుకోవడము ఒక
(12:42) ఫ్యామిలీకి అలవాటు అయిపోయింది. గాంధీ ఈ పేరు మనం వాడుకుంటే ఈ దేశాన్ని 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు 500 సంవత్సరాలు పరిపాలించొచ్చు సో మనం ఈ పేరు తీసేసుకుందాం. ఆయన చెప్పిన ఏ సిద్ధాంతాన్ని పాటించొద్దు ఆయన పేరు మాత్రం తీసేసుకుందాం. సో దానివల్ల ఈ దేశానికి చాలా నష్టం కూడా జరిగింది సార్. అంటే గాంధీ గారికి కూడా పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ లేదు సర్ ఆయన కూడా ఒక చరిత్ర ఆయనది వేరు ఎప్పుడైనా సరే గాంధీ గారి మీద ఒక వీడియో చేద్దాము పాజిటివ్స్ [గురకలు] నెగిటివ్స్ రెండు ఉన్నాయి సార్ గాంధీ గారి విషయంలో కూడాను ఈరోజు చాలా మంది ఆయన్ని క్రిటికల్ గా అనాలసిస్ చేస్తారు. అందులో
(13:21) కూడా తప్పు లేదు బట్ ఎట్ ద సేమ్ టైం ఆయన కాంట్రిబ్యూషన్ కూడా చాలా పెద్దది సర్ ఎందుకంటే మన స్వాతంత్ర పోరాటం ఏదైతే ఉందో సార్ దాన్ని ఒక నాన్ వైలెంట్ ట్రాక్ లోకి తీసుకెళ్ళడంలో ఆయన చాలా పెద్ద పాత్ర వహించాడు అవును అంటే ఈరోజు కూడా మన దేశంలో అంటే ఓర్పు సహనం అనే ఒక కల్చర్ ఉంది అంటే అది ఆయన ఇచ్చిన మనకి పెట్టుబడి సార్ మీరు చైనా గురించి మాట్లాడితే చైనీస్ రెవల్యూషన్ అంటారు సార్ రష్యా గురించి మాట్లాడితే రష్యన్ రెవల్యూషన్ అని అంటారు జపాన్ గురించి మాట్లాడితే జాపనీస్ రెవల్యూషన్ అంటారు.
(13:55) అమెరికా గురించి మాట్లాడితే అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు. అంటే ప్రతి ఒక్క దేశము యుద్ధం చేసి పుట్టింది. కానీ నా దేశము సంఘర్షణ చేసి పుట్టింది. సో అందుకే మన మన DNAన్ఏ లో మన జీన్స్ లో ఒక నాన్ వైలెన్స్ ఓర్పు సహనం అనేది నాచురల్ గా వచ్చేసింది. సరే అందుకే మనం ప్రశాంతంగా ఉంటాం.
(14:21) ఇప్పుడు మీరు దేశంలో ఈ ప్రపంచంలో వరల్డ్ మ్యాప్ ముందు పెట్టుకోండి సార్ ఎక్కడ ప్రశాంతత ఉంది సార్ ఈ మందే కనిపిస్తది మందే కనిపిస్తుంది ఎందుకంటే మనం ఆ వాల్యూ సిస్టం కి వాల్యూ ఇచ్చాం కాబట్టే అది మన దగ్గరకి కనిపిస్తుంది సార్ గొడవలు ఉన్నాయి కానీ ఈ గొడవలన్నీ పొలిటికల్ గా సృష్టించినయా నిజంగానే సమాజంలో వచ్చినాయా మనమే గుర్తు చేసుకోవాలి ఇప్పుడు మీరే ఉన్నారు సార్ ఇటువైపు వేరే మతానికి చెందిన వాళ్ళు వెళ్లి ఉండొచ్చు ఇటువైపు వేరే మతానికి చెందిన వాళ్ళు వెళ్లి ఉండొచ్చు మీరు ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నారా సార్ ఉండదు ఉండదు అంటే మన dఎన్ఏ లోనే కలిసి మెలిసి ఉండాలి అని ఉంది సార్
(14:55) కానీ ఆ కలిసి మెలిసి ఉండాలి అనే కాన్సెప్ట్ ని పాడు చేసిందే బ్రిటిష్ వాడు ఎందుకంటే వాడికి అర్థం అయిపోయింది వీళ్ళని డివైడ్ చేస్తే గానీ నేను రూల్ చేయ అంటే విభజించు పాలించు సిద్ధాంతం కదా సర్ పాకిస్తాన్ ఎప్పుడు పుట్టింది 1947 లో పుట్టింది కదా కానీ నన్ను అడిగితే 1905 లోనే పుట్టేసింది అంట ఎప్పుడైతే వీళ్ళు బంగాళ రెండు ముక్కలు చేశారో ఆ రోజు వీళ్ళు చెప్పేశరు ఫ్యూచర్ లో ఈ దేశాన్ని నేను రెండు ముక్కలు చేస్తాను అనేసి వీళ్ళంతా ట్రయల్ చేస్తారు సార్ టెస్ట్ బెడ్ లాగా వాడుకుంటారు.
(15:28) 1905 లో బెంగాల్ ని రెండు ముక్కలు చేశారు 191 లో మళ్ళీ కలిపేశారు. ఆరు సంవత్సరాలు ట్రయల్ చేశారు ఈ దేశాన్ని రెండు ముక్కలు చేస్తే ఏమవుద్ది అనేసి 1905 లో బెంగాల్ ని రెండు ముక్కలు చేశారు ముస్లిం లీగ్ 1907 లో పుట్టింది. చూడండి ఎంత గేమ్ ప్లాన్ ఆడి వీళ్ళు మన మీద చేస్తే గాని చేయరు ఎందుకంటే వీళ్ళకి ఆ బుద్దే అంతే సార్ అదే సర్ మనం ఒకసారి మళ్లా బోస్ గారి దగ్గరకి వెళ్దాం.
(15:55) ఇండిపెండెన్స్ వచ్చింది తర్వాత జరిగిన ఏ కార్యక్రమంలో కూడా ఆయనకు అధికారంగా కనబడడం గానీ మిగతా నాయకులు కనబడినట్లుగా కనబడపోవడం కొంతకాలం అజ్ఞాతం వెళ్ళడం లాభోజు శాస్త్రి గారు చనిపోయినప్పుడు అంతికరేటడ్కి వచ్చారని ఇవన్నీ రూమర్స్ లేదా నిజంగా జరిగిందంటారా మోస్ట్లీ రూమర్స్ే సార్ ఎందుకంటే లేదా మార్వేషంలో వచ్చారు మీ వచ్చారు అంటారు సార్ ఇన్ఫాక్ట్ కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి సార్ ఆయన ఇటలీలో కనిపించారు అవును కాన్ఫరెన్స్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఆయన లాగా కనిపించే ఒక మనిషి నిల్చొని ఉన్నాడు అన్ని అబ్సర్వ్ చేస్తూ యూపీ లో ఆశ్రమంలో ఉన్నారండి కొంతమంది యూపీ ఆశ్రమంలో ఉన్నారు అని
(16:27) అంటారు సర్ కొంతమంది చనిపోయినా సరే వాళ్ళు చాలా మంది హృదయంలో వాళ్ళు బ్రతికుంటారు. సో వాళ్ళలాగా కనిపించే మనుషులని కూడా ఆయనే అని అనుకోవడం ఒక డైమెన్షన్ ఆర్ లేదా ప్రభుత్వం ద్వారా కూడాను ఆయన్ని మర్చిపోవద్దు అనే ఉద్దేశంతో ఒక్కొక్కసారి అంటే ఆ వ్యక్తుల్ని చనిపోవడం అన్నది వార్త జీర్ణించుకోలేక ఆ విధంగా అయి ఉండొచ్చు సార్ అయి ఉండొచ్చు.
(16:49) అసలు ప్రమాదమా కాదండి. ఏంటి సార్ జపాన్ ఫ్లైట్ కదా లేదు లేదు సార్ 100% అది జరిగింది అండ్ అదే సర్ మళ్ళీ యు హావ్ టు గో బ్యాక్ టు రికార్డెడ్ హిస్టరీ సర్ మనం గాలిలో మాట్లాడడానికి లేదు సార్ అవును ఏదైతే మన ప్రభుత్వం హిస్టరీ బుక్స్ లో రికార్డ్ చేసిందో ఆయన ఇలా మరణించారు వ హావ్ టు యక్సెప్ట్ దట్ ఫాక్ట్ ఏముందండి ఇందులో దాని వెనక కారణం ఏంటి ఫ్లైట్ యక్సిడెంట్ సో ఆయన ఉన్న ఫ్లైట్ యాక్సిడెంట్ ఎందుకు అయింది ఆ టైం లోనే ఫాక్ట్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఎందుకయింది ఇండియాలో ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏమనా చేయించారా వామ్మో వీడు బ్రతికున్నంత వరకు మనకి
(17:28) ప్రాబ్లమే ఉంటది అని సో చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి సార్ అంటే యాక్సిడెంట్ అనుకోవాలా కాన్స్పిరసీ ఉందనుకోవాల 100% కాన్స్పిరసీ సర్ అది యాక్సిడెంట్ కాదు 100% కాన్స్పిరసీ ఎందుకంటే సర్ సాధారణంగా మిలిటరీ [గురకలు] ఎయిర్ క్రాఫ్ట్స్ ని చాలా హై స్టాండర్డ్స్ తో మెయింటైన్ చేస్తారు. ఆయన ఎందుకు ఎక్కారండి ఆ రోజు ఎక్కడికి రావాలని ట్రావెలింగ్ అంటే సర్ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు ఎవరిని కలవడానికి వెళ్తున్నారు ఉద్దేశం ఏంటి ఇదంతా కాన్ఫిడెన్షియల్ సర్ అంటే బికాజ్ హి ఇస్ నాట్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఏ నేషన్ దట్ ఐ యామ్ గోయింగ్
(18:06) టు విసిట్ ఆస్ట్రేలియా అలా లేదు కదా సర్ అప్పుడు పరిస్థితులు అలా లేవు కాబట్టి డాక్యుమెంటెడ్ హిస్టరీ ఏమి చెప్పదు దాని గురించి బికాజ్ ఇట్ ఇస్ హైలీ కాన్ఫిడెన్షియల్ ఇప్పుడు ప్రశ్న ఏమ వస్తది నువ్వు జపాన్ విమానంలో ఏం చేస్తున్నావు అని వస్తది. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఆయన ఏం డిక్లేర్ చేశారు అరే బాబు మాకు ఈయన ఇండియాలో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు ఇండియా నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నాడు అని అంటాడు.
(18:30) ఉమ్ సో ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆయన ఇండియా నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నాడు అన్నప్పుడు ఆయన అన్నీ ఏమన్నా ప్రెస్ రిపోర్ట్ ఇస్తాడా నేను ఇక్కడి [గురకలు] నుంచి ఇక్కడికి వెళ్తున్నాను సో అది ఇవ్వడం జరగదు సర్ సో అది ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు ఏం వెళ్తున్నాడు అదంతా హైలీ కాన్ఫిడెన్షియల్ ఓకే మన టాపిక్ లో గాంధీ గారి గురించి మాట్లాడారు.
(18:47) అవును సార్ ఇండిపెండెంట్ డే వెహికల్ వేడుకలకి గాంధీ గారు హాజరు కాలేదు అన్నది వాస్తవమా కాదా 100% సార్ ఆయన యాక్చువల్లీ మన దేశానికి ప్రపంచం నో స్వతంత్రం వచ్చినప్పుడు ఆయన ఆ అక్కడ ఢిల్లీలో గాని ఇంకెక్కడ లేడు సార్ ఆయన కోల్కతా దగ్గర నోవాకలి అని ఒక ప్రాంతం ఉంది సార్ నోవాకలిలో రాయట్స్ జరుగుతున్నాయి.
(19:09) హిందువులు ముస్లింలు కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఆయన అక్కడికి వెళ్ళాడు ఆ రాయట్స్ ని కంట్రోల్ చేయడానికి వెళ్ళాడు. నేను చెప్పాను కదా సార్ గాంధీ గారికి కూడా ఒక పాజిటివ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాజిటివ్ షేడ్స్ ఇన్ గాంధీస్ పర్సనాలిటీస్ హి నెవర్ వాంటెడ్ ఎనీ పొజిషన్ ఫర్ హిమ సర్ నేను పీఎం అవ్వాలి నేను ప్రెసిడెంట్ అవ్వాలి ఆయన ఆలోచన కోరిక ఆయనకి లేవు సర్ సో ఆయనకి ఏంటంటే ఆ హిందూ ముస్లిమ్స్ గొడవలు బాగా ఎక్కువ కోల్కతాలో చాలామంది నోవాకలి రైట్స్ చూసుకుంటే కొన్ని వందల మంది చనిపోయారు సర్ సో ఆయన మన స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నప్పటికీ ఆయన అక్కడ లేకుండా ఆ యొక్క ప్రాబ్లం ని
(19:46) అడ్రెస్ చేయాలని చెప్పి అక్కడే ఉన్నాడు సర్ సో దట్ ఇస్ ద రీజన్ వై హి డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ది ఫ్రీడమ ఓకే అసలు రియల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అంటే ఏం చెప్తారండి మీరు అంటే సార్ ఒకటి నేను చాలా చాలా నాకు బాధ వేస్తది సర్ మన హిస్టరీ బుక్స్ చూసుకుంటే హిందీలో నేను చెప్తాను సర్ దెన్ పర్లేదు హిందీలో పాట ఉంటది సర్ దే హమే ఆజాద్ బినా ఖడగ బినా డాల్ సా బర్మతికే సంత తునే కర్దియా కమాల్ అని ఏంటి ఖడ్గం పట్టుకోకుండా మనకి స్వతంత్రం వచ్చింది అని అన్నారు సార్ కానీ అది 100% వాస్తవం కాదు సార్ ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు సార్
(20:25) భగత్ సింగ్ లాంటి వాళ్ళు మన లాలా లాజపత్ర రాయి గాని ఇలా ఎంతో మంది వాళ్ళ రక్తాన్ని వాళ్ళ చమటని వాళ్ళ ప్రాణాన్ని ఏమంట ఆరిపోస్తే వచ్చిన స్వతంత్రం మనది అంటే ఏమి చేయకుండా ఎవరు సావకుండా వచ్చింది ఆ పాట అయితే రాశరో అండ్ ఫుల్ క్రెడిట్ గాంధీ గారికి ఏదైతే ఇచ్చారో దానికి నేను అంగీకరించాను. సో ఇదొక్క రియాలిటీ ఆఫ్ ఇండిపెండెన్స్ మన పిల్లలకి ఎలాగైతే నేర్పించారో అందులో నేను కూడా ఒక విక్టిమం నేను కూడా బై ద టైం నాకు 25 30 వచ్చేంతవరకు ఐ ఆల్సో యూస్ టు బిలీవ్ దట్ ఓన్లీ గాంధీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇండియా ఇండిపెండెంట్ బట్ ఇదంతా చదివిన
(21:05) తర్వాత నిజ నిజాలు ఏంటో అబద్ధాలు ఏంటో తెలుసుకున్న తర్వాత అర్థమయిందని విషయం ఏంటంటే ఆయన పాత్ర కూడా ఉంది కానీ ఆయనకన్నా గొప్ప పాత్ర చాలామంది అండ్ స్వతంత్రం వచ్చిన తర్వాత సార్ సర్ సర్దార్ పటేల్ గారి పాత్ర చాలా పెద్దది సార్ అవును ఆయన్ని కూడా మనం మర్చిపోకూడదు ఎందుకంటే రావడం ఒక అంతు అది నిలవడం ఇంకో అంతు ఆ నిలడం వంతులో కచ్చితంగా సర్దార్ పటేల్ గారు చేసిన త్యాగం గాని ఆయన చేసిన పని గాని అంతా ఇంతా కాదు మనం ఈరోజు హైదరాబాద్ లో కూర్చొని ఉన్నాం సార్ సర్దార్ పటేల్ గారు లేకపోతే ఇది [గురకలు] ఒక ఇండిపెండెంట్ దేశం లాగా అయినా ఉండేది లేదా
(21:44) పాకిస్తాన్ లో కలిసిపోయేది. ఆయన లేకపోతే అంటే మన ఇండియా ఐడియా ఉంది కదా సార్ మ్యాప్ ఇండియా అనంగానే ఒక మ్యాప్ మీ కళ్ళల్లో వస్తుంది కదా సార్ ఆ మ్యాప్ మీ కళ్ళల్లో రావడానికి కారణమే సర్దార్ పటేల్ సో ది ఐడియా ఆఫ్ ఇండియా ఇన్ 20త అండ్ 21 సెంచురీ ఇస్ ద గివింగ్ ఆఫ్ సర్దార్ పటేల్ టు ఇండియా అండ్ ఇన్ఫాక్ట్ ఆ కాశ్మీర్ విషయంలో కూడా ఆ నెహ్రూ కల చేసుకోకపోతే ఈరోజు కాశ్మీర్ గొడవే ఉండేది అనవసరంగా ఆయన అందులో ఏలు పెట్టాడు సర్వనాశనం చేశడు.
(22:16) సర్దార్ పటేల్ కి వదిలేసి ఉంటే మాత్రం కచ్చితంగా వేరేలాగా జరిగింది అసలు అండ్ పాకిస్తాన్ ఆ ధైర్యం కూడా చేసేది కాదు సర్ సుభాష్ చంద్రబోస్ గారి నుంచి ఇప్పుడున్న యువత ఏం నేర్చుకోవాలి సాక్రిఫైస్ సార్ దేశం కోసము ఏదైనా సంసిద్ధంగా ఉండాలి సార్ అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్ ఆ యూత్ చాలామంది నేను చూస్తుంది ఏంటంటే గవర్నమెంట్ లో ఈ లోపం ఉంది ప్రభుత్వంలో ఈ లోపం ఉంది అది కాదు సార్ నువ్వేం చేస్తావ్ అది అది ఇంపార్టెంట్ సర్ వాళ్ళకి బాధ్యత లేదని కనిపిస్తుంది కొంతమంది 100% సార్ అంటే మనం ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద వేలు చూపించడము సమాజం మీద వేలు చూపించడము లేదా నా ఫ్యామిలీ నాకు
(22:55) సపోర్ట్ ఇవ్వలేదు అయన్నీ కాదు సార్ బ్రిటిష్ వాడు మనల్ని తొక్కి నారదీస్తున్న సరే మనం వెనక్కి కడుగు వేయకుండా అక్కడే నిల్చొని పోరాడాం సార్ ఇప్పుడు మన దేశానికి స్వతంత్రం వచ్చింది కదా సార్ ఇప్పుడు పోరాడడానికి మీకు ఎందుకు ప్రాబ్లం వస్తుంది జీరో నుంచి హీరో అయిన వాళ్ళు ఉన్నారు సార్ హీరో నుంచి జీరో అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే మనం ఎంచుకున్న దారి ఏంటి దాన్ని బట్టి నువ్వు ఇటు నుంచి అటు వెళ్తావా అటు నుంచి ఇటు వస్తావా నిర్దా అంటే ఈ గతం మర్చిపోయారు కదా యువత ఇప్పుడు ఇప్పుడు ఉన్న దీని మీద దాంట్లోనే ఎక్కువగా ఎక్స్రే పెట్టడం చూడడం
(23:27) ఇదే అనుకుంటున్నారు తప్ప అసలు ఈ స్టేజికి మనం ఉన్న కారకులు ఎవరు అనేది మర్చిపోయారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన బ్లడ్ జనరేషన్ అంతా కూడా ఎలా ఉన్నారంటే ఇప్పుడుఉన్న సమస్యలు ఏంటి వాటిని ఎత్తిపు చూపిద్దాం వాటి మీద ఫైట్ చేద్దాం అన్నారు తప్ప అసలు ఈ స్టేజి కి మనం తీసుకొచ్చిన వాళ్ళ అంటే మన అమ్మా నాన్న కూడా మర్చిపోయిన పరిస్థితికి వస్తుంది అవును సార్ అంటే కొంచెం వెస్టర్న్ కల్చర్ ఇన్ఫ్లయెన్స్ ఒక డైమెన్షన్ ఉంది సార్ రెండో విషయం ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్ ఏ దేశమైతే తన చరిత్ర గురించి వాళ్ళ యువతకి చెప్పదో ఆ
(24:02) నేషన్ ఆ దేశము సర్వనాశనం అయిపోతుంది జపాన్ ఎగ్జాంపుల్ తీసుకోండి వియత్నాం ఎగ్జాంపుల్ తీసుకోండి సార్ నేను వియత్నాం విజట్ చేశనుండి సార్ రోడ్ రోడ్డు మీద 10 సంవత్సరాలు బాలుడు ఆడుకున్నవాడు వాడిని ఆపి నీ నేషనల్ హీరోస్ ఎవడురా అంటే వాడు టకటక టకటకటక అన్ని పేర్లు చెప్తాడు. మనది చేసి చూడండి మహా అయితే గాంధీ మహా అయితే బోస్ ఇది ఈ పేర్లు తప్పితే ఇంకొందరు తప్పు పేర్లు కూడా తీసుకుంటారు.
(24:33) ఆయన ఏదో చే అదే మీరు సినిమా హీరో గురించి అడగండి అన్ని చెప్తారు సార్ వాడి అలవాట్లు వాడి ఫేవరెట్ కలర్ ఏంటి వాడికి ఎన్ని కార్లు ఉన్నాయి కార్ నెంబర్ ప్లేట్ ఏంటి వాడికి ఎంతమంది భార్యలు ఉన్నారు ఎంతమంది భార్యలు ఉన్నారు ఇన్నీ చెప్తాడు అంటే అక్కడిదాక ఎందుకు వెళ్తున్నారు సార్ మనం ఎంతో ఎంతో మంది వీర సైనికులకి పరంవీర చక్ర అవార్డు ఇచ్చాం సార్ అవును ఒక ఐదు పేర్లు చెప్పమని చెప్పండి అసలు ఎందుకు ఇస్తారు అని అడుగుతున్నారండి అసలు దట్ ఇస్ అంటే సిగ్గుతో పరమ వీర చక్రాన్ని ఎందుకు ఇవ్వాలని అదే అదే చెప్తున్నా సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తది ఒకసారి ఎందుకంటే నీకు
(25:07) ఫ్రీడమ్ ఏంటో మనకి విలువ తెలిీదు సార్ ఎందుకంటే మనం పుట్టినప్పుడు దేశం ఫ్రీగా ఉంది కాబట్టి దాని విలువ ఏంటో తెలియదు. మన గ్రాండ్ పేరెంట్స్ ని అడిగితే వాళ్ళు చెప్తారు కానీ ఇప్పుడు జనరేషన్ లో ఏమంటున్నారంటే ఇటువంటి క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు సో వాట్ మాకేంటి అంటే సార్ చులకన అయిపోతుంది సార్ ఏదైనా ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారు మా పేరెంట్స్ ఉన్నారు సార్ వీళ్ళు స్కేర్సిటీ చూశారు సార్ స్కేర్సిటీ అంటే అన్ని తక్కువగా లభించాయి.
(25:37) ఉమ్ అందుకే పెద్దవాళ్ళు మీరు చూడండి ఒక పాత కుర్చి అయినా పాత టేబుల్ అయినా దాన్ని భద్రతగా ఉంచుకుంటారు అవును కొత్త కల్చర్ ఏంటి ఇది పాత పడిపోయింది మార్చేద్దాం. అంటే మేము చూసింది నా జనరేషన్ గాని నా తర్వాత వచ్చిన జనరేషన్ గాని వీళ్ళు అబండెన్స్ ని చూశారు. చాలా ఎక్కువ శాతం ఏమంటారు దిగుబడిని చూశారు కాబట్టి వాళ్ళు విలువనివ్వరు సార్ అదే పెద్దవాళ్ళని చూసుకుంటే అప్పట్లో చాలా స్కేర్సిటీ ఉండేది కాబట్టి వాళ్ళు ప్రతి ఇది జాగ్రత్త బట్టలతో సహా సామాన్లతో సహా అటువంటి ఉన్న భావన ఉన్న వాళ్ళకి మీరు ఈ క్వశ్చన్ వేస్తే వాళ్ళకి దొరకలేదు కాబట్టి
(26:15) వాళ్ళు చేయలేదు నాకు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి నేను ఇలాగే ఉంటా అని అంటుంటారు. సర్ ఇప్పుడు ఏమంటారంటే సర్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది సార్ పర్యావరణ సంరక్షణ గురించి మనం మాట్లాడితే మనము ఈ పర్యావరణ మనకి హెరిడిటరీగా రాలేదు అంటే మనకి రాజరికంగా రాలేదు మనము ఫ్యూచర్ జనరేషన్ నుంచి అప్పు తీసుకున్నది అంటారు. అంటే నువ్వు నీళ్లు పారబోస్తున్నప్పుడు లేదా నువ్వు ఏదైనా ఇంపార్టెంట్ వస్తువు పాడు చేస్తున్నప్పుడు ఇది దీని మీద కేవలం నాకే హక్కు ఉందా లేకపోతే రానున్న జనరేషన్ కూడా హక్కు ఉందా అని చెప్పి ఆలోచించాలి.
(26:52) సో అప్పుడు మనకు అర్థంఅవుతుంది మనం వాళ్ళకి ఎంత అన్యాయం చేస్తున్నాం. మన విషయంలో కూడా మన గ్రాండ్ పేరెంట్స్ ఇలాగే చేసి ఉంటే ఈ పాటికి నీరు గాలి ఏది ఉండేది కాదు అవును వాళ్ళు చాలా భద్రతగా దాన్ని వాడుకున్నారు కాబట్టే మనం ఈరోజు అంతా ఎంజాయ్ చేస్తున్నాం. కరెక్ట్ మీరు ఇప్పుడు నీళ్లు లేవు గాలి మంచిగా లేదు అంటే దానికి కారణం మనమే కదా సార్ అండ్ ఇప్పుడే లేవు బాలేదు అంటున్నావు ఒక ఐదు తరాలు పోయిన తర్వాత ఇంకేంటి సర్ పరిస్థితి సో రియల్ ఇండిపెండెన్స్ అంటే మనకి రాజకీయంగా వచ్చిన స్వతంత్రమే కాదు సార్ సోషల్ ఈక్వాలిటీ సోషల్ ఇండిపెండెన్స్ ఎకనామిక్ ఈక్వాలిటీ
(27:26) ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఇదంత వీటితో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి కదా ఉండాలి కదా సార్ 100% ఉండాలి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని మనిషి మనిషే కాదు కదా సార్ మనిషికి జంతువుకి తేడా అదే కదా సార్ ఇన్ఫాక్ట్ జంతువుకి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్ మీరు సింహం చూసుకోండి సార్ దానికి ఆకలి వేస్తేనే వేట చేస్తుంటారు దానికి ఆకలి లేకపోతే అది వేట చేయదు సార్ సింహం గాని పులి గాని దాంట్లో కూడా ఎకో సిస్టం ఉంటది అది తిన్న తర్వాత కొన్నే తింటారు తర్వాత ఇంకో జంతువు తింటారు అంటే కానీ మనక ఆ కల్చర్ రావట్లేదండి అంటే మనక ఏంటంటే సార్
(27:58) నేను నాది స్వార్థం అంతే పక్కవాడు ఏమఉన్నాడా తిన్నాడా పడుకున్నాడా వాడికి అవసరమే లేదు మనిషికి అంటే కనీసం మనిషి జంతువు కున్న జ్ఞానం కూడా మనకు పోతుంది లేదు సార్ ఎందుకంటే మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే సార్ మీరేమనుకుంటారు నేను నా కొడుకు కోసం ఆడి కొడుకు కోసం వదిలేసి వెళ్ళాలి. అవును జంతువుకి ఆ భావన ఉండదు ఎందుకంటే దేవుడు జంతువుకి ఆ భావన ఇవ్వలేదు.
(28:23) మనకి ఇచ్చాడు కాబట్టి మనం అందులో పడిపోయాం అండ్ ఇన్ఫాక్ట్ మనకు కూడా ఇవ్వలేదు సార్ అది సామాజికంగా మనకు వచ్చేసింది. ఇప్పుడు దేవుడు ఏమంటాడు అంటే స్పిరిచువాలిటీలో మనం మాట్లాడితే నేను నీకు జన్మని ఇచ్చానంటే నీ ఫుడ్ బెడ్ బాధ్యత నాది. నువ్వు నా పేరు స్మరణించి మిగితాది నేను చూసుకుంటాను అంటారు. అంటే దాని అర్థం ఉద్యోగం సద్యోగం మానేసుకొని చేయడం అనేది కాదు సార్ బట్ అట్ ద సేమ్ టైం హావింగ్ ఫెయిత్ ఇన్ హిమ మనం ఎంతసేపు నాలుగు రాళ్ళు వెనక్కి వేసుకోవాలి అన్న ఆలోచనలో ఆ గ్రీడ్ లో వెళ్ళిపోతున్నాం.
(28:57) సో ఈ గ్రీడ్ ఉన్నంతవరకు మన దేశానికి స్వతంత్రం సర్ దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఇది మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం కదా సార్ దేశం అంటే మనుషులు అన్నప్పుడు మనిషి ఆలోచనతోనే కదా సార్ దేశం మంచి బాగు చెడు అంతా లింక్ అయింది సో అది జరగాలి అంటే మనిషి మంచిగా ఆలోచించడం మొదలు పెట్టాలి కదా సార్ అప్పుడే కదా నిజమైన స్వతంత్రం వచ్చినట్టు లెక్క సో ఆ డైమెన్షన్ లో మనం చూస్తే నన్ను అడిగితే నన్ను పర్సనల్ గా మీరు అడిగితే ఇంకా స్వతంత్రం రాలేదు నన్ను అడిగితే కచ్చితంగా రాలేదు సార్ ఎందుకంటే అంటే ఏదో నేను కాంపిటీటివ్ ఇండస్ట్రీలో ఉన్నాను అని నేను మాట్లాడట్లేదు సార్ మన స్వతంత్రము దీని
(29:35) చేతిలో పోయింది సార్ అవును దానికి మనం బానిస అయిపోయాం అయిపోయాం సార్ ఒకప్పుడు బ్రిటిష్ వాడు ఇప్పుడు వీడి చేతిలో ఉన్నా వీడి చేతిలో బానిసలు అయిపోయాం సార్ సో సర్ మీరు మీరు గాని మీ ప్రేక్షకులు గాని సార్ ఒక 21 డేస్ దీనికి దూరంగా ఉండండి సార్ 21 రోజులు మాత్రమే మీ మైండ్ ఎంత క్లియర్ అయిపోతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి నీ మైండ్ ఎంత డీక్లేటర్ అయిపోయి పీస్ అయిపోతావో మీరు 21 రోజులు అంటున్నారు ఒక గంట ఉండమని చూద్దాం.
(30:05) సర్ లైఫ్ మారిపోతుంది సార్ నన్ను నమ్మండి సార్ కంప్లీట్ గా లైఫ్ మారిపోతుంది. అంటే మేము ఉండం సరి కదా మా పిల్లలకు కూడా అలవాటు చేసాం. పూర్తి మొబైల్ చేతులు ఇవ్వకపోతే వాడు తినడు సార్ వాడు తినట్లేదు తల్లిదండ్రుల మిస్టేక్ అది చిన్న పిల్లడు వాడికి ఊహో తెలియదు వాడి చేతిలో ఫోన్ ఉందని వీళ్ళు సంబం పడతారు. వాడుఏదో హెలికాప్టర్ ఏదో సృష్టించినట్లుగా సార్ ఇంకా ఆ టాపిక్ వచ్చి ఇప్పుడు మనం పాకిస్తాన్ బలచిస్తాన్ వాళ్ళిద్దరి మధ్యన వివాదం మధ్యన టర్కీ కూడా అనేట్టు ఉంది అసలు ఆ మొత్తం సబ్జెక్టు ఏంటి సార్ అది సర్ పాకిస్తాన్, టర్కీ, [గురకలు] సౌదీ
(30:37) అరేబియా వీళ్ళు ముగ్గురు ఒక కూటమిని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు సార్. వీళ్ళ ఆలోచన ఏంటంటే అంటే ఇక్కడ అవసరం ఎవరిది చూడాలి సార్ అవసరం సౌదీ అరేబియా వాడిది ఎందుకంటే ఇరాన్తో గొడవ పెట్టుకున్నాడు కాబట్టి ఇరాన్ ఒక చాలా పవర్ఫుల్ మిలిటరీ కంట్రీ లాగా బయటికి వచ్చింది సర్ ఇప్పుడు ఎందుకంటే ఒకవైపు అమెరికాని ఇంకోవైపు ఇజ్రాయిల్ ని [గురకలు] అందరిని కలిపి కొట్టింది సార్ ఫిబ్రవరి 28 నాడు స్టార్ట్ అయిన వారు ఇప్పటికి వచ్చి అమెరికా ఏనాడు విజయం నాది అని చెప్పుకోలేని పరిస్థితి ఉంది.
(31:10) హమ్ కానీ ప్రతిసారి విజయం నాదే అని వాడు చెప్పుకున్నాడు అంటే ఒక్క దేశము మిడిల్ ఈస్ట్ లో అమెరికా ఇజ్రాయిల్ ని కలిపించి ఓడిచ్చింది అన్నది లెక్క ఇప్పుడు సౌదీ అరేబియా వాడు పక్కనే ఉంటాడు కాబట్టి వాడు భయంగా ఉంటాడు కదా సార్ సో పాకిస్తాన్ తో లాస్ట్ ఇయరే చేతులు కలుపుకున్నాడు సర్ వీళ్ళు పీస్ ప్యాక్ డిఫెన్స్ ప్యాక్ అని చెప్పేసి కిందటి సంవత్సరమే సైన్ చేసుకున్నారు.
(31:32) కాకపోతే సౌదీ అరేబియా వాడికి అర్థమైంది ఏంటంటే పాకిస్తాన్ వాడితో మనక ఏ లాభం లేదు వాడి దగ్గర ఏం లేదు. వాడు ప్రతిసారి మందరికి వచ్చినప్పుడల్లా చిప్ప తీసుకొని వస్తున్నాడు డబ్బులు కావాలి అంటున్నాడు తప్పితే మనకోసం ఏం చేయట్లేదు. సో పాకిస్తాన్ వాడు ఒక్కడే మనకి సరిపోడు ఇంకో దేశం కావాలి. ఇంకా మిడిల్ ఈస్ట్ లో గాని ఇస్లామిక్ కంట్రీస్ లో చూసుకుంటే ఇంక ఎవడు మిగలలేదు ఆబవియస్లీ టర్కీయే మిగిలింది.
(31:54) సో ఇప్పుడు టర్కీతో చేతులు కలుపు ఎందుకంటే సర్ అమెరికా ఇప్పుడు ఆయుధాలు ఇచ్చే పరిస్థితిలో లేదు సార్. అమెరికా దగ్గర ఆయుధాలు లేవు సార్ అమెరికా [గురకలు] యూక్రైన్ కి ఇవ్వడానికి ఆయుధాలు లేవు సార్. ఇంకా సౌదీ అరేబియాకి ఎక్కడి నుంచి ఇస్తుంది? సో ఆయుధాలు ఎక్కడి నుంచయనా రావాలి కదా ఎక్కడి నుంచి రావాలి టర్కీ నుంచి వస్తాయి ఎందుకంటే చైనా నుంచి రాలేవు అమెరికాకి విరుద్ధము రష్యా నుంచి రాలేవు అమెరికాకి విరుద్ధము అండ్ సర్ అమెరికా ఇస్ ది సెక్యూరిటీ ప్రొవైడర్ టు సౌదీ అరేబియా సౌదీ అరేబియాకి సెక్యూరిటీ అందించేదే అమెరికా సో అమెరికా దగ్గర ఆయుధం లేదు అంటే
(32:26) వాడు ఇంకఎక్కడికైనా వెళ్ళాలి కదా సో ఇంక ఎక్కడికి వెళ్తాడు ఆబవియస్లీ టర్కీ ఒకే దేశం మిగిలిపోయింది వాడి దగ్గరికి వెళ్తాడు. సో టర్కీ నుంచి ఆయుధం వస్తది పాకిస్తాన్ నుంచి సోల్జర్ వస్తాడు నా బార్డర్స్ ని ప్రొటెక్ట్ చేసుకుంటాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కాంట్రాక్ట్ ఇచ్చేసాడు సర్ లేబర్ కాంట్రాక్ట్ అంటాం కదా లేబర్ కాంట్రాక్ట్ పాకిస్తాన్ కి ఇచ్చాడు వెపన్స్ కాంట్రాక్ట్ ఏమో టర్కీకి ఇచ్చాడు ఎందుకంటే సౌదీ దగ్గర డబ్బు ఉంది సర్ డబ్బుకి ఏ లోట్ లేదు సర్ సౌదీ దగ్గర డబ్బు ఒక 300 సంవత్సరాలు ఇంకా ఉంటది సో వాడికి డబ్బుకి లోటు లేదు కాబట్టి వాడు
(32:59) ఎవడైనా అంటే మనం కాపలాకి వాచ్మెన్ పెట్టుకున్నట్టు పాకిస్తాన్ని వాచ్మెన్ లా పెట్టుకున్నాడు అండ్ ఆ వాచ్మెన్ చేతిలో ఆయుధం ఇవ్వాలి అంటే టర్కీ నుంచి ఆయుధం తెచ్చుకున్నాడు. అంతే జరిగింది సార్ అక్కడ సో దానితో ఇండియాకి ఏమైనా మొప్పందా అంటే ఒక అంశంలో చూసుకుంటే నాకు అడిగితే లేదు అనే అంటారు ఎందుకంటే లేదు అంటే ప్రస్తుతానికి లేదా అంటే ఎప్పటికీ ఎప్పుడంటే సార్ ఒక మాట గుర్తుపెట్టుకోండి సార్ పాకిస్తాన్తో చేతులు కలుపుకున్న వాడికి తెలుసు పాకిస్తాన్ ఒక ఎదవ దేశం అని కాకపోతే హిందీలో ఒక సామెత ఉంది సార్ వక్త్ ఆనేపర్ గదే కోబి బాబ్ బనానా పడతాహే అవసర
(33:37) వచ్చినప్పుడు గాడిది కూడా వ్యవహారం చేసుకోవాల్సి వస్తది. ఆ గాడిదే పాకిస్తాన్ దేశం సర్ ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి వాడితో వ్యవహారం ఉంది సార్ కాకపోతే పాకిస్తాన్ కి భారత్ కి పెద్ద యుద్ధం జరిగినప్పుడు ఎవ్వడు అడ్డు రాడు సార్ అడ్డ వచ్చినోడికి తెలుసు మనం ఏం చేస్తాం అని అది టర్కీ అవ్వనివ్వండి సౌదీ అవ్వనివ్వండి వాళ్ళ అమ్మ నా కొడుకు అవ్వనివ్వండి ఎవ్వడైనా సరే ఇండియా ఏం చేస్తాదో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి కాకపోతే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ని నెత్తిన వేసుకొని ఊరేగిస్తారు తప్పితే ఇంకేం చేయలేరు సార్ సార్ ఫైనల్ గా చెప్పండి ఇప్పుడు ఇప్పుడును
(34:10) యువత అంతా కూడా సుభాష్ చంద్ర బోస్ లే మీరు చెప్తున్న సర్దార్ వల్లభాయి పటేల్ పేర్లు విన్నప్పుడు మాత్రం బొంబై అయిపోయి అంటారు వాళ్ళ చరిత్ర వినాలంటారు భగత్ సింగ్ లోకి నేను వెళ్ళాలంటారు జగవీరా అంటారు రకరకాలు చెప్తారు. ఆ స్పిరిట్ మంచిదే కానీ మనం సీన్ లోకి వచ్చేసరికి డిఫరెంట్ పాటర్న్లు కనిపిస్తున్నాయి. వ్యవహారంలో వచ్చేసి వేరే వేరే కనిపిస్తుంటాయి.
(34:34) ఇప్పుడు ఇటివాళ జరిగిన ఢిల్లీలో ఇష్యూ తీసుకున్న జంతర్ మందర్ ఇష్యూ మంచిదే అది కాక్రోచ్ పార్టీ చేయడం అంతా కూడా మంచిదే కానీ వాళ్ళకి కూడా ఒక బాధ్యత ఉండాలి హక్కులు ఒక్కటే కాదు అన్నది కనిపిస్తుంది. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఏమంటారంటే సమస్యను గుర్తించావు సంతోషం దాని పరిష్కారం కూడా వెతికే బాధ్యత కూడా తీసుకోవాలి అంటుంటారు. అవును సార్ ఆ బాధ్యత లేకుండా సమస్య మీదే మేము దాన్నే ప్రచరిస్తామ అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చి సమాధానం ఏంటి సర్ సింపుల్ సార్ ఇప్పుడు జంతర్ మంతర్లో జరిగింది నిరసన కేవలం ఆ ప్రాబ్లం్ ని అడ్రెస్ చేయాలని కాదు ప్రభుత్వాన్ని దించాలన్న
(35:08) ఆలోచన కూడా ఉంది కదా సార్ అవును సో అది తప్పు అంటాను ఎందుకంటే సర్ నేను ఉన్న ప్రభుత్వాన్ని సమర్ధించట్లేదు బట్ ఎట్ ద సేమ్ టైం దుష్ట శక్తులతో చేతులు కలుపుకొని చేయడం అన్నది తప్పు సార్ 100% అత్తశ నేను ఒప్పుకోనుసార్ నాకు నా రాజ్యాంగం నా ప్రధానమంత్రిని గాని గవర్నమెంట్ ని గాని వాళ్ళని ప్రశ్నించే హక్కు నా రాజ్యాంగం నాకు ఇచ్చింది.
(35:32) నువ్వు ప్రశ్నించు నో ప్రాబ్లం కానీ దుష్ట శక్తులతో చేతులు కలుపుకొని అక్కడి నుంచి డబ్బు తీసుకొని వచ్చి నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఉద్దేశమే మారిపోయినప్పుడు నేను దాన్ని సమర్ధించాను. సో అదే మోదీ గారు కూడా స్పీచ్ గురించి మీరు మాట్లాడారు ఇందాక ఆయన అదే అన్నారు నువ్వు సమస్య గురించి మాట్లాడుతున్నావ్ సరే బాగానే ఉంది పరిష్కారం కూడా ఇవ్వు నేను చెప్తాను సార్ పరిష్కారము ప్రతి ఒక్క ఇంపార్టెంట్ సిటీలో ఆర్మీ ఉంది.
(36:01) ఉంది కదా సార్ ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. పోనీ మీకు పోలీస్ మీద నమ్మకం లేదు అంటున్నారు. ఫైన్ ఫర్ ద డిస్కషన్ సేక్ ఓకే ప్రతి మేజర్ సిటీలో ప్రతి మేజర్ టౌన్ లో ఒక ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఎప్పుడైతే నీట్ ఎగ్జామ్స్ జరుగుతాయో పేపర్ ఎక్కడైతే ప్రెస్ లో ప్రింట్ అవుతదో స్ట్రెయిట్ గా ఆర్మీ కంటోన్మెంట్ కి పంపించు. లెట్ ద పేపర్ బి స్టాక్డ్ ఇన్ ది ఆర్మీ కంటోన్మెంట్ ఏ రోజైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ రోజు ఆర్మీ వాడే కాన్వాయ్ తీసుకెళ్తాడు ఎగ్జామ్ సెంటర్ దగ్గర పేపర్ వెళ్తది ప్రిన్సిపల్ రిసీవ్ చేసుకుంటాడు ఎగ్జామ్ కండక్ట్ అయ్యేంత వరకు ఆర్మీ వాడు నిల్చోని
(36:38) ఉంటాడు. కూడా మోసాలు చేయొచ్చుండి చేయాలనుకున్నవాడు ఎక్కడైనా చేస్తా లేదు సర్ కుదరదు ఎందుకంటే ఆర్మీలో కూడా చాలా ఎగ్జామ్స్ జరుగుతాయి సర్ ఆర్మీ వాడు కూడా ప్రమోషనల్ ఎగ్జామ్స్ కార్డర్ ప్రమోషనల్ ఎగ్జామ్స్ అన్ని జరుగుతాయి. మా ప్రొసీజర్ ఏంటో తెలుసా సార్ ఏ దేశంలో చివర్లో ఉన్నా సరే ఒక యూనిట్ కి ఒక రెజిమెంట్ కి రెస్పాన్సిబిలిటీ ఇస్తారు.
(36:59) అప్పుడు ఏం జరుగుతది ఒక ఆఫీసర్ కొంతమంది ట్రూప్స్ ని తీసుకొని ఆర్మీ హెడ్ క్వార్టర్ కి వెళ్తాడు. అక్కడి నుంచి క్వశ్చన్ పేపర్ రిసీవ్ చేసుకుంటాడు లాక్ చేస్తాడు వాడి జేబులో తాలం ఉంటది రెజిమెంట్ కి వెళ్ళేంత వరకు బాక్స్ ఓపెన్ అవ్వదు రెజిమెంట్ లోకి వెళ్ళిన తర్వాత క్వార్టర్ గార్డ్ అనే ఒక ప్లేస్ ఉంటది. చాలా సేఫ్ ప్లేస్ అందులో ఆ బాక్స్ ఉంటది ఎగ్జామ్ రోజు వరకు బాక్స్ ని టచ్ చేయడు.
(37:25) ప్రింట్ అయిన కార్డు నుంచి ఎగ్జామ్ రోజు వరకు ఆ బాక్స్ ఓపెన్ే కాదు. పేపర్ ఎట్ట లీక్ అవుద్ది యు గివ్ దిస్ రెస్పాన్సిబిలిటీ టు ది ఆర్మీ పేపర్ లీక్ అయితే నన్ను పట్టుకోవచ్చు కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రతిదానికి ఆర్మీని పిలుచుకొని వస్తే మరి సివిల్ అడ్మినిస్ట్రేషన్ చేతగాన కదా సార్ అవును అంటే అసలు సివిల్ అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం లేకుండా పోవడానికి కారణం ఎవరు సివిల్ అడ్మినిస్ట్రేషన్ే సో చైన్ ఈ ప్రాసెస్ చైన్ లో సార్ సింపుల్ సార్ ఒకే ఒక్క రూల్ తీసుకురండి.
(37:57) పేపర్ లీక్ లో నీ చెయ్యి ఉందని తెలిస్తే ఉరి శిక్ష ఈ రూల్ తీసుకురా అప్పుడు చూద్దాం ఎన్ని పేపర్లు లీక్ అవుతాయో అంటే వాళ్ళు చెప్పడం ఏందటంటే గతంలో రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు లాల్ బహదూ శాస్త్రి లాంటి వాళ్ళు రిజైన్ చేశారు బాధ్యత వహించి ఇప్పుడు మన మన దేశంలో ఇటువంటి నీట్ పేపర్లో జరిగినప్పుడు ముందు మంత్రి బాధ్యత వహిస్తే కచ్చితంగా కింద వాళ్ళు కూడా సెట్ అయిపోతారు అనేది పలు సార్ ఎందుకంటే సార్ సార్ మన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా అకౌంటబిలిటీ మీదనే బేసిక్ చేస్తున్నారు కానీ దీనికి ఇంకో దృష్టికోణం ఉంది సార్ ధర్మేంద్ర ప్రధాన్ సర్ ఎంతో మంది
(38:32) ఎడ్యుకేషన్ మినిస్టర్లు వచ్చారు కదా సార్ మన దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ గారే ఒక చట్టం తీసుకొచ్చేసారు లాస్ట్ టైం మీ వల్ల ఒక ఇండివిడ్యువల్ వలన కానివ్వండి ఒక సంస్థ వల్ల పేపర్ లీక్ అయిందంటే ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వచ్చిన ఖర్చుఅంతా ఆ ఇండివిడ్యువల్ గాని సంస్థ గాని భరిస్తాడు. దాంతో పాటు పెనాల్టీ ఇన్ని కోట్లు ఉంటుంది దాంతో పాటు జైల్ శిక్ష కూడా ఉంటుంది.
(38:54) ఈ చట్టం ఎవడనా తీసుకొచ్చాడా సార్ అంటే నీకు మంచి చట్టం తీసుకొచ్చే వాడిని దింపే దాకా నువ్వు ఆగలేదు. అంటే సింపుల్ సార్ మేటర్ నీకు మంచి చట్టాలు వద్దు. ఈ ఎదవ పని రేపు నేను కూడా చేస్తాను సో నేను జైలుకి వెళ్ళిపోతే ఎట్లా నాకు కురిశిక్ష పడిపోతే ఎట్లా అందుకని చెప్పేసి నిరసన జరిగింది. ఈ నిరసన జరగడానికి కేవలం కారణం ధర్మేంద్ర ప్రధాన్ గారిని దింపడం ఒక్కటే కాదు సార్.
(39:20) దీనికి సంబంధించి స్ట్రిక్ట్ లాస్ రావద్దు. ఎందుకంటే ఫ్యూచర్ లో మేము చేస్తాము ఇది గతంలో కూడా జరిగింది సార్ సార్ కొన్ని ఇప్పుడున్న ప్రభుత్వం గాన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని కఠినంగా ఉంటాయి. కొన్ని కొన్ని విషయాల్లో ప్రజల నుంచి ఆగ్రహం వేస్తున్నప్పుడు కొన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి పరిస్థితుల ప్రభావం బట్టి మారుతుంటాయి.
(39:38) అవును సార్ అల్టిమేట్ గా వాళ్ళ ఆబ్జెక్టివ్ అంతా కూడా ప్రజలకు మంచి చేయాలనే ఇంటెన్షన్ ఉంటది. కానీ కొంతమంది వ్యక్తులు ఏదో ఒక దీంట్లో విజయం సాధించామని ఒక ప్రెజర్ తీసుకొస్తాం ప్రజర్లో ఆ ప్రభుత్వాన్ని దించేస్తాం అంటే అది ఎంతవరకు సంబంధించి అది తప్పు సార్ లాఫుల్ గా సర్ ఉన్న ప్రభుత్వం సెంటర్లో లాఫుల్ గా గెలిచి గవర్నమెంట్ ని ఫామ్ చేసింది అవును దాన్ని ఇలా అన్లాఫుల్ గా దించేస్తామ అంటే ఎలా శ్రీలంకలో అదే జరిగింది బాంగ్లాదేశ్ లో అదే జరిగింది నేపాల్ లో కూడా అదే జరిగింది సార్ జంజీ రెవల్యూషన్ చేసి ప్రభుత్వాలని దింపారు. అది మన దగ్గర కూడా
(40:13) ప్రయత్నం చేశారు సార్ దింపు వాళ్ళు ఏం సాధించారు అదే నేను చెప్తుంది సార్ శ్రీలంక ఈరోజు ఎక్కడఉంది బాంగ్లాదేశ్ ఎక్కడఉంది నేపాల్ ఎక్కడఉన్నాడు నేపాల్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది ఈరోజు చైనా ఈరోజు అమెరికా బాంగ్లాదేశ్ మొత్తం కంట్రోల్ చేస్తుంది చైనా అండ్ అమెరికా వాడికి కావాల్సింది కూడా నా దేశం కూడా చైనా అండ్ అమెరికా లాంటి దేశాలు కంట్రోల్ చేయాలి ఎందుకు చేయాలి సార్ మీరు చెప్పండి ఒక మాట అవును సో దట్ ఇస్ వేర్ అసలు నిజ నిజాలు ఏంటో బయటపడతాయి ఉద్దేశము దేశానికి బాగు చేయాలి పిల్లలకి బాగు చేయాలి అనేది కానే కాదు ఎలాగో మేము ఈ ప్రభుత్వాన్ని
(40:44) ఓడించలేకపోతున్నాం ఎలక్షన్స్ లో ఇలా దించేస్తాం. అంటే మన దేశంలో పొలిటికల్ ఇన్సెక్యూరిటీ తీసుకురావాలి అన్న ఉద్దేశమే తప్పితే దేశాన్ని బాగు చేయాలి అన్న ఉద్దేశం అయితే ఆ యొక్క నిరసనలో నాకైతే కనిపియలేదు. అండ్ పిల్లలు కూడా సర్ నిరసన చేయడం ప్రతి ఒక్క పౌరుడి హక్కు అది రాజ్యాంగం మనక ఇచ్చింది కానీ అది చేసే విధానం ఉంది.
(41:09) మీరు కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఒక పార్టీ గురించి మాట్లాడారు సార్ ఆ పార్టీ సదస్యులు ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి సార్ అంతా యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ తో డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి వాళ్ళకి అలాంటి వాడికి సమర్ధన ఇచ్చే ముందు నీ బుద్ధి ఏమైంది అరే వీడు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాడు వీడి గతం ఏంటి వీడి చరిత్ర ఏంటి నువ్వు కనుక్కోవాలి కదా సమర్ధన ఇచ్చే ముందు సో అదఎందుకు నీకు అర్థం కావట్లేదు డైరెక్ట్ గా టెర్రరిస్టులతో డైరెక్ట్ కనెక్షన్లు ఉన్నాయి సార్ అందరికీ కొంతమందికి ఉన్నట్లే ఆ కొంతమంది ఉన్నా సరే సార్ ఆ కొంతమంది
(41:37) ఉన్నవాళ్ళు స్టేజ్ మీద ఎందుకు ఉన్నారు ఆ ఆరోజు చంతర్ మందర్ జరిగిన అల్లర్లో కూడా ఢిల్లీలో ఉన్న రౌడీ షెటర్లు 2000 మంది ఉన్నారు. అదే నేను చెప్తుంది కదా సార్ పిల్లలు స్టూడెంట్స్ వేషంలో అక్కడ ఎవరు వచ్చారు అదే కదా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సార్ ఆ సర్ అక్కడ జరిగింది లాటీ చార్జ్ గట్టిగా జరిగింది పిల్లలు గాయాలు పడ్డాయి చాలా మంది చాలా తీవ్రంగా గాయాలు పడ్డాయి దాన్ని నేను సమర్ధించట్లేదు సార్ బట్ ఎట్ ద సేమ్ టైం పరిస్థితి అక్కడిదాకా ఎందుకు వెళ్ళింది అన్నది ప్రశ్న జంతర్ మంతర్లో మొదటిసారి జరగలేదు కదా సార్ నిదర్శన ఎన్నో సార్లు జరిగాయి కదా సార్
(42:11) అంతవరకు ఎందుకు సార్ మన రామదేవ బాబు చేయలా జంతర్ మంతర్లో పోలీసు వాళ్ళు ఆయన కూడా ఎత్తుపోలా అన్న హజారా చేశారు అన్న హజార్ గారు చేయలేదా ఇది మొదటిసారి జరగలేదు సార్ కాకపోతే దీనికి ఒక వేరే యాంగిల్ చూపించి ప్రభుత్వాన్ని పగడగొట్టా పలగగొట్టాలి ఎందుకు పగలగొట్టాలి సార్ అంటే ఒక పేపర్ లీక్ అయితే ప్రభుత్వం పడిపోవాలా సార్ 100% నేను పేపర్ లీక్ ని సపోర్ట్ చేయట్లే బట్ దానికి పరిష్కారం ఏంటి దానికి పరిష్కారం ప్రభుత్వాన్ని దించేయడమా సార్ ఎన్ని కోట్లు పెడితే ఒక ప్రభుత్వం ఫామ్ అవుతది సార్ కరెక్ట్ ఇంట్లో నాన్న కూడా తప్పు చేస్తా అంటే నేనే ఏమంటున్నాను తప్పును
(42:43) సమర్ధించకపోయి నాన్న తప్పు చేస్తుంటారు కదా సార్ ఆ ఎగజక్ట్లీ నాన్న తప్పు చేశారు నాన్న కొట్టి దింపేస్తామా కాదు నాన్న ఇది కాదని చెప్తాం కదా అక్కడ అదే కదా సార్ దట్స్ వాట్ ఐ యమ్ సేయింగ్ మోదీ గారు కూడా మాట్లాడింది ఏంటి నాకు పరిష్కారం చెప్పండి నేను అమలు చేస్తా నేను చెప్తున్నాను పరిష్కారం చెప్పండి మోదీ గారికి ద మోమెంట్ పేపర్ ఇస్ ప్రింటెడ్ ఇట్ షుడ్ డైరెక్ట్లీ గో టు ది ఆర్మీ కంటోన్మెంట్ నో సివిలియన్ ఇన్ బిట్వీన్ బికాజ్ నీట్ అంటే కొంతమంది లక్షల మంది పిల్లలు భవిష్యత్తు సార్ అవును పిల్లలు 12 తర్వాత తర్వాత నీట్ రాస్తారు సార్ ఆరో తరగతి నుంచి ప్రయాణం మొదలవుద్ది
(43:17) సార్ 6ఏ 7 8 9 10 11 కొంతమంది 12 కొంతమంది 12 తర్వాత బ్రేక్ తీసుకొని 13 బ్రేక్ తీసుకొని 14 ఇలాఎనిమిది తొమ్మిది సంవత్సరాలు వాళ్ళు కష్టపడితే పాస్ అయ్యే ఎగ్జామ్ నీట్ నీ స్వార్థం కోసం పేపర్ లీక్ చేస్తావా ఆ పిల్లలు ఎనిమిది సంవత్సరాలు కష్టపడిన పిల్లలు వాళ్ళ కష్టానికి ఏంటి సార్ ఎవడు జవాబు 12 మంది చనిపోయారు సార్ అవును అంటే నేను అందుకే చెప్పా ప్రభుత్వం ఒక లా తీసుకురావాలి చట్టం నువ్వు నువ్వు పేపర్ లీక్ చేయడంలో నీ చెయ్యి ఉంది అని తేలితే ఉరి శిక్ష ఒక్కటే పనిష్మెంట్ ఉరి శిక్ష పేపర్ లీక్ చేసి చూపియమని చెప్పండి చట్టంలో మార్పు రావాలి
(43:52) మార్పు రా సర్ ఒక్కొక్కసారి అందుకే నేను స్టార్టింగ్ లో మా విషయంలో చెప్పా మనిషికి ఒ మాట గొడ్డుకో ఇప్పుడు పేపర్ లీక్ ఇంత పెద్ద విషయం మన దేశంలో అయిపోయింది కాబట్టి దానికి సంబంధించి పనిష్మెంట్ కూడా మూడు సంవత్సరాలు జైలు ఉండకూడదు అవును ఉరి శిక్ష ఉండాల అది ప్రూవ్ అయిందంటే ఉరి శిక్ష ఇన్ కేస్ శిక్ష లేదు ఉరి శిక్ష తీస్తా పేపర్ పక్క ఇక టేబుల్ పెట్టాలండి ఎవడైనా ముట్టుకుంటాడో చూడండి ఏ ఆర్మీ కంటోన్మెంట్ లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు.
(44:20) ఇక పెట్టేసి వదిలి వెళ్ళిపోండి 10 రోజుల తర్వాత వచ్చండి ఎవడు ముట్టుకోడు కూడా తెలుసు అది ముట్టుకుంటే ఉరి శిక్ష వస్తదిని చెప్ప ఆ ఫియర్ ఆఫ్ లా లేదు సర్ ఆ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ లేదు ఆ ఫియర్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ జడ్జ్మెంట్ లేదు. మన దగ్గర ఫాస్ట్ ట్రాక్ కాదండి మామూలు ట్రాక్ కూడా లేదు మన దగ్గర అంతా ప్రొసీజర్ పనిష్మెంట్ే ఉంటది. మీరు మన చట్టాలని చూసుకుంటే జడ్జ్మెంట్ వచ్చేది ఇప్పుడు మర్డర్ జరిగితే ఎప్పుడో ఒక ఐదు సంవత్సరాలకి వస్తది.
(44:41) ఐదు సంవత్సరాల కొన్ని 10 అవుతాయి లేదా తర్వాత వాళ్ళ పిల్లలు కూడా చనిపోతుంటారు వస్తుంటాయి అంటే మనకి ఫైనల్ జడ్జిమెంట్ కన్నా ప్రొసీజర్ పనిష్మెంట్ే మన దగ్గర ఉంటది ఎఫ్ఐఆర్ పేపర్ లో మీడియాలో కథలు అరెస్ట్ చార్జ్ షీట్ ఈలోగా మీడియాలో హడావడి అంత తప్ప కే ఉండది మీడియా మీడియా ఫైండ్ ట్రైల్ వేస్తది మీడియా జడ్జిమెంట్ ఇస్తది అక్కడితోనే మనకి చాలా విషయాలు ఉన్నాయి సార్ అంటే దీనికి సంబంధించి చాలా దృష్టికోణాలు ఉన్నాయి అవన్నీ ఇంకా డెప్త్ లో పరిశీలిస్తే అంటే మనం ఏ కోణంలో చూస్తున్నా అనేది దాన్ని బట్టి మనకి అవుట్కమ్ వస్తుంది సర్ జంజి వాళ్ళు చేస్తున్న కార్యక్రమం మంచిది
(45:14) అంటున్నారు ఓబ్ర గారు కానీ వాళ్ళు కేవలం సమస్యను ఎత్తి చూపడం కాదు పరిష్కారం కూడా చూపండి అదేవిధంగా దేశానికి మంచిది అంటూ చెప్తున్నారు. లేదు కదా మనం కేవలం హక్కుల కోసమే మాట్లాడతాం నిరసన చెల్లుతాం అంతే గాని మేము పరిష్కారించాం అంటే మాత్రం కుదరదు. మీరు ఖచ్చితంగా మన దేశానికి మన దేశంకి మంచి పౌరులుగా నిలబడాలంటే మీరు పరిష్కారం కూడా ఎత్తి చూపించండి.
(45:37) దానికి ప్రభుత్వం అమలయ్యేలా ప్రజలు ఇస్తే మంచిదండు ఓబరాయ గారు చెప్తున్నారు ఇది ఈ వారం ఓబరాయ గారితో తెచలో జంట వచ్చే వారం మరో కృష్ణ మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థాంక్యూ అండి థాంక్యూ వెరీ మచ్ సర్ థాంక్యూ జై హింద్ సర్

No comments:

Post a Comment