Wednesday, August 19, 2026

తెలంగాణ కూరగాయల్లో విషం! కేంద్రం తేల్చిన దాంట్లో ఏపీలో కూడా అంతే…! | Poison in Telangana vegetables

తెలంగాణ కూరగాయల్లో విషం! కేంద్రం తేల్చిన దాంట్లో ఏపీలో కూడా అంతే…! | Poison in Telangana vegetables

Author Name:The Raghu Ganji

Youtube Channel Url:https://www.youtube.com/@TheRaghuGanji

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Y3GENB_Etms



Transcript:
(00:01) [సంగీతం] కూరగాయలు కాదు కాలకూట విషం మనం తినే కూరగాయలట కూరగాయలు కాదట విషం అట ఏముందట అందులో తెలంగాణ నుంచి 8198 నమూనాలు పరీక్షిస్తే 486 శాంపిల్స్ లో పరిమితికి మించి రసాయనాలు ఉన్నాయట మూడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 70,000 652 నమూనాలు పరీక్షించిరట తెలుగు రాష్ట్రాల్లో భారీగా పుడుగు పురుగు మందులు వాడుతున్నారట విపరీతంగా వాడుతున్నారట ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో లోక్సభలో వివరాలు వెల్లడించిన కేంద్రం ఇది ఎవరో చెప్తున్న లెక్క కాదు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్క నిగనిగలాడుతూ కనిపించే కూరగాయలు నోరుఊరించే పనులు
(00:48) మార్కెట్లో చూడగానే కొనేసి ఇంటికి తెచ్చేసుకుంటాం కదా అలాంటి వాటిలో కాలకూట విషం నిండి ఉందంటే నమ్ముతారా విచ్చలవిడిగా పురుగు మందుల వాడకంతో పరిమితికి మించి రసాయన అవశేషాలు ఉన్నాయ అంటే నమ్మగలరా ఆరోగ్యం సంగతి దేవుడెరుగు వాటిని తింటే అనారోగ్యం కూడా ఖయమే అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ఆయా రాష్ట్రాల్లో పండ్లు కూరగాయల సాగులో పురుగుమందుల వాడకం పైన పూర్తి వివరాలు లోక్సభలో వెల్లడించింది కేంద్రం.
(01:17) దేశవ్యాప్తంగా 2005 2006 నుంచి జాతీయ స్థాయిలో పురుగుమందుల అవశేషాల పర్యవేక్షణ ప్రాజెక్టును కేంద్రం అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా 2023 నుంచి 2026 వరకు 23 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించిన 70,652 పండ్లు కూరగాయల నమూనాలను 40 అధునాతన ప్రయోగశాలలో పరీక్షించిరట ఇందులో 2223 నమూనాల్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ పురుగు మందుల అవశేషాలు ఉన్నాయట ఇక దేశంంతా ఎట్లుఉందో పక్కన పెడితే మన రాష్ట్రాల్లో ఎట్లున్నది దేశంలో అత్యధికంగా పురుగు మందులు వాడుతు రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు
(01:57) ఉన్నాయట. ఆహార పంటలు మొదలుకొని వాణిజ్య పంటల వరకు పత్తి గాని ఇట్లాంటి పంటలు అన్నింట్ల విచ్చలవిడిగా రైతులు పోటీపడి మరి పురుగు మందులు కొడుతున్నారు. కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం తెలంగాణలో సేకరించిన 8198 నమూనాల్లో శాంపిల్స్ లో 486 శాంపిల్స్ లో మోతాదుకు మించి పురుగు మందులు వాడుతున్నారట.
(02:21) ఆంధ్రప్రదేశ్లో అయితే 2104 నమూనాలు పరీక్షిస్తే అందులో 134 నమూనాల్లో అధిక రసాయన అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. హర్యానాలో 2331 నమూనాలు సేకరిస్తే 152 శాంపిల్స్ లో అధికంగా కెమికల్స్ ఉన్నాయట. ఏకంగా 6.41% 41 శాతం మేర నమూనాల్లో అవశేషాలు ఉన్నట్టు గుర్తించగా ఇది దేశంలోనే అత్యధికం అట ఒడిస్సా జార్ఖండ్ ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో ఒక్క నమూనాలో కూడా మోతాదుకు మించి రసాయనాలు ఉన్నట్టు నమోదు కాలేదట అబ్బా ఎంత బెటర్ కూరగాయలు పండిస్తున్నారు వాళ్ళు ఒడిస్సాలో గాని జార్ఖండ్ లో గాని ఛత్తీస్గడ్ లో గాని సేకరించిన శాంపిల్స్ ఏ ఒక్క దానిలో కూడా రసాయనాలు లేవట కెమికల్స్ ఎక్కువ మరీ
(03:00) ఎక్కువ ఉండొచ్చు కానీ మరీ మోతాదుకి మించి లేవన్నమాట ఇక మనదైతే దరిద్రం ఇ మనం తినే మొత్తం అంతా కెమికల్ే తింటున్నాం అన్నట్టు విషమే రసాయన అవశేషాలు ఎక్కువగా ఉన్న ఉత్పత్తులు ఏ తోట లేదా పొలం నుంచి వచ్చాయో తెలుసుకోవడానికి సాంకేతికతను వాడుతున్నారట ఇట్లా ఇది గనుక తింటే ఏమైతది రోగాలు వస్తాయి. పురుగు మందల అవశేషాలు ఉన్న కూరగాయలు పండ్లు తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.
(03:31) పురుగు మందుల అవశేషాల్లో కొన్ని తక్షణ ప్రభావం చూపిస్తే మరికొన్ని దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయి. తక్షణ ప్రభావం చూపే రసాయనాలు ఉన్న కూరగాయలు పండు గనక తీసుకుంటే కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట, తల తిరగడం, చర్మంపై దద్దుర్లు, దురద, కళ్ళల్లో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక దీర్ఘకాలంలో ఆర్గానో ఫాస్ఫేట్లు క్లోరినేటెడ్ కాంపౌండ్స్ శరీరంలోకి వెళ్ళడం వల్ల బ్లడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
(03:56) కాలయ క్యాన్సర్, పేగు క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలోని థైరాయిడ్, ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల సమతుల్యతను కూడా దెబ్బదీస్తాయి. ఇన్ఫెర్టిలిటీ పిల్లలు ఉట్టరు డయాబెటిస్, షుగర్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తది. పురుగు మందుల అవశేషాలు బయటకి పంపే క్రమంలో కిడ్నీలు, లివర్ తీవ్రంగా శ్రమించి కాలక్రమైన దెబ్బతింటాయి.
(04:16) సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మనం ఎక్కడైనా ఆర్గానిక్ గా ఏనా పండిస్తారు అని అనుకుంటే కొనుక్కోవడం తప్ప ఇంకా అవకాశం లేదు. తీసుకొచ్చిన దాన్ని ఒకటికి రెండు సార్లు కడగాలి కానీ పైన కడిగితే ఏం లాభం అది లోపలికి పోయిన తర్వాత మరి ఏం చేయాలంటే కొంచెం ఆలోచించి కొనుక్కోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం ఈ సూపర్ మార్కెట్లో దాంట్లో దీంట్లో కొనడం కంటే కొంత గ్రామాల నుంచి వస్తున్న దగ్గర వాళ్ళు కూడా చాలుతానే ఉన్నారు ఇ మరి ఏదో ఆపడానికి లేదు మనం ఏదన్నా కొంచెం తెలుసుకొని కొనుగోలు చేస్తే బెటర్ అవసరమైతే ఓ 20 కిలోమీటర్లు అవతలక ఇడ కూరగాయలు మంచిగా ఉంటాయట కెమికల్స్ అల్లరట
(04:52) ఆర్గానిక్ అట అంటే అవసరమైతే ఒక హాఫ్ డే పని వదులుకొని పోయి తెచ్చుకోండి ఆరోగ్యానికి మించింది ఏముంది సో ఆ ఆ తెచ్చుకున్నవి కూడా బాగా వాష్ చేసి వండుకొని తినండి. ఆ సో ఎక్కడెక్కడ ఎట్లుఉన్నాయి అన్నది కర్ణాటకలో 9000 శాంపిల్స్ సేకరిస్తే 334 శాంపిల్స్ లో పరిమితికి మించిన కెమికల్స్ ఉన్నాయట తెలంగాణలో అయితే 8000 శాంపిల్స్ లో 486 ఘోరంగా ఉంది మన రాష్ట్రం 486 శాంపిల్స్ లో వచ్చిందట పంజాబ్ కొంచెం బెటర్ గానే ఉంది గుజరాత్ కొద్దిగా బెటర్ గానే ఉంది.
(05:28) హిమాచల్ ప్రదేశ్ ఓకే మహారాష్ట్రలో ఎక్కువనే ఉంది. కేరళ తమిళనాడు రాజస్థాన్ ఇదిగో ఛత్తీస్గడ్ లో అయితే 29 శాంపిల్స్ లో జీరో జార్ఖండ్ లో 566 శాంపిల్స్ లో జీరో ఒడిస్సాలో ఇంకా 1362 శంపిల్స్ తీసుకున్నారట జీరో అట అక్కడ అంటే ఒక్క దాంట్లో కూడా ఒక్క శాంపిల్లో కూడా పరిమితికి మించి లేదట డెవలప్మెంట్ అంటే ఏందండి ఇప్పుడు మనం అంటుంటాం కదా ఆ రాష్ట్రాలు ఏం డెవలప్ అయినాయి ఈ రాష్ట్రాలు ఏం డెవలప్ అయినాయి ఇగో అదే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే బతకడానికి అవకాశం లేని డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఎట్లా అవుతది నీ ఆయుషషును తగ్గిస్తున్నది నువ్వు పీల్చే గాలిని
(06:10) పొల్యూట్ చేస్తున్నది నీ బాడీని మొత్తం తినేస్తున్న డెవలప్మెంట్ దేనికి చెప్పండి అవసరమా ఆ డెవలప్మెంట్

No comments:

Post a Comment