Wednesday, August 5, 2026

ఎందుకంటే, నిన్ను ఉద్ధరించడానికి ఈ భూమ్మీద ఎవ్వడూ పుట్టలేదు, పుట్టడు కూడా || PRATIKULA VEDAM

ఎందుకంటే, నిన్ను ఉద్ధరించడానికి ఈ భూమ్మీద ఎవ్వడూ పుట్టలేదు, పుట్టడు కూడా || PRATIKULA VEDAM

Author Name:PRATIKULA VEDAM

Youtube Channel Url:https://www.youtube.com/@pratikulavedam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1rW88hzXJ2A



Transcript:
(00:00) పక్కదేశంలో ఉన్నప్పుడు జస్ట్ భారతీయుడు అయితే చాలు వాడు ఏ ప్రాంతం వాడైనా పర్లేదని ఎగేసుకొని వెళ్లి కలిసిపోయాం మనం అదే భారతదేశంలోనే ఉంటే వాడు నా రాష్ట్రం వాడై ఉండాలి. నా రాష్ట్రంలోనే ఉంటే నా జిల్లా అయి ఉండాలి నా జిల్లాలోనే ఉంటే నా ఊరుడై ఉండాలి. నా ఊర్లోనే ఉంటే నా కాలనీ వాడై ఉండాలి నా కాలనీలోనే ఉంటే నా వీదోడ అయ ఉండాలి.
(00:20) నా వీధిలోనే ఉంటే నా పక్కింటోడు అయ [సంగీతం] ఉండాలి చివరికి పక్కింట్లోనే ఉంటే వాడు నా మాట వినే నా మనిషి అయి ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఈ భూమ్మీద పుట్టిన ప్రతి మనిషి కూడా నా అనే ఒకే ఒక అక్షరం చుట్టూనే తిరుగుతుంటాడు. చచ్చా అలా ఏమ ఉండదు నా జీవితం నీకే అంకితం నువ్వు లేక నేను లేను అని ఏ రిలేషన్ లో అయినా సరే ఎవరనా అని అది గాని నువ్వు గుడ్డిగా నమ్మితే నీ అంత ఎరుపు రంగు పుష్పం ఇంకొకడు ఉండడు అనేది ఎలాంటి ఎక్స్ట్రీమ్ సిచువేషన్స్ లో అయినా సరే స్థిరంగా చెక్కు చెదరకుండా ముందుకు వెళ్ళాలనుకునేవాడు తెలుసుకోవలసిన మొట్టమొదటి నిజం.
(00:54) దీని వెనకల దాగున అసలైన సైకాలజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. [సంగీతం] అమెరికా వీధుల్లో ఒక అపరిచితుడు కనబడితే వాడు భారతీయుడు అనే ఒకే ఒక కారణంతో ఎందుకు కలిసిపోతాం అక్కడ నీకు వాడి మీద ప్రేమ పొంగిపోయి కాదు అక్కడ నువ్వు ఒంటరివి నీకు ఇన్సెక్యూరిటీ ఎక్కువ నీ సర్వైవల్ కోసం నీకుొక తోడు కావాలి అండ్ ఆ తోడు కావాలి అని నీకున్న అవసరమే నీకు వాడి మీద ఉన్న ఆత్మీయతగా మారుతుంది.
(01:26) కానీ అదే మనిషి నీ పక్క వీధిలోనే ఉంటే ఎందుకు పలకరించవు ఎందుకంటే ఇక్కడ నీకు తోడు అవసరం లేదు ఇక్కడ నీకు ఆధిపత్యం కావాలి. దూరం పెరిగే కొద్దీ నీకు అభద్రతా భావం పెరుగుతుంది కాబట్టి కాంప్రమైజ్ అయిపోయి అందరినీ కలుపుకుపోతావ్. మరి దగ్గరయ్యే కొద్దీ నీలో అహంకారం పెరిగిపోయి అప్పుడు ఫిల్టర్లు వేయడం మొదలు పెడతావ్. వాడు నా కులపోడైనా నా మతమోడైనా నా స్థాయికి సరిపోతాడా ఇవన్నీ ఒకవేళ కలిసినా చివరికి వాడు నా మాట వింటూ ఉండే నా వాడిలా ఉంటాడా అనే దగ్గర ఆగుతావు.
(01:56) అంటే ఇక్కడ మనిషికి మనిషితో సంబంధం లేదు. మనిషికి వాడి అవసరంతో మాత్రమే సంబంధం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా నా అనే ఒకే ఒక అక్షరం చుట్టూ గిర్రా గిర్రా తిరుగుతుంటాడు. అసలు ఈ నా అంటే ఏంటి? నా దేశం నా దేవుడు నా భార్య నా పిల్లలు నా స్నేహితుడు ఇందులో దేశం దేవుడు భార్య పిల్లలు ముఖ్యం కాదు ఆ పదాల ముందున్న అ నా అనే అక్షరం మాత్రమే ముఖ్యం ఆ న అనే అక్షరం గాని తీసేస్తే పక్కవాడి పిల్లలు ఏడ్చినా నీకు పట్టదు పక్కవాడి దేవుని ఎవడు ఏమన్నా సరే నీకు రోషం రాదు.
(02:33) అంటే నువ్వు ప్రేమిస్తున్నది అవతలి మనిషిని కాదు వాళ్ళ మీద నువ్వు వేసుకున్న నా అనే ముద్రని సో యు ఆర్ నాట్ ఇన్ లవ్ విత్ దట్ పర్సన్ యు ఆర్ ఇన్ లవ్ విత్ యువర్ ఓన్ ఈగో అసలు ప్రేమ అంటే ఏంటి ఎదుటి మనిషిని వాళ్ళు ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో వాళ్ళని వాళ్ళలా వాళ్ళ ఇష్టాలతో వాళ్ళ స్వేచ్ఛతో బ్రతకనివ్వడం కానీ మనం ఏం చేస్తున్నాం వాళ్ళ మెడక ఒక గొలుసు కట్టి ఆ గొలుసుకి నా అనే పేరు పెట్టి నేను చెప్పినట్టే వినాలి నేను గీసిన గీతని దాట మాటకూడదు అని కండిషన్స్ పెడుతున్నాం.
(03:05) వాళ్ళు మన మాట వినేంతవరకే మనకి వాళ్ళ మీద ప్రేమ. బట్ వాళ్ళు సొంతంగా ఆలోచించడం మొదలు పెడితే వీడు మారిపోయాడు అని అంటాం. మారాడు అంటే అర్థం ఏంటి వాడు నా కంట్రోల్ లో లేడు నా బానిసత్వం నుంచి బయట పడిపోయాడు అని అర్థం. సో ఇక్కడ ప్రేమ ఎక్కడ ఉంది ఇదంతా జస్ట్ ఒక పక్క ట్రాన్సాక్షన్ నా జీవితం నీకే అంకితం నువ్వు లేక నేను లేను నువ్వే నా సర్వస్వం ఇలాంటి డైలాగులు సినిమాల్లో వినడానికి బాగానే ఉంటాయి.
(03:33) కానీ ఒక్కసారి లాజిక్ తో ఆలోచించండి ఒకడు మీ దగ్గరికి వచ్చి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్తున్నాడు అంటే దాని వెనకతలదాగున్న సబ్ టెక్స్ట్ ఏంటి నాకంటూ ఒక సొంత అస్త్వం ఐడెంటిటీ లేదు నేను లోపల ఖాళీగా ఉన్నాను ఆ ఖాళీని నింపడానికి నాకు నువ్వు అనే ఒక ముడిసరుకు కావాలి. నువ్వు ఉండడం వల్ల నీ ద్వారా నా అవసరాలు నా కోరికలు నా ఎమోషన్స్ అన్నీ తీరుతున్నాయి.
(03:59) మరి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నా ఈగోని ఎవరు సాటిస్ఫై చేస్తారు నా భారాన్ని ఎవరు మోస్తారు ఇది నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని అనడం వెనకలదాగున్న అసలైన అర్థం. ఇది అర్థం కాని వాళ్ళందరూ దీన్నే ప్రేమ అని అంటున్నారు. కానీ అది ప్రేమ కాదు అది పరాణ జీవి లక్షణం. అంటే ద క్వాలిటీ ఆఫ్ ఏ పారసైట్ ఏ రిలేషన్ లో అయినా సరే వాడు తండ్రి గాని కొడుకు గాని భార్య గాని ప్రాణ మిత్రుడు గాని నాకోసం వాళ్ళు ఏదైనా చేస్తారు వాళ్ళ జీవితం నాకోసమే అని గాని నువ్వు గుడ్డిగా నమ్మావంటే నీ అంత ఎరుపు రంగు పుష్పం ఇంకొకడు ఉండడు వాళ్ళు నీకోసం ఏమైనా చేస్తున్నారంటే ఆ చేసే పని వల్ల వాళ్ళకి
(04:40) ఏదో ఒక రకమైన మానసిక లేదా భౌతికమైన సంతృప్తి దొరుకుతుంది కాబట్టే చేస్తారు. కానీ రేపు పొద్దున్న వాళ్ళ ఈగోకి దెబ్బ తగిలే పరిస్థితి వస్తే అప్పటిదాకా నువ్వే నా ప్రాణం అని అన్నవాళ్లే నిన్ను పక్కన పెట్టేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. దిస్ ఇస్ హ్యూమన్ నేచర్ నువ్వు జీవితంలో ఎలాంటి తీవ్రమైన పరిస్థితిలో ఉన్నా సరే పీకల్ లోతు కష్టాల్లో కూరుకుపోయినా సరే నీ మైండ్ బ్లాక్ అవ్వకూడదు నువ్వు స్థిరంగా చెక్కు చెదరకుండా నిలబడాలి అంటే నువ్వు జీర్ణించుకోవాల్సిన మొట్టమొదటి నిజం ఇదే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా నీకోసం నిన్ను ఉద్ధరించడానికి అయితే పుట్టలేదు.
(05:18) మనుషులంతా వాళ్ళ వాళ్ళ ఈగోలను భయాలను పంచుకుంటూ బ్రతుకుతున్న ఒంటరి ద్వీపాలు ఎవరో వస్తారని ఏదో చేస్తారని నీకోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారని నమ్మడం మానేయ్ ఆ ఆశలు వదిలేసిన మరుక్షణం నువ్వు ఎవడి మీద ఆధారపడడం మానేస్తావు ఎప్పుడైతే నువ్వు ఎవడి మీద ఆధారపడవో అప్పుడు నీకు భయం ఉండదు ఎప్పుడైతే భయం ఉండదో అప్పుడు నిన్ను ఎవ్వడు మనిపులేట్ చేయలేడు వాళ్ళు నీతో ఉండాలనుకుంటే వాళ్ళ ప్రెసెన్స్ ని ఎంజాయ్ చేయ వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోతామ అనుకుంటే వాళ్ళ ఆబ్సెన్స్ ని యక్సెప్ట్ చెయ్ అంతేగాని వీడు నావాడు ఈమె నాదాయి నాతోనే ఉండాలి అని గాని ఆశపడ్డావా
(05:55) అదే నీ వినాశనానికి మొదటిమెంట్ అవుద్ది. ప్రపంచాన్ని జస్ట్ ఒక అద్దంలా చూడు ఎవ్వరితోన భ్రమల్లో బ్రతక్కు అప్పుడు మాత్రమే జీవితం ఎన్ని దెబ్బలు కొట్టిన నువ్వు ఒక పర్వతంలా స్థిరంగా నిలబడతావు. అదే స్వేచ్ఛతో బ్రతికే అసలైన జీవితం అవునా కాదా ఆలోచించు

No comments:

Post a Comment