స్టాండప్ కమెడియన్ల పై ఫైర్ అయిన రమా రావి గారు..| Ramaa Raavi about Stand Up Comedy Show | idream
Author Name:iDream Jaya
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamJaya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ClxguwpsCF4
Transcript:
(00:00) బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్ లో నమస్తే రమ్మగారు నమస్తే జయ రమగారు స్టాండ్ అప్ కామెడీ అని చెప్పేసి కొత్తది ఒకటి ఒక అంశం మనకు తెర మీదకి వచ్చింది. వీళ్ళ అందరూ చెప్పేవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ చెప్తున్నారు. వినేవాళ్ళు కూడా అంతకన్నా ఎంజాయ్ చేస్తున్నారు ఇంతవరకు చాలా బాగుంది అంటే ఎంటర్టైన్ చేయటం నవ్వించడం ఇది నవ్వించడం చాలా కష్టం ఎందుకంటే మనం ఎప్పుడు నటినట్లు ఇంటర్వ్యూస్ లో చూస్తా ఉంటాం అన్నింట్లో కల్లా నవ్వించడం చాలా కష్టం అన్నమాట దాన్ని పండించడం అనేది ఇది ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఈ స్టాండ్ అప్
(00:39) కామెడీలో ఎలా చూస్తున్నామ అంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో కూర్చున్న వాళ్ళని నవ్వించడం మ్ అంతవరకు బానే ఉంది కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో మనం చూసాం ఒక న్యూస్ లాస్ట్ వీక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ స్టాండ్ అప్ కామెడీలో ఒక అమ్మాయి మాట్లాడిన మాటలు ఎంత అసహ్యంగా ఎంత జుగుప్సాకరంగా అనిపించినయి అంటే దీన్ని కూడా కామెడీ అంటారా మ్ ఎటు పోతున్నాం ఏం మాట్లాడుతున్నాం అంటే దీనితో తెలిసి మాట్లాడుతున్నామా దీనితోనే మాట్లాడేస్తున్నారా అని నాకైతే పర్సనల్ గా అనిపించిందండి చాలా మంది కూడా ఈ విషయం మీద స్పందించారు ఇన్ఫ్లయెన్సర్స్ అంతా కూడా
(01:15) యూట్యూబర్స్ గాని ఇన్ఫ్లయెన్సర్స్ అంతా స్పందించారు. మీరు చూసారా ఈ ఇష్యూని నేను కొంచెం ఒంట్లో బాగుండక పెద్దగా సోషల్ మీడియాలో యక్టివ్ గా లేను. ఉమ్ ఒక రెండు మూడు రోజుల క్రితము ఎవరో పంపారు నాకు ఉహ్ ఇవాళ రేపు పిల్లలు ఇట్లా తయారయ్యారు చూడండి మీరు అని పిల్లలుఏమిటి అసలు ప్రపంచమే అట్లా తయారయింది పైగా నెంబర్ వన్ స్టాండ్ అప్ కామెడీ వీళ్ళు కనిపెట్టలే జంజీల్ కనిపెట్టినవి కాదు అవును ఏనాడో బ్రహ్మానందం గారు చేసేవారు స్టాండ్ అప్ కామెడీ ఈనాటిదా బ్రహ్మానందం గారు ఈనాటివారా ఇప్పుడు మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది బ్రహ్మానందం గారు చేసేవారు ధర్మవర్పు
(01:51) సుబ్రహ్మణ్యం గారు చేసేవారు స్టాండ్ అప్ కామెడీలు ఎప్పటివో ఎప్పటినుంచో ఉంది. దీనికి ఆద్యులు బోళంత మంది ఉన్నారు. ఇప్పుడు క్రమంగా ఏమైంది ఇంగ్లీష్ వాళ్ళని హిందీ వాళ్ళను తర్వాత మనవాళ్ళను తమిళయన్స్ వీళ్ళు చాలా మందినే చూస్తున్నాము ఆడపిల్లలు కూడా వచ్చారు ఇందులోకి ఇప్పుడు అవునండి స్టాండ్ అప్ కామెడీలోకి ఆడపిల్లలు కూడా వచ్చారు.
(02:15) జనరల్ గా చూడు సినిమాల్లో కామెడీ అంటే సినిమాల్లో కూడా ఓ పెద్దవాళ్ళ అని ఉండదు టీచర్లు అని ఉండదు నా అమ్మ అని ఉండదు నాయనమ్మ అని ఉండదు తాతని గురించి అని ఉండదు ఏవేవేవే పిచ్చి బాగుళ్లు అవాకులు చెవాకులు జనాల్ని నవ్వించడానికి అనుకుంటారు కానీ అవమానించడానికి అని అనుకోకుండా ఎన్నో చూసాం కాకపోతే ఒక యాక్టర్ ఏదైనా వాగేడు అంటే ఒక ఒక సినిమాలో ఒక యాక్టర్ అతనికి వేరే వాళ్ళు రాసిస్తారు అవి ఆ ఒక డైరెక్షన్ లో నడుస్తుంది అంతేగాని అతని క్యారెక్టర్ కాదు పాపం అవును ఆ యాక్టర్ ఉద్దేశం కాదు అది యక్టర్ భాష కాదు కాకపోతే స్క్రీన్ మీద కనిపించేది వాళ్ళ కాబట్టి కాబట్టి వాళ్ళని అనుకుంటూ ఉంటాం
(02:53) ఆ అనుకుంటాం కానీ వాళ్ళది ఏం లేదు ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ చేయబడతాడు యాక్టర్ అనేవాడు వేరే వాళ్ళతో రాయబడతాడు వేరే వాళ్ళతో డైరెక్ట్ చేయబడతాడు బట్ ఈ స్టాండ్ అప్ కామెడీ లాంటి వ్యవహారాల్లో వాళ్ళవే స్వకపోవల కల్పితారు వాళ్ళ నోట్లో పుట్టిందే ఆ చెత్తంతా అవునమ్మ అద్భుతమైనవి తెలివైనవి మంచివి పీపుల్ కి బాగా ఉపయోగపడేవి ప్రపంచ సాధారణ సన్నివేశాల్లో హాస్యం పుట్టించేవి మాట్లాడొచ్చు ఎన్నైనా మాట్లాడొచ్చు ఏదైనా మాట్లాడొచ్చు ఈ ఏదైనా ఏదైనా అనే దాంట్లో ఏది పడితే అది మాట్లాడే స్టేజ్ కి వచ్చేసారు పిల్ల అదే నేను చెప్తున్నాను కదా దీనితో మాట్లాడుతున్నామా దీన్ని వాడుతున్నామ
(03:32) అనేది తెలియట్లేదు అప్పటికప్పుడు ఆ క్షణాల్లో నోటికి ఏది వస్తే అది ఏది వస్తే అది ఎలా వస్తే అట్లా మాట్లాడేసి ఇప్పుడు అమ్మ ఏదో మాట్లాడేసింది అందరూ నవ్వారుగా అందరూ నవ్వారు అవును రమ్మగారు వాళ్ళంతా నవ్వుతున్నారు ఒక్కళ్ళ కూడా చిచ్చి ఏంటిది అని అనిపించలేదు వ్యంగ్యంగా అనిపించట్లేదు వాళ్ళకి ఎవరికీ వ్యంగ్యం కాదు వెకారంగా అసయంగా వెగటుగా ఛి నోట్లో ఏముంది దీని నోట్లో ఇది మనిషేనా అనిపించలేదు ఎవరికీ అనిపించలేదు అది అనిపించలేదంటే ఇవేవి కాదు చుట్టూతో ఉన్నవేవి మనుషులు కావు అవన్నీ అది ఏమిటో జాతి అట్లానే ఉన్నారు అదేదో జాతి అంతే క్రమంగా ఇలా ఇలా
(04:10) అయిపోతున్నాను చేయ నేను చాలా కాలం క్రితం కూడా మనం ఇదే విషయం మాట్లాడాం. ఈ ఇంగ్లీష్ సినిమాలలో ఒక కల్చర్డ్ లాంగ్వేజ్ పోయి అన్నిటికీ ఎఫ్ సౌండ్లు వాడతారు వాళ్ళు వాళ్ళ మొహాలు మండ అక్కడి నుంచి హిందీ సీరియల్స్ హిందీ సినిమాలు హిందీ కథలు ఏమిటో తప్పుకో వెళ్ళిపో అనడానికి కూడా బూతు మాటలే బూతులే అనాలి పో నువ్వు ఇక్కడి నుంచి అనటానికి పో నువ్వు ఇక్కడి నుంచి అనకూడదా భాగజా యహాసే జావ్ అనకూడదా దానికి ఒక ఇంగ్లీష్ పదం బూతు ఇది ఇంగ్లీష్ సినిమాల నుంచి ఇంగ్లీష్ సీరియల్స్ లోకి తర్వాతఏమో హిందీ సినిమాల్లోకి హిందీ సీరియల్స్ లోకి హిందీ ఇన్ఫ్లయన్సర్స్
(04:48) నుంచి తెలుగు సినిమాల్లోకి కూడా వచ్చేస్తా ఇప్పుడు ఓటిటీలో తెలుగు సినిమాలు చూస్తే అన్ని బూతులే మీరఏమిటి వీళ్ళంతా ఇళ్లలో ఇలాగే మాట్లాడుకుంటున్నారా ఇవే మాట్లాడుతారా మీ ఇళ్లల్లో అవును నాకు ఎప్పుడు అది డౌట్ గా ఉంటది ఈ రైటర్లు ఇప్పుడు నీకు సెన్సార్ లేదు మీకు బుద్ధికి ఉందా సెన్సార్ సెన్సార్ లేదు ఓటిటి కి లేదు స్టాండ్ అప్ కామెడీకి సెన్సార్ లేదు మీ బతుకులకి సొంత సెన్సార్ ఉందా మీరు గుడ్డలు ఇప్పుకొని తిరుగుతున్నారా నా ప్రశ్న అదే ప్రతి రైటర్ కి ఇదే అడగాలని ఉంటుంది నాకు నీకు ఓన్ సెన్సార్ నువ్వు మీ అమ్మ ఉంది అమ్మమ్మ ఉంది తాతయ ఉన్నాడు ఓ
(05:23) ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మేనల్లుడు మేనగోడలు ఉన్నారు టీనేజ్ పిల్లలు ఉన్నారు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వాళ్ళ ముందు నువ్వు బూతులాడతావా వీళ్ళ ముందు ఇది మాట్లాడకూడదు అనే ఒక ఇంగితం అనే ఒక బేసిక్ సెన్సర్స్ మీలో ఉంటున్నాయా ఉండట్లేదా మీరు ఇంగ్లీష్ సినిమాలు చూసి చెడిపోయారా హిందీ సినిమాలు చూసి చెడిపోయారా మన భాషను ఈ రకంగా బ్రష్టు పట్టిస్తున్నారా మీరు ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ భాషలన్నీ తాగేసావు అనడానికి బూతులు తిన్నావు అనడానికి బూతు వెళ్ళిపో అనడానికి బూతు బూతుతోనే బూతునేనా ఏంటి ఇలాగే మీరు మాట్లాడుకుంటున్నారా మీ ఇంట్లో ఆడవాళ్ళతో
(06:02) మీ ఇంట్లో పిల్లలతో మీ ఇంట్లో పెద్దవాళ్ళతో మీరు ఇదే మాట్లాడుతున్నారా ఓ దేవాలయానికి వెళ్లి ఇలాగే ప్రవర్తిస్తారా మీరు పబ్లిక్ లో నలుగురు ముందు ఇలాగే మాట్లాడతారా మీకు ఒక కల్చర్ ఒక మర్యాదకరమైన సంభాషణ చాతుర్యం ఉండదా లేదా పోనీ మాటలు అయితే ఇది ఒక రకం ఇవేంటి వర్డ్స్ భాష గురించి మొదటిది ఈ రెండోది ఇక నీకు అమ్మని లేదు అంకుల్ అని లేదు వాళ్ళు ఎవరో వాళ్ళని గురించి కూడా మాట్లాడతారా ఆడపిల్ల ఆ పిల్లకి వయసు ఎంత ఉందమ్మా అదక దానికి పాతికేళ్ళైనా ఉన్నాయా కనీసం చికామెడీ ఇంత పిచ్చి మాటలా ఏం మాటలు మాట్లాడుతున్నారమ్మ ఇవే చేస్తున్నారా మీరు
(06:42) నలుగురిని నవ్వించడానికి మీ అమ్మని రోడ్డుకి ఎక్కిస్తావా అసలు ఎవడైనా సరే ఏం చేసుకుంటారమ్మా అసలు తల్లుల తాలుకు ఏదైనా చిన్నది ఉంటే దాచుకోవద్దా ఈ సోషల్ మీడియా వల్ల అన్ని మాటలు రోడ్ల మీదకి చెప్పి ప్రతి వాళ్ళకి షేర్ చేసి ఒక మీనింగ్ లెస్ గా తయారయ ఎవరైనా ఒక్క మాట అంటేనే మన ఇంట్లో మనం పడలేం కదా అలాంటిది నోటికివచ్చిన కామెడీనా నువ్వే నువ్వు మీ అమ్మ గురించి ఒక ఆడపిల్ల వాళ్ళ అమ్మని గురించి ఏం మాట్లాడతారమ్మా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ దాన్ని మళ్ళీ ఎంకరేజ్ చేయటం మిగిలిన వాళ్ళందరి ఒక్క క్షణం గనుక పబ్లిక్ నవ్వకంగా ఆగి ఉంటే ఆ అమ్మాయికి
(07:22) తెలిసేదేమో కనీసం నిజం నమ్మగారు నాకు కూడా అది అనిపించింది ఒక్కసారి జనాలు ఆగిపోయిఉంటే ఇప్పుడు వాళ్ళ అమ్మని అదే నోట్లో వేసుకొని అశుద్ధంలో పొర్లాడిస్తుంది అమ్మని వాళ్ళ అమ్మని బురద గుంటలో పాకీ గుంటలో ముంచుతోంది పిల్ల అది ముంచుతుంటే మిగిలిన వాళ్ళు చూస్తారు నువ్వే నీ పరుగుని మీరే తీసుకుంటే అది అది కామెడీనా అది కామెడీయా అది ఏం కామెడీ అమ్మా అది అసలు వీళ్ళని ఎంకరేజ్ చేయొచ్చా అస్సలు చేయకూడదండి ఈ పిల్లల్ని ఒప్పుకోవచ్చా ఇట్లా ఇలా మాట్లాడిన పిల్లల్ని బయట ఎక్కడైనా మాట్లాడుతుంటే పిచ్చివాగుళ్ళ వాక్కు నోరు కంట్రోల్ లో పెట్టుకో నోటికవచ్చిన మాటలు మాట్లాడడానికి వీలు
(07:56) లేదు అని ఎందుకు చెప్పం నేను అనుకుంటా ఇప్పుడు అమ్మాయి ఇట్లా మాట్లాడింది అంటే తనకి అలవాటు అయిపోయింది. అది ఇవాల్టి ఫ్రెష్ ఫస్ట్ టైం మొదటిసారే ఇదేదో నాలిక జారిన వ్యవహారం కాదు అది మేబీ ఎమ్మాయి మాట్లాడుతుంది చాలా రోజులుగా చేస్తుంది స్టాండ్ అప్ కామెడీ ఇప్పుడు ఏమనాలి దీన్ని ఇది డార్క్ జోక్స్ గ్రే జోక్స్ వీటినికి నవ్వటం అంటే అప్పుడప్పుడు అడల్టరీగా మాట్లాడితే చిన్న గ్రూప్స్ లో బాగానే ఉంటుందమ్మ వాళ్ళ వరకు ఓకే అది నువ్వు పబ్లిక్ లో నలుగురిలోకి వెళ్ళేటప్పుడు చాలా మంది ముందు నుంచుని మాట్లా మాట్లాడేటప్పుడు మీ గుడ్డలు మీరు ఊడతీసుకుంటున్నామని తెలుస్తుందా మీకు
(08:36) ఇంతకుమించి మాట్లాడటా కూడా ఏమి లేదు స్ట్రిప్టీస్ కదమ్మా ఇది అంతేగా అంతేగా అదేదో చీకట్లో ఎవరో చేసేది కాదు మీరే బాహాటంగా నిలబడి ఇమ్మని కూడా నువ్వు మీరు రోడ్ల మీదకి తెచ్చేస్తే సరే మీ సొంతం మీరు ఎలాగో తెచ్చుకుంటున్నారు అనుకోండి సొంతది ఎట్లాగో తెచ్చుకుంటున్నారు నా బాడీ నా ఇష్టం నా బాడీ నా ఇష్టం ఇవే కదా మనం వింటున్నాం అవును మీ బాడీ మీ ఇష్టం కానీ మీ అమ్మ మీ ఇష్టం కాదు మీ అమ్మ ఒక మనిషి ఆమెకి గౌరవించి తీరాలి ఆమె గురించి నువ్వు మాట్లాడడానికి వీలు లేదు ఆ అమ్మాయి ఈ పిల్లని చెంప పగలకొట్టాలి పిచ్చివాగుళ్ళు వాగుతావా ఏది పడితే అది ఎందుకు వాగుతున్నావు మర్యాదకరగా
(09:13) చేయగలిగితే చేసుకో లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చో నా పేరు ఎత్తితే తాట తీస్తాను అని చెప్పాలి వాళ్ళ అమ్మ అవునండి ఏం చెప్పారు ఏం జరిగిందో ఇప్పుడు ఒకసారి బయటికి వస్తే అది అట్లా తిరుగుతూనే ఉంటుంది కదమ్మా రోతగా ఆ పిల్ల జీవితాంతం ఇది ఉండిపోతుంది కదర అమ్మగారు కాదమ్మా పిల్లకా తల్లికి కి నిజమగారు ఎంత అసయంగా అనిపించిందంటే ఏమిటిరా నాయనా ఏం పిల్లలురా ఇలా తయారయ్యారు ఏంటి వీళ్ళకి ఇప్పుడు ఇప్పుడున్న సమాజం మమ్మల్ని ఏమ అనకూడదు మాకు ఎవరు చెప్పకూడదు మమ్మల్ని జడ్జ్ చేయకూడదు మరి నువ్వు ఎవరివి నోటికవచ్చినట్టు వాగడానికి నువ్వు వాగకూడదు గా
(09:49) మరి నీకు కూడా కంట్రోల్ ఉండాలిగా ఇప్పుడు ఇంకోటి ఉందా జయ ఇప్పుడు ఏదైనా ఇలా మాట్లాడామ అనుకో మీరు ఆ విషయానికి స్పందించలేదు ఈ విషయానికి స్పందించలేదు దీనికి ఎందుకు స్పందిస్తారు అన్నది మీ వెత్తనం ఏంటి మా మీద నేనుఏది స్పందించదలుచుకుంటే అది స్పందిస్తాను మనసుకి ఎక్కడ ఇబ్బంది అనిపిస్తే అక్కడ స్పందిస్త మీరు వాటికి మాట్లాడలేదు పిల్లలందరూ అక్కడ ఉంటే మాట్లాడలేదు మీరు దీన్ని చెప్పలేదు ఆ సందర్భానికి అప్పుడు స్పందిస్తామేమో అది తర్వాత విషయం ఆ ఇప్పుడు ఇప్పుడు మనకి ఎట్లా వచ్చిందమ్మా మన సమాజం ప్రతిదాని మీద మాట్లాడతాం మనం ఓ పెద్దవాళ్ళఅని లేదు మర్యాదస్తులని లేదు
(10:19) వీళ్ళ మాట మనక ఎందుకులే అని లేదు వీళ్ళని మనం అడగటం ఎందుకులే అని లేకుండా ఆ స్క్రీన్ల వెనకాల కూర్చొని అంతే ఏది కనబడితే దాని మీద నువ్వు లావుగా ఉన్నావు నువ్వు సన్నగా ఉన్నావు నువ్వు నల్లగా ఉన్నావు అని ఆ పెద్ద నువ్వే చెప్తావా నువ్వు అప్పుడు అలా చేయలేదా నువ్వు ఇది కాదా అని వాగుతూ ఉంటారు ఈ వాగుడులో ఏం మాట్లాడుతున్నామో ఏం మాట్లాడట్లేదో అక్కర్లేదో తెలియటం లేదు తెలియట్లేదు తెలియటం లేదు ఓ పెద్దవాళ్ళని లేదు ఆయనఏదో ఏదో ఒక పెద్దవారు సందర్భంలో ఏదో అంటే వీడు ఇంతే అని ఏమిటో వాట్ వీడు అడ్డు కలిసి పేరు పెట్టాడు వీడు చెత్త వెధవలు
(10:48) అవునా కెమెరాలు ఈమె ఫోన్ల వెనకాల కూర్చుని చేసే పనులే కదా ఓ పెద్దవాళ్లని కూడా వీళ్ళు తండ్రి వయసు వారు పెద్దవారు సమాజం గౌరవిస్తున్న వ్యక్తి వాడు వీడు అనటం ఏమిటన్న ఇంగితం కూడా లేదు ఈ ఇంగితాలు పోయినాయి పోయినయి రాముగారు వెరీ గుడ్ గా మాట్లాడే ఆ ఈ కామన్ మాట్లాడేటప్పుడు ఏమవుతుంది నువ్వు స్క్రీన్ వెనకాలు కూర్చుం చేసేది దాంతో పాటు ఆన్ స్క్రీన్ కూడా మీకు ఇవే భాష వచ్చేసింది వచ్చేసింది వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఆన్ స్క్రీన్ కూడా ఇట్లా మాట్లాడకూడదు ఇది చేయకూడదు మీకు ఎప్పుడు వస్తుంది కంట్రోల్ నువ్వు ఎవరు లేనప్పుడు కూడా నువ్వు కంట్రోల్డ్ గా ఉంటే ఎవరైనా
(11:23) ఉన్నప్పుడు నువ్వు కంట్రోల్డ్ గా ఉంటావు నువ్వు ఎవరు లేనప్పుడు విశృంఖలంగా గుడ్డలు లిప్పుకొని తిరుగుతావు నువ్వు ఎవరైనా ఉన్నప్పుడు గుడ్డలు వేసుకోవడం ఇప్పుడు నీకు కష్టమైపోతుంది ఇబ్బంది అనిపించేస్తుంది అది వచ్చింది తిప్పలు మాటలు తగ్గించండి ప్రతి వాళ్ళని ప్రశ్నిద్దాం అనుకోకండి ప్రతిదానికి నేనే మాట్లాడాలని ఆలోచించకండి మంచి విషయం నచ్చింది ఓకే నచ్చలేదు వదిలేయ్ ఇంకో దాంట్లోకి వెళ్ళు ఈ ధోరణి మారాలి సమాజంలో అవునండి పిల్లలు బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ గా ఏదైనా భాష ఇంట్లో ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే ఇంట్లో ఈ లాంగ్వేజ్ వినడానికి వీలు లేదు అని చాలా కచ్చితంగా
(11:57) చెప్పండి ఇంట్లోనే కాదు గారు అసలు ఇలాంటి భాష మాట్లాడత నేర్పించాలి మాట్లాడద్దు మాట్లాడొద్దు ఇట్లా అనకూడదు ఇది మంచిది కాదు ఏదో పెళ్లికి వెళ్ళాం జయ్యా పెళ్లి సూత్రధే ఓ ఓ అని అరుపులు వెనకాల నుంచి ఓ పక్కన మంత్రాలతోటి సూత్రధారణ చేస్తుంటే ఎంత పిడ్లి కూతలు కుక్క కూతలు కూసారో ఫ్రెండ్స్ అంతా వెనకాల అబ్బా ఈ పెళ్లి ఎందుకు మనకి ఈ మంత్రం ఏమిటి ఆ మంత్రము ఆ పంచ కట్టుకుని ఆ ఒక అగ్నిహోత్రము ఒక పురోహితుడు ఇది లేదు ఓ ఓ అంటాం అందరూ కలిసి నిజంగా వివాహకరతువుని ఇట్లాగా బ్రష్టు పట్టించడం మనమే మన సంస్కృతిని నేల రాసేసుకుంటూ ఉండటం ఎవడో బయటవాడు ఎందుకు గౌరవిస్తాడు మనకి
(12:40) ఎందుకు ఇస్తాడు అమ్మ పిల్లలు కంట్రోల్ లో ఉండండి దయచేసి ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు ఇది కరెక్టా కాదా అనేది లోపల ఒకసారి నోట్లో ఆలోచించుకున్నాక అప్పుడు మాట్లాడండి ముందు అసలు మీ లాంగ్వేజ్ భాషని సంస్కరించుకోండి ఒకసారి నాకేమనిపిస్తది అంటే మీరు ఒకసారి స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నారు 10 మందిలోకి వచ్చేటప్పుడు నేను ఏం మాట్లాడదలుచుకున్నాను అనేది ఒక ఫ్రేమ్ ఒక ఫ్రేమ్ పెట్టుకుంటున్నారా లేకపోతే అక్కడికి వచ్చి నుంచొని స్టాండ్ అప్ కామెడీ ఫ్రేమ్ తోటి వెళ్ళదు జయ మరి ఇంత బూతులారమ్మగారు ఇంత బూతులా తల్లిదండ్రిని కూడా మీరు రోడ్డు మీదకి
(13:18) తీసుకొచ్చేస్తా ఉంటే నేను అనుకుంటున్నాను వాళ్ళ అమ్మ నాన్న ఏం చేసి ఉంటారు ఈ అమ్మాయిని అని చాలా ఇబ్బందిగా అనిపించింది వినడానికి చాలా అసహ్యంగా ఇప్పుడు జయ మరి అందరికీ అట్లా అనిపిస్తుందో లేదో మన పిల్లలు ఇలాగే చేస్తున్నారేమో అనిపించేలాగా ఉంది జయ ఈరోజు సమాజం ఇట్లా ఉంది ఈ రోజుల్లో సమాజం ఇట్లా ఉందంటే సమాజంలో ఏముంది? మనం కదా మనం కదా సమాజం అంటే మనం కదా మరి మన ఒప్పుదల లేనిదే ఇది అవుతుందా ఈ కాలం పిల్లలు వినరా ఎందుకు వినరు నీకు అన్నం వండుకోవడం రాదు వంట చేసుకోవటాలు రావు మీకు ఏమి రావు మీరు బాగా పైకిఎక్కేదాకా మిమ్మల్ని అమ్మ నాన్ననే
(13:54) ప్రతి రూపాయి పెట్టి పోషించాలి మీకు ఏ ప్రాబ్లం్ వచ్చినా అమ్మ నాన్ననే మీ వెనకాలు ఉండాలి ఫారిన్ కంట్రీస్ లో లాగా ఒక ఏజ్ వచ్చాక పిల్లల్ని బయటికి విదిలేసేది వాళ్ళని ఏమి అనకూడని సమాజం కాదు మంది అవును అన్నీ అమ్మ నాన్న నన్నే చూడాలి మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే నువ్వు ఇంత పెద్ద దానివి నీకు పెద్ద కూతురు ఉంది నీకు అమ్మ సపోర్ట్ లేకుండా నీ కథ నడుస్తుందా అస్సలు నడవదమ్మ ఇట్లా నడవని కథల వాళ్ళ వాళ్ళం ఎంతమంది ఉన్నాం అది అమ్మ వనివ్వండి అత్తయ్య ఉండి ఎవరో ఒక ఏ పొజిషన్ లో ఉన్నా సపోర్ట్ చేయా సపోర్ట్ లేకపోతే ఎట్లా రమ్మగారు మోరల్ సపోర్ట్ మనకి చిన్న అనారోగ్యం
(14:25) వచ్చిన యాక్సిడెంట్ అయినా ఒక తెలియని పేరు లేని జబ్బులు వస్తున్న రోజులు ఇవి అవును మనక ఎంత సపోర్ట్ కావాలి కుటుంబాన్ని వాళ్ళతో ఎంత మర్యాదగా ఎంత మన్ననగా ప్రవర్తించ చాలి రోడ్డుకి ఇచ్చేసి నోటికి వచ్చినట్టు వాగేస్తారా నువ్వు ఎక్కడో బతుకుతావ అంటే కాదుగా నువ్వు ఎంతసేపు దీనితోటే బతకాలి కదా వాళ్ళ ఇంటి పేరు రాసుకుంటేనే కదా నీ బతుకు మరి పిల్లల్ని కంట్రోల్ లో పెట్టండి అమ్మ దయచేసి అంతే రమ్మగారు అంతకుమించి చెప్పాల్సింది ఏమ ఏమ లేదు రైట్ నమస్తే రమ్మగారు నమస్తే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(14:58) ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు మీరైతే గంట
(15:28) గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాంటే కొద్ది పడేసా ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి.
(16:10) అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటిది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యస్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా అది తిట్టేద్దామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలలో నేను 6 లక్షలు కట్టాను.
No comments:
Post a Comment