Saturday, August 29, 2026

శ్రీకృష్ణుడి నిజమైన తల ఇప్పటికీ ఈ గుడిలో ఉంది.! The Real Mahabharat Temple.!

శ్రీకృష్ణుడి నిజమైన తల ఇప్పటికీ ఈ గుడిలో ఉంది.! The Real Mahabharat Temple.!

Author Name:Raju Allagadda

Youtube Channel Url:https://www.youtube.com/@rajuallagadda

Youtube Video URL:https://www.youtube.com/watch?v=EkAkpCS1i7k



Transcript:
(00:00) ఒక్క శ్రీకృష్ణుడి గుడి గురించి తెలుసుకోవడానికి నేను జైపూర్ వెళ్ళాను నిజంగా చెప్తున్నాను కదా అబ్బా ఎన్ని వింతలు ఉన్నాయండి ఈ గుడిలో సీరియస్లీ ఏంటంటే శ్రీకృష్ణుడి నిజమైన తల రూపం ఎలా ఉంటుందని ఈ గుడిలో మాత్రమే మీకు తెలుస్తుంది ఎందుకంటే ఈ గుడిలో ఉన్న విగ్రహాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణుడి ముని మనవడైనటువంటి వజ్రనాభుడు చెక్కిస్తాడు ఎలా చెక్కిస్తాడో తెలుసునా వాళ్ళ అవ్వ అంటుంది కదా శ్రీకృష్ణుడి భార్య రుక్మిణి గారిని వారిని దగ్గర పెట్టుకొని సేమ్ టు సేమ్ కృష్ణుడు ఎలా ఉంటాడో అచ్చు గొద్దినట్టుగా ఈ గుడిలో ఉన్న విగ్రహం ఉంటుంది. ఈ
(00:44) విగ్రహాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలు జరిగాయి కదండీ అప్పుడేంటంటే బృందావనంలో ఉన్న ఈ విగ్రహాన్ని రాజు ఇక్కడున్నటువంటి హైదరాబాద్ జైపూర్ లో ఉన్నటువంటి రాజు ఏం చేశాడంటే ఆ బృందావనంలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ సిటీ ప్యాలస్ లో ఒక దొంగతనంగా ఒక గుడి కట్టి అందులో ఈ విగ్రహాన్ని పెట్టి సుమారుగా అంటే ఒక 500 సంవత్సరాల క్రితమే ఈ గుడిలో తీసుకొచ్చి శ్రీకృష్ణుడి నిజమైన మొహాన్ని పెట్టి పెట్టాడంట సో ఈరోజు మీరు చూసే ఫేసే శ్రీకృష్ణుడిది అసలైన నిజమైన ఫేస్ ఓకేనా అది చూపిస్తా అలాగే ఈ వీడియోలో చాలా వింతలు విశేషాలు అద్భుతాలు అన్ని
(01:26) ఉంటాయి మొత్తం చూసేసుకుందాం. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీకృష్ణుడి నిజమైన రూపం మొత్తం మూడు విగ్రహాలు చెక్కారంట. అంటే ఇప్పుడు మీరు ఈ జైపూర్ లో ఉన్నటువంటి గోవింద్జీ టెంపుల్ లో చూస్తున్నది నిజమైన మొహం. అలాగే కరోలి అనే ప్రాంతంలో ఏంటంటే తన వక్షజాలం అంటే గనుక ఈ చెస్ట్ ఈ నాభి ఈ ప్రదేశం అంటే మధ్యప్రదేశం ఉంటుంది కదండీ మన షోల్డర్స్ ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ నిజమైన శ్రీకృష్ణుడి అచ్చుగుద్దినట్టుగా అవి ఉంటాయంట అలాగే ఇదే ఊర్లో గోవిందజీ టెంపుల్ అని ఇంకోటి ఉందంట అక్కడ సేమ్ టు సేమ్ శ్రీకృష్ణుడి పాదాలు ఎలా ఉంటాయో అలాంటి
(02:08) పాదాల్ని చెక్కారంట మొత్తం ఒక మనిషిని మూడు భాగాలుగా చెక్కి మూడు విగ్ర విగ్రహాలుగా తయారు చేశారంట చాలా బాగుంది కదా వినడానికి నిజంగా ఏంటంటే గనుక ఇది అంటే నిజమైన శ్రీకృష్ణుడిని మనం ఈ గుడిలో మాత్రమే చూడొచ్చు చాలాసేపు నుంచి చెప్తూనే ఉన్నాను కానీ చూపించట్లేదు ఏంట్రా అయ్యా అనుకోవద్దు రెడీ చూపించేస్తాను. [సంగీతం] ఈ గుడిలో ఉన్న ఇంకొక పెద్ద వింత ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్న రాతి స్తంభం ఉంది కదండీ ఇక్కడ నుంచి అక్కడికి ఎక్కడికో పెద్దగా సో దీనికి ఉన్న చరిత్ర ఏంటంటే గనుక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోగను
(02:53) ఈ గుడి ప్లేస్ ఉంటుందండి ఏంటే ఈ పేరు ఉంది ఈ గుడిది ఏమని అంటే గనుక ప్రపంచంలోనే పిల్లర్ అనేదే లేకుండా అంటే మధ్యలో ఏ పిల్లర్ లేకుండా చాలా పొడవైన ఒక రాతి నిర్మాణంగా ఈ గుడిని అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్కార్ రికార్డ్స్ లో దాన్ని రాసి పెట్టారు. కానీ నిజంగా హైలైట్ కదా అంటే ఎంత పెద్ద కట్టారంటే ఆ రాతి కట్టడం వావ్ చూస్తేనే షాక్ అవుతారు అసలు [సంగీతం] [సంగీతం] సుమారుగా ఒక రోజులో ఏడు సార్లు వచ్చేసి
(03:44) ఇక్కడున్న శ్రీకృష్ణుడికి అంటే ప్రత్యేక పూజలు అలాగే హారతులు ఇస్తారంట నిజంగా జనాలు అయితే గనక మైమర్చిపోయారండి. ఇంకొక విశిష్టత ఏంటంటే గనుక ఈ గుడిలో ఈ విగ్రహం సిటీ ప్యాలస్ లో ఉన్నటువంటి రాజు బెడ్రూమ్ తలుపును తెరిస్తే డైరెక్ట్ గా తనకు ఈ విగ్రహం కనిపించేలాగా దీన్ని డిజైన్ చేశారంట. రేపు ఒకవేళ నేను వెళ్తే గనుక మీకు ఆ వీడియో కూడా దీనికైతే ట్రై చేస్తా సిటీ ప్యాలస్ వీడియో చాలా బాగుంటుంది రెండు గంటలు ఉంటుంది.
(04:16) ఎలా ఏం చేశారు ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. సో దానికి కూడా మిస్ అవ్వకండి. నిజంగా అయితే గనుక ఇదొక అద్భుతం అని చెప్పొచ్చు అంటే సుమారుగా అంటే ఒక 500 కొన్ని వేల సంవత్సరాల నాటిదండి సారీఐ కొన్ని వేల సంవత్సరాల క్రితం చేసినటువంటి విగ్రహాన్ని ఈరోజు అయితే మనం ఈ వీడియోలో చూసాము. సాక్షాత్తు శ్రీకృష్ణుడి ముని ముని మనవడైనటువంటి వజ్రనాభుడు చాలా రోజులు అయింది డబ్బింగ్ చెప్పి సో మాట బాగా తడబడుతుంది.
(04:46) ఈ జైపూర్ రాజ కుటుంబకులఅందరూ శ్రీకృష్ణుడిని అంటే వాళ్ళు గోవింద్జీ అనుకుంటారు లేండి సో ఈ గోవింద్జీని ఏంటంటే గనుక వాళ్ళ నిజమైన రాజుగా భావిస్తారు. ఈవెన్ జనాలు చెప్పడం కూడా గోవింద్ జీనే నిజమైన రాజు మేము కేవలం మంత్రులను మాత్రమే అని శ్రీకృష్ణుడికి అంత విలువిస్తారు అలాగే ఏంటంటే శ్రీకృష్ణుడి [గురకలు] విగ్రహాన్ని వీళ్ళు ఇక్కడికి తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డారంట ఎందుకంటే అప్పుడు పీక్ మొగల్స్ అటాక్ చేస్తున్నారు మన ఇండియాని ఎక్కడ కనిపించిన గుళ్ళని వాటిని ధ్వంసం చేస్తున్నారు.
(05:23) నిజంగా ఇలాంటివి ఎన్నో అద్భుతమైన విగ్రహాలన్నీ కూడా ఆ మొగల్స్ దండయాత్రలో మనం కోల్పోయాము. ఇదే కాకుండా నలంద యూనివర్సిటీ లాంటిది కాలిపోవడం కావచ్చు ప్రతిది సో నిజంగా దీన్ని ఇంత జాగ్రత్త పరచడం వల్లే ఈరోజు మనకు శ్రీకృష్ణుడి రూపం ఎలా ఉంటుంది అనేది మనందరికీ తెలిసేలా చేసినందుకు నిజంగా ఈ రాజాసింగ్ గారికి అయితే గనుక మనందరం రుణపడి ఉండాలబ్బా జారిపోతుంది బ్రేక్లు పడట్ల బండికి ఏకంగా బెంగాల్ నుంచి గెలిచి ఆ కాళికా అమ్మవారిని ఎత్తుకొచ్చినాడంట ఆయన యుద్ధంలో లడ్డు లడ్డు ఆపు లడ్డు పూలు విత్తనాలు తీసుకొనిపోయి మన పొలంలో చల్లుకున్నాం ఉండురా బండి జారిపోతుంది బ్రేకులు
(06:07) పడట్లేదంటే విత్తనాలు తీసుకెళ్దాం అంటావు అవునా పడ్డ ఆగట్లేదు రాజు బ్రేకులు పడట్లేదు బేసిక్ గా నేను ఇంకోటి ఆగద్దు జనాలక ఇన్నానే నువ్వేంది బండి ఆగదు అక్కడ జారిపోతుంది అవును జారి జారి సిరేగటి మాట్లాడతానే ఇందాక గిడ్డి పెట్టింది అయినా గుర్తు రాలేదా నీకు ఇంకా నాకు గడ్డి పెడితే గనక నీకు కుడితి తాప్తా దూడ తక్కువ దున్నాక ఎక్కువ ఉంటావ్.
(06:34) హయ్ కూర్చో వెనక కోత కోత అంట అమీర్ విలేజ్ మొత్తం సరిపోతావ్ నువ్వు ఏంది నీ సోద పొట్ట వెనక నువ్వు ఆ నీ పొట్ట లేదు గుట్ట అంటే యాదగిరి గుట్ట అంత అంటావ్ నీ పొట్ట నా పొట్ట తీసుకొచ్చి వీపు తగిలిందా నీ సూప చెప్తావ ఎందుకు నేను పాయ నాకు ఆడ మంచి మంచి పూలు వాయ ఆడ బ్రేక్ పనిలేదురా అయ్యా ఏం బాధపడకొద్దు నీకు మంచి మంచి పూలు కింద పడితే మీనా బజార్ మొహం దానా ఒరేయ్ వీడికి రానికి కూడా మళ్ల కార్ అడిగినాడా ఏంటి మీనా బజార్ అంట ఇక్కడే అవును కార్లో వెళ్ళాలని చెప్తా ఆ కార్ లో తీసుకొచ్చి ఇడ దింపి మళ్ళా కార్లో చూపిస్తాను మీకు అన్నాడు.
(07:17) లడ్డు లడ్డు అక్కడక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కదా లడ్డు అక్కడ తీసుకో లడ్డు నన్ను జైపూర్ సిటీ పోవాలంటే ఇట్లా పోవాలి ఇట్నే పోవాలి పన్నా మీనాకుండు ఒరేయ్ రేరే పన్న మీనా కుండు వారా భలే ఉంటది ఇటు ఇటు ఇటు వాకలోమీటర్లు పోయినా పర్లేదు పన్నా మీనా కుండు ఎంత బాగుంటది నీ ఫొటోస్ తీచలే లడ్డు ఆడడా సరేనా లేదు రాజు ఆ నువ్వు 200 ధైర్యం చెప్పుకోవడానికి ఎందుకు లడ్డు అట్లా అంత వేస్తున్నావ అంటే లాస్ట్ గా వాగ్ చేయ ఒరే అయినా ఇది వెళ్ళపోతా బయటికి నేను చెప్తుంది పన్న మిన్న కుండు అన్నా కదా దాన్ని అడగకుండా బయటిక ఏంది ఇట్లు తీసుకొస్తున్నావ్ భయ్యా పన్న మిన్న కుండు
(08:00) ఆ మగాడి మగాడు అడిగితేనే మగాడు మంచిగా చెప్తాడు. ఆడలు అడిగితే గనక అడ్డ దిడ్డంగా చెప్తారు. ఆడలకు మగలకంటే తేడా లడ్డు ఏ కడ్డీల మధ్యలో ప్రతి కుక్క ఇట్లా బెదిరిచ్చేదే దూర్చావే ఫస్ట్ నువ్వే పోతావు దాన్ని లోపలికి సగం దూరుతావు పందిపిల్ల పిగ్గీ అంటారు బయటనుంచి ఎట్ల పోవాలి ఆయన్న అడుగు ఈ అన్నని కాదు ఆయన్న అడుగు ఆయన కాదు ఈ అడుగు పన్న మిన్న కుండు కిదర్ హయ భయ్యా ఆ ఓకే ఓకేనా తమ్ముడా ఏమి చేసిన పో ఇదో ఆ పోలీస్ ఆద్మి హైనా ఉస్కో పూచలో
(08:47) పహాడకే బీచ్ ఒక్క నిమిషం నువ్వు భయ్యా పన్నా మిన్నకుండు ఓకే థాంక్యూ ఆ ఆ చూసినావా ఎంత బాగా చెప్పినాడు మగాలని అడ్రెస్ అడిగితే మంచిగా చెప్తాడు. ఆడంగలు అడిగినావ అనుకో బాబా తింటే గాట్లే తినాలి చూస్తే రాజస్థాన్లో చూడాలి లడ్డు రాజస్థలామంది గేట్ పన్నీనాం
(09:32) ఏ వద్దు పాయ ఇ నువ్వు పనికిమాన భయ్యా పన్న మీనాకు పన్నా మీనాకే ఇది వీడికి తీసుకొచ్చి లడ్డు వాడు మనల్ని ఏ వద్దురారా తమ్ముడా అదేం పెద్ద ఫిగర్ ఏం కాదు మనం చూసింత తిప్పు అన్ని లపలే లేదు వీడియోస్ కోసం బాగుండేది పన్న మిన్న ఉండు వీడు పనికి మాలిన ముండాలు అందరు ఏడ పోతున్నారు ఆ
(10:17) టీకే ఆ పోరం మీ ముసల ముండా భయ్యా మీనా బజార్న భయ్యా ఏం మనుషులు మనుషుల లాంటి లడ్డు లేదు రాజు బండి తీసుకొచ్చినవాళ్ళని 2 కిలోమీటర్ ముందే పార్కింగ్ ఇదిగోండి వాడు నువ్వు మిస్లీడ్ చేసేసి పార్కింగ్ లో పెట్టమని ఏయనా కొడుకులని పట్టుకొని ఒక్కొకని రెండు రెండు సార్లు ఆయన్ని అడుగుతా బట్టత అన్న మీకు ఆ చూడు ఆడోళ్ళని అడితే బాగా చెప్తారు లడ్డు అంతే గాని మగల్ని అడగాక నువ్వు సరేనా ఇదర్శ ఒరేయ్ ఆ కాదులే లడ్డు ఇట్లా పోయి అట్లా పోయి తిరగమంది అది
(11:03) ఒరే నీ పన్న మిన్న కుండు మొహం మోడ కదా ఏ అది బాగుంటాదంటరా పన్న మిన్నకుండు మైక్ ఆన్ చేసి జోబులు వేసుకున్నావా ఆహా వాడుఎవడురా ముసలు నా కొడుకు వీడియో తీయొద్దు అంటాడు మన పెల్లం స్నానం చేస్తా నేను వీడియో తీసినా అమ్మ కత్తి నా కొడుకు ఈరోజు రేయ్ నాకు హిందీ వాళ్ళు నువ్వు ఎదురు రా అక్కడ రా చెడ్డ చిరాగతుంది ఈరోజు చూడు ఎంత దుర్మార్గులు వాడు చూడురా ఇప్పుడు అక్కడ బండి పెట్టు పట్ట గుడ్డికి 50 రూపాయలు నేను తీసుకెళ్తా బండి మీద అంటున్నాడు.
(11:38) బండి పెట్టి అంటే నువ్వు అది మాదిరి కనిపిస్తావ్ బేబీ లావుగా ఉన్నావు కదా అని అడగలేవని ఒరేయ్ మన బండి ఉంది కదరా మన బండి దాసి పెట్టుకుంటాడు వాడు ఒరే ఒరేయ్ ఇన్న అడగాల్సింది మంచి ఉన్నాడు ఆయన ఒరేయ్ నాకు అసలు సన్న కోపం రావట్లేదు లడ్డు ఇప్పుడు పిల్ల స్నానం చెప్తుంది నేను వీడియో తీసినా వీడియో నైదేకనా నైకర్ణ అంటే ఏంటది బజార్ రోడ్డు రోడ్డు మీద వీడియో తీద్దాంటాడు ఏం వాడు వాడు మొండ పుట్టిన ముత్తైదు కొడుకు శహరి ఇదో ఆ పోలీస్ అన్న అడుగు వాళ్ళే మంచిోళ్ళ అందరికంటే సరేనా పన్నా మీనా కుండు ఇదో ఆడ తీసు రాసి కహా జానా భయ్యా అది యాప్కో
(12:24) భయ్యా పన్నా మీనా అంత ఫిగర్ అంటున్నారురా వీళ్ళు కాదు రాజు మీనా బంగారు చూపిస్తా మీనా బజార్ చూపిస్తా అంటారు అది స్కామ్ రాజు ఏదో మా మీనా గారు ఇల్లు చూపెట్టారు చూస్తాం చెప్పేది వినపడుతుందా ఇదిఒక పెద్ద స్కామ్ ఇంత మంచి పన్న మిన్న కుండుక వచ్చిన తర్వాత పనికిమాలి మాటలు మాట్లాడకూడదు. సరేనా మాగ్నెట్ లేలో లడ్డు జైపూర్ గుడ్ ప్రైస్ మాగ్నెట్ భయ్యా లడ్డు లడ్డు దిగు రా లడ్డు తగ్గుకెళ్లి ఫొటోస్ తీసుకుంటే రీల్స్ తీసుకున్న అదీరిపోతాయండి ఇది పన్న మిన్న చాలా మంది పోలీసులు ఇక్కడ పోలీసులు ఉన్నారు మేబీ కిందకి దిగకూడదనేమో
(13:12) భయ్య తర్వాత నిజంగా అయితే గనుక కిందికి దూకి మరి ఇత కొట్టాలని ఎంత బాగుంది కింద మీనా కుండు అంటే చేపలు వేరు అనుకుంటారా మీనా అంటే చేపలు కదా మీను కుండు అవును ఆ మీన్ కుండు పన్నా మీను కుండు భయ్యా పోయి అడుగుతావా ఆయన అది పెట్టుకున్నాడు తొందరగా ఎవడనా పడితే కాపాడి నీకి అవును కాదురాడు దిగొచ్చేమో అడుగు కొన్ని ఫోటోలు తీసుకు ఎవరు దిగట్లేదు కానీ చాలా మంది లోపలికి పోయి అందరు జాకే ఫోటో నికాల్కే అందరు కాదు నీచే తోడ అంటే నీళ్లలో అనుకుంటాడు భయ్యా నీచే జాసక్తే నా జాసక్త ఇదర్ స్టెప్స్ కే పాస్ యబ్బా అందుకోసం పొద్దునే దీని మొహం చూడకూడదు అంటారు నాకు
(13:58) నువ్వు నా మొహం చూడలే పొద్దునే రీల్స్ ఓపెన్ చేసుకొని ఆడ ఆడంగుల మొహాలు చూసావు ఇదేనబ్బా పన్నా మిన్న కుండు క్యా ఇస్కో ప్రత్యేకత ముజే మాలుమనై ఇస్కో ఓకే పోయి ఇంటికి పోయి రాజు నేను ఫ్రిడ్జ్ మాగ్నెట్ తీసుకున్నా చూపిస్తా ఒకసారి వీడియో ఆన్ లోనే పెట్టు ఒక్క నిమిషం జాంకాయలు అమ్ముకునేది జైపూర్కి వచ్చి ఇది తీసుకున్నా బాగుందని అన్నిటికంటే ఫుట్ ఆ సర్లే లడ్డు గుర్తుగా దాసి పెట్టుకొని పెళ్లి అయినాక నీ మొగుడు చూపిద్దుకో భయ్య మీ ఇంట్రెస్ట్ ఇంతకంటే నాకు హిందీ రాదు భయ్యా నా బాధ అర్ అర్థం చేసుకో నాకు అసలు ఏడుపు వస్తాది నాకు ఇందుకు ఎందుకు రావట్లేదు రా అని
(14:45) లడ్డుజి స్టార్ట్ చేయండి అని చెప్పినాడు వాడు వాళ్ళకి వాళ్ళక రండిరా అడుకుంద రండి మీ చూపిస్తానుని న భయ్యా ఖతం హోగయ భయ్య సబ్ మీడియా దేకయ భయ్య దీంట్ దేకయ కంప్లీటెడ్ లేకే జావనా భయ్య హద మీనా బజార్ ఆయ

No comments:

Post a Comment