Sunday, August 2, 2026

పురుషాంగాన్ని ఇలా శుభ్రంచేసుకోండి | r.Kranthi Kumar Reddy @MedPlusOneTV

పురుషాంగాన్ని ఇలా శుభ్రంచేసుకోండి | r.Kranthi Kumar Reddy @MedPlusOneTV

Author Name:MedPlus ONE TV

Youtube Channel Url:https://www.youtube.com/@MedPlusONETV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=CgbYk9_OyyY



Transcript:
(00:00) మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి ఇంకోటి అంటూ వీళ్ళకి అదర్పు చార్జీలు ఉండవు. అందువల్లే 50 టు 80% డిస్కౌంట్ లో మనకి అందిస్తున్నారు. సో పురుషాంగాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఆ విషయానికి వస్తాయి యాక్చువల్ గా అంటే కొంతమంది అక్కడ పిహెచ్ వేరే ఉంటుంది. మొహానికి పిహెచ్ వేరే ఉంటుంది కాబట్టి అక్కడ వేరే వాడాలి అనేది కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు యక్చువల్గా స్ [గొంతు సవరించుకోవడం] సో యాక్చువల్ గా నిజం ఏంటి? యాక్చువల్ గా ప్రైవేట్ పార్ట్స్ ను ఎలా క్లీన్ చేసుకోవాలి సో ఎట్లా చేయాలి అదేనండి ఆ ఫోర్ స్కిన్ బాగా ఎక్కువగా ఉండి
(00:35) ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవడం లేదే ఫోర్ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళిన ఆ లోపల డెడ్ సెల్స్ అనేది కంటిన్యూస్ గా ఎక్స్ఫోలియేట్ అవుతా ఉంటాయి ప్లస్ అక్కడఉన్న కొంత ఆయిల్ సెక్రషన్స్ అండ్ ఈ పెన్నిస్ అనేది కంప్లీట్ గా అక్కడ హెయిర్ ఉండి గాలిలాడక ఈ సెక్రషన్స్ అనేది ఎక్కువగా ఉండి స్మెగ్మా అనేది ఫామ్ అయిది వైట్ లేయర్ లాంటి స్మగ్మా అనేది ఫామ్ అయిది.
(00:56) దాన్ని వన్ ఆర్ టూ డేస్ పాటు క్లీన్ చేసుకోకపోతే వాసన కూడా వచ్చేది ఫౌల్ స్మెల్ లాంటిది కూడా వచ్చేస్తది. పేరెంట్స్ అలవాటు చేయాలి పిల్లలకి డైలీ స్నానం చేసేటప్పుడు స్కిన్ రిట్రాక్ట్ చేసుకొని సోప్ తో క్లీన్ చేసుకోవాలి. సోప్ తో క్లీన్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ ఏమి రాదండి సోపుల్లో జస్ట్ పిహెచ్ ఏదన్నా ఒకవ2పహచ్ లో ఏమనా డిఫరెన్స్ ఉంటదిలే కానీ అవేమి యసిడ్లు ఏమ కాదు.
(01:19) నిజంగా యసిడ్ ఒకవేళ ఇప్పుడు సోప్ తో క్లీన్ చేసుకుంటే ప్రాబ్లం అని చెప్పి అనుకుంటున్నారు అనుకోండి మరి సర్కంసేషన్ చేపించుకునే వాళ్ళకి అసలు వాళ్ళు క్లీన్ చేసుకోపోయిన సోప్ వాటర్ దాని మీద పడుతుంది గా సర్కంసిషన్ మీరు స్కిన్ వెనక్కి పుల్ చేసుకొని క్లీన్ చేసుకుంటే సోప్ వల్ల పెన్నిస్ డామేజ్ అయిద్ది అని అనుకుంటే మరి ఆల్రెడీ సర్కంసేషన్ చేపించుకునే ముస్లిమ్స్ అందరూ ఏమైపోవాలి వాళ్ళు స్నానం చేసేటప్పుడు వాళ్ళు వద్దన్న సోప్ వాటర్ దాని మీద పడుతుంది కదా మరి వాళ్ళకేం కాలిపోవట్లేదు కదా పెన్నీస్ ఏమి వాళ్ళు అందరిలాగే మనలాగే ఉంటున్నారు గా వాళ్ళు కూడా వాళ్ళు సెక్షువల్ గా
(01:49) నార్మల్ గానే కలుస్తున్నారు వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు వాళ్ళకంతా నార్మల్ గానే ఉంటుంది గా ఇవన్నీ జస్ట్ కొన్ని ప్రొడక్ట్స్ ని అమ్ముకోవడానికి చేసే మార్కెటింగ్ ట్రిక్స్ ఏది పెన్నిస్ ని క్లీన్ చేసుకోవాలంటే ఒక టైప్ ఆఫ్ పిహెచ్ కావాలి మొఖాన్ని క్లీన్ చేసుకోవాలంటే ఒక టైప్ ఆఫ్ పిహెచ్ కావాలి ఇంకేదో క్లీన్ చేసుకోవాలంటే ఇంకేదో పిహెచ్ కావాలి ఇన్నీ ఏమ ఉండవండి నార్మల్ సోప్ పెట్టి బాడీలో ఉన్న హెడ్ టు టో ఏ పార్ట్ అయినా క్లీన్ చేసుకోవచ్చు ఏమి అవ్వదు అది ఏమి యసిడ్లు ఏమి ఉండవు దాంట్లో కాలిపోయే యసిడ్లు ఏమి ఉండవు.
(02:23) ఎందుకంటే నేను చెప్పిన సింపుల్ లాజిక్ సర్కంస్టేషన్ చేపించుకున్న ముస్లిమ్స్ అందరికీ వద్దన్న వాటర్ సోప్ వాటర్ సోప్ పడుతుంది కదా దాని మీద ఏం కాదు. సో ఓన్లీ ఏంటంటే పిల్లలకి చెప్పాల్సింది ఏంటి అనింటే క్లీన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. డైలీ స్నానం చేసేటప్పుడు మార్నింగ్ ఈవెనింగ్ స్కిన్ క్లీన్ చేసుకోండి స్నానం చేయడం అంటే మొఖం కడుక్కోవడము మొఖానికి ఫేయర్ అండ్ లవ్లీ రాసుకోవడం కనీసం మొఖానికన్నా ఫెయర్ అండ్ లవ్లీ ఉంది దీనికి ఫేర్ అండ్ లవ్లీ కూడా లేదు రాసుకోవటానికి.
(02:46) సో దీనికి ఉన్న ఒకటి ఏంటంటే క్లీన్ చేసుకోవడమే డైలీ హ్యాపీగా క్లీన్ చేసుకుంటే అయిపోయిద్ది దానికి. ఇంకోటి అంటారు కాదండి సాధారణంగా శరీరంలో ఏ భాగానికైనా సూరశనం పడుతుంది. సో కానీ దానికి సురక్షణ పడదు. సో రెండవది ఇప్పుడు ఎండాకాలంలో ముఖ్యంగా అంటే సాధారణంగా ఈ వేసవికి యాక్చువల్ గా అక్కడ ఎక్కువ స్వెట్ లాంటిది వచ్చేసి సైలకి ఇబ్బంది అవుతది యక్చువల్గా సో అంటే దానికి ఏమన్నా పరిష్కారాలు ఏమన్నా ఏమ అవసరం లేదండి అక్కడ మెయిన్ గా పెన్నిస్ దగ్గర గాని లేకపోతే టెస్టిస్ దగ్గర గాని డైలీ స్నానం చేసేటప్పుడు క్లీన్ చేసుకొని అక్కడ హెయిర్ అబ్నార్మల్ గా గ్రో అవ్వకుండా నార్మల్ గా ఉంటే చాలు అండ్
(03:24) ఇంకొక ప్రాబ్లం ఏంటి అనింటే అంటే చాలా మంది రేజర్ పెట్టి షేవింగ్ చేసేస్తారు కంప్లీట్ గా ఆ రేజర్ పెట్టి కంప్లీట్ గా షేవింగ్ చేయడం వల్ల కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే హెయిర్ ఫాలికల్స్ ఇన్గ్రోన్ హెయిర్ ఫాలికిల్స్ అంటారు. ఆ హెయిర్ ఫాలికిల్స్ అనేది ఇన్గ్రోన్ హెయిర్ ఫాలికల్స్ అనేది అక్కడక్కడే గ్రో అయిపోయి దాని వల్ల కూడా కొంత ఇన్ఫెక్షన్ వస్తది.
(03:40) జస్ట్ ట్రిమ్మర్ పెట్టి ఆ హెయిర్ అనేది చేసేసుకుంటే సరిపోయిద్ది. కంప్లీట్ గా షేవ్ చేయకుండా బెస్ట్ అయితే మటికి ట్రిమ్మర్ పెట్టుకొని హెయిర్ అనేది ఆ సూపర్ ప్యూబిక్ హెయిర్ అనేది ట్రిమ్ చేసుకోవడం బెస్ట్ కంప్లీట్ గా రేజర్ పెట్టి చేసుకోవడం కన్నా రేజర్ పెట్టి చేసుకుంటే ఈ ఫాలిక్లైటిస్ అంటారు ఈ ఫలిక్యులైటిస్ లాంటి హెయిర్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మీరు చెప్పినట్లు అక్కడ గాలాడదు ఎక్కువ చమట పట్టిద్ది కాబట్టి అండ్ చెయ్యి కూడా ఇంకొక పని ఏంటి అని అంటే చాలా మంది స్నానం అయిపోయిన తర్వాత మొఖానికి రాసుకున్న పౌడర్ మళ్ళ అక్కడ కూడా
(04:09) రాసుకుంటా ఉంటారు ఆ పౌడర్ లాంటిది రాసుకోవడం వల్ల ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి ఆ గ్లాండ్స్ డక్ట్స్ బ్లాక్ అయిపోతాయి ఈ పౌడర్ వల్ల డక్ట్స్ బ్లాక్ అయిపోయి సెబేషియస్ సిస్ట్ లాంటి సిస్ట్ులు రావడానికి ఛాన్స్ ఉంటది. సో పౌడర్లు గౌడలు ఏమీ అవసరం లేదు. స్నానం చేసేటప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ హెయిర్ అనేది విపరీతంగా పెరగకుండా జస్ట్ పీరియాడికల్ గా 20 డేస్ కి ఒకసారో వన్ మంత్ కి ఒకసారో ట్రిమ్ చేసుకుంటే కంప్లీట్ గా షేవ్ చేసుకోకుండా జస్ట్ ట్రిమ్ చేసుకుంటే చాలు అంతకుమించి ఇంకేమ అవసరం లేదు.
(04:40) అంటే కొంతమంది అంటే సపరేట్ క్రీమ్స్ పెట్టి హెయిర్ రిమూవల్స్ వాడతారు అది ప్రమాదమా ఓకేనండి ఆ హెయిర్ రిమూవల్స్ క్రీమ్స్ తో అయినా అది ఏంటంటే ఒకే అది కొంత పెయిన్ ఉంటది మత అంత పెద్ద డిఫరెన్స్ ఏమ ఉండదండి వాళ్ళు లేదర్తో ఐ మీన్ ట్రిమ్మర్ తో ట్రిమ్ చేసుకున్న హెయిర్ క్రీమ్స్ లాంటివి పెట్టి రిమూవల్ చేసుకున్న పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి హెయిర్ అనేది బట్ ఎంతో కొంత క్రీమ్స్ కన్నా ట్రిమర్ పెట్టి ట్రిమ్ చేసుకోవడమే బెస్ట్

No comments:

Post a Comment