Save yourself from HEART ATTACK | 32,457 mandhi heart attack tho chanipothunnaru
Author Name:The RRR Show
Youtube Channel Url:https://www.youtube.com/@The_RRRshow
Youtube Video URL:https://www.youtube.com/watch?v=l2JCZIBzmng
Transcript:
(00:00) ఒక పర్సన్ ఏ ఏజ్ వాళ్ళు అయినా సరే వాళ్ళకి హార్ట్ ఎటాక్ రాబోతుంది అని ఎట్లా తెలుసుకోవచ్చు యూజువల్ గా ఈ సిజి ఎకో అనేది ఎట్లా ఉంటాయి అంటే ఈ సిజి ఎకో ఒక హార్ట్ ఎటాక్ రావటానికి ఒక అరగంట ముందు కూడా నార్మల్ ఉంటుంది రెగ్యులర్ గా బాత్రూమ్ లో పడిపోయే వాళ్ళు పడిపోతూనే ఉన్నారు వాళ్ళు మనకు కనపడట్లా ఇతను ఫుల్ ఫిట్నెస్ లో ఉండి యంగ్ పర్సన్ మీకు ట్రెడ్మిల్ చేస్తూ ఆగిపోయి సడన్ గా కొలాప్స్ అయిపోతున్నాడు మనిషి యూత్ అది కూడా ఫిట్ గా ఉన్న యూత్ లో 617 మంది సడన్ గా చనిపోయారు ఫంక్షన్స్ లో వేసేటప్పుడు కూడా చాలా విపరీతమైన ఎక్సర్సైజ్ తక్కువ
(00:34) టైం లో వస్తుంది ఆగిపోయి పడిపోతారు అన్నట్టు కాన్కాన్షియస్ అయి పడిపోతారు ఇంటర్నల్ గా ఏం జరుగుతది హార్ట్ ఇంటర్నల్ గా హార్ట్ వైస్ సిపి విటి అని కొన్ని రకాల జబ్బులు ఉంటాయి ఇవి బయటకు కనపడవు లేదంటే వాళ్ళ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ లో ఇది తింటే లైట్ గా ఉంటది గుండె బాగుంటది ఇట్లాంటివన్నీ రాస్తుంటారు ఒక అమ్మాయిని అప్రోచ్ అయ్యాడు అబ్బాయి అనుకోండి కొంచెం టెన్షన్ లాగా దడ లాగా అనిపిస్తుంటుంది దానికి కారణం ఏంటంటే లోపల ఇప్పుడు టాప్ కిల్లర్ ఏది ప్రపంచం మొత్తం మీద అంటే హార్ట్ డిసీజ్ ఏ ఉంటది [సంగీతం] ఫస్ట్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ది ఆర్
(01:14) ఆర్ ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్ ఈ ఎపిసోడ్ లో గెస్ట్ డాక్టర్ ముఖర్జీ ఫేమస్ కార్డియాలజిస్ట్ ఇతనితో మాట్లాడిన తర్వాత ఇన్ని రోజులు ఈ విషయాలు తెలుసుకోలేకపోయినాను చాలా రిగ్రెట్ తో ఉండిపోయినాను ఎందుకంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ కాలంలో చాలా మంది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో చనిపోతున్నారు అట్లాంటి ప్రాబ్లమ్స్ నుండి మనల్ని మనం ఎట్లా సేవ్ చేసుకోవాలి వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం ఆల్సో సో ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ గాని హెల్త్ ప్రాబ్లమ్స్ గాని ఉన్నాయో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేసి మొత్తం
(01:44) చూడమని మీరే చెప్పాలి వాళ్ళకి మీరు ఈ ఫుల్ లెన్త్ పాడ్‌కాస్ట్ చూస్తున్నంత సేపు మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఆల్సో ఫుల్ లెన్త్ ఎపిసోడ్ కోసం లేజీ మసల్ youtube ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేయండి దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ ఆర్ షో క్లిప్స్ అనే ఛానల్ ని చూడటం అండ్ సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు వీడియో చూస్తున్నంత సేపు మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి హలో డాక్టర్ ముఖర్జీ వెల్కమ్ టు ది ఆర్ ఆర్ ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్ ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే హార్ట్
(02:20) ఎటాక్స్ అనేవి ఏజ్ కి లిమిటేషన్ లేదు అసలు పెద్దవాళ్ళు అయినా సరే చిన్న వాళ్ళు అయినా సరే చిన్న వాళ్ళలో కూడా స్పెసిఫిక్ గా యంగ్ అండ్ ఫిట్ ఉన్నా సరే వాళ్ళకి హార్ట్ ఎటాక్ వచ్చేస్తుంది ఒక పర్సన్ ఏ ఏజ్ వాళ్ళు అయినా సరే వాళ్ళకి హార్ట్ ఎటాక్ రాబోతుంది అని ఎట్లా తెలుసుకోవచ్చు అంటే హార్ట్ ఎటాక్ రాబోతుందని కొంతమందికి అయితే నిజంగా తెలియదు అసలు కొంతమందికి బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ కి కొంత ఇండికేషన్ ఉంటది ఏ విధంగా ఇండికేషన్ ఉంటది అంటే ఎస్పెషల్లీ చెస్ట్ మధ్య భాగంలో పెయిన్ రావడం అది కూడా నడిచినప్పుడు ఎక్కువ అవ్వడం ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు
(02:52) నడుస్తున్నారు మెట్లు ఎక్కుతున్నారు అప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ అనిపించడం లేకపోతే నార్మల్ గా కూర్చున్నప్పుడు తగ్గిపోవడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కొంతమందికి గిడ్డినెస్ వస్తుంటుంది కళ్ళు తిరుగుతా ఉంటాయి కొంతమందికి ఆ నడుస్తున్నప్పుడు గిడ్డినెస్ వస్తుంటుంది అది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇట్లాంటి లేక కొంతమందికి దడగా అనిపిస్తుంటుంది గుండె దడగా అనిపించడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి టెస్ట్ చేసుకొని చూసుకున్నట్లయితే ఒకవేళ మేజర్ ప్రాబ్లం ఏమైనా ఉన్నట్లు ఉంటే దాన్ని మనం ట్రీట్ చేయొచ్చు వీటిలో ప్రధానంగా మనం
(03:21) గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్సర్షన్ తో అంటే నడుస్తున్నప్పుడు చెస్ట్ లో గనక డిస్కంఫర్ట్ వచ్చింది అని అంటే అది కచ్చితంగా మనం హార్ట్ దినే భావించాలి ముందు ఒకసారి వెళ్లి చెక్ చేద్దాం చేసుకోవాలి సో అలా మనకు తెలిసినప్పుడు మనం ముందే చేసుకుంటే దాన్ని ప్రివెంట్ చేసుకోగలుగుతాం కొంతమందికి అయితే నిజంగానే తెలియదు అసలు ఏ మాత్రం సింప్టమ్స్ లేకుండా ఫస్ట్ టైమే మేజర్ గా రావచ్చు అందుకోసం ఏం చేయాలంటే అసలు ఏమీ లేకపోయినా కూడా మీకు ఏమి సింప్టమ్స్ లేకపోయినా కూడా ఒకసారి పోయి చెక్ చేయించేసుకుంటే సరిపోతుంది ఒకసారి చెక్ అప్ చేయించుకొని బాగుంది అని
(03:49) అనుకుంటే యూజువల్లి బేసిక్ టెస్టులు ఉంటాయి ఎకో గాని ట్రెడ్మిల్ గాని ఇట్లాంటి బేసిక్ టెస్టులు ఉంటాయి ఆ టెస్టులు చేసుకున్న తర్వాత ఒక వన్ ఇయర్ వరకు మనం దాని గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు సో బేసిక్ టెస్ట్ అంటే మీరు అన్నట్టు ఎకో డ్రెడ్ మిల్ టెస్ట్ డ్రెడ్ మిల్ టెస్ట్ ఆ ఇవి రెండు బేసిక్ టెస్ట్ యూజువల్ గా ఈ సిజి ఎకో అనేది ఎట్లా ఉంటాయి అంటే ఈ సిజి ఎకో ఒక హార్ట్ ఎటాక్ రావటానికి ఒక అరగంట ముందు కూడా నార్మల్ ఉంటాయి లోపల మీకు మూడు రక్తనాళాల్లో మూడు రక్తనాళాలు ఉంటాయి గుండెకి మూడిట్లో 99% బ్లాక్స్ ఉన్నా కూడా ఈ సిజి 2d ఎకో నార్మలే ఉండొచ్చు
(04:22) ట్రెడ్మిల్ చేసినప్పుడే తెలుస్తది అందుకని మరి ట్రెడ్మిల్ డైరెక్ట్ గా చేయొచ్చు కదా ఈ సిజి ఎకో చేయకుండా అంటే ఈ సిజి ఎకో లో మార్పులు ఉన్నప్పుడు కొన్నిసార్లు ట్రెడ్మిల్ చేయకూడదు ప్రమాదం అవ్వచ్చు ఎందుకంటే నడిపిస్తున్నప్పుడు అందుకని ముందు ఎక్కువ చేసుకొని ఈ సిజి చేసుకొని బాగున్నప్పుడు ఒకసారి ట్రెడ్మి మిల్ చేసుకొని మూడు బాగున్నాయి అంటే ఇంకేం ప్రాబ్లం లేదని ఊరుకోవచ్చు సో బేసిక్ గా ట్రెడ్మిల్ అనేది ఎప్పుడైతే మనం నడిచి స్ట్రెస్ తీసుకుంటున్నామో ఆ రెస్పాన్స్ ని చూస్తున్నట్టా ఆ అంటే ఇదొకటి చాలా మంది ఏంటంటే ఇప్పుడు నేను ట్రెడ్మిల్ టెస్ట్
(04:49) చేయమన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము రోజు నడుస్తున్నాం ట్రెడ్మిల్ పైన నేను ఇంటి దగ్గర రోజు సిక్స్ పెట్టుకొని నడుస్తున్నాను బాగా నడుస్తున్నాను అని అంటే మీరు నడవగలరా లేదా అని చూడటం కోసం ట్రెడ్మిల్ కాదు ఇన్ఫాక్ట్ మీరు ట్రెడ్మిల్ టెస్ట్ చేసేటప్పుడు నేను మీరు నడవగలరా లేదా అనేది చూడను మరి ఏం చూస్తాం అని అంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేసేటప్పుడు ఈ సిజి ఏ విధంగా వస్తుంది అనేది చూస్తాం అంటే నార్మల్ గా ఆ హార్ట్ రెస్పాన్స్ చూస్తాం అంటే నార్మల్ గా ఉన్నప్పుడు ఈ సిజి నార్మల్ ఉన్నప్పటికీ కూడా నడుస్తున్నప్పుడు ఈ సిజి లో మార్పులు వస్తాయి లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే సో అలా
(05:21) వచ్చినప్పుడు దాన్ని చూసి ముందే మనం రికగ్నైజ్ చేసుకోవడానికి ఉంటుంది సో ఇప్పుడు మామూలుగా ఎట్లా అంటే నడుస్తున్నప్పుడు మీకు నొప్పి రాకముందే ఈ సిజి లో ఇండికేషన్ కనబడుతుంది అందుకని మీకు నడుస్తున్నప్పుడు నొప్పి లేకపోయినా ట్రెడ్మిల్ టెస్ట్ లో గనుక అబ్నార్మల్ కనిపిస్తే మనం దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ లేకపోతే డయాగ్నోస్టిక్ టెస్ట్‌లు చేసుకొని దాన్ని చూసుకోవచ్చు సో బేసిక్ టెస్ట్ ఒకటి ఈ సిజి అండ్ ట్రెడ్మిల్ ఇది ఎకో ట్రెడ్మిల్ ఈ సిజి అని ఎందుకు అనట్లేదు అంటే ట్రెడ్మిల్ ఇస్ నథింగ్ బట్ ఏ బంచ్ ఆఫ్ ఈ సిజిస్ కంటిన్యూస్ గా ఈ సిజి ఏ రికార్డ్
(05:55) అవుతుంటది ట్రెడ్మిల్ టెస్ట్‌లు సో ఈ మూడు టెస్టులు అనుకోండి కొన్ని రెండు టెస్టులు కాకపోతే ఈ మూడు టెస్టులు చేసుకున్నప్పుడు బాగుంది అని అంటే మనం యూజువల్ గా భయపడాల్సిన అవసరం ఉంది ఇంకా కొన్ని ఏంటంటే బిపి ఒకసారి చెక్ చేసుకోవడం షుగర్ ఒకసారి చెక్ చేసుకోవడం కొలెస్ట్రాల్ ఒకసారి చెక్ చేసుకోవడం ఇలాంటివి చెక్ చేసుకున్నప్పుడు ఫర్దర్ గా ప్రివెన్షన్ ఎట్లా చేసుకోవాలి ప్రాబ్లం రాకుండా అనేది దాంట్లో తెలుసు సో ఇవన్నీ కూడా ఏజ్ కి లిమిటేషన్ ఏమి కాదు ఏ పెద్దవాళ్ళకి ఇవి చేయాలి యంగ్ ఉన్న వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదని ఏం లేదు డౌట్ వస్తే యూజువల్ గా 40 ఏళ్ళు దాటితే
(06:25) అందరూ కచ్చితంగా చేయించుకోవాలి మరి యంగ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏదైనా రిస్క్ ఫాక్టర్స్ ఉన్నప్పుడు తొందరగా చేయించుకోవాలి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కొంచెం ఏమైనా చెస్ట్ డిస్కంఫర్ట్ వస్తుంది లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం వచ్చింది లేకపోతే బీపి ఉంది లేకపోతే స్మోక్ చేస్తారు లేకపోతే వేపు చేస్తారు లేకపోతే ఏదైనా వేరే ఏమైనా తీసుకుంటున్నారు అట్లా లేకపోతే ఒబీస్ గా ఉన్నారు లావుగా ఉన్నారు ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు లేదా రిస్క్ ఫాక్టర్స్ ఉన్నప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు మనం చెక్ చేసుకోవాలి తక్కువ వయసులో సో ఈ
(06:52) హార్ట్ ఎటాక్ అనేది మనకు తెలియకుండా ట్రెడ్మిల్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని కొన్ని సార్లు చాలా మంది పడిపోయినారు కూడా ఇవన్నీ చూసి వీడియోలు సోషల్ సోషల్ మీడియాలో ఇవన్నీ చూసి వ్యూవర్స్ అని గాని ఎవరైనా ప్రజలకి ఏమనిపిస్తది అంటే జిమ్ చేస్తున్న లేకపోతే ఎక్సర్సైజెస్ చేస్తున్న వీటి వల్లే హార్ట్ ఎటాక్స్ వస్తాయి అంటే వాళ్ళని కూడా ఏమి అనుకోలేము ఎందుకంటే వీడియోస్ చూస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే పరిగెత్తుతూ ఉంటారు కూర్చుంటారు కూర్చోగానే పడిపోతారు ఉన్నట్టుండి కొలాప్స్ అయిపోతారు ఏదో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు వెంటనే పడిపోతారు వీటన్నిటిని
(07:21) చూడడం వల్ల వాళ్ళలో ఏదో ఒక భయం స్టార్ట్ అవుతది మీ ఒపీనియన్ ఏంటి దీనివల్ల జిమ్ లో హార్ట్ ఎటాక్స్ జిమ్ ద్వారా హార్ట్ ఎటాక్స్ వస్తాయా అనే దాని అంటే మనం ఒకటి ఇంపార్టెంట్ చూడాల్సింది ఏంటంటే రోజు ఎన్నో వేల మంది హార్ట్ ఎటాక్ లతో చనిపోతుంటారు రోజు రోజు కాకపోతే మీకు ఎక్కడ సిసీ కెమెరా ఉందో ఆ డెత్స్ మాత్రం మీకు బయట కనిపిస్తాయి మీరు ఇంట్లో కూర్చొని ఉన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళలో హార్ట్ ఎటాక్ తో చనిపోయే వాళ్ళు కూడా ఇదే రకంగా చనిపోతారు సో ఇన్ ఫాక్ట్ మీరు జిమ్ లో ఉన్నప్పుడు చనిపోయే వాళ్ళ కన్నా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చనిపోతారు
(07:57) ఎందుకంటే వేలాది మంది చనిపోతారు జిమ్ లో ఉన్న ఎంతమంది ఇప్పుడు మీరు వీడియోలు చూసి ఉంటారు ఒక 10 మంది వీడియోలు చూసి ఉంటారు ఇవి మానిటర్డ్ అంటే కచ్చితంగా సిసీ కెమెరా పెట్టి మానిటర్ చేసినప్పుడు రేర్ గా ప్రాబ్లం వచ్చినా కూడా అది హైలైట్ అవుతది రెగ్యులర్ గా బాత్రూమ్ లో పడిపోయే వాళ్ళు పడిపోతూనే ఉన్నారు వాళ్ళు మనకు కనపడట్లా సో అందుకని మెజారిటీ ఆఫ్ ది హార్ట్ ఎటాక్ డెత్స్ సడన్ గానే అవుతాయి మెజారిటీ ఆఫ్ దిస్ హార్ట్ ఎటాక్ సడన్ డెత్స్ ఏమి చేయకుండా కామ్ గా ఉన్నప్పుడే అవుతాయి కాకపోతే జిమ్ లో వచ్చేవి మనకి ఒక పెద్ద ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తాయి
(08:29) ఎందుకంటే వీళ్ళు హెల్దీ గా ఉన్న పీపుల్ ఇప్పుడు ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చి రెండు మూడు అటాక్‌లు వచ్చి ఇంటి దగ్గర కూర్చొని టీవీ చూస్తున్న వ్యక్తి కాదు ఇతను ఇతను ఫుల్ ఫిట్నెస్ లో ఉండి యంగ్ పర్సన్ మీకు ట్రెడ్మిల్ చేస్తూ ఆగిపోయి సడన్ గా కొలాప్స్ అయిపోతున్నాడు మనిషి సో ఇట్ క్రియేట్స్ ఏ బిగ్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్ సో ఇట్లా ఏమైనా జరుగుతుందా సో చాలా మంది ఏంటి కోవిడ్ వచ్చిన తర్వాత లేకపోతే వ్యాక్సిన్స్ వేసుకున్న తర్వాత ఇట్లా వస్తుందా అని అడుగుతుంటారు మీకు ఒక స్టడీ గురించి చెప్తాను నేను మీ అందరికీ చెప్తా ఉంటాను ఇది 2014 నుంచి 2018 వరకు ఒక ఫిఫా
(09:00) అనేది ఉంటుంది మీకు తెలుసు కదా ఫుట్‌బాల్ సమాఖ్య సో వాళ్ళు ఒక స్టడీ నిర్వహించారు 2014 నుంచి 2018 వరకు ఫుట్‌బాల్ ఆడుతూ ఎంతమంది చనిపోయారు ఫుట్‌బాల్ ఆడుతూ అంటే గ్రౌండ్ లో ఆడుతూ ఎంతమంది చనిపోయారు అంటే వీళ్ళందరూ ఫిట్ గా ఉన్న పీపుల్ కదా 2000 నేను చెప్పిన టైం మీరు గుర్తించాలి 2014 నుంచి 2018 వరకు కోవిడ్ ఇంకా రాలా 617 మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు ఏది ఫుట్‌బాల్ ఆడుతూ అంటే వీళ్ళు యూత్ ఫుట్‌బాల్ ఆడుతున్నారు అంటే 45 ఇయర్స్ ఉండవు కదా యూత్ అది కూడా ఫిట్ గా ఉన్న యూత్ లో 617 మంది సడన్ గా చనిపోయారు బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో పబ్లిష్ చేశారు నేను ఇది ఎక్కడ
(09:40) ఊరికే చెప్పను సో అంటే కోవిడ్ రాకముందు కూడా సడన్ డెత్స్ ఉన్నాయి అప్పుడు కూడా చూసిన వాళ్ళకి మనకు తెలుస్తున్నాయి అప్పుడు కూడా యంగ్ పీపుల్ లో ఉండేవి కానీ రెండు మూడు కారణాల వల్ల ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది మానిటరింగ్ ఎక్కువైపోవడం సిసీ కెమెరాస్ మనకి ఎక్కడ పడితే అక్కడ మానిటరింగ్ ఉండటం సోషల్ మీడియా ఎక్కువైపోవడం ఇప్పుడు జిమ్ లో మీరు చెప్తున్న ఇన్సిడెంట్ ని మీతో పాటు నాతో పాటు మొత్తం ప్రపంచం అంతా చూసి ఉంటది అతను చనిపోవడం అనేది సో అందుకని ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోతుంది నా ఉద్దేశం ఏంటంటే జిమ్ లో మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు
(10:11) కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి ఏంటంటే పక్కన వాడిని చూసి టెంప్ట్ అవ్వకూడదు ఇప్పుడు మిమ్మల్ని చూసి మీరు 120 kg లిఫ్ట్ చేస్తారు చెస్ట్ బెంచ్ ప్రెస్ అని నేను వచ్చి వాళ్ళు 120 kg చేయడానికి ప్రయత్నం చేయకూడదు నేను ఒక 20 kg లిఫ్ట్ చేస్తుంటే 20 kg స్టార్ట్ చేయాలి తర్వాత నేను ఒక 10% ఇంక్రిమెంట్ తో ఇప్పుడు మనం 20 kg చేస్తున్నాం ఒక త్రీ మంత్స్ పోయిన తర్వాత 25 kg స్లిప్ చేయాలి అట్లా చేయాలి అంతేగాని ఒక్కసారే చేస్తే ప్రాబ్లం అవుతుంది అదే కొరలరీ ఏంటంటే మనకి ఫంక్షన్స్ లో డాన్సెస్ వేయటం కూడా ఫంక్షన్స్ లో డాన్సెస్ వేసేటప్పుడు కూడా
(10:43) చాలా విపరీతమైన ఎక్సర్సైజ్ తక్కువ టైం లో వస్తుంది సో అంటే వాళ్ళకి తెలియదు ఎక్సర్సైజ్ విపరీతంగా చేస్తున్నారు అని అప్పటిదాకా ఎప్పుడు చేయరు సడన్ గా డాన్స్ చేయడం బిగిన్ చేస్తారు రెండోది ఆ టైం లో ఆల్కహాల్ తీసుకొని ఉంటారు సో ఆల్కహాల్ తీసుకొని ఒక్కసారిగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వల్ల సడన్ గా పడిపోయేవారు అవకాశం ఉంటుంది అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో జిమ్ లో మనం ఒక్కసారిగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకూడదు అదే విధంగా బాగా వైరల్ డిసీజెస్ ఏదైనా వచ్చింది తగ్గిన తర్వాత ఇమిడియట్ గా ఎక్కువ చేయకూడదు అంటే కొన్నిసార్లు సబ్ క్లినికల్ మయోకార్డైటిస్ అని ఉంటది మీకు
(11:14) వైరల్ ఫీవర్ వచ్చింది నార్మల్ వైరస్ ఫీవర్ కోవిడ్ కాదు ఏదో ఫ్లూ ఏదో చిన్న డిసీజ్ వచ్చింది సబ్ క్లినికల్ గా హార్ట్ మజిల్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దాని తర్వాత మనం జిమ్ చేసేటప్పుడు అది తగ్గిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఎలక్ట్రోలైట్ డిప్లిషన్ లేకుండా చూసుకోవాలి అంటే మనం తీసుకునేది బాగా ఎక్కువ వెట్టింగ్ కానీ బాగా ఎక్కువ సమ్మర్ మంత్ లో మనం చేస్తున్నప్పుడు డీహైడ్రేట్ అయిపోయినప్పుడు పొటాషియం సోడియం తక్కువ ఉన్నప్పుడు కొన్నిసార్లు రిథం డిస్టర్బెన్సెస్ వచ్చి సడన్ గా పడిపోయే అవకాశం ఉంటుంది దాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక
(11:43) ఇవి కాకుండా మీరు జిమ్ చేస్తున్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఏదైనా కొంత సింప్టమ్స్ వస్తే అక్కడ ఆగి చెక్ చేయించుకొని తర్వాత చేయాలి సింప్టమ్స్ ఉన్నప్పుడు మనం ఏమి చేయకుండా అలాగే మనం కంటిన్యూ చేస్తుంటే సడన్ గా పడిపోయే అవకాశం ఉంటుంది సో ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు జిమ్ చేయడం అనేది మంచిది ఎందుకు అని అంటే ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీకు డిస్కంఫర్ట్ వస్తే హార్ట్ ప్రాబ్లం ఉండేది తెలిసే అవకాశం ఉంటుంది ముందే అంటే మీరు ఎప్పుడు రిస్ట్ లో ఉన్నారు ఎక్సర్సైజ్
(12:11) చేయట్లేదు అనుకోండి లేట్ గా తెలుస్తుంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి అది కొంచెం తొందరగా తెలుస్తుంది సో ముందే మనకి చెస్ట్ పెయిన్ గాని బ్రీతింగ్ డిఫికల్టీ గాని వస్తాయి కాబట్టి కచ్చితంగా అందరూ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి ఇది ఒక వన్ ఆఫ్ ది లో కాస్ట్ ప్రివెంటివ్ మెజర్ అన్నమాట ఎక్సర్సైజ్ చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా చాలా చాలా తగ్గుతుంది సో మీకు అర్థమైంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వచ్చేది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిలియన్ పీపుల్ మీకు జిమ్ చేస్తుంటే ఎనీ పర్టికులర్ డే బహుశా ఒకళ్ళు చనిపోతారేమో కానీ మిలియన్ మందికి హార్ట్ ప్రాబ్లం
(12:42) వచ్చే అవకాశం ప్రతి నిమిషం తగ్గుతూ పోతుంది కాబట్టి కచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి జిమ్స్ గురించి భయపడకండి నిజంగా మీకు సింప్టమ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఒకసారి పోయి నేను చెప్పాను టెస్టులు ఒక ఎకో ఒక ట్రెడ్ మిల్లు అవి రెండు చేయించేసుకోండి నార్మల్ ఉంటే హ్యాపీగా జిమ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఇంటర్నల్ గా వెళ్తే మీరు అన్నారు కదా ఎక్కువ డాన్స్ చేసిన సడన్ గా లేదా సడన్ గా ఎక్కువ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినా ఆగిపోయి పడిపోతారు అన్నట్టు కాన్కాన్షియస్ అయి పడిపోతారు ఇంటర్నల్ గా ఏం జరుగుతది హార్ట్ ఇంటర్నల్ గా హార్ట్ వైస్ ఇట్లా పడిపోవడానికి చాలా
(13:14) గుడ్ క్వశ్చన్ అండి అంటే ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అంటే రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి ఒకటి గుండె రిథం డిస్టర్బెన్సెస్ వచ్చి సడన్ గా ఆగిపోవడం అంటే గుండె ఇర్రెగ్యులర్ గా కొట్టుకొని సడన్ గా ఆగిపోతుంటుంది ఈ ఎలక్ట్లైట్ డిస్టర్బెన్స్ వచ్చిన వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళకి కొంతమందికి కంజెనిటల్ గా కొంత ప్రాబ్లం ఉంటది బయటకు కనపడని ప్రాబ్లం సో వీటిల్లో నాలుగైదు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి హెచ్ ఓ సిఎం అని ఏ ఆర్ విడి అని షార్ట్ క్యూటీ అని లాంగ్ క్యూటీ అని బ్రోగాడా అని సిపి విటి అని కొన్ని రకాల జబ్బులు ఉంటాయి ఇవి బయటకు కనపడవు
(13:44) మామూలుగా ఉంటారు మనలాగే ఉంటారు సడన్ గా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు సడన్ గా కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇది రేర్ మరి కామన్ గా ఎందుకు జరుగుతుంది అని అంటే కామన్ గా రక్తనాళం లోపల కొంత బ్లాక్ ఆల్రెడీ ఉంటుంది ఆ బ్లాక్ ఉన్నప్పుడు ఇప్పుడు అది కొలెస్ట్రాల్ తో అది బ్లాక్ లాగా ఉంటుంది ఒక రోడ్డు మీద రోడ్డు స్పీడ్ బ్రేకర్ లాగా అనుకోండి అలా కొంత బ్లాక్ ఉంటుంది అది సర్కులర్ గా ఊహించుకోండి ఆ స్పీడ్ బ్రేకర్ ని సర్క్యులర్ గా ఊహించుకోండి ఎందుకంటే రక్తనాళం సర్క్యులర్ గా ఉంది ఓకే సో ఇటు సైడ్ ఇటు సైడ్ మొత్తం
(14:14) మొత్తం రౌండ్ గా రౌండ్ గా బ్లాక్ ఉంది సో ఇప్పుడు మీకు బ్లడ్ ఫ్లో వెళ్ళడానికి ఆల్రెడీ కొంత ఆటంకం ఏర్పడి ఉంది కానీ బ్లాక్ ఎంత ఉందో ఒక 60% 70% ఉందనుకోండి ఇంకా బ్లడ్ ఫ్లో వెళ్తా ఉంది నార్మల్ గా ఇప్పుడు సడన్ గా ఒక్కసారిగా మనం ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ స్పీడ్ బ్రేకర్ పైన అంటే ఆ కొలెస్ట్రాల్ బ్లాక్ పైన కొన్ని పగుళ్ళు ఏర్పడతాయి సో ఎప్పుడైతే ప్రవహిస్తున్న రక్తం కొన్ని పగుళ్ళు అనేవి అక్కడ మనకి కనపడతాయో అక్కడ రక్త కణాలన్నీ ఆగిపోయి ఇప్పుడు ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే అందరూ నిలబడి చూసినట్టుగా అక్కడ ఇమ్మీడియట్ గా బ్లడ్
(14:48) క్లాట్ అయిపోతుంది ఒక జామ్ ఎట్లైతే మన రోడ్డు మీద క్రియేట్ అవుతుందో యాక్సిడెంట్ జరిగినప్పుడు అట్లా రక్తనాళంలో ఒక చిన్న యాక్సిడెంట్ అంటే పగులు రావటం వలన కొలెస్ట్రాల్ బ్లాక్ పైన ఆ రక్త కణాలన్నీ అక్కడ ఆగిపోయి చూడటం వలన అక్కడ రక్తం కంప్లీట్ గా ఆగిపోతుంది ఎప్పుడైతే రక్త ప్రసారం కంప్లీట్ గా ఆగిపోతుందో గుండెలో మసల్ డామేజ్ అవుతుంది ఎప్పుడైతే గుండె మసల్ డామేజ్ అవుతుందో అది ఇర్రెగ్యులర్ గా కొట్టుకొని ఆగిపోయే అవకాశం ఉంటుంది సో ఇది దానికి జరిగే మెకానిజం సో ఇది హార్ట్ ఎటాక్ హార్ట్ ఎటాక్ అంటే ఇది ఇంకొక ఇంకొక టర్మ్ వింటూ ఉంటాం దీనికి సిమిలర్ గా
(15:19) కార్డియాక్ అరెస్ట్ కార్డియాక్ అరెస్ట్ నేను ఇందాక చెప్పాను కదా నార్మల్ గా ఉంది కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఇర్రెగ్యులర్ గా కొట్టుకొని లేకపోతే ఫాస్ట్ గా కొట్టుకొని ఆగిపోవడం గుండె ఆగిపోవడానికి కార్డియాక్ అరెస్ట్ అంటారు అంటే కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వాళ్ళు మీతో మాట్లాడట్లే కింద పడిపోయి ఉన్నారు హార్ట్ ఎటాక్ వచ్చిన వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు పెయిన్ ఉంది చెప్తున్నారు హాస్పిటల్ కి తీసుకెళ్ళమని కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వాళ్ళు ఇంకేం చెప్పడానికి ఏం లేదు వాళ్ళు పడిపోయి ఉన్నారు సో ఇది రెండిటికి డిఫరెన్స్ కార్డియాక్ అరెస్ట్ కి ప్రధానమైన కారణం
(15:46) మళ్ళీ హార్ట్ ఎటాక్ ఏ హార్ట్ ఎటాక్ వల్లనే కార్డియాక్ అరెస్ట్ వస్తుంది ఎక్కువ మందిలో కొంతమందికి నేను ఇందాక చెప్పాను కదా కొన్ని డిసీజెస్ ఆ ఏ బి సిడి ఎక్స్ వై జెడ్ ఇట్లా చెప్పుకుంటూ వచ్చాను చూసారా ఆ డిసీజెస్ ఉన్నవాళ్ళకి హార్ట్ ఎటాక్ రాకపోయినా కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు సో అవి కొన్ని రేర్ కండిషన్స్ కామన్ గా హార్ట్ ఎటాక్ రావడం వల్లనే కార్డియాక్ అరెస్ట్ వస్తుంది సో కార్డియాక్ అరెస్ట్ రావడం అంటే కంప్లీట్ గా గుండె ఆగిపోవడం హార్ట్ ఎటాక్ అంటే గుండె మజిల్ డామేజ్ అవుతుంది కానీ ఇంకా కార్డియాక్ అరెస్ట్ రాలేదు కార్డియాక్
(16:18) అరెస్ట్ కి ముందు స్టేజి హార్ట్ ఎటాక్ హార్ట్ ఎటాక్ సో ఈ బ్లాకేజ్ అన్నారు కదా ఈ బ్లాకేజ్ విషయాన్నే కొందరు అడ్వాంటేజ్ గా తీసుకొని ఈ కుకింగ్ ఆయిల్ కంపెనీస్ వాళ్ళ ప్యాకేజ్ పైన హెల్దీ హార్ట్ లిటరల్లీ హెల్దీ హార్ట్ అనే రాసుకుంటున్నారు లేదంటే వాళ్ళ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ లో ఇది తింటే లైట్ గా ఉంటది గుండె బాగుంటది ఇట్లాంటివన్నీ రాస్తుంటారు అసలు నిజమేనా ఒక ఏమైతది అంటే ఇది బాగుంది ఇది హెల్త్ కి మంచిది అనేసరికి మన వాళ్ళు ఓవర్ డూ చేస్తారు అవును ఎక్కువ తినేస్తాం ఇది మంచిది అనుకోని అవును ఆ ఇది ఏ విధంగా అసలు నిజమేనా అంటే అసలు
(16:53) హెల్త్ ఫుడ్ హెల్త్ అనే విషయం చాలా కాంప్లెక్స్ విషయం ఎందుకు కాంప్లెక్స్ విషయం అని చెప్తున్నాను అంటే ఇప్పుడు మీరు ఒక మెడిసిన్ తీసుకున్నారు ఆ మెడిసిన్ పనిచేస్తుందా లేదా అని చూడటానికి ఏ విధంగా చేస్తారు అంటే ఒక 10000 మందికి మెడిసిన్ ఇచ్చి ఒక 10000 మందికి ఈ మెడిసిన్ ఇవ్వకుండా ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాలం బతుకుతున్నారో చూసి ఓకే ఈ మెడిసిన్ 10000 మందికి ఇచ్చిన వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు కాబట్టి ఈ మెడిసిన్ పనిచేస్తుంది అనేది నిర్ధారిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న మీకు డిఫరెన్స్ చెప్తాను ఈ మెడిసిన్ ఇచ్చిన వాళ్ళందరూ 25 ఏళ్ల వాళ్ళు అనుకోండి
(17:27) మెడిసిన్ ఇవ్వని 10000 మంది 75000 వేళ్ళ వాళ్ళు అనుకోండి సో అప్పుడు మెడిసిన్ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ కాలం బతికినా కూడా మెడిసిన్ పని చేసినట్టు కాదుగా వీళ్ళు 25 వేళ్ళ వాళ్ళు వీళ్ళు 75 వేళ్ళ వాళ్ళు అందుకని ఏం చేస్తారంటే వీటిని దాన్ని రాండమైజ్ చేస్తారు అంటే సేమ్ ఏజ్ ఉండాలా సేమ్ మిగతా కండిషన్స్ అన్ని బీపీ లు షుగర్లు వీళ్ళకి ఎంత మందికి ఉన్నాయి వీళ్ళకి అంత మందికే ఉండాలా వీళ్ళు ఎంతలా ఉన్నాలో వాళ్ళు ఎంత పలావులు ఉండాలా మిగతా కండిషన్స్ అన్ని సేమ్ ఉన్నప్పుడు మనం ఇచ్చిన మెడిసిన్ 10000 మందిలో వీళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు అని అంటే అది
(18:00) బాగా పనిచేస్తున్నట్టు అని మన లెక్క ఇప్పుడు ఫుడ్ విషయానికి వద్దాం ఫుడ్ లో మీరు 10000 మందిని తీసుకున్నారు 10000 మందిని తీసుకోలేదు కీటో డైట్ తీసుకున్నారు ఓ 10000 మందికి కీటో డైట్ ఇస్తున్నారు ఓ 10000 మందికి కీటో డైట్ ఇవ్వట్లేదు ఈ రాండమైజేషన్ అనేది చాలా చాలా కష్టమైపోతుంది ఫుడ్ విషయంలో అంటే వీళ్ళల్లో ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు వీళ్ళలో ఎంతమంది ఎక్సర్సైజ్ చేయట్లా వీళ్ళలో ముందు హార్ట్ ప్రాబ్లం ఎంతమందికి ఉంది వీళ్ళలో ముందు హార్ట్ ప్రాబ్లం ఎవరికీ లేదు సో వీళ్ళు ఇట్లా ఉన్నవాళ్ళు ప్రాపర్ గా 10 టెన్షన్ పడుతున్న వాళ్ళు ఎంతమంది వీళ్ళల్లో
(18:31) టెన్షన్ పడని వాళ్ళు ఎంతమంది సో మీకు అర్థమైందా ఎంత కాంప్లెక్స్ సో ఇట్లా చేయటం అనేది మళ్ళా షార్ట్ టర్మ్ చేయకూడదానికి లేదు షార్ట్ టర్మ్ చేస్తే ఏదో ఒక చేంజ్ రావచ్చు వీళ్ళని పదేళ్ళు ఫాలో చేయాలి ఈ పది వేల మందిని ఈ పది వేల మందిని పదేళ్ళు ఫాలో చేయాలి ఫాలో చేసినప్పుడు ఏ రకంగా వస్తుంది అనేది చెప్పాలి సో ఇంత మనం కష్టపడి చేసినా కూడా మెథడాలాజికల్ గా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా వీటిని యాక్సెప్ట్ చేయలేరు అందుకనే ఫుడ్ సైన్స్ విషయంలో మీరు ఫుడ్ కి వచ్చేటప్పటికి కి కన్ఫౌండింగ్ వేరియబుల్స్ అంటారు వీటిని అంటే దీన్ని మనకు ఉన్నదాన్ని కన్ఫౌండ్
(19:05) ఇప్పుడు నేను ఏజ్ డిఫరెన్స్ గాని ముందు హార్ట్ డిసీజ్ ఉన్న డిఫరెన్స్ గాని స్మోకర్స్ గాని ఇట్లా ఉన్న కన్ఫౌండింగ్ వేరియబుల్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి మనం కచ్చితంగా ఈ ఫుడ్ మంచిది ఈ ఫుడ్ మంచిది కాదు అని చెప్పడానికి కష్టం అవుతుంది అది నెంబర్ వన్ స్టడీస్ ఏ కష్టం నెంబర్ టు కమ్యూనికేషన్ ఇంకా కష్టం ఈ కమ్యూనికేషన్ గురించి మీకు ఒకటి చెప్తాను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు 1960 లో 1970 లో వాళ్ళు ఒక అబ్సర్వేషన్ చేశారు ఉమ్ ఫ్రామింగ్ హ్యామ్ హార్ట్ స్టడీ అని వాళ్ళు ఏం చేశారంటే ఒక ఊరు మొత్తాన్నే తీసుకున్నారు ఫ్రామింగ్ హ్యామ్ అనే
(19:35) డిస్ట్రిక్ట్ ఉమ్ దాన్ని దాంట్లో ఇట్లా చేసే వాళ్ళని చేయని వాళ్ళని అట్లా తీసుకుంటూ వచ్చారు ఎవరైతే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటున్నారో వాళ్ళు ఎక్కువ చనిపోవడం గమనించారు ఎవరైతే తక్కువ ఆయిల్ తింటున్నారో కొలెస్ట్రాల్ తక్కువ ఉందో వాళ్ళు ఎక్కువ కాలం బతకడం గమనించారు ఓకే కాబట్టి ఇది కొలెస్ట్రాల్ అనేది మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కాబట్టి ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు తిన్నవాళ్ళు ఆపేసేయండి అని చెప్పారు అది 1960 లో అప్పట్లో ఏంటంటే మనకి ఫుడ్ ఇంత అవైలబుల్ ఉండేది కాదు ఇంత అవైలబుల్ ఉండేది కాదు స్లోగా ఏమైపోయింది అంటే ఆయిలీ ఫుడ్
(20:08) తినొద్దు అని చెప్పినప్పుడు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళింది అంటే ఆయిల్ ఫుడ్ కానిదంతా తినొచ్చు కొంచెం ఎక్కువ కూడా తినొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కోకకోలా ఉంది పెప్సి ఉంది దీంట్లో ఆయిల్ ఉందా లేదుగా బట్ అది మంచిదా కాదుగా బట్ వీళ్ళు తినడం మొదలు పెట్టారు మీకు ఎప్పుడైతే మీకు బర్గర్స్ పిజ్జాస్ ఇవి తింటున్నారో వీటిల్లో ఆయిల్ లేదు కానీ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్నాయి సో కమ్యూనికేషన్ ఏం చేశారు ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినొద్దు మిగతావన్నీ సేమ్ ఉన్నప్పుడు కానీ ఏం మారింది ఆయిలీ ఫుడ్ తగ్గించి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పెంచేశారు ప్రజలు దాంతో ఏమైపోయింది హార్ట్ డిసీజెస్
(20:47) తగ్గాల్సినంతగా తగ్గలేదు సో ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు మళ్ళా ది అదర్ ఎక్స్ట్రీమ్ కి పోతున్నారు ఇప్పుడేంటి మీరు ఎగ్ ఎల్లో తినొచ్చు మీరు మటన్ తినొచ్చు మీరు నెయ్యి తినొచ్చు మీరు కొలెస్ట్రాల్ అనేది ఫుడ్ తో సంబంధం లేదు మీరు కొలెస్ట్రాల్ ఎంత కావాలంటే అంత తినొచ్చు అని చెప్పడం అనేది ఎక్కువ అయిపోయింది ఎప్పుడైతే యూట్యూబర్స్ ఇన్‌ఫ్లూయన్సర్స్ ఈ రకంగా చెప్తూ పోతున్నారో ప్రజల్లోకి ఏం వెళ్తుంది అంటే మీరు ఇప్పుడు మామూలుగా తినే ఫుడ్ తో పాటుగా మీరు ఎక్స్ట్రా ఇవన్నీ తినొచ్చు అనేది ఉంది కానీ అది కాదు కరెక్ట్ మీరు తినే కార్బోహైడ్రేట్ తగ్గించుకోగలిగితే
(21:21) మీరు ఇవి తిన్నా పర్వాలేదు అని మీరు తింటున్న అన్నం ఇంత తిని మీరు చపాతీ ఇన్ని తిని దాంతో పాటుగా ఇవి కూడా ఆయిలీ ఫుడ్స్ కూడా ఎక్కువ తింటే హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటది ఆ మెసేజ్ మనం తీసుకెళ్లడం కష్టం అవుతుంది ఇప్పుడు మీరు ఆయిలీ ఫుడ్స్ తిన్నోళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆయిల్స్ లో కొన్ని రకాల ఆయిల్స్ ఉంటాయి సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ లో మళ్ళీ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ పాలి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మళ్ళీ వీటిల్లో ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఒమేగా సిక్స్ ఫ్యాట్స్ ఇట్లాంటివి ఉంటాయి ఇది ఎంత
(22:00) జాగ్రత్తగా విపులంగా చెప్పిన ప్రజల దాకా వెళ్లడం కొంచెం కష్టం అవుతుంది సో వీళ్ళు ఏం చేస్తారు ఈ నూనె కంపెనీల వాళ్ళు వీటి పైన ప్లే చేస్తారు కొంతమంది మాది పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పూఫా కంటెంట్ ఎక్కువ ఉంది అని చెప్తారు వాళ్ళు ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ చెప్పరు సో ఇట్లా వాళ్ళు సెలెక్టివ్ గా మార్కెట్ చేయటం వల్ల మీరు చెప్పినట్టు ఏమవుతుంది అంటే ఓవరాల్ గా ఆయిల్ ఎక్కువ తినడం వెన్ కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటున్నప్పుడు మంచిది కాదు అనేది చెప్పి ఆ తర్వాత ఆయిల్స్ లో కొన్ని రకాలు ఉన్నాయి ఫలానా ఆయిల్ కన్నా మా ఆయిల్ కొంచెం బెటరు
(22:33) అనేది చెప్తే వాళ్ళు హానెస్ట్ గా మార్కెట్ చేసినట్టు అవుతుంది కానీ అట్లా ఉండదు వాళ్ళు ఏం చెప్తారు మా ఆయిల్ మంచిది అని చెప్తే అర్థం ఏంటంటే ఈ ఆయిల్ ఇంకొక రెండు స్పూన్లు ఎక్కువ వేసుకొని తినమన్నట్టు ఉంది వాళ్ళకి కచ్చితంగా గుండె జబ్బులు ఎక్కువ అవుతాయి అర్థమైంది కదా మీరు చెప్పింది కరెక్ట్ కానీ దానికి బ్యాక్ గ్రౌండ్ ఇది సో బేసిక్ గా వెంటనే నమ్మకూడదు ఏదైనా లేబుల్ పైన ఉంటది నమ్మకూడదు అంటే వర్స్ట్ పాసిబుల్ డైట్ మనం ఈ సందర్భంగా మనం ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రపంచం మొత్తం మీద అన్నిటికన్నా వర్స్ట్ పాసిబుల్ డైట్ ఏంటి అనేది అందరికీ
(23:03) తెలుసు ఏంటంటే హై ఫ్యాట్ హై కార్బోహైడ్రేట్ ఫుడ్ ఇప్పుడు మనకి ఏమైపోయింది పాతకాలంలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు చెప్పినప్పుడు ఫ్యాట్స్ మంచిది కాదని చెప్పినప్పుడు కొంత మేరకు ఫ్యాట్స్ తగ్గించుకున్నారు ఇప్పుడు ఏం చెప్పాలి ఫ్యాట్స్ తో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా తగ్గించుకోవాలి అని చెప్పడం పోయి ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఫ్యాట్స్ అనేవి ఓకే కార్బోహైడ్రేట్స్ అనేవి మంచిది కాదు అని చెప్తున్నారు చూసారా మీరు ఏమవుతుందో మళ్ళీ ఆటోమేటిక్ గా ఫ్యాట్స్ ఎక్కువ ఎక్కువైపోయినాయి దాంతో పాటుగా కార్బోహైడ్రేట్స్ తగ్గించకుండా ఫ్యాట్స్ పెంచే వాళ్ళు ఎక్కువైపోయారు
(23:35) దాంతో వర్స్ట్ పాసిబుల్ డైట్స్ తీసుకోవడం మొదలు పెట్టారు ఇండియాలో ఎందుకంటే ఇది కారణం కొంత రెస్పాన్సిబిలిటీ డాక్టర్స్ కి ఇన్‌ఫ్లూయన్సర్స్ కి న్యూట్రిషనిస్టులకు కూడా మనం ఆపాదించాల్సిన అవసరం ఉంది దీన్ని ప్రాపర్ గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత విఫలం అవుతున్నామేమో అనిపిస్తుంది సో ఈ డైట్స్ విషయం గురించి మాట్లాడితే నాకు ఇంకోటి గుర్తొచ్చింది ఏంటంటే త్రీ ఫోర్ మంత్స్ కి ఒక కొత్త డైట్ వస్తుంది ఎవరో ఒకరు ఫాలో అవ్వడం వాటర్ డైట్ అంటారు లేదంటే మార్నింగ్ లేసి కోకోనట్ ఆయిల్ తాగాలంటారు ఫ్యాటీ డైట్ అని లేదా ఇంకొకటి సమ్ ఆఫ్ ది అదర్ ఫార్మ్ ఎగ్స్ ఒకటే
(24:08) తినాలంటారు ఏదో ఒకటి కొత్తది పుట్టుకొస్తూ ఉంటది ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు హార్ట్ కి ఎట్లా అవుతుంటది కొత్త కొత్తవి అంటే ఇది ఇది క్లియర్ అండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డైట్స్ ఎందుకు ఇట్లా వస్తున్నాయి అని అంటే మెయిన్ కారణం వెయిట్ లాస్ కష్టం వెయిట్ లాస్ అవ్వడం అంత ఈజీ కాదు అందుకనే నేను డైట్స్ పట్టుకొని వస్తున్నాయి రోజుకి ఒక డైట్ పుట్టుకు రావడానికి కారణం బరువు తగ్గడం ప్రజలు కష్టంగా భావిస్తున్నారు మరి బరువు తగ్గాలంటే ఏం చేయాలి బరువు తగ్గాలంటే క్యాలరీస్ తగ్గించుకోవాలి ఇంకా వేరే మార్గం ఏం లేదు క్యాలరీస్ తక్కువ తీసుకొని
(24:40) క్యాలరీస్ ఎక్కువ స్పెండ్ చేస్తే బరువు తగ్గుతాం యాస్ సింపుల్ యాస్ దట్ మరి అయితే క్యాలరీస్ తగ్గించుకున్నాం మనం తక్కువ తింటున్నా కూడా నేను వెయిట్ తగ్గట్లేదు కదా చాలా మంది క్వశ్చన్ ఇదే తక్కువ తింటున్నా కూడా మన వెయిట్ తగ్గట్లేదు కదా అందుకని ఏం చేయాలి మీరు నిజంగా తగ్గిస్తారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బయారేట్రిక్ సర్జరీ చేసేసారు మీరు స్టమక్ సైజు తగ్గించి కుట్టేసారు మీరు ఇంకేం చేయలా మీరు ఆయిల్ ఎక్కువ తినట్లా కార్బోరేట్ ఎక్కువ తినట్లా అన్నీ ఓకే మీరు ఇంతకు ముందు ఎట్లా తింటున్నారు అట్లే తింటున్నారు బట్ తక్కువ తినగలుగుతున్నారు
(25:05) బ్యారేట్ సర్జరీ చేసి స్టమక్ కట్ చేసి పుట్టేసారు కాబట్టి కచ్చితంగా నెక్స్ట్ ఆరు నెలల్లో 30 నుంచి 40 kg తగ్గుతారు 30 నుంచి 40 kg ఆరు నెలలు బ్యారేట్రిక్ సర్జరీ అయిపోయిన తర్వాత దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి ఇది ఫ్యాట్ తిన్నాడా కార్బోహైడ్రేట్ తిన్నాడా ఇదా అదా కాదు ఓవరాల్ గా క్యాలరీస్ తగ్గితే కచ్చితంగా వెయిట్ తగ్గుతున్నారని పారిట్రిక్ సర్జరీ సక్సెస్ వల్ల మీకు ప్రూవ్ అవుతుంది కాకపోతే ఎందుకు ఎందుకు మనం తగ్గట్లేదు అని అంటే క్యాలరీస్ ఆ లెవెల్ లో తగ్గటం మనకు సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు అని అంటే సాటి అనేది మనకి ఈజీగా రాదు నీరసం అనేది
(25:39) తొందరగా వస్తుంది సో ఇప్పుడు మీరు కార్బోహైడ్రేట్స్ లేకపోతే క్యాలరీస్ తగ్గించగానే మనిషి నీరసంగా ఫీల్ అవుతాడు నీరసంగా ఫీల్ అయినప్పుడు కొంచెం తినేస్తే మళ్ళీ వెయిట్ పెరుగుతారు సో అందుకని మీరు వెయిట్ తగ్గట్లేదు పారిట్రిక్ సర్జరీ లో ఏమవుతుంది అంటే గ్రెలిన్ అనే హార్మోను రిలీజ్ అవ్వకుండా వాళ్ళు కట్ చేసి తీసేస్తారు గ్రెలిన్ అనే హార్మోన్ తో ఆకలి ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే హార్మోన్ తగ్గుతుందో వాళ్ళకి అంత సాటి తొందరగా వస్తది వీక్నెస్ తొందరగా రాదు అందుకనే వాళ్ళు బెటర్ గా ఉంటారు ఫుల్ అవ్వడం బేసిక్ ఫుల్ అవ్వడం సో బేసికల్లీ మనం
(26:08) మామూలుగా క్యాలరీ రెస్ట్రిక్ట్ చేసినప్పుడు మనం వెయిట్ పెరిగే కొద్దీ ఆకలి పెరుగుతా ఉంటది వెయిట్ తగ్గే కొద్దీ ఆకలి తగ్గుతా ఉంటది సో వెయిట్ మనకు తగ్గి ఆకలి తగ్గి స్టెబిలైజ్ అయ్యే వరకు మనం ఓపిక పట్టగలగాలి అది పట్టలేరు చాలా మంది వీక్నెస్ ఉంటది సో అందుకని ఏం చేస్తారంటే ఒక్కొక్క పాటర్న్ లో చెప్తారు కొంతమంది ఏం చెప్తారంటే రోజుకి రెండు సార్లు మాత్రమే తినండి మిగతాది తినకండి ఆటోమేటిక్ గా క్యాలరీస్ తగ్గినాయి కొన్నిసార్లు ఏం చెప్తారంటే కీటోస్ మాత్రమే తినండి కార్బోహైడ్రేట్స్ తినకండి మనకి అన్నం చపాతీ లేనిదే మిగతావి ఏం తినలేం మీకు
(26:38) చికెన్ కూర ఒక్కటే పెట్టారు అనుకోండి ఎంత తింటారు అన్నం లేకపోతే ఓన్లీ చికెన్ కూర మీరు ఎంత తినగలుగుతారు అందుకని క్యాలరీస్ తగ్గిపోతాయి సో ఇంకా కొంతమంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మీరు 16 గంటలు తినకుండా ఎనిమిది గంటలు మాత్రమే తినండి ఎంత తినగలరు ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది మీరు రైస్ తినకుండా కొర్రలు తినండి కొర్రలు ఎంత తినగలరు మీరు మీరు తినలేరు కినోవా తినండి తినలేరు బ్రౌన్ రైస్ తినండి క్వాంటిటీ తగ్గుతది సో క్వాంటిటీ తగ్గటానికి ఏదో ఒక రకంగా దాన్ని ఆ రకంగా చేసి ఈ రకంగా చేసి పేలియో డైట్ లేకపోతే లిథో డైట్ లేకపోతే ఆ డైట్ ఈ డైట్ అని
(27:13) చెప్పేది ఎందుకంటే బేసికల్లీ మీరు వెయిట్ తగ్గడానికి కష్టంగా ఉంది ఆ వెయిట్ తగ్గడం కోసం మీరు డిఫరెంట్ గా మీరు ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు అయితే ఈ డైట్స్ లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎంత ఉందా లేదా అనే విషయం మనకి షార్ట్ టర్మ్ లో తెలియదు ఇప్పుడు మీరు కీటో డైట్ ఏ తీసుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది కీటో డైట్ ని ప్రమోట్ చేస్తున్నారు చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ప్రమోట్ చేస్తున్నారు ఎందుకని కీటో డైట్ వల్ల మీకు క్లియర్ గా తెలిసేది ఏంటంటే మీరు వెయిట్ తగ్గుతారు డౌట్ లేదు మీకు ఇప్పుడు బాగా ఫాస్ట్ గా వెయిట్ తగ్గాలంటే రెండే రెండు
(27:43) మార్గాలు ఉన్నాయి కీటో డైట్ ఒకటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఒకటి ఈ రెండిటితో మీరు వెయిట్ ఖచ్చితంగా తగ్గుతారు కాకపోతే లాంగ్ టర్మ్ లో హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది అందులో కూడా ఏం డౌట్ లేదు చాలా స్టడీస్ వచ్చినాయి లాంగ్ టర్మ్ లో హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం పెరుగుతుంది సో మీరు షార్ట్ టర్మ్ లో మీరు వెయిట్ తగ్గటానికి మీరు కష్టపడుతున్నారు మీరు మామూలుగా తగ్గలేకపోతున్నారు కాబట్టి మీరు కీటో డైట్ చేసినా కూడా లాంగ్ టర్మ్ లో హార్ట్ ప్రాబ్లం పెరగకుండా ఉండటానికి మీరు మిగతావి కూడా చేయాలి ఈ డైట్ తీసుకోవడంతో పాటు అంటే ఎక్సర్సైజ్
(28:12) జాగ్రత్తగా చేసుకోవడం మజిల్ లాస్ లేకుండా మజిల్ మెయింటైన్ చేసుకోవడం మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం బిపి షుగర్ కొలెస్ట్రాల్ ఉంటే వాటిని కంట్రోల్ పెట్టుకోవడం వ్యసనాలు ఏమైనా ఉంటే స్మోకింగ్ గాని ఆల్కహాల్ గాని అలాంటివన్నీ తగ్గించుకోవడం ఇలాంటి పనులు మనం చేసినప్పుడు మనం వెయిట్ తగ్గుతాం ప్లస్ దాంతో పాటుగా హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ ఫ్యాట్ ఫ్యాట్ డైట్స్ లో పడకుండా మీరు అనేది ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండాలంటే ప్రోటీన్ ప్రోటీన్ ఫ్యాట్ ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ తీసుకోండి కార్బోహైడ్రేట్స్
(28:43) ఫ్యాట్స్ తగ్గించండి క్యాలరీస్ ఓవరాల్ గా తగ్గించుకోండి ఎక్సర్సైజ్ బాగా చేయండి ఇది బేసిక్ థింగ్ మీరు దాంట్లో ఎంత డెప్త్ కి వెళ్ళినా కూడా చివరికి చెప్పేది చివరికి ఇదే సో ఆ మధ్యకాలంలో ఒక మూవీ వచ్చింది ద గేమ్ చేంజర్స్ అని వరల్డ్ లో ఉన్న ఇన్‌ఫ్లూయన్షియల్ పీపుల్ లైక్ జేమ్స్ కామరూన్ గాని గాని లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ నోవాన్ జోకోవిచ్ గాని వీళ్ళందరూ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆ మూవీని బేసిక్ గా మూవీ సమ్మరీ ఏంటంటే మీరు ఎక్కువ అనిమల్ ప్రొడక్ట్స్ గాని బేస్డ్ ఆ డైట్స్ గాని ఫాలో అయితే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి ప్లాంట్ బేస్డ్ అంటే మాంసం
(29:15) లేని ఆహారం తీసుకుంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంతా రావు అని వాళ్ళు క్లినికల్ గా బ్లడ్ టెస్ట్ చేసి అది చాలా టెస్టులు చేసి వాళ్ళు అలా కంక్లూజన్ కి వస్తారు ఇది ఎంతవరకు నిజం అంటే నాన్ వెజ్ చాలా ఇష్టంతో తింటారు తింటుంటారు కదా చాలా మంది సండే అంటే అంటే నాన్ వెజ్ ఉండాలి వాళ్ళందరికీ ఎట్లా మరి మీరు అంటే గేమ్ చేంజర్స్ అనేది డాక్యుమెంటరీ నెట్ లో ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది ఆ డాక్యుమెంటరీ లో వాళ్ళు చెప్పేది ఏంటంటే వేగన్ డైట్ తింటే ఎక్కువ కాలం బతుకుతారు అని డౌటే లేదు మీరు ఇంకొకటి ఇంకా బాగా వచ్చేది చెప్తాను మీరు హిమాలయాల్లోకి
(29:45) వెళ్ళిపోయి మీరు తపస్సు చేసుకుంటా ప్రశాంతంగా అక్కడ దొరికే ఫుడ్ మాత్రమే తిని ఎవరితో సంబంధాలు లేకుండా ఉంటే ఇంకా ఎక్కువ కాలం బతుకుతారు మీరు ప్రిఫర్ చేస్తానంటే అక్కడికే వెళ్ళిపోవచ్చు కదా అంటే మీ ఇష్టాలు కూడా ఇట్ మ్యాటర్స్ ఒకసారి లాంజివిటీ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నప్పుడు మీరు నేను ఎక్కువ కాలం బతకడం ఒక్కటే నాది ప్రధానమైన లక్ష్యం అనుకున్నప్పుడు వీగన్ డైట్ ఖచ్చితంగా బెటరే ఇంకొకటి కూడా కారణం ఉంటుంది మీరు వీగన్ డైట్ ను మీరు తీసుకుంటున్నప్పుడు మీరు క్వాంటిటీ చాలా తక్కువ తీసుకోగలుగుతారు మీరు ఎక్కువ తీసుకోలేరు మీకు క్యాలరీస్ కూడా చాలా ఈజీగా రావు హోల్
(30:18) ఫుడ్స్ తీసుకున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీగన్ డైట్ అంటే మీరు మిల్క్ కూడా తీసుకోవడానికి లేదు వెజిటేరియన్ కాదు అది వీగన్ డైట్ మీరు మిల్క్ తీసుకోకూడదు నెయ్యి తీసుకోకూడదు పాలు తీసుకోకూడదు వెన్న తీసుకోకూడదు ఇవేమి ఉండవు దాంట్లో డైట్స్ ఉంటాయి కేవలం ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్సే మీరు అవి ఎప్పుడైతే తీసుకుంటున్నారో లెట్ అస్ సే సలాడ్ తింటున్నారు మీరు లేకపోతే ఆకుకూరలతో కూర చేసుకోమన్నారు మీరు దాన్ని తింటున్నప్పుడు మీరు ఇంత ఆహారం తిన్నా కూడా మీకు సాటి తొందరగా వస్తది కానీ క్యాలరీస్ ఎక్కువ రావు అనిమల్ ప్రొడక్ట్స్ ఎట్లా వస్తాయి
(30:49) అంటే క్యాలరీస్ ఎక్కువ వస్తాయి తక్కువ తీసుకున్నా కూడా సో అందుకని మీరు ప్లాంట్ ప్రొడక్ట్స్ మీరు అబండెంట్ గా తిన్నా కూడా మీకు క్యాలరీస్ తక్కువ వస్తాయి సో మీ మెయిన్ ఎయిమ్ మీరు లాంజివిటీ అయినప్పుడు వీగన్ డైట్ మచ్ బెటర్ కీటో డైట్ కన్నా కూడా వీగన్ డైట్ మచ్ బెటర్ స్టడీస్ ఉన్నాయి లాంగ్విటీ పెరుగుతుంది అని కాకపోతే మీకు ఇష్టం ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు ఏ విధంగా బతకదలుచుకున్నారు వీళ్ళు ఎందుకు ఎందుకు హిమాలయాల్లోకి వెళ్ళిపోవడం అన్నాను అంటే ఐసోలేషన్ సోషల్ ఐసోలేషన్ పెట్టుకున్నారు మీరు అసలు ఎవరితోనూ ఇంటరాక్ట్ కావట్లేదు మానసిక ఒత్తిడి అనేది
(31:20) లేనే లేదు ఇప్పుడు ఒక వీడియో తీయాలా పెట్టాలా అనే కార్యక్రమే లేదు తాపత్రయమే లేదు పక్కన ఎవరు మిమ్మల్ని విసిగించట్లేదు చక్కగా ఉన్నారు అన్ని రకాలుగా బాగున్నప్పుడు మీరు ఎక్కువ కాలం బ్రతుకుతారు ఆ లైఫ్ బతికితే అంతా బతికిపోతే మీరు కచ్చితంగా మీరు ఒక లైన్ డ్రా చేసుకోవాలి దీనికి అదర్ ఎండ్ ఏంటంటే ఇట్లా చేస్తే ఇట్లా మనం చెప్పాం అనుకోండి ఆటోమేటిక్ గా ఇప్పుడు స్మోకర్స్ ఆల్కహాలిక్స్ బయలుదేరుతారు ఆ మీరు చెప్పింది కరెక్ట్ అండి నేను సిగరెట్ తాగినోడు బతికితే ఎంత బతకపోతే ఎంత అని మళ్ళీ ఆ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళకూడదు అంటే మీరు వీకెండ్ డైట్ తిన్నప్పుడు కచ్చితంగా
(31:52) మీకు లైఫ్ స్పాన్ పెరుగుతుంది మీ ఉద్దేశం లైఫ్ స్పాన్ పెరగడమే అయితే కచ్చితంగా అది తీసుకోవచ్చు బట్ అట్లా అని మీరు లైఫ్ ని ఎంతవరకు ఆస్వాదిస్తున్నారు అనేది కూడా ముఖ్యం అట్లా అని వ్యసనాలు అలవర్చుకోమని కాదు కచ్చితంగా బ్యాడ్ థింగ్స్ ఐ థింక్ మీరు స్మోక్ గాని ఆల్కహాల్ గాని మీరు తీసుకునే వాళ్ళు దే ఆర్ లెస్ హ్యాపీ దెన్ ది నాన్ స్మోకర్స్ అండ్ నాన్ ఆల్కహాలిక్స్ ఎందుకంటే ఆ హైస్ లోస్ చాలా ఎక్కువ ఉంటాయి స్మోక్ చేసినప్పుడు ఉన్న ఆనందం ఉంటది హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో ఓవరాల్ హ్యాపీనెస్ చూసుకుంటే దే ఆర్ మచ్ వర్స్ ఆఫ్ అనేది నా
(32:21) ఉద్దేశం సో వీక్ అండ్ రైట్ డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ థింగ్ ప్రొవైడెడ్ ఇఫ్ యు వాంట్ టు ఇంక్రీస్ యువర్ లైఫ్ స్పాన్ కాకపోతే మీరు దాంట్లో ఎట్లా ఎంతవరకు మనం తీసుకోవచ్చు అంటే కంప్లీట్ గా వీగన్ తినాల్సిన అవసరం లేదు మీరు వెజిటేరియన్ గాని లేకపోతే నాన్ వెజిటేరియన్ గాని నార్మల్ గా తీసుకుంటూ వీగన్ ప్రొడక్ట్స్ ని ఎక్కువ తీసుకొని నాన్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్ తక్కువ తీసుకుంటే కొంతవరకు బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది ప్లస్ లైఫ్ లో కూడా మనం ఎంతో కోల్పోయాం అన్నంత బాధల్సిన అవసరం కూడా ఉండదు సో అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అనిమల్ బేస్డ్
(32:52) లో అంటే మీరు ముందు అన్నట్టు బ్లడ్ వెసల్ కో ఆ ఫ్యాట్ ఎక్కువ ఫ్యాట్ అన్నారా ఫ్యాట్ కొలెస్ట్రాల్ ఉన్నారా కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఫామ్ అవుతుంటదా లేకపోతే అనిమల్ ప్రొడక్ట్స్ అనే కాదు మీరు క్యాలరీస్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటున్నారో మీరు ఎక్కువ తీసుకుంటున్న క్యాలరీస్ అన్ని బాడీలో స్టోర్ అవ్వడానికి ఒక సబ్స్టెన్స్ ఉంటది ఎలా స్టోర్ అవుతుంది మీరు తీసుకున్న ఎక్కువ ఎక్కువ ఫుడ్ ఫ్యాట్ రూపంలోనే స్టోర్ అవుతుంది కావాల్సింది అంతా ఖర్చు పెట్టుకోగా మిగిలింది కార్బోహైడ్రేట్ లాగా స్టోర్ చేయదు బాడీ బాడీ ఫ్యాట్ కింద స్టోర్ చేస్తది సో
(33:26) కొలెస్ట్రాల్ మీరు తీసుకోకపోయినప్పటికీ కొలెస్ట్రాల్ బాడీలో తగ్గితే తయారు చేసుకొని ఎక్కువ తీసుకుంటారు మీరు అసలు కొలెస్ట్రాల్ లేని ఫుడ్ ఏ తిన్నారు చాలా ఫుడ్ తింటున్నారు రోజు అదంతా తిన్నది మనకి కొలెస్ట్రాల్ కిందే ఫామ్ అవుతుంది ఫ్యాట్ కిందే ఫామ్ అవుతుంది ఆ ఫ్యాట్ రక్తనాళాల్లో ఫామ్ అయినప్పుడు కచ్చితంగా హార్ట్ ఎటాక్ వస్తాయి అంటే వీళ్ళు వీగన్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళకి అస్సలు హార్ట్ ప్రాబ్లమ్స్ రావని కాదు నాన్ వెజిటేరియన్స్ కన్నా తక్కువ వస్తాయి ఇప్పుడు మీరు ఇప్పుడు వీళ్ళకి 80 ఇయర్స్ కి వచ్చింది అనుకోండి ఈ నాన్ వెజిటేరియన్
(33:53) తీసుకుంటున్న వాళ్ళకి వాళ్ళకి 90 ఇయర్స్ కి వస్తది బట్ వస్తది చివరికి పోయేది హార్ట్ ప్రాబ్లం తోనే కదా అందరం పోయేది మెజారిటీ పోయేది అరెస్ట్ వచ్చినప్పుడే పోతాం ఇప్పుడు టాప్ కిల్లర్ ఏది ప్రపంచం మొత్తం మీద అంటే హార్ట్ డిసీజ్ ఏ ఉంటది ఫస్ట్ తర్వాత క్యాన్సర్లు తర్వాత ఇన్ఫెక్షన్ డిసీజెస్ తర్వాత లంగ్ డిసీజెస్ ఇవన్నీ ఉంటాయి ఫస్ట్ టాప్ లో ఉండేది హార్ట్ డిసీజే సో అందుకని వీగన్స్ కి రాదని కాదు వాళ్ళకి కూడా వస్తుంది కాకపోతే ఛాన్స్ తక్కువ ఉంటది ఎందుకంటే మీరు క్యాలరీస్ తక్కువ తీసుకుంటారు మీరు వీగన్ తీసుకున్న వాళ్ళందరూ చాలా సన్నగా ఉంటారు
(34:21) వీగన్ దీని లావు అవ్వడం చాలా కష్టం వెజిటేరియన్ తో లావు అవ్వచ్చు ఎందుకంటే మీరు నెయ్యి పన్నీరు ఇట్లాంటివన్నీ పడినప్పుడు మీరు లావు అవ్వచ్చు కానీ కానీ వీగన్స్ లా అవ్వడం అంత ఈజీ కాదు ఉమ్ అంటే ఎందుకు హార్ట్ ఎటాక్ ఏ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో చనిపోయినది ఎక్కువ ఉంది అప్పటికప్పుడు వెంటనే సేవ్ చేయాలనా లేకపోతే ఆ కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయనా ఎక్కువ మంది చనిపోయేది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఎందుకు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అని అంటే మన లైఫ్ స్టైల్ లో మోడిఫికేషన్స్ వల్ల ఆ కాదు అంటే ఎక్కువ కాదు వచ్చినక కూడా కాపాడలేము
(34:54) కదా అదేనా మెయిన్ రీసన్ ఎక్కువ డెత్స్ రావు లేదు లేదు కాపాడొచ్చు హార్ట్ డిసీజ్ ఎమినెంట్లీ మనల్ని కాపాడొచ్చు రాత్రికి రాత్రి ఒక పేషెంట్ హార్ట్ ఎటాక్ వచ్చిన పేషెంట్ ఇమ్మీడియట్ గా వస్తే నిన్నే ఆయనకి ఒక స్టెంట్ వేసాము ఆయన ఇప్పుడు శుభ్రంగా ఉన్నాడు రేపు డిస్చార్జ్ చేస్తాను సో హార్ట్ ఎటాక్ వచ్చిన పేషెంట్ ని మనం కాపాడొచ్చు అదేం లేదు కాపాడలేకపోవడం అని కాదు ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అంత ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నప్పుడు మీరు 10% చనిపోయినా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళలో 10% చనిపోయినా హార్ట్ ప్రాబ్లమ్స్ హ్యూజ్ నెంబర్ ఆఫ్
(35:22) పేషెంట్స్ కి ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ మంది చనిపోతున్నారు హార్ట్ ప్రాబ్లమ్స్ తో అందుకని హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి పోను పోను తగ్గే అవకాశం అవకాశం ఉంది బట్ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగా ఉంది సో మీరు ఇప్పుడే అన్నారు కదా స్టెంట్ అని ఏ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడిన అందరూ అందరికీ వినిపించేది ఈ బైపాస్ సర్జరీ అనేది ఒకటి స్టెంట్ వేయడం అనేది ఒకటి ఇంటర్నల్ గా ఒక కామన్ పర్సన్ కి మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు టేబుల్ మీద ఏం చేస్తున్నారు బైపాస్ సర్జరీ కి అండ్ క్లినిక్ స్టెంట్ వేయడానికి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఏం లేదు
(35:52) ఇప్పుడు మనం ఏం చేస్తాం ఒక రక్తనాళం ఉంది రక్తనాళం మూసుకొని ఉంది ఎక్కువ ఫామ్ అయిపోయి కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోయింది కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోయి మూసుకుపోయింది ఆ మూసుకుపోయిన దాన్ని మనం రక్తనాళాన్ని ఓపెన్ చేయటానికి మనం ట్రై చేయడాన్ని మనం స్టెంట్ వేయడం అంటారు అంటే ఇప్పుడు దాని లోపల నుంచి ఒక సన్నటి వెంట్రుక వాసి మందం ఉండే ఒక వైర్ ని పంపిస్తాం పంపించిన తర్వాత దానికి బెలూన్ అనేది ఒకటి ఉంటుంది ఆ బెలూన్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా పొడవుగా ఉండే బెలూన్ పొడవుగా ఉండే బెలూన్ అన్నమాట ఆ బెలూన్ ఎట్లా ఉంటుంది అంటే మనం దాన్ని పెద్దగా చేసినప్పుడు పెద్దగా
(36:21) అవుతుంది మళ్ళా తగ్గించినప్పుడు తగ్గించి తీసేయొచ్చు బయటికి సో అట్లా మనం అది పెద్దగా చేసి ఆ బ్లాక్ ని అదిసి రక్తనాళం గోడలకి మళ్ళీ బెలూన్ ని డిఫ్లేట్ చేసేసి తీసేస్తాం తీసేసిన తర్వాత మళ్ళీ అది క్లోజ్ కాకుండా ఉండటానికి అక్కడ మన బాల్ పాయింట్ పైన లో స్ప్రింగ్ లాంటిది ఒక మెష్ ఉంటది వైర్ మెష్ అది ఒకటి సిలిండ్రికల్ మెష్ ఉంటుంది ఆ మెష్ ని కూడా బెలూన్ పైన పెట్టి అక్కడ పంపించి అక్కడ అది ఎక్స్పాండ్ చేసి మళ్ళీ దాన్ని వదిలేస్తాం అన్నమాట మళ్ళీ బెలూన్ ని చిన్నగా చేసి తీసేస్తాం సో దాన్ని స్టెంట్ అంటాం స్టెంట్ సో ఇప్పుడు మీరు బ్లాక్ ఉన్న దాని
(36:53) లోపల నుంచి మీరు ఒక వైర్ పాస్ చేసి దాన్ని బెలూన్ చేసి ఆ బెలూన్ చేసిన తర్వాత బెలూన్ తీసేసి వేరే బెలూన్ పైన స్టెంట్ పెట్టించి ఆ స్టెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్టెంట్ పెద్దగా చేసి ఆ బెలూన్ ని తీసేసి మీరు రక్త ప్రసారం నార్మల్ అయ్యేటట్టు చేస్తున్నారు ఇది స్టెంట్ ప్రక్రియ అదే బైపాస్ ప్రక్రియ అనుకోండి మీరు ఇదేం చేయట్లా మీకు ఇక్కడ లోపల బ్లాక్ అయింది రోడ్డు జామ్ అయిపోయింది హైటెక్ సిటీ దగ్గర ఒక వేరే బైపాస్ రోడ్డు వేసి రింగ్ రోడ్ లాగా కలుపుతున్నాం సో ఏం చేస్తాం అంటే వేరే రక్తనాళాన్ని తీసుకొని బ్లాక్ కి దిగువన ఉన్న రక్తనాళానికి మీరు అటాచ్
(37:26) చేస్తారు అందుకని రక్త ప్రసారం అటు నుంచి ఇటు వెళ్ళిపోయి గుండె కండరానికి వెళ్ళిపోతుంది సో మీరు బ్లాక్ క్లియర్ చేయట్లా బ్లాక్ అక్కడే వదిలేశారు ఈ జామ్ అయింది వీళ్ళు ఇక్కడే ఉండనియండి అని వేరే బైపాస్ రోడ్డు తర్వాత కలిపాం సో అది బైపాస్ సర్జరీ అంటే దాన్ని ఓపెన్ హార్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఓపెన్ హార్ట్ అంటే హార్ట్ ని ఓపెన్ చేయక్కర్లేదు హార్ట్ పైన రక్తనాళాలు ఉంటాయి కాబట్టి ఛాతిని ఓపెన్ చేసిన తర్వాత రక్తనాళాన్ని తీసుకొచ్చి వేరే రక్తనాళానికి అంటే దిగువన ఉన్న రక్తనాళానికి కలపడాన్ని బైపాస్ సర్జరీ అంటారు సో స్టెంట్ అంటే ఈ విధంగా చేస్తాం
(37:55) సో ఈ రెండు పనికొస్తాయి ఇవి రెండు కాకుండా మెడిసిన్స్ కూడా కొంత మేరకు పని చేస్తాయి చాలా మంది బ్లడ్ తిన్నర్స్ అవి ఇవి వాడుతున్నారు అవి కంపల్సరీ ఒకసారి హార్ట్ లో బ్లాక్స్ ఉన్న తర్వాత మీరు మెడిసిన్స్ వాడిన స్టెంట్ వేసుకున్న బైపాస్ చేసుకున్న ఏం చేసినా కూడా బ్లడ్ తిన్నర్స్ అనేది కొలెస్ట్రాల్ తగ్గించుకునే మెడిసిన్స్ అనేది వాడటం కంపల్సరీ అది కంపల్సరీ వాడుకోవచ్చు ఇప్పుడు ఇంకో కొలెస్ట్రాల్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది ఏంటంటే ప్యాకెట్స్ పైన చాలా మంది కొలెస్ట్రాల్ ఫ్రీ అని రాస్తారు అంటే అది కొలెస్ట్రాల్ ఫ్రీ అంటే అది మంచిది అన్నట్టా అది అంటే
(38:25) మీరు గమనించాల్సింది ఏంటంటే మన రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ కి మనం తీసుకునే ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్ కి కరెక్ట్ సంబంధం ఉండదు ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా కొలెస్ట్రాల్ మెజారిటీ మీ బాడీ లోనే ప్రొడ్యూస్ అవుతుంది 84% బాడీలో ప్రొడ్యూస్ అవుతుంటే 16% మాత్రమే మనం తినే ఆహారం ద్వారా వస్తుంది సో అది మనం తినే ఆహారం కొలెస్ట్రాల్ డైరెక్ట్ గా తీసుకున్నా కూడా కొలెస్ట్రాల్ మన పొట్టలో అది ముక్కలు ముక్కలుగా అయిపోయి కొలెస్ట్రాల్ అంతా డివైడ్ అయిపోయి అది ఫ్యాటీ యాసిడ్స్ రూపంలో బాడీ లోకి వెళ్లి మళ్ళీ బాడీలో కొలెస్ట్రాల్ సింథసైజ్ కావాలి అందుకని కొలెస్ట్రాల్ కంటైనింగ్
(38:57) ఫుడ్ లేకపోయినా కూడా ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్ అయితే లోపలికి వెళ్ళేది కొలెస్ట్రాల్ గానే మారుతది ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్ కాకపోయినా ఎక్సెస్ కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ అయినా కూడా కార్బోహైడ్రేట్స్ మనకి బ్రేక్ డౌన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయి షుగర్స్ అక్కడి నుంచి ఫ్యాట్స్ గా కన్వర్ట్ అయిపోయి మళ్ళీ ఫ్యాట్స్ గానే స్టోర్ అవుతాయి సో అందుకని నో కొలెస్ట్రాల్ అని చెప్పినంత మాత్రాన అది గొప్ప ఫుడ్ ఏం కాదు నేను అదే చెప్తుంది ఇప్పుడు కోక్ గాని పెప్సి గాని జీరో కొలెస్ట్రాల్ అని రాసుకుంటే ఉపయోగం ఏముంది కొలెస్ట్రాల్ లేదు దాంట్లో షుగర్ ఉంది
(39:26) ఎక్కువ అది నేను అంటుంది అందుకని బ్యాడ్ ఫుడ్స్ ఫిల్ అవ్వచ్చు సో ఇంకొక కామన్ క్వశ్చన్ ఇది రిలేషన్షిప్స్ లో ఉండే వాళ్ళు గాని లేదంటే ఎవరైనా అబ్బాయి అమ్మాయిని అప్రోచ్ అవ్వడం గాని అమ్మాయి అబ్బాయిని అప్రోచ్ అవ్వడం గాని జరుగుతున్నప్పుడు వాళ్ళలో తెలియని హార్ట్ బీట్స్ రైస్ అవ్వడము లేదా స్వెట్ రావడము మాట్లాడలేకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి వాళ్ళతో ఎవరో ఏదైనా రిలేషన్ మెయింటైన్ చేద్దాం అనుకునేటప్పుడు ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మీకు ఒక అమ్మాయిని అప్రోచ్ అయ్యాడు అబ్బాయి అనుకోండి కొంచెం టెన్షన్ లాగా దడ లాగా అనిపిస్తుంది ఉంటుంది దానికి కారణం ఏంటంటే
(40:01) లోపల కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అడ్రిలిన్ నారిడ్రిలిన్ డోపమిన్ అనేవి కొన్ని హార్మోన్స్ ఉంటాయి ఇవి ఇవి రిలీజ్ అవుతాయి ఇవి రిలీజ్ అవ్వగానే బాడీలో ఇవి న్యూరో ట్రాన్స్మిటర్స్ గా కూడా కొంతవరకు పనిచేస్తాయి ఇవి రిలీజ్ అయినప్పుడు ఈ హార్మోన్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ బాడీలో సింపతటిక్ నెర్వస్ సిస్టం అనేదాన్ని యాక్టివేట్ చేస్తాయి అది యాక్టివేట్ అయినప్పుడు మనకి ఏమేమి జరుగుతాయి అంటే గుండె వేగం పెరుగుతుంది బిపి పెరుగుతుంది తర్వాత స్వెట్ రావడం అనేది జరుగుతుంటుంది చేతుల్లో కూడా చేతుల్లో కాళ్ళల్లో స్వెట్
(40:33) వస్తుంది సడన్ గా మనకి ఇవన్నీ రావడం వల్ల గుండె దడగా అనిపించడం అనేది జరుగుతుంది నోరు ఆరిపోతుంది గమనించారంటే నోరు ఆరిపోతుంది ఇదంతా ఈ హార్మోనల్ ఇన్ఫ్లూయన్స్ అన్నమాట మనం రాగానే అదంతా జరగటం అనేది హార్మోనల్ ఇన్ఫ్లూయన్స్ అది నార్మల్ అది నార్మల్ ఇదే మీకు టెన్షన్ వచ్చినప్పుడు కూడా ఇదే ఉంటది మీకు ఇట్లా లేదు ఒక హార్రర్ సినిమానో లేకపోతే భయపడుతున్నారు అప్పుడు కూడా మీకు ఇదే రకంగా ఉంటుంది సో బాడీలో ఇది జరగటం మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే హార్ట్ బీట్ అప్పుడప్పుడు అబ్నార్మల్ అవుతుంది స్ట్రెస్ లో ఉన్నప్పుడు సడన్ గా
(41:04) కొంచెం మారి కొట్టుకుంటూ ఉంటుంది వాటిని ఎక్టోపిక్ బీట్స్ అంటారు అవి కూడా ఈ హార్మోన్స్ వల్ల ఎక్టోపిక్ బీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఎక్టోపిక్ బీట్స్ వల్ల కూడా గుండె దడగా అనిపించడం చెమటలు పట్టినట్టు అనిపించడం కొంతమందికి కళ్ళు తిరిగినట్లు అనిపించడం కొంతమంది సడన్ గా మోషన్ కి వెళ్లాల్సి రావాల్సిన అవసరం రావడం ఇట్లాంటివన్నీ సమస్యలు ఉంటాయి సో అందుకనే అలా మనకి అంత ఎక్సైట్మెంట్ లో అలా ఎక్సైట్ కి ఎక్సైట్మెంట్ కి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల అలా ఉంటుంది అది ఒకసారి మనం గమనించి చూసుకుంటే అది మళ్ళా రాకుండా చూసుకునే అవకాశం కొందరు
(41:32) అది కూడా ఫీల్ అవ్వాలి అనుకుంటారు అవును దట్స్ అడిక్టివ్ సో డాక్టర్ ఆన్ ఆన్ ఎండింగ్ నోట్ ఏం చెప్పాలనుకుంటున్నారు వ్యూవర్స్ కి నేను ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే 90% ఆఫ్ ది హార్ట్ డిసీజ్ ఇస్ ప్రివెంటబుల్ మనం కచ్చితంగా దీన్ని కాపాడుకోవచ్చు గుండె ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఎవరో ఒక కొత్త వ్యక్తి పై నుంచి దిగి వచ్చి మనకి గుండె జబ్బు రాకుండా నివారించుకోవడానికి ఒక అద్భుతమైన రహస్యం చెప్పేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయడం పొరపాటు గుండె జబ్బు రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ నాలాగే మీకు కూడా తెలుసు అవేంటి బిపి షుగర్
(42:12) కొలెస్ట్రాల్ కంట్రోల్ పెట్టుకోవడం బరువు అనేది జాగ్రత్తగా పెట్టుకోవడం రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వ్యసనాలు ఏమైనా ఉంటే మానుకోవడం అంటే స్మోకింగ్ గాని ఆల్కహాల్ గాని లేకపోతే వేపింగ్ కానివ్వండి లేకపోతే కొకైన్ కానివ్వండి వాట్ ఎవర్ మీరు చేసుకునేది వ్యసనాలు ఏవి ఉన్నా కూడా మానేయటం నిద్ర సరిగ్గా పోవటం తర్వాత మానసిక ఒత్తిడిని బాగా తగ్గించుకోవటం మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందే వాటిని చెక్ అప్ చేసి ట్రీట్ చేసుకోవడం ఇవి గనక మనం రెగ్యులర్ గా చేసినట్లయితే 90 శాతం వరకు మనం గుండె జబ్బుల్ని నివారించుకోవచ్చు
(42:46) కంప్లీట్ గా ప్రజల్లోకి ఈ విషయాలు తెలిసిన విషయాలే పాటించడం అనేది ఎప్పుడైతే మనకు వెళ్ళగలుగుతుందో ప్రజలు ఎప్పుడైతే తమకు తెలిసిన విషయాల్ని వాళ్ళు పాటిస్తారో అప్పుడు మనకి గుండె జబ్బులు తగ్గే అవకాశం అవకాశం ఉంటుంది అంటే మీకు భారతీయుడు సినిమాలో ఒకటి చెప్తూ ఉంటారు అంటే తెలుసు అందరికీ రాంగ్ రూట్ లో వెళ్ళకూడదు అని సో అక్కడిదాకా వచ్చేటప్పటికి అయ్యో మనకి ఆఫీస్ తొందరగా ఉందనో ఏదో ఒకటి చేసి పక్కనుంచి రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోయి అవతల వాడికి అడ్డం వచ్చి అందరికీ డిలే అయ్యేటట్టు చేస్తుంటారు అదే విధంగా ఆరోగ్యం మెయింటైన్ చేయడం విషయంలో కూడా ఇంత
(43:19) చెప్పాను నేను మీకు కోలాస్ తాగకూడదు అని తెలుసు లేకపోతే ఎక్సెసివ్ ఫ్యాట్ కంటెంట్ తీసుకోకూడదు అని తెలుసు పిజ్జాలు బర్గర్స్ మంచిది కాదని తెలుసు ఛాలెంజ్ చేసి చూస్తే స్వీట్లు తినడం మంచిది కాదని తెలుసు ఛాలెంజ్ చేసి చూడండి ఇప్పుడు దీపావళి వీకెండ్ వస్తుంది ఎంతమంది మీరు తినకుండా ఉంటారు ఇవి అని కచ్చితంగా మనకు తెలిసినవి మనం సరిగ్గా పాటించం అందుకోసమే మనకి గుండె దబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్పేది ఒకటే మీరు ఏదో అద్భుతమైన రిజల్ట్ వేరే దాని నుంచి వస్తుందని చూడకండి సింపుల్ గా మీకు తెలిసిన విషయాల్ని మీరు క్రమం తప్పకుండా పాటించినప్పుడు ఆ సెల్ఫ్
(43:53) డిఫెన్ డిసిప్లిన్ మీకు ఉన్నప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది కార్డియాలజిస్టుల మీద చాలా చాలా వరకు బర్డెన్ తగ్గిపోతుంది సో ఫుల్ లెంత్ పాడ్‌కాస్ట్ చూసినారు కదా నచ్చిందనే అనుకుంటున్నా గుర్తుంది కదా లాస్ట్ లో డాక్టర్ ఏం చెప్పినారు వ్యూవర్స్ కోసం అది ఫాలో అవ్వడం మిస్ అవ్వద్దు ఓకే పీపుల్ దిస్ ఇస్ రోహిత్ సైనింగ్ ఆఫ్
No comments:
Post a Comment