ద్యానం లో ఈ తప్పు చేస్తున్నారా??#shorts #viralshorts
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gywkZkSB7UI
Transcript:
(00:00) ఎంత ధ్యానం చేస్తున్న ఫలితం కనిపించడం లేదా అయితే ధ్యానంలో ఈ మిస్టేక్ చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. భగవద్గీత ఆరవ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో శ్రీకృష్ణుడు ఆసనం గురించి ధ్యానం గురించి ఇలా చెప్తాడు. మనం ధ్యానం చేసే స్థలం శుభ్రంగా ఉండాలి. ఆసనం మరీ ఎత్తుగా మరీ పల్లంగా అస్సలు ఉండకూడదు. ధ్యానం చేసేటప్పుడు మనం కింద కార్పెట్ ని గాని మ్యాట్ ని గాని యూస్ చేయాలి.
(00:25) ధ్యానం చేసేటప్పుడు ఆసనం లేకపోతే ఏం జరుగుతుంది? భూమికి ఒక గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆసనం లేకుండా ధ్యానం చేస్తామో మన శరీరంలో రిలీజ్ అయ్యే కాస్మిక్ ఎనర్జీ లేదా దైవిక శక్తి భూమి లాక్కుంటుంది. సో ఫలితంగా మనం ధ్యానంలో పొందే మానసిక ప్రశాంతత గాని శక్తిని కానీ కోల్పోతాం. సో అందుకే ధ్యానంలో కింద కార్పెట్ అనేది యూస్ చేయాలి.
(00:48) ధ్యానం చేసేటప్పుడు వెన్నెముక ఎప్పుడూ నిటారుగా ఉండాలి. ఎందుకంటే శక్తి అడ్డు లేకుండా ప్రవహిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.
No comments:
Post a Comment