ఎవరిని తిట్టకు#shorts#viral#viralvideo#video#trending#youtubeshorts#ytshorts#youtube #youtubenextup
Author Name:ajju-baipalli
Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8cpXBJRC9zQ
Transcript:
(00:01) రమణ మహర్షి జీవితం పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పాల్ బ్రాంటన్ పరిచయం ఉండే ఉంటుంది. రహస్య భారతదేశంలో నా అన్వేషణ అనే ఒక పుస్తకం ద్వారా రమణ మహర్షి యొక్క తత్వాన్ని రమణ మహర్షి యొక్క స్థితిని ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు పాల్ బ్రాంటన్ ఆ పాల్ బ్రాంటన్ రమణ మహర్షి కంటే ముందు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గర ఉండేవాళ్ళు.
(00:22) ఒకరోజు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్లి పాల్ బ్రాంటన్ ఒక ప్రశ్న అడుగుతాడు. స్వామి పాశ్చాత్య దేశాలు అంటే అమెరికా, కెనడా అటువంటి దేశాల్లో చాలామంది దుర్మార్గులు ఉన్నారు దుర్మార్గమైన పనులు జరుగుతుంటాయి. మీరేమో అందరిలో భగవంతుడు ఉన్నారు అంటారు అందరిలో భగవంతుని చూడు అంటారు కానీ నాకు వాళ్ళలో రాక్షసులు కనిపిస్తున్నారు నాకు ఎక్కడ భగవంతుడు వాళ్ళలో కనిపించట్లేదు దీన్ని ఎలా చూడాలి అని అడుగుతాడు పాల్పడు అంట దానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అంటారు అయ్యయ్యో ఎందుకండీ అలా తిడతారు మనుషుల్ని మనుషులు ఎప్పుడు మంచోళ్లే
(00:56) వాళ్ళు ఉన్న వాతావరణాన్ని తిట్టండి వాళ్ళు ఉన్న పరిస్థితులని తిట్టండి అవి అలా మార్చాయి తప్ప ఆ పరిస్థితులు ఆ వాతావరణం అలా దిగజారి తప్ప అలాంటి పరిస్థితులు అలాంటి మనుషులు ఈ దేశంలో కూడా ఉన్నారు అలా ఎప్పుడు తిట్టొద్దు ఎవరిని అని అంటారు. వెంటనే పాలు బ్రండం చంద్రశేఖరంత సరస్వతి మహాస్వామి వారు కాళ్ళ మీద పడిపోతాడు. అంటే [గొంతు సవరించుకోవడం] ఇంత నెగిటివిటీలో కూడా పాజిటివిటీని పట్టుకున్నారు చూడండి మనకి ఇలాంటి విషయమే రామాయణంలో కూడా కనిపిస్తదండి.
(01:24) [గురకలు] రాముడు సముద్రాన్ని దాటి లంకను చేరుకోవాలనుకున్నప్పుడు సముద్రం ముందు కూర్చొని ఉండగా చాలామంది ఓనర్లు వచ్చి రాముణని ఒక ప్రశ్న అడుగుతారు రామ నీకు అన్నీ తెలుసు కదా సకలం నీకు తెలుసు కదా రావణుడు ఎలాంటివాడు మరి వెళ్లి ఎదిరిస్తాం కదా ఎలాంటివాడు ముందు తెలిస్తే ఒక ప్రిపరేషన్ ఉంటది కదా అంటే రాముడు అంటాడు రావణుడు నా యొక్క భార్యని తీసుకెళ్ళిపోయాడు కాబట్టి గొప్ప దుర్మార్గుడు అని అనలేదండి ఏమంటాడంటే రావణుడు చాలా గొప్పవాడు చాలా గొప్ప తపస్వి ఆయన యొక్క బలం చేత ఆయన యొక్క తపస్సు చేత కైలాసాన్నే కదిలించేసాడు అంత గొప్పవాడు విశ్వాసవుడి యొక్క కొడుకు పులస్య బ్రహ్మ
(02:01) యొక్క మనవడు సాక్షాత్తు బ్రహ్మదేవుడి యొక్క మునిమనవడు అన్ని సంగీతము అన్ని రంగాల్లో కూడా ఆరితేరినవాడు కానీ అతను పెరిగిన వాతావరణం వల్ల లంకలో ఉన్న రాక్షసుల మధ్యలో ఉన్న వాతావరణం వల్ల అతని యొక్క బుద్ధి అలా తోచింది కానీ ఆయన చాలా గొప్పవాడు అంటాడు ఇది కథ మనం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుండి అంతే కదా సో ఇన్నాలు ఎలాగో నేర్చుకోలేదు ఇక మైదాన నేర్చుకుందాం సరేనా అరుణాచల శివ
No comments:
Post a Comment