Thursday, August 13, 2026

అసలు ఆడజాతికి ఏమైంది 😭 || Social Media Influencer Akhil NRD and His Wife Megha Conductor Triangle

అసలు ఆడజాతికి ఏమైంది 😭 || Social Media Influencer Akhil NRD and His Wife Megha Conductor Triangle

Author Name:Anilkumar Yadav Deshmukh

Youtube Channel Url:https://www.youtube.com/@AnilkumarYadavDeshmukh

Youtube Video URL:https://www.youtube.com/watch?v=iN2I3xrI0Ig



Transcript:
(00:01) అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ YouTube్ ఛానల్ ఏంది దేశ్ముఖ వాయిస్ ఇంత లోగా వస్తుంది ఆ జోష్ ఏది ఆ ఎనర్జీ ఏదిరా అని చెప్పి ఫీల్ అవుతున్నారా ఎక్కడికి వెళ్ళ వస్తదండి జోష్ ఎనర్జీ నాకు అర్థం కాదు మా సాటి సోదరుడు మా సంఘానికి సంబంధించిన ఒక పెద్ద ఇన్ఫ్లయెన్సర్ కి ఇంత తీవ్రమైన ఘోరమైన అన్యాయం జరిగిన తర్వాత ఆ జోష్ ఎనర్జీ ఎడిక వస్తది చాలా దిగువులతోటి చాలా వేదనతోటి చాలా బాధతోటి వీడియో చేస్తున్నా ఎందుకంటే ఈరోజు అతనికి జరిగింది రేపు మాలాంటి ఇన్ఫ్లయెన్సర్ కూడా ఇలాంటి చచ్చ అలా జరగదులే ఆడేదో తెలిసి ఇతలవాక ఏదో జరిగిపోయింది
(00:48) కానీ మాకెందుకు జరుగుతది మాకు అట్లా జరగదు. అఖిల్ ఎన్ఆర్డి ఇతను ఒక సోషల్ మీడియాల ఒక భయంకరమైన ఇన్ఫ్లయెన్సర్ కేరళ స్టేట్ కి సంబంధించిన వ్యక్తి ఇతను ఈయనకి YouTube లో 4 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ అట్లానేఇ లో ఒక మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఇతనికి ఉన్నారు. ఇతని సంపాదన నెలకవచ్చి మినిమం 5 లక్షల రూపాయలు అని చెప్పి టాక్ వస్తాఉంది.
(01:19) అట్లానే ఇతను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తన పేరు మేఘ ఈమె ఇతనికి చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్ అంట వీరిద్దరూ పెద్దల్ని నొప్పించి ఇతను ఒక ఫేమస్ ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళినా కూడా రికగ్నైజ్డ్ ఫేస్ కాబట్టి పెద్దోళ్ళు కూడా ఈజీగా ఒప్పుకున్నారు బాగా డబ్బులు సంపాదిస్తా ఉన్నాడు ప్రమోషన్స్ ద్వారా వీడియోల ద్వారా ఎర్నింగ్స్ బాగున్నాయి కాబట్టి ఈజీగా ఒప్పేసుకున్నారు హ్యాపీగా పెళ్లి చేసేసుకున్నారు 2023 లో సీన్ కట్ చేస్తే తేదీ 8 ఓకే 2026 ఎనిమిదవ నెల అంటే ఈ ఆగస్టు నెలలో ఏడవ తారీకు శుక్రవారం నాడు జరిగింది ఇది
(02:07) టైం వచ్చేసి 10గ 12 నిమిషాల 34 సెకండ్ల నుంచి ఇక్కడ టైం స్క్రోల్ అవుతా ఉంటది మీకు చూపిస్తా ముందుగా ఈ హస్బెండ్ ని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు తెలుసు నాకంటే స్పీడ్ ఉంటారబ్బా మీరు నేను విషయం తెలుసుకొని ఇరిగ్గా బువ్వ తిని చెయ్యి తూడుసుకొని మూత తుడుసుకొని మోహం కడుక్కొని వచ్చి ఇడ కూర్చొని వీడియో చేసి దాన్ని అప్లోడ్ పెట్టేసరికి మీరు చుట్టేసి వస్తారు కదా మొత్తం స్టేట్ మొత్తం దేశం ప్రపంచం మొత్తం చుట్టేసి వస్తారు కదా వీడియోలన్నీ చివరాకరికి దేశ్ముఖ నోటి నుంచి ఏమ వస్తదో అది కూడా విందాం అని అంటారు కానీ మీకు ఆల్రెడీ మేటర్ మొత్తం తెలుసు ఎందుకంటే
(02:38) నేనేమన్నా గబుక్కున ఒక పేరు తప్పు మాట్లాడినా గాని ఇది కాదు ఇది ఇది కాదు ఇది చెప్తారు మీరు నాకు తెలుసురా మీ గురించి ఓకే ఫస్ట్ హస్బెండ్ గురించి ఇగో హస్బెండ్ అండ్ వైఫ్ ఇది ఇతను అఖిల్ ఎన్ఆర్డి అండ్ అట్లానే ఈమ మేఘ ఈమె ఒక వ్యక్తితో జంప్ జిలాన్ అయింది ఆ వ్యక్తి బస్ కండక్టర్ ఇగో ఇతను ఒకసారి ఆమె ఏ విధంగా ఎస్కేప్ అవుతుంది అనేది మీకు వీడియో ప్లే చేస్తాను చూడండి.
(03:13) రాత్రివేళ ఒకొక వ్యక్తి వస్తున్నాడు ఆల్రెడీ ఆ వ్యక్తే ఈ బస్ కండక్టర్ ఒక కండక్టర్ వచ్చి నిలబడ్డాడు ఇప్పుడు ఈ మేఘ వస్తది చూడండి ఆగ మేఘాల మీద ఉరుకొస్తది. ఆ వచ్చింది వచ్చింది అగో ఆ నైటీ మీద బ్యాగ్ వేసుకొని పాపం పరుగు పరుగు అనుకుంటూ వస్తాను చూడండి. మరి ఏందో ఈ మేఘా కూడా పింక్ కలర్ నైటీ అనుకుంటాది. అదేందో గానీ ఇక్కడ ఈ కండక్టర్ ఏ డ్రెస్ మీద ఏ కలర్ షర్ట్ మీద ఉన్నాడో ఏమో కూడా అదే కలర్ నైట్ వేసుకొని వస్తుంది ఇప్పుడు అక్కడికి ఒక కార్ వస్తది ఇద్దరు కలిసి ఆ కార్లో ఎక్కేస్తారు ఎక్కేసి జింపు జిల్లా అని అగో కార్ వచ్చింది ఆ కార్ కూడా ఆగింది అగ్గో
(04:00) ఎక్కేసారు కార్ స్టార్ట్ అవుతుంది. రెడీతీట వన్ లెట్స్ గో జంపింగ్ మళ్ళ ఒక్కసారి ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇక టైము డేట్ అన్ని కనిపిస్తాయి మీకు అన్ని స్క్రోల్ అవుతా ఉంటాయి. కార్ వస్త ఫస్ట్ ఆ వ్యక్తి వస్తాడు కారు చివరికి ఆపిండు ముందు ఆ వ్యక్తి వచ్చి అక్కడ నిలబడ్డాడు ఈమె ఎప్పుడైతే బయటికి వచ్చిందని తెలవగానే అప్పుడు కార్ వెనక నుంచి స్టార్ట్ అవుతది అన్నమాట సో అది మేటర్ అ ఊరిక వచ్చింది ఇక కార్ కూడా వస్తది ఇప్పుడు అగ్గో రైట్ కార్ వచ్చేసింది ఎక్కేసారు
(04:48) ఇది సంగతి అయితే చాలా మంది ఏమంటాలంటే అతను ఒక బెస్ట్ ఇన్ఫ్లయెన్సర్ కేరళ స్టేట్ లో అసలు గట్టిగా మాట్లాడితే సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లయెన్సర్ కూడా అతను పాపులర్ ఎందుకంటే కేరళ అనే చాలా చిన్న స్టేట్ అక్కడే అతనికినాలుగు మిలియన్ల సబ్స్క్రైబర్స్ వచ్చిందంటే మామూలు విషయం కాదు కదా భయంకరమైన కంటెంట్ అందిస్తేనే కదా అంతమంది ఫాలోవర్స్ ఉండేది అతనికి అటువంటి వ్యక్తి నెలకు ఐ లక్షల రూపాయల ఇన్కమ్ సంపాదిస్తాడు ప్రమోషన్స్ చేస్తాడు ఎక్కడికి పోయినా గాని వేల మంది ఆయనని రికగ్నైజ్ చేసి అతనితో సెల్ఫీలు దిగే స్థాయిలో ఉన్నాడు బట్ అట్లాంటి అతన్ని
(05:31) కూడా వదిలేసి ఈ అమ్మాయి వెళ్ళిపోయింది కొన్ని సామెతలు కూడా చెప్తా ఉన్నారు చాలామంది ఏమని గడ్డు ఉన్న దగ్గర గాడిదే ఉండదు అన్ని ఉన్న దగ్గర ఆడది ఉండదుఅని చెప్పి ఇతని దగ్గర ఏం లేదు ఏం తక్కువయింది అన్ని ఉన్నాయి డబ్బు పలుకుబడి పాపులారిటీ ఇమేజ్ స్టార్డం ఫాండమ లగ్జరీస్ అన్ని ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ కానీ ఎందుకు వెళ్ళిపోయింది ఆమె ఇన్ని ఉన్నా ఎందుకు ఆ బస్ కండక్టర్ తో వెళ్ళిపోవాల్సి వచ్చింది సరిగ్గా ఆలోచిస్తే అతనికి డబ్బు ఉంది ఫేస్ వాల్యూ ఉన్నది పాపులారిటీ
(06:19) ఉన్నది ఇమేజ్ ఉన్నది స్టార్డమ ఉన్నది ఫాండమ ఉన్నది అన్ని ఉన్నాయి కానీ ఒక్కటి తక్కువయింది. ఒక్కటి మిస్ అయింది పుష్ప ఏంది ఆ ఒక్కటి ఆ ఒక్కటి టైం అయి ఉండొచ్చు క్యారింగ్ అయి ఉండొచ్చు లేదా ఫిజికల్ సాటిస్ఫాక్షన్ అయినా అయఉండొచ్చు ఎస్ నేను ఇట్లా మాట్లాడతానుని తప్పుగా అనుకోకండి ఎందుకంటే అందర ఆడోళ్ళనే కామెంట్ చేస్తాను కానీ అసలు ఆ ఆడది అట్లా బరితెగించడానికి కారణం ఎవరు ఆడ ఆడదట్ల పరితగించడానికి ఎక్కడి నుంచి అంత ధైర్యం వస్తది ఒక మగాడి చేత గాని తన నుంచే ఆడదానికి
(07:07) అటువంటి ధైర్యం వస్తది అట్లాంటి బరితెేగింపు వస్తది. సరిగ్గా ఆలోచించండి ఇన్ఫ్లయెన్సర్ే చిన్నప్పటి నుంచి వాళ్ళు పెళ్లి అంటే వాళ్ళు ఏమంటాం క్లాస్మేట్స్ే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ే వాళ్ళు పెద్దలు నొప్పించి చేసుకున్నారు ప్రేమించి చేసుకున్నారు అయినా గానీ మరి ఎందుకు అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు అంటారు కొంతమంది మరి అతనితో ప్రేమలు ఉన్నప్పుడు తెలియదా పెళ్లికి ముందు తెలియదా మరి అతను చేతగానోడని లేదా అతని దగ్గర పవర్ లేదని లేదా అతను ఆమెని ఫుల్లీ సాటిస్ఫైడ్ చేయలేకపోతాడని ముందే తెలియదా ఆ అమ్మాయికి రిలేషన్షిప్ ఆల్రెడీ కంటిన్యూ అయింది కదా
(07:50) మరి ఆ టైం లో తెలుసుకోలేకపోయిందా అని మీరు అనొచ్చు. దీనికి కొన్ని కొన్ని సందర్భాలలో చెప్పే సమాధానాలు వింతగా అనిపించొచ్చు బట్ అవే నిజాలు ఎందుకంటే కొంతమందికి లవ్ చేసుకునేటప్పుడే ఆ మగాడిలో ఎంతవరకు ఒక ఆడదాన్ని సాటిస్ఫై చేసేంత శక్తి ఉంటది అనేది పసిగడతారు. కొంతమంది పెళ్లిఅయిన తర్వాత పసిగడతారు. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా వేరే వైపు వెళ్తా ఉంటారు.
(08:21) మరి కొంతమంది పిల్లలు పెద్దోళ్ళ అయిన తర్వాత కూడా చెడు మార్గాలు తొక్కుతా ఉంటారు. ఎస్ ఆర్ నో నేను మాట్లాడ కొత్తగా చెత్తగా అనిపిస్తుందా ఒకసారి గతం తీసుకోండి సరిగ్గా ఆలోచించండి మీరు మైండ్ పెట్టి ఇప్పుడు నేను మాట్లాడేటి ఏమి కొత్త విషయాలు కాదు ఒక మగాడి చేతగాను కొన్ని కొన్ని సందర్భాలలో ప్రేమలో తెలుస్తది కొన్ని కొన్ని సార్లు పెళ్లి అయిన తర్వాత తెలుస్తది కొన్ని కొన్ని సార్లు పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తది కొన్ని కొన్ని సార్లు పిల్లలు పెద్దోళ్ళ అయిన తర్వాత కూడా తెలుస్తది.
(08:51) అందుకే మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టేజ్లో డిఫరెంట్ డిఫరెంట్ లేడీస్ లేసిపోవడం చూస్తాం ఈ మధ్యకాలంలో ఇదేమి ఈ రోజుల్లో ఈ ఇన్ఫ్లయెన్సర్ల మధ్యలో లేకపోతే ఈ దేశము చెప్పడం వల్ల జరిగింది కాదు ఒక్కసారి మన చరిత్ర గతం తీసుకోండి మన ఊర్ చివర్లల్ల గడివాముల దగ్గర ఎవరు కలుసుకోలేదా ఇప్పటిదాకా ఏ పొలం గట్ల దగ్గర ఏ ఇల్లీగల్ రిలేషన్షిప్ మైంటైన్ చేయలేదు ఎవరు ఇప్పటిదాకా ఏ తుప్పల్లోకి ఏ ఉప్పల్ స్టేడియం లోకి జంటలు పోలేదా గ్రామీణ ఊలే తీసుకోండి జరగలేదు ఇలాంటివి ఒకరి వైఫ్ ఇంకొకళలతోటి ఇంకో వైఫ్
(09:35) ఇంకొకళతోటి ఎందుకు ఇట్లా జరిగినాయి అంటారు వై ఎందుకు జరుగుతాను ఇలాంటివి కచ్చితంగా నన్ను అడిగితే మగాడి చేతగాని తనం వల్లనే ఒక ఆడది ఇట్లా బరితెగిస్తది లేదా మగాడికి అత్యాశ పుట్టి పెల్ల మీద మోజు తగ్గి ఇంకో ఆడదాని మీద ఫీలింగ్ కలిగి వెళ్లి దానితో పులికేసి ఇంటికవచ్చి అన్ని పరుసుకొని సాపుకొని పండుకుంటే ఏ ఆడదర ఏం చేస్తది దీని మార్గం ఇది ఎతుక్కుంటది.
(10:08) ప్రతి రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి ఇదే రీజన్ పచ్చిగా మాట్లాడినా ఇదే పచ్చి నిజం. ఇంట్లో ఉన్న వైఫ్ ని సక్రమంగా చూసుకొని బాగా చూసుకొని తన్ని సాటిస్ఫై చేసుకుంటే ఏ కాపురం అయినా పచ్చగానే ఉంటది. 99% అన్ని బాగానే ఉంటాయి. ఏడది ఒళ్ళు కొవ్వెక్కి బలుపెక్కి మదమెక్కి తిండి తెచ్చి పెడతా అంటే కోసం తినలేక మొగడు ఉన్నత కూడా దానికి బాగా తిమ్మిరెక్కి తప్పులు చేయదు.
(10:39) కానీ మనం నోటికవచ్చినట్టు వాగుతా ఉంటాం. ఎందుకంటే ఆ పొజిషన్ లోకి మనం వెళ్ళినప్పుడు తెలుస్తది ఆ బాధ ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి డబ్బు స్టార్ డౌం ఫ్యాన్ ఇమేజ్ తొక్క తోటకూర కట్ట వీటితో పాటు ప్రతి జీవికి ఒక మూడు ముఖ్యంగా అవసరం ఉంటాయి. ఆ మూడు ఏంటో తెలుసా ఆకలి నిద్ర సెక్స్ ఈ మూడు ప్రతి మనిషికి తప్పనిసరి మనుషులకే కాదు జంతువులకు కూడా ఉండాల వీట్లో ఏ ఒక్కటి తక్కువైనా గాని ఇలాంటి
(11:26) రిజల్ట్స్ చూస్తాం మనం ఇటువంటి రిజల్ట్స్ చూస్తాం మనం చాలామంది చేతగంతనం అంటే చేతగంతనం వల్ల కొంతమంది వెళ్ళిపోతారు వాస్తవానికి మరి ఆ ఇన్ఫ ఇన్ఫ్లయెన్సర్ చేతగానోడా కాదనే నేను చెప్పలేను నాకు సంబంధం లేదు అది ఎందుకంటే నేను చూడలే కాబట్టి బట్ ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి కూడా ఒక రీజన్ చెప్తాది కదా ఎందుకమ్మా నువ్వు ఇట్లా లేసిపోయినావు మరి నీకు అన్నీ ఉన్నాయి కదా అంటే ఆ అమ్మాయి కచ్చితంగా ఇంకొక రీజన్ చెప్పడానికి ట్రై చేస్తాది ఏం రీజన్ చెప్తది మా హస్బెండ్ కు ఇంకొక రిలేషన్షిప్ ఉన్నాయి ఇల్లీగల్ రిలేషన్షిప్ లు మెయింటైన్ చేస్తా ఉన్నాడు మా హస్బెండ్
(12:01) అందుకే నేను ఈ పని చేసిన అని చెప్పింది. సరే అందులో నిజమో అబద్ధమో అది మనకు తెలియదు కాబట్టి కాసేపు దాన్ని పక్కన పెడదాం బట్ మిగతా రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వడానికి రీజన్ ఏంది కచ్చితంగా ఒక మగాడు తన భార్యతో కాకుండా ఇంకో ఆడదానితో అఫైర్ పెట్టుకున్నప్పుడే ఇంట్లో ఉన్న ఈ భార్య ఇంకో మగాడితో రిలేషన్షిప్ కడతది. ప్రతి మగాడు పని చేసుకొని వచ్చి తన పెల్లాన్ని ప్రేమగా చూసుకుంటే ఏ ఆడది కూడా ఇంకో మగాడి వైపు పోదు 99% పోదు ఒకవేళ 1% ఇక అట్లా తిరిగే వాటిని మనం ఆపలేం కొన్ని కొన్ని ఉంటాయి కదా అక్కడ కొన్ని కొన్ని చోట్లలో స్టేషన్ల దగ్గర మెట్రోల దగ్గర బట్
(12:40) వాళ్ళు కూడా కొన్ని అవసరాలకే పోతారఅబ్బా నాకు తెలుసు ఆ మెట్రోల దగ్గర పోయేటోళ్ళని కూడా తప్పు పట్టకూడదు అబ్బా ఎందుకంటే వాళ్ళ ఆకలి వల్ల వాళ్ళ దేహాన్ని శరీరాన్ని నమ్ముకుంటారు. ఆ కడుపు కోసం తప్పితే వాళ్ళేదో బిల్డింగ్లు బంగ్లాలు కట్టడానికి అయితే కాదు వాళ్ళ వ్యాపారం చేసేది వాళ్ళ కడుపు నిండ అన్నం తినడానికి వాళ్ళ పిల్లల్ని పోషించుకోవడానికి తప్పితే వాళ్ళు కూడా కొవ్విక అయితే తప్పు చేయరు.
(13:05) సో ఇక్కడ ఒక ఆడది భరితగిస్తుందన్నా ఒక ఆడది బయటికి వెళ్తుందన్నా ఒక ఆడది తప్పు చేస్తుందన్నా గాని మగాడి ఫాల్ట్ కచ్చితంగా ఉంటది దీన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. ఇక్కడ కూడా ఈ ఆడదాన్నే పర్టికులర్ గా కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదని నేను అంటాను. చాలా వరకు రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వడానికి ఇద్దరి వైపు నుంచి తప్పు ఉంటది. ఏదో ఒకటి తక్కువ అవుతది.
(13:32) అన్ని తెచ్చిపెట్టినా గానీ ప్రేమతో మాట్లాడడం కొంచెం టైం భార్యకి ఇవ్వడం ఫిజికల్ గా కలవడం ఇవి మస్ట్ అండ్ షుడ్ ఉండాల. వీటిలో ఏది తక్కువైనా ఇలాంటి పర్యవసానాలే ఉంటాయి. ఇవి పెళ్లైన వాళ్ళకి బాగా తెలుసు కానీ ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులే కదా ఎన్ని చూలేదు గతంలో ఎక్కడనో ఇదే చెప్పిన కదా ఈ పొలాల గట్లల్లా ఈ గడ్డివాములల్ల ఈ చెరువు గట్లల్లా పొద్దుగాల చెంబులు పట్టుకొని పెరల్లోకి వెళ్ళిపోవడం అది పోయిన వెంటనే వాడు ఇంకో చెంబు పట్టుకొని అటేపు రావడం ఓ ఐదు నిమిషాలు కలుసుకోవడం దులిపేసుకునేటవాళ్ళు అటు వెళ్ళిపోవడం ఇవన్నీ ఎందుకు జరిగినాయి
(14:08) గతంలో అవే అప్డేట్ అయ్యి ఇప్పుడు ఓయో దాకా రెస్టారెంట్ల దాకా తర్వాత హోటల్స్ దాకా తర్వాత లార్డ్జ్ల దాకా అవే ఇట్లా అప్డేట్ అయినాయి అంతే సేమ్ రిలేషన్షిప్ సేమ్ ప్రాబ్లం సేమ్ మిస్అండర్స్టాండింగ్స్ అన్ని అన్ని సేమ్ కానీ జస్ట్ పేరు మారింది ప్లేస్ మారింది అంతే ఎమోషన్ అదే అదే ఎమోషన్ ఎందుకంటే ఇప్పుడు అందరూ చదువుకున్నారు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి ఆ టచ్ ఫోన్లు ఉన్నాయి అందరి కాడ తర్వాత సోషల్ మీడియా బాగా అప్డేట్ అయింది టీవీ ఛానల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి.
(14:49) సో ఇప్పుడు ప్రపంచంలో ఏ ఇల్లీగల్ రిలేషన్షిప్ అయినా గానీ ఏ భర్త ఇంకొక అమ్మాయితో అఫైర్ పెట్టుకున్న లేకపోతే ఏ భార్య ఇంకొకడితో లేసిపోయినా గాని వెంటనే అందరికీ తెలిసిపోతుంది కానీ గతంలో ఇలాంటి బొచ్చడు చూసిన బొచ్చడు జరిగినయి ఇంటింటికి మట్టిపోయాయి గతంలో ప్రతి ఊర్లో జరిగేటివి ఇవన్నీ వెనకట ఈ స్మార్ట్ ఫోన్లు ఈ సిసి ఫుటేజ్లు ఈ ఇన్ఫ్లయెన్సర్లు ఈ యూట్యూబర్లు ఎక్కడ ఉన్నారు లేరు కదా విషయాలు బయటికి రావడానికి టక్కున అందరికీ తెలవడానికి చీకట్లో పోయేటోళ్ళు తుప్పల దడదడ బయటికి వచ్చి గెలగాల గంత ఏమ లేదు.
(15:25) కానీ ఇప్పుడు అన్ని అప్డేట్ అయినాయి చట్టాలు కూడా అప్డేట్ అయినాయి. ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది చట్టపరంగా చేసుకోవచ్చు మిమ్మల్ని ఆపే హక్కు ఎవడికీ లేదు డైరెక్ట్ ఇద్దరు మేజర్లు ఓయో కి వెళ్ళిపోవచ్చు కలవచ్చు అని చెప్పి సుప్రీం కోర్టే తీర్పునిచ్చింది. కాబట్టి అందరూ చదువుకున్నలే కాబట్టి దాన్ని బాగా యూస్ చేసుకుంటున్నారు అప్డేట్ అవుతున్నారు వెళ్తున్నారు వస్తున్నారు కలుస్తున్నారు.
(15:46) సో ఇక్కడ ఆడదాన్ని ఒక్కదాన్ని బ్లేమ్ చేయడం పద్ధతి కాదు. కచ్చితంగా ఒక ఆడదాని బరితెగింపు వెనక ఒక మగాడి చేతగాని తనం అనేది ఉంటది. మగాడు భార్యను కాకుండా పక్కనోడి భార్యను చూసినంత కాలం ఇంట్లో ఉన్న నీ భార్య తన అడుగులు వేరే మగాడి వైపు వేస్తది. తన చూపులు ఇంకో మగాడిని కదిలిస్తాయి. ఇదే నిజం చాలా మందిని చూస్తాను నేనైతే చాలా మందిని చూస్తాను మంచిగా సంపాదించే భార్యలు నెలకు లక్ష రూపాయలు సంపాదించే భార్యలు ఉన్నారు చాలామందికి ఆ భార్యల్ని మందికి వదిలిపెట్టి పక్కనోడి భార్య వెంట పడతా ఉంటారు కొంతమంది సన్నాసులు మరి అదేందో నాకు అర్థం కాదు.
(16:30) వీడు సంపాదిస్తాడు అది సంపాదిస్తది వాళ్ళు వాళ్ళు కలిసి ఉంటే బాగుంటది కానీ అది కాదు వాడికి కావాల్సింది వాడి పెల్లం ఎవ ఎక్కడ ఎవరితో పోయినా ఏ చెన్నై పోయినా ఏ బెంగళూరు పోయినా ఏ మహారాష్ట్ర పోయి వచ్చినా వాడికి ఇబ్బంది ఏమ లేదు కానీ పక్కనోడి పెల్లం మాత్రం ఇంకొకడితో మాట్లాడితే తట్టుకోలేదు వీడు ఏందిరా ఈ బతుకులు ఇట్లా ఈ మగాళ్ళు ఈ చేత గాని చవట సన్నాసులు ఉన్నంతవరకు పద్ధతిగా ఉండాలనుకున్న పెల్లాలు కూడా పద్ధతి తప్పాల్సి వస్తది ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఇదే అండ్ ఇంకోటి అసలు ఇప్పుడుఉన్న పరిస్థితులల్ల నేను ఇట్లాంటి కామెంట్ ఇలాంటి సంఘటనకి
(17:08) ఇటువంటి పాజిటివ్ కామెంట్లు చూస్తా అనుకోలే బట్ ఈరోజు ఈ ఇన్ఫ్లయెన్సర్ కి జరిగిన అన్యాయం గురించి ఆ అమ్మాయి వైపు చాలా చక్కగా మాట్లాడుతారు కొంతమందికి తెలుసు ఏమని ఒరేయ్ అఖిలు నిజంగా నువ్వు అదృష్టవంతుడివి ఆ మేఘ అనే అమ్మాయి చాలా మంచిదిరా ఎందుకంటే తను బంగారం తీసుకెళ్ళింది కావచ్చు డబ్బులు తీసుకెళ్ళింది కావచ్చు ఆ బ్యాగులు సర్దుకుంది కావచ్చు ఆ కండ కండతో లేసిపోయింది కావచ్చు కానీ నీ ప్రాణం మాత్రం తీయలేదు.
(17:35) దాని ఆనందం వెతుక్కుంటూ అది వెళ్ళిపోయింది తప్పితే నీ ఊపిరిని మాత్రం అది ఆపలేదు. నీ మీద చిన్న గీత కూడా గీయలేదు. సో ఆ విషయంలో నువ్వు అదృష్టవంతుడివి బ్రో నీకు ఇంకా నూకలు ఉన్నాయి భూమిమీద పోతే పోయిన దరిద్రం మీద నువ్వు ఇంకోదాన్ని చేసుకో అని చెప్పి సజెషన్స్ ఇస్తాఉన్నారు. చూసిలా చూసిలా అంటే సమాజం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూసిలా తప్పు ఒప్పు అన్న పక్కన పెట్టు ప్రాణం నిలబడింది అన్న ఆనందం ఎక్కువ అవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో అక్కడికి వచ్చేసినం అక్కడికి తెచ్చేసింది జాతి ఏది ఆడజాతి తెచ్చింది కానీ అలా తెచ్చేలాగా [గొంతు సవరించుకోవడం] ఎవరు
(18:11) చేసి మా మగజాతి ఎస్ ప్రౌడ్ గా చెప్తానురా నేనైతే నాకు పెళ్లి కాలే బట్ అయినా ప్రౌడ్ గా చెప్తాను ఎందుకంటే ఎంత కాదన్నా నాకు గడ్డాలు మీసాలే కదా నేను మగజాతిని కదా ఒకే ఒకే కోహక చెందినోళ్ళం కదా సో అది మించ థాంక్యూ జై హింద్

No comments:

Post a Comment