Socrates Timeless Advice on Marriage & Celibacy
Author Name:Mr Bhanuprasad
Youtube Channel Url:https://www.youtube.com/@MrBhanuprasadOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WgL0AgbM6cY
Transcript:
(00:01) సోక్రటీస్ మ్యారేజ్ గురించి ఒక గ్రేట్ ఫాక్ట్ చెప్పిండు అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏం చెప్పింంటే మ్యారేజ్ చేసుకోనా లేకపోతే బ్రహ్మచారులక ఉండానా అంటే అది మీ ఇష్టం అని చెప్తుండు సోక్రటీస్ నువ్వు మ్యారేజ్ చేసుకున్నా మ్యారేజ్ చేసుకోకపోయినా అంటే బ్రహ్మచారిలాకు ఉన్నా నువ్వు పక్క రిగ్రెట్ ఫీల్ అవుతావ్ అని చెప్తుండు ఇది చాలా డీప్ నువ్వు ఎంతో గమనిస్తే గానీ అర్థం కాదు.
(00:38) మ్యారేజ్ చేసుకుంటే ఎందుకు మ్యారేజ్ చేసుకున్నా రిగ్రెట్ ఫీల్ అవుతావు. మ్యారేజ్ చేసుకోకపోతే అ ఎందుకు మ్యారేజ్ చేసుకోలేను వాళ్ళు మంచిగా మ్యారేజ్ చేసుకోరు మంచి ఇల్లు ఉన్నది జాబ్ చేసుకోండి మంచి హ్యాపీగా ఉన్నారు. ఇట్లా రిగ్రెట్ ఫీల్ అవుతావ్. నేను లేటెస్ట్ ఒక ఇంటర్వ్యూలో చూసినా ఆయన పేరో ఏందో గానీ వాడు నేను మ్యారేజ్ చేసుకుంటే అయిపోవు వాళ్ళు నాకు కూడా పిల్లలు ఉంటే అయిపోవు నాకు ఇప్పుడు అనిపిస్తుంది మ్యారేజ్ చేసుకుంటే అని చెప్పిండు.
(01:13) ఇది కంప్లీట్లీ సైకాలజీ మనిషి దగ్గర ఏదైతే ఉండదో దాని గురించి మనిషి కోరుకుంటాడు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. ఈ మ్యారేజ్ కాని వాళ్ళు ఈ మ్యారేజ్ అయిన వాళ్ళని చూసి అబ్బావలే లైఫ్ ఎంత బాగుందో ్ నేను కూడా మ్యారేజ్ చేసుకుంటే అయిపో కదా అని ఫీల్ అయితారు. ఈ బ్రహ్మచర్యం ఏందో ఈ సిలబస్ ఏందో మ్యారేజ్ అయిన వాళ్ళు అబ్బా ఎందుకో ఈ మ్యారేజ్ లైఫ్ ఏముంది అదే మ్యారేజ్ కాని లైఫే బాగుండే ఫ్రీడమ ఉంటుండే రెండు రిగ్రెట్ గా ఫీల్ అవుతారు.
(01:51) మ్యారేజ్ చేసుకోకున్నా రిగ్రెట్ గా ఫీల్ అవుతావు మ్యారేజ్ చేసుకున్నా రిగ్రెట్ ఫీల్ అవుతావు. ఇది సోక్రటిస్ చెప్తుండు. మీరు అబ్సర్వ్ చేయాలి ఇది అబ్సర్వ్ చేస్తే గానీ అర్థం కాదు లేని దాని గురించే మనిషి ఎక్కువ ఆలోచిస్తాడు దాన్నే కోరుకుంటాడు. ఇది కంప్లీట్లీ సైకాలజీ ఫాక్ట్ ది సీక్రెట్ ఆఫ్ ది మైండ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఇది ఐ యమ అగ్రీంగ్ విత్ ద స్టేట్మెంట్ సెడ్ బై సోక్రటీస్ సోక్రటీస్ ఆ వర్డ్స్ ఉత్తగిన చెప్పలేడు.
(02:28) సోక్రటీస్ వాళ్ళ వైఫ్ చాలా డేంజర్ సోక్రటీస్ ని కొడుతుండే ఈ గిన్నెలు తీసుకొని శంబులు తీసుకొని చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తుండే ఆమె అందుకే సోక్రటీస్ కి ఇంట్రెస్ట్ అయింది ఈ ఫ్యామిలీ లైఫ్ మీద అందరూ అట్లా ఉంటారని నేను చెప్తలేను. మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా హ్యాపీగా ఉంటున్నా లేదా చూసుకో. హ్యాపీగా ఉంటే సరిపోతది మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా మనిషి ఒంటరిగా బతకొద్దు నలుగురు ఉంటేనే అది జీవితం గుర్తుపెట్టుకో ఎందుకంటే ఎగ్జిస్టెన్స్ లా ఏ ఎనిమలు
(03:14) ఒంటరిగా ఉండలేదు. నీ బాధలు చెప్పుకోనేకైనా నీ స్ట్రెస్ పోనికైనా ఒక మనిషి ఉండాలి నీ జీవితంలో ఇప్పుడు ఫిలాసఫర్స్ కి వాళ్ళ వైఫ్ మంచిగా లేకపోయినా ఇప్పుడు సోక్రటీస్ లాంటి వాళ్ళకు వాళ్ళ స్టూడెంట్స్ తోడుగా ఉన్నారు చనిపోయేంతవరకు అట్లా నీకు ఎవరైనా తోడుగా ఉంటురా చూసుకో లేకపోతే క్రియేట్ చేసుకో కానీ ఒంటరిగా ఉండకు మంచిది కాదు.
(03:42) కొత్త కొత్త మనుషులతోనే పరిచయాలు చేసుకో హావ్ కన్వర్సేషన్స్ విత్ దెమ బట్ డోంట్ సిట్ క్వైట్లీ ఓకే
No comments:
Post a Comment