The Power of Work The Meaning of Life — Albert Camus #shorts #subscribe#shortvideo #viral#ytshorts
Author Name:PhiloVi
Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=BElKwiCQyKM
Transcript:
(00:07) మనలో చాలామంది ఒక పెద్ద అపోహతో [సంగీతం] జీవిస్తుంటారు. నాకు నచ్చిన పని దొరికితే ఆ పని ఎప్పుడూ కష్టంగా అనిపించదు అని అనుకుంటారు. కానీ ఆల్బర్ట్ కాము చెప్పేది దీనికి పూర్తిగా [సంగీతం] భిన్నం. నీకు నచ్చిన పనైనా కష్టం మాత్రం తప్పదు. ఎందుకంటే కష్టం పనికి బయట ఉండదు. కష్టం [సంగీతం] ఆ పని లోపలే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయింటర్ తనకు ఇష్టమైన బొమ్మ వేస్తున్నాడు [సంగీతం] అని అనుకోండి అతను గంటల తరబడి కూర్చోవాలి.
(00:32) చేయి నొప్పి పెడుతుంది. కళ్ళు అలసిపోతాయి. ఈ బొమ్మ అసలు బాగుండదేమో అనే సందేహం [సంగీతం] కూడా వస్తుంది. అయినా అతను ఆపకుండా కొనసాగిస్తాడు. ఇదే నిజమైన నిబద్ధత. ఇష్టమైన పని చేయడం అంటే కష్టం [సంగీతం] లేకుండా పని చేయడం కాదు. కష్టం వచ్చినా వెనక్కి తగ్గకుండా కొనసాగించడమే ఇష్టం. [సంగీతం] అందుకే నిబద్ధతతో పని చేయండి అని ఆల్బర్ట్ కాము చెప్పాడు.
(00:54) నిబద్ధత అంటే కష్టం [సంగీతం] లేని పని కోసం వెతకడం కాదు కష్టం వచ్చినా ఆ పనిని వదిలి పెట్టకపోవడం మనుషులు ఎక్కువగా పని చేసేది పని కోసం కాదు ఫలితం [సంగీతం] కోసం ఈ పని చేస్తే డబ్బు వస్తుంది. ఈ పని చేస్తే పేరు వస్తుంది. ఫలితం కనిపిస్తే ఆ పనికి విలువ ఉందని అనుకుంటారు. ఫలితం రాకపోతే [సంగీతం] ఇంత కష్టపడటం ఎందుకు అని ఆపేస్తారు.
(01:15) కానీ ఆల్బర్ట్ కాము ఆలోచన దీనికి పూర్తిగా [సంగీతం] భిన్నం. ఒక పని విలువ దాని ఫలితంలో ఉండదు. ఆ పని చేస్తున్న క్షణంలో ఉంటుంది. ఉదాహరణకు [సంగీతం] ఒక రైతుని చూడండి అతను పొలాన్ని దున్నుతాడు విత్తనాలు వేస్తాడు కానీ రేపు వర్షం పడుతుందో [సంగీతం] లేదో అతనికి తెలియదు పంట వస్తుందో లేదో కూడా అతని చేతిలో ఉండదు.
(01:36) అయినా అతను తన పని ఆపడు ఎందుకంటే [సంగీతం] అతని బాధ్యత పంటను పండించడం కాదు తన వంతు పని చేయడం. ఫలితం మీద మాత్రమే ఆధారపడి బతికేవాడు. ఫలితం [సంగీతం] రాకపోతే కూలిపోతాడు. కానీ పనినే తన జీవితంగా స్వీకరించినవాడు. ఫలితం ఎలా ఉన్నా నిలబడగలడు. అందుకే ఆల్బర్ట్ కాము చెప్పే అసలైన బలం ఫలితాన్ని [సంగీతం] గెలవడంలో కాదు పని చేస్తూనే ఉండటంలో ఉంది. మన పని విషయంలోనే కాదు [సంగీతం] మన మొత్తం జీవితంలో కూడా ఫలితం మన చేతుల్లో ఉండదు.
(02:01) మనం పుడతాం, పెరుగుతాం, [సంగీతం] పని చేస్తాం, చివరికి చనిపోతాం. ఈ ప్రయాణంలో ఎందుకు పుట్టాం [సంగీతం] అని మనం ఎన్నోసార్లు అడుగుతాం. కానీ మనం సమాధానం కోసం ఎంత వెతికినా విశ్వం మాత్రం మౌనంగానే ఉంటుంది. ఈ మనిషి కోరికకు విశ్వమిచ్చే నిశ్శబ్దానికి మధ్య ఉన్న ఈ ఘర్షణనే ఆల్బర్ట్ కాము అబ్సర్డ్ అన్నాడు. [సంగీతం] ఎలాగో జీవితానికి అర్థం లేదు కదా ఎందుకు కష్టపడాలి అనుకుంటారు ఈ నిజాన్ని తెలుసుకున్న చాలా మంది నిరాశలో పడిపోతారు.
(02:26) కానీ ఆల్బర్ట్ కాము ఒక మాట చెప్పాడు. [సంగీతం] అర్థం దొరకలేదని జీవితాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన జీవితాన్ని ఎలా జీవించాలో మనమే నిర్ణయించుకోవచ్చు. ఎవరో వచ్చి మన జీవితానికి అర్థం చెబుతారని ఎదురు చూడకూడదు. మన జీవితాన్ని మనమే జీవించాలి. [సంగీతం] మన పని మనమే చేయాలి. అందుకే ఆగిపోవద్దు పని చేయండి.
(02:47) ముందుకు ప్రయత్నించండి అని అతను చెప్పాడు. ఆల్బర్ట్ కాము చనిపోయే ముందు ఒక్క మాట వదిలి వెళ్ళాడు. జీవితంలో ఫలితం ఒక్కటే ముఖ్యం కాదు. ఆ ఫలితం కోసం మనం చేసిన పోరాటం ముఖ్యం. అది మీ [సంగీతం] చదువు కావచ్చు మీ ఉద్యోగం కావచ్చు లేదా మీ కుటుంబం కోసం మీరు మోస్తున్న బాధ్యత కావచ్చు ఏదైనా [సంగీతం] సరే కష్టం వచ్చినప్పుడు వెంటనే వెనక్కి తగ్గకండి ఎందుకంటే కష్టం లేని జీవితం మనల్ని బలంగా [సంగీతం] చేయదు కాబట్టి గుర్తుపెట్టుకోండి గెలుపు మనల్ని గొప్పవాళ్ళని చేయదు.
(03:14) ఆ గెలుపు కోసం చేసిన పోరాటమే మనల్ని బలంగా చేస్తుంది.
No comments:
Post a Comment