🚨 Truth About Skin & Hair | skin care routine |Acne Hair fall,Sunscreen | Gayathri Bhargavi
Author Name:Gayatri Bhargavi Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@GayatriBhargaviPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9iVulLXbuho
Transcript:
(00:00) అంటిల్ సీరం స్టెప్ వరకు చాలా బాగుంటది స్కిన్ సన్ స్క్రీన్ పెట్టుకోంగానే ఐ యమ్ నాట్ లైకింగ్ ఇట్ సో ఐ యమ్ నాట్ యూసింగ్ ఇట్ అని ఓకే లోపల ఎలా ఉన్నా ఏం కనిపించదు కానీ ఫేస్ మట్టుకు చాలా బాగుండాలి. బట్ ఇట్ ఇస్ యక్చులీ వెరీ రాంగ్ కానీ ఇదివరకు శుభ్రంగా తలకి కొబ్బరి నూనె రాసుకుని స్కూల్ కి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అసలు కొబ్బరి నూనె రాసుకోవద్దు అంటున్నారు ఎందుకు అవసరం లేదు అని హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడము స్కాల్ప్ మీద డాండ్రఫ్ ఎక్కువ అవ్వడము అన్వాంటెడ్ బాడీ హెయిర్ రావడము అట్ ద సేమ్ టైం వాళ్ళ సైకిల్స్ డిస్టర్బ్ అవ్వడము నేను చిన్నప్పుడు ఫెయిర్ అండ్
(00:30) లవ్లీ అని వచ్చేది కాన్స్ పౌడర్ ఉండేది ఇట్లా చేసుకోవడం ఇలా అనడం చూసుకోవడం స్కూల్ కి వెళ్ళడం పర్మనెంట్ గా మేకప్ వేసుకోవచ్చు మీరు ఎప్పుడూ ఒకేలాగా ఉంటారు 23 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ అన్నమాట హూ ఇస్ అబౌట్ టు గెట్ మ్యరీడ్ వాట్ షి మెన్షన్డ్ ఇస్ చేసేటప్పుడే నాకు చాలా బర్నింగ్ సెన్సేషన్ ఉండింది. సో ఆఫ్టర్ టు డేస్ షి డెవలప్ సం కైండ్ ఆఫ్ బ్లిస్టర్స్ బ్లిస్టర్స్ ఫామ్ అయినాయి దెన్ షి కేమ అసలు ఏం చేయాలి ఐ యమ్ టోటలీ ఆస్కింగ్ యు ఇన్ ఏ నార్ కమర్షియల్ వే హాయ్ హలో నమస్కారం మాదా వెల్కమ్ టు గాయత్రి భార్గవిస్ పాడ్కాస్ట్ ది నవరస స్కిన్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద బాడీ
(01:07) మరి ఈ స్కిన్ ని మనం ఎలా పడితే అలా రుద్దేస్తాము దీనికి ఏం కావాలంటే అవి పూసేస్తాము ఏం కావాలంటే అది చేసేస్తూ ఉంటాం అలాగే జుట్టు చుట్టు కూడా అన్ని రకాల ప్రొడక్ట్స్ వేసేస్తాము దాన్ని తోమేస్తాము షాంపూ వేసేసి అండ్ చాలా బ్రిటిల్ గా చాలా హార్ష్ గా హ్యాండిల్ చేస్తూఉంటాం. ఆన్ ద అదర్ సైడ్ చాలా సాఫ్ట్ గా చాలా సున్నితంగా కూడా చేస్తూఉంటాం.
(01:27) సో అసలు ఈ స్కిన్ అనే ఆర్గాన్ని ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి దీని అవసరం ఏంటి అండ్ దీని రిజీమ్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా చెప్పడానికి వి హావ్ డాక్టర్ దివ్య డర్మటాలజిస్ట్ ఎండి చేశారు హియర్ విత్ అస్ టుడే సో ఆన్లైన్ ప్రొడక్ట్స్ కొనే ముందర ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఆన్లైన్ ప్రొడక్ట్స్ కొనే ముందర అది మన స్కిన్ కి నిజంగా పనికొస్తుందా లేదా అన్న చెకింగ్ ఇవన్నీ కూడా ఆవిడ చెప్తారు ఇవాళ లెట్స్ గెట్ ఇంటు అ పాడ్కాస్ట్ విత్ డాక్టర్ దివ్య డర్మటాలజిస్ట్ హలో హాయ్ డాక్టర్ దివ్య నమస్తే అండి థాంక్యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ హియర్ యా ది డర్మటాలజిస్ట్ హ
(02:00) ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ స్కిన్ అండ్ హెయిర్ అండ్ ఎవ్రీథింగ్ దివ్య ఫస్ట్ వెరీ క్వశ్చన్ ఏంటంటే దట్ ఇప్పుడే కాదు ప్రతి తరంలో ప్రతి జనరేషన్ లో అందరూ మనం వి ఆర్ వెరీ కేర్ఫుల్ బ్యూటీ కాన్షియస్ మనం చూడడానికి బాగుండాలి. ఓకే లోపల ఎలా ఉన్నా ఏం కనిపించదు కానీ ఫేస్ మట్టుకు చాలా బాగుండాలి. వాట్ ఇస్ ఇట్ దట్ బేసిక్ రెజీమ్ వి హావ్ టు డు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అండి అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి సో వెన్ ఇట్ కమ్స్ టు స్కిన్ కేర్ అండి మీరు అన్నట్టు లోపల హెల్త్ ఎట్లా ఉన్నా కూడా మన స్కిన్ ఎక్స్టర్నల్ గా మాత్రం మనం మంచిగా కనిపించాలి అని
(02:33) అనుకుంటాం. బట్ ఇట్ ఇస్ యక్చులీ ఏ వెరీ రాంగ్ నోషన్ మనం ఎంత రిలీజియస్ గా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయినా అంటే బేసిక్ స్కిన్ కేర్ రెజీమ్ ఉంటది ఎవరికైనా అది ఎంత రిలీజియస్ గా ఫాలో అయినా కూడా ఇఫ్ అవర్ ఇంటర్నల్ హెల్త్ బాగాలేదుఅనుకోండి ఒకవేళ మన గట్ బాక్టీరియా గనుక గుడ్ బాక్టీరియా ఏదైతే ఉండాలి మన ఇంటెస్టైన్స్ లో అది ప్రాపర్ బాలెన్స్ లో లేకపోతే అది మన ఇన్ జనరల్ బాడీ ఇన్ఫ్లమేషన్ ని పెంచుతుంది.
(02:59) సో ఇన్ఫ్లమేషన్ పెంచేసరికి సో మన స్కిన్ ఇమ్యూన్ సిస్టం విల్ ఆల్సో స్టార్ట్ గివింగ్ అప్ స్కిన్ టూ డ్రై అయితది సో సన్ ఎక్స్పోజర్ వలన అంటే ఆక్సిడేటివ్ డామేజ్ అంటారన్నమాట సన్ ఎక్స్పోజర్ వలన స్కిన్ మీద బర్న్స్ ఫామ్ అవ్వడము ఈజీగా పింపుల్స్ డెవలప్ అవ్వడము ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ కండిషన్స్ లైక్ ఎక్జిమా సోరియాసిస్ డెవలప్ అవ్వడము సన్ బర్న్స్ రోజేషియా అనే స్కిన్ కండిషన్ ఇవన్నీ ట్రిగర్ అవుతాయి అన్నమాట సో మనము ఎంత ఖర్చు పెట్టి ఎన్ని ట్రీట్మెంట్స్ చేయించినా ఆ ఎంత మంచి స్కిన్ కేర్ రొటీన్ ఎంత ఎక్స్పెన్సివ్ స్కిన్ రెజీమ్ ఫాలో అయినా కూడా ఇఫ్ అవర్ ఇంటర్నల్ హెల్త్ ఇస్
(03:32) నాట్ సో గ్రేట్ అంటే మనము ఇప్పుడు గట్ బాలెన్స్ గనుక చేసుకోలేదు అనుకోండి అంటే ఇఫ్ యుర్ నాట్ టేకింగ్ ఏ ప్రాపర్ క్లీన్ డైట్ విచ్ ఇస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ ఇఫ్ యువర్ స్లీప్ సైకిల్ ఇస్ డిస్టర్బ్డ్ అండ్ ఇఫ్ యు ఆర్ స్ట్రెస్డ్ టూ మచ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ అట్లీస్ట్ ఒక వారంలో మూడు నాలుగు రోజులన్న వర్కవుట్ గనుక చేయలేకపోతే అప్పుడు ఈ గట్ ఇంబాలెన్స్ అవుతది.
(03:54) సో ఈ గట్ డిస్బయాసిస్ అనేది అయితది. దెన్ ఇట్ విల్ లీడ్ టు ఆల్ ఆఫ్ దిస్ ఇన్ఫ్లమేషన్ అండ్ దెన్ స్కిన్ అనేది డల్ గా ఫామ్ అవ్వడము ఈజీగా డార్క్ సర్కిల్స్ రావడము ఈజీగా పింపుల్స్ డెవలప్ అవ్వడము స్కిన్ డల్నెస్ ఏజింగ్ చేంజెస్ ఫాస్ట్ గా అవ్వడం ఇవన్నీ అవుతుంటాయి. సో బేసిక్ స్కిన్ కేర్ రెజూమ్ ఐ కెన్ హెల్ప్ యు విత్ బట్ ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ అందరికీ ఫర్ దట్ మటర్ మన ఇంటర్నల్ హెల్త్ ఇస్ నాట్ గుడ్ అంటే స్కిన్ కెనాట్ బి గుడ్ ఇన్ ఎనీవే సో ఏమంటున్నారంటే లోపల బాగుంటేనే బయట అది కనిపిస్తుంది అంటారు కదా ఇంటర్నల్ గా హ్యాపీగా ఉంటేనే బయట కనిపిస్తుంది వాళ్ళ ఫేస్ లో అని
(04:25) ఎగక్ట్లీ యద సేమ్ వే ద సేమ్ సో మనం గనుక ఒకవేళ నైట్ ప్రాపర్ స్లీప్ సైకిల్ ఉంటుంది సర్కేడియన్ రిథం అంటారు కదా ఎవ్రీ బాడీ బయలాజికల్ క్లాక్ అంటారు సో ఇట్ మార్నింగ్ లేయడము డే లైట్ కి లేవడము హవర్ స్ట్రెస్ హార్మోన్స్ విల్ రైస్ అప్ డ్యూరింగ్ ద డే అండ్ నైట్ టైం మొత్తం సెటిల్ అయ్యి అప్పుడే హీలింగ్ అనేది అవుతుంటది అన్నమాట స్కిన్ హీలింగ్ కొలాజన్ బిల్డింగ్ అప్ అంతా నైట్ టైం లో అవుతది.
(04:49) సో ఆఫ్లైట్ ఏమవుతుంది చాలా వరకు అంటే నైట్ షిఫ్ట్స్ గాని అవ్వడం నైట్ షిఫ్ట్స్ వలన సరిగ్గా నిద్ర ఉండకపోవడం లేకపోతే కిడ్స్ కూడా స్క్రీన్ టైం కి అలవాట అయిపోయి నైట్ అంతా లేసి ఉండడం టూ కోకో త్రీ కో పడుకోవడం దానివల్ల ఎర్లీ ఏజ్ లో డార్క్ సర్కిల్స్ చూస్తుంటాము ఎర్లీ ఏజ్ లో హెయిర్ ఫాల్ అవుతది గ్రే హెయిర్ ఫామ్ అవ్వడము ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు ద ఇంటర్నల్ హెల్త్ ఓన్లీ సో దివ్య ఒక మాట చెప్పండి దట్ యంగ్ ఏజ్ లో మనం యూత్ యూత్ ఫుల్ ఏజ్ లో ఏం తిన్నా ఏం చేసినా స్కిన్ రిమైన్స్ నో వైబ్రెంట్ బికాజ్ కొత్త సెల్స్ ఫామ్ అవుతున్నాయి జూబిలెంట్ గా ఉంటాము. సో ఆ యంగ్ ఏజ్ లో ఉన్నదే మళ్ళీ
(05:27) ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి అంత ఉండదు. సో ఒక్కొక్కసారి అదే యంగ్ ఏజ్ లో కూడా మీరు అన్నట్టు గట్ బాలెన్స్ లేకపోయినా ఏదనా లేకపోయినా ఇంటర్నల్ హెల్త్ బాగలేకపోతే ఇట్ షోస్ అప్ పింపుల్స్ కిందో స్పాట్స్ కిందో మీరు అన్నట్టు ఎలా అయినా అది అవ్వచ్చు ఆర్ హార్మోనల్ ఇంబాలెన్సస్ వల్ల సో ఏజ్ రిలేటెడ్ స్కిన్ కి ఇంటర్నల్ గట్ స్కిన్ కి తేడా మీకు కనిపిస్తుందా ఆ యా సో గట్ స్కిన్ వల్లన వచ్చే తేడా ఎట్లా ఉంటది అంటే ఇట్ ఇస్ మోర్ లైక్ యక్నీ బ్రేక్వట్స్ ఎక్కువ అయితుంటాయి అంటే అన్ని యూనిఫామ్ గా హార్మోనల్ డిపెండెంట్ చేంజెస్ అవుతాయి అన్నమాట లెట్స్ సే ఇఫ్ ఇట్ ఇస్
(06:02) ఇన్ ఏ ఫీమేల్ పర్సన్ లో అనుకోండి యక్నీ బ్రేక్వట్స్ ఎక్కువ అవ్వడము హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడము స్కాల్ప్ మీద డాండ్రఫ్ ఎక్కువ అవ్వడము అన్వాంటెడ్ బాడీ హెయిర్ రావడము అట్ ద సేమ్ టైం వాళ్ళ సైకిల్స్ డిస్టర్బ్ అవ్వడము పిసిఓఎస్ అంటారు కదా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని చెప్పి సో ఇన్ దిస్ వే ఇట్ విల్ డెవలప్ సో మనకి డైట్ గనుక ప్రాపర్ గా లేదు స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటే ఇట్ కెన్ ఎఫెక్ట్ అవర్ ఎండోక్రైన్ సిస్టం సో పిసిఓఎస్ డెవలప్ అవ్వడం వల్ల ఈ పిసిఎస్ మళ్ళీ మళ్ళీ స్కిన్ మీద ఇవన్నీ చేంజెస్ ని చూపిస్తుంది.
(06:30) మరి అబ్బాయిలో కూడా అలా కనిపిస్తుంది అబ్బాయిలో ఏమో ఇట్ ఇస్ ఏ డిఫరెంట్ థింగ్ అబ్బాయిలో ఎట్లా ఉంటుందంటే వెయిట్ గేన్ అవుతారు అండ్ దెన్ దే విల్ స్టార్ట్ డెవలపింగ్ పిగ్మెంటేషన్ అంటేఫేస్ మీద ఫేస్ ఇస్ ద పార్ట్ విచ్ ఇస్ గెట్టింగ్ ఎక్స్పోజ టు ద సన్లైట్ రైట్ సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఫేషియల్ పిగ్మెంటేషన్ రావడము నెక్ చుట్టూ పిగ్మెంటేషన్ రావడము పింపుల్స్ ఎక్కువ రావడము వాళ్ళలో కూడా మళ్ళీ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ హెయిర్ లాస్ అవ్వడము స్కాల్ప్ మీద డాండ్రఫ్ రావడం ఆల్ దీస్ ఆర్ సిమిలర్ థింగ్స్ బికాజ ఆఫ్ ద డైట్ ఇవన్నీ కూడా మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే
(06:58) ఛాన్స్ ఉంటది ఓకే సో మనం చిన్న ఏజ్ లో యూజవలీ చర్పీగా అందంగా ఉంటాం అందుకనే యుక్త వయసు అంటారు. యంగ్ ఏజ్ టీనేజ్ ఆర్ టిల్ అప్ టిల్ 25 కూడా 25 30 35 వరకు కూడా దే ఆల్ గ్లో దే లుక్ నైస్ అదంతా ఉంటుంది సో ఇస్ ఇట్ ఏజ్ రిలేటెడ్ ఆ టోటల్లీ ఆర్ అగైన్ ద గట్ అంటారు డెఫినెట్లీ ఇట్ ఇస్ ఏజ్ రిలేటెడ్ ఎందుకంటే 30 తర్వాత మనకి కొలాజన్ ప్రొడక్షన్ అనేది చాలా వరకు స్లో డౌన్ అయితది.
(07:32) సోదవ నుంచి డేవ నుంచి 30 వరకు కొలాజన్ ప్రొడక్షన్ ఎంత యక్టివ్ గా అయితది 30 తర్వాత కొలాజన్ ప్రొడక్షన్ విల్ స్లో డౌన్ య ఇట్ విల్ స్లో డౌన్ అట్ ద సేమ్ టైం మనకి కూడా మెంటల్ ప్రెజర్ ఎక్కువ అవుతుంటది బికాజ్ మన కమిట్మెంట్స్ మనకు ఉంటాయి ఫ్యామిలీ కమిట్మెంట్స్ కానీ వర్క్ కమిట్మెంట్స్ కానీ విత్ ద స్ట్రెస్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకా ఇంకా స్లో ప్రాసెస్ స్లో డౌన్ అవుతాయి అన్నమాట ప్రాసెస్ సో పోస్ట్ 30 అందుకనే స్పెసిఫిక్ గా యాంటై ఏజింగ్ క్రీమ్ జోను యంట ఏజింగ్ ట్రీట్మెంట్స్ అవన్నీ అడ్వైస్ చేస్తా బికాజ్ పోస్ట్ 30 దేర్ ఇస్ ఏ నీడ్ టు మెయింటైన్ ద స్కిన్
(08:03) అంటిల్ 25 30 వరకు బేసిక్ రెజూమ్ ఇస్ ఓకే బేసిక్ క్లెన్జర్ మాయిస్్చరైజర్ సన్ స్క్రీన్ వరకు సరిపోతది. బట్ పోస్ట్ 30 సర్టెన్ ఏజన్స్ అవసరం అవుతుది అన్నమాట యడ్ చేయడానికి సో చెప్పండి ఏజ్ రిలేటెడ్ చూసుకుంటే స్కిన్ రెజీమ్ లో సో ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి అసలు ఏం చేయాలి నేను చిన్నప్పుడు నిజం చెప్తున్నా మీకు ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పాను అనుకుంటా ఇప్పుడు ఈ విషయం మా పేరెంట్స్ ఎప్పుడు క్రీములు గాని ఏం కాదు మాకు ఉండేవి రెండే రెండు ఆప్షన్స్ ఆ టీవీలో కనిపించే ఒక పేర్ అండ్ లవ్లీ అని వచ్చేది అది అసలు వాడేవాళ్ళమే కాదు నువ్వు నీ మొహం
(08:36) పేర్ గానే ఉన్నావ్ అక్కర్లేదు అనేవాడు పాండ్స్ కోల్డ్ క్రీమ్ అని ఒకటి ఉండేది అది వాడేవాళ్ళ ఆర్ పాండ్స్ పౌడర్ ఉండేది ఇట్లా వేసుకోవడం ఇలా అనడం పూసుకోవడం స్కూల్ కి వెళ్ళడం దిస్ ఇస్ ఆల్ వ డిడ్ అవును అంతా ఇదే చేసాం అవును ఆ ఎండకి ఎండాము అవును వర్షానికి తడిసాము అని చేసాం ద ఓన్లీ టైం నేను ఫస్ట్ టైం మేకప్ వేసుకున్నది ఇస్ నేను వెన్ ఐ గాట్ ఇంటు సినిమా ఆర్ టెలివిజన్ ఫస్ట్ టైం అప్పుడు కూడా అమ్మ ఐబ్రోస్ చేయించుకోవాలంటే అమ్మో మా అమ్మగారు తిడతారండి వద్దుఅని చెప్పాను నేను సో దిస్ ఇస్ వన్ టైం ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంకొకటి ఏంటంటే ఏది దొరికితే అది
(09:12) కొనేసి లెట్స్ అప్లై అండ్ సి ఎలా ఉంటుందో మన స్కిన్ మీద దీని వల్ల నిజంగా నేను ఆ హీరోయిన్ లా ఉంటానేమో అని ఒక నో ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ బికాజ్ అడ్వర్టైజింగ్ ఇస్ బిగ్ కాలీ హ్యూజ్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్స్ కూడా ఎక్కువ ఉంది. సో మీరు చెప్పండి స్కిన్ టైప్ బట్టి మనం రకరకాల ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం ఉంటుందా య అండ్ ఆర్ ఇట్ ఇస్ జస్ట్ సేల్స్ టాక్టిక్స్ ఆ లైక్ మీరు చెప్పినట్టు ఇప్పుడు మీ చిన్న ఏజ్ లో ఎట్లా అయితే జస్ట్ పాన్స్ కోల్డ్ క్రీమ్ హాడ్ సాల్వడ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అన్నట్టే ఆ రోజుల్లో వన్ థింగ్ ఇస్ పొల్యూషన్ వాస్ రిలేటివ్లీ లెస్ అండ్
(09:49) ఆల్సో ఇప్పుడు ఇప్పుడు ఉన్నంత అంటే ప్రాసెస్డ్ ఫూడ్ యక్సెస్ అయితే అంత ఎక్కువ ఉండేది కాదు కదా అప్పుడు అదే ఇప్పుడు ఆన్ డైలీ డైలీ బేసిస్ ప్యాకేజ్డ్ ఫూడే ఎక్కువ అయిపోయింది మన కిచెన్ లో వాట్ఎవర్ వి ఆర్ కుకింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్మోస్ట్ అడల్ట్రేటెడ్ మిల్క్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ అడల్ట్రేటెడ్ సో దానివలన కొంచెం ఎక్స్టర్నల్ మనం తీసుకునేదంతా ప్యాకేజ్ ఫూడ్ అయ్యేసరికి ఆక్సిడేటివ్ డామేజ్ అనేది ఎక్కువ అవుతది స్కిన్ లో సో ఈ ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫూడ్ తీసుకోవడం వల్ల మనం వెన్ వి ఆర్ గెట్టింగ్ ఎక్స్పోజ టు ద లైట్ అండ్ ఆల్
(10:19) దట్ దిస్ ఆక్సిడేటివ్ డామేజ్ ఎక్కువ అవుతది. సో సెల్ ప్రాలిఫరేషన్ అనేది తగ్గిపోవడమో ఏదైతే నాచురల్ గా స్కిన్ ఎట్లా హీల్ అవ్వడమ హీల్ అవుతది అది అవ్వకుండా ప్రాసెసింగ్ ఆగిపోతది. సో అండ్ సన్ ఎక్స్పోజర్ అయినప్పుడు ఈజీగా కొంచెం స్కిన్ బర్న్స్ అవ్వడము అండ్ ఆల్ దట్ అవుతుంది కాబట్టి ఆఫ్ లేట్ వి ఆర్ అడ్వైసింగ్ అందరి ఏజ్ ఆల్ ఏజ్ కిడ్స్ కి ఫ్రమ లెట్స్ సే సిక్స్ మంత్స్ ఆఫ్ ఏజ్ బేబీ నుంచి కూడా మాయిస్్చరైజర్ సన్ స్క్రీన్ ఇస్ కంపల్సరీ అని చెప్తున్నాం.
(10:48) అవును అంత చిన్న పిల్లలు యా యా ఇట్ ఇస్ రిక్వైర్డ్ ఓకే అండ్ ఏజ్ స్పెసిఫిక్ రెజీమ్ అంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు సిక్స్ మంత్స్ నుంచి 12 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనుకోండి జస్ట్ బేబీ వాష్ ఏదనా ఉంటది కదా దాంతోని ఫేస్ వాష్ ఆర్ బాడీ వాష్ చేసేయొచ్చు దాని తర్వాత మాయిస్్చరైజర్ ఇస్ ఏ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ స్టెప్ ఫర్ ఎవ్రీబడీ ఫర్ దట్ మటర్ ఎందుకంటే ఆఫ్లెట్ అందరము కొంచెం ఇండోర్స్ లో ఏసస్ లోనే ఉంటున్నాము ఏసి ఇస్ సంథింగ్ దట్ విల్ రిమూవ్ ద నచురల్ ఆయిల్స్ ఫ్రమ ద బాడీ కదా సో మనం ఎక్స్టర్నల్ మాయిస్్చరైజర్ చేయకపోతే స్కిన్ ఇస్ గోయింగ్ టు బికమ్
(11:20) వెరీ వెరీ వెరీ డ్రై ఓకే మాయిస్్చరైజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు స్కూల్ గోయింగ్ కిడ్స్ అయినా కూడా కొంచెం సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్క్రీన్ టైం ఉంటది వాళ్ళకి స్క్రీన్ ఎక్స్పోజ అవుతారు ఎల్ఈడి లైట్స్ ఎక్స్పోజర్ ఉంటది ఇంకా సన్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్ అట్లీస్ట్ ఆన్ ద ఫేస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ ద కిడ్స్ అప్ టు 12 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఓకే ఫ్రమ్ 12 నుంచి 25 వరకు కూడా దిస్ బేసిక్ బేసిక్ రొటీన్ ఇస్ వెరీ మచ్ గుడ్ జస్ట్ జెంటిల్ క్లన్జర్ మాయిస్్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఇన్ ద డే రొటీన్ నైట్ టైం మళ్ళీ ఇంటికి వచ్చే వచ్చేసిన తర్వాత
(11:51) జెంటిల్ క్లెన్జ్ చేసేసి మాయిస్్చరైజర్ పెట్టుకొని పడుకోవచ్చు. అంటిల్ 25 దిస్ మచ్ ఇస్ ఓకే కానీ బికాజ్ ఆఫ్ హార్మోన్స్ యక్నీ డెవలప్ అవుతుంది లేకపోతే ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఏమైనా ఉంది అంటే దెన్ దేర్ ఇస్ ఏ నీడ్ టు కన్సల్ట్ ద డర్మటాలజిస్ట్ అండ్ మీకు మీ స్కిన్ టైప్ కి అవసరమైనట్టు మేము రెజియం రెడీ తయారు చేసేస్తాము సో దట్ ఇఫ్ యు ఫాలో దట్ ఇప్పుడు స్పెసిఫిక్ యక్నీ క్రీమ్స్ ఉంటాయి యక్నీ జెల్స్ ఉంటాయి యక్నీ ప్రోన్ స్కిన్ కి సూట్ అయ్యే ఫేస్ వాషస్ మాత్రమే ఉంటాయి మాయిస్్చరైజర్స్ ఉంటాయి దాన్ని బట్టి ఇఫ్ యు గో దెన్ ఇట్ ఇస్ ఓకే సో ఐ వుడంట్ సే
(12:24) ఇదేదో మార్కెటింగ్ టాక్టిటక్ అయిన అయితే చెప్పను బట్ ఎవరికైతే కన్సర్న్ ఉంది స్కిన్ తోనే వాళ్ళు దే నీడ్ స్పెసిఫిక్ కన్సల్టేషన్ అండ్ దోస్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ నార్మల్ స్కిన్ ఉంటే బేసిక్ రొటీన్ ఇస్ జెంటిల్ క్లెన్జర్ మాయిస్్చరైజర్ సన్ స్క్రీన్ యు ఆర్ డన్ టీనేజ్ లో పింపుల్స్ కనిపిస్తాయి కదా పింపుల్స్ ఇస్ ఇట్ రిలేటెడ్ టు పొల్యూషన్ లేకపోతే వాళ్ళ హార్మోన్ ఇంబాలెన్స్ ఆర్ నెంబర్ త్రీ ఇస్ వాట్ దే ఆర్ ఈటింగ్ లైక్ మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది ఆల్ త్రీ ఫాక్టర్స్ ఆర్ ఈక్వలీ ప్లేయింగ్ రోల్ అండ్ దట్ ఇస్ లీడింగ్ టు యక్నీ అన్నమాట సో
(12:59) పొల్యూషన్ ఇప్పుడు హార్మోనల్ చేంజెస్ వలన ఆయిల్ సెక్రేషన్ ఎక్కువ అవుతది స్కిన్ మీద ఈ ఆయిల్ సెక్రేషన్ ఎక్కువ అయినప్పుడు ఈ డస్ట్ పార్టికల్స్ వచ్చి పొల్యూషన్ పొల్యూటన్స్ వచ్చి స్కిన్ మీద డిపాజిట్ అయినప్పుడు ఈ ఆయిల్ గ్లాండ్స్ అబ్సర్బ్ చేసుకొని బ్లాక్ చేయడం వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్ అంటే పింపుల్స్ కింద ఫామ్ అవుతాయి బాక్టీరియా లాగా అట్ ద సేమ్ టైం డైట్ ఇప్పుడు ఇప్పుడు కాన్స్టెంట్ గా షుగరీ రిచ్ ఫుడ్ డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆయిలీ ఇంకా బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మళ్ళీ సెబేషియస్ హైపర్ ఆ హైపర్ట్రోఫీ అనేది
(13:29) అవుతది అంటే స్వెట్ గ్లాండ్స్ సైజ్ ఇంక్రీస్ అయిపోయి ఇట్ విల్ ప్రొడ్యూస్ మోర్ అండ్ మోర్ ఆయిల్స్ ఆన్ టు ద స్కిన్ అప్పుడు మళ్ళీ ఇట్ ఇస్ మోర్ ప్రోన్ టు డెవలప్ యక్నీ బ్రేక్ వుట్స్ ఓకే సో మీరు అనేది ఏంటంటే అదర్ దన్ ద వెంటిలేషన్ ఫర్ యువర్ ఇన్నర్ వెల్నెస్ దట్ ఇస్ యూజలీ ఏంటి మనకి ఒక యూరిన్ ఒక బాత్రూమ్ అన్నట్టు స్కిన్ వెంటిలేట్స్ అవుట్ అండ్ త్రోస్ అవుట్ ఆల్ ది అదర్ ఎంజైమ్స్ త్రూ ఇట్స్ పోర్స్ ఎగజక్ట్లీ అంతేనా అంతే అంతే మన స్కిన్ లో ఉన్న పోర్స్ మనకి మన బాడీ టెంపరేచర్ ని బాలెన్స్ చేసేది స్కిన్ అందుకని స్కిన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిన్ ఇస్ ద వన్ థింగ్
(14:05) దట్ బాలెన్సస్ థర్మో రెగ్యులేషన్ అంటారన్నమాట సో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కి మన ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ కి బాలెన్స్ అనేది మెయింటైన్ చేసేది స్కిన్ ఓకే సో ఇట్ ఇస్ లైక్ ఏ ప్రొటెక్టివ్ లేయర్ ఆల్సో కచ్చితంగా ఎగజక్ట్లీ సో ఈ బ్యారియర్ మెకానిజం ఏదైతే స్కిన్ మీద ఉండే ఫామ్ అయి ఉన్న బ్యారియర్ ఉంటుంది కదా ఆ బ్యారియర్ ఎప్పుడైతే డిస్రప్ట్ అవుతది అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి.
(14:29) అండ్ ఆ డిస్రప్షన్ అనేది ఎప్పుడు అవుతుంది నేను చెప్పినట్టు గట్ హెల్త్ ఎప్పుడైనా ఇంబాలెన్స్ అయినప్పుడు ఈ బ్యారియర్ మెకానిజం కూడా కాంప్రమైజ్ అవుతది. అప్పుడు కాంప్రమైజ్ అయినప్పుడు మన స్కిన్ మీద ఏం టచ్ అయినా కూడా లెట్స్ సే పొల్యూషన్ే గానీ లేకపోతే సన్ రైస్ఏ గాని డీప్ గా అబ్సర్బ్ అయిపోయి ఇట్ విల్ కాస్ సెకండరీ ప్రాబ్లమ్స్ దానినుంచి. సో స్కిన్ ఇక్కడ ఉన్నది అంటే నా హ్యాండ్ మీద ఉన్నది స్కిన్ నా థై మీద ఉన్నది ఆర్ మై స్టమక్ మీద ఉంది టూ స్కిన్ నా మొహం మీద దీనికి ఫేస్ మీద తేడా ఉంటుంది యా స్కిన్ థిక్నెస్ అనేది ఇట్ ఇస్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండి
(15:02) ఇప్పుడు మీరు హాండ్స్ ఫేస్ కి కంపేర్ చేసే అవసరమే లేదు విత ఇన్ ద ఫేస్ ఓన్లీ అరౌండ్ ద ఐ స్కిన్ థిక్నెస్ ఇస్ లాట్ లెస్సర్ కంపేర్ టు చీక్స్ దగ్గర ఫోన్ చాలా పల్చగా ఉంటాయి ఎగలీ అందుకని ఇప్పుడు మనం ఏమన్నా ప్రాడక్ట్స్ అప్లై చేసిన కొన్ని ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ వాషస్ అంటారు ఆ ఫేస్ వాషస్ అరౌండ్ ద ఐస్ వాడిన విటమిన్ సి సీరం లాంటిది అరౌండ్ ఐస్ వాడిన రెటినాల్ ఇవన్నీ అరౌండ్ ద ఐస్ వితౌట్ ప్రొటెక్షన్ వాడితే స్కిన్ చాలా సన్నబడిపోయి ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ సెన్సిటివ్ అన్నమాట సో ఎనీవే వి ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఐ హావ్ ఆన్ ఎక్ంపుల్ టు షేర్ ఒకసారి నాకు నా
(15:36) క్లినిక్ ఒక 13 ఇయర్ ఓల్డ్ పాప వచ్చింది షి వాస్ ఆబవియస్లీ అకంపెనీడ్ బై హర్ పేరెంట్స్ అన్నమాట తనేంటి తను చానాఇగ కొంచెంఇగ లో ఎక్కువ అన్ని చూసి చూసి చూసి ఈ స్కిన్ కేర్ రొటీన్ కొరియన్ గ్లాస్ స్కిన్ 10 స్టెప్ రొటీన్ ఒకటి స్టార్ట్ చేస్తే నా స్కిన్ చాలా మంచిగా అవుతది అని చెప్పి సమహౌ షి గాట్ ఇన్ఫ్లయన్స్డ్ తను ఏం చేసింది షి హాస్ యక్సెస్ టు మనీ సం పాకెట్ మనీ ఏదో ఉన్నట్టుంది సో ఆర్డర్ చేసేసుకున్నారు ఆన్లైన్ నుంచి ఏవేవి అవైలబుల్ ఉంటే అన్ని ఆర్డర్ చేసింది విచ్ ఇస్ నాట్ ఏజ్ స్పెసిఫిక్ తన స్కిన్ టైప్ కి ఫర్ ఏ 13 ఇయర్ ఓల్డ్ అసలుకి ఓన్లీ
(16:09) యక్నీ ఉంది తనకి పింపుల్స్ అయితే ఉన్నాయి డెఫినెట్ గా సో దాని మీద ఎక్కువ అన్ని ఆసిడ్స్ అవివి పెట్టేసేసరికి స్కిన్ బికేమ్ వెరీ వెరీ సెన్సిటివ్ అన్నమాట సో నేను అడిగా తన స్కిన్ చూసినాక అర్థమయింది నాకు ఇరిటన్ కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారన్నమాట ఏదో సంథింగ్ దట్ డంట్ సూట్ హర్ స్కిన్ టైప్ అది వాడింది తను అని అర్థంయపోయింది నాకు సో అడిగా ఏమేమ వాడతావ్ నువ్వు జనరల్ గా అంటే దెన్ తీసుకొచ్చింది అన్ని క్యారీ చేసుకొని వచ్చింది అన్నమాట సో షి పుట్ ఎవ్రీథింగ్ ఇన్ రో మొత్తం ఫస్ట్ దిస్ వన్ ఐ యూస్ ఫస్ట్ డాక్టర్ దిస్ ఇస్ ఆన్ ఆక్నీ క్లన్జర్ దెన్ ఐ యూస్ దిస్
(16:40) స్టోనర్ దెన్ ఐ యూస్ ద సీరం దఐ ఐ యూస్ ద మాయిస్్చరైజర్ దెన్ ద సన్ స్క్రీన్ అని అన్ని పార్షియలీ డన్ అన్నమాట సగం సగం అయిపోయినాయి సన్ స్క్రీన్ మాత్రం ఇట్ ఇస్ నాట్ సో మచ్ డన్ సో ఐ ఆస్డ్ ఇది మాత్రం వై డింట్ యు యూస్ దట్ మచ్ వై ఇస్ ఇట్ స్టిల్ ఫుల్ అంటే షి సెడ్ నాకు నేను పెట్టుకుంటే నాకు ఎందుకో నచ్చట్లేదు డాక్టర్ అది పెట్టుకుంటే చాలా ఆయిలీ అనిపిస్తుంది.
(17:00) అంటిల్ సీరం స్టఫ్ వరకు చాలా బాగుంటది స్కిన్ సన్ స్క్రీన్ పెట్టుకోంగానే ఐ యమ్ నాట్ లైకింగ్ ఇట్ సో ఐ నాట్ యూజంగ్ ఇట్ అని సో ఆల్ దీస్ డేస్ షి యూస్డ్ టోనర్ సీరం అండ్ మాయిస్్చరైజర్ అండ్ ఫేస్ క్లెన్జర్ ఆ ఫేస్ క్లెన్జర్ లో సాలిసిలిక్ యసిడ్ అనే కాంపోనెంట్ ఉంటది విచ్ విల్ రిమూవ్ ఎక్సెస్ ఆయిల్ ఫ్రమ్ ద స్కిన్ ఓకే విచ్ ఇస్ ఓకే ఫర్ ఆక్నీ ప్రోన్ స్కిన్ కైండ్ ఆఫ్ పర్సన్ తనకు పింపుల్స్ ఉన్నాయి సరే వాడింది అనుకుందాం.
(17:24) నెక్స్ట్ యూస్డ్ విటమిన్ సి సీరం డ్ూరింగ్ ద డే ఓకే ఫస్ట్లీ విటమిన్ సి సీరం చాల అన్స్టేబుల్ ఉంటదిన్నమాట ప్రాడక్ట్ వెన్ వి బై ఏ విటమిన్ సి సీరం బాటిల్ ఆల్సో యు హావ్ టు లుక్ అప్ ఫర్ ఇట్ హస్ టు బి ఇన్ లైక్ గ్లాస్ బాటిల్ ప్రాపర్ స్టోరేజ్ ఎందుకంటే ఈజీగా లైట్ ఎక్స్పోజ అయితే ఆక్సిడైజ్ అయిపోతుది అది సో దాని ఎఫికసీ ఉండదు ఓకే సో ఇట్ విల్ బ్రేక్ డౌన్ ఇట్స్ పార్టికల్ అన్నమాట సో దాని విటమిన్ సి సిరం అట్లానే ఎవ్రీ డే షి యూస్ ఇట్ డ్ూరింగ్ ద డే టైం ఓన్లీ టూ డేస్ సన్ స్క్రీన్ వాడింది దాని తర్వాత వాడలేదు సన్ స్క్రీన్ సో ఆఫ్టర్ టూ వీక్స్ తనకి వచ్చింది ఏంటి మొత్తం అరౌండ్
(17:56) ద ఐస్ ద స్కిన్ బికేమ్ టూ సెన్సిటివ్ మొత్తం రెడ్ అయిపోయి ఫ్లేకీ అయిపోయి స్కిన్ అంతా డామేజ్ అయిపోయింది అరౌండ్ ద ఐస్ దిస్ ఇస్ వై విత ఇన్ టూ వీక్స్ ఎందుకు అయింది బికాజ్ అరౌండ్ ద ఐ స్కిన్ ఇస్ టూ థిన్ దాని మీద విటమిన్ సి సీరం పెట్టడం వల్ల దో షి ఇస్ యూసింగ్ ఏ మాయిస్్చరైజర్ డ్ూరింగ్ ద డే టైం అప్లై చేస్తుంది అండ్ సన్ ఎక్స్పోజర్ అవుతది స్కూల్లో సో దానివల్ల తనకి మొత్తం ఇరిటన్ కాంటాక్ట్ డర్మటైటిస్ కింద డెవలప్ అయింది.
(18:20) సో కన్విన్సింగ్ హర్ టు నాట్ యూస్ దిస్ వాస్ ఏ బిగ్ టాస్క్ ఫర్ మీ య ఇట్ వాస్ ఏ బిగ్ ఛాలెంజ్ సో అల్టిమేట్లీ అది చెప్పి ఇది చెప్పి కన్విన్స్ చేసి యు డోంట్ నీడ్ ఆల్ ఆఫ్ దిస్ ఏది అవసరమో అది మాత్రమే వాడు అని మొత్తం రెజీమ్ ఫిక్స్ చేసి పంపించాను ఓకే దట్స్ ఏ డిఫరెంట్ థింగ్ టీనేజర్స్ కి దే వాంట్ టు డూ అండి దే వాంట్ టు ఎక్స్ప్లోర్ దే వాంట్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ ఆల్ దట్ సోషల్ మీడియా వల్ల బికాజ్ అందరం అన్నీ చెప్పేస్తారు కొరియన్ మీరు అన్నట్టు కొరియన్ లో స్కిన్ అంటారు గ్లాస్ స్కిన్ అని అది కొరియన్స్ కి మాత్రమే అంకితం అండ్ కొరియన్ వెబ్ సిరీస్ అవి చూస్తారు కాబట్టి
(18:52) దే గెట్ ఇన్ఫ్లయెన్స్డ్ కానీ వి ఆర్ ఇన్ ఇండియా వి ఆర్ నాట్ ఇన్ కొరియా ఫస్ట్ అది తెలుసుకోవాలి కదా అవును ఓకే వాళ్ళ గ్లాస్ స్కిన్ ఉందంటే బికాజ్ వాళ్ళ స్కిన్ అలాగే ఉంది సిన్స్ ఏజెస్ ఎక్లీ అది దట్స్ వాట్ అది అందరికీ అర్థం కాదు కదా అంటే కొరియన్స్ కి ఆ గ్లాస్ స్కిన్ ఎందుకు ఉంది ఇట్ ఇస్ నాట్ బికాజ్ ఆఫ్ వాళ్ళు చేసే 10 స్టెప్ రెజీమ్ వల్ల కాదు అది వాళ్ళకి జెనటిక్ గా మంచి స్కిన్ ఉంది వాళ్ళకి అండ్ ఇన్ జనరల్ వాళ్ళ డైలీ స్టేబుల్ ఫూడ్ లో కూడా ప్రోబయోటిక్స్ చాలా చాలా బాగా తీసుకుంటారు వాళ్ళు సో బికాజ్ ఆఫ్ దట్ రీజన్ వాళ్ళ స్కిన్ అట్లా ఉంది సో వాళ్ళకి
(19:24) వాళ్ళ స్కిన్ ఆల్రెడీ అంత ట్రాన్స్లసెంట్ అంటే గ్లాస్ టైప్ లో ఉంది కాబట్టి వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్ అంతా వాడితే ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతది ఇట్ ఇస్ దేర్ ఎత్నసిటీ వాళ్ళకి వాళ్ళ జెనటిక్ గా వాళ్ళకి ఆ స్కిన్ వచ్చింది అంతే అండ్ వాట్ వి హావ్ వ హావ్ టు ఎంబ్రేస్ ఇట్ అంతే కానీ డోంట్ ట్రై టు కాపీ ఆర్ య డెఫినెట్ గా కే డ్రామాస్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటది వాళ్ళ స్కిన్ మనకు కూడా కావాలి అనిపిస్తది బట్ వ కాంట్ గెట్ ఇట్ మనకి టెంపరేచర్ బట్టి బట్టి కూడా స్కిన్ మారుతూ ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్స్ ఉంటాయి మనకి విపరీతమైన ఈ అండలు చమటలు పట్టేసి కారిపోతూ
(19:55) ఉంటాం. ఓకే వింటర్స్ లో విపరీతమైన చలి అండ్ టైట్ అయిపోతుంది స్కిన్ మాయిస్్చరైజర్ ఎక్కువ డ్రై గా ఉంటుంది. రైనీ సీజన్ ఉంటుంది అటు కాదు ఇటు కాదు ఒకసారి చెమట వస్తుంది ఒకసారి రాదు అలాగ ఇలా మనకి ఇన్ని సీజన్స్ ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఓకే దాని ప్రకారం కూడా మన స్కిన్ కి మనం తీసుకోవాల్సి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుందా? ఆ స్కిన్ ట్రీట్మెంట్ అనేకన్నా రొటీన్ లో కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి వస్తది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళకి వింటర్ సీజన్ సమర్ వింటర్ సీజన్ లో దే విల్ యూస్ ఏ మాయిస్్చరైజర్ అనుకోండి అదే సమ్మర్ కి
(20:25) వచ్చేసరికి మే బీ వాళ్ళు జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ కి షిఫ్ట్ అయితే సరిపోతుంది. సో అందులో మాయిస్్చరైజర్ సన్ స్క్రీన్ రెండు ఉంటాయి కాబట్టి అది సరిపోద్ది. అండ్ వింటర్ సీజన్ లో అయితే మాయిస్్చరైజర్ ఇస్ ఏ మస్ట్ ఫర్ ఎవ్రీబడీ అండ్ అందులో నైట్ రొటీన్ లో యూస్ చేసే కొన్ని ప్రొడక్ట్స్ కొన్ని రోజులు ఆపేస్తే బెటర్ ఇఫ్ ఇట్ ఇస్ టూ సెన్సిటివ్ స్కిన్ టూ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి రెటినాల్ కానీ విటమిన్ సి సీరం కానీ ఏవైతే ఎక్స్ఫోలియేషన్ చేస్తాయి కదా ఈ రెటినాల్ విల్ ఇంక్రీస్ స్కిన్ టర్న్ఓవర్ రేట్ అన్నమాట అందువలన అది యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తది. సో అది వింటర్ సీజన్ లో
(20:56) ఆల్రెడీ మనకు డ్రైనెస్ ఎక్కువ ఉండి ఎక్స్ఫోలియేషన్ అవుతది కాబట్టి మేబి వింటర్ సీజన్ లో దాని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తగ్గించాలి లేదా థిక్ లేయర్ ఆఫ్ మాయిస్్చరైజర్ అప్లై చేసి దాన్ని ఇది అప్లై చేయడమో అట్లాంటివి చేయాల్సి వస్తది. సో ఫ్యూ చేంజెస్ అయితే చేయాలి సీజనల్ వేరియేషన్స్ తోనే ఓకే అసలు స్కిన్ మనది పీల్ ఆఫ్ అయిపోయి కొత్త స్కిన్ వస్తూనే ఉంటుంది అంటారా అది మనకు తెలుస్తుంది అసలు అండ్ ఎన్ని డేస్ కి లేకపోతే ఎన్ని వీక్స్ కి అవుతూ ఉంటుంది సో ఎవ్రీ లైక్ ఎవ్రీ నౌ అండ్ దన్ ఎవ్రీ త్రీ వీక్స్ కి అట్లా స్కిన్ టర్న్ ఓవర్ రేట్
(21:27) అనేది అంటేద ఓల్డ్ స్కిన్ విల్ షెడ్ ఆఫ్ అండ్ స్లోలీ స్లోలీ ద న్యూ స్కిన్ విల్ కమ బాక్ కమ అన్నమాట అది మనకి వకాంట్ అప్రీషయేట్ ఇట్ ఇట్ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ మైక్రో ఎక్స్ఫోలియేషన్ కింద అవుతది. సో దట్ వ రియలీ కెనాట్ అప్రీషియేట్ మనం చూడలేం కానీ ఎవ్రీ త్రీ వీక్స్ కి కొత్త స్కిన్ వస్తూనే ఉంటుంది మనకి మామూలుగా ఇప్పుడు ఏదనా ఫంక్షన్ వస్తుంది లేకపోతే పెళ్ళీళ్లు అవుతున్నాయి అనగానే దే లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ప్రజలు చేసుకుంటూ ఉంటారు.
(21:57) సో అదర్ ట్రీట్మెంట్స్ రియలీ హెల్ప్ఫుల్ అంటారా లేకపోతే యువర్ స్కిన్ హస్ ఇట్స్ ఓన్ ప్రాసెస్ ఆఫ్ యు నో యునో లివింగ్ సో లెట్ ఇట్ బి సో అంటారు వాట్ ఇస్ ఇట్ ఇట్స్ టెంపరరీ అంటారా లేకపోతే ఇట్స్ లైక్ రీఫిక్సింగ్ అంటారా ఏంటంటారు వాట్ ఇస్ అది ఈ ట్రీట్మెంట్స్ గురించి మాట్లా టోటలీ ఆస్కింగ్ యు ఇన్ నార్ కమర్షియల్ వే యా యా సో అదే ట్రీట్మెంట్స్ అనేసరికి ఇట్ ఇస్ కంపల్సరీ అని అయితే నేను చెప్పను బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యు వాంట్ టు ప్రెసెంట్ యువర్సెల్ఫ్ రైట్ రైట్ సో అది పర్సనల్ ఆ అది పర్సనల్ ఛాయిస్ అంతే ఇప్పుడు మీరు జస్ట్ బిఫోర్ వెడ్డింగ్ ఏమన్నా ఉంది లేకపోతే చానా లైక్
(22:33) ఏదనా హాలిడే కి వెళ్ళవచ్చారు టూ మచ్ టాన్ అయిపోయింది అండ్ ఏదనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది దట్ యు హావ్ టు బి గుడ్ ప్రెసెంటబుల్ అంటే దెన్ కొంచెం ఇన్స్టెంట్ గ్లోయింగ్ ట్రీట్మెంట్స్ టైప్ ఉంటాయి వేర్ బేసిక్ మెడిఫేషియల్స్ అవి ఏం చేస్తాం కొంచెం ఆ డెడ్ స్కిన్ ని టాన్ ని రిమూవ్ చేసేటట్టు వ విల్ బి యూసింగ్ సర్టెన్ డివైసెస్ అండ్ వ విల్ రిమూవ్ దట్ డెడ్ స్కిన్ అండ్ టాన్ ఆర్ కైండ్ ఆఫ్ కార్బన్ పీల్ లేజర్ అని చెప్పి ఉంటుంది విచ్ విల్ రిమూవ్ దిస్ డెడ్ స్కిన్ అండ్ టాన్ అండ్ ఆల్ దట్ సో దట్ న్యూర్ స్కిన్ ని డెవలప్ చేయడానికి రెజువినేటెడ్ స్కిన్ కనిపించడానికి ఇట్
(23:02) విల్ హెల్ప్ అన్నమాట సో ఇన్స్టంట్ గ్లో కోసం ఈ మెడీ ఫేషియల్స్ విల్ ఓన్లీ హెల్ప్ ఇన్ హైడ్రేటింగ్ యువర్ స్కిన్ సో స్కిన్ హైడ్రేషన్ హైడ్రేట్ అయిఉంది అనుకోండి మీరు నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మీరు కొంచెం లైక్ ఇట్లా ఫంక్షన్స్ ఉన్నాయి వెడ్డింగ్ ఉంది అంటే వెన్ యు హవ్ టు పుట్ ఆన్ ద మేకప్ అండ్ ఆల్ దట్ ప్రాపర్ హైడ్రేటెడ్ స్కిన్ మీద హౌ యువర్ మేకప్ సిట్స్ ఇస్ డిఫరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ టాన్ అండ్హై హైడ్రేటెడ్ స్కిన్ సో దానికోసం వి ఆర్ ప్రిపేరింగ్ యువర్ స్కిన్ ఫర్ ద కమింగ్ ఈవెంట్స్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు లేజర్
(23:32) ట్రీట్మెంట్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కన్సర్న్ కి డిఫరెంట్ లేజర్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు పిగ్మెంటేషన్ ఉంది ఇట్స్ లైక్ ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్ అన్నమాట ఇప్పుడు మల్టిపుల్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో మనం పిగ్మెంటేషన్ ని ట్రీట్ చేయగలుగుతాం లేజర్ ట్రీట్మెంట్ అదే ఆల్ సేఫ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ గైడెడ్ అంటే ఇప్పుడు ఎందుకో అడుగుతున్నానో చెప్తాను చాలాసార్లు వి హావ్ దిస్ బాడీ లూస్ చేసుకునే ఒక స్టూడియో స్టూడియోస్ ఉంటాయి ఫాట్ ఫ్యాట్ లూస్ చేసుకునే స్టూడియోస్ ఉంటాయి అండ్ అక్కడే కూడా స్కిన్ కూడా రీజివినేట్ చేసేస్తాం అన్న స్టూడియోస్ ఉంటాయి. సో ఇలాంటి స్టూడియోస్
(24:04) లో ఎలాంటివి మనం చూసుకోవాలి వెళ్ళే ముందర అంటే ఒక డర్మటాలజిస్ట్ గురించి చూడాలా లేకపోతే ఎవరు మనకి చేస్తున్నారుని ఏం చెక్ చేసుకోవాలి చాలా మంది వెళ్తూ ఉంటారు కదా వెయిట్ లాస్ అని లేకపోతే స్కిన్ గ్లో అని ఇలాంటివన్నీ సో నన్ను అడిగితే మీరు బిఫోర్ యు గో ఫర్ ఈ స్కిన్ ట్రీట్మెంట్స్ గురించి దేని గురించి అనా వెళ్లే ముందు మీ బేసిక్ హోం వర్క్ చేసుకోవాలి కచ్చితంగా ఎందుకంటే ముందు మీ స్కిన్ మీరు ఒకళ్ళ చేతిలో పెట్టే ముందు దాని వల్ల ఏదనా నెగటివ్ థింగ్ అయితే మనం ఏదైనా ఎస్థెటిక్ ప్రొసీజర్స్ కి వెళ్ళినప్పుడు సర్టెన్ అమౌంట్ ఆఫ్ నెగటివ్
(24:36) థింగ్స్ మే హాపెన్ కాంప్లికేషన్స్ ప్రతిదానికి ఉంటాయి. రైట్ ఒకవేళ అట్లా అయినా కూడా ద డాక్టర్ మస్ట్ బి ఏబుల్ టు ఫిక్స్ ద ఇష్యూ రైట్ అది ఎవరికి వస్తది హూ హస్ స్టడీడ్ అబౌట్ యువర్ స్కిన్ కంప్లీట్లీ ఓకే వి ఆర్ స్పెండింగ్ సం 10 12 ఆడ్ ఇయర్స్ ఇన్ గెట్టింగ్ దిస్ డిగ్రీ వ నో థరోలీ టు ట్రీట్ యువర్ స్కిన్ రైట్ సో అందుకని మీరు వెళ్ళేటప్పుడు ఏదనా రాండమ సలూన్స్లలో కూడా చేస్తామంటారు లేజర్ ట్రీట్మెంట్స్ లేకపోతే ఇట్లా వెల్నెస్ సెంటర్స్ లో కూడా లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తాము పిగ్మెంటేషన్ పోతది పింపుల్స్ పోతాయి అది చేస్తా ఇది చేస్తాం అంటారు బట్
(25:11) ఫైండ్ అవుట్ ఎవరు చేసేది అక్కడ డాక్టర్ ఉన్నారా డాక్టర్ గైడెన్స్ లో అన్న అవుతుందా ఈస్ ఇట్ డర్మటాలజిస్ట్ ఆర్ నో ఐదర్ ఎండి ఆర్ డిప్లమా డర్మటాలజిస్ట్ అయితేనే దే కెన్ ట్రీట్ యు సో అది ఆ బేసిక్ నాలెడ్జ్ మీకు ఇఫ్ ద కామన్ పీపుల్ హావ్ దట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఏ రిస్కీ థింగ్ సో ఎవరికి ఏ లేజర్ చేయాలి ఎంతవరకు ఎనర్జీ పెట్టాలి అనేది డాక్టర్ కి తెలుసు కాబట్టి యు ఆర్ ఇన్ సేఫ్ హాండ్స్ అండ్ స్కిన్ గురించి మాట్లాడినప్పుడు హెయిర్ ఇంకొక పెద్ద సమస్య అందరికీ ఫస్ట్ హెయిర్ లాస్ ఎక్కువ అయిపోతుంది అని అవును అండ్ హెయిర్ లాస్ గురించి అండ్ గ్రేయింగ్
(25:44) గురించి ఈ రెండు చెప్పాలి అంటే తొందరగా మెరిసిపోతున్నాయి జుట్లు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అవును సో ఆ ఫస్ట్ హెయిర్ గ్రేయింగ్ గురించి మాట్లాడదాము సో హెయిర్ గ్రేయింగ్ అయితే ఈ మధ్య స్కూల్ కిడ్స్ స్కూల్ గోయింగ్ కిడ్స్ లో కూడా కనిపిస్తుంది కనిపించేస్తుంది య సో దీనికి మల్టిపుల్ ఫాక్టర్స్ ఉంటే అందులో వన్ థింగ్ ఈస్ జెనటిక్స్ అయితే ఒక రీజన్ డెఫినెట్ గా బట్ దీన్ని కనైటిస్ అంటారు అంటే ప్రీమెచూర్ గా గ్రే అయింది అనుకోండి దాన్న ఎర్లీ కెనైటిస్ అంటారన్నమాట.
(26:11) బిలో 20 25 ఇయర్స్ కన్నా ముందరే ఒకవేళ గ్రే హెయిర్ వస్తే ఆ కండిషన్ ని కనైటిస్ అంటారు. సో ఇందులో డెఫిషియన్సీస్ ఒక రీజన్ అయితే వన్ రీసన్ ఇస్ బికాజ్ ఆఫ్ ద కెమికల్ ఎక్స్పోజర్ అండ్ ద థర్డ్ రీసన్ ఇస్ బికాజ్ ఆఫ్ ద పొల్యూషన్ డైట్ మళ్ళీ అండ్ దెన్ జెనెటిక్స్ యా సో జెనటిక్స్ వల్ల వచ్చేదయితే మనం ఏం చేయలేము బట్ అట్లీస్ట్ సర్టెన్ అమౌంట్ వరకు కొంచెం న్యూట్రిషనల్ సప్లిమెంట్ కరెక్ట్ గా తీసుకుంటే దాన్ని అవాయిడ్ చేయగలుగుతాం అట్లీస్ట్ వ కెన్ డిలే టు సర్టెన్ ఎక్స్టెంట్ కొంచెం లేట్ వరకునా చేయొచ్చు.
(26:44) స్ట్రెస్ ఇస్ వన్ మోర్ ఫాక్టర్ విచ్ ఇస్ డెఫినట్లీ ఇంక్రీసింగ్ ద గ్రేయింగ్ ఆఫ్ ద హెయిర్ అన్నమాట అండ్ స్లీప్ సైకిల్ డిస్టర్బెన్స్ స్లీప్ సైకిల్ వలన ఎంత అయితే యక్టివ్ గా హెయిర్ ఫాల్ అవుతది డిస్టర్బ్ అవ్వడం వల్ల అంతే గ్రేయింగ్ ఆఫ్ ద హెయిర్ కూడా అవుతది. అండ్ పొల్యూషన్ ఎక్స్పోజర్ సో పొల్యూషన్ హార్డ్ వాటర్ ఇవన్నిటికి ఎక్స్పోజ అవ్వడం వలన ఈ పొల్యూటన్స్ వచ్చి అంతా ఈ ఔటర్ లేయర్ ఆఫ్ స్కాల్ప్ ఇంకా హెయిర్ ఫాలికల్స్ మీద డిపాజిట్ అవుతాయి.
(27:10) సో విచ్ ఇస్ అబ్స్ట్రాక్టింగ్ ద ఆక్సిజన్ సప్లై టు ద హెయిర్ బల్బ్ అన్నమాట. సో దానివల్ల దానికి న్యూట్రియంట్స్ సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల బ్లడ్ సప్లై సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల ఆల్ దిస్ నెగటివ్ ఎఫెక్ట్స్ విల్ హాపెన్. ఆ ఓకే కానీ ఇదివరకు శుభ్రంగా తలకి కొబ్బరి నూనె రాసుకుని స్కూల్ కి వెళ్ళేవాళ్ళం జడ వేసుకుని అంతా ఇప్పుడు అసలు కొబ్బరి నూనె రాసుకోవద్దు అంటున్నారు ఎందుకు ఆ రాసుకోవద్దు అంటే రాసుకోవద్దు అని రాసుకున్నా వన్ టూ అవర్స్ లో హెయిర్ వాష్ చేసేసుకోండి అవసరం లేదు అని అవునా యా సో స బేసిక్ గా మనం కొబ్బరి నూనె రాసుకుంటే ఏంటి మనకు కొంచెం అది కండిషన్ లాగా హెల్ప్
(27:46) అవుతది కానీ స్కాల్ప్ కఅయితే ఆయిల్ ఎక్స్టర్నల్ గా అవసరమే లేదు ఎందుకంటే ఆల్రెడీ స్కాల్ప్ ఇస్ ప్రొడ్యూసింగ్ ఎనఫ్ ఆయిల్స్ ఓకే అండ్ స్కాల్ప్ మీద దేర్ ఇస్ ఏ ఫంగస్ కమన్సాల్ అంటామ అన్నమాట ఫంగస్ ఆల్రెడీ ఆల్రెడీ ప్రీ ఎగజస్టింగ్ ఉంటది దాన్ని మలసీజయా అంటాము అది నామినల్ నంబర్ లో ఉంటే మనక ఏం ప్రాబ్లం కాదు ఇట్ ఇస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అవర్ స్కాల్ప్ కానీ ఆయిల్ ఎక్సెస్ గా పెట్టడం వల్ల అండ్ రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేయకపోవడం వల్ల ఇది ఆయిల్ ఇస్ గోయింగ్ టు బికమ్ లైక్ ఏ ఫుడ్ ఫర్ దిస్ ఫంగస్ అండ్ ఇట్ విల్ ఇంక్రీస్ ఇన్ నంబర్ అన్నమాట సో నామినల్
(28:19) నెంబర్ లో ఉంటే ఎట్లైతే మనకి అదే ఫంగస్ ప్రొటెక్టివ్ మెకానిజం లాగా పనిచేస్తది. దాని నంబర్స్ ఎక్కువ అయితే స్కాల్ప్ ఇరిటేటెడ్ గా ఇచ్చిగా ఫ్లేకీగా అయిపోయి దాని వల్ల ఇంకా ఎక్సెస్ ఆయిల్ అంతా ఉంటే ఆయిల్ ఫేస్ మీద టచ్ అయితే అది పోర్స్ ని క్లాక్ చేసి అది పింపుల్స్ డెవలప్ అవ్వడము ఇవన్నీ అలా కూడా జరుగుతాయి అట్లా కూడా అవుతది.
(28:40) ఓకే అండ్ అనదర్ థింగ్ ఇస్ పెద్ద క్వశ్చన్ కుంకుడకాయలు ఉషికాయ ఇలాంటివి వేసుకొని శుభ్రంగా తలస్నానం చేసేవాళ్ళం అది స్మూత్ గా ఉండదు అది డ్రై గా ఉంటుంది దాని వల్ల జుట్టు రఫ్ అయిపోతుంది అని ఒక కండిషనర్ ఒక షాంపూ ఇవన్నీ వచ్చాయి. కెన్ యు ఎక్స్ప్లన్ యా సో ఈ బేసిక్ గా మనము పొల్యూషన్ కి అంతా ఎక్స్పోజ అయితా ఉంటాం కదా సో దేర్ ఇస్ ఏ నీడ్ టు యూస్ సర్టెన్ సల్ఫేట్స్ ఎస్ఎల్ఎస్ అంటామ అన్నమాట ఆ సల్ఫేట్స్ అవసరం మనకి స్కాల్ప్ మీద డిపాజిట్ అయిన ఈ పొల్యూటన్స్ గాని డస్ట్ పార్టికల్స్ గాని లేకపోతే ఎక్సెస్ ఆయిల్ సీబం ప్రాడక్ట్ ఏదైతే సెటిల్ అయితే దాన్ని వాష్ ఆఫ్ చేయడానికి
(29:17) దేర్ ఇస్ ఏ నీడ్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్స్ సో దానివల్ల షాంపూయింగ్ ఇస్ కంపల్సరీ అంటాం. సో నాకు ఎప్పుడు ఒక డౌట్ ఏంటంటే అది ఒక మార్కెటింగ్ గిమ్మెక్కా నిజంగా అవసరమా అని బికాజ్ మా పేరెంట్స్ ఎప్పుడు ఇప్పటి వరకు కండిషనర్ రాసుకోరు. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు నాకు చిన్నప్పుడు ఎప్పుడు కండిషనర్ రాసుకోలే కానీ నేను రాసుకోవాల్సి వస్తుంది.
(29:37) నేను కండిషనర్ రాసుకపోతే నా జుట్టు ఇలాగా ఫ్రిజీగా ఫ్రిజీగా ఇలా బూమ అని ఉంటుంది తెలుసా ఇలాగా ఇలాగ అది మనము హెయిర్ వాష్ చేసిన వెంటనే వాటఎవర్ హెయిర్ ఫాలికల్స్ లో ఈ హైడ్రోజన్ బాండ్స్ అనేది ఉంటాయి కదా అది ఓపెన్ అప్ అవ్వడం వల్ల ఫ్రిజీనెస్ అనేది ఎక్కువ అవుతది అదే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద హెయిర్ వాష్ వెన్ ద హెయిర్ ఇస్ స్టిల్ వెట్ దాని మీద మనం ఈ కండిషనర్ గనక అప్లై చేస్తే ఇట్ విల్ కామ్ డౌన్.
(30:00) ద హెయిర్ విల్ కామ్ డౌన్ అండ్ దాని వలన మనకి ఆ ఫ్రెజీనెస్ ఎక్కువ అవ్వకుండా ఇట్ విల్ హెల్ప్ ఇన్ గివింగ్ దట్ షైనీ లుక్ అండ్ ఆల్ దట్ అండ్ హెయిర్ థిక్నెస్ కొంతమందికి మందే కాం చందు చాలా పల్చగా ఉంటుంది. లేకపోతే యస్ మనం వయస అయ్యే కొద్ది పల్చబడిపోతూ ఉంటుంది ఇది ఎందుకు అవుతుంది అది వన్ థింగ్ ఇస్ కొందరికి థిక్నెస్ ఎక్కువ కొందరికి పల్చగా ఉండడం అనేది ఇస్ టోటల్లీ జెనెటిక్స్ వలన అండ్ యస్ వి ఏజ్ ఎందుకు పల్చబడుతది అంటే అది బికాజ్ ఆఫ్ హార్మోన్స్ ఓకే ఇప్పుడు మెనోపాజల్ ఏజ్ లో ఎట్లా అయితే మనకి హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వలన హెయిర్ ఫాల్ అవుతది అప్పుడు ఆ టైం కల మనకి హెయిర్
(30:32) టెక్స్చర్ కూడా చేంజ్ అవుతది హెయిర్ థిక్నెస్ కూడా తగ్గిపోయి అదంతా చేంజెస్ అయ్యేదంతా హార్మోన్స్ వలన సో అబ్బాయిలకూడా కూడా ఆల్మోస్ట్ అలాగే అంటారా అన్ని ఎయిర్ విషయంలో ఆ అబ్బాయిలకి ఇట్ ఇస్ ఏ టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ మెన్ ఎందుకంటే అబ్బాయిలకి మెయిన్ గా బాల్నెస్ అందరికీ ఎక్కువ మెజారిటీ అబ్బాయిల్లోనే చూస్తాం కదా మనము సో ఎందుకనింటే అది మేల్ సెక్స్ హార్మోన్ ఆండ్రోజన్స్ వలన సో యండ్రోజన్ యక్షన్ మేల్స్ లో ఎక్కువ ఉంది.
(31:00) ఆ యండ్రోజన్ యాక్షన్ ఎప్పుడైతే యండ్రోజన్ లెవెల్స్ ఎప్పుడైతే ఫీమేల్స్ లో ఎక్కువ అవుతాయి అప్పుడు ఈ పిసిఓఎస్ ఈ హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అవుతది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద మల్స రిలేటివ్లీ హెయిర్ లాస్ అండ్ బాల్ ఇస్ మోర్ ఇన్ ద మల్స్ అది జెనటిక్ గా వాళ్ళకి వచ్చేది కాబట్టి సో ఈ యండ్రోజన్ ఫ్లక్చువేషన్స్ దాని ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ అయింది అనుకోండి వాళ్ళకి హార్మోన్ ఫ్లక్చువేట్ అవుతది అండ్ దట్ విల్ లీడ్ టు దిస్ హెయిర్ లాస్ ఓకే ఓకే సో ఆన్లైన్ లో షాపింగ్ చేయడం ఆన్లైన్ లో సోషల్ మీడియాలో చూసి వేరేవాళ్ళు వేసుకుని అంటే పూసుకున్నవి రాసుకున్నవి ఇట్ కెన్ బి
(31:33) బ్యూటీ ప్రొడక్ట్స్ అవ్వచ్చు లిప్స్టిక్ నుంచి మాయిస్్చరైజర్ నుంచి రకరకాల యునో బ్యూటీ ప్రొడక్ట్స్ లైక్ బ్లష్ నుంచి పౌడర్ నుంచి అన్ని సో ఇవన్నిటికీ కూడా వాలిడేషన్ ఏంటంటారు హౌ కెన్ సంబడీ గో అండ్ బై థింగ్స్ ఎలా వాలిడేషన్ ఏంటి మాకు స నథింగ్ వాలిడేషన్ అంటే ఇప్పుడు మనం నాచురల్ ప్రొడక్ట్స్ కోసం చూస్తే నథింగ్ ఇస్ యాక్చువల్లీ నాచురల్ అండి ఏదనా నాచురల్ ఎక్స్ట్రాక్ట్ నుంచి చేసినా కూడా ఫర్ ఇట్ టు హావ్ ఎక్స్పైరీ డేట్ ఎన్ని రోజులు అది పని చేయాలి అంటే దాంట్లో ఏదో ఒక ప్రిజర్వేటివ్ వేస్తేనే కదా సో ఇట్ ఇస్ నాట్ ఏ నాచురల్ థింగ్ ఓకే అండ్ కమింగ్ టు ద సెకండ్ థింగ్ వాట్
(32:08) ఇస్ గుడ్ వాట్ ఇస్ బ్యాడ్ అనేకన్నా హౌ ఇట్ ఇస్ బీన్ అప్లైడ్ ఆన్ ద స్కిన్ సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆ కెమికల్ ని ఆ కలర్ ని ఫేస్ మీద పెట్టినామ అనుకోండి ఇప్పుడు లెట్స్ సే ద స్కిన్ లిప్స్ ఆర్ టూ డ్రై టూ డ్రై లిప్స్ మీద మీరు టూ మచ్ ఆఫ్ డార్క్ కలర్ ఉన్న లిప్స్టిక్ లేకపోతే మాట్ ఫినిష్ ఉన్న లిప్స్టిక్ గనుక పెట్టేసినారు అనుకోండి ఆ డ్రై లిప్స్ లోపలికి పిగ్మెంట్ వెళ్ళిపోయి ఇట్ కెన్ స్టార్ట్ టర్నింగ్ యువర్ లిప్స్ డార్కర్ ఓ ఓకే అండ్ ఆల్సో ద కెమికల్ డిపాజిషన్ కూడా అవుతది సో ఇన్స్టెడ్ ఆఫ్ హ సో అప్లై వాస్లిన్ పెట్రోలియం జెల్లీ ఆర్
(32:39) సంథింగ్ యస్ ఏ బేస్ లేయర్ అండ్ దెన్ యు హావ్ టు డు అప్లై దిస్ థింగ్ ఇన్ ద సేమ్ వే ఫేస్ మీద మేకప్ వేసినప్పుడు కూడా అంతే సో ఫస్ట్ మాయిస్్చరైజర్ పెట్టి సన్ స్క్రీన్ పెట్టి దాని మీద మేకప్ వేయాలి. అండ్ ఎండ్ ఆఫ్ ఇట్ సర్టెన్ అవర్స్ ఒక టూ త్రీ అవర్స్ ఉంచుకుంటారు ఆర్ వాట్ఎవర్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ప్రాపర్ గా మేకప్ వాష్ ఆఫ్ చేసేస్తే దెన్ యు హావ్ టు హైడ్రేట్ యువర్ స్కిన్ అండ్ గో టు బెడ్ ఈ విధంగా మనం చేస్తే ఇట్ ఇస్ సేఫ్ ఇట్ ఇస్ టోటలీ సేఫ్ యూజంగ్ మేకప్ ప్రొడక్ట్స్ అండ్ ఆల్ దోస్ ఆర్ టోటలీ సేఫ్ బట్ యూస్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వేయ ఫస్ట్ మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి
(33:11) దాని తర్వాత యు కెన్ డ ఎనీథింగ్ దట్ యు వాంట్ టు బి డన్ ఆన్ ద స్కిన్ డాక్టర్ దివ్య టెల్ మీ సన్ స్క్రీన్ తప్పకుండా పెట్టుకుని వెళ్ళండి అంటారు ఇంట్లో ఉన్నా కూడా మీరు స్టవ్ దగ్గర పని చేస్తున్నారా సన్ స్క్రీన్ రాసుకోండి అంటారు నాకు అది అర్థం కాలేదు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సో ఎనీ సోర్స్ ఆఫ్ లైట్ ఇప్పుడు మనం ఇంటి లోపల ఉన్నాము ఇఫ్ యు ఆర్ లైట్ ఉంటుంది య ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స ఒకళని ఒకళలం చూడగలుగుతున్నామ అంటే ఇట్ ఇస్ ఐదర్ బికాజ ఆఫ్ ద యువ రేస్ దట్ ఆర్ పెనిట్రేటింగ్ ఫ్రమ ద విండోస్ లేకపోతే బికాజ్ ఆఫ్ ద ఎల్ఈడి లైట్ ఇన్సైడ్ ద హౌస్
(33:43) కరెక్ట్ సో ఈవెన్ దిస్ లైట్ కెన్ యక్సలరేట్ ద పిగ్మెంటేషన్ అండ్ ఏజింగ్ ప్రాసెస్ అన్నమాట ఓ అందువలన ఇంట్లో ఉన్నా వర్షం పడినా ఎండ వచ్చినా లేకపోతే కంప్లీట్లీ క్లౌడీ డే ఉన్నా కూడా యు హావ్ టు అప్లై సన్ స్క్రీన్ అవునా యా సో కిచెన్ లో ఉన్నప్పుడు కూడా కిచెన్ హీట్ వలన కూడా దిస్ విల్ గెట్ వర్సన్ ఓ సన్ స్క్రీన్ అనేది ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ఇట్స్ లైక్ మస్ట్ కదా సో ఎంత అంటారు ఒకటి 30 25ఎస్పిఎఫ్ అంటారు ఒకటి 50ఎస్పఎఫ్ 75ఎస్పఎఫ్ అసలు ఏంటి ఎలా వాడాలి సోఎస్పఎఫ్ అనేది సన్ ప్రొటెక్షన్ ఫాక్ట అన్నమాట సో ఎనీవేర్ బిట్వీన్ 25 30 ట 50ఎస్పఎఫ్ వరకు
(34:22) మనం వాడితే సరిపోతుంది. బికాజ్ ఏ సన్ స్క్రీన్ 100ఎస్పఎఫ్ వాడిన 80ఎస్పఎఫ్ వాడిన మనకి 100% ప్రొటెక్షన్ అయితే యువ ఏరియాస్ నుంచి రావట్లేదు. బై అప్లైింగ్ సన్ స్క్రీన్ 100% ప్రొటెక్షన్ అయితే రావట్లేదు. దేర్ ఇస్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇప్పుడుఎస్పఎఫ్ 50 ఇస్ ప్రొటెక్ గివింగ్ యు ప్రొటెక్షన్ ఆఫ్ అప్ టు 92%ఎస్పఎఫ్ 30 ఇస్ గివింగ్ యు లిటిల్ బిట్ లెస్ ప్రొటెక్షన్ అట్లా అన్నమాట అంతే సో ఎంతఎస్పఎఫ్ ఇస్ గుడ్ అంటే ఇట్ ఇస్ నథింగ్ లైక్ దట్ సంవేర్ బిట్వీన్ 30 అండ్ 50 ఇస్ గుడ్ అ మీకు వచ్చే స్టోరీస్ ఏమనా ఉన్నాయి విచ్ యు లైక్ టు మెన్షన్ సో ఐ హాడ్ దిస్
(34:53) ఎక్స్పీరియన్స్ ఒక 22 23 ఇయర్ ఓల్డ్ గర్ల్ దిస్ వాస్ డ్ూరింగ్ మై ఎర్లీ డేస్ ఆఫ్ ప్రాక్టీస్ అయితే 23 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ అన్నమాట హస్ అబౌట్ టు గెట్ మరీడ్ ఇంకో సిక్స్ మంత్స్ లో పెళ్లి ఉంది. తను ఏం చేసింది వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక సెలూన్లో ఆర్ వెల్నెస్ సెంటర్ లో లేజర్ హెయిర్ రిడక్షన్ చేస్తారని మెన్షన్ చేస్తే తను కూడా వెళ్లి చేయించుకో అండ్ హర్ స్కిన్ టైప్ ఇస్ లిటిల్ బిట్ బిట్వీన్ఫైవ్ టుసిక్స్ అన్నమాట విచ్ ఇస్ లిటిల్ డార్కర్ టోన్ సో లేజర్ ఈ స్పెసిఫిక్ గా లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది బికాజ్ ఐ యమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఐ టెలింగ్ అబౌట్ దిస్ థింగ్ సో
(35:25) ఈ లేజర్ హెయిర్ రిడక్షన్ కొంచెం పిగ్మెంట్ స్పెసిఫిక్ ఉంటదిన్నమాట ట్రీట్మెంట్ సో హూ హాస్ డార్కర్ స్కిన్ టోన్ కొంచెం జాగ్రత్తగా చేయాలి వాళ్ళ విషయంలో ట్రీట్మెంట్ సో అందరికీ చేసినట్టు రాండమగా ఎక్కువ సెట్టింగ్స్ పెట్టి చేసేస్తే అప్పుడు ఇట్ కెన్ లీడ్ టు బర్న్స్ సో తన విషయంలో ఐ డోంట్ నో ఇఫ్ వాట్ లేజర్ దే హవ్ యూస్డ్ అది ఎఫ్డి అప్రూవడ్ లేజరా కాదా తెలీదు చేసింది డర్మటాలజిస్ట్ ఉన్నారా లేదా తెలియదు చేసిన థెరపిస్ట్ ఎంత ట్రైన్ో మనకు తెలియదు.
(35:53) సో వాట్ షి హాడ్ ఇస్ చేయించుకుంది ఒక టూ త్రీ డేస్ కి అంటే చేయించుకునే వాట్ షి మెన్షన్డ్ ఇస్ చేసేటప్పుడే నాకు చాలా బర్నింగ్ సెన్సేషన్ ఉండింది ఐ మెన్షన్డ్ స్టిల్ దే కంటిన్యూ డూయింగ్ అని చెప్పి అది కూడా హాండ్స్ మీద సో ఆఫ్టర్ టు డేస్ షి డెవలప్ సం కైండ్ ఆఫ్ బ్లిస్టర్స్ బ్లిస్టర్స్ ఫామ్ అయినాయి దెన్ షి కేమ్ టు మీ వెరీ ఫస్ట్ సెట్టింగ్ లో హై ఎనర్జీ పెట్టడం వలన ప్రాపర్ గా చేయకపోవడం వల్ల టూ మెనీ పాసెస్ చేయడం వల్ల అట్లా అయ్యే ఛాన్స్ ఉంటది.
(36:17) సో ఇన్ సచ్ సినారియో అప్పుడు తను వచ్చినప్పుడు మాత్రం దెన్ షి వాస్ అకంపనీడ్ బై హర్ పేరెంట్స్ హ వర్ వెరీ వెరీ వెరీ కన్సర్న్డ్ డాక్టర్ ఎప్పుడు తగ్గుద్ది ఆరు నెలలో పెళ్లి ఉంది విల్ ఇట్ బి ట్రీటెడ్ బాడీ మీద చేతుల మీద కనిపిస్తుంది అండ్ ఆల్ దట్ స ఐ ఫీల్ ఈ కన్సర్న్ ఏదో ముందు ఉండి ముందు కొంచెం మీరు ఇఫ్ యు హాడ్ డన్ దిస్ కొంచెం ఎఫర్ట్ పెట్టి సెంట్ టు ఏ డాక్టర్ ఓన్లీ డర్మటాలజిస్ట్ ఓన్లీ కెన్ డ దిస్ థింగ్ అనేది ముందు ఉండుంటే ఆ ప్రాబ్లం వచ్చేది కాదు తనకి బికాజ్ ట్రీటింగ్ దట్ పిగ్మెంటేషన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ ఇట్ టేక్స్ మంత్స్ ఆర్ ఇయర్స్ టుగెదర్
(36:49) యా సో ఈ అవేర్నెస్ అయితే ఐ వాంట్ టు గివ్ ద పీపుల్ ఆల్ ద వ్యూవర్స్ స్పెసిఫిక్ గా గో టు ఆ డర్మటాలజిస్ట్ బోర్డ్ సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ అండ్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఎనీ ఎస్థెటిక్ ట్రీట్మెంట్ డ యువర్ ఓన్ హోమ వర్క్ అసలు మీకు అది సూట్ అవుతదా అవ్వదా అనేది మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్లి డాక్టర్ ని అడిగి ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ గో ఫర్ ఇట్ టెస్టింగ్ కూడా మీరు చేస్తారా అండి స్కిన్ సెన్సిటివ్ టెస్ట్లు కానీ ఏమన్నా బిఫోర్ ఏదైనా ప్రొసీజర్ స్టార్ట్ అయ్యే ముందరా ఏదైనా ప్రొసీజర్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఏం ప్రొసీజర్ కి ఏది అవసరమో దాన్ని బట్టి
(37:18) డెఫినెట్ గా ఆ ఎప్పుడైతే పేషెంట్ వస్తారు ద హవ్ ర్ ఓన్ ఎట్లా అయితే ద అదర్ డాక్టర్స్ హవ్ స్టెథోస్కోప్ ఫర్ చెకింగ్ ద హార్ట్ బీట్ అండ్ ఆల్ దట్ వ హవ్ డర్మోస్కోప్ అని చెప్పి ఒకటి ఉంటుంది వేర్ వ విల్ పుట్ ఇట్ ఆన్ ద స్కిన్ అండ్ వ కెన్ అండర్స్టాండ్ ద స్కిన్ టెక్స్చర్ అండ్ హౌ ద పిగ్మెంటేషన్ ఇస్ డ్రైనెస్ ఉందా ఏంటి అని ఎవ్రీథింగ్ వ విల్ అండర్స్టాండ్ ఇన్ దట్ థింగ్ సో అది చూసుకొని దాని ప్రకారం వ విల్ స్టార్ట్ అన్నమాట గో అహెడ్ విత్ ద ట్రీట్మెంట్ పర్మనెంట్ గా మనం ఇలా ఉండలేం కాబట్టి మనం ఏజ్ అవుతున్నాను కాబట్టి నేను చిన్నప్పుడు ఒక 20 ఇయర్స్ బ్యాక్ భార్గవి
(37:50) వేరు ఇప్పుడు భార్గవి వేరు కరెక్ట్ కానీ ఎప్పటికీ ఇలాగే ఉంటావు అని పర్మనెంట్ స్కిన్ కేర్ యునో యూనిట్స్ వచ్చేసాయి ఇప్పుడు ఆర్ ఏమంటారు సలూన్స్ వచ్చేసాయి పర్మనెంట్ గా మేకప్ వేసుకోవచ్చు మీరు ఎప్పుడు ఒకేలాగా ఉంటారు స్నానం చేసిన బయటికి వెళ్ళిన ఇక్కడికి సో హౌ హౌ డస్ ఇట్ వర్క్ ఆ యా మనం ఇందాక డిస్కస్ చేసినాం కదా అదే స్కిన్ టర్న్ఓవర్ రేట్ అనేది ఉంటది సర్టెన్ ఇన్ని డేస్ కి ఒకసారి స్కిన్ అనేది డెడ్ స్కిన్ విల్ గెట్ షెడడ్ ఆఫ్ అండ్ ద న్యూ స్కిన్ విల్ ఒరిజినేట్ అని చెప్పి సో ఎప్పుడైనా మీరు పర్మనెంట్ ట్రీట్మెంట్ ఆర్ పర్మనెంట్ మేకప్ అంటేనే
(38:23) ఇట్ ఇస్ లైక్ ఏ అలార్మింగ్ థింగ్ ఓకే నథింగ్ ఇస్ గోయింగ్ టు బి పర్మనెంట్ మన స్కిన్ షెడ్డింగ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎంత పర్మనెంట్ మేకప్ వేసినా ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు రిమైన్ ద సేమ్ ఓకే ఇనిషియల్ గా ఒక త్రీ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి ఉన్నా మెల్లి మెల్లిగా ఇట్ విల్ ఫేడ్ అవే ఓకే అండ్ ఈ పర్మనెంట్ మేకప్ ది లెట్స్ సే ఇప్పుడు లిప్ పిగ్మెంటేషన్ అనుకోండి లిప్ కోసం లిప్స్ కి పింక్ కలర్ ఉండడానికి అని చెప్పి ఒక పర్టికులర్ పిగ్మెంట్ వ విల్ ఇన్ఫ్యూజంగ్ ఇటు ద లిప్స్ అండ్ ఆల్ దట్ ఓకే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్ట్ దట్ వి ఆర్ యూజంగ్ ఓకే దేర్ ఆర్ ఆల్సో వెరీ గుడ్
(38:52) ప్రొడక్ట్స్ విచ్ ఆర్ స్టడీడ్ వెల్ విచ్ విల్ నాట్ కాస్ ఎనీ ప్రాబ్లమ అంటే దాని అది దాన్ని ఇన్ఫ్యూస్ చేయడం వల్ల ప్రాబ్లం లేకుండా ఉండే ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి కొన్ని చీప్ గా తక్కువలో దొరికేవి కూడా ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ అండ్ అగైన్ హూ ఇస్ డూయింగ్ ఇట్ వేర్ యు ఆర్ గెట్టింగ్ ఇట్ డన్ మీకు రిజల్ట్ ఎట్లా ఉంటది అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటది.
(39:12) ఓకే వెన్ ఇట్ కమ్స్ టు అగైన్ ఇప్పుడు ఫేస్ మీద బ్లష్ లాగా కానియండి అదంతా కూడా ఇప్పుడు ఆఫ్లేట్ దిస్ బిబి గ్లో ట్రీట్మెంట్స్ అని చెప్పి అవేవి వచ్చినాయి ఏదంటే మేకప్ ప్రొడక్ట్ దే ఆర్ ఇన్ఫ్యూజంగ్ ఇంటు ద స్కిన్ అండ్ ఆల్ దట్ ఓకే ఇట్ ఇస్ నాట్ మై ఒపీనియన్ ఇస్ నో ఇట్స్ నాట్ సేఫ్ ఇట్స్ నాట్ సేఫ్ ప్రొసీజర్ అట్ ఆల్ సో ఐ వుడ్ సే నో డోంట్ గో ఫర్ ఇట్ ఐబ్రోస్ కూడా పర్మనెంట్ ఐబ్రోస్ య ఐబ్రోస్ అది కైండ్ ఆఫ్ లైక్ వి ఆర్ డూయింగ్ లైక్ కొంచెం పిగ్మెంట్ తోని వ ఆర్ గివింగ్ దట్ నాచురల్ లుక్స్ స్ట్రోక్స్ కోసం అట్లా ఇస్తామ అన్నమాట సో దట్ ఇస్ ఆల్సో నాట్ ఏ పర్మనెంట్ థింగ్
(39:46) ఇప్పుడు ఇఫ్ ఏ వెరీ గుడ్ ప్రొడక్ట్ ఇస్ యూస్డ్ ఇట్ కెన్ రిటైన్ ఫర్ ఆన్ ఇయర్ ఆల్సోసో ఫస్ట్ వన్ డే వన్ చేస్తాము మళ్ళీ డే 30 రోజు ఇంకా టచ్ అప్ చేస్తాము ఇట్ కెన్ రిటైన్ ఫర్ ఆన్ ఇయర్ బట్ ఆఫ్టర్ దట్ దాని కలర్ విల్ స్టార్ట్ వేరింగ్ ఆఫ్ వేర్ యు విల్ రిక్వైర్ టచ్ అప్స్ బట్ అగైన్ ఫ్యూ సెంటర్స్ లో చేసేది ఇప్పుడు ఇఫ్ ద ప్రొడక్ట్ ఇస్ నాట్ గుడ్ విత ఇన్ త్రీ వీక్స్ ఆల్సో ఇట్ కెన్ స్టార్ట్ గోయింగ్ అవే అవునా ఇంకొకటి గోల్డ్ అండి గోల్డ్ ఆరోగ్యం బట్టి మన స్కిన్ మన హెల్త్ ఆరోగ్యం కూడా ఉంటుందని అంటారు ఇస్ దట్ ట్రూ బికాజ్ మీరు యు ఆర్ ఏ స్పెషలిస్ట్
(40:18) ఇన్ దిస్ ఆల్సో కాబట్టి ఐ ఆస్కింగ్ యా సో ఆరోగ్యం అనే కన్నా స బేసిక్లీ ఇట్ ఇస్ అబౌట్ ద బ్రిటల్నెస్ అండి ఇఫ్ యువర్ నెయిల్స్ ఆర్ బ్రిటల్ అండ్ డ్రై అండ్ ఆల్ దట్ ఇట్ అంటే తొందరగా విరిగిపోతుంది సో కాల్షియం డెఫిషియన్సీ ఉంది దేర్ ఇస్ సం అదర్ న్యూట్రిషనల్ డెఫిషయన్సీ లేకపోతే ఉంటాయి అది అంతా కొన్ని కొన్ని సిస్టమిక్ కండిషన్స్ తో కూడా రిలేటెడ్ ఉంటదిన్నమాట లెట్స్ సే సంబడ హస్ ఇప్పుడు ఏదైనా సోరియాసిస్ ఆర్ సోరియాటిక్ ఆర్థరైటిస్ కైండ్ ఆఫ్ కండిషన్ ఉంది అప్పుడు కైండ్ ఆఫ్ కొన్ని స్పాట్స్ లాగా ఉంటాయి కొందరికి వర్టికల్ స్ట్రీక్స్ లాగా ఉంటాయి కొందరికి
(40:48) ఈజీ బ్రేక్ అయిపోయేట్టు ఉంటాయి కొన్నేమో జెనటిక్ వల్ల డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెయిల్స్ ఫామ్ అవ్వడం అట్లా ఉంటాయి. సో ఇట్ ఇస్ ఆల్ కంప్లీట్ గా నెల్ చూసి వ కెనాట్ సే అబౌట్ ద ఇంటర్నల్ హెల్త్ బట్ డెఫినెట్ గా ఇఫ్ ద నల్ ఇస్ టూ బ్రిటల్ అండ్ ఇట్ ఇస్ ఈజీలీ బ్రేకింగ్ అంటే దేర్ ఇస్ సంథింగ్ దట్ యు హవ్ టు వస్తుందంటారా ఎక్లీ ఒక ఇండికేషన్ ఎక్లీ ఫర్ దట్ మటర్ మన స్కిన్ మీద మన స్కిన్ అండ్ హెయిర్ అండ్ నెయిల్స్ విల్ గివ్ అస్ ఏ వార్నింగ్ సైన్ ఫర్ సో మెనీ కండిషన్స్ అండ్ మెడ చుట్టూ కూడా లైన్స్ రావడం ఎస్పెషల్లీ విమెన్ లో ఈ మెడ చుట్టూ ఎక్కడ గొలుసు వేసుకుంటామో
(41:22) అక్కడ కంటిన్యూస్ గా ఇలా ఒక నల్ల మచ్చలు అండ్ స్మాల్ పింపర్లు అంటారు బ్లాక్ గా వచ్చే ఓవర్గోత్ అన్ని చోట్ల రావడం ఇవన్నీ కూడా చక్కగా స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లి క్లీన్ చేసుకొని వచ్చేస్తారు సో ఇట్ ఇస్ ఆల్సో రిలేటెడ్ టు ఇంటర్నల్ హెల్త్ ఎగజక్ట్లీ య సో ఇప్పుడు స్కిన్ టాగ్స్ మీరు అన్నారు కదా పులిపిర్లు అని చెప్పి ఆ స్కిన్ టాగ్స్ తోన వస్తారు.
(41:44) సో స్కిన్ టాక్స్ తో రాంగానే మేము ఓకే తీసేస్తామ అని చెప్పి తీసేసి బ్లైండ్ గా పంపడం కాకుండా విల్ టెల్ దెమ్ వెన్ వి ఆర్ డూయింగ్ ఇట్ స ఇప్పుడు తీస్తున్నాము బట్ ఇఫ్ యువర్ ఇంటర్నల్ హెల్త్ లెట్స్ సే మీ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది మీకు థైరాయిడ్ ఫంక్షనింగ్ ప్రాపర్ గా అవ్వట్లేదు కంట్రోల్ లో లేదు లేదా ఇఫ్ యు ఆర్ గేనింగ్ వెయిట్ కన్సిస్టెంట్లీ ఆర్ ఇఫ్ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది లేదా పిసిఎస్ ఉంది అంటే ఇవన్నీ మళ్ళీ వస్తానే ఉంటాయి ఇప్పుడు నేను తీసిన వన్ ఇయర్ కి మళ్ళీ న్యూవి మీకు రావచ్చు.
(42:11) సో అంటిల్ అండ్ అన్లెస్ దిస్ అండర్లైింగ్ ఫాక్టర్స్ ఆర్ కెప్ట్ అండర్ కంట్రోల్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు గో అవే కంప్లీట్లీ అని చెప్తాం. సో అది మీరు అడ్రెస్ చేస్తారు వ విల్ ఇన్ఫామ్ దెమ సో ఇది ఎందుకని వస్తుంది అంటే ఆఫ్లెట్ ఈవెన్ పేషంట్స్ ఆర్ వెరీ వెరీ క్లవర్ దట్ దే విల్ ఆస్క్ ఫస్ట్ అసలు ఎందుకు వస్తుంది అం తీయమని రాండమ గా అడగకుండా ఎందుకు వస్తుంది అని అడుగుతారు మెనీ పేషంట్స్ ఆర్ లైక్ క్వైట్ కీన్ టు నో సో వ విల్ డెఫినట్లీ లైక్ అడ్వైస్ చేస్తాము వాళ్ళక అది పార్ట్ ఆఫ్ అవేర్నెస్ లాగా దే విల్ అండర్స్టాండ్ ఓకే సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ ఇన్ మై
(42:40) సిస్టం సో ఐ హవ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఇస్ దిస్ అని చెప్పి వాళ్ళకి అర్థం అవుతది అట్లీస్ట్ సో ద సేమ్ వే మీరు అన్నట్టు చైన్ వేసుకున్న చోట నెక్ లైన్స్ డార్క్ పిగ్మెంటేషన్ ఫామ్ అవ్వడం దాన్ని అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటామ అన్నమాట అది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లన వస్తది. ఓఎక్లీ మామూలీ మంగళసూత్రాలు వేసుకుని నల్లపూసలు వేసుకుంటే వచ్చేస్తాయి ఇలాంటివన్నీ చెప్తుంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కడైతే ఫ్రిక్షన్ ఉంటుంది ఎక్కడ బాడీ ఫోల్స్ లో ఫ్రిక్షన్ ఎక్కడ ఉంటది కాన్స్టెంట్ గా ఎక్కడైతే టచ్ అవుతా ఉంటదో ఆ ఏరియాలో
(43:07) స్కిన్ థిక్ అన్ అవ్వడము అదంతా అవుతుంటది. ఆ వావ్ నైస్ నైస్ ఇన్సైట్స్ అండ్ ఇప్పుడు వి హావ్ సం ఇంట్రెస్టింగ్ క్వశన్స్ ఇది ఎలా అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్ ఇట్ ఏ మిత్ ఆర్ ఫాక్ట్ అని చెప్పాలి మీరు ఓకే ఆర్ యు రెడీ యా యా ఓకే ఆయిలీ స్కిన్ కి మాయిస్్చరైజర్ అక్కర్లేదు అవునా మిత్ ఆ ఫాక్ట్ ఆయిలీ స్కిన్ ఆల్సో రిక్వైర్స్ మాయిస్్చరైజర్ ఇండోర్స్ లో క్లౌడీ డేస్ లో మనకి సన్ స్క్రీన్ అవసరం లేదు మిత్ ఫాక్ట్ ఆ ఇట్ ఇస్ ఏ మిత్ నాచురల్ ఇంగ్రడియంట్స్ ఆర్ ఆల్వేస్ సేఫ్ ఫర్ ద స్కిన్ మిత్ ఆఫ్ ఫాక్ట్ మిత్ నాట్ సేఫ్ చాలా మందికి సిందిపిండి పడద్దు
(43:46) తెలుసా పింపుల్స్ వస్తే దాన్ని ఇలా పగిల్ చేస్తే తొందరగా పోతాయి మిత్ ఫాక్ట్ మిత్ ఇన్ఫాక్ట్ ఇట్ విల్ మేక్ ఇట్ మోర్ వస్ట్ చాలా ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడితే మంచిది ఎందుకంటే దాంట్లో ఇంకా ఎక్కువ ఇంగ్రిడియంట్స్ వేస్తారు. బోత్ రైట్ అండ్ రాంగ్ మిత్ ఫాక్ట్ రెండు కూడా ఎందుకంటే కొన్నిసార్లు ఫ్యూ ప్రాడక్ట్స్ వలన వాటిని ఇంపోర్ట్ చేయడం వాటిని ప్రొడ్యూస్ చేయడం రీసర్చ్ కోసం ద ప్రైస్ విల్ బి లిటిల్ బిట్ మోర్ విచ్ ఆల్సో గివ్స్ వెరీ గుడ్ రిజల్ట్ ఆన్ ద స్కిన్ ఓకే అట్ ద సేమ్ టైం ఖరీదైన ప్రొడక్ట్స్ వాడితేనే స్కిన్ బాగుంటది అనేదయితే ఇట్ ఇస్ నాట్ రైట్
(44:23) ఈవెన్ బేసిక్ విత ఇన్ 800 టు 1000 లో కూడా యు కెన్ ఫినిష్ యువర్ స్కిన్ కేర్ బాగా నీళ్లు తాగితే డ్రై స్కిన్ కానీ ఆయిలీ స్కిన్ కానీ ఏ స్కిన్ అయినా ఫిక్స్ అయిపోతుంది. మిత్ ఆఫ్ ఫాక్ట్ మిత్ 20స్ లో అసలు స్కిన్ కేర్ రెజీమ్ ఏమ అవసరం లేదు. మిత్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ ఇస్ రిక్వైర్డ్ లైక్ క్లెన్జర్ మాయిస్్చరైజర్స్ అండ్ మేకప్ కాసెస్ యక్నీ మేకప్ వల్ల పింపుల్స్ వస్తాయి యక్నీ వస్తుంది మిత్ మేకప్ వల్ల పింపుల్స్ రావు మేకప్ సరిగ్గా వాష్ అవుట్ చేయకపోతే ఎండ్ ఆఫ్ ద డే దట్ విల్ లీడ్ టు పింపుల్స్ షేవ్ ఎక్కువ చేస్తే అబ్బాయిలు థిక్కర్ అండ్
(44:55) డార్కర్ హెయిర్ వస్తుంది. మిత్ ఓకే సో చివరిగా చెప్పండి వాట్ ఇస్ ఇట్ దట్ మీరు యంగ్స్టర్స్ కి చెప్దాం అనుకుంటున్నారు బికాజ్ ఇప్పుడంతా బ్యూటీ కాన్షియస్ అయిపోయాము. అండ్ అందరం మేము సెల్ఫీలు తీసుకోవాలి ఇన్స్టాలో సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టుకోవాలి ఎవరీబడీ వాంట్స్ టు లుక్ గుడ్ హాండ్సమ్ సో ఏం చెప్దాం అనుకున్నారు అబౌట్ ద స్కిన్ రెజీమ్ అండ్ స్కిన్ కేర్ యా సో వెన్ ఇట్ కమ్స్ టు ద స్కిన్ డెఫినెట్ గా మనం ఎట్లా కనిపిస్తామ అనే దాన్ని బట్టి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆల్సో విల్ రైస్ అండ్ యు విల్ బి మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్సెల్ఫ్ సో సో
(45:29) బిఫోర్ దట్ స్కిన్ కేర్ రెజీమ్ అనేది ఇట్ ఇస్ ఏ కంపల్సరీ థింగ్ ఫర్ ఎనీబడఅ అండ్ ఎవ్రీబడీ సో స్టార్ట్ ఆఫ్ విత్ ఏ బేసిక్ క్లెన్జర్ ఫాలోడ్ బై దట్ మాయిస్్చరైజర్ అప్లికేషన్ అండ్ సన్ స్క్రీన్ ఇన్ ద మార్నింగ్ రొటీన్ ఇంకా మేకప్ వేసుకోవాలి అంటే సన్ స్క్రీన్ పైన మేకప్ వేసుకోవాలి. అండ్ టు ద నైట్ టైం సో లెట్స్ యు హడ్ లైక్ కొంచెం ఎక్కువ అవట్డోర్స్ ఎక్కువ పొల్యూషన్లో ఎక్స్పోజ అయినారు అంటే మేబ ఎక్స్లియేటింగ్ ఫేస్ క్లన్జర్ ఫాలోడ్ బై దట్ మాయిస్్చరైజర్ అండ్ దెన్ దట్స్ ఇట్ జస్ట్ మాయిస్్చరైజర్ వరకు యు కెన్ క్లోజ్ ద నైట్ రొటీన్ బట్ మళ్ళీ మనం అనుకున్నట్టు
(46:00) ఇంటర్నల్ హెల్త్ గనుక బాలేదు మనం కన్సిస్టెంట్ గా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాము హై ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాము అంటే ఆ ఈ ఎంత మనం స్కిన్ కేర్ రెజూమ్ ఎంత ప్రాపర్ గా ఫాలో అయినా యు మే నాట్ బీ దట్ మచ్ బెనిఫిటెడ్ విత్ ఇట్ సో రిలీజియస్ గా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయినా మన ఇంటర్నల్ హెల్త్ బాగలేకపోతే డైట్ బాగలేకపోతే స్లీప్ సైకిల్ బాలేకపోతే స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే ఆ ఒబేసిటీ వలన అదంతా అంతా స్కిన్ అంత బాగా రిఫ్లెక్ట్ అవ్వదు.
(46:30) వావ్ నైస్ థాంక్యూ డాక్టర్ దివ్య థాంక్యూ వెరీ మచ్ మంచి ఇన్సైట్స్ ఇచ్చారు అండ్ డెఫినెట్లీ వెరీ యూస్ఫుల్ మాకు థాంక్యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు నవర థాంక్యూ
No comments:
Post a Comment