"రుచికా సింగ్" బూతులుఎక్కడ నేర్చుకున్నది ఎవరు నేర్పారు? #vbr#jvv#brahmareddy
Author Name:DR BRAHMA REDDY VENNAPUSA
Youtube Channel Url:https://www.youtube.com/@DRBRAHMAREDDYVENNAPUSA
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QkKWtUe7NpI
Transcript:
(00:00) ది స్టోరీ ఆఫ్ రుచికా సింగ్ ఈ మధ్యకాలంలో బొద్దింకల పార్టీ నాయకత్వంలో చింతరమంత్ర దగ్గర జరుగుతున్న నిరసన పెరిగి పార్లమెంట్ కి తలాజను యువకులందరూ యువతలందరూ తమ నిరసనను తెలియజేయడానికి వెళ్ళినారు దాని పర్యవసానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు అనేది అందరికీ తెలిసింది. నిరసన క్రమంలో రుచికా సింగ్ అనే ఒక అమ్మాయి ప్రధాని మోడీ గారిని ఆయన తల్లిని పండబూతులు తిట్టిందనే ఒక వీడియో వైరల్ అయింది.
(00:41) పండబూతులు తిట్టడం ఆధునిక యుగంలో నాగరికత ప్రమాణాలలో సభ్యత ప్రమాణాలలో అంగీకరించగలిగేది కాదు అని చాలామంది భావించారు. ఆ అమ్మాయి యొక్క ఫ్రస్ట్రేషన్ నిరసన కోపము వీటన్నిటిని అర్థం చేసుకున్నవాళ్ళు కూడా ఇట్లా తిట్లు తిట్టడం సరైంది కాదని అన్నారు. చివరికి దాని మీద ఒక ఫైఆర్ నమోదై ప్రధానమంత్రి కార్యాలయాన్ని స్థాయిలో అవమాన పరిచేటట్లయితే తప్పు గుణపాఠం నేర్పాలని ఒక వర్గము తిట్లకే క్రిమినల్ కేసు పెడతారా అంటే నిరసన చేసేవాళ్ళందరినీ ఇక ముందు జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తారనిది ఒక వర్గము అట్లా దేశం మొత్తము భావజాల రంగంలో నిట్టనేరువుగా చీలిపోయింది. దీనికి
(01:26) ముగింపు కార్డుగా మోడీ గారు అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారు. ఇలా మాట్లాడడం తప్పే పిల్లలు వీళ్ళు ఇలా మాట్లాడుతారు వాళ్ళని సరిచేసుకొని దారిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తు భారతాన్ని నిర్మించే బాధ్యత మనందరిని నెత్తను ఉందని చాలా గొప్ప స్టేట్మెంట్ మోడీ గారు ఇచ్చారు. ఇక్కడితో శుభం పలకొచ్చు కానీ ఎంత పెద్ద క్వశ్చన్స్ జాతి ముందు పెట్టినయి అంటే ఎందుకు ఒక మనిషి తిట్లు తిడతాడు ఫండమెంటల్ క్వశ్చన్ అది పెద్దోళ్ళయినా చిన్నోళ్ళైనా అభద్రతకు గురైతే భయం వస్తది భయంలోంచి ఈర్షా ద్వేషము అసూయ
(02:11) న్యూనత ఆదిక్య ప్రదర్శన పాష అనుభుదపడం కోపము ఇవన్నీ వస్తాయి. మూలం ఎక్కడఉంది అభద్రత భావం మూలం అక్కడి నుంచి మొదలైతది. పెద్దవాళ్ళకు ఉన్నంత సంయమనము పిల్లలకు సాధారణంగా ఉండదు. కోపం వస్తే కోపం చూపటం బాధ కలిగితే బాధ చూపటం ఆనందమైతే ఆనందాన్ని చూపటం పిల్లల ప్రత్యేకత వీళ్ళందరూ 20 25 పిల్లలు నిరసనకారులు ఎక్కువమంది వాళ్ళు కూడా అలానే చూపే అవకాశం ఉంది.
(02:45) ఏదేమైని సమాజం కొన్ని తుకపరాలను ఏర్పాటు చేసి బజార్లో బూతులు తిట్టకూడదు అని చెప్పినప్పుడు మనసులో తిట్టుకోవచ్చా తెలియదు ఎవరికీ పైకి కనపడకుండా ఇతరుల దృష్టిలో పడకుండా నువ్వు తిట్టుకున్నా నీ రూమ్‌లో తలుపులు వేసుకొని గంతులు వేసి నానా తిట్లు తిట్టుకున్న అడగగలిగేటోడు ఎవరు లేడు కానీ ఇప్పుడైతే మన ఫోన్లోకి వచ్చినటువంటి వేగులు అంటే మన ఫోన్ సమాచారాన్ని ట్రేస్ చేయగలిగే శక్తి ప్రభుత్వాలకి వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో ఒంటరిగా కూర్చొని బూతులు తిట్టుకున్నా కూడా వాళ్ళ దగ్గర రికార్డ్ అయ్యే అవకాశం ఉంది.
(03:23) ప్రైవేసీనే లేదు ఇక్కడ ఇక్కడ వాక్ స్వతంత్రము వాక్ స్వతంత్రం వాడుకునేటప్పుడు బూతులు వస్తే దాని మీద తీసుకునే చర్యలు చర్చిక వచ్చినాయి. బోతులు మాట్లాడకుండా ఆపించడానికి మోడీ గారు తీసుకున్న లేనే కరెక్ట్ మన పిల్లలని సరిదిద్దుకోవాల ఇలాంటి ఆనిముత్యం ఇదివరకు కూడా ఒక చెప్పాడు ఆయన మన ఆడపిల్లలకు భద్రత లేకుండా పోయిందంటే మగపిల్లల్ని పెంచడం మనకు చేత కావటం లేదు అని ఆ బాధ్యతని తల్లిదండ్రులు టీచర్లు సమాజం ఎత్తుకోవాలని చెప్పాడు ఆయన ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన ఈ పిల్లలు బూతులు తిట్టినారు నన్ను తిట్టారు మా అమ్మని తిట్టారు.
(03:56) నేను క్షమిస్తున్నా ఇలా వీళ్ళు తిట్టడానికి కారణం పెద్దలయన మన నుంచి నేర్చుకున్నారు అని ఒప్పుకుంటున్నాడు ఆయన ఐ అప్రిషియేట్ హిమ ఆయన నుంచి అని కాదు ఆయనలాంటి పెద్దలే నేర్పించున్నారు వీళ్ళకి తిట్లన్నీ లేదా తిట్లకు సమానమైన నేను చెప్తా ముకేష్ సింగ్ అనే అతను నిర్భయ కేసులో జైల్లో ఉంటే ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే రేపు చేస్తామండి చేస్తే చేయించుకోవాలి అన్నాడు ఇది తిట్టుతో సమానం కదా ఆ కేసుని విచారి రిస్తున్న ఒక లాయరు రాత్రి తొమ్మిది తర్వాత ఆడపిల్లలకి ఏం పైన బయట మా అమ్మాయి గాని తొమ్మిది తర్వాత గన ఇంటికి వస్తే నేనే నా అవుట్ హౌస్ కి
(04:35) పట్టుకెళ్లి పెట్రోల్ బస్ కాలు పెడతాన్నాడు. ఇతనికి ఆ ముకేష్కి ఏం తేడా ఉంది ఇది తిట్టుతో సమానం కదా ఒక జడ్జ్ గారు తన మీదన అమ్మాయిల కేస వస్తే దాని తీర్పరిగా తనే ఉన్నాడు. ఇదే రకమైన ప్రవర్తన గాంధీ మహత్తుని బూతులు తిడుతా ఉన్నారు. నెహ్రూని తిడుతా ఉన్నారు ఇదే రకమైన ప్రవర్తన మీరు ముస్లింలకి ఓట్లు వేస్తే మీ మంగళసూత్రాలు తీసుకెళ్లి అమ్ముకుంటారు అమ్ముకొని డబ్బులు ముస్లింలకి ఇస్తారు అని ఎన్నికల్లో మాట్లాడినారు అదే రకమైన ప్రవర్తన ఒక జడ్జ్ గారి దగ్గరికి ఒక అమ్మాయి రేపు చేయబడి ప్రెగ్నెంట్ గా అమ్మాయి తండ్రి తీసుకొని వస్తే అయ్యా నా
(05:16) అమ్మాయి అత్యాచారానికి గురయింది గర్భావతి అయింది ఈ గర్భం మాకు అక్కర్లేదు తీసేయించడానికి నువ్వు ఒక తీర్పు ఇవ్వమని అడిగితే ఆ జడ్జ్ గారు అలాంటి తీర్పు ఇవ్వకుండా రేప్ చేసిన పిలిపించి నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు ఇదే రకమైన ప్రవర్తన ఇట్లాంటి వందలు నేను చూపిస్తా ఈరోజు రాజకీయ నాయకులు బండబూతులు బజార్లో తిట్టుకునేవి చూపిస్తా అసెంబ్లీలో తిట్టుకునేది చూపిస్తా పార్లమెంట్లో తిట్టుకునేది చూపిస్తా ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారుఅండి పిల్లల బూతులు పెద్దోళ్ళ దగ్గరే నేర్చుకుంటున్నారు.
(05:46) ముందు ఈ పెద్దవాళ్ళకి బుద్ధి చెప్పి దారిలో పెట్టాల పిల్లలని దారి పెట్టాలంటే ఇంట్లో బూతులు మాట్లాడుకోకుండా ఉండే సంస్కారవంతమైన కుటుంబాలు నాకు తెలుసు ఆ పిల్లలకు బూతులు రావు అసలు ఇంట్లోనూ బయట మాట్లాడితే ఆడపిల్లల్ని హీనంగా బూతులు తిట్టేది లాబెట్టేది కొడక అనేది లాబెట్టేది జాని పిలిచేది ఇట్లాన్నీ జరుగుతున్నది కాబట్టి పిల్లలు కూడా అయే నేర్చుకుంటారు.
(06:12) పిల్లలు ఇమిటేషన్ తో నేర్చుకుంటారు మంచియినా పెద్దల నుంచి అట్టే నేర్చుకుంటారు చెడైనట్ల నేర్చుకుంటారు. ఈరోజు భూతల సంస్కృతి సమాజంలో పిల్లలు మాట్లాడిన పెద్దలు మాట్లాడిన రావడానికి కారణం ముందు తరాల వాళ్లే ఇది నేను చెప్పడం కాదు మన ఘనత వహించిన మోడీ గారే చెప్పారు. కాబట్టి కరెక్షన్ సమాజంలో రావాలి. దాన్ని కేవలం క్రిమినల్ తట్టం ప్రయోగిస్తే రాదు.
(06:37) ఇప్పుడు ఈ అమ్మాయి మీద క్రిమినల్ కేస పెట్టి లోపల పెట్టి నోరు మూయించాల అని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. బుద్ధింకలారా జాగ్రత్తగా ఉండనురా బాబు మీరు నోటికవచ్చినట్టు మాట్లాడితే మీ ఉద్యోగం మొత్తాన్ని నీరుగారిచి మీ న్యాయమైన డిమాండ్లను కూడా బుట్టదాకాలు చేసి మిమ్మల్ని నానా హీనంగా కేసులు పెట్టి కోర్టు తుడు తిప్పడానికి రెడీగా ఉంది వ్యవస్థ చాలా చక్కగా మాట్లాడు సౌరవదాస్ తిట్టను మేము సమర్ధించం కానీ తిట్లకి క్రిమినల్ తట్టాన్ని పట్టుకొచ్చి లోపల వేయడం అవసరమా అని అడుగుతున్నాడు ఆయన 100% కరెక్ట్ క్వశ్చన్ అది ఇదే స్పిరిట్ లో కదా మోడీ గారు కూడా చెప్పారు దీని క్రిమినల్
(07:16) యాక్టివిటీ తీసుకోకూడదు సరిదిద్దాలి పిల్లలు అన్నారుగా పిల్లల్ని సరిదిద్దడానికి ముందు ఇల్లు సిద్ధం కావాలా స్కూల్ సిద్ధం కావాలా సమాజం సిద్ధం కావాలా కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూల కోసం పిలిచి ఇంటర్వ్యూల దగ్గరే బూతులు మాట్లాడుతా ఉంటే లైవ్ టెలికాస్ట్‌లో ఏమ నేర్పిస్తారండి వీళ్ళు ఒక విలేకర్ని ఒక పేరు మార్చన సాంఘిక కార్యకర్తని చెబుతా కొట్టిండు అప్పుడు స్టూడియోలో ఏమి నేర్పిస్తున్నారండి మీరు బూతులు మాట్లాడతారు.
(07:51) లైవ్ టెలికాస్టుల్లో పెద్దలకి బుద్ధి రాకుండా పిల్లలక ఏమి చెప్తారండి ఏదో సామెత ఉంది. అత తెడ్డునాగి కోడలకి నీతి చెప్పిందంట తెడునాగే కార్యక్రమం ఆమె నుంచే కదా నేర్చుకుంటది అందుకని సమాజంలో ఏ మంచి జరిగినా ఏ చెడు జరిగినా ముందు తరాలో నిర్పిస్తా ఉంటారు దీన్ని అలా చూసి ఇలాంటి సమస్యకే మీరు క్రిమినల్ తట్టాన్ని అమలు చేసి పిల్లల లోపల వేయాలని మీరు పూనుకుంటే దాని అర్థం నిరసనల్ని గొంతు విసుక చంపేయాలని ప్రభుత్వం పూనుకుంటుంది.
(08:27) అందుకే బుద్ధింగలుగా చెప్తున్నా సౌరవదాసు చెప్పినట్టే కొంచెం భాష జాగ్రత్తగా ఉండండి నీ మనసులో ఏ భాష ఉన్నా ఎవడికీ తెలియదు నీ ప్రైవేట్ ఏరియాలో నువ్వు ఏ భాష వాడుకున్నా ఎవరికీ సంబంధం లేదు. మనసులో భావాల గురించి కూడా ఏం కంట్రోల్ ఏం లేదు మనోవాక్కాయ కర్మ అంటూ త్రికరణ శుద్ధి మాట్లాడుతారు సాధ్యమయ్యే పని కాదు అది ద్వికరణాలు సరిగా ఉంటే చాలు నీ మాట చేత సరిగా ఉంటే చాలు నీ మనసు కూడా అట్టే ఉండాలంటే చాలాసార్లు కుదరదు ఒక మనిషిని చూస్తే పట్టుకొని తనాలనిపిస్తది నీకు నీ మనసులో అనిపించింది నిన్న పట్టుకొని తనాలనిపిస్తుందని నువ్వు అన్నా పోయి తన్నినా పెద్ద కేస అయితది. కాబట్టి
(09:02) మొదటి అంశం దగ్గర లిబర్టీ ఉంది మంచాచడు అవతల పెట్టు దాన్ని ఎవడు క్వశ్చన్ చేయడానికి లేదు ఈరోజున ప్రభుత్వ వ్యవస్థలు రకరకాల యప్స్ వాడుకొని నీ పర్సనల్ స్పేసులోకి దూరుతా ఉన్నారు ఈరోజు ఆ బుద్ధింకల నిరసనలో మా వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలో పంచుతున్నారు ఎవరు పంచుతున్నారండి ఈ నిరసన మీద వ్యతిరేకత ఉండి ప్రభుత్వం స్పాన్సర్ చేసినటువంటి ట్రోల్ గ్యాంగ్ ఈ పని చేస్తా ఉంది ఇది ఇది చేయొచ్చా మరి ఆ పిల్ల తిట్టిందే మాట్లాడినాం కదా ఈ విధంగా వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఆ పిల్లల భద్రతకి ప్రమాదం కలిగించడం కరెక్టేనా చూడొద్దు ఇవన్నీ మహోమ ఇత్ర మాట్లాడుతా
(09:45) ఉంది ఎంపీ ఇదివరకు ఒక ముస్లిం ఎంపీ మీద దుర్భాషలు ఆడినారు పార్లమెంట్లో వాళ్ళ మీద కూడా ఇదే రకంగా ప్రవర్తిస్తున్నారు అంటుంది ఆమె ఈరోజు అధికారంలో ఉన్నారు మీకు అనుకూలంగా క్రిమినల్ చట్టాల్ని జనాన్ని భయపెట్టాని వాడు చ్చు రేపు పొద్దున మీ అధికారం పోతే ఆ పార్టీ కూడా ఇట్టేవాలనా చట్టం అందరికీ సమానంగా ఉంటుదా ఉండదా ఇది ఫండమెంటల్ క్వశ్చన్ వస్తా ఉంది.
(10:11) ప్రాథమిక హక్కులకి రాజ్యాంగం పరిమితులు పెట్టేది నీవు నేను నిరసర చెప్పుకున్న హక్కు నీకు ఉంది భాషని కంట్రోల్ లో పెట్టుకొని మాట్లాడు అన్నది రైట్ ఒప్పుకుంటాం భాషను కంట్రోల్ లో పెట్టుకోవడం సంస్కారం ఈ కాలుపు సంస్కారం ఏంటంటే శత్రువైనా ఎదురుపెడితే తుపాకులతో కాల్చుకోండి కానీ శవాన్ని అవమాన పరచకూడదు. ఖైదీ యుద్ధ ఖైదీ దొరికితే ఖైదీ అతను కానీ అతను గౌరవ మర్యాదలకు అర్హుడు నేరం చేస్తున్నని జైల్లో పెడితే వాడు కూడా కనీసం మానవ హక్కులకు అర్హుడు అది ఈరోజు ఉన్న కల్చర్ ఒకనాటి కల్చర్ కాదు అది నేరం చేస్తే చేతులు కాలు నరికే శిక్షలు సరైనగా అవమానసం అంటున్నాం కదా ఒక మనిషిని
(10:52) చంపాల్సి వస్తే చట్ట ప్రకారం స్మూత్ గా చంపండి. ఇప్పుడు మత్తి ఇచ్చేసేయండి తర్వాత చంపేయండి అని అంటున్నాం కదా మనం ఉడితీసిస్తూ తీయడం కూడా సరైంది కాదు అంటున్నాం కదా రాళ్లుు పెట్టి కొట్టడం సరైంది కాదు అంటున్నాం కదా అన్నిటిలో చంపేదే కార్యక్రమం కానీ నాగరికత మానవజాతికి ఇచ్చినటువంటి ఈ క్రమంలో తప్పుడు పనులు కూడా నాజుగగా చేయమని చెప్తున్నాం ప్రభుత్వం ఆ విధంగా శిక్షించడం సరైందా కాదా జనాన్ని చంపడం కరెక్టే కాదా అన్నప్పుడు ఒక డైలమా వస్తది అనేక మంది యొక్క భద్రత కోసం కొద్దిమందిని కంటైన్ చేసి దూరం పెట్టడం కరెక్ట కదా శిక్షాశృతిలోనే మనుషులు సంస్కరించమని
(11:29) చెప్తుంది చంపడం అన్నిటికి ఆన్సర్ కాదు. అసలు జైల్ అనేది రూల్ గా మారకూడదు బెయిల్ రూల్ గా ఉండాలని చెప్తుంది కానీ ఈరోజు కొన్ని చట్టాలు ఏం చెప్తున్నాయి నెలల తరబడి సంవత్సరాల తరబడి జైల్లో పెడుతున్నారు. ఇదే రకమైన పద్ధతులు ఇట్టాటి కొన్ని వందల అరాచకాలు ప్రభుత్వాలే చేయడం చూసినాకనే కదా మన పిల్లలు దారి తప్పేది మన పిల్లలు దారి తప్పటానికి పిల్లలే కారణం అంటామా మొత్తం పెద్దలు కారణం పరిపాలించటం కారణం అసెంబ్లీలకి పార్లమెంట్ కి ఇక్కడ మనం కూడా కారణమే ఈ వైపు చూడవలసిన అవసరం ఉంది ఈ రుచికా సింగ్ ఇష్యూలో అని నేను అనుకుంటున్నా మొట్టమొదట నేను చెప్పా బూతులు తిట్టటం
(12:09) సంస్కారహీనమైన భాష వాడడం అనేది అనేది ఈ సమాజం అంగీకరించదు. అంటే అర్థం ఈ సమాజం ఆ భాషను నేర్పకుండా జాగ్రత్త పడాలి. ఆ భాష ప్రజల్లోకి రాకుండా చూడాలి. శత్రుత్వం ఉంటే శత్రుత్వం అక్కడికి పరిమితం చేయాలా అమానుషంగా చంపకూడదు ఎంత దూరం పోతది ఈ వాదన అంటే నక్సలైట్లు తగాదా ఉంటే నక్సలైట్లో ఎదురు పెడితే కాల్చుకుంటారు ఎన్కౌంటర్ అంటారు.
(12:37) పట్టుకొచ్చి రహస్యంగా కాల్చి పారేసి ఎన్కౌంటర్ని మాట్లాడడం అదే రకమైన నీతి నీకు నచ్చకపోవచ్చు నాకు తెలిజం రైట్ నాకు తెలిజం ఉండకూడదుని నువ్వు భావించొచ్చు అది కరెక్టే ఎదురుపెడితే కాలి చంపిన కరెక్టే పట్టుకొచ్చి సైలెంట్ గా చంపేసి ఎన్కౌంటర్ని మాట్లాడి ఏ రకమైన నీ తిట్టాడు అనేక పనికిమాలిన నీతులన్నీ కనపడబట్టే కదా మన పిల్లలు ఈరోజు నోరు పెట్టుకొని మాట్లాడేది నిరసన ప్రశాంతంగా చేస్తున్నటువంటి వాళ్ళ మీద కర్రలు పెట్టి దుమ్ములేక కొట్టారు కదా భాష ఎట్ట వస్తది వాళ్ళకి అప్పటికి ఎంత గొప్పగా మాట్లా మాట్లాడారు అమ్మ మీకు ఇట్లాంటి పిల్లలు లేరా అన్నారు.
(13:13) కొడతా ఉంటే తిరగబడి కొట్టకుండా కొట్టు కొట్టు కొట్టు అని అన్నారు. ఆ వయసు పిల్లలక అంత సమయం అన ఉండటం గొప్ప విషయం కదా మరి మనిషికి కింద 40 ఏళ్ళ 50 ఏళ్ళ 60 ఏళ్లు ఇచ్చినవాళ్లే బండబూతులు భాష వాడుతా ఉన్నప్పుడు అంత చిన్న వయసులో ఆ రకమైన సమయం ప్రదర్శించినందుకు ఆ పిల్లల్ని మెచ్చుకోరా ఒక అమ్మాయి రుచికసింగా మాట్లాడి దాన్ని ఒక్కదాన్నే తీసుకుంటామా సమర్ధించకపోవచ్చు దాన్ని మనం తీసుకోకపోవచ్చు వీటి జెనసిస్ ఎక్కడ ఉంది మూలం ఎక్కడ ఉంది నా ప్రియమైన పెద్దలారా ఇవన్నీ మీరే నేర్పించిన్నారు మీరు మీరు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని సమాజాన్ని సరిగ్గా మార్చడానికి
(13:49) పూనుకోకుండా పిల్లలు బుద్ధిగా మారాలని మీరు అనగాకండి అన్ని చోట్ల ఈ దరిద్రం నేను చూస్తున్నా స్కూల్లల్లో పిల్లలు సరిగా లేకపోతే టీచర్లు బాధ్యత వహించాల వాళ్ళు బాధ్యత వహించకుండా ఏ స్కూల్ కి వెళ్ళిన పిల్లల మీద కంప్లైంట్లు చెప్తున్నారు. పిల్లలు గొప్పగా మారాలంటే తల్లిదండ్రులు గొప్పగా ముందు మారాలి ఆ పని తల్లిదండ్రులు చేయకుండా పిల్లల్ని తప్పుపడతా ఉన్నారు.
(14:10) ప్రజలు దారి తప్పిడాని ప్రభుత్వాలు మాట్లాడుతున్నారు ప్రభుత్వాలే దారి తప్పి కూర్చున్నాయి. కాబట్టి ఎక్కువ అధికారం ఉన్నవాడు ఎక్కువ బలం ఉన్నవాడు ఎక్కువ జ్ఞానం ఉన్నవాడు ఎక్కువ బాధ్యతతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి రుచికా సింగ్ లాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే కేవలం శిక్షల ద్వారా జరగదు భావజాల నిర్మాణం జరగాలా అది ఇంట్లో స్టార్ట్ కావాలా స్కూల్లో కొనసాగాలా సమాజం అంతా చేయాలా ఈరోజు అన్ని చోట్లకి వయలేషన్ జరుగుతా ఉన్నప్పుడు వీళ్ళఎవ్వరిని ఒక్క మాట కూడా అనకుండా కేవలం పిల్లల మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపల పడేస్తే
(14:46) పరిష్కారం కాదురా నాయనా అని చెప్తున్నా నేను రాగింగ్ అనే దాని గురించి కూడా ఇది రాగింగ్ చేయడానికి మూలకారణ ఏంది ప్రొఫెషనల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు పిల్లలు నేర్పిస్తారు. వాళ్ళ చేతుల్లో మార్కులు ఇంకా భయపెడతారు రాగింగ్ గురైనటువంటి విద్యార్థులు నెక్స్ట్ ఇయర్ పిల్లల కోసం చూస్తా ఉంటారు. ఆ మూలకరాలను పరిశీలించకుండా చట్టం చేసి రాగింగ్ చేస్తే భర్తరపు చేస్తా సీటు తీసేస్తా అంటే ఎక్కడ పరిష్కరిస్తున్నాయి మీరు ఉరి శిక్ష వేయదగినటువంటి నేరాలు ఉరి శిక్ష అమలు ఉండగానే జరుగుతా ఉన్నాయి.
(15:21) మూలకారణం దగ్గరికి వెళ్ళకుండా సమాజంలో ఏ నేషితం కూడా పరిష్కారం కాదు మూలకారణం గురించి కరెక్ట్ గానే గుర్తించిన రుచికాసింగ్ విషయంలో ఎంఐ భాష సరైనది కాదు అంటూనే దీన్ని అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క నిరసన హక్కులు రద్దు చేయడానికి మునుకుంటే ప్రమాదం అని చెప్తా ఉన్నారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ మోడీ సాబే చెప్పినాడు దాన్ని తీసుకొని ఈ కేసులు గీసులు పక్కన పెట్టి దీని మీద విస్తృతమైన చర్చ చేయండి.
(15:51) ఈ ఈ ఈ రకమైన పద్ధతులు పిల్లలక ఎలా నేర్పించాలఅనేదాన్ని ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఇల్లు దగ్గర నుంచి మొదలుపెట్టండి చర్చ అది సరైనది అయితది తప్ప క్రిమినల్ కేస్ పెట్టి ఆ పిల్లల్ని లోపల వేయాలంటే వేస్తారు పెద్ద పని అది విచారం లేకుండా ఆరేళ్ళు జైల్లో పెట్టిన కేసులు లేవా నీ చేతుల్లో బలమంది వేసేస్తావు దాంతో పరిష్కారం అయద్ది అనుకుంటున్నారా ఒక ప్రవర్తన ప్రజల్లో పుట్టడానికి మూలమైనటువంటి భావజాలం ఏదిఉందో ఆ భావజాలాన్ని సరిచేయక డ ప్రవర్తన మారదు రుచికాసింగ్ అనే అమ్మాయి నాకు తెలియదు అమ్మాయి ఏం బుతులు తిట్టిందో నా దగ్గరికి రాలే కానీ తప్పుడు మాటలు మాట్లాడింది మోడీ
(16:29) గారి గురించి మోడీ తల్లి గారి గురించి మోడీ గారిని మాట్లాడటం ఒక రకం తల్లిని ఎందుకు మాట్లాడలే ప్రతి ఒక్కడు బూతులు వాడేవాడు వాళ్ళ స్త్రీల మీద వాళ్ళ అమ్మల మీద చెల్లెల మీద వాళ్ళ తల్లుల మీద మాట్లాడుతా ఉంటారు ప్రతి ఒక్కడు ఏమ అంత చులకన అయిపోయినారు ఆడోళ్ళ అంటే ఎక్కడి నుంచి వచ్చిన భావజాలం అనుకుంటున్నారు ఇది తరతరాల నుంచి వేల సంవత్సరాల నుంచి పురుషాదిక్య భావజాలంలో నుంచే స్త్రీల మీద తిట్లు వస్తాయి ఇవేమి సరి చేయరా మీరు ఏమి సరి చేయకుండా పిల్లలు లోపల పెడితే అయిపోద్ది పని ఆలోచించాలండి పరిపాలించేటోళ్ళు గాని పెద్దలు గాని ఈ చర్చ ఈ రుచికాసింగ్ చర్చ ఇటువంటి బ్రాడర్
(17:08) చర్చకు దారి తీయాలని నేను కోరుకుంటున్నా
No comments:
Post a Comment