Saturday, August 15, 2026

సంసారం అంటే ఏమిటి? #viral #viralvideo #trending #youtube#vlog#yt#song#dance#devotional

సంసారం అంటే ఏమిటి? #viral #viralvideo #trending #youtube#vlog#yt#song#dance#devotional

Author Name:ajju-baipalli

Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli

Youtube Video URL:https://www.youtube.com/watch?v=cANFjpIjqW4



Transcript:
(00:01) అరుణాచల శివ ఒకసారి రమణాశ్రమంలో రమణులు భోజనం చేసి మధ్యాహ్నం పూట హాల్లో కూర్చొని ఉండగా ఆంధ్ర నుంచి ఒక బస్సు వస్తుంది రమణాశ్రమానికి అరుణాచలం గీరు ప్రదక్షణ చేసి రమణ మహర్షిని దర్శనం చేసుకోవడానికి రమణాశ్రమానికి వస్తారు ఆశ్రమంలోకి వెళ్లి భోజనం చేసి హాల్లో ఉన్న భగవాన్ రమణ మహర్షి ముందు కూర్చుంటారు. కూర్చొని కొంతమంది అరేయ్ మహానుభావుడు రా ఎంత గొప్ప వ్యక్తి అని కొంతమంది ఒరేయ్ 16 ఏటే ఈయన జ్ఞానోదయం అయిపోయింది రా అని ఇంకొంతమంది ఇంకొంతమంది అరేయ్ ఇంత పెద్ద ఆశ్రం ఉంది కదా ఎంతో మంది డబ్బులు ఇస్తుంటారు కదా ఈయన ఒక మంచి బట్టలు కొనుక్కుంటే అయిపోదా మంచి
(00:43) బట్టలు వేసుకుంటే అయిపోదా ఇలా గోచితో ఉన్నాడఏంటి అని ఇంకొంతమంది ఎవడికి తగ్గట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు. [గురకలు] ఊయించుకొని అలా ఉండగా అందులో ఒక వ్యక్తి ఒక రెండు అడుగులు ముందుకు వచ్చి భగవాన్ నాది ఒక ప్రశ్న అని అడుగుతాడు. రమణలు అలా కూర్చొని ఉంటారు. ప్రశ్న ఆయన అడగడం మొదలు పెడతాడు భగవాన్ నేను ప్రతిరోజు పొద్దున్న ఒక గంట సేపు రామనామం సాయంత్రం ఒక గంట సేపు రామనామం చెప్తూ ఉంటా రామ రామ రామ రామ అంటూ రామనామాన్ని జపిస్తూ ఉంటా రామనామం జపిస్తున్నంతసేపు ఆలోచనలు బాగానే ఉంటాయి పెద్దగా ఆలోచనలు ఎక్కువేమ ఉండవు ఆలోచనలు నన్ను ఇబ్బంది పెట్టవు కానీ ఎప్పుడైతే
(01:23) రామనామం చెప్పడం ఆపేస్తానో అప్పుడు నన్ను ఆలోచనలు తెగ ఇబ్బంది పెట్టేస్తాయి మనసు గందరగోళానికి గురైపోతుంటది. దీని నుంచి నేను ఎలా బయట పడాలి అని రమణ మహర్షికి ఒక ప్రశ్న అడుగుతాడు ఎవరు ఆ వ్యక్తి వెంటనే రమణ మహర్షి అంటాడు ఆలోచనలు ఎప్పుడైతే ఎక్కువ వస్తున్నాయి అని అంటున్నావో మనసు ఎప్పుడైతే గందరగోలానికి గురవుతుంది అంటున్నావో అప్పుడు కూడా మళ్ళీ రామనామం చెప్పు ఆపేయడం ఎందుకు చెప్పు 24 గంటలు రామనామం చెప్పు తప్పేముంది అని అంటాడుట రమణ మహర్షి ఈ వ్యక్తితో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా బస్సులో మిగిలిన వాళ్ళు వాళ్ళు నవ్వడం మొదలు పెడతారు అంటే రమణ మహర్షి ఏదో
(01:58) చమత్కారం చేశడురా ఏదో జోక్ వేసాడు నీ మీద నీకు అర్థం కాలేదు అని ఆయన జోక్ ఏం వేయలేదు ఆయన కరెక్ట్ గానే చెప్పాడు. మనక ఒక సైకాలజీలో ఒక విషయం ఉంటది. ఎదుటి వాళ్ళు మనల్ని నిందించారు అనే దానికన్నా మన వెనకాల ఉన్నవాళ్ళు మన పక్కన ఉన్న వాళ్ళు నవ్వారని చెప్పి మనం చిన్న పుచ్చుకుంటాం. ఇక్కడ కూడా అదే జరిగింది ఆ వ్యక్తి కాస్త చిన్న పుచ్చుకొని [గురకలు] మళ్ళీ ఇంకొక ప్రశ్న తానే అడగడం మళ్ళీ మొదలు పెట్టాడు.
(02:26) భగవాన్ ఇప్పుడు ఆ చెప్తున్నంతసేపు రామనామం చెప్తున్నంతసేపు ఆలోచనలు బాగున్నాయి ఎప్పుడైతే చెప్పడం ఆపేసానో జపించడం ఆపేసానో ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి మనసు గందరగోళానికి గురవుతుంది అన్నాను కదా దీనంతటికీ కారణం సంసారం అంటారా సంసారం వదిలేయమంటారా అని ఈ వ్యక్తి మళ్ళీ అడుగుతాడు అడిగితే రమణ మహర్షి అంటాడు ఓహో సంసారాన్ని వదిలేస్తావా వదిలేద్దులే గానీ అసలు సంసారం అంటే ఏంటో చెప్పు సంసారం అనేది బయట ఉందా లోపల ఉందా అని ఒక ప్రశ్న ప్రశ్న మళ్ళీ రమణ మహర్షి అడుగుతాడు.
(02:58) అడిగితే ఆ వ్యక్తి అంటాడు సంసారం ఎక్కడ ఉందండి సంసారం అంటే ఏంటి అంటారఏంటి గురు భగవాన్ పిల్లలు, భార్య భర్త స్కూల్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, హాస్పిటల్ ఫీజులు, పాలసీలు అప్పులు, కష్టాలు ఇదే కదా సంసారం అంటే అని అంటాడు. అంటే వెంటనే రమణ మార్ష అంటాడు సంసారం అంటే అది అనుకుంటున్నావా సంసారం అంటే అది కాదు సంసారం అంటే ఏంటో ముందు తెలుసుకో అయినా నీ భార్య పిల్లల్ని లాగుతావు ఎందుకయ్యా వాళ్ళు ఏం చేశారు సంసారం అంటే ముందు నువ్వు ఏంటో తెలుసుకో తెలుసుకున్న తర్వాత అది ఎలా పట్టుకున్నావో తెలుసుకో ఎలా పట్టుకున్నావో తెలిస్తేనే కదా దాని నుంచి బయటికి వచ్చేది అని అంటారు. అన్న తర్వాత మళ్ళీ మొఖం
(03:37) చెల్లపుచ్చుకుంటాడు ఆయన అరే నేను అనుకున్నట్టు సమాధానం దొరకట్లేదే ఇప్పుడు ఏ మనిషికైనా సంతృప్తి ఎప్పుడు ఉంటది వాడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అలా వస్తేనే సమాధానం సమాధానం గాని ప్రతిఫలం గాన అలా వస్తేనే వాడు తృప్తి పొందుతాడు అక్కడ అలా రావట్లేదు కదా రమణ మహర్షి ఎప్పుడైనా ఇచ్చే సమాధానాలు ఇలా ఉంటాయి చాగులా ఉంటాయి.
(03:58) [గురకలు] ఆయన సంతృప్తి చెందలా. ఆయన అలానే చూస్తున్నాడు కాస్త మొఖం చిన్న పుచ్చుకొని రమణలకు అర్థమయింది వెంటనే రమణులు అంటారు [గొంతు సవరించుకోవడం] సరే కాసేపు సంసారాన్ని వదిలి వచ్చావే అని అనుకుందాం సంసారాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చావని అనుకుందాం ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత రమణుల్ని చూడలేకపోతే నేను ఉండలేను రమణులతోనే తింటాను రమణులు పక్కన కూర్చొనే తింటాను రమణులు లేకపోతే నేను చచ్చిపోతాను రమణులు చచ్చిపోయిన తర్వాత నేను అసలు ఉండలేను అనే మాట మాట అన్నామ అనుకో మరి అది ఏమ అవుతది గురువును పట్టుకోవడం కూడా సంసారమే కదా పట్టుకొని జీవితాంతం అలా ఆ వ్యక్తితోనే ఉంటానఅంటే
(04:39) అది కూడా సంసారమే అవుతుంది. ఎవరినైనా సరే మనసులో మోస్తే అదయ్యా సంసారం సంసారం ఎప్పుడు కూడా మనసుకు ఉంటుంది నీకు కాదు ఎందుకయ్యా గందరగోళం కూర్చొని విచారం చేస్తే దొరకదా దీనికి సంసారం అంటే సింపుల్ గా భార్య పిల్లలు అని తోసేసావే వాళ్ళ మీదకి సంసారం అంటే అది కాదయ్యా భార్య పిల్లలు కాదు వాళ్ళు నీలాంటి మనుషులే నువ్వు ఎలా అయితే ఒక మనుషుడు అని చెప్పుకుంటున్నావో వాళ్ళు మనుషులే సంసారం అంటే మనసు సంసారం సంసారం ఎప్పుడు కూడా మనసుకు ఉంటుంది కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావ్ రమణుల దగ్గరే ఉంటాను అంటున్నావ్ ఆశ్రమంలోనే ఉంటాను అంటున్నావ్ భార్య పిల్లల్ని వదిలేసి మరి
(05:22) ఇక్కడికి వచ్చిన తర్వాత రమణుల పక్కన కూర్చొనే తింటాను రమణలు లేకపోతే నేను లేను అన్నావ అంటే మరి అది ఏమవుతుంది అది సంసారం అవ్వదా అది మాత్రం గురు శిష్యుల సంబంధం అవుతుందా అది కూడా సంసారమే ఒక సన్యాసి ఎక్కడో అడవులకు వెళ్లి కమండలం కర్ర లేకపోతే నేను ఉండలేను అన్నాడంటే అది సంసారంలో మునిగిపోయినట్టే దేనితోనైనా సంసారం అంటే కేవలం వ్యక్తులతోనే కాదు అది ఒక వస్తువుతో అవ్వచ్చు ఒక ప్రాంతో అవ్వచ్చు అసలు అరుణాచలం వెళ్ళకపోతే ప్రతి సంవత్సరం నేను ఉండలేనండి అన్నావంటే అది సంసారమే నువ్వు సంసారంలో కూరుకుపోయావు.
(05:56) ప్రతి ఏట నేను వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోకపోతే నేను ఉండలేనండి సంసారమే ఏరోజు కూడా నేను రామనామం చెప్పలేకపోతే నేను ఉండలేనండి సంసారమే వారానికి ఒక్క రోజుయినా సరే నేను చికెన్ తినాలండి లేకపోతే నేను ఉండలేనండి అది కూడా సంసారమే సంసారం అంటే కేవలం మనుషులతో చేసేది కాదండి మనసులో దేన్నైనా ఒకదాన్ని పట్టుకొని అది వదలలేక ఉండలేకపోతున్నావు అది చేయలేక ఉండలేకపోతున్నావు దాని గురించి తపన చెందుతున్నావు అంటే అది సంసారం ఇది రమణ మహర్షి చెప్పింది అంటే ఇంత క్లుప్తంగా చెప్పలేదు అనుకోండి ఎక్స్ప్లెయిన్ నేను చేశాను అంతే సో రమణుల యొక్క ఉద్దేశం ప్రకారం సంసారం అంటే మనసుతో
(06:35) చేసేదయ్యా ఏ మనిషికి కూడా సంసారం ఉండదు ఏ మనిషి సంసారంలో లేడు ఉన్నాడని అనుకుంటున్నాడు భావిస్తున్నాడు అలా అన్ని తర్వాత ఆయన కాస్త ముఖం కాస్త చిన్న పుచ్చుకున్న ముఖం కాస్త వెలిగింది. వెలిగిన తర్వాత ఆయన రమణశ ఒకటే మాట అంటాడు. వచ్చేదిఏదో వస్తుందయ్యా పోయేదిఏదో పోతుంది. నువ్వు అన్నావే రామనామం చెప్తూ ఉంటానని ఆ రామనామం నిరంతరం చెప్పు కానీ ఎట్లా చెప్తావో తెలుసా ఉత్తమస్తవ దుచ్చమందతః చిత్తజపం ధ్యానం ఉత్తమం ఇది ఉపదేశ సారంలో ఉంటుంది రమణ మహర్షి చెప్తాడు అంటే దీని అర్థం ఏంటి అంటే రామ రామ రామ అని చెప్తుంటావు కదా చెప్పు కానీ ఇలా నోరువిప్పి రామ రామ అంటున్నావు
(07:22) కదా దీనికన్నా ఏది ఉత్తమము అంటే మెల్లగా లగా అంటే బయటికి రామ రామ అని కాకుండా బయటికి రామా రామా అనేది రాకుండా పెదాలు కదిలిస్తూ ఉంటే అది ఇంకా ఉత్తమం దానికంటే నువ్వు చేసిన దానికంటే రామా రామా అన్న దానికంటే ఇంకా ఉత్తమం అలా పెదాలు కదుపుతూ బయటికి సౌండ్ రాకుండా శబ్దం రాకుండా రామా అంటున్నావు చూసావా దానికంటే ఇంకా ఉత్తమమైనది ఉన్నది ఏంటి పెదాలు కదపకుండా ఇలా పెదాలు ఉంచి లోపల నాలిక తిప్పుతూ రామా రామా అని చెప్పుకోవడం ఇంకా ఉత్తమం అది చెయ్యి ఇంకా దానికన్నా ఉత్తమైనది ఏదైనా ఉందా అంటావా ఉంది ఆ నాలుగు కూడా కదపకుండా లోపలే రామ రామ అని
(08:03) చెప్పి లోలోపల అది కదులుతూ ఉండాలి నాలుక కదల్చకూడదు పెదవి కదల్చకూడదు కానీ లోపల రామా అని తిరుగుతూ ఉండాలి అది ఇంకా ఉత్తమం ఇంకా దానికన్నా ఉత్తమమైనది ఏంటో చెప్పనా ధ్యానం అలా కూర్చో కళ్ళు మూసుకొనినే కాదు కళ్ళు తెరుచుకొని అయినా సరే అలా కూర్చో దేన్నో ఒకదాన్ని చూడు ఒక చెట్టుని చూడు ఆ చెట్టులో ఉన్న స్థిరత్వం నాలో ఉన్న స్థిరత్వం ఆ చెట్టులో ఉన్న సాక్షి భావన నాలో ఉన్న సాక్షి భావన ఒక్కటే అని గుర్తుపెట్టు గుర్తొచ్చేంతవరకు ఆ అనుభవం నీకు కలిగేంతవరకు ఆ ధ్యానం చెయ్ అది ఇంకా ఉత్తమం.
(08:36) ఏదైనా ఏదైనా సరే ఆ స్థితికి చేరడానికే సో ఇది చెప్పిన తర్వాత ఆ వ్యక్తి పరమ ఆనందంతో కళ్ళంబట నీళ్ళ వచ్చి భగవాన్ పాదాల దగ్గర పడిపోయి నమస్కారం పెట్టి అందరూ కూడా లేచి రమణులకు సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ వెళ్లి గిరి ప్రదక్షణ చేసేస్తారు. చేసి వెళ్ళిపోతారు. సో ఇక్కడ సంసారం అంటే ఏంటి అనే ప్రశ్నకి రమణ మహర్ష ఇచ్చిన సమాధానం ఇది.
(09:04) సో నా దృష్టిలో సంసారం అంటే మనుషులు మాత్రమే కాదండి అంటే రమణలు కూడా అదే శ్లేసగా చెప్పారు సంసారం అంటే ఇది కాదు అని నేను కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సంసారం అంటే కేవలం మనుషులతో చేసేది మాత్రమే కాదు అది వస్తువుతోనైనా ప్రాంతోనైనా పరిస్థితులతో అయినా సరే జ్ఞాపకాలతోనైనా సరే ఏదైనా సరే సంసారమే సంసారం అనేది శరీరానికి ఉంటుంది ఆలోచనలకు ఉంటుంది మనసుకు ఉంటుంది నీకు మాత్రం సంసారం అనేది ఉండదు సంసారం అనేది అంటుకోదు నువ్వు అనుకుంటున్నావ్ సంసారం నాకు అంటుకుంటుంది అని లేదు నిద్రలో సంసారం అంటుకోవట్లేదు తురయంలో సంసారం అంటుకోవట్లేదు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి
(09:44) వెళ్ళినప్పుడు ఆ ఒక్క ఐదు సెకండ్లు నీకు సంసారం అంటుకోవట్లే నీకు ఏమి జ్ఞాపకం జ్ఞాపకానికి రావట్లే సో సంసారంలో ప్రతి మనిషి కొట్టు మెట్టాడుతు అనేది పచ్చి అబద్ధం కొట్టు మెట్టాడుతున్నాడు అని అనుకుంటున్నాడు అంతే సంసారంలో కొట్టు మెట్టాడట్లేదు ఎందుకంటే ఒకటేనండి ఇప్పుడు నా భార్య వల్ల నాకు ఇబ్బంది నీ భార్య వల్ల నీకు ఇబ్బంది కాదు నీ భార్య కూడా నీలాంటి మనిషే నీ భార్య యొక్క ఆలోచనలు నీ భార్య యొక్క స్థితిగతులు అది నిన్ను ఇబ్బంది పెడుతుంది.
(10:16) సో సంసారం అంటే ఏంటి అనేదానికి సింపుల్ గా చెప్పాలంటే సంసారం అనేది మనసుకు మాత్రమే ఉంటుంది. మనసు అనేది ఆలోచన యొక్క కలయి కాబట్టి ఆలోచనకు కూడా ఉంటుంది. ఆలోచన అనేది శరీరం ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది కాబట్టి శరీరానికి కూడా ఉంటుంది సంసారం కానీ నీకు మాత్రం సంసారం లేదు. సో ఇది సంసారం అంటే ఏమిటి అన్నదానికి సమాధానం.
(10:44) సో ఆ సంసారమే ఈ శరీరమే నేను ఈ శరీరంతో ఉన్న బంధాలు ఉన్న భార్య పిల్లలు వీళ్లే సంసారం అసలైన సంసారం అనుకునే స్థితి నుంచి అందరూ కూడా వీలైనంత వేగంగా బయటిక వచ్చి మీతో మీరు సంసారం చేయాలని కోరుకుంటూ అరుణాచల శివ

No comments:

Post a Comment