Friday, August 7, 2026

When Someone Betrays You, Remember This — Epictetus #subscribe #shorts #share #like #viral #youtube

When Someone Betrays You, Remember This — Epictetus #subscribe #shorts #share #like #viral #youtube

Author Name:PhiloVi

Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=BDhSdPhGGSk



Transcript:
(00:07) నీ భార్య నిన్ను మోసం చేసింది. [సంగీతం] నీకు అత్యంత దగ్గరైన స్నేహితుడు నిన్ను వెన్నుపోటు పొడిచాడు. ప్రపంచం మొత్తం అబద్ధంలా అనిపిస్తుంది. ఆ క్షణంలో నువ్వు రెండు దారుల్లో ఒకటి ఎంచుకుంటావు. [సంగీతం] ఒకటి బాధకు లొంగిపోయి నీ ప్రాణం తీసుకోవడం. రెండోది ఒక బానిస కనుగొన్న సత్యాన్ని తెలుసుకోవడం. ఆ బానిస పేరు ఎపిక్టిటస్ [సంగీతం] అతను చెప్పిన ఒకే ఒక్క సూత్రం బాధను చూసే విధానాన్నే కాదు నీ జీవితాన్నే పూర్తిగా మార్చగలదు.
(00:35) ఎపిక్టిటస్ ఒక బానిస. అతని యజమాని అతన్ని అమానుషంగా హింసించాడు. ఒకసారి అతని కాలును కూడా విరగగొట్టాడు. [సంగీతం] అయినా ఎపిక్టీటస్ కూలిపోలేదు. ఎందుకంటే అతనికి ఒక గొప్ప సత్యం తెలుసు. [సంగీతం] ఈ ప్రపంచంలో రెండు రకాల విషయాలు ఉంటాయి. నీ నియంత్రణలో ఉన్నవి. నీ నియంత్రణలో లేనివి. ఇతరులు ఎలా ప్రవర్తిస్తారో అది నీ చేతిలో ఉండదు.
(00:58) నీ భార్య ఏ నిర్ణయం తీసుకుంటుందో అది ఆమె చేతిలో ఉంటుంది. నీ స్నేహితుడు ఎలా ప్రవర్తిస్తాడో అది అతని [సంగీతం] నిర్ణయం కానీ ఆ సంఘటనకు నువ్వు ఎలా స్పందిస్తావో అది మాత్రం పూర్తిగా నీ నిర్ణయం. ఎపిక్టీటస్ చెప్పిన గొప్ప సూత్రం [సంగీతం] ఇదే. నీ బాధకు కారణం జరిగిన సంఘటన కాదు. ఆ సంఘటన గురించి నువ్వు ఏర్పరచుకున్న [సంగీతం] అర్థం. ఎవరైనా నిన్ను మోసం చేస్తే అది వారి వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది.
(01:20) కానీ ఆ కారణంగా నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే [సంగీతం] వాళ్ళ తప్పుకు శిక్ష అనుభవిస్తున్నది నువ్వే అవుతావు. ఎపిక్టర్స్ ఒక గొప్ప మాట చెప్పాడు. ఇట్స్ నాట్ వాట్ హపెన్స్ టు [సంగీతం] యు బట్ హౌ యు రియాక్ట్ టు ఇట్ దట్ మటర్స్ దీని అర్థం ఎవరైనా నిన్ను మోసం చేయవచ్చు. అబద్ధం చెప్పవచ్చు. నమ్మక ద్రోహం చేయవచ్చు. [సంగీతం] కానీ ఆ సంఘటన నీ విలువను నిర్ణయించదు.
(01:41) దానికి నువ్వు ఎలా స్పందిస్తావో [సంగీతం] అదే నిన్ను నిర్వచిస్తుంది. ఎపిక్టీటస్ ఎప్పుడూ బాధను చిన్నచూపు చూడలేదు. [సంగీతం] అతను చెప్పింది బాధ ఉండదని కాదు బాధను ఎలా ఎదుర్కోవాలో నేర్పాడు. [సంగీతం] ఒక బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు మొదట మనసులో భావోద్వేగం రావడం సహజం కోపం [సంగీతం] రావచ్చు నిరాశ అనిపించొచ్చు. అక్కడి వరకు ఎలాంటి సమస్య లేదు.
(02:02) అసలు సమస్య [సంగీతం] ఆ భావోద్వేగాన్నే నిజమని నమ్మడం. దాని ఆధారంగా మన జీవితానికి తీర్పు చెప్పేయడం. నా జీవితం [సంగీతం] అయిపోయింది. ఇక నేను పనికి రాను ఇవి నిజాలు కావు. ఆ క్షణంలో మనసు చెప్పిన కథలు మాత్రమే అందుకే ఎపిక్టీటస్ ఒక అలవాటు నేర్పాడు. [సంగీతం] నీ నియంత్రణలో లేని దాన్ని ప్రశాంతంగా అంగీకరించు నీ నియంత్రణలో ఉన్నదాన్ని ధైర్యంగా మార్చు.
(02:23) ఎపిక్టీటస్ [సంగీతం] ఒక బానిస కాలు విరిగిన బానిస. అయినా అతను చరిత్రలో నిలిచిపోయాడు. ఎందుకంటే అతను ఒక్క సత్యం నేర్చుకున్నాడు. బయటి ప్రపంచం ఎప్పుడూ నీ చేతిలో ఉండదు. కానీ నీ మనసు నీ [సంగీతం] స్పందన నీ విలువలు ఎప్పటికీ నీ చేతిలోనే ఉంటాయి. ఎవరైనా మోసం చేస్తే అది వాళ్ళ [సంగీతం] క్యారెక్టర్ నువ్వు ఎలా బతుకుతావో అది నీ క్యారెక్టర్ ప్రాణం తీసుకోవడం పరిష్కారం కాదు నిలబడి [సంగీతం] బతికి మళ్ళీ లేవడమే నిజమైన బలం.
(02:50) ఎపిక్టస్ చివరిగా చెప్పింది ఒక్కటే [సంగీతం] నిన్ను నువ్వు కోల్పోకపోతే నువ్వు ఏమీ కోల్పోలేదు. ఓం

No comments:

Post a Comment