[9/14, 08:29] +91 94939 89832: 1) నేను-నాది అని నీవు గీసుకున్న చిన్ని వృత్తాన్ని తుడిపేయడమే శరణాగతి.
2) తలంపు ఉన్నంతవరకు ప్రపంచం ఉంటుంది.తలంపు లేని చోట దైవం ఉంటుంది.
3) ఉన్నది ఒక్కటే. నిన్ను నీవు మూడు ముక్కలు చేసుకొని ప్రపంచంగా.. నీవుగా నీవు కొలిచే దైవంగా చూస్తున్నావు.
4) భగవంతుని ఉనికికి ప్రత్యక్ష సాక్ష్యం నీ ఉనికే.
5) జ్ఞానే కాదు అజ్ఞానిగా కనబడేవాడు కూడా సాక్షాత్తు వాడే (భగవంతుడే). 'సద్వస్తువు' అనే త్రాసులో పెడితే ఇద్దరూ సమంగానే తూగుతారు.
https://chat.whatsapp.com/Dka3tyeiKj2JIGIZpnehWC?s=cl&p=a&mlu=4&ilr=4
[9/14, 08:29] +91 94939 89832: 1) ముందుకు వెళ్లి చందమామను చేరుకోగలిగిన మనిషి వెనుకకు వెళ్లి హృదయాన్ని చేరుకోలేకపోతున్నాడు.
2) .ప్రపంచం ఓ నీడలా గోచరించాలి. అప్పుడే తాను జ్ఞానస్థితిలో ఉన్నట్లు లెక్క.
3) తలుపులు మూసిన గది భద్రం.తలపులు ఆగిన మది బ్రహ్మం.
4) నీ మేధస్సుతో దేవుణ్ణి పొందలేవు.ఏకైక మార్గం శరణాగతే.
5) గమనించేవాణ్ణి గమనించు "ఇదే జ్ఞానం
https://chat.whatsapp.com/Dka3tyeiKj2JIGIZpnehWC?s=cl&p=a&mlu=4&ilr=4
[9/14, 08:29] +91 94939 89832: 1) ఆత్మ-దేవుడు అంటూ దానినో సబ్జెక్టులా చూడకు.
అది నీవే.
2) మార్పు కోరేవాడికి మనశ్శాంతి ఉండదు. "ఏది ఎట్లా ఉండాలో అట్లానే ఉన్నది" అని ఉండటమే అసలైన మనశ్శాంతి.
3) సముద్రంలో అలలు ఎంతగా ఎగిసిపడుతున్నా సముద్ర గర్భం మాత్రం నిశ్చలంగా ఉంటుంది.అలాగే మన సమస్యలు ఆందోళనలు కూడా పైపైనవే. "నేను"లో ఇవేమీ ఉండవు.
4) ఈ తనుపుకు వెలుపల కూడా నేను నిండి ఉన్నాను అని సదా భావిస్తూ ఉండు.కొంతకాలానికి ఆ భావ తీవ్రత వలన"పూర్ణానుభవం" కలుగుతుంది.
5) దేవుడే రెండయ్యి తనతో తాను ఆడుకునే ఆనందకేళి ఈ సృష్టి.
https://chat.whatsapp.com/Dka3tyeiKj2JIGIZpnehWC?s=cl&p=a&mlu=4&ilr=4
[9/14, 08:29] +91 94939 89832: 1) ఆధ్యాత్మిక ప్రశ్నకు సమాధానమే దొరకదు. ఎందుకంటే ప్రశ్నించేవాడే సమాధానం కాబట్టి.
2) "Don't Expect" భగవద్గీతా సారమిదే.
3) దేహములో నేనున్నానని అంటాడు అజ్ఞాని. “దేహం నాలోనిది” అని ఉంటాడు జ్ఞాని.
4) పుట్టుకలో నీ ప్రమేయం లేనట్లు జీవితంలో కూడా నీ ప్రమేయమేమీ లేదు. ఆదిలోనే లేనిది ఆ తరువాత ఎలా వస్తుంది?
5) నా ద్వారా చేయబడుతున్నది' అని నీవు ఏ కర్మచేసినా అది నిష్కామ కర్మే అవుతుంది.
https://chat.whatsapp.com/Dka3tyeiKj2JIGIZpnehWC?s=cl&p=a&mlu=4&ilr=4
No comments:
Post a Comment