జపనీస్ 120 ఏళ్లు జీవించడానికి ఆహార రహస్యం ఇదే! |Japanese Longevity Secret | Rajani
Author Name:Shree Shubham
Youtube Channel Url:https://www.youtube.com/@ShreeShubhamTV
Youtube Video URL:https://www.youtube.com/watch?v=usdP9JCz8GY
Title: జపనీస్ 120 ఏళ్లు జీవించడానికి ఆహార రహస్యం ఇదే! |Japanese Longevity Secret | Rajani
Author Name: Shree Shubham
Description: జపనీస్ 120 ఏళ్లు జీవించడానికి ఆహార రహస్యం ఇదే! |Japanese Longevity Secret | Rajani
జపనీస్ ప్రజల దీర్ఘాయుష్షు గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. వారి ఆహారపు అలవాట్లు, తినే విధానం, రోజువారీ జీవనశైలి ఆరోగ్యకరమైన వృద్ధాప్యంతో ఎలా సంబంధం కలిగి ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం.
“120 ఏళ్లు జీవించడం” అనేది హామీ కాదు. ఆయుష్షు ఆహారంతో మాత్రమే నిర్ణయించబడదు; జన్యువులు, జీవనశైలి, వైద్య సంరక్షణ, పర్యావరణం వంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఈ వీడియో సాధారణ అవగాహన కోసం మాత్రమే.
👍 వీడియో నచ్చితే Like చేయండి
💬 మీ అభిప్రాయాన్ని Comment చేయండి
🔔 మరిన్ని Health Tips కోసం Subscribe చేయండి.
#JapaneseLongevity #HealthTipsTelugu #HealthyFood #LongLife #JapaneseDiet #LongevitySecrets
Transcript:
(00:00) మంచి ఆహారంతో ఆయుషషును పెంచుకోవచ్చా అంటే 40 ఏళ్ళ ఉన్నవాళ్ళు 60 ఏళ్ళు 60 ఏళ్ళ ఉన్నవాళ్ళు 80 ఏళ్ళు బ్రతకొచ్చా అని నా పాయింట్ ఈ విషయం గురించి మాట్లాడడానికి వెల్నెస్ కోచ్ రజిని ఉన్నారు. ఈ టాపిక్ వినండి మీ ఆయుష్యును పెంచుకోండి. హలో రజిని వెల్కమ్ టు శ్రీ శుభం హాయ్ సార్ థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్ చూడడానికి మీరు చాలా అందంగా ఉన్నారు.
(00:21) మీరేం ఫుడ్ తీసుకుంటారు? సో నేను పాస్ట్ 10 ఇయర్స్ గా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది నేను స్టార్ట్ చేశను సర్. ఎవ్రీ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లో మాత్రం నేను న్యూట్రిషన్ ప్రోటీన్ షేక్స్ే తీసుకుంటాను. అదర్వైస్ మల్టీ విటమిన్ సప్లిమెంట్స్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్ కావాల్సింది బాడీకి ఏదైతే అవసరమో ఒమేగాత్ర ఫ్యాటీ యసిడ్స్ సప్లిమెంట్స్ స్కిన్ కి సంబంధించిన కొలాజిన్ ప్రోటీన్ సో ఎవ్రీ డే నా డైట్ లో ఇవి యాడ్ అయి ఉంటాయి.
(00:47) దట్స్ వై నా ఏజ్ వచ్చేసి 38 ఇయర్స్ అసలు అలా కనిపించట్లేదు. ఇది నా ఏజ్ 38 అంటే ఇదే చూసుకోవాలి సార్ మేము వెల్నెస్ ఇండస్ట్రీలో అవ్వచ్చు ఎక్కడైనా వెల్నెస్ సెంటర్ లో అవ్వచ్చు. అందరికీ చెప్తుంది ఏంటంటే వాళ్ళకి బిఎంఐ టెస్ట్ అనేది ఉంటుంది ఒకటి బిఎంఐ టెస్ట్ బిఎంఐ టెస్ట్ ఎప్పుడైతే బాడీ మాక్స్ ఇండెక్స్ అంటే బిఎంఐ అనేది ఎత్తు బరువుల నిష్పత్తితోనే వాళ్ళ బాడీ కండిషన్ ఏంటి అనేది తెలుస్తుంది.
(01:12) సో ఆ బిఎంఐ ఎప్పుడైతే టెస్ట్ చేసుకుంటామో దాంట్లో ఆ టెస్ట్ లో ఒక ఫ్యాక్టర్ వచ్చేసి బాడీ ఏజ్ బాడీ ఏజ్ బాడీ ఏజ్ అని వస్తుంది. అంటే అది బయోలజికల్ ఏజ్ ఈక్వల్ టు క్రానికల్ ఏజ్ అంటాం. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కి బెస్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది మనకు అవగాహన లేదు బట్ ఫారెన్ లో అబ్రాడ్ లో దీని మీద చాలా అవగాహన ఉంది ఎందుకంటే బాడీ ఏజ్ సక్రమంగా రాకపోతే ఆ పర్సన్ కి జాబ్ కూడా ఇవ్వరు వేరే దేశాలలో ఆ ఇది రూల్ ఉంది ఎందుకంటే ఇప్పుడున్న పీరియడ్ లో మీ ఒరిజినల్ వయసు ఎంత మీ శరీర వయసు ఎంత ఇప్పుడు నా ఒరిజినల్ వయసు 38 ఓకే నా శరీర వయసు 35 చూయిస్తే నా సర్వైవింగ్ పీరియడ్ ని ఇంకా త్రీ ఇయర్స్
(01:50) పెంచుకున్నట్టు నేను ఓహో అర్థమైందా సార్ అదే నా ఒరిజినల్ ఏజ్ 38 కానీ బాడీ ఏజ్ 60 చూపిస్తే నా సర్వైవల్ పీరియడ్ నేను తగ్గించుకున్నా ఇక్కడ కూడా అలాంటివి తీసుకొస్తే అందరూ ఆరోగ్యాలు బాగుండి ఆయుష్యు తగ్గుతుందేమో మెయిన్ అదే అక్కడ బాడీ ఏజ్ మీద వాళ్ళకి చెప్తాను అంటే మీరు 30 లోనే 50 చూయిస్తుంది అంటే ఆల్రెడీ 50 అయిపోయింది.
(02:11) అయిపోయినట్టే అదే 50 వస్తే 100 అయిపోతుంది. అంటే ఇప్పుడు ఉన్న లైఫ్ లో 16 నే ఎండ్ అయిపోతుంది సర్ ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం ఉన్న కాలంలో మనిషి ఆయుషషు తగ్గిపోతుంది ఎందుకంటారు అవును మన త్రీ జనరేషన్ బ్యాక్ చూస్తే మనకి ఆ 90 ఏళ్ళ 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఒక మనిషికి పూర్ణ ఆయుషషు దేవుడు ఇచ్చింది. నిజంగా చెప్పాలంటే మూడు జనరేషన్ల క్రితం 100 పైన కూడా బతికిన వాళ్ళని చూసాం మన అమ్మమ్మల కాలంలో తాతల కాలంలో కానీ ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది అనింటే ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ తగ్గుతున్నాయి రియల్ ఎస్టేట్ పేరుతో ఈ జనావాసాలు ఎక్కువైపోయి
(02:44) అగ్రికల్చర్ ల్యాండ్స్ ని తగ్గించేసి ఈ కమర్షియల్ జోన్లో బిల్డింగ్స్ ఎక్కువ కట్టుకుంటూ వెళ్ళడంతో మెయిన్ ఆ ల్యాండ్ తగ్గింది అగ్రికల్చర్ తగ్గడంతో ఈ భూమిలనే ఆ సారం అనేది అంటే పంట మీద పంట ఆరు నెలలకు ఒక పంట మాత్రమే తీయాలి ఒకప్పుడు రైతు అలాగే చేసేవాళ్ళు కానీ ఇప్పుడు సంవత్సరానికి మూడు నుంచి నాలుగు పంటలైనా తీయగలుగుతున్నారు ఆ ఉన్న భూమిలనే పంట మీద పంట పంట మీద పంట తీసేసరికి భూమిలో సారం తగ్గుతుంది.
(03:12) మళ్ళీ తొందరగా మనకి దిగుబడి రావాల తొందరగా పంట రావాలని చెప్పేసి పెస్టిసైడ్స్ కెమికల్స్ ని ఎక్కువ చల్లుతున్నారు. దాంతోనే నేల కూడా కెమికల్ అయిపోయింది. మనం ఎంత ఆర్గానిక్ పండించుకుందాం అన్నా కూడా మనకి నేల సారవంతంగా లేదు ఇప్పుడుఉన్న పరిస్థితుల్లో ఎక్కువ పెస్టిసైడ్స్ తోని అట్లాంటి ఫుడ్ నే మెయిన్ ఏందంటే పోషక విలువలన్నీ తగ్గిపోతున్నాయి ఫుడ్‌లో ఒకప్పుడు అలా లేకుండే రైస్ కూడా మనకి చాలా లావు ఉండేది అంటే ఫైబర్ తో కూడుకొని పీచు పదార్థంతో కూడుకొని ఉండేది.
(03:42) సో ఫైబర్ ఎప్పుడైతే ఒక మనిషికి తీసుకోగలుగుతారో స్టమక్ అనేది తొందరగా ఫుల్‌ఫిల్ అయి రైస్ ఎక్కువ తీసుకోలేము ఫుడ్ కన్సంషన్ తగ్గుతుంది అంటే కొంచెం తినగానే స్టమక్ ఫుల్‌ఫిల్ అయిపోతుంది ఫైబర్ ఉండడంతో ఇప్పుడు రైస్ ని ఆనిముత్యాలలాగా ఆ వైట్ రైస్ ని ఎక్కువ ఏదైతే ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు. మెయిన్ వైట్ రైస్ వైట్ షుగర్ వైట్ సాల్ట్ ఈ మూడిటిని కట్ డౌన్ చేయండి అని కానీ మన ఇప్పుడు ఇక్కడఉన్న తెలంగాణ ఆంధ్ర పీపుల్ లో మాత్రం సర్వే చేస్తే ఇండియాలో షుగర్లు ఎక్కువ ఉన్నది మనకి డయాబెటిక్ అంటే వైట్ రైస్ ని ఎక్కువ కన్స్ూమ్ చేస్తున్నాం.
(04:15) సో మెయిన్ ఏందంటే పోషక విలువలు ఉన్న ఆహారం తగ్గింది సార్ ఎప్పుడో పండిస్తున్నాం ఎప్పుడో మన మార్కెట్ కి వస్తున్నాయి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడుతున్నాం మళ్ళీ దాన్ని ఆయిల్లో వండుతున్నాం. ఒకప్పుడు అలా లేదు మండే విధానం వేరే ఉండే అలాగే మరి మంచి ఫుడ్ తీసుకుంటే ఆయుష్యు పెరుగుతుందా ఎస్ దాన్ని ఇప్పుడు వెతుక్కోవాలనుకున్నా సర్ కల్తీ అయిపోయిన మార్కెట్ మొత్తం మనం దాన్ని ఆపలేం మనం వెతుక్కోవాల్సింది ఏందంటే మన ప్లేట్ భోజనంలో కార్బోహైడ్రేట్ పర్సెంటేజ్ ఎంత ఉంది అదిఒకటి చూసుకోవాలి ప్రోటీన్ అసలు ఉందా మన డైట్ లో మన ఇండియా సర్వేలో 95% పీపుల్ ఆఫ్ పీపుల్ కి
(04:52) ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. గుడ్ ఫ్యాట్స్ లేవు అంటే రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువ వాడుతున్నాం దాంతోనే విపరీతమైన కొలెస్ట్రాల్ పెరగడం ఒబిసిటీ కి వెళ్ళిపోవడం మెయిన్ ఒక పర్సన్ ఒబిసిటీకి వెళ్తున్నాడు ఎందుకంటే స్మార్ట్ వర్క్ అయిపోయింది. ఒకప్పుడు మూడు పూటలు ఎంత తిన్నారో అంత అరిగించేంత శ్రమ ఉండే హార్డ్ వర్క్ ఉండే కానీ ఇప్పుడు మనుషులకి స్మార్ట్ వర్క్ అయిపోయింది కానీ త్రీ టైమ్స్ అలాగే తింటున్నాం ఫుడ్ శ్రమ చేసినప్పుడు అలాగే తిన్నారు శ్రమ చేయకుండా కూడా అలాగే తింటున్నారు ఫిజికల్ యాక్టివిటీ లేదు సిడియంటరీ లైఫ్ స్టైల్ కంప్లీట్ గా సో దానివల్ల మనుషులు ఒబేసిటీ
(05:24) అయిపోయి వాళ్ళ ఆయుష్యుని అర్ధాయుషుగా చేసుకుంటున్నారు. ఇదే ప్రాబ్లం. మరి మనం తీసుకునే ఫుడ్ లో చాలా లోపాలు ఉన్నాయి. మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి ప్రోటీన్స్ ఉంటే మన ఆయుష్షు పెరుగుతుంది. ఓకే సార్ దీనికి మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ టైం తప్పి ఒకటి తింటున్నారు జనాలు పొద్దున్న లేవగానే సైంటిఫికల్ గా ఒక మనిషి లేవగానే త్రీ అవర్స్ లోపు ఆకలి అవుతది ఫుడ్ ఇవ్వాల్సింది.
(05:48) లేచిన వెంటనే త్రీ అవర్స్ లోపు ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ని ఇవ్వాలి. అంటే కణ మన బాడీ అనేది కణాలతో నిర్మితమైంది అంటే సెల్స్ కంప్లీట్ గా సెల్స్ కి కావలసింది కణపోషకాహారం ఆ పోషకాహారం ఎలా ఉండాలంటే మార్నింగ్ లేసి ఆయిల్ ఫుడ్ ఇడ్లీ వడ దోశ చపాతీ ఇట్లాంటివి కాకుండా సరైన పౌష్టికాహారం ఉందా ఆ పౌష్టికాహారం ప్లేట్ ఎలా ఉండాలంటే ఎప్పుడైనా మనిషికి హై న్యూట్రియంట్స్ వాల్యూస్ ఉన్న ఫుడ్ ఉండాలి లో క్యాలరీ డైట్ ఉండాలి అంటే క్యాలరీ పరంగా చూస్తే తక్కువ ఉండాలి పోషకాల పరంగా చూస్తే ఎక్కువ ఉండాలి మనం తీసుకుంటున్న రెగ్యులర్ ఫుడ్ పోషకాలు పూర్‌గా ఉన్నాయి కానీ హై క్యాలరీ
(06:24) ఫుడ్ ఉంది. హై క్యాలరీ ఫుడ్ తోని ఫిజికల్ యక్టివిటీ లేదు దాంతోని మనకి మెయిన్ అందరికీ మెడిసిన్ లైఫ్ అయిపోతుంది అంటే ఒకప్పుడు మనకు ఆహారమే మందులాగా పని చేసింది మనకు ఆయుర్వేదం చెప్తుంది. కానీ ఈరోజు ఈ మధ్యకాలంలో మందులు ఆహారం అయిపోయినాయి అంటే ప్రతి ఒక్కళ్ళు మందులు వేసుకున్న తర్వాతనే ఆహారాన్ని తీసుకుంటున్నారు.
(06:45) ఒకటి చెప్తుంది ఏందంటే మనం తీసుకునే ఆహారం మంచిదయతే మనక ఏ మందు అవసరం లేదు సార్ మనం తీసుకునే ఆహారమే చెడ్డదయితే ఏ మందు పని చేయదు. మన ఆహారంలోనే మన ఆయుష్యు తగ్గిపోతుంది తగ్గిపోతుంది. సో దాంట్లో మనం తీసుకోవాల్సిన మెయిన్ ఏందంటే ఒక ప్లేట్ భోజనంలో 30% ఆఫ్ ప్రోటీన్ ఉండాలి. 30% ఆఫ్ గుడ్ ఫ్యాట్ ఉండాలి అది ఒమేగాత్ర ఫ్యాటీ యసిడ్స్ ఉండాలి ఆ ఫ్యాట్ లో కూడా మనం డైలీ తీసుకుంటుంది ఒమేగాసిక్స్ తీసుకుంటున్నాం.
(07:10) ఆ ఒమేగాసిక్స్ మనకి రిఫైన్డ్ ఆయిల్స్ లో వస్తుంది అండ్ ఈ నాన్ వెజ్ లో వస్తుంది అవి కాకుండా మనకు ఒమేగాత్ర కావాల్సినవి ఏందంటే మనకి ఫిష్ లో కావచ్చు ఆవకాడో ఆలివ్ ఆయిల్ వాల్నట్స్ ఇట్లాంటి దాంట్లో మనకు ఒమేగాత్ర దొరుకుతుంది వాటిని మనం యాడ్ చేసుకోవాలి అండ్ కాబ్స్ హెల్దీ కాబ్స్ ఉండాలి కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ ఆల్మోస్ట్ 90% తీసుకుంటున్నామా 40% ఉండాలి ప్లేట్లో దాంతో పాటు ఆ కాబ్స్ లో 25 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉండాలి.
(07:40) ఫైబర్ లేకుండా తీసుకుంటున్నాం అంటే మనం భోజనానికి ముందు సలాడ్ అంటే ఫ్రూట్స్ కావచ్చు ఈ క్యారెట్ కావచ్చు కుకుంబర్ కావచ్చు ఇట్లాంటి ఒక బంచ్ ఆఫ్ కప్ ఫస్ట్ సలాడ్ రూపకంగా ఎప్పుడైతే ఫైబర్ తీసుకొని కాబ్స్ కి వెళ్తామో కాబ్స్ తక్కువ తీసుకుంటాం. ఫైబర్ ఫుల్‌ఫిల్ చేస్తది మన స్టమక్ ని సో ఇలా బాలెన్స్ చేయాలి అండ్ ప్రతి ఒక్కరికి ఎవ్రీ త్రీ అవర్స్ కి ఒకసారి కచ్చితంగా మన స్టమక్ కి ఫుడ్ ఇవ్వాలి ఎవ్రీ త్రీ అవర్స్ మితంగా తినాలి ఎప్పుడైనా అమితంగా తీసుకోవద్దు చాలా మంది ఏం చేస్తారంటే మార్నింగ్ లేసి టీ తాగేస్తారు కొందరు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తారు. డైరెక్ట్
(08:15) లంచ్ కి వెళ్ళిపోతారు. ఇంకా కొందరు లేట్ నైట్ డిన్నర్ కి వెళ్తారు లేట్ నైట్ డిన్నర్ే చాలా డేంజర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మనకి ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో మెయిన్ ఏందంటే పబ్ కల్చర్ అవ్వచ్చు వీకెండ్ పార్టీస్ అవ్వచ్చు ఏదైనా సరే ఓవర్ ఈటింగ్ చేయడం 12 ఓ క్లాక్ 11 ఓ క్లాక్ తినేసి ఓవర్ క్యాలరీస్ తినేసి వచ్చి పడుకోవడం క్యాలరీ బర్నింగ్ జరగదు.
(08:39) సో దాంతోని ఓవర్ వెయిట్ ఒబెసిటీకి మాక్సిమం వెళ్ళిపోయి ప్రతి చిన్న వయసు నుండే 20 ఇయర్స్ లోనే వస్తున్నాయి ఇప్పుడు డయాబెటిక్ అవ్వచ్చు బీపి అవ్వచ్చు థైరాయిడ్ అవ్వచ్చు కొలెస్ట్రాల్ రిలేటెడ్ అవ్వచ్చు ఏ హెల్త్ ఇష్యూ అయినా సరైన టైంలో తినకపోవడం సరైన పోషకాహారం లేకపోవడమే వాళ్ళ ఆయుష్యుని అర్ధ ఆయుష్యు వరకు చేసుకుంటున్నారు.
(09:01) 30 నుండి 50 సంవత్సరాల వయసు లోపు ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి 30 ఇయర్స్ తర్వాత మెయిన్ ఏందంటే ఆడవాళ్ళలో చూసిన మగవాళ్ళలో చూసిన మనిషి సక్రమంగా పని చేయాలంటే వాళ్ళ జీవక్రియలు సార్ ఒక మనిషి హెల్దీగా ఉండాలంటే జీవక్రియలు సక్రమంగా పని చేయాలి ఒకటి ఒక మనిషి హెల్దీగా ఉండాలంటే హార్మోన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది.
(09:23) మగవాళ్ళలో టెస్టోస్టరిన్ అవ్వచ్చు ఆడవాళ్ళలో ఈస్ట్రోజెన్ అవ్వచ్చు ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతున్న టైంలో ఫుడ్ లోపాల వల్లనే హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది. దీన్ని మెయిన్ ఏందంటే కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేసేది ఆఫ్టర్ 30 ఇయర్స్ ఎందుకంటే ఈ టైంలో మనము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడైనా సరే టీనేజ్ లో అయినా సరే ఈ 20 నుంచి 30 మధ్యలో లైఫ్ సెటిల్మెంట్ అవ్వచ్చు మ్యారేజ్ అవ్వచ్చు కిడ్స్ అవ్వచ్చు ఈ బిజీ లైఫ్ స్టైల్ లోనే వాళ్ళ హెల్త్ ఏంటి మనం ఏం తింటున్నామ అనేది పట్టించుకోరు.
(09:52) ఈ ఎఫెక్ట్ అనేది ఆఫ్టర్ 30 పడతది. ఎందుకంటే బొక్కల పటిష్టత ఒకప్పుడు 40 50 లో పడితే విరిగిపోయేవి. కానీ ఇప్పుడు ఏ ఏజ్లోయినా పడగానే విరిగిపోతున్నాయి మెయిన్ ఏందంటే కాయల్షియం లోపం చాలా ఉంది. మెయిన్ ఈ తట్టి దాటినంక వచ్చే సమస్యలు ఏందంటే ఈ హార్మోనల్ చేంజెస్ వస్తాయి మెయిన్ ఏందంటే బోన్ డెన్సిటీ బొక్కలలో పటిష్టత తగ్గడం నీ పెయిన్ స్టార్ట్ అవ్వడం కావచ్చు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక కూర్చొని ఎక్కువ ఉండడం ఇట్లాంటివి జరుగుతాయి వాళ్ళు మార్పులు చేసుకోవాల్సింది ఏందంటే ఎవ్రీడే కాయల్షియం సోర్సెస్ వచ్చేసి ఒక 1000 mg వాళ్ళకి ఎక్కడి నుండి తీసుకోవాలంటే మెయిన్ ఏందంటే
(10:25) కాడతో సహా తీసుకొని ఆకుకూరల్లో కాల్షియం ఎక్కువ తీసుకోవచ్చు మనం పండ్లలో దొరుకుతాయి అంటే ఎక్కువ నాన్ వెజిటేరియన్ కాకుండా అది వెజిటేరియన్ లోనే వెతుక్కోవాలి వాళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయి అనేది మెయిన్ ఏందంటే ప్లాంట్ బేస్డ్ ఎప్పుడైనా సరే అబ్సర్వ్ అవుతది ఒంటికి ఇప్పుడు అనిమల్ బేస్ లో మనకు ప్రోటీన్ దొరుకుతది. కానీ అది అబ్సర్వ్డ్ కాదు.
(10:46) ప్రోటీన్ ఎప్పుడైందో మనకు ప్యూర్ గా అబ్సర్వ్ అవ్వాలంటే సోయా ప్రోటీన్ అండ్ వేయా ప్రోటీన్ అండ్ ఎగ్ వైట్స్ ఇది ప్రపంచంలోనే టాప్ సోయా ఎందుకు టాప్ అంటే జపాన్ వాళ్ళు ఉంటారు సార్ ప్రపంచంలో ధనిక రాజ్యం ఏది మనకి యుఎస్ అమెరికా అన్నిటిలో ముందంజగానే ఉన్న అమెరికా సర్వేలో తెలింది ఏందంటే జపానీ వాళ్ళు 120 సంవత్సరాలు బతుకుతున్నారు వాళ్ళు సర్వేవింగ్ పీరియడ్ ఎక్కువ ఉంది అని వాళ్ళు తీసుకుంటున్న ఆహారం ఏంటని సర్చ్ చేస్తే వాళ్ళు సోయా ఫుడ్ ని ఎక్కువ తీసుకుంటారు ఎప్పుడైతే సోయా ఫుడ్ ని ఎక్కువ తీసుకుంటున్నారో వాళ్ళ సర్వేవింగ్ పీరియడ్ పెరుగుతుంది అంటే మన ఫుడ్ లో సోయా
(11:20) ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో దాన్ని మేము కరెక్షన్ చేసుకున్నాం ఈరోజు మేము హెల్దీగా ఉండగలుగుతున్నాను అనింటే న్యూట్రిషన్ లో వెళ్లేసుకోవచ్చుగా ఫస్ట్ నేను వచ్చింది న్యూట్రిషన్ అంటే తెలియకుండానే వచ్చిన చిన్న ఏజ్నే సం ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ సివియర్ బ్యాక్ పెయిన్ అస్తమా ప్రాబ్లం ఒకఎయిట్ ఇయర్స్ మెడిసిన్స్ లో అలసిపోయాను నిజంగా ఇది న్యూట్రిషన్ కూడా ఎవరో చెప్తే ఇదొక ప్రయత్నంగానే స్టార్ట్ చేసిన నాకు అసలు ఫుడ్ అంటే ఏంటి ఎలా తీసుకోవాలనేది అర్థమయింది టైం తో తినడం అర్లీగా తినడం తక్కువగా గా తినడం ఇవటిని మేము అలవాటు
(11:56) చేసుకున్నాం మెయిన్ ఏందంటే టైం తప్పి తినకూడదు సార్ మీరు చెప్తున్నట్టు మనుషుల్లో అనారోగ్య సమస్యలు ఉంటాయి నరాల బలహీనత కావచ్చు కీళ్ల నొప్పులు కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు ఇలాంటి సమస్యలన్నీ మంచి ఫుడ్ తీసుకుంటే నిజంగా తగ్గిపోతాయా డెఫినెట్ గా తగ్గుతాయి సార్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే నేనే ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే కంప్లీట్ నాకు ఫోర్ సర్జరీస్ అయ్యాయి ఏజ్ ఆఫ్ 23 వరకేఫోర్ సర్జరీస్ తర్వాత నాకు సివియర్ బ్యాక్ పెయిన్ అంటే కంప్లీట్ గా బెడ్ మీదనే వంట చేయాలన్న ఒక 10 టైమ్స్ పడుకుం చేయాలి నేను అంత సివియర్ బ్యాక్ పెయిన్ ఎక్కడ దాదాపు
(12:27) హాస్పిటల్ పేరు చెప్పను కానీ హైదరాబాద్ కి దాదాపు ఎయిట్ ఇయర్స్ నేను తిరిగాను నాకున్న ప్రాబ్లమ్స్ కి ఎవ్రీ మంత్ నా డైనింగ్ టేబుల్ మీద కంప్లీట్ మెడిసిన్స్ డాక్టర్ చెప్పింది ఏంటంటే లైఫ్ లో నువ్వు స్వీట్స్ తినొద్దమ్మ మీరు ఫ్రూట్స్ తినొద్దు చల్లటి పదార్థాలు తీసుకోవద్దు చల్లటి వెదర్ లో ఉండొద్దు నా ఏజ్ 20 లోనే చెప్పిరు నాకు అప్పుడే అప్పుడే అప్పుడే అన్ని బందు అప్పుడే అంటే నా పెళ్లయినా ఎయిట్ మంత్స్ కి బందు సివియర్ అస్తమ అంటే అసలు నేనుఏం ఏం తిన్నా నాకు పడలేని పరిస్థితి అంటే నా ఏజ్ అప్పుడే స్టార్ట్ అయింది నా లైఫ్ టర్నింగ్ అప్పుడే అసలు నాకేం అర్థం కాలేదు
(13:00) పిల్లలు కూడా సరిగ్గా ప్రెగ్నెన్సీలో సరైన పోషకాహారం నా ప్రాబ్లం తో తినలేక వాళ్ళు కూడా ప్రీమెచువల్ బేబీ పాప బాబు అంటే సరైన ఇంటేక్ లేదు మదర్ గా నాకు అక్కడ నేను నాకు నేను మార్చుకుంది ఏందంటే ఒక మనిషికి అందరికీ తెలుసు సార్ ఇప్పుడు నేను ఎవరికైనా క్వశ్చన్ వేస్తే యస్ ఏ వెల్నెస్ కోచ్ గా అమ్మ ఇప్పుడు ఎందుకు ఈ నొప్పులు వస్తున్నాయి ఎందుకు ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయి అంటే మామూలు తిన్న తిండి ఇప్పుడు లేదమ్మా అని అంటారు అంటే ప్రతి మనిషికి అవగాహన ఉంది.
(13:31) అంటే తిండి వల్లనే ఆహారం వల్లనే ఇది తగ్గుతుంది. కానీ ఆహారాన్ని మార్చాల కదా కరెక్ట్ డాక్టర్ ని మందుని మారుస్తున్నారు. మార్చాల్సింది ప్లేట్ భోజనాన్ని కానీ ఈ డాక్టర్ బాగున్నాడా ఆ మెడిసిన్ బాగుందా ఆ థెరపీ బాగుందా అని అక్కడికి వెళ్లి మార్చుకుంటున్నారు కానీ ప్లేట్ భోజనాన్ని ఎప్పుడైతే సరి చేసుకునే టైం తో పాటు తింటారో మేము మా ఆరోగ్యాన్ని నిజంగా చెప్తున్నాను సార్ ఐ నిజంగా ప్రౌడ్లీ సే నా పిల్లలు నేను ఈరోజు ఏ హాస్పిటల్ మెట్లెక్కకుండా డ్రగ్ ఫ్రీ లైఫ్ ఇంజురీ ఫ్రీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నా అందుకే 50 సంవత్సరాలకి చాలా నొప్పులు వస్తున్నాయి నడవలేకపోతున్నారు మోకాళ్ళ
(14:03) నొప్పులు అంటే 60 గ్యారెంటీ లేదు అవును మెయిన్ ఆ బాడీ ఏజ్ అనేది కరెక్ట్ రావాలి ఎప్పుడు వస్తుంది అంటే మనిషి ఎత్తుకు దగ్గ బరువులో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ ఐడియల్ వెయిట్ లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి బిఎంఐ ఫ్యాక్టర్ వచ్చేసి బాడీ ఏజెస్ కరెక్ట్ గా వస్తుంది. మనిషి అండర్ వెయిట్ లో ఉన్న సమస్యనే మనిషి ఓవర్ వెయిట్ లో ఉన్న సమస్యనే సో అదిఒక్కటి బాడీ ఏజ్ మాత్రం చెక్ చేసుకోవాలి.
(14:24) యాంటీ ఏజింగ్ ని మెయింటైన్ చేస్తాం సార్ తొందరగా ఏజింగ్ రాకుండా 50 లో కూడా 30 లాగా 60 లో కూడా 40 లాగానే మెయింటైన్ చేయాలి అనింటే సరైన ఫుడ్ మాత్రమే ఆ లోపాలని సరిచేసుకుంటే చాలు అంతే వెల్నేస్ కోచ్ రజిని చెప్పిన ఆరోగ్య విషయాలు విన్నారు కదా మంచి ఆహారం తీసుకోండి మీ ఆయుషషుని పెంచుకోండి

No comments:
Post a Comment