Friday, September 11, 2026

😞 అసలు మనకు డిప్రెషన్ ఎందుకు వస్తుంది?😔 దాని నుండీ బయటపడే 4 ప్రాక్టికల్ టిప్స్! 🧠

😞 అసలు మనకు డిప్రెషన్ ఎందుకు వస్తుంది?😔 దాని నుండీ బయటపడే 4 ప్రాక్టికల్ టిప్స్! 🧠

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pkmydbViHBo





Title: 😞 అసలు మనకు డిప్రెషన్ ఎందుకు వస్తుంది?😔 దాని నుండీ బయటపడే 4 ప్రాక్టికల్ టిప్స్! 🧠

Author Name: viswam-vishnuhu

Description: అసలు డిప్రెషన్ అంటే ఏంటి? ఎందుకు మనం ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే, బ్రేకప్స్ లేదా బిజినెస్ లాసెస్ కే అంత ఈజీగా కుంగిపోతున్నాం? డిప్రెషన్ నుండి బయట పడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి!ఈ వీడియోలో అసలు డిప్రెషన్ వెనుక ఉన్న మానసిక కారణాలు, దాని నుండి ప్రాక్టికల్ గా బయటకు రావడానికి 4 అద్భుతమైన టిప్స్ వివరించబడ్డాయి. అంతేకాకుండా, పుట్టిన క్షణం నుండి చనిపోయే వరకు కష్టాలు తప్ప ఏమీ చూడని.. అయినా పెదవులపై చిరునవ్వు వీడని ఆ శ్రీకృష్ణుడి జీవిత ప్రయాణాన్ని మీ ముందుకు తెచ్చాం. చివర్లో చెప్పిన తత్వవేత్త కథ మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ 30 నిమిషాల వీడియో మీ జీవితంలో ఒక సరికొత్త ధైర్యాన్ని నింపుతుంది.వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, 'జై శ్రీకృష్ణ' అని కామెంట్ చేయండి! 🙏✨🏷️
#DepressionTelugu #TeluguMotivational #SriKrishna #MentalHealthTelugu #HowToOvercomeDepression #TeluguQuotes #BhagavadGitaTelugu #KrishnaVani #MotivationalStoryTelugu #LifeChangingVideo
#dipression
#bhagavadgitatechniquesfordipression
#telugufacts #selfimprovement #selfcontrol #selfconfidence #selfgrowth #selfmotivation
@viswam-vishnuhu


00:00 - డిప్రెషన్ ఇంట్రో
00:52 - డిప్రెషన్ అంటే ఏమిటి?
01:40 - డిప్రెషన్ ఉన్నవాళ్ల లక్షణాలు
02:27 - డిప్రెషన్ ఎందుకు వస్తుంది?
04:21 - డిప్రెషన్ ఎలాంటి వాటి వల్ల వస్తుంది?
07:41 - డిప్రెషన్ నుండి బయటపడే 4 ప్రాక్టికల్ టిప్స్
13:57 - కృష్ణుడి జీవితంతో పోలిస్తే మన కష్టాలు ఒక వెంట్రుక వాసితో సమానం
16:45 - ముగింపు

Transcript:
(00:01) చిన్న బ్రేకప్ అయితే తట్టుకోలేం బిజినెస్ లో లాస్ వస్తే అస్సలు తట్టుకోలేం ఎగ్జామ్ లో మార్క్స్ తక్కువ వచ్చినా ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం అవునా కానీ ఈరోజు నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఈ వ్యక్తి కష్టాలతో పోలిస్తే మన కష్టాలు వెంట్రుక వాస్తుతో సమానం అని నేను మీకు ఈరోజు ప్రూవ్ చేస్తాను.
(00:24) వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి. ఆయన పేరు ఇప్పుడే చెప్పనులేండి. లాస్ట్ లో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు చాలా మందిని పట్టి పీడిస్తున్నది ఒకటే డిప్రెషన్ అసలు డిప్రెషన్ అంటే ఏంటి మనం ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం డిప్రెషన్ నుండి ఎలా బయటికి రావాలి ఈరోజు మనం తెలుసుకుందాం ఓకే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫస్ట్ ఇప్పుడు మనం డిప్రెషన్ అంటే ఏంటి అనేది క్లియర్ గా డెప్త్ గా తెలుసుకుందాం ఓకే చాలామంది డిప్రెషన్ అంటే ఏదో మూడ్ బాలేకుండా ఉండటం అనేదాన్ని డిప్రెషన్
(01:03) అంటారు కానీ కాదు మూడు బాలేకుండా ఉండటం లేకపోతే మనసు బాలేకుండా ఉండటం అనేది ఒక రకమైన ఎమోషన్ ఫీలింగ్ ఇప్పుడు మూడు బాలేకుండా పోతే ఒక వన్ అవర్ టూ అవర్స్ వన్ డే కి మనం సెట్ అయిపోతాం. ఓకే మన మనసులో ఏదైనా బాధ ఉంది అంటే అది చాలా రోజులు ఉండదు అది తగ్గిపోతుంది వన్ డే ఒక టూ డేస్ కి తగ్గిపోతుంది కానీ డిప్రెషన్ అనేది అలా కాదు వారాలు నెలల తరబడి మన మనసులో ఒక ఎంటీనెస్ అనేది ఉంటుంది దాన్ని మనం డిప్రెషన్ అంటారు.
(01:38) అంటే డిప్రెషన్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారుంటే ఎవ్వరితోనూ కలవరు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఆ ఎవ్వరితోనూ ఏ ఎమోషన్ ని పంచుకోరు ఎప్పుడూ ఏదో తెలియని బాధ ఏదో ఒక రకమైన ఎంటీనెస్ మనసులో నిద్ర సరిగ్గా పట్టదు ఒకవేళ నిద్ర పోయినా కూడా అలసటగానే ఉంటుంది. ఒకప్పుడు హ్యాపీనెస్ ఇచ్చిన విషయాలే ఇప్పుడు అంతగా హ్యాపీనెస్ ఉండదన్నమాట.
(02:03) సో రియాలిటీకి దూరంగా బతుకుతూ ఉంటారు ఎప్పుడు ఒక గదిలో ఒంటరిగా ఉండడం ఒంటరిగా ఏడవడం ఇలాంటిది చేస్తూ ఉంటారు. మన బ్రెయిన్ లో డోపమైన్ సెరటోనిన్ అనే కెమికల్స్ లోపించినప్పుడు మనకి డిప్రెషన్ స్టేజ్ అనేది వస్తుంది అంటే వాస్తవానికి దూరంగా బతుకుతూ ఉంటామ అన్నమాట. ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుంది ఫస్ట్ మన లైఫ్ కి మనం ఒక స్క్రిప్ట్ అనేది రాసేసుకుంటాం. చాలామంది మన లైఫ్ స్క్రిప్ట్ బ్రహ్మదేవుడు రాస్తారు అంటారు కదా కానీ మన లైఫ్ కి మనమే ఒక స్క్రిప్ట్ అనేది రాసేసుకుంటాం ఎలా అంటే మన లైఫ్ లో ఒక పర్సన్ వస్తే ఈ పర్సన్ నన్ను వదిలి ఎప్పటికీ వెళ్ళిపోకూడదు.
(02:46) నాకు ఆ జాబ్ వస్తే జీవితాంతం మా జాబే ఉండాలి నన్ను తీసేయకూడదు. నేను ఇక ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే నాకు దాంట్లో లాస్ే రాకూడదు లైఫ్ లాంగ్ దాంట్లో టర్నోవర్స్ డబ్బులు సంపాదిస్తూనే ఉండాలి నేను ఫెయిల్యూర్ కాకూడదు ఇలా చాలా ఇప్పుడు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వకూడదు నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి వన్ మార్క్ కూడా తేడా రాకూడదు ఇలా మన లైఫ్ కి ఒక స్క్రిప్ట్ అనేది మనమే రాసేసుకుంటాం.
(03:17) ఈ స్క్రిప్ట్ లో ఏ మాత్రం తేడా వచ్చినా మనకు డిప్రెషన్ అనేది వచ్చేస్తుంది. మన ఇప్పుడు సిచువేషన్స్ వల్ల మన పర్సన్ మనల్ని వదిలి వెళ్ళిపోయారు పరిస్థితుల వల్ల ఆ డిప్రెషన్ వచ్చేస్తుంది. మనము ఒక స్క్రిప్ట్ రాసేసి ఉంటాం కదా మనకి ఈ ఎగ్జామ్ లో సో ఇన్ని మార్క్స్ే రావాలి ఈ ఈ ర్యాంకే కావాలి వన్ మార్క్ కూడా తేడా రాకూడదు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం మన పేరెంట్స్ మనల్ని గట్టిగా తిట్టినా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం బిజినెస్ లో మనకు లాస్ వస్తుంది ఎప్పుడు బిజినెస్ ఒకేలాగే ఉండదు బిజినెస్ లో లాస్ కూడా వస్తుంది లాభాలు కూడా వస్తాయి లాస్ వస్తే
(03:56) చాలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం అలా మనం రాసుకున్న స్క్రిప్ట్ లో ఏమాత్రం డిఫరెంట్ వచ్చినా సరే మనం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం అవునా కాదా ఎప్పుడైతే మనం రాసుకున్న స్క్రిప్ట్ కి ఆపోజిట్ గా మన లైఫ్ లో జరుగుతుంటుందో అప్పుడు మనం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు సెకండ్ డిప్రెషన్ ఎందుకు వస్తుంది ఎలాంటి వాటిల వల్ల వస్తుంది ఫస్ట్ ఓవర్ థింకింగ్ మనం ఎప్పుడు ఈ క్షణంలో బతకం ఎంతసేపు పాస్ట్ గతమా గతం గురించి లేదా భవిష్యత్తు గురించి గతం గురించి అబ్బా వాడు ఎందుకు నన్ను అలా మోసం చేశాడు నేను ఎందుకు అక్కడ అలాంటి తప్పు చేశాను అలాంటి తప్పు
(04:38) చేసిండకుండా ఉంంటే ఈరోజు నా లైఫ్ చాలా బాగుండేది ఆ రోజు నేను ఎందుకు ఆ మిస్టేక్ చేశాను ఆ రోజు నేను ఎందుకు చదవలేకపోయాను ఆ రోజు నేను ఎందుకు జాబ్ చేయలేకపోయాను ఆ రోజు వాడు ఎందుకు నన్ను అలా మోసం చేశాడు ఇలా ఎప్పుడు గతం గురించి లేకపోతే భవిష్యత్తు నేను భవిష్యత్తులో ఏమవుతానో ఏమో నా లైఫ్ ఏమైపోతుందో ఏమో నాకు డబ్బులు ఉంటాయో ఉండవో నాకు ఉద్యోగం వస్తుందో రాదో నా పర్సన్ నన్ను వదిలేసుకుందో ఏమో ఇలా గతమైనా ఏంటుంది భవిష్యత్తు అయినా ఏంటుంది ఇలా ఓవర్ థింక్ చేస్తూ చేస్తూ చేస్తూ డిప్రెషన్ అనే స్టేట్ లోకి వెళ్ళ వెళ్ళిపోదాం సెకండ్ కంపారిజన్ మనకొక దరిద్రమైన అలవాటు
(05:20) ఉంది కంపారిజన్ ఎంతసేపు కంపేర్ చేసుకోవడమే వాడు చూడు ఎంత మంచి జాబ్ కొట్టేసాడు నాకు రాలా ఇంకా వాడు చూడు సక్సెస్ అయిపోయాడు నేను ఇంకా సక్సెస్ కాలా వాళ్ళు చూడు వాళ్ళ లైఫ్ ఎంత బాగుందో నా లైఫ్ అస్సలు బాలేదు ఈ కంపారిజన్ వల్లే సగం వచ్చేస్తుంది పిచ్చి ఈ కంపారిజన్ ఎప్పుడైతే తీసేసి మన లైఫ్ ని సంతృప్తిగా లీడ్ చేస్తామో మనక అప్పుడు డిప్రెషన్ అనేది రాదు.
(05:49) మీరు ఒకసారి అబ్సర్వ్ చేయండి మనకఅన్నీ ఉన్నాయి కళ్ళ ఉన్నాయి మంచి బాడీ ఉంది మంచి పేరెంట్స్ ఉన్నారు మంచి జాబ్ ఉంది మంచి స్టడీస్ చేసుకున్నాం కానీ మనకన్నా తక్కువ ఉన్నోళ్ళు ఇంకా ఉన్నారు ప్రపంచంలో ఒకసారి వాళ్ళని చూడండి కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు చేతులు లేని వాళ్ళు ఉన్నారు కాళ్ళు లేని వారు ఉన్నారు హెల్త్ లేని వాళ్ళు ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు పేరెంట్స్ లేని వాళ్ళు ఉన్నారు ఇలా వాళ్ళతో ఒకసారి మీ లైఫ్ ని కంపారిజన్ చేసుకొని చూడండి మీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో మీకే అర్థంవుతుంది.
(06:22) మీకు దేవుడు ఏమఇస్తే దానికి సంతృప్తి పడడం నేర్చుకోండి కంపారిజన్ అస్సలు పెట్టుకోకండి. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో అందరినీ చూసి కంపారిజన్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు దాని వెనకాల చాలా రియాలిటీ ఉంటుంది ఆ రియాలిటీ మనకు తెలియదు. ఓకే కంపారిజన్ అస్సలు చేసుకోకండి. థర్డ్ రిజెక్షన్ ఎవ్వరైనా సరే మనల్ని రిజెక్ట్ చేస్తే ఇంక అంతే డిప్రెషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అబ్బాయిని లవ్ చేసిఉంటాం ఆ అబ్బాయి మనల్ని రిజెక్ట్ చేసిఉంటాడు డిప్రెషన్ ఓకే లవ్ చేసుకుంటాం కొన్ని సంవత్సరాలు ట్రావెలింగ్ చేసిఉంటాం ఏవో పరిస్థితుల కారణంగా లేకపోతే వాడు ఒక చీటర్ అయిండో
(07:02) వాడు మనల్ని వదిలేసి ఉంటాడు డిప్రెషన్ ఇలా ఒక జాబ్లో జాబ్ లో మనల్ని మన వర్క్ బాలేదనో మనల్ని తీసేసి ఉంటారు అక్కడి నుంచి డిప్రెషన్ ఇలా రిజెక్షన్ నుండి డిప్రెషన్ అనే అనే స్టేట్ లో కూడా వెళ్తూ ఉంటారు. ఇవి డిప్రెషన్ రావడానికి మెయిన్ రీజన్స్ ఓకే ఇప్పుడు డిప్రెషన్ నుండి బయటికి రాగలమా కచ్చితంగా రాగలం ఇదేమి ఇంపాసిబుల్ ఏం కాదు కచ్చితంగా పాసిబుల్ే మనం అనుకోవాలి మనం బయటకి రావాలి అని ఇక్కడ ఫిక్స్ అవ్వాలి కచ్చితంగా అవుతుంది ఫోర్ టిప్స్ ఓకే ఆ ఎవరైనా డిప్రెషన్ లో ఉన్నవాళ్ళు ఇవి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది చేంజ్ ఏంటో
(07:47) ఫస్ట్ యాక్షన్ మోడ్లోకి రావడం మనం డిప్రెషన్ లో ఉంటాం ఎంతసేపు డోర్ క్లోజ్ చేసుకొని బెడ్ పైన పనుకొని ఖాళీగా ఉంటే మనల్ని డిప్రెషన్ ఇంకా నలిపేస్తుంది. యాక్షన్ మోడ్ లోకి రావాలి మనం అస్సలు ఖాళీగా ఉండకూడదు నేను చాలా వీడియోస్ లో చెప్పుంటాను ఎప్పుడైతే మనం ఖాళీగా ఉంటామో ఖాళీ మనసే కామానికి నిలయం. ఖాళీగా ఉంటామో డిప్రెషన్ మనల్ని నలిపేస్తుంది మనం అస్సలు ఖాళీగా ఉండదు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉండాలి బిజీగా మనల్ని మనం ఉంచుకోవాలి ఎప్పుడైతే మనం బిజీగా ఉంటామో నెగిటివ్ థాట్స్ మనల్ని అటాక్ చేయలేవు మనం పని లేదు కాబట్టి నెగిటివ్ థాట్స్ అన్ని బుర్ర
(08:31) నిండా నిండిపోయిఉంటాయి. ఆ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు కూలికి వెళ్ళే వాళ్ళని గమనించి చూడండి వాళ్ళు మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు వాళ్ళు ఏదో ఒక పని చేస్తే గాని వాళ్ళ కూట గడవదు వాళ్ళ దగ్గరికి వెళ్లి డిప్రెషన్ అనండి వాళ్ళు నవ్వుతారు. ఎందుకంటే వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండరు. ఖాళీగానే అస్సలు ఉండరు ఖాళీగా ఉంటే లైఫ్ ముందుకి సాగదు కదా డబ్బులు ఎవరు ఇస్తారు సో మనం ఖాళీగా ఉన్నాం మనక ఏ పని చేయబుద్ధి కాదు ఇంకొంతమంది అయితే పని చేయడం నచ్చదు కాబట్టి డిప్రెషన్ అనే ఒక సాక్ అయితే వెతుక్కుంటారు కానీ కొంతమంది నిజంగానే
(09:13) డిప్రెషన్ లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు నిజంగా డిప్రెషన్ లో ఉండే వాళ్ళు ఫస్ట్ ఆ రూమ్ దాటి బయటకి రండి ఆ లైఫ్ దాటి బయటకి రండి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి మీకు జాబ్ చేస్తున్నారా జాబ్ లో ఇన్వాల్వ్ అయిపోండి లేదు మీరు జాబ్ చేయడం లేదా మీరు ఒక స్కిల్ నేర్చుకోండి. స్కిల్ నేర్చుకుంటేనా జాబ్ అయితేనా మనకి సర్టిఫికెట్స్ ఉంటేనే మనకు జాబ్ వస్తుంది స్కిల్ అయితే అలా కాదు మన దగ్గర స్కిల్స్ ఉంటే మనల్ని వెతుక్కుంటూ వస్తారు వాళ్ళు సో స్కిల్ మీద ఏదో ఒక స్కిల్ మీకు నచ్చిండేది ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి.
(09:52) లేదు ఏ పని లేదు ఇంట్లో మీ మమ్మీకి మీ అమ్మకి హెల్ప్ చేయండి మీ నాన్నగారికి వర్క్ చేయండి బిజినెస్ ఉంటుంది కదా మీ నాన్నకి ఏదో ఒక వర్క్ అందులోకి వెళ్ళండి ఖాళీగా ఉండకండి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండండి వేవి చేత కాదు వంట చేయండి ఏవి చేత కాదు ఒక బుక్ చదవండి. సో ఇలా మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి ఓకే సెకండ్ అటాచ్మెంట్ ని వదులుకోవడం ఇక్కడ చాలామంది అటాచ్మెంట్ గా ఉంటారు రిలేషన్స్ తో అటాచ్మెంట్ ఉంటుంది మన బిజినెస్ తో అటాచ్మెంట్ ఉంటుంది డబ్బు మన ఆస్తులు ఇలా చాలా చాలా వాటితో మనకి అటాచ్మెంట్ అనేది ఉంటుంది.
(10:34) మనం ఈ ప్రపంచంలోనే ఉండాలి కానీ మనసులో మాత్రం ఈ ప్రపంచానికి దూరంగా ఉండాలి అదే అటాచ్మెంట్ లేకుండా బతకడం భగవద్గీతలో కృష్ణుడు కూడా ఇదే చెప్పాడు అటాచ్మెంట్ లేకుండా ఉండు మనం మన ఫ్యామిలీలో ఉంటాం మన రెస్పాన్సిబిలిటీస్ ని మనం కరెక్ట్ గా చేయాలి అటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకోకూడదు ఎందుకంటే మన లైఫ్ లో ఏది పర్మనెంట్ కాదు అన్ని అశాశ్వతమైనది ఏవి శాశ్వతం కాదు జస్ట్ ఎగజాంపుల్ చెప్తున్నాను నువ్వు అన్ని నావి నావి అంటున్నావు కదా ఇన్ఫాక్ట్ నీ బాడీ కూడా నీది పర్మనెంట్ కాదు ఒకరోజు ఈ బాడీని వదిలేయాల్సి ఉంటుంది.
(11:16) సో ఇప్పుడు నీకు అర్థమయింది అనుకుంటాను అన్ని వెళ్ళిపోతాయి ఏవి పర్మనెంట్ కాదు నీ జాబ్ నీ డబ్బు నీ ఆస్తి నువ్వు ప్రేమించిన అమ్మాయి నువ్వు ప్రేమించిన అబ్బాయి నువ్వు కష్టపడి సాధించుకున్న సామ్రాజ్యం అన్ని ఏది శాస్తం కాదు సో అటాచ్మెంట్ లేకుండా ఉండు జస్ట్ ఓన్లీ నీ రెస్పాన్సిబిలిటీని ఈ క్షణం నువ్వు చెయ్ ఈ క్షణం నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అది మాత్రమే చెయ్ ఓకే థర్డ్ కంపారిజన్ నేను ఇప్పుడే చెప్పాను కదా కంపారిజన్ ఆపేసేయ్ వాళ్ళతో నీకు కంపారిజన్ అవసరం లేదు నీకున్నదానికి నువ్వు గ్రాటిట్యూడ్ చెప్పు నీకు ఇచ్చిన దానికి దేవునికి కృతజ్ఞత చెప్పు నీకు మంచి
(12:01) పేరెంట్స్ ఇచ్చారు మంచి స్టడీస్ ఉన్నాయి మంచి స్కిల్స్ ఉన్నాయి నువ్వు ట్రై చేస్తూ ఉండు జాబ్ కావాలి ఏదో ఒకదానికి స్కిల్ నేర్చుకుంటూ ఉండు నీకున్నదానికి నువ్వు కృతజ్ఞతగా ఉండు ఓకే ఫోర్త్ ఈ క్షణంలో బతకడం అలవాటు చేసుకో నీకు గతం అవసరం లేదు ఎందుకంటే అది మనం మార్చలేం అది అయిపోయింది అయిపోయిన దాన్ని మనం మార్చలేం భవిష్యత్తు అది రేపు రేపు అనేది ఒక పెద్ద అబద్ధం రేపు ఏం జరుగుతుందో మనకు అస్సలు తెలియదు మనకే కాదు ఎవ్వరికీ తెలియదు.
(12:37) సో ఈ క్షణంలో ఉండటం అలవాటు చేసుకో ఈ క్షణంలో ఉండటం ఎలా అలవాటు అవుతుంది బ్రీతింగ్ మీద కాన్సంట్రేషన్ చెయ్ డైలీ ధ్యానం చెయ్ డైలీ మెడిటేషన్ చెయ్ డైలీ ఒక మంత్ర చాంటింగ్ చెయ్ అప్పుడు నీకు ఈ క్షణంలో ఉండటం అలవాటు అవుతుంది. ఈ క్షణం ఈ క్షణం నీ పనిఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే చెప్తున్నాను. ఈ క్షణం నా బర్త్ YouTube వీడియోలు చేయడం ఓకే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఈ క్షణం నా పనిఏంటి కిచెన్ లో వంట చేయడం ఆ పని కంప్లీటెడ్ తర్వాత ఈ క్షణం నా పనిఏంటి మెడిటేషన్ చేయడం అలా ఈ క్షణాన్ని నువ్వు కంప్లీట్ గా ఆస్వాదించు అనుభవించు ఈ క్షణమే నీ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది
(13:21) గుర్తుపెట్టుకో ఈ క్షణమే నీ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది అది ఏదైనా ఈ క్షణంలో నువ్వు తప్పు చేశవా రేపు భవిష్యత్తులో నువ్వు అనుభవించి తీరాల్సిందే ఈ క్షణం నువ్వు కరెక్ట్ గా కరెక్ట్ రూట్లో వెళ్ళావా నీ భవిష్యత్తుకి మంచి పునాది అవుతుంది. ఈ క్షణం నువ్వు ఒక స్కిల్ నేర్చుకున్నావా భవిష్యత్తులో నీకు అది పెట్టుబడి అవుతుంది.
(13:46) అలా ఈ క్షణం కరెక్ట్ గా సద్వినియోగం చేసుకోవడం నేర్చుకో ఇప్పుడు స్టార్టింగ్ లో నేను ఒక వ్యక్తి గురించి చెప్పాను కదా ఆ వ్యక్తి కష్టాలతో పోలిస్తే మన కష్టాలు వెంట్రుక వాస్తవ సమానం అని ఎవరు అనుకుంటున్నారా ఇంకెవరు సకల కళావల్లభుడు శ్రీకృష్ణుడు ఆయన లైఫ్ గురించి ఒకసారి చూద్దాం ఓకే ఆయన పుడుతూనే జైలు గదిలో జన్మించాడు. పుడుతూనే కన్నవాళ్ళకి దూరమయ్యాడు ఎక్కడో రాజభవంతిలో పెరగాల్సిన కృష్ణుడు ఎక్కడో మారుమూల పల్లెటూర్లో పశువుల కాపరిగా తన జీవితాన్ని కొనసాగించాడు.
(14:26) పోనీ పెరిగి పెద్దయ్యాక సంతోషం ఏమైనా ఉందా అంటే అది లేదు తను ప్రేమించిన అమ్మాయి దూరమైంది. తన ప్రాణ స్నేహితుడు దూరమయ్యాడు. చిన్నప్పటి నుంచి పెంచిన యశోదమ్మకి దూరం కావాల్సి వచ్చింది. పోనీ ఆ తర్వాత ఏమన్నా సంతోషం ఉందా అంటే ఆయన జీవితంలో యుద్ధాలు ఎప్పుడూ ముగిసిపోలేదు ఎప్పుడు యుద్ధాలతోనే తన జీవితం గడిచిపోయింది. చిన్నప్పుడు ఎంతో మంది రాక్షసులతో యుద్ధం చేయాల్సి వచ్చింది.
(14:56) పెద్దయ్యాక జరాసంధుడి దాడి వల్ల తన రాజ్య ప్రజల్ని కాపాడుకోవడానికి సముద్రం మధ్యలో ద్వారకని నిర్మించాడు. తర్వాత కురుక్షేత్ర సంగ్రాామం తప్పించాలని ఎంతో ప్రయత్నించాడు కానీ కుదరలేదు కురుక్షేత్ర యుద్ధం అయితే జరిగింది. పోనీ ఆ తర్వాత ఏమైనా సంతోషం ఉందా అంటే అది లేదు గాంధారి శాపం మిగిలింది. ఆయన యాదవ వంశం మొత్తం కొట్టుకొని చనిపోయారు.
(15:24) ఆయన కష్టపడి ఇష్టంగా ప్రేమించి కట్టుకున్న ద్వారకా నగరం కళ్ళ ముందే సముద్రంలో కూలిపోయింది. ఆ లాస్ట్ లో ఆయన ఒక బాణం తగిలి ఆయన ప్రాణాల్ని వదిలేసాడు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆయన అంత ఇష్టంగా కట్టుకున్నాడు ద్వారకా నగరాన్ని ఆ ప్లేస్ లో మనం ఉండుంటే మనం అంత కష్టపడి అంత సామ్రాజ్యాన్ని నిర్మించాం కదా మన కళ్ళ ముందే అది సముద్రంలో కూలిపోయిఉంటే ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి మన ఊహకు కూడా అందదు పిచ్చోళ్ళ అయిపోతాం ఏడుస్తాం డిప్రెషన్ కాదు కదా సూసైడ్ కూడా చేసుకుంటాం మనం ఆ ప్లేస్ లో ఉంటే ఇన్ని కష్టాలు అనుభ అనుభవించాడు ఆయన ఎక్కడైనా సంతోషం ఉందా ఒకసారి అబ్సర్వ్ చేయండి
(16:09) వెనక్కి వెళ్లి ఇంకోసారి వినండి ఎక్కడన్నా సంతోషం ఉందేమో కానీ ఆయన ఫేస్ లో ఎప్పుడూ చిరునవ్వు తగ్గలేదు డిప్రెషన్ లోకి వెళ్ళలేదు ఆయన చేసింది ఒకటే ఏంటో తెలుసా ఈ క్షణంలో బతకడం ఈ క్షణం ఏంటి ఈ క్షణం నా కర్తవ్యం ఏంటి ఈ క్షణంలో బతికాడు ఆయన ఈ క్షణంలో ఆ సంతోషం వస్తే సంతోషాన్ని అనుభవించాడు ఆ రాక్షసులు వస్తే రాక్షసులతో యుద్ధం చేశాడు అలా ఈ క్షణంలో బతికాడు ఆయన చెప్పేది కూడా అదే మన జీవితం ఒక కురుక్షేత్ర యుద్ధం ఇక్కడ ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి ఎవ్వరికీ కష్టాలు లేవనే కాదు కాకపోతే మన కంటికి కనిపించదు వాళ్ళ లైఫ్ కానీ ఆ కష్టాల్ని దాటి మనం ఎలా
(16:54) ఎదుర్కొని ముందుకు వెళ్ళామా అనేదే మేటర్ ఇక్కడ చాలామంది ఒక తప్పుగా మాట్లాడతారు నాకైతే అది అస్సలు నచ్చదు ఒక మాట అంటారు ఆయన కృష్ణుడు కదా ఆయన దేవుడు కదా అంటారు. దేవుడు కదా ఆయన కష్టాలు ఏముంది అనుభవిస్తాలే ఆయనకు అంత పవర్స్ ఉన్నాయి కదా అని అంటారు కానీ తప్పు ఆయన దేవుడే కానీ మనిషి రూపంలో జన్మించాడు ఎందుకు మనకు ప్రాక్టికల్ గా చూసి నేర్పించడానికి ఆయన మనిషి రూపంలోనే జన్మించాడు.
(17:27) ఒక మనిషి ఎన్ని బాధలు పడతాడో అన్ని బాధలు ఆయన అనుభవించాడు. ప్రేమించిన అమ్మాయి దూరమైంది ఫ్రెండ్షిప్ కి దూరమయ్యాడు ఆ ఎన్నో ప్రాబ్లమ్స్ ని చుట్టుముట్టాయి అయినా నవ్వు చిరునవ్వ అలాగే ఉంది ఎన్ని వచ్చినా ధైర్యంగా ఎదుర్కున్నాడు లాస్ట్ లో కురుక్షేత్ర యుద్ధంలో అర్జున్నని మోటివేట్ చేశాడు. సో ఆయనకి మన మనకి నేర్పిస్తున్నాడు ఆయన.
(17:53) సో ఇలాంటి ప్రాబ్లం వస్తే ఇలా హ్యాండిల్ చేయాలి ఎన్ని కష్టాలు వచ్చినా మనం ముందుకే వెళ్ళాలి. ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి ఆయన భగవంతుడు దేవుడు ఆయన తలుచుకొని ఉంంటే ఆయన పుట్టింది జైలు గది చీకటి గది ఏ చీకటి గదిలో కాకుండా వెలుగు గదిలో జన్మించి ఉండొచ్చు కదా అది మార్చాడా మార్చలేదు కన్న తల్లిదండ్రులకి దూరమయ్యాడు మార్చాడా మార్చలేదు ప్రేమించిన అమ్మాయికి దూరమయ్యాడు దాన్ని ఏమన్నా మార్చాడా లేదు కళ్ళ ముందే ద్వారకా నగరం మునిగిపోయింది దాన్ని ఏమన్నా మార్చాడా లేదు దేన్ని మార్చలేదు దేన్ని మార్చలేదు జస్ట్ చూశడు
(18:39) మనం ఏం నేర్చుకోవాలి ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధ కూడా శాశ్వతం కాదు నువ్వు అది అర్థం చేసుకో నువ్వు అనుభవిస్తున్న బాధ శాశ్వతం కాదు నువ్వు అనుభవిస్తున్న హ్యాపీనెస్ శాశ్వతం కాదు అన్ని అశాశ్వతం ఒకదాని వెంట ఒకదాని వెంట వస్తూనే ఉంటాయి ఇవి ఇది ఒక కురుక్షేత్ర యుద్ధం దీని నుండి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు ముందుకే వెళ్ళాలి.
(19:08) బయట పడాలంటే ఒకటే మార్గం చావు చావు అంత ఈజీగా రాదు కదా సో ఈ వీడియో మిమ్మల్ని మోటివేట్ చేసింది అనుకుంటున్నాను. మీ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఎలాంటి వాళ్ళకి డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి ఆ మనం వాళ్ళకి ఏం హెల్ప్ చేయలేకపోవచ్చు కనీసం మన మాటల ద్వారా వాళ్ళని మోటివేట్ చేయగలిగితే అంతకన్నా మనకి హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి అస్సలు మర్చిపోకండి అండ్ ఈ వీడియో నచ్చితే
(19:47) కింద కామెంట్ సెక్షన్ లో జై శ్రీకృష్ణ అని రాయండి ఓకే సీ యు బా బాయ్ టేక్ కేర్.

No comments:

Post a Comment