Absolute Cinema❌ Idi Vyaaparam✅ Cinema Is Making Telugu people Fools? Visionary Voices With Ayyappa
Author Name:Visionary Voices with Ayyappa
Youtube Channel Url:https://www.youtube.com/@VisionaryVoiceswithAyyappa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ny2nkbTIsuc
Title: Absolute Cinema❌ Idi Vyaaparam✅ Cinema Is Making Telugu people Fools? Visionary Voices With Ayyappa
Author Name: Visionary Voices with Ayyappa
Description: Latest Telugu movies, new Telugu films, Telugu cinema, Telugu movie updates — we watch them, celebrate them, argue about them, and sometimes even let them influence our lives without realizing it.
But what is really happening behind our love for movies?
In this episode, we take a different look at Telugu cinema, Indian cinema, Telugu movie fans, film culture, celebrity fandom and the massive influence movies have on society and young people.
From 7G Brindavan Colony, Arjun Reddy, Dhoom, Jai Bhim, Taare Zameen Par, Srimanthudu to Swayam Krushi, this conversation looks at the good, the bad and the hidden impact of popular films on love, relationships, youth culture, violence, fan wars and everyday life.
Cinema gives us heroes, stories and emotions. But somewhere along the way, those stories can become our expectations, our attitudes and sometimes even our identity.
This is not a movie review.
This is a conversation about Telugu cinema, movies, movie culture and the people who watch them.
Because sometimes, the most interesting thing about a movie is not what happens on the screen…
It is what happens to us after we leave the theatre.
Chapters:
00:00 – Podcast Teaser
01:30 – How Cinema Is Affecting Our Life
02:41 – Why Movies Feel So Real
03:36 – Taare Zameen Par: The Power of Cinema
04:00 – Aa Naluguru: Cinema & Human Values
04:15 – Srimanthudu: Movies Creating Social Change
04:30 – Jai Bhim: Cinema & Social Awareness
05:46 – 7G Brindavan Colony: Love or Harassment?
07:14 – Arjun Reddy: Youth, Breakups & Self-Destruction
08:48 – Dhoom: Can Movies Influence Crime?
09:18 – Don & Businessman: The Impact of Mass Cinema
09:52 – The Business Behind Cinema
11:43 – Telugu Movie Fans & Fan Wars
13:32 – Celebrity Obsession & Parasocial Relationships
14:36 – Movies & Our Expectations About Love
15:55 – Cinema: Mirror or Mold?
17:02 – The Good & Bad Influence of Cinema
17:19 – Swayam Krushi: The Positive Power of Movies
17:42 – Cinema Ni Cinema Laage Chuddam
🎧 Host: Ayyappa Siginam
📺 Podcast: Visionary Voices With Ayyappa
About Ayyappa Siginam
I’m Ayyappa Siginam — a social entrepreneur, life coach and podcast host, and the Founder & Chairman of Atoms Digital Solutions, We Are with You Charitable Trust.
I’m also the founder of Visionary Voices With Ayyappa, where I explore meaningful conversations with entrepreneurs, policymakers, scientists, educators, artists, spiritual leaders and changemakers.
Through these conversations, I aim to bring forward ideas, experiences and perspectives that can inspire people to live with greater knowledge, purpose, values and social responsibility.
Beyond podcasting and business, I’m the founder of the We Are With You Charitable Trust, a student-led NGO with more than 2,000 volunteers that has positively impacted over 2 lakh lives.
As a life coach, I have trained more than 1,00,000 students, helping young people develop greater clarity, confidence, purpose and a stronger approach to life.
I’m also building ventures across education, digital marketing, technology and social impact, while creating conversations around life, society, personal growth, leadership, ideas and meaningful change.
This channel is where I share those conversations, experiences and thoughts with you.
📲 Follow Ayyappa Siginam
LinkedIn: / ayyappa_siginam
Instagram: / ayyappa_siginam
#TeluguCinema #TeluguMovies #IndianCinema #LatestTeluguMovies #TeluguMovieFans #Darksideofcinema #Cinema
Transcript:
(00:00) మనకి తెలియకుండానే ఇంకా మన లైఫ్ లో ఎన్నో విషయాలని సినిమా నడిపిస్తుంది. క్రైమ్ రేట్ ని కూడా సినిమా ఇన్ఫ్లయెన్స్ చేస్తుంది అంటే మీరు నమ్ముతారా? 7G బృందావన్ కాలనీ చూడండి. మూవీ బంపర్ హిట్ సినిమాలో హీరో ఏం చేస్తున్నాడు హీరోయిన్ కి క్లియర్ గా ఇష్టం లేదు అని తెలిసినా కూడా అమ్మాయి వెనక పడటం కాన్స్టెంట్ గా విసిగించడం, ఇరిటేట్ [సంగీతం] చేయడం, ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం ఇవన్నీ చేస్తున్నాడు.
(00:28) అప్పట్లో తారే జమీన్ పర్ ఒక త్రీ అవర్స్ మూవీ లక్షల మంది పిల్లల ఫ్యూచర్ ని సేవ్ చేసింది. దిస్ ఇస్ సినిమా ఒక్కసారి Twitter లేదా Instagram కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే చాలుఎంటయూ వర్సెస్ ఎస్పియు ఆ ఫుల్ ఫామ్ ఇంతకన్నా దిగజారటం నేను ఎప్పుడూ చూడలేను. వాళ్ళ అసలు లైఫ్ లో ఎప్పుడు ముట్టుకొని తాగని [సంగీతం] తినని ప్రొడక్ట్స్ కి యడ్ ప్రమోషన్స్ చేస్తూ మనల్ని ఇన్ఫ్లయెన్స్ చేస్తారు.
(00:56) మన గురించి ఆలోచించిన వారి కోసం మనం ఎందుకు కష్టపడాలి ఎందుకు నష్టపోవాలి అందుకే ఇప్పుడు సినిమా అనేది జస్ట్ ఒక త్రీ అవర్స్ [సంగీతం] ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు పెద్ద రిమోట్ కంట్రోల్ లో మారిపోయింది. సినిమా వల్ల తెలియకుండానే ఎంతో మంది లైఫ్స్ ఘోరంగా పాడైపోయాయి. కానీ అదే సినిమాని పాజిటివ్ గా తీసుకుంటే లైఫ్ ఎంత అద్భుతంగా మారుతుందో అనేదానికి [సంగీతం] ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను నా కళ్ళతో చూశాను.
(01:28) ఎప్పుడైనా అబ్సర్వ్ చేశరా మీరు ఒక మూవీ చూస్తున్నారు అందులో ఒక హార్ట్ టచింగ్ సీన్ వచ్చింది. ఆటోమేటిక్ గా మీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మూవీ అయ్యాక ఒక 10 నిమిషాల పాటు అదే ట్రాన్స్ లో ఉంటాం. కానీ ఒక్కసారి మీకు తెలిసిన నిజాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం. ఇదంతా నిజం కాదు. ఆ మనుషులు లేరు ఆ బాధ నిజం కాదు.
(01:47) ఎవరో పేపర్ మీద రాసిన ఒక కథ అది. అయినా సరే మీ హార్ట్ లో ఎమోషన్ క్రియేట్ అయింది. మీ కళ్ళలో వచ్చిన నీళ్ళు 100% రియల్. ఇది జస్ట్ ఒక నార్మల్ విషయంలో అనిపించొచ్చు. కానీ అసలు ఎవరో రాసిన కథ మన ఎమోషన్స్ ని ఇంతలా కదిలించగలిగితే మనకి తెలియకుండానే ఇంకా మన లైఫ్ లో ఎన్నో విషయాల్ని సినిమా నడిపిస్తుంది. ప్రేమ అంటే ఇదే న్యాయం అంటే ఇదే అసలు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఇలానే ఉండాలి అని మనం తెలియకుండానే సినిమాని చూసి ఫిక్స్ అయిపోతున్నామా మన మైండ్ ని సినిమా ఎంత డీప్ గా ఇంపాక్ట్ చేస్తుంది అన్న చిన్న థాట్ తోనే ఐ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యు టుడే ఇది ఎవరిన తప్పు
(02:24) పెట్టడానికి కాదు మూవీస్ మంచివో చెడ్డవో డిసైడ్ చేయడానికి కాదు జస్ట్ మన సొసైటీ ఎలా మారుతుందో అని ఒక్కసారి పాస్ చేసి మాట్లాడుకుందామని బై ద వే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవ్రీ ఫ్రైడే ఇలాంటి ఒక డీప్ థాట్ తో మీ ముందుకు వస్తాను. మనుషులు ఎప్పటి నుంచో కథలు చెప్పుకుంటూ వచ్చారు కానీ సినిమా మాత్రం వేరే లెవెల్ ఎందుకంటే మనం ఒక్క లైఫ్ లో ఒక పర్సన్ లాగా మాత్రమే జీవించగలం.
(02:54) కానీ సినిమాలో ఒక యుద్ధంలో పోరాడుతున్న సైనికుల్లాగా సూపర్ పవర్స్ ఉన్న ఒక హీరో లాగా లేదా చనిపోయి మళ్ళీ పుట్టిన ఒక ప్రేమికుడి లాగా ఇలాంటి కథలని ఫీల్ అయ్యే ఒక ఛాన్స్ ఇస్తుంది. దీని గురించి నేను ఆలోచించడం స్టార్ట్ చేశక నాకు తెలిసిన ఒక మైండ్ బ్లోయింగ్ ఫాక్ట్ ఏంటంటే మనం ఒక కథలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతున్నప్పుడు మన బ్రెయిన్ కి అది నిజమైన ఎక్స్పీరియన్స్ లేక జస్ట్ కథ అన్న తేడా తెలియదంట.
(03:18) దట్స్ వై వి ఫీల్ ఇట్ సో డీప్లీ ఒక క్యారెక్టర్ కోసం మీరు ఏడ్చిన ప్రతిసారి మీ బ్రెయిన్ లో నిజంగానే ఒక రియల్ ఎమోషన్ బిల్డ్ అవుతుంది. అండ్ సినిమా వల్ల మనకు తెలియకుండానే ఒక కంపానియన్షిప్ దొరుకుతుంది. ఎప్పుడైనా నోటీస్ చేశరా ఒక హార్ట్ బ్రేక్ లో ఉన్నప్పుడు కరెక్ట్ టైం [నవ్వు] కి ఒక సాడ్ ఫిలిం చూస్తే అమ్మయ్య ఫైనల్ గా ఎవరో ఒకరు నన్ను అర్థం చేసుకున్నారు అని ఒక చిన్న రిలీఫ్ వస్తుంది.
(03:41) ఎంతో మంది ఇంట్రోవర్ట్స్ కి వాళ్ళ ఫీలింగ్స్ బయటికి చెప్పుకోలేని వాళ్ళకి ప్రేమ బాధ కోపం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నేర్పించింది సినిమా అండ్ సొసైటీలో కూడా సినిమా తెచ్చిన పాజిటివ్ చేంజెస్ చాలానే ఉన్నాయి. అప్పట్లో తారే జమీన్ పర్ మూవీ వచ్చిన కొత్తలో స్కూల్లో ఎవరైనా చదవకపోతే వాళ్ళని టీచర్స్ తిట్టేవారు డిస్లెక్సియా అనేది ఒక మెడికల్ ప్రాబ్లం అని అప్పటివరకు మనలో ఎవరికీ తెలియదు.
(04:07) ఆ ఒక్క సినిమా ఇంపాక్ట్ కి డైరెక్ట్ గా సిబిఎస్సి బోర్డు దిగి వచ్చి లెర్నింగ్ డిసబిలిటీస్ ఉన్న పిల్లలకి ఎగ్జామ్ లో ఎక్స్ట్రా టైం ఇవ్వాలి అనే రూల్ పాస్ చేశారు. ఒక త్రీ అవర్స్ మూవీ లక్షల మంది పిల్లల ఫ్యూచర్ ని సేవ్ చేసింది. మన తెలుగులో ఆ నలుగురు అనే మూవీ చూడండి. డబ్బుల వెనక పరిగెత్తుతూ మనుషులని ఎలా మర్చిపోతున్నామో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు.
(04:27) మనిషి మనస్తత్వాన్ని మార్చి మనుషుల మధ్య బంధాన్ని పెంచడానికి చేసిన ఒక ప్రయత్నం అది. శ్రీమంతుడు మూవీ వచ్చాక గ్రామ వికాస్ అనే కాన్సెప్ట్ చాలా వైరల్ అయింది. చాలా మంది ఎన్ఆర్ఐస్ హెచ్ఎన్ఐస్ ముందుకువచ్చి బ్యాక్వర్డ్ విలేజెస్ ని అడాప్ట్ చేసుకున్నారు. ఎన్నో విలేజెస్ డెవలప్ అవ్వడానికి రీజన్ అయింది ఆ సినిమా ఇంకా మన తెలుగు ఇండస్ట్రీ అడాప్టెడ్ సన్ సూర్య గారు తీసిన జై భీమ్ సినిమా వచ్చాక తెలిసిన నిజాలు ట్రైబల్ కమ్యూనిటీస్ మీద జరిగే పోలీస్ బ్రూటాలిటీ ఇవి చూసాక కామన్ పబ్లిక్ లో చాలా లీగల్ అవేర్నెస్ వచ్చింది. లాక్ అప్డేట్స్ ఆపడానికి కోర్ట్
(05:04) స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇచ్చేలా చేసింది. సో సినిమాకి డెఫినెట్లీ ఆ పవర్ ఉంది. రియల్ వరల్డ్ లో పాజిటివ్ చేంజ్ తీసుకొచ్చే వెపన్ అది. దిస్ ఈస్ సినిమా కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. సినిమాలో మంచి ఉంది అలానే చెడు కూడా ఉంది. కానీ యస్ ఏ హ్యూమన్ మనం మంచిని ఎంత స్పీడ్ గా తీసుకుంటున్నామో చెడుని అంతకంటే డబల్ స్పీడ్ లో మనం బుర్రక ఎక్కిస్తున్నాం.
(05:27) నేను ఇక్కడ డైరెక్టర్స్ ని తప్పు పట్టట్లేదు. వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్ కథ రాశారు హిట్ కొట్టారు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. కానీ ఆ ఫిక్షన్ ని మన యూత్ ఎలా తీసుకుంటున్నారు అనేది నిజమైన ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ 2004 లో వచ్చిన 7G బృందావన్ కాలనీ చూడండి మూవీ బంపర్ హిట్ కానీ తెలియకుండానే మన యూత్ లోకి ఒక డేంజరస్ థాట్ వెళ్ళిపోయింది.
(05:50) ద లూజర్ అండ్ స్టాకర్ హీరో మెంటాలిటీ. సినిమాలో హీరో ఏం చేస్తున్నాడు హీరోయిన్ కి క్లియర్ గా ఇష్టం లేదు అని తెలిసినా కూడా అమ్మాయి వెనక పడటం కాన్స్టెంట్ గా విసిగించడం ఇరిటేట్ చేయడం ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం ఇవన్నీ చేస్తున్నాడు. కానీ మూవీ దాన్ని ఎలా చూపించింది ఇది తప్పు అని కాదు ఇది వాడు ప్రేమించే విధానం అని నార్మలైజ్ చేసింది.
(06:13) ఆ సినిమా చూసి అప్పట్లో కుర్రాళ్ళు ఏం ఫిక్స్ అయ్యారు నేను లైఫ్ లో ఏం పీకకపోయినా పర్లేదు నా ప్రేమ స్వచ్ఛమైంది కాబట్టి ఆ అమ్మాయి నన్ను యక్సెప్ట్ చేయాలి అని అసలు ఆ అమ్మాయి ఇష్టం ఏంటి తన ఛాయిస్ ఏంటి అన్నది ఎవ్వరికీ అక్కర్లేదు. ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా మూవీస్ అండ్ హిట్ సాంగ్స్ తీసుకోండి. హీరోయిన్ రోడ్డు మీద వెళ్తుంటే వెనకపడి ఏడిపించడం తన పర్మిషన్ లేకుండా టచ్ చేయడం అమ్మాయి తిడుతున్నా కూడా నవ్వుకుంటూ మళ్ళీ వెనకపడటం ఇవన్నీ స్క్రీన్ మీద క్యూట్ రొమాన్స్ లా చూపిస్తారు.
(06:44) అమ్మాయి నో చెప్పినా కూడా [నవ్వు] గట్టిగా ఏడిపిస్తూ వెనకపడితే చివరికి ఎస్ అంటుంది అనే ఒక రాంగ్ పర్స్పెక్షన్ మన సొసైటీలో పెరగటానికి ఇలాంటి సినిమాలే మెయిన్ రీజన్. ఒకరిని కాన్స్టెంట్ గా ఇరిటేట్ చేయడం లవ్ ఎలా అవుతుంది బ్రో? అది హరాస్మెంట్ కానీ స్క్రీన్ మీద మంచి బిజిఎం వేసి దాన్ని లవ్ లా ప్రొజెక్ట్ చేసి మన బుర్రలోకి ఎక్కించేశారు.
(07:05) ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఈ మూవీలో ఉన్న కోపం రిలేషన్షిప్ ఇష్యూస్ పక్కన పెడితే యూత్ మైండ్సెట్ మీద ఇది తెచ్చిన చేంజ్ అంతా ఇంతా కాదు. అసలు అర్జున్ రెడ్డి క్యారెక్టర్ సైకాలజీని డీప్ గా అబ్సర్వ్ చేస్తే హి ఇస్ వెరీ స్మార్ట్ పర్సన్ బ్రిలియంట్ డాక్టర్ కానీ లోపలికి వెళ్లి చూస్తే ఐ యమ బెటర్ దన్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అనే ఒక నార్సిస్టిక్ ఆటిట్యూడ్ ఉంటుంది.
(07:26) అతనికి లైఫ్ లో కావాల్సిన అవుట్కమ్ రావాలి. కానీ ఆ పెయిన్ ని ప్రాసెస్ ని తట్టుకునే మెచూరిటీ లేదు. తన ప్రేమించిన అమ్మాయి దూరమైంది అన్న రియాలిటీని ఇగో యక్సెప్ట్ చేయలేదు. జస్ట్ బికాజ్ థింగ్స్ డింట్ గో హిస్ వే ఆ ఇగో క్లాష్ వల్ల ఆ నార్సిజం వల్ల మొత్తం డౌన్వర్డ్ స్పైరల్ లోకి వెళ్ళిపోయాడు. కానీ మన యూత్ కి ఆ డీప్ సైకాలజీ అర్థం కాలేదు.
(07:48) వాళ్ళు చూసిందల్లా ఆ బాధని కోపాన్ని మాత్రమే. బ్రేకప్ అయిపోతే ఇలానే నాశనం అయిపోవాలి. అలా ఫుల్ గా తాగేసి సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతేనే నా ప్రేమ ఎంత గొప్పదో ఈ సొసైటీకి తెలుస్తుంది అన్న మాయలోకి వెళ్ళిపోయారు. హార్ట్ బ్రేక్ అయినప్పుడు చైన్ స్మోకింగ్ చేయడం ఒక ట్రెండ్ అయిపోయింది. బ్రేకప్ అయినప్పుడు ఏదో ఒక విధంగా మూవ్ ఆన్ అవ్వాలి అనే థాట్ పోయి నాశనం అయిపోవాలి అనే థాట్ పెరిగిపోయింది.
(08:11) అప్పట్లో డాక్టర్స్ కాలేజ్ కౌన్సిలర్స్ చాలా డీప్ గా ఈ ట్రెండ్ ని గమనించారు. ఎందుకంటే సడన్ గా చాలా మంది యూత్ డైరెక్ట్ గా ఆ క్యారెక్టర్ ని కాపీ కొట్టడం హెవీగా స్మోక్ చేయడం తాగటం స్టార్ట్ చేశారు. ఇది జస్ట్ మైండ్సెట్ వరకే ఆగలేదు. క్రైమ్ రేట్ ని కూడా సినిమా ఇన్ఫ్లయెన్స్ చేస్తుంది అంటే మీరు నమ్ముతారా ధూమ్ సిరీస్ వచ్చాక ఏం జరిగిందో తెలుసా రోడ్ల మీద హై స్పీడ్ బైక్ వేసుకొని చైన్ స్నాచింగ్లు చేయడం కొత్త కొత్త స్కెచులు వేసి బ్యాంకులను దోచుకోవడం చాలా పెరిగిపోయాయి.
(08:42) ఇక్కడ అసలు షాక్ అయ్యే విషయం ఏంటంటే చాలా మంది దొంగల్ని పోలీసులు అరెస్ట్ చేసి అడిగితే వాళ్ళు డైరెక్ట్ గా డూమ్ సినిమా చూసి స్కెచ్ వేసాం సార్ అని ఒప్పుకున్నారు. స్క్రీన్ మీద దొంగ స్టైల్ గా ఉంటే బయట రియల్ లైఫ్ లో జనాలు ఎంత ఫాస్ట్ గా ఇన్స్పైర్ అవుతున్నారో చూడండి. మాస్ మసాలా సినిమాలు డాన్ బిజినెస్ మన్ లాంటి మూవీలో హీరో గ్యాంగ్స్టర్ అయితే మనం తెగ క్లాప్స్ కొట్టేస్తాం.
(09:07) కానీ హైదరాబాద్ లాంటి సిటీ బస్తీల్లో చిన్న చిన్న పిల్లలు మీసాలు కూడా రాని 15 ఏళ్ల కుర్రోళ్ళు గ్యాంగులు ఫామ్ చేసి దందాలు సెటిల్మెంట్లు చేస్తూ రౌడీలా బిహేవ్ చేస్తూ దొరికిపోయారు. పోలీసుల రిపోర్ట్ల ప్రకారం ఇలాంటి సినిమాలన్నీ రిపీట్ గా చూడటం వల్ల ఆ ఆటిట్యూడ్ ని కాపీ కొట్టడం వల్ల ఇలా జరుగుతుంది అని అన్నారు. స్క్రీన్ మీద చూసినప్పుడు వెజిల్స్ వేయించిన ఆటిట్యూడ్ రియల్ లైఫ్ లోకి వస్తే ఎంత డేంజరస్ో అర్థం చేసుకోవచ్చు.
(09:33) ఇక్కడ ఒక పెద్ద ఇల్యూషన్ గురించి ఓపెన్ గా మాట్లాడుకుందాం. ద బిజినెస్ ఆఫ్ సినిమా మనం మన హీరోస్ ని డైరెక్టర్స్ ని చూసి వాళ్ళు మనకోసం గొప్ప త్యాగాలు చేస్తున్నారు సొసైటీని ఉద్దరిస్తున్నారు అని ఫీల్ అయిపోయి గిలా గిలా కొట్టుకుంటున్నాం. కానీ అసలు నిజం చెప్పనా వాళ్ళు చేసేది ప్యూర్ బిజినెస్ ఒక ఎంప్లాయి ఆఫీస్ కి వెళ్లి మంత్ అండ్ శాలరీ ఎలా తీసుకుంటాడో ఒక యాక్టర్ తన సెట్ కి వెళ్లి యక్టింగ్ చేసి రెమునిరేషన్ తీసుకుంటాడు.
(10:02) అంతే ఇది వాళ్ళకి జస్ట్ ఒక ప్రొఫెషన్ ఒక ప్రొడ్యూసర్ 100 కోట్లు ఖర్చు పెడతాడు. వాళ్ళకి ప్రాఫిట్ రావాలి డైరెక్టర్ కి నెక్స్ట్ ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ రావాలి. హీరోకి తన మార్కెట్ వాల్యూ పెరగాలి. ఇక్కడ ప్రతి చిన్న విషయం ఒక క్యాలిక్యులేటెడ్ బిజినెస్ సినిమా హిట్ అవ్వాలి, కలెక్షన్స్ రావాలి వాళ్ళు డబ్బులు సంపాదించాలి. దీనికోసమే వాళ్ళు సినిమా తీస్తారు కానీ సొసైటీకి ఏదో గొప్ప మెసేజ్ ఇవ్వాలి అని నిజాయితిగా సినిమా తీసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి.
(10:26) వాళ్ళకి ఏది వర్కవుట్ అయితే అది తీస్తారు. మెసేజ్ వర్కవుట్ అయితే మెసేజ్ తీస్తారు వైలెన్స్ వర్కవుట్ అయితే వైలెన్స్ తీస్తారు. ఇంకా వాళ్ళు మన మీద చూపించే ప్రేమ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు అసలు లైఫ్ లో ఎప్పుడు ముట్టుకొని తాగని తినని ప్రొడక్ట్స్ కి యడ్ ప్రమోషన్స్ చేస్తూ మనల్ని ఇన్ఫ్లయెన్స్ చేస్తారు. ఎందుకు క్రోర్స్ లో రెమునిరేషన్ ఇస్తారు కాబట్టి ఆ ప్రొడక్ట్స్ వాడి మన హెల్త్ పాడైపోతే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? అసలు వాళ్ళకి అంత అవసరం ఏముంది? మరి వాళ్ళకి లేని రెస్పాన్సిబిలిటీ మనకెందుకు మనం ఎందుకని ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం క్రౌడ్ లో
(11:00) తొక్కించుకోవాలి మనం ఎందుకు 2000 3000 పెట్టి సినిమాకి వెళ్ళాలి ఎవరి రికార్డ్స్ో క్రాస్ చేయడానికి ఎవరో ప్ాన్ ఇండియా స్టార్ అవ్వడానికి మన కటౌట్స్ పెట్టి పూజలు చేసి అబ్బా అసలు ఇవన్నీ మనకఎందుకు ఇవన్నీ మన లైఫ్ నే డిస్ట్రాయ్ చేస్తున్నాయి. మొత్తం తప్పు వాళ్ళదే అని అనట్లేదు. మన గురించి ఆలోచించిన వారి కోసం మనం ఎందుకు కష్టపడాలి ఎందుకు నష్టపోవాలి ఒక్కసారి twిitటter లేదాఇగ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే చాలు మనం ఇంతలా దిగజారిపోయామా అని కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.
(11:33) నాకు ఇష్టం లేకపోయినా కొన్ని పదాలు చెప్తాను. ఒక్కసారి మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. పావల జూమ్ నక్క బర్రె మబ్బు ఇంకా చాలా ఉన్నాయి. బట్ వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్ే అన్న బేసిక్ సెన్స్ ఎప్పుడో మర్చిపోయాం. మనం ఒక యాక్టర్ కి ఫ్యాన్ అయితే దేవుడిలా చూస్తాం. లేకపోతే ఒక జంతువు కన్నా దారుణంగా చూస్తున్నాం. ఇంకొకటి చెప్తాను ఎంటూ వర్సెస్ ఎస్పియు ఆ ఫుల్ ఫామ్ నా నోటితో నేను చెప్పలేను.
(11:59) మీ అందరికీ అర్థమయింది అని నాకు తెలుసు తెలియకపోతే వెరీ గుడ్ కానీ మన తెలుగు మూవీ ఫ్యాన్స్ ఇంతకన్నా దిగజారటం నేను ఎప్పుడూ చూడలేదు. ఇది జస్ట్ ఒక ఫ్యాన్ కి లేదా ఒక యాక్టర్ కి మాత్రమే పరిమితం కాదు. ఇది తెలుగు యూతట్wిitటter యూత అని ప్రౌడ్ గా చెప్పుకునే వాళ్ళందరికీ మూవీ రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ నెంబర్స్ కోసం రికార్డ్స్ కోసం ఫైట్లు ఇది చూడడానికి ఒక స్పోర్ట్స్ ల హెల్తీ కాంపిటీషన్ లో మొదలవుతుంది.
(12:26) కానీ చివరికి ఎక్కడ ఆగుతుందో తెలుసా పర్సనల్ అటాక్స్ దగ్గర ఒక యక్ట్రెస్ ఎలా డ్రెస్ చేసుకుంది ఒక యాక్టర్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ఇవన్నీ పబ్లిక్ ప్రాపర్టీలో మారిపోయాయి. మనం వాళ్ళని ఎప్పుడు పర్సనల్ గా కలవలేదు. కానీ వాళ్ళ గురించి 24 గంటలు డిస్కస్ చేస్తాం. జడ్జ్ చేస్తాం, రోస్ట్ చేస్తాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేసుకోవాలి.
(12:47) మన రియల్ లైఫ్ లో ఎవరో తెలియని వ్యక్తి మీద ఇంత టైం స్పెండ్ చేస్తామా? ఆఫీస్ లో ఉన్న కొలీగ్ ని లేదా పక్కింట్లో ఉన్న నైబర్ ని ఇంత డీప్ గా ఫాలో అవుతున్నామా వాళ్ళ ప్రతి పోస్ట్ కి రియాక్ట్ అవుతామా కానీ స్క్రీన్ మీద కనిపించే వాళ్ళ కోసం మాత్రం మన ఎనర్జీని అంతా వేస్ట్ చేస్తున్నాం. సైకాలజీలో దీనికి ఒక పేరు ఉంది పారా సోషల్ రిలేషన్షిప్ మనం వాళ్ళని తెలిసిన వాళ్ళలా ఫీల్ అవుతాం కానీ వాళ్ళు మనల్ని ఎప్పుడూ చూడరు.
(13:17) ఇది ఎక్జక్ట్లీ ఒక వన్ సైడెడ్ లవ్ లాంటి ఇల్యూషన్ ఇంకా మీమ్ కల్చర్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఒక యక్టర్ ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా లేదా తప్పుగా నవ్వినా చాలు ఫన్ అనే పేరుతో అది లూప్ లో పెట్టేసి YouTube లో షాట్స్ రీల్స్ మీమ్స్ లాగా మార్చేసి వదులుతారు. కానీ ఆ మీమ్స్ వెనక ఎవరున్నారో తెలుసా ఒక రియల్ మనిషి వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఫ్యామిలీ ఉంటుంది.
(13:40) వాళ్ళు కూడా కామెంట్స్ చదివి బాధపడతారు. కానీ మనం జస్ట్ మేమే కదా అని చాలా ఈజీగా చెప్పేస్తున్నాం. అసలు జరుగుతుంది ఏంటో తెలుసా సినిమా మనకి ఎంపతీ నేర్పించాలి. కానీ ఆ ఫ్యాండమ కల్చర్ ఆ ఫ్యాన్ వర్స్ ఆ నిక్ నేమ్స్ ఇవన్నీ మనకి ఎగజాక్ట్ ఆపోజిట్ నేర్పిస్తున్నాయి. ఒక రియల్ మనిషిని ఒక జోక్ లా ట్రీట్ చేయడం మనకి తెలియకుండానే చాలా నాచురల్ అయిపోయింది.
(14:06) సరే ఇప్పటివరకు సినిమా మంచి ఎలా చేసిందో చెడు ఎలా చేసిందో అని మనం చూసాం. కానీ ఇప్పుడు నేను అసలు డీప్ గా అడగాలనుకున్న ఒక క్వశ్చన్ ఇది సినిమా అనేది మిర్రర్ లేదా మౌల్డా మిర్రర్ అంటే ఆల్రెడీ ఉన్నది చూపిస్తుంది. మౌల్డ్ అంటే మనల్ని ఒక కొత్త షేప్ లోకి మారుస్తుంది. నిజం చెప్పాలి అంటే సినిమా ఇప్పుడు ఈ రెండు పనులు చేస్తుంది. ఒక్కసారి మన లవ్ లైఫ్ గురించి ఆలోచించండి.
(14:30) తెలియకుండానే మన ప్రేమని కూడా ఒక సినిమాటిక్ ఫిల్టర్ లోనే చూస్తున్నాం. లవ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో బిజఎం లో ప్లే అవ్వాలి. చిన్న గొడవ వస్తే ఏదో హీరో లాగా హెవీ డైలాగులు కొట్టాలి లేదా వర్షంలో నుంచొని డ్రమాటిక్ గా యాడవ్వాలి. ఇలా ఫిక్స్ అయిపోయాం కానీ నిజమైన లవ్ అస్సలు ఇలా ఉండదు. నిజమైన రిలేషన్షిప్ చాలా రొటీన్ గా సైలెంట్ గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ చాలా బోరింగ్ గా ఉంటుంది.
(14:56) కానీ ఆ నార్మల్ రియాలిటీని డైజెస్ట్ చేసుకునే ఓపిక మనకు లేదు. స్క్రీన్ మీద చూసిన రెండు గంటల హై డ్రామా మన లైఫ్ లో లేదు అని మనలో మనమే డిసపాయింట్ అవుతున్నాం. లైఫ్ లో కచ్చితంగా ఏదో ఒక క్లైమాక్స్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్న ప్రశాంతతని మనమే చెడగొట్టుకుంటున్నాం. కానీ తెలియకుండానే మన లైఫ్ ని మన రిలేషన్షిప్స్ ని ఎలా బ్రతకాలో కూడా అదే డిక్టేట్ చేస్తుంది.
(15:23) ఇదే ఆ పారడాక్స్. మనం మూవీస్ కి వెళ్లేదే మన లైఫ్ లో ఉండే బాధలు టెన్షన్స్ మర్చిపోవడానికి కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఆ సినిమాలో ఉన్న ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ని అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ని తీసుకొచ్చి మన రియల్ లైఫ్ మీద వృద్దేసి నిజమైన లైఫ్ ని ఇంకా కష్టంగా మార్చేసుకుంటున్నాం. ఒకసారి డీప్ గా ఆలోచిస్తే మనుషులకి చిన్నప్పటి నుంచి కథలు వినటం అంటే ఒక తెలియని పిచ్చి అమ్మమ్మ చెప్పే కథల నుంచి బుక్స్ దాకా మనం స్టోరీస్ తోనే బతికాం.
(15:55) కానీ సినిమా వచ్చాక గేమ్ మొత్తం మారిపోయింది. సినిమా మనకి జస్ట్ కథ చెప్పదు. మనమే ఆ కథలో ఉన్నామేమో అనిపించేలా మన మైండ్ ని మనిపులేట్ చేస్తుంది. అందుకే ఇప్పుడు సినిమా అనేది జస్ట్ ఒక త్రీ అవర్స్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు మనం సొసైటీలో ఎలా బ్రతకాలి మనం ఎలా ఆలోచించాలి అని డిసైడ్ చేసే ఒక పెద్ద రిమోట్ కంట్రోల్ లో మారిపోయింది. ఫైనల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.
(16:23) సినిమా అనేది రెండు సైడ్లు పదులున్న ఒక కత్తి లాంటిది మంచి చేస్తుంది నాశనం కూడా చేస్తుంది. సినిమా వల్ల తెలియకుండానే ఎంతో మంది లైఫ్స్ ఘోరంగా పాడైపోయాయి. లవ్ పేరుతో, కాాస్ట్ పేరుతో ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్ తో చాలా విధాలుగా నాశనం అయిపోయారు. కానీ అదే సినిమాని పాజిటివ్ గా తీసుకుంటే లైఫ్ ఎంత అద్భుతంగా మారుతుందో అనేదానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను నా కళ్ళతో చూశాను.
(16:47) అప్పట్లో చిరంజీవి గారు యాక్ట్ చేసిన స్వయం కృషి సినిమా. ఒక నార్మల్ చెప్పులు కుట్టేవాడు తన లైఫ్ లో ఎలా గ్రో అయ్యాడు అన్నది ఆ స్టోరీ. ఈ సినిమా చూసాక ఎంతో మందిలో కష్టపడే తత్వం నిజాయితి పెరిగింది. సినిమాలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనం మన బ్రెయిన్ ని కంట్రోల్ లో పెట్టుకొని కేవలం మంచిని మాత్రమే అడాప్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
(17:13) నెక్స్ట్ టైం థియేటర్ లో లైట్స్ ఆఫ్ అయ్యి మీ ఫేస్ మీద ఆ స్క్రీన్ లైట్ పడినప్పుడు మీకు మీరు ఒక చిన్న రియలైజేషన్ సెంటెన్స్ గుర్తు తెచ్చుకోండి. నేను జస్ట్ ఒక కథని ఎంజాయ్ చేయడానికి మాత్రమే వచ్చాను. నా నిజమైన లైఫ్ ని మర్చిపోయి ఎవరో రాసిన కథని నా మైండ్ ఇన్ఫ్లయెన్స్ చేయడానికి కాదు అని సినిమాని సినిమాలానే చూద్దాం. మన రియల్ లైఫ్ డెసిషన్స్ ని మన బుర్రతోనే తీసుకుందాం.
(17:35) ఈ థాట్ మీ నెక్స్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ని కొంచెం మార్చినా నాకు అది చాలు. దిస్ ఈస్ అయ్యప్ప సిగ్నల్ సైనింగ్ ఆఫ్

No comments:
Post a Comment