Thursday, September 24, 2026

దేవుడి మనిషిని అని చెప్పుకునే వాళ్ల అసలు సైకాలజీ ఇదే |Alfred Adler's Superiority Complex explained

దేవుడి మనిషిని అని చెప్పుకునే వాళ్ల అసలు సైకాలజీ ఇదే |Alfred Adler's Superiority Complex explained

Author Name:Beyond Civils

Youtube Channel Url:https://www.youtube.com/@BeyondCivils

Youtube Video URL:https://www.youtube.com/watch?v=jr9BmzyQq0k





Title: దేవుడి మనిషిని అని చెప్పుకునే వాళ్ల అసలు సైకాలజీ ఇదే |Alfred Adler's Superiority Complex explained

Author Name: Beyond Civils

Description: The Arrogance Behind Spirituality | Superiority Complex | Alfred Adler Psychology
Did you know that people often use spirituality to mask their inner emptiness and personal failures?
While we usually view faith as a symbol of humility, psychologist Alfred Adler revealed that religious devotion for many isn't humility at all—it’s a disguised Superiority Complex.
In this video, we explore Adler's theories on Inferiority Complex vs. Superiority Striving to understand how individuals use religion, social media performance, and moral judgment as shields to feel superior without putting in the work for genuine growth.
Video Chapters & Timestamps :
00:00 - The Hidden Ego Behind Spirituality
00:56 - Alfred Adler & Inferiority Complex
02:10 - Daily Reality Story: The Fake Spiritual Upgrade
03:19 - Social Media & Political Performance
04:20 - The Scale of Inner Emptiness
#AlfredAdler #Psychology #SuperiorityComplex #InferiorityComplex #Spirituality #Ego #HumanBehavior #Philosophy #SelfAwareness #PersonalGrowth

Transcript:
(00:03) మీకు తెలుసా మనిషి ఎంత అల్పుడో ఎంత వర్త్లెస్ అనిపించుకుంటాడో అంతే స్థాయిలో వాడికి నేను దేవుడి మనిషిని నేను పవిత్రుడిని అని చెప్పుకోవాలనే కోరిక కూడా ఎక్కువగా ఉంటుంది. భక్తి అంటే వినయం అని మనం అనుకుంటాం. కానీ ఒక సైకాలజిస్ట్ ఇలా చెప్పాడు. [సంగీతం] చాలామందికి భక్తి అనేది వినయం కాదు అదిఒక మబ్బె పెట్టుకున్న అహంకారం అని తనలో ఉన్న కాళీతనాన్ని తన సొంత చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోవడానికి [సంగీతం] నేను మామూలోడిని కాదు నాకు దేవుడితో డైరెక్ట్ కనెక్షన్ ఉంది అని చెప్తాడు.
(00:39) అలా చెప్పుకుంటూ గొప్పవాడిగా ఫీల్ అయ్యే క్రమంలో కొంతమంది మతాన్ని వాడుకుంటారు. ఇది వినడానికి కాస్త హార్ష్ గా ఉంది కదా కానీ ఇది చెప్పింది మాత్రం ఒక సాధారణ మనిషి కాదు. [సంగీతం] ఆధునిక సైకాలజీకి పునాది వేసిన వాళ్ళలో ఒకడు అతడే ఆల్ఫ్రెడ్ అడ్లర్ అడ్లర్ ది [సంగీతం] చిన్నప్పటి నుంచి కష్టమైన జీవితమే ఆస్ట్రియాలో పుట్టిన ఇతను చిన్నప్పుడు చాలా సన్నగా జెలస్ గా తన అన్నయ్యతో పోలిస్తే బలహీనుడులా ఫీల్ అయ్యేవాడు.
(01:08) రికెట్స్ అనే వ్యాధితో నడవలేని పరిస్థితి. దానిపైన న్యూమోనియాతో చావంచుల దాకా వెళ్ళవచ్చిన అనుభవం అతనికి చిన్నతనంలోనే ఉంది. ఈ బలహీనత ఈ నేను తక్కువ అనే ఫీలింగ్ అతన్ని ఒక ప్రశ్న వేసుకునేలా చేసింది. [సంగీతం] మనుషులు తమ లోపలి బలహీనతను ఎలా డీల్ చేస్తారని దాంతోనే అతను కనిపెట్టిన ఐడియా దాని పేరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మరియు దానికి మనుషులు రియాక్ట్ అయ్యే విధానాన్ని అతను సుపీరియారిటీ స్ట్రైవింగ్ అని అన్నాడు.
(01:39) [సంగీతం] అంటే లోపల తక్కువతనం ఉన్నప్పుడు మనిషి బయట గొప్పగా కనిపించడానికి ఏదో ఒక దారి వెతుకుంటాడని కొందరికి అది డబ్బు కావచ్చు మరి కొందరికి పవర్ కావచ్చు [సంగీతం] ఇంకొందరికి మతం కావచ్చు అడ్లర్ ఫ్రాయిడ్ దగ్గర పని చేశాడు. [సంగీతం] తర్వాత అతనితో విభేదించి విడిపోయాడు. ఎందుకంటే ఫ్రాయిడ్ ఫిలాసఫీ మొత్తం ఇంటిమసీ చుట్టూ తిరుగుతుంది.
(02:06) కానీ అడ్లర్ మాత్రం పవర్ మరియు గుర్తింపు కోసం ఆరాటం చుట్టూ మనిషి ప్రవర్తనని చూశాడు. మీ ఏరియాలో ఎవరో ఒకడు ఉంటాడు కదా వ్యాపారంలో దెబ్బ తిన్నాడు ఇంట్లో గౌరవం లేదు ఫ్రెండ్స్ వాడిని సీరియస్లీ తీసుకోరు ఈ మధ్య వాడు గుడికి వెళ్ళడం కూడా మొదలు పెట్టాడు. వారానికి రెండు సార్లు కాదు ప్రతిరోజు మెడలో రుద్రాక్షలు నుదిటి మీద పెద్ద తిలకం కొన్ని నెలల్లో వాడే మారిపోతాడు.
(02:32) ఇప్పుడు వాడు వేరే వాళ్ళని చూసి వాడు [సంగీతం] మాంసం తింటాడు వాడికి ఆధ్యాత్మికత అంటే తెలియదు వాళ్ళకి భక్తే లేదు [సంగీతం] అందుకే వాడి జీవితంలో ఇన్ని కష్టాలు అని జడ్జ్ చేయడం మొదలు పెడతాడు.వాట్ గ్రూప్ లో రోజు ఏదో ఒక సందేశం ఫార్వర్డ్ చేస్తుంటాడు. ఇక్కడ ఫన్నీ విషయం ఏంటంటే వాడి బిజినెస్ ఇంకా అలాగే ఉంటుంది. ఇంట్లో గొడవలు కూడా తగ్గవు.
(02:57) వాడి బిహేవియర్ లో ఏ మార్పు ఉండదు. [సంగీతం] కానీ మారింది ఒకటే ఇప్పుడు మాత్రం వాడికి తనకంటే తక్కువ స్పిరిచువాలిటీ ఉన్నవాళ్ళని చూసి తనని తాను గొప్పగా ఫీల్ అయ్యే ఒక కొత్త స్కేల్ దొరుకుతుంది. అంతకుముందు వాడు అందరికన్నా తక్కువ. ఇప్పుడు వాడు అందరికన్నా పవిత్రుడు. లోపల మాత్రం ఏం మారలేదు. కేవలం కంపేర్ చేసుకునే స్కేల్ మాత్రమే మారింది. ఇది కేవలం వ్యక్తిగత విషయం అనుకుంటే పొరపాటే [సంగీతం] దీన్ని ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేసేది సోషల్ మీడియాలోనే ఈ మధ్య చూడండి ఎవడైతే ఎక్కువగా రీల్స్ లో సనాతనం వెస్టర్న్ కల్చర్ నాశనం చేస్తుందని ఊదరగొడతాడో వాడి రియల్ లైఫ్ లో చూస్తే
(03:37) ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడడు. పక్కింటి వాడితో గొడవలు పైగా టాక్స్ కట్టడు. కానీ కామెంట్స్ లో మాత్రం వీళ్ళంతా మతం మర్చిపోయిన వాళ్ళు అని ఫిలాసఫీ చెప్తాడు. [సంగీతం] రాజకీయాల్లో కూడా ఇదే ఫార్ములా ఎన్నికల ముందు ఎంత మతం ఎంత దైవభక్తి నటిస్తారో చూశారా గుళ్ళలో ఫోటోలు తలపై కండువాలు [సంగీతం] అలాగే హారతులు అంతా ఒక నటన ఎందుకంటే నటించే ఆధ్యాత్మికత ఎప్పుడు నిజమైన పనితనం కంటే తక్కువ ఎఫర్ట్ తో ఎక్కువ గుర్తింపు తెచ్చిపెడుతుంది.
(04:11) అడ్లర్ ఇదే చెప్పాడు. [సంగీతం] జెన్యూన్ గ్రోత్ కష్టం కానీ సుపీరియారిటీ ఫీల్ అవ్వడం చాలా ఈజీ అందుకే మనుషులు ఈజీ దారిని సెలెక్ట్ చేసుకుంటారు. అడ్లర్ చెప్పినట్లు మనిషి తనలో ఉన్న లోటుని ఎప్పటికీ నేరుగా యక్సెప్ట్ చేయడు. దాన్ని ఏదో ఒక రూపంలో కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కొందరికి అది డబ్బు అయితే మరికొందరికి పొజిషన్ అవుతుంది.
(04:35) మరి కొందరికి అది మతం రూపంలో వస్తుంది. [సంగీతం] ఎందుకంటే మతం దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. అది ప్రశ్నించలేని గొప్పతనాన్ని ఇస్తుంది. దానికి ఆధారం చూపించక్కర్లేదు ఫలితాలు చూపించక్కర్లేదు కేవలం నమ్మకమే సరిపోతుంది. అందుకే ఏ మనిషి అయితే మతపరమైన గొప్పతనాన్ని ఇతరుల ముందు ఎంత గట్టిగా ప్రదర్శిస్తాడో అతని లోపల ఎంత కాలితనం ఉందో అన్నదానికి అదిఒక కొలమానం అవుతుంది.

No comments:

Post a Comment