సర్వేజనాః సుఖినోభవంతు
archive books & videos link
View web version
View mobile version
Tuesday, September 1, 2026
*బ్రహ్మచర్యము*
స్మ్మృతికారులచే చెప్పబడి, లోకప్రసిద్ధమైన బ్రహ్మచర్యము రెండు విధములు -
వివాహా పూర్వము మేఖలాజిన దండాదులను ధరించుచు నియమ జీవనమును నడుపుట ఒకటి.
వివాహానంతరము నిషిద్ద దినములలో భార్యతో కలియకుండుట రెండవది.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment