Thursday, September 10, 2026

మూడు శ్వాసల గ్యాప్.
కోపం వచ్చినప్పుడు…
భయం వచ్చినప్పుడు…
వెంటనే స్పందించాలని అనిపించినప్పుడు…
ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు…
మూడు సహజమైన శ్వాసలు.
శ్వాసను మార్చకుండా, కేవలం గమనిస్తూ.
మొదటి శ్వాస — నాలో ఏం జరుగుతోంది?
రెండో శ్వాస — నేను ఎలా స్పందించబోతున్నాను?
మూడో శ్వాస — నేను నిజంగా స్పందించాల్సిన అవసరం ఉందా?
ఇది కేవలం ఒక చిన్న సాధనలా కనిపించవచ్చు.


Three breaths.
When anger rises.
When fear appears.
When you are about to react.
When you are about to make an important decision.
Three natural breaths.
Don't force the breath. Don't try to control the mind. Just observe.
First breath: What is happening inside me?
Second breath: How am I about to respond?
Third breath: Do I really need to respond?
It sounds small.
But sometimes a very small gap can give us the space to choose our response instead of being carried away by it.

No comments:

Post a Comment