Saturday, September 12, 2026

రాత్రి నిద్రలో వీర్యస్కలనం కావద్దంటే ఏం చేయాలి? #bramhacharya #selfcontrol #bhagavadgita #dharma

రాత్రి నిద్రలో వీర్యస్కలనం కావద్దంటే ఏం చేయాలి? #bramhacharya #selfcontrol #bhagavadgita #dharma

Author Name:Kurmagram

Youtube Channel Url:https://www.youtube.com/@Kurmagrama

Youtube Video URL:https://www.youtube.com/watch?v=IW-7I3Mqryk





Title: రాత్రి నిద్రలో వీర్యస్కలనం కావద్దంటే ఏం చేయాలి? #bramhacharya #selfcontrol #bhagavadgita #dharma

Author Name: Kurmagram

Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

Transcript:
(00:00) రాత్రివేళ వీర్యస్కలనం కావద్దంటే ఏం చేయాలి? హరే కృష్ణ ముఖ్యంగా రాత్రివేళ జరగడానికి కారణం చెడు అలవాట్ల వల్ల మనం అవి మంచి అలవాట్లుగా మార్చుకుంటే దాని నుంచి తప్పించుకోవచ్చు. ఒకటి రోజంతా మనం చేసినటువంటి కార్యక్రమాలఅన్నీ కూడా రాత్రి అవి మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో రోజు కార్యక్రమాలు అన్నీ కూడా మనం జాగ్రత్తగా మనం చేయాలి.
(00:33) ఈ చెడు ఆలోచనలు రాత్రి వచ్చేటట్టు చేయకుండా మంచి ఆలోచనలతో సద్భావంతో సత్ప్రవర్తనతో మనం భక్తి భావంతో ఉండేటట్టు ప్రయత్నించాలి. దైనందిక జీవితంలో కూడా ఎన్నో మన ఈ యొక్క అలవాట్లు ఉంటాయి మరి అవి తప్పవు బట్ ఆ అలవాట్ల నుంచి మనం దూరం అవ్వడానికి ప్రయత్నించాలి. ప్రత్యేకంగా రాత్రి ఎక్కువగా ఈ యొక్క స్త్రీల గురించి ఇవన్నీ మనం ఇంటర్నెట్ లో ఫోన్లలో మీడియాలో రకరకాలైనటువంటివన్నీ అశ్లే సాహిత్యాన్ని చూడడం ద్వారా అదిఒక ముఖ్యమైనటువంటి కారణం దాని గురించి మనం ఆపివేయడం ద్వారా అది ఆగిపోతుంది.
(01:15) అదేవిధంగా రాత్రి చెడు కలలు రావడం తప్పుడు కలలు రావడం మనం మంచి కార్యక్రమాలు చేస్తే మంచి కార్యక్రమాలు భగవంతుడు కూడా కలలోకి వస్తాడు. మనం కృష్ణుడు గురించి ఆలోచిస్తే కృష్ణుడు కలలోకి వస్తాడు రాముడి గురించి ఆలోచిస్తే రాముడి కలలోకి వస్తాడు స్త్రీల గురించి ఆలోచిస్తే స్త్రీల కలలోకి వస్తారు అప్పుడు అది స్కలనం జరిగిపోతుంది.
(01:34) సో అందుకనే రోజంతా కూడా మనం చెడు విషయాలు ఆలోచించకుండా ఉంటే అప్పుడు ఆ చెడు స్వప్నాలు రాకుండా ఉంటాయి. సో దానివల్ల స్కలనం ఆపివేయొచ్చు. ముఖ్యమైనటువంటి కారణం ఇలాంటి అలవాట్ల వల్లనే ఎక్కువగా రాత్రి భుజించడం వల్ల ఉదిరం పైన పడుకోవడం వల్ల ఎక్కువగా ఆ వీర్యం పలిచన అయ్యేటువంటి యొక్క పదార్థాలు తినడం ద్వారా అనవసరంగా ఆ కొందరు కావాలని కూడా వీర్యస్కలనం చేసుకుంటారు.
(02:04) వాళ్ళ ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వల్ల సో ఆ ఒత్తిడికి కావలసిన గురయేటువంటి కారణాలన్నీ ఆపివేయాల ఎందుకు ఆ ఒత్తిడి అనేది మన మనసు పైన పడుతుంది అది స్కలనం చేయాలని అంటే ఆ తప్పుడు విషయాలు చేయడం ద్వారా సో అందువల్ల ఆ తప్పుడు విషయాలు చేయకుండా ఉంటే ఆ ఒత్తిడి అనేది మన పైన పడదు. ఆ ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ వీర్యాన్ని సరిైనటువంటి యొక్క స్థితిలో మనం తీసుకెళ్ళగలిగితే ఆ యొక్క వీర్యాన్ని మనం పైకి పంపించినట్లయితే ఈ యొక్క భక్తిని భగవత్ భక్తిని మనం ఆచరించినట్లయితే అప్పుడు ఈ యొక్క వత్తిడి అనేది ఉండదు.
(02:34) సో ఆ వత్తిడి నుంచి మనం దూరమైనామం అంటే అప్పుడు ఈ స్కలనం ఆపేయచ్చు హరే కృష్ణ

No comments:

Post a Comment