గణేష్ నిమజ్జనం DJలు డాన్స్ లు..పుణ్యమా? శాపమా.?🔥 విజయం ఎలా వస్తుంది 🔥| @signaturestudiostv
Author Name:Signature Studios
Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=cZuxoiMr798
Title: గణేష్ నిమజ్జనం DJలు డాన్స్ లు..పుణ్యమా? శాపమా.?🔥 విజయం ఎలా వస్తుంది 🔥| @signaturestudiostv
Author Name: Signature Studios
Description: గణేష్ నిమజ్జనం DJలు డాన్స్ లు..పుణ్యమా? శాపమా.?🔥 విజయం ఎలా వస్తుంది 🔥| @signaturestudiostv
#raghu #devitional #sanathanadharmam #telugumotivation #signaturestudios
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.
Transcript:
(00:00) తెలుగు రాష్ట్ర ప్రజలకి ఒక మంచి మెసేజ్ యంగ్‌స్టర్ గా వినాయకుడు దగ్గరికి వచ్చేసరికి డీజేలు పెట్టడం తాగటం అసలు విసర్జన చేసేటప్పుడు చేసే చిందులు అసలు వినాయక చౌతి ఎలా జరుపుకోమంటారు నిమర్జనం ఎలా చేసుకోమంటారు తొమ్మిది రోజులు జరిగే ఈ నవరాత్రులు మహా శక్తివంతమైనవి. విఘ్నేశ్వరుడు అంటే సమస్త విఘ్నములు ఏది నీ ప్రాపంచికంలో నువ్వు పొందడానికి నువ్వు చేసే అన్ని ప్రయత్నాలకు నీకు అడ్డు తగిలే నీకు కంటికి కనపడని దుష్ట శక్తుల దగ్గర నుంచి నీ కంటికి కనిపించి నిన్ను కిందకు లాగే నీ పక్క శక్తులు అన్ని అన్ని దుష్ట శక్తుల నుంచి నిన్ను రక్షించగలిగే ఒకానొక
(00:36) ఈశ్వర శక్తి స్వరూపం ఆయన అలాంటి ఆయనని ఉపాసించేటప్పుడు అలాంటి శక్తిని నువ్వు టాకిల్ చేసేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం అవైదికం పనులు చేసినా ఏమాత్రం మనం అధర్మబద్ధమైన పనులు చేసినా ఏ మాత్రం ఈశ్వర శక్తికి అగాతం కలిగించినా దాని ఇంపాక్ట్ మన లైఫ్ మీద మన జీవితాల మీద మన మనోబుద్ధుల మీద పడుతుంది. ఆహా కాబట్టి దయచేసి ఏదైనా దేవతారాధన హిందూ ధర్మం హిందూ సనాతన ధర్మంలో చెప్పబడిన దేవతారాధన దేవతలకు ఉన్న మహాశక్తిని చాలా జాగ్రత్తగా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనోబుద్ధి చిత్త అహంకారాలను దగ్గర పెట్టుకొని మనం వ్యవహరించాల్సిన అవసరం
(01:19) ఉంది. భగవంతుడి ఆరాధన సంతోషదాయకమే అది కచ్చితంగా మనకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ అది అవైదికము అధర్మము ఇలా విచ్చలవిడితనంగా ఉండకూడదు అన్నదే ఈశ్వరు ఈశ్వరుడి యొక్క పెద్దల మాట వినాయక చోతికి సంబంధించిన వినాయక ఉపాసనలో మాత్రం ఎంత భక్తిగా వీలైతే అంత భక్తిగా వ్యవహరించండి గణేశుని ప్రార్థిస్తే ఏ లాభాలు ఉంటాయో చెప్పండి పోనీ యంగ్‌స్టర్స్ అదైనా పొందుతారేమో చూద్దాం మహా గణపతి అంటారు మహా గణపతిని ఆయన ఇవ్వందంటూ ఏది లేదన్న ఆయన ఇది ఇస్తాడు ఇది ఇవ్వడు ఆయన చదువు మాత్రమే ఇస్తాడు సంపద ఇవ్వడు అలా లేదు విఘ్నేశ్వరో ఉపాసన సర్వశక్తి ఉపాసన ఆ శక్తి నీకు ఏమైనా
(01:58) ఇవ్వగలదు. ఆ శక్తిని నువ్వు ఎలా చూస్తున్నావ్ ఎలా దాన్ని పూజిస్తున్నావ్ దాన్ని ఎలా చేరుకుంటున్నావ్ అన్నది నీ సాధనలోని తీవ్రతను బట్టి ఉంటుంది. అంతేగాని విఘ్నేశ్వరుడు సర్వాభిష్ట ప్రదాత అది ఎంతటివరకు నీకు ప్రాపంచికమైన నీ ఇహములు తీర్చే నీ కోరికలు తీర్చే దగ్గర నుంచి నీకు పారమార్థాన్ని అందించే విశ్వ సృష్టికి సంబంధించిన మహా శక్తి వరకు ఆయన వ్యాపించిపోయి ఉన్నవాడు కాబట్టి అలాంటి శక్తితో చాలా జాగ్రత్తగా చాలా భక్తి శ్రద్ధలతో తీర్చుకున్న వారికి భక్తి శ్రద్ధలతో ఆయన్ని ఉపాసించిన వారికి ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో అన్ని అన్ని అశుభాలను దూరం చేసి అన్ని
(02:36) అకాల మృత్యు దోషాలను పోగొట్టి వాళ్ళకు దీర్ఘాయుషుని ప్రసాదిస్తుంది ఎలా ధర్మబద్ధంగా వైదికబద్ధంగా వినాయకుడిని ఆ విఘ్నేశ్వరుని పూజించిన వాళ్ళకి అంతేగన అవైదికంగా ఏదో పెట్టి మందులు ఏదో మద్యం తాగి చిందులు వేసే వాళ్ళు ఆ శక్తి ఎందుకంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి వినాయకుడే కాదు ఏ దేవత అయినా ఏ దేవతా శక్తికైనా శక్తి ఉంది అంటే నియమం ఉండి తీరుతుంది.
(03:04) నా ఇంటి దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలుతది. అలాగా వినాయకుడు నేను తెచ్చుకున్న బొమ్మ కాదు నీలో నాలో ఈ సమస్త విశ్వమంతా వ్యాపించిన ఏ ఈశ్వర శక్తి చైతన్యం ఉందో ఆ ఈశ్వర శక్తి చైతన్యం ఒక రూపం తాలిసి ద ఎంబాడిమెంట్ ఆఫ్ ఎనర్జీ విఘ్నేశ్వరుడు అంటే అలాంటి విఘ్నేశ్వరుని చాలా భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా వేదము దైవము వేదము వైదికము చెప్పిన విధంగా పూజించి ఆ శక్తిని అందరూ సానుకూలంగా పొందాలన్నదే ఋషి మాట వరాస్వామి గురించి చూసినట్లయితే స్వామి వారికి కి ఎక్కడ గుడి లేదు కానీ తిరుమల దర్శనం చేసుకునేటప్పుడు మాత్రమే ఉంది.
(03:39) చరిత్రలో చూసినట్లయితే వరాహస్వామి ఇస్తే పర్మిషన్ అప్పుడు శ్రీనివాసుడు అక్కడ కొలువుదీరాడు అని అంటారు. ఇక్కడ వరాహ స్వామి యొక్క పాత్ర ఏంటి శ్రీనివాసుడు గోవిందుడు అయ్యాడు గోవిందుడు వెంకటేశ్వర స్వామి అయ్యాడు. అసలు ఈ లాజిక్ ఏంటి వరాహ స్వామిని యజ్ఞ వరాహ మూర్తి అంటాం మనం ఎక్కడ మన తిరుపతిలో నిజంగా తిరుమలలో స్వామిని దర్శించుకునేదాని కంటే ముందు మనము వరాహ స్వామిని దర్శించుకోవాల అన్నది అక్కడ ఆగమ శాస్త్ర నియమం అయితే అలా ఎందుకు చేయాలి అంటే ఈ సమస్త సృష్టి అంతా మనం ముందే చెప్పుకున్నాం వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం మాత్రమే కాదు ఆయన సృష్టి ఆది యందు ఉన్న పరాశక్తి
(04:15) ఇప్పుడు ఆ శక్తి ఎప్పుడైతే సృష్టి ఆది యందు ఉందో కల్పాంతం కల్పం ఆదిలో కల్పం మొదట్లో ఉందో ఈ భూమిని ఉద్ధరించి చాడు కాబట్టి ఈ భూమికి మనం మనం మామూలుగా ప్రవర మనం బ్రాహ్మణులు చెప్తా ఉంటారు కదా జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అక్కడ ఏమంటాడు శ్వేత వరాహ కల్పే అంటే ఆ వరాహ స్వామి శ్వేతం అంటే తెల్లగా తెల్లని కాంతులతో మెరిసిపోతున్న వరాహ స్వామి భూమిని ఉద్ధరించిన కల్పం కాబట్టి దీనికి శ్వేత వరాహ కల్పే అంటారు.
(04:42) సో ఈ శ్వేత వరాహ కల్పం అంటే ఈ కల్పంలో భూమిని ఉద్ధరించిన శ్వేత వరాహ స్వామి యజ్ఞవరాహ స్వామి అవుతాడు. యజ్ఞవరాహ స్వామి అంటే అర్థం ఏంటంటే ఈ భూమి యందు ఈ భూమి భూమి యందు భూమి కూడా ఈ రెండు యజ్ఞం యజ్ఞము ద్వారా మాత్రమే ఉద్ధరింపబడతాయి ఆ యజ్ఞ వరాహ మూర్తిని నేను అని చెప్పడానికి ఆయన యజ్ఞవరాహ మూర్తిగా వెంకటేశ్వర స్వామి గుళలో కింద కొలువై ఉంటాడు అయితే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే వెంకటేశ్వర స్వామికి అసలు శాస్త్రనామము శ్రీనివాసుడు ఆయన పేరు ఆయన శ్రీనివాసుడు ఆయన వెంకటేశ్వరుడు అని ఎందుకు వచ్చింది అంటే వెంకటా చలము యందు అంటే వెంకటాచలం అంటే ఇందాక చెప్పండి ఏడు
(05:19) కొండలు విరివిగా కాదు ఏడు కొండలు కలిపిన ఆ మహా పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతానికి ఈశ్వరుడు ఆయన దాన్ని అధిష్టించినవాడు కాబట్టి ఆయనకి వెంకటేశ్వరుడు అని పేరు వస్తుంది మామూలు మన బాహ్యర్థం ఏంటంటే వెంకటేశ్వరుడు అంటే వేం అంటే కష్టములు కష్టాలు దుఃఖాలు బాధలు కట అంటే తొలగించువాడు అంటే ఎవరు తొలగిస్తాడు ఈశ్వరుడు తొలగించే ఈశ్వరుని వెంకటేశ్వరుడు అంటాడు అయితే మనకు తిరుమల అంటాం తిరుమల అంటే తమిళ తమిళ భాషలో తిరు అంటే అర్థము శ్రీ మల అంటే శైలం కొండ ఇప్పుడు తిరుమల అంటే శ్రీశైలం అని అర్థం వస్తది ఇది చాలా రహస్యం అంతే కదండీ ఇప్పుడు తిరువన్నామలై
(05:57) తిరు అంటే ఏంటి శ్రీ శైలం మలై అంటే కొండ తిరువన్నామలై అంటే శ్రీశైలం ఇప్పుడు శ్రీశైలం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్న కొండకి శ్రీశైలం అని పేరు ఎందుకంటే తిరుమల తమిళ్లో తిరు అంటే శ్రీ అని అర్థం అంటే శ్రీనివాసుడు శ్రీనివాసుడికి శ్రీ అని కూడా మనకు సమన్వయింపబడుతుంది. కానీ ఇప్పుడు చూడండి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే శ్రీనివాసుడికి శివుడికి భేదం లేదు వాళ్ళ ఇద్దరు అవేదులు శివకేశవుల మధ్య ఏ భేదము లేదు శ్రీయన గౌరీ నావరకు చెల్వక చిత్తము పల్లవింప భద్రాయుత మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమఃశివాయ అని పలికెడు భక్త జనంబుల వైదిక
(06:35) ద్యాయిత కిచ్చ మెచ్చుకొచ అభీష్ట సిద్ధికి అంటాడు నన్నయ్యగారు అంటే వాళ్ళద్దరు హరిహరంబగు రూపము దాల్చి వాళ్ళద్దరు వేరు కాదు శ్రీమా మహా విష్ణువు శివుడు పరమశివుడు తత్వతః ఇద్దరు ఒక్కటే భక్తులని అనుగ్రహించడానికి వారి వారు ప్రచరింపబడిన శక్తుల ప్రకారంగా వాళ్ళని రెండుగా చూడాలే తప్ప ఇద్దరు ఒకటే అని ఆయనే చెప్తారు మహాకవులు ఎవ్వరైనా శాస్త్రం సశాస్త్రం తెలిసిన ఏ మహాదేవు ఏ మహానుభావులైనా శివకేశవుల మధ్య భేదం చూడరో ఎందుకంటే ఇప్పుడు చాలా మనలో మనకే ఇప్పుడు హైందవ ధర్మంలో సనాతన ధర్మంలో మనలో మనకే చీలికలు వచ్చేసినాయి ఎందుకంటే శివుని పూజించేవాడు శ్రీ మహావిష్ణువు ద్వేషించడం
(07:14) శ్రీమా విష్ణువుని పూజించేవాడు శివుని ద్వేషించడం ఇలా చేస్తున్నారు. అది చాలా తప్పు అది చాలా తప్పు నిజంగా ఇది అశాస్త్రీయం అలా చేసిన వారికి విష్ణువుని పూజిస్తూ శివుని ద్వేషించిన శివుని పూజిస్తూ విష్ణువుని ద్వేషించిన ఆ ఇద్దరికి ఆ ఇరువురికి ఈరు అనుగ్రహం అస్సలు కలగదు. పాప సంస్కారాలు ఏర్పడి పాప గతులక వెళ్ళిపోతారే తప్పిస్తే వాళ్ళు ఉద్ధరింపబడరు అన్నది శాస్త్రవాక్కు నాది కాదు

No comments:
Post a Comment