వీళ్లను డీల్ చేయడం నేర్చుకో ! - Dr. Harish Tenneti || How to Deal With These Types of People ? || SM
Author Name:Suneethas Media
Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=72Hv4uuSMq4
Transcript:
(00:00) నమస్తే నేను డాక్టర్ హరీష్ తినటి సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు అయితే సూపర్ మైండ్ పవర్ సిరీస్ లో బోలడంత ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటున్నాము ఏదో ఒక వీడియో పట్టుకోండి అది పక్కన పెట్టుకోండి నోట్స్ రాసుకుంటూ మీ లైఫ్ లో అప్లై చేయండి నిజంగా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకెన్ని రోజులు ఈ రొటీన్ రెగ్యులర్ వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు దాంట్లో పడతాను ఐ విల్ చేంజ్ మై సెల్ఫ్ అని ఈ మధ్య నాకు ఒక మార్నింగ్ వాకింగ్ క్లబ్ వాళ్ళు నా వీడియోలు వింటున్నారు అని తెలిసింది.
(00:30) వాళ్ళు వాక్ చేస్తూంటారు. వాక్ చేస్తూ ఏదైనా హెడ్ఫోన్స్ పెట్టుకొని వింటూ వాక్ చేస్తుంటారు. జిమ్ కి వెళ్ళే వాళ్ళు నా వీడియోస్ వింటున్నారు అని విన్నాను. చాలా సంతోషం ఆ టైంలో అయితే ఇంకొంచెం తొందరగా ఈజీగా మైండ్ కి ఎక్కుతుంది సో అలా అలా వినేవాళ్ళు కూడా వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి జీవితంలో ఈ వాకింగ్ చేసేటప్పుడు అంతా బాగుంటుంది రన్నింగ్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బాగుంటుంది ఇంటికి వెళ్ళగానే ఎవడో ఒకడు ఏదో మాట అనగానే ఓ అని ఊగిపోతాం పొద్దున్న నుంచి చేసిన ఎక్సర్సైజ్ అంతా గోవింద పాడైపోతుంది అయితే నేను ఎప్పుడూ అంటుంటాను
(01:04) చాలా చాలా చాలా చాలా డీప్ గా వెళ్లి ఆలోచించ ఈ మాట డీప్ గా వెళ్లి ఆలోచించండి మన జీవితంలో మూడు వస్తుంటాయి ఎప్పుడు ఏవైతే నువ్వు కంట్రోల్ చేయగలవో ద సర్కిల్ ఆఫ్ కంట్రోల్ అంటాం ఏదైతే నువ్వు ఇన్ఫ్లయెన్స్ చేయగలవో నువ్వు కంట్రోల్ చేయలేవు కానీ నువ్వు కాసేపు ప్రెజర్ పడితే నువ్వు చేస్తే నువ్వు వాళ్ళని సతాయిస్తే అంటే కొంత మారుతారు.
(01:32) సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లయన్స్ అంటాము కాస్త వాళ్ళ నుంచి మనం ఇన్ఫ్లయెన్స్ అవుతాం మన నుంచి వాళ్ళు ఇన్ఫ్లయెన్స్ అవుతారు. ఆ ఫాక్టర్ ఉంటుంది. దాని తర్వాత వెళ్తే సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటారు సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటే అవి జరిగితే బాగుండు వాళ్ళు మారితే బాగుండు వాళ్ళు నా లైఫ్ లో కొంచెం వస్తే బాగుండు ఇలాంటి వాళ్ళు మన లైఫ్ లో ఉంటారు.
(01:56) ఓకే మన లైఫ్ లో ఈ మూడు వాళ్ళు ఉంటారు వేర్ మనము కంట్రోల్ చేయగలిగిన వాళ్ళం నేను చూసాను ఒక అమ్మాయిని వాళ్ళ నాన్ననఅయితే అసలు పనోళ్ళలాగే ట్రీట్ చేస్తది. నాన్న అట్లా [గొంతు సవరించుకోవడం] చేయకూడదు నాన్న ఇట్లా చేయకంటే ఇంక అంతే పని వాళ్ళు చేస్తారు చూడు మన కింద అరిస్తే కూడా వాళ్ళు పాపం కష్టపడి పని చేస్తుంటారు. ఆ టైప్ లో ట్రీట్ చేస్తుంది వాళ్ళ నాన్నని ఓకే సర్కిల్ ఆఫ్ కంట్రోల్ ఆయన పాపం ఆ ఆ బేట చెప్పు బేట చెప్పు బేట అని చెప్పి అన్ని చేస్తాడు.
(02:22) ఓకే సో సర్కిల్ ఆఫ్ కంట్రోల్ అఫ్కోర్స్ ప్రేమనే అనుకోండి కాకపోతే మనము మన లైఫ్ లో కొంతమందిని కంట్రోల్ చేయగలం. కొంతమంది జనరల్ గా పేరెంట్స్ అయితే పిల్లల మీద అరిచ్చో కంట్రోల్ చేస్తారు. మదర్ జనరల్లీ పిల్లలని అరిచి కంట్రోల్ చేస్తారు ఫాదర్ జనరల్ గా పిల్లల మీద కరిచి కంట్రోల్ చేస్తారు. సో సర్కిల్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది ప్రతి వ్యక్తికి నువ్వు కంట్రోల్ చేసేవాడు ఎవడో ఒకడు ఉంటాడు.
(02:48) కచ్చితంగా ఓకే మనుషులే కాదు మనం కంట్రోల్ చేయగలిగినవి కొన్ని ఉంటాయి. ఓకే అది మన ఇంట్లో విషయాలు కావచ్చు మనకు మనకుఉన్న పొజిషన్ ని బట్టి కొన్ని మనము కంట్రోల్ చేయవచ్చు అది నెంబర్ వన్ సెకండ్ ఉంటుంది ఇది ఇది సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లయెన్స్ అంటాం మనము ఎవరి ద్వారా ఇన్ఫ్లయెన్స్ అవుతున్నాము అండ్ ఎవరు మన ద్వారా ఇన్ఫ్లయెన్స్ అవుతున్నారు ఇది పక్క ఉంటుందన్నమాట ప్రతి వ్యక్తి లైఫ్ లో నేను ఎంతో మందిని చూశాను వాళ్ళు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి మా నాన్న నాకు నేర్పించింది అంటాడు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు నేర్పించింది ఇదే మా ఫ్యామిలీలో మాకు ఏం నేర్పించారు అంటే అని వాళ్ళు ఎంత
(03:27) గొప్ప వాళ్ళ లిస్ట్ వేస్తారు. ఓకే నేను అలాంటి వాళ్ళందరినీ వింటూ ఉంటా కాబట్టి చెప్తున్నాను దట్ కొంతమంది మన మైండ్ మీద మన లైఫ్ మీద ఒక ముద్ర వేసి వెళ్తారు ఇన్ఫ్లయెన్స్ చేస్తారు. ఓకే మనము ఎలా ఉండాలి అన్నది వాళ్ళు ఇన్ఫ్లయెన్స్ చేస్తారు. ఇప్పుడు నాకు అలవాటు అవసరం లేదు ఇప్పుడు నాకు ఆ అలవాటు వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అయినా కూడా నన్ను మా అమ్మ నాన్న ఎంత ఇన్ఫ్లయెన్స్ చేశారంటే నేను మారలేకపోతున్నాను.
(03:56) ఓకే ఒక అమ్మాయి ఈ మధ్య నాకు కాల్ చేసి మాట్లాడుతూ అంటుంది ఆ నాకు అతి మంచితనం అండి ఎవరికీ చెప్పినా నో చెప్పలేను వాళ్ళు అడిగితే చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న వాళ్ళు ఎప్పుడు నో చెప్పకూడదు అందరితో మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి అంటే నా శత్రువైనా నన్ను అడిగితే నేను నో చెప్పలేకపోతున్నాను. ఇప్పుడుంది చాలా మందికి ఇట్లాంటి ప్రాబ్లం నో చెప్పలేకపోతున్నాను అని నోవే కదా చెప్పు ఎందుకు చెప్పవ అంటే చిన్నప్పటినుంచి మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను ఇట్లా ఇన్ఫ్లయెన్స్ చేశారు.
(04:26) మీరు చూసారా ఒక లైఫ్ లో ఒక్కళ్ళు మన మీద ఇన్ఫ్లయెన్స్ చేస్తా ఉంటారు. అది అమ్మ నాన్న తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ సినిమా స్టార్స్ టీవీ స్టార్స్ లేకపోతే మన చుట్టుపక్కల జరిగే విషయాలు లేకపోతే మన ఇన్స్టా రీల్స్ నాలాంటోడు ఎవడో మన వీడియోలు చేసి చెప్పేస్తూ ఉంటాడు టకటక సో నిజమేమో అనిపిస్తుంది కదా అట్లా ఒక సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లయెన్స్ ఉంటుంది.
(04:50) ఓకే ఆర్ మనము ఇన్ఫ్లయెన్స్ చేసే వాళ్ళు కూడా మన లైఫ్ లో ఉంటారు. వాళ్ళకి మనం చెప్పగానే ఆలోచిస్తారు వీళ్ళు నా మాట వింటారు వీళ్ళు నా ఎవరికైతే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లయెన్స్ ఉండదో వాళ్ళు చాలా చీప్ స్థాయిలో లైఫ్ బతుకుతుంటారు. తక్కువ స్థాయిలో మానసికంగా తక్కువ స్థాయిలో బతికేది వాట్ ఐ కెనాట్ ఇన్ఫ్లయెన్స్ అనేవాళ్ళు లేకపోతే కంట్రోల్ వేరు ఇన్ఫ్లయెన్స్ అంటే నా మాట విని ఎవరైనా మార్పు చెందగలిగితే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లయన్స్ అలాంటి వాళ్ళు మన లైఫ్ లో తక్కువ ఉన్నన్ని రోజులు మన జీవితం అక్కడే స్టక్ అయిపోతుంది.
(05:30) ఎంతమంది మన మాటకి విని ఇన్ఫ్లయెన్స్ అవుతూ ఉంటారో అప్పుడు మనము కరెక్ట్ దారిలో ఉన్నట్టు లెక్క ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటారు. ఈ సర్కిల్ ఆఫ్ కన్సర్న్ తోనే మన జీవితం అంతా స్టక్ అయిపోయినట్టు ఉంటుంది. దట్ అదేదో జరిగుంటే బాగుండే ఇదేదో అయి ఉంటే బాగుండే వీళ్ళు కొంచెం కరెక్ట్ గా నాతో ఇలా బిహేవ్ చేసి ఉంటే బాగుండే ఈ టైప్ లో దేర్ ఆర్ సో మెనీ కన్సర్న్డ్ థింగ్స్ ఇలా జరిగి ఉంటే బాగుండేది అది గనుక అలా అయి ఉంటే బాగుండేది అనే ఫ్యాక్టర్లు మన లైఫ్ లో కొన్ని ఉంటాయి. ఆ కొన్ని ఫ్యాక్టర్స్
(06:08) పట్టుకొని జీవితాంతం వేలాడుతుంటారు ఇప్పటికి కూడా నా దగ్గరికి కరోనా టైంలో గనుక అలా ఉండుంటే ఇప్పటికి అయిపోయి ఐదేళ్ళు అయిపోయింది ఐదఆరు ఏళ్ళు అయిపోయింది అయినా కూడా కరోనా టైంలో ఆ టైంలో అక్కడ గనుక దట్ ఈస్ సర్కల్ ఆఫ్ కన్సర్న్ ఉండుంటే అదేదో జరిగిఉండుంటే అప్పుడు గనుక నేను ఆ నిర్ణయము తీసుకునిఉండుంటే మా నాన్న నన్ను ఎంపిసి కాకుండా బైపిసి జాయిన్ చేసి ఉంటే అప్పుడు నేను చెప్ప చెప్పినప్పుడు వినుంటే అమెరికాకి వెళ్ళిపోయి ఉంటే అర్రెర్రే తప్పు నిర్ణయం తీసుకున్నా వెనక్కి వచ్చిఉంటే ఇవన్నీ కన్సర్న్స్ ఇవి ఎప్పటికీ వదలవు ఎప్పటికీ తీరవు కానీ అవే పట్టుకొని
(06:49) ఉగులాడతా ఉంటారు. ఒకాయన రీసెంట్ గా నాతో మాట్లాడుతూ అంటాడు సార్ నా కూతురిని ఎంత గారాభంగా పెంచినా సార్ ఎంత గారాభంగా పెంచినా ఆమ ఇట్లా ఉండి ఉండి అట్లాంటి పని చేసి వెళ్ళిపోయింది సార్ వాడిని ఎవడితోనో ఓకే సార్ ఎన్నేళ్ళ అయిందండి అయి రీసెంట్ గా అయిందేమో రెండు మూడు ఏళ్ళేమో అనుకున్నా వెళ్ళిపోయి కూడా 10 ఏళ్ళు అయిపోయింది.
(07:11) అయినా కూడా ఇప్పటికి అది మైండ్ లో బాధ పెట్టుకొని తిరుగుతున్నాడు బాధ ఉండొచ్చు బట్ దానికోసం ఆ ఒక్క కన్సర్న్ తో ఆయన జీవితమంతా పాడు చేసుకుని ఏమి చేయకుండా ఇంట్లో అట్లా కూర్చుని ఉంటాడు. ఏం మాట్లాడినా తీసుకొచ్చి తీసుకొచ్చి నా కూతురే ప్రాణం అనుకున్న ఆమె ఇట్లాంటి పని చేసింది కూతురే ప్రాణం అనుకున్న ఆమె ఇట్లాంటి పని చేసింది.
(07:34) అక్కడ స్టక్ అయిపోతారు సర్కిల్ ఆఫ్ కన్సర్న్ ఏదో ఒకటి ఒకటి అలా పెట్టుకుని దానికి వేలాడుతూ ఉంటది మన లైఫ్ అంతా మనం విక్రం బేతాళల సిరీస్ లో ఆ చెట్టు మీద ఒక బేతాలుడు వేలాడుతాది చూడండి ఆ టైపలో మన మైండ్లో కొన్ని అట్లా వేలాడుతూ ఉంటాయి. అవి పోవు వదలవు అవి పట్టి పీడిస్తూ ఉంటాయి అవి మాట్లాడే మాటలన్నీ మనం వింటూ ఉండాలి. మనం పట్టువదలని విక్రమార్కులా ఆ బేతాళ మైండ్లో ఏదైతే పట్టుకొనిఉందో అవి అడిగే ప్రశ్నలన్నిటికీ ఎందుకు ఇట్లా చేసింది నా కొడుకు ఇట్లు ఎందుకుఉన్నాడు వాడు ఎందుకు ఇట్లా చేశడు ఆ కరోనా టైం లో ఎందుకు ఇట్లా అయింది ఎప్పటి విషయాలో అప్పుడెప్పుడో
(08:11) జరిగిన విషయాలు కూడా మాట్లాడుతుంటారు. సో ఇది సర్కిల్ ఆఫ్ కన్సర్న్ లో ఉంటుంది. మన జీవితంలో ఎన్ని కన్సర్న్స్ తక్కువ ఉంటే అంత సంతోషంగా ఉంటాం. ఎన్ని కన్సర్న్స్ ఎక్కువ ఉంటే అంత కాంప్లికేటెడ్ జీవితం బతుకుతుంటాం అండ్ అంత కాంప్లికేటెడ్ జీవితం బ్రతుకుతూ మనం మన లైఫ్ ని మనం ఏం చేసుకోవాలో అర్థం కాక సఫర్ అవుతుంటాం. దీనికోసము ఎప్పుడైనా మన మైండ్ ని మనం డిసెప్ట్ చేస్తే దేని గురించో కన్సర్న్ అయిపోతున్నా దేని గురించో తెగ పట్టించేసుకుంటున్నా ఈ పట్టించుకున్నవన్నీ పక్కన పెట్టి నేను ఏం చేయొచ్చు ఇప్పుడు ఏం నా లైఫ్ ని ఎట్లా ముందుకు తీసుకెళ్లొచ్చు
(08:49) అనే ఆలోచన చిన్న ఆలోచన షిఫ్ట్ చిన్న తేడా చిన్న మార్పు లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అది అర్థం చేసుకోకుండా అక్కడే స్టక్ అయిపోతారు. ఇలాంటి వాళ్ళకు కూడా సూపర్ మైండ్ పవర్ రానే రాదు దూరంగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తుంటాను ఎప్పుడు సూపర్ మైండ్ పవర్ అంటే అంకెలు గుర్తుపెట్టుకోవడమో లేకపోతే అడ్రెస్లు గుర్తుపెట్టుకోవడమో కాదు నీ లైఫ్ లోకి నీ మైండ్ నీ బానిసై నువ్వు చెప్పినట్టుగా నీ మైండ్ వినాలి పక్కనోడి మైండ్ తో సంబంధం లేకుండా బ్రతకాలి సూపర్ మైండ్ పవర్ నీ దగ్గర కుంజుకోవాలి ఇది పాయింట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద లింక్ ఇస్తాము ఇంట్రెస్ట్ ఉండి సూపర్ మైండ్ పవర్
(09:32) నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం క్లాసెస్ ఉన్నాయి ఆగస్ట్ 24 నుంచి స్టార్ట్ అవుతాయి. వన్ మంత్ సాలిడ్ టైం ఉంది ప్లాన్ చేసుకోండి మంచిగా వన్ వీక్ సూపర్ డూపర్ కోర్స్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ తో ఉండి నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం మహా మేధాదేవి యొక్క శక్తి మీకు రావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ సాధన చేసుకోవాలిని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్ ఇస్తారు లేదా లింక్ ఇస్తారు క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు క్లాస్ లో చూస్తాను మమ్మల్ని థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment