Thursday, September 24, 2026

కూల్ డ్రింక్‌లో ఇంత షుగరా..! రోజూ తాగితే శరీరానికి ఏమవుతుంది? | Dr. Ravikanth

కూల్ డ్రింక్‌లో ఇంత షుగరా..! రోజూ తాగితే శరీరానికి ఏమవుతుంది? | Dr. Ravikanth

Author Name:iDream Happy Life

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamHappyLife

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mTr-xBvqrbQ





Title: కూల్ డ్రింక్‌లో ఇంత షుగరా..! రోజూ తాగితే శరీరానికి ఏమవుతుంది? | Dr. Ravikanth

Author Name: iDream Happy Life

Description: కూల్ డ్రింక్‌లో ఇంత షుగరా..! రోజూ తాగితే శరీరానికి ఏమవుతుంది? | Dr. Ravikanth #CoolDrinks #GutHealth #HealthTipsTelugu #DoctorAdvice

Transcript:
(00:00) బట్టతలతో బాధపడుతున్నారా యusఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ లేయర్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పై ఫ్లాట్ 40% ఆఫ్ హాయ్ గాయస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ సీక్రెట్స్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్ విత్ చాణక్యలో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏదైనా ఉందంటే అది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ గురించి. సో మనకు ఏం తిన్నా కానీ అరే మసాలా తిన్నా మసాలా ఫుడ్స్ తిన్నా అండ్ మన లైఫ్ స్టైల్ అనేది కూడా సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చి సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా అంటే సర్వసాధారణమైన ప్రాబ్లం మరి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మరి ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ అండ్ గాల్ బ్లాడర్ ఇలా
(00:34) బోల్డెన్ ని వాటి గురించి కూడా మనతో పాటు ఈరోజు డిస్కస్ చేయడానికి రవికాంత్ కొంగర గారు ఉన్నారు అండ్ గాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అలాగే పెరియాట్రిక్ సర్జన్ కూడా మరి సర్ వీటన్నిటి గురించి మనలో ఉన్న డౌట్స్ చాలా మందికి ఉండే ఉంటాయి కదా మరి నార్మల్ లైఫ్ [సంగీతం] స్టైల్ లో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి కూడా సర్ ఏం చెప్తారు కూడా మనం రీసెంట్ టైమ్స్ లో కూడా కొన్ని బయట వింటున్నది ఏంటంటే హాస్టల్స్ లో పెట్టే కొన్ని ఫుడ్స్ కొంచెం హైజినిక్ గా లేకపోవడంతో సో వాళ్ళఏంటంటే ఆ కడుపు నొప్పి ఆ గ్యాస్ అనేది కూడా ఎక్కువ ఉండడం ఇంతవరకు ఆ తేపులు ఒకటి ఏమైనా రావడం
(01:07) అండ్ ఇలా బోలిడన్ ఇష్యూస్ తో కూడా వచ్చేసి ఒక టాబ్లెట్ అనేది వేసేసుకుంటారు అప్పటికేమో కొంచెం సద్దుమనిగిపోతుంటది అండ్ కొన్ని సాషెట్స్ వస్తాయి వాటర్ లో వేసేసుకొని తాగడం సో ఇది రెగ్యులర్ గా చేస్తూ ఉన్నారు అనుకోండి ఎక్కువ డామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటారా అంటే ఇప్పుడు ఆ ఇప్పుడు చూడండి ఒకప్పుడు కూడా మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఆ వేరేవాళ్ళు బాగుపడుతున్నారు అంటే అసూయ పడేవాళ్ళు ఈచే వాళ్ళకి వీడికి కడుపు మంట వస్తుందని అంటారు ఆ యా యా అర్థమయింది అవును కడుపు మంట నీకేంటి కడుపు మంట అంటారు అంటే వేరే వాళ్ళ మీద నెగిటివ్ ఫీలింగ్ లో కూడా
(01:44) మన బాడీలో యసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుద్ది ఓకే సో యసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఏమవుతది అల్సర్స్ ఫామ్ అవ్వటం ఎసిడిటీ ఫామ్ అవ్వటం తేపులు ఎక్కువ రావటం ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆ అలాగే ఇప్పుడు అన్హెల్తీ ఫుడ్ ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్ లో కూడా యసిడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. సో కంటెంట్ అట్లీస్ట్ మంచి కంటెంట్ తిన్నాం అనుకోండి మనం మన ట్రెడిషనల్ మీల్ ఎలా ఉంటది ఒక కూర అన్నం రైట్ ఒక పప్పు అన్నం ఒక పెరుగు అన్నం రైట్ అన్నీ చక్కగా ఫినిష్ చేసుకొని లాస్ట్ కి పెరుగు అన్నంతో ఫినిష్ చేస్తాం.
(02:15) ఉమ్ పెరుగులో ఏముంటాయి లాక్టోబాసిలస్ ఉంటుంది. లాక్టోబాసిలస్ అంటే అది నైట్ అంతా తోడు పెట్టిన పెరుగు ఉంటుంది కదా దాంట్లో కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఓకే ఆ లాక్టోబాసిలస్ అనేది చాలా మంచిది గట్టి హెల్త్ కి ఆ మన ఆ మంచి బ్యాక్టీరియాని బాడీలో పెంపొందిస్తుంది. ఇలాంటివి మన ట్రెడిషనల్ ఫుడ్ ఆ కొంచెం టేస్ట్ తగ్గినా దానికి అడ్జస్ట్ అయి ఉంటే గనుక యూజువల్ గా మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందండి.
(02:41) ఒకప్పుడు మా చుట్టాల్లో ఆ ప్రొఫెసర్ వెంకటేశ్వరావు గారు అని ఉన్నారు. హి వాస్ ఏ వెరీ ఫేమస్ సైంటిస్ట్ అన్నమాట. ఓకే ఆయన చెప్తా ఉంటారు ఆయన హి ఈస్ ఇంటు 75 అలా ఉంటుంది. ఆయన చెప్తా ఉంటారు మా చిన్నప్పుడు మేము సద్దన్నం తినేవాళ్ళం య అసలు ఎంత టేస్టీగా ఉండేదో రవి ఆ అని ఆయన డిస్క్రైబ్ చేస్తుంటే అయ్యో ఐ యమ మిస్సింగ్ సంథింగ్ అని అనిపిస్తా ఉంటది.
(03:07) ఇప్పటికైనా గన ఉదయం వెళ్లి ఈ టిఫిన్లు ఇడ్లీలు గిడ్లు ఏమి లేవు ఉదయం వెళ్ళగానే మాకు ఇంత సద్దన్నం పెడతావా అని అనేవాళ్ళం వాళ్ళు ఆ చేసే ప్రాసెస్ ని అంతా అదిఒక ఫాసినేటింగ్ గా చెప్తారు దట్ ఇస్ ఆల్సో ఫెర్మెంటెడ్ ఫుడ్ ఎస్ నైట్ పెట్టేసి అండ్ మార్నింగ్ తినడం ఎప్పుడైతే ఫెర్మెంట్ చేస్తామో ఇప్పుడు చూడండి దోస పిండి ఉంటది మీరు ఈ రోజు రుబ్బి ఈ రోజు దోస వేయండి టేస్ట్ ఉండదు అవును దాన్ని వన్ ఆర్ టూ డేస్ మినిమం పులిస్తేనే దాని టేస్ట్ ఉంటుంది.
(03:33) సో దానికి టేస్ట్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి గుడ్ థింగ్ ఫర్ అవర్ హెల్త్ అనేదానికి కొంచెం టేస్ట్ కూడా ఒక్కోసారి పెరగొచ్చు అంటే దానికి య సో ఆ అదే కంటెంట్ ఏం లేదు ఒక రోజు ఆగితే ఆ ఫెర్మెంటేషన్ లో గుడ్ బ్యాక్టీరియా వచ్చి మన హెల్త్ కి ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే సో అలాంటివన్నీ మన పాత ట్రెడిషన్స్ అన్నీ కూడా అందరం మర్చిపోతా ఉన్నాము.
(03:55) సో ఈ సద్దన్నం లాంటిది ఫెర్మెంటెడ్ థింగ్ గాని ఇవన్నీ కూడా ఆ మనం మళ్ళీ ఆ అథెంటిక్ మా ముసలోళ్ళందరినీ పట్టుకొని తీసుకొచ్చి ఏది ఆథెంటిక్ అనేది అది ఇప్పుడు నేను అడిగితే నేను ఎప్పుడు నా చిన్నప్పుడే నేను తినలేదు నేను ఎలా చెప్పగలను మా ముందు జనరేషన్ వాళ్ళు చెప్తుంటే వింటా ఉన్నాం సో కానీ ఇప్పుడు ఆథెంటిక్ చేసేవాళ్ళు ఎక్కడో ఏళ్ళ మీద లెక్కపెట్టచ్చు లెక్కపెట్టొచ్చు వాళ్ళని తీసుకొచ్చి దాన్ని తయారు చేయించి దాన్ని ప్రాపగేట్ చేస్తే ఇప్పుడు తోడు మంచి తోడు వేస్తే మంచి టేస్ట్ పెరిగి వస్తుంది అట్లాగే ఆ సద్దన్నంలో కూడా వేసే కంటెంట్ స్టార్టర్
(04:31) ఉంటుంది స్టార్టర్ ని రోజు ఆ గంజిలో నుంచి తయారు చేస్తారు అది గంజిని వార్చి గంజిని పులవబెట్టి దాంట్లో వచ్చే బ్యాక్టీరియా ఉంటుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా వేరు దాంట్లో ఉండే బ్యాక్టీరియా వేరు. ఆహ ఓకే సో ఆ స్టార్టర్ నుంచి తయారు చేయడం అనేది ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎంతమంది అటెం చెప్తారు ఇది సద్దన్నం అని కానీ ఆ అథెంటిసిటీ అనేది రియల్ గా మళ్ళీ మనం డిస్కవర్ రీడిస్కవర్ చేసుకోవాల్సిన టైం వచ్చింది మన గట్ హెల్త్ కి ఆ టేస్ట్ ని కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు ఇప్పటికి ఆయన చెప్తూ ఉంటే ఆయన ఫేస్ లో ఆ ఎక్సైట్మెంట్ మా చిన్నప్పుడు ఇలా
(04:59) తినేవాళ్ళం సద్దండం పెడితే ఎంత ఆనందంగా తినేవాళ్ళం అని చెప్తా ఉండేవాళ్ళు సింపుల్ గా మనం ఆ ఇమాజినేషన్ లోకి వెళ్తున్నాం ఆ తింటున్న ఫీలింగ్ అనే ఆ ఫీలింగ్ అనేది వచ్చేస్తూ ఉంటది. ఓకే సర్ ఈ ఫుడ్స్ విషయానికి వచ్చాం కాబట్టి ఫుడ్స్ విషయంలో మెయిన్ గా మన హైదరాబాద్ ఏజసిస్ అనే కాదు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెడిషన్ ప్రకారం అయితే అందరూ కూడా బిర్యానీ ఇస్ వెరీ కామన్ థింగ్ బిర్యానీలో లాట్ ఆఫ్ మసాలాస్ అన్ని ఉంటాయి.
(05:23) దాంతో పాటి కాంబినేషన్ [గురకలు] గా ఒక బ్లాక్ కూల్ డ్రింక్ అనేది కూడా యూస్ అంటే తాగుతూ ఉండే అవకాశాలు అనేది కూడా ఎక్కువ ఉంటది. ఈ రెండిటి కాంబినేషన్ సో మన గట్ హెల్త్ కి ఏమైనా ప్రాబ్లం తెస్తుందా సో బిర్యానీస్ వల్ల మన ప్రాబ్లం తెస్తుందా అంటే యూజువల్ గా వన్స్ ఇన్ ఏ వీక్ తిన్నామ అనుకోండి ఓకే ఇట్స్ ఓకే బట్ బిర్యానీని కూడా ఇంట్లో మంచిగా చేసుకొని కూడా చాలా బాగా కుక్ చేసుకొని కూడా తినొచ్చు.
(05:49) ఉమ్ ప్లస్ కూల్ డ్రింక్ అనేది కూడా వన్స్ ఇన్ ఏ వీక్ ఇస్ ఓకే సో కానీ కూల్ డ్రింక్ కెన్ డిస్ట్రాయ్ సంబడీస్ లైఫ్ కొంతమంది పిల్లలు ఏంటంటే ఆ ఫ్రిడ్జ్ లో 2 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చి పెట్టుకొని మంచి నీళ్లుు తాగినట్టు తాగుతున్నారు వాళ్ళు అసలు దట్ ఇస్ వెరీ డిస్ట్రక్టివ్ థింగ్ అన్నమాట కూల్ డ్రింక్స్ ఆర్ నాట్ గుడ్ మోర్ డేంజరస్ దన్ ఆల్కహాల్ నేను చెప్తు ఆ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగటం ఓకే సో ఇట్ హాస్ నాట్ బికాజ్ ఆఫ్ గ్యాస్ ఆ గ్యాస్ వల్ల కాదు కాదు గ్యాస్ ఇస్ వెరీ గుడ్ గ్యాస్ ఏముంటుంది దాంట్లో ఉండేది కార్బన్ డైాక్సైడ్ ఓకే కార్బన్ డైాక్సైడ్ తాగామ అనుకోండి వెంటనే
(06:24) తేపు వచ్చేస్తది లేదంటే కరిగిపోతేనేమో కరిగిపోయినా గాని గాలిలో మనం ఎక్స్పైర్ ఆక్సిజన్ కన్నా కార్బన్ డైాక్సైడ్ 20 టైమ్స్ ఫాస్ట్ గా బాడీలోకి వెళ్తది. అలాగే 20 టైమ్స్ ఫాస్ట్ గా బ్రీతింగ్ లో నుంచి బయటికి వచ్చేస్తది. సో 20 టైమ్స్ ఫాస్టర్ డిఫ్యూజన్ కాబట్టి మనకి కార్బన్ డైాక్సైడ్ ఇస్ నాట్ అన్హెల్దీ ఓకే బట్ ఆ కూల్ డ్రింక్ లో ఒక కోకోలా గ్లాస్ లో 16 ప్యాకెట్ల షుగర్ ఉంటుంది.
(06:51) ఏంటి సార్ 16 ప్యాకెట్ల షుగర్ మీరు కోకోలా సఈఓ ని ఇంటర్వ్యూ చేసింది ఉంది మీరు కావాలంటే YouTube లో చూడొచ్చు కోకోలా సఈఓ ని మనం సినిమా హాల్ లో తీసుకునే ఈ సైజు కూల్ డ్రింక్డ్ గ్లాస్ ఉంటది ఈ గ్లాస్ లో ఎన్ని షుగర్స్ ఎన్ని ప్యాకెట్ షుగర్ ఉంటుంది అంటే 16 ప్యాకెట్ల షుగర్ ఫైవ్ స్టార్ హోటల్ లో మనం టీ కలుపుకునేటప్పుడు ఇస్తారు చూడండి అలాంటి 16 ప్యాకెట్లు మినిమం షుగర్ ఉంటుంది.
(07:19) సార్ ఒక చెంచా మనము షుగర్ వేసుకుంటేనే కాఫీలో అరే ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి అని అనుకుంటుంటాము కాకపోతే ఇంత టూ మచ్ ఆఫ్ షుగర్ అనేది కూడా మనం కన్స్యూమ్ చేస్తున్నామ అంటే ఆ టేస్ట్ అనేది ఆ గ్యాస్ ఆ కూలింగ్ అండ్ ఈ షుగర్ మూడు కలిసేసరికి వస్తుంది. ఓకే సో యాక్చువల్ గా మీరు గ్యాస్ లేదనుకోండి అసలు గ్యాస్ అంతా జస్ట్ షేక్ చేసి గ్యాస్ అంతా తీసేసి ఒట్టి కూల్ డ్రింక్ తాగండి ఎవరు తాగలేడు.
(07:43) కూలింగ్ లేకుండా వేడిగా తాగండి తాగలేరు తాగలేదు సో షుగర్ షుగర్ లేకుండా అన్నాం కొద్దో గొప్పో తాగొచ్చు సో మోస్ట్ డేంజరస్ మనకి చిన్నప్పుడు గోలి సోడాలు ఉండేయి అవును సో దాంట్లో కూడా కార్బన్ డైాక్సైడ్ ఉండేది దాంట్లో ఎక్కువ షుగర్ ఏమ ఉండదు నిమ్మకాయ సోడా నిమ్మకాయ వేసి కొంచెం ఉప్పు అన్న వేసుకోవచ్చు కొంచెం మనం షుగర్ అన్నో ఒక చెంచా అనో వేసుకొని తాగేస్తే ఇట్స్ నాట్ దట్ డేంజరస్ కానీ ఇప్పుడు ఉన్న వాటిలో ఆ కాన్సంట్రేషన్ పెంచి కాంపిటీషన్ లో మా దాంట్లో ఎక్కువ ఎఫెక్ట్ అంటే మా దాంట్లో కిక్ ఎక్కువ దీంట్లో కిక్కు దాంట్లో ఏం కలుపుతాం ఇమ్మ మెటీరియల్
(08:15) మన సేల్ ఎంత అయింది అనేదే ముఖ్యం రైట్ అది రిజల్ట్స్ అనేదే కావాల్సింది ఏంది ఇప్పుడు ఒక కంపెనీ ఒక సఈఓ ని ఎంప్లాయ్ చేసింది అనుకోండి ఏం చూస్తది లాస్ట్ ఇయర్ ఎంత టర్న్ఓవర్ నువ్వు ఇయర్ ఏం చేసావ్ నువ్వు ఏం పొడిచావ్ యా ఆ ఎప్పటి నుంచో ఉన్నది నువ్వు ఏ విధంగా దీన్ని పెంచావ్ అంతే కదా అడిగేది వాళ్ళని నువ్వు ప్రపంచంలో ఆరోగ్యాన్ని నువ్వు పెంచావ అని కంపెనీ అడుగుతుదా అడగదు మల్టీనేషనల్ కంపెనీస్ కి సార్లు అడగదు కాబట్టి నువ్వు లాస్ట్ ఇయర్ టార్గెట్ ఎంత ఈ ఇయర్ టార్గెట్ ఎంత పడింది ఎంత పెరిగింది నువ్వేం చేసావు అంతే అడుగుతారు కానీ మన దాంట్లో ఎంత
(08:50) హెల్త్ చేశవు ఎంత హెల్త్ సొసైటీకి ఇస్తున్నావు అది అడగరు. ఓకే వాటికి 24 గంటలు అడ్వర్టైస్మెంట్లు ఉంటాయి. యా సో గుడ్ హెల్త్ కి ఎవడు అడ్వర్టైస్మెంట్ చేయాలి అంత కన్సెప్షన్ ఆఫ్ షుగర్ ని కూడా తీసుకుంటున్నాము అండ్ తలుచుకుంటుంటేనే ఒక రకంగా కూల్ డ్రింక్ అంటేనే భయమేస్తుంది చాలా డిస్టెన్స్ ఉండాలనిపిస్తూ ఉంది. ఒకప్పుడు ఇంట్లో ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు మన చిన్నప్పుడు గానీ అందరూ పిల్లలు గాని బయట ఫుడ్ ఎక్కువ ఉండేది కాదు.
(09:14) ఇప్పుడు ద మోమెంట్ ఈ ఫుడ్ డెలివరీ యప్స్ అన్ని వచ్చేసిన తర్వాత ఆ పిల్లలకి ఏ టైంలో ఏది కావాలంటే అది యూజువల్లీ అవుట్ సైడ్ ఫుడ్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది సో ఒకప్పుడు చక్కగా ఇంట్లో ఫుడ్ తినేవాళ్ళు అప్పుడప్పుడు వారానికి ఒక్కసారో రెస్టారెంట్ కి వెళ్ళేవాళ్ళు బయట తినేవాళ్ళు ఓకే దట్స్ ఏ డిఫరెంట్ థింగ్ ఇప్పుడు గట్ హెల్త్ సరిగ్గా ఉండాలంటే మనం తినే ఫుడ్ సరిగ్గా ఉండాలి.
(09:35) రైట్ మనం తినే ఫుడ్ లో ఆ క్వాలిటీ కన్నా కూడా టేస్ట్ కి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా దీని టేస్ట్ ఎక్కువ ఉండాలి ఏది కలిపినా పర్వాలేదు అన్నట్టు ఉంటారు. సో ఆబవియస్లీ వాళ్ళకి వాళ్ళ సేల్ ఇంపార్టెంట్ రైట్ వాళ్ళకి మన హెల్త్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ బట్ ఇంట్లో మన మదర్ ప్రిపేర్ చేశారు అనుకోండి వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఏమఉంటుంది మన హెల్త్ బాగుండాలి కొంత టేస్ట్ ఉండాలని రెండు ఉంటాయి.
(09:57) య ఆ ప్రేమ అనేది ఉంటుంది వీళ్ళ ఆరోగ్యం అనేది ఉంటుంది. అది అవుట్ సైడ్ ఫుడ్ డెలివరీ యప్స్ లో అది ఉండదు. కాబట్టి మనం చెత్త చెత్త అంతా తినేసరికి ఇప్పుడు గట్ హెల్త్ చాలా మంది గ్యాస్ గ్యాస్ గ్యాస్ గ్యాస్ అని ఉదయం లేస్తే గ్యాస్ అదే అందరు అద అంతా గ్యాస్ మయం లాగా అయిపోయింది [నవ్వు] ప్రపంచం అంతా అందరూ సార్ గ్యాస్ అంటారు లేదంటే తేపులు అంటారు లేదంటే కింద నుంచి అంటారు లేకపోతే ఉబ్బరం అంటారు ఇంకా విచిత్ర విచిత్రమైన కంప్లైంట్లు అంటే మనం విచిత్ర విచిత్రమైన ఫుడ్లు తిన్నప్పుడు అన్ని టెక్స్ట్ బుక్ లో డిస్క్రైబ్ చేయని కంప్లైంట్స్ తో వస్తుంటారు
(10:32) ఓకే ఎందుకంటే అంటే టెక్స్ట్ బుక్లు పేషెంట్లు చూసి రాస్తారు. యా కాబట్టి బుక్ లో ఉన్నదంతా పేషెంట్ లో ఉండాలనుకుంటే ఉండదు. ఎందుకంటే ఈ బుక్కులు రాసే టైం లో ఈ ఫుడ్ డెలివరీ యాప్ లేవు. ఓకే [నవ్వు] కాబట్టి ఇప్పుడు వచ్చే కంప్లైంట్స్ అన్ని చూస్తుంటే ఇంకా విచిత్ర విచిత్రమైన కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఒక అంటే ఇప్పుడు బుక్స్ గనక రాస్తే అంటే అప్పుడు బుక్స్ సుమారు ఒక 1000 పేజెస్ అప్రాక్సిమేట్ మనం అనుకున్నాం అంటే ఇప్పుడు సుమారు ఒక 50,000 పేస్ ఒక లక్ష పేస్ పెట్టుకొని బుక్ పెట్టుకొని ఇంత పెట్టే తిరగ రోజు రోజుకి బుక్కుల సైజ్ పెరిగిపోతుంది
(11:01) పెరిగిపోతుంది సో బట్ ఓకే గట్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆ మన పేగులో ఆల్మోస్ట్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయండి దే ఆర్ ఆల్ గుడ్ బ్యాక్టీరియా మనకి హెల్ప్ చేస్తా ఉంటాయి మనకి కొన్ని హార్మోన్స్ ని తయారు చేస్తాయి మనకి కొన్ని ఇమ్యూనిటీ పవర్ ని పెంచే బ్యాక్టీరియా ఉంటాయి దే ఆర్ సింబియాసిస్ ఇప్పుడు మనకి కొన్ని బ్యాక్టీరియా మనకి చాలా మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉండాలి.
(11:27) సో కొన్ని చెడు బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఒకోసారి మనం అన్ హెల్తీ ఫుడ్ ఎక్కువ తింటా ఉంటే ఆ చెడు బ్యాక్టీరియా పెరగటం వల్ల మనకి రకరకాల వ్యాధులు క్రాన్స్ అని అల్సరేటివ్ కోలైటిస్లు అని రకరకాల జబ్బులు రావచ్చు. గ్యాస్ సమస్య అని ఐబిఎస్ అని రకరకాలు యా సో గట్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెస్ వల్ల కూడా ఒకప్పటికన్నా ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయో ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరగటం వల్ల వాళ్ళకి స్ట్రెస్ ఎప్పుడైతే పేగులు కదలికలు ఇష్టం వచ్చినట్టు జరుగుతాయి.
(11:56) సర్ అది ఎమోషన్స్ కి సంబంధించి మరి ఇక్కడ అంటే దానికి దీనికి లింక్ ఎలా పపడుతుంది సర్ అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక పిల్లల్ని ఆ భయపెట్టారు అనుకోండి ఓకే సడన్ గా ఇది ఇది పోసేసుకుంటారు ఆ యా అవునా తడిచిపోయింది [నవ్వు] అంటారు అంటారు ఇది ఇది కూడా అవుతుది అంటే వాళ్ళని భయపెడితే పేగులు కదులుతాయి. ఓకే సో పేగులు మూమెంట్స్ ఆర్ రిలేటెడ్ టు స్ట్రెస్ ఓకే సో దేర్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్ రిలేటెడ్ ఇప్పుడు మన ఏలు కదిలించాలనుకోండి మన బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ వస్తుంది ఇట్ ఇస్ సొమాటిక్ అన్నమాట మన పేగులు నేను కదిలిస్తాను అంటే కదలవు అవి దే ఆర్ అటానమస్ అటానమిక్ నర్వస్ సిస్టం
(12:34) కంట్రోల్ లో ఉంటాయి. అటానమిక్ నర్వస్ సిస్టం కంట్రోల్ అంటే 10 నిమిషాలకు ఒకసారి 20 నిమిషాలకి ఒకసారి దాని మూమెంట్ ఆ ఇలా ముందుకి పేగులు కదలికలు అనేది వస్తుంటాయి అవి స్ట్రెస్ ని బట్టి ముందుకి వెనక్కి వెళ్తుంటాయి. ఇష్టం వచ్చినట్టు కదలికలు ఉంటుంటాయి. సో స్ట్రెస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇంపేర్స్ ద గట్ హెల్త్ అపార్ట్ ఫ్రమ లేటెస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ ఎపిడమిక్ ఓకే అంటే అవుట్ సైడ్ ఇక అది మీరు ఆ టర్నోవర్స్ చూస్తే మైండ్ బ్లాక్ బ్లాక్ అయిపోవాల్సిందే ఫుడ్ డెలివరీ యప్స్ మీరు అమ్మ రీసెంట్ టైమ్స్ లో అయితే వాళ్ళు రికార్డ్ బ్రేక్ చేస్తున్నారు సార్
(13:09) అంటే మోస్ట్ ప్రాఫిటబుల్ జాబ్ అన్నట్టు కూడా అసలు యప్స్ అనేవి కూడా తయారైపోయాయి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఇంట్లో ఒక పూటకి ఒకళ్ళు ఒక రెస్టారెంట్ లో ఆర్డర్ పెట్టుకోవట్లే నాకు ఇది ఇక్కడ కావాలి నాకు ఇది ఇక్కడ కావాలి ముగ్గురు బాయిలు వచ్చి డెలివరీ చేసే టైమ్స్ కూడా ప్రతి ఇంట్లో మీకు ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఇస్ ఎక్సెప్షన్ ఎవరి ఇంట్లో అయినా గాని ఒకళ్ళు ఉంటే ఒకళ్ళ పెట్టుకొని దాన్ని అడ్జస్ట్ అయి తిందాం అని కూడా ఉండట్లేదు నాకు ఇది కావాలి నాకు నాకు ఇక్కడ ఇది కావాలి ఇద్దరు పెడుతున్నారు అనవసరంగా ఎక్కువ అయిపోయి మిగిలిపోతుంది కదా అని ఇంట్లో వాళ్ళు
(13:38) అందరూ ఎవరో ఒకళ్ళు తినేసి ఇంకా ఇంకా పాడు చేసుకుంటున్నారు. అండ్ ఈ మసాలాస్ దాని గురించి కూడా మాట్లాడుకుందామా సర్ ఏంటంటే కొన్ని మసాలాస్ కొంత మోతాదు వరకు ఆ బాడీకి ఇట్స్ ఏ హెల్తీ అనుకుంటాం. కాకపోతే ఎప్పుడు దాన్ని దాటితే మన గట్ గాని లేకపోతే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మన మసాలాస్ లో ఇప్పుడు చాలా వరకు అల్లం గాని తెల్లి గాని ఇవన్నీ కూడా కొంత యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి.
(14:07) య దే ఆర్ నాట్ వెరీ బ్యాడ్ సో తర్వాత దాల్చిన చెక్క గాని కొన్ని ఫ్లేవరింగ్ థింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచి ఫ్లేవర్ ని ఇస్తాయి. మ్ వాటిలో హెల్త్ ప్రాబ్లం ఏమ ఉండదండి. యూజువల్ గా ఓన్లీ మసాలా వల్ల కొంతమందికి ఎసిడిటీ ఆల్రెడీ ఉండి ఉన్నవాళ్ళకి లోపల అల్సర్స్ ఉన్న వాళ్ళకి గాని లేకపోతే రిఫ్లెక్స్ అంటారు. అంటే వాళ్ళకి ఒక వాల్వ్ లూస్ గా ఉంటుంది.
(14:31) ఓకే పేగులో పై నుంచి కిందకి వెళ్ళాలి కానీ కింద నుంచి పైకి రాకూడదు. ఆ ఆ వాల్వ్ ఒకటి ఉంటుంది ఇక్కడ ఆ వాల్వ్ అంటే చాతికి పొట్టకి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ లూస్ గా ఉంటుంది వాళ్ళు తిన్నది మళ్ళీ గ్రైండర్ [గురకలు] ఒకసారి ఒక బిర్యానీ గాని ఒక మీల్ గాని తినేసామ అనుకోండి గ్రైండర్ అనే ఆన్ అవుతది. మెల్లగా తిరుగుతా ఉంటది అది చిలికినట్టు చిలికినట్టు చేసి ఐదు నిమిషాలకు ఒకసారి చిన్న పేగులోకి పంపిస్తుంది.
(14:57) ఓకే స్టమక్ లో గ్రైండింగ్ అవుతా ఉంటది. ఐదు నిమిషాలక ఒకసారి ఇన్లెట్ ఏమో ఒకటి అవుట్లెట్ ఒకటి ఉంటది అవుట్లెట్ క్లోజ్ ఉంటది. ఎప్పుడు తెర్చుకోదు. ఐదు నిమిషాలకు ఒకసారి తెర్చుకుంటది కొంత ఫుడ్ ని పేగులోకి పంపిస్తది అది డైజెస్ట్ అవుతా ఉంటది అబ్సర్బ్ అయిపోతా ఉంటది. ఇన్లెట్ లూస్ గా ఉందనుకోండి ఆ చర్నింగ్ జరిగేటప్పుడు ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసి పై మూత్తు తీసేస్తే ఏమవుద్ది ఇట్లా పైకి కొట్టుద్ది కదా ఆ యా అలాగే వాళ్ళకి ఇదంతా ఇలా పైకి కొడతా ఉంటది.
(15:22) ఓకే సో అలాంటి వాళ్ళు కారం మసాలా తింటే అది కారం మసాలా పొట్ట లోపల ఎంతైనా యసిడ్ గాని ఆ స్టమక్ వాళ్ళు స్ట్రాంగ్ ఉంటుంది తీసుకోగలుగుతుంది. కానీ మన అన్నవాహిక తీసుకోలేదు. ఓకే అన్నవాయక ఇస్ నాట్ అడాప్టబుల్ ఫర్ కారం మసాలా సో ఇక్కడంతా మండినట్టు అనిపిస్తది వాళ్ళకి ఎస్ హార్ట్ బర్న్ అంటారు దాన్ని హార్ట్ బర్న్ వాళ్ళఏంటి చాలా మంది కొంచెం స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత సడన్ గా ఎడం పక్కన నొప్పు వచ్చినట్టు మన ఇసోఫేగస్ గుండె పక్కన నుంచి వెళ్తది వెనకాలు ఉంటది.
(15:53) ఓకే ఓకే సో లెఫ్ట్ సైడే ఉంటుంది. సెంటర్ కి కొంచెం ఇటువైపున ఉంటది. సో దాంట్లో మంట వచ్చినా అమ్మో గుండె నొప్పిలాగా ప్రాణం పోయినట్టు అనిపించి వాళ్ళు ఆల్మోస్ట్ ఆ భయంకే చచ్చిపోయే అంత [నవ్వు] వస్తది ఓకే హార్ట్ బర్న్ దాని పేరే హార్ట్ బర్న్ అన్నమాట మీరు హార్ట్ ఎటాక్ కనుకొని వెళ్ళే పేషెంట్ లో 100 మందిలో 90 మంది వీళ్లే ఉంటారు.
(16:15) ఎందుకంటే ఇది సర్వసాధారణమైన సమస్య ఓకే వాళ్ళు వెళ్ళగానే ఒక ఈసిజి తీస్తారు ఒక యంజియోగ్రాఫ్ చేస్తారు ఒక ఎకో చేస్తారు హార్ట్ కి సంబంధించిన అన్ని టెస్ట్లు చేసి హార్ట్ ఎటాక్ కాదు అంటే వాళ్ళు అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు అన్నమాట ఓకే సో కామన్ గా జరిగేది ఇదే సర్ కామన్ [నవ్వు] గా జరిగేది ప్రతి ఒక్కరిలో ఏంటంటే అదే ఆ మసాలాస్ గాని ఏదనా మనకు సూట్ అవన్ ఫుడ్ తీసుకున్నామ అంటే ఆ మండుతూ ఉందంటే మీరు అన్నట్టు ఆ లెఫ్ట్ సైడ్ వస్తుంటే అబ్బా ఏదో వచ్చేస్తుంది ఏదో వచ్చేసింది అని ఆ పానిక్ ని బట్టి విల్ గో అండ్ అంటే ఎక్కువగా మనం అదే అనుకుంటూ ఉంటాము మీరు
(16:48) అన్నట్టు హాస్పిటల్ కి పరిగెడుతూ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్లాంట ఇంజెక్షన్ అవి ఇచ్చేసి ఓకే కూల్ అయిపోతూ ఉంటారు కూల్ అయిపోతుంది కానీ దాని ముందు చచ్చిపోతాం అన్న భయం ఉంటది కదండి [నవ్వు] ఇదేమో హార్ట్ ఎటాక్ అని య ఆ భయం చాలా డేంజరస్ ఒక్కోసారి నిజంగా ఆ డేంజరస్ పామ్ కరిచేదానికన్నా ఆ భయంతో సగం మంది చచ్చిపోయే అవకాశం ఉంటుంది.
(17:10) వీక్ హార్టెడ్ పీపుల్ సో వాళ్ళు ఏదో అయిపోద్దని ఆ పానిక్ లో వాళ్ళు చేసే డ్రైవింగ్ లో గాని చేసే ప్రతి పనిలో ఆ పానిక్ కనపడుతది. హ్ [గొంతు సవరించుకోవడం] దట్ ఈస్ కాకపోతే ఏంటంటే నేను పబ్లిక్ కి చెప్పాలనుకునే ఒకే ఒకటి ఏంటంటే అండి ఒక 60 ఏళ్ల మనిషో 55 ఏళ్ళ మనిషో స్మోకరో లేకపోతే షుగర్ ఎక్కువ ఉండి బీపి ఎక్కువ ఉండి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి వాళ్ళకి ఇక్కడ చెస్ట్ లో పెయిన్ వస్తే భయపడ్డారు అంటే అర్థం ఓకే 20 ఏళ్ళు వెళ్లి యంజియోగ్రాములు చేసుకుంటా ఉన్నారు అంటే ఆ భయానికి భయానికి ఆ సో నాకు ఇంకా ఏదో ఒకటి చేయండి నాకు గుండె గుండె డాక్టర్ నీకు గుండె ప్రాబ్లం
(17:42) లేదమ్మా అనగానే లేదు లేదు సార్ ఏదో ఉంది ఉంది సార్ అని చెప్పేస్తూ ఉంటా ఇది హార్ట్ బార్న్ దాని పేరే హార్ట్ బార్న్ [నవ్వు] ఓకే కాబట్టి సో కాబట్టి కొంచెం రేషనల్ గా థింక్ చేయండి 25 ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్ వచ్చిఉంటే భూమ్మీద యువత అనేది మానవ జాతి అనేది అంతరించిపోద్ది. అలా అలా జరగదు లెక్క ప్రకారం అన్లెస్ యు ఆర్ ఏ చైన్ స్మోకర్ దట్స్ ద ఓన్లీ రీజన్ ఇప్పుడు ఎక్కడో YouTube లో ఒకడు 25 ఏళ్ళ మనిషికి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయాడు చచ్చిపోయాడు అన్నాడు అనుకోండి ఏం రీసెర్చ్ లేదు.
(18:15) హార్ట్ ఎటాక్ అని ప్రూఫ్ కూడా ఉండదు. హార్ట్ అటాక్ తో చచ్చిపోయారు అంటారు హౌ కెన్ యు సే దట్ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయి చచ్చిపోయి ఉండొచ్చు నువ్వు ఏమనా పోస్ట్మార్టం చేశవా నువ్వు ఎలా చెప్పగలుగుతావ్ ఇప్పుడు మీడియా ప్రతినిధులు అందరూ వెళ్ళిపోతారు. దే ఆర్ నాట్ డాక్టర్స్ టు డిసైడ్ వాట్ ఇస్ ద ఎగజక్ట్ కాస్ ఆఫ్ డెత్ రైట్ ఎగజక్ట్ కాసెస్ సడన్ డెత్ కుప్ప కూలిపోయి చచ్చిపోయి ఉంటే బ్రెయిన్ లో రక్తనాళాలు చిట్టిన టప్పును పడిపోయి చచ్చిపోవచ్చు.
(18:37) ఉమ్ అంటే లాట్ ఆఫ్ రీసన్స్ అనేది కూడా ఉంటాయి కానీ వీళ్ళే దానికి కారణం ఏదో హార్ట్ అటాక్ తో సడన్ గా చచ్చిపోయారని కంక్లూజన్స్ ఇచ్చేస్తున్నారు అనుకోండి దట్ ఇస్ రాంగ్ థింగ్ అమ్మో వాడు ఎవడో చచ్చిపోయాడు నేను ఇలా డాన్స్ చేస్తున్నప్పుడు ఇలా పడిపోతే ఏంటి [నవ్వు] సార్ దీని యాక్చువల్ గా దాని గురించి అంటే ఇంత యంగ్ ఏజ్ లో కూడా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయా అని చెప్పేసి చాలా మంది చూసి సో హెల్త్ కి సంబంధించి అంటే టెస్ట్లకు వెళ్ళేవాళ్ళు గాని అలా పెరుగుతూ ఉన్నారు రీసెంట్ టైమ్స్ లో సో మెయిన్ గా ఈ హార్ట్ అటాక్ ఆ వీడియోస్ ఎప్పుడైతే సర్క్ులేట్
(19:08) అనేది కూడా ఎక్కువ తిరుగుతూ ఉన్నాయో అప్పటినుంచి మొదలైంది. ఆ పానిక్ బటన్ కైండ్ ఆఫ్ అంటే రేర్ జబ్బులు ఎప్పుడూ ఉంటాయండి. కోట్ల్లో ఒకళ్ళకి వచ్చే జబ్బులు ఉంటాయి. మ్ ఆ జబ్బుల్లో యంగ్స్టర్స్ కూడా ఒక్కోసారి సడన్ డెత్ ఉంటారు. సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటది. చిన్న పిల్లలు వన్ ఇయర్ పిల్లలు సడన్ గా చచ్చిపోతారు రీజన్ తెలియదు.
(19:28) ఓకే దాన్ని పోస్ట్మార్టం చేసి చూస్తే గాని తెలియదు. అలాగే మరి దాంట్లో ఏదో లోపల ప్రాబ్లం ఉండి జబ్బు ఉండి అరుదుగా జరిగేది. ఇలాంటివి ఈ సమస్యలోనే ఇప్పుడే పెరిగినయి యంగ్ హార్ట్ అటాక్స్ అంటారు. హౌ కెన్ యు కంక్lూడ్ ఏ మీడియా ఇస్ నాట్ ద రైట్ థింగ్ టు కంక్lూడ్ [గొంతు సవరించుకోవడం] థింగ్స్ సో దాంట్లో ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే ఇప్పుడు 30 ఏళ్ల కింద లేనిి ఇప్పుడు కొత్త జబ్బులు ఏమ వచ్చినాయి అని 30 ఏళ్ల కింద లేంది ఇప్పుడు ఉన్నది ఏంటి ప్రతిదాన్ని ప్రతి ఒక్కడు మొబైల్ లో చిత్రించి పెట్టేస్తున్నాడు 30 ఏళ్ల కింద కూడా జరిగినయి అలా అండి
(20:01) అంతే కదా ఇప్పుడు నెంబర్ ఆఫ్ సడన్ డెత్స్ అనేది ఇప్పుడు ఒలంపిక్స్ లో రన్నింగ్ రేస్ లో చనిపోయిన వాళ్ళ వీడియోస్ చూడండి యంగ్ ఎత్లెట్స్ ఉంటారు వాళ్ళకి హార్ట్ లో ఒక కండిషన్ ఉంటది హెచ్ఓసిఎం అంటారు దాన్ని హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియం మైపీ అలాంటి వాళ్ళు ఎత్లెట్స్ ఉంటారు వాళ్ళకి సడన్ గా ఒక్కోసారి హై హార్ట్ రేట్ వచ్చినప్పుడు సడన్ గా హార్ట్ ఆగిపోద్ది.
(20:23) ఆహా అలాంటి చచ్చిపోతారు. అలా మీరు కావాలంటే అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి. అత్లెట్స్ లో హార్ట్ అటాక్ రాదు కదా రాదు అది హెచ్ఓసిఎం జబ్బు వల్ల వచ్చింది. ఓకే అది డాక్యుమెంటెడ్ థింగ్స్ దాన్ని రీసెర్చ్ థింగ్ ఉంటది. ఎవరైనా చనిపోయారంటే రీసెర్చ్ చేసి ఇది పక్కా హార్ట్ ఎటాక్ అని ప్రూవ్ చేసి మనం మాట్లాడాలి. ఎవడో జరిగిపోయాడు ఏదో పడిపోయాడు సడన్ గా పడిపోయాడు వీడియో తీయటం ఇంకో వీడు చచ్చిపోయాడు మీరు చచ్చిపోయే అవకాశం ఉంది జాగ్రత్త ఉండండి అన్నారనుకోండి ఇంకా పాపం ఎవడో నిద్రపోడు ప్రశాంతంగా అది [నవ్వు] ప్రతి ఒక్కరికి జరుగుతుంది ప్రెసెంట్
(20:55) దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద పాస్ట్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ ప్రెసెంట్ ఇన్ని కోట్ల మంది దగ్గర కెమెరాస్ ఉన్నప్పుడు మీరు 90స్ లో 2000 లో హై ఎండ్ సినిమాలు తీసే కెమెరాలు ఉన్నాయి చూడండి యా వాటికన్నా ఇప్పుడున్న మొబైల్ లో మోర్ క్లారిటీ వస్తది అవును సార్ అంటే అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫిలిం మేకింగ్ కెమెరాస్ ఉన్నట్టు అవన్నీ స్పెషల్ ఎఫెక్ట్స్ పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఇలాంటివి చూపించామ అనుకోండి ఆ అందువల్ల ఒత్తిడి ఎక్కువైపోయి అనవసరమైన టెస్ట్లు ఎక్కువ చేయించుకొని య వాళ్ళు ఆ చాలా మంది పాపం భయంతో బతుకుతా ఉన్నారు.
(21:30) యా సర్ వన్ లైఫ్ లెసన్ వాట్ ఏ మెడిసిన్ హస్ టాట్ యు వాట్ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్పెక్టింగ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ ఆటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్టుని మనం కరెక్ట్ గా [సంగీతం] డీల్ చేసిన తర్వాత అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు ఆ థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు
(22:00) యు ఆర్ ఏ డాక్టర్ ఫర్ ఏ కాస్ సర్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు

No comments:

Post a Comment