Saturday, September 12, 2026

మీకు ఏం ఇచ్చారన్నది కాదు... మీరు ఏం సంపాదించుకున్నారన్నదే మీ అసలైన విలువ! | Ganesh Mandadi

మీకు ఏం ఇచ్చారన్నది కాదు... మీరు ఏం సంపాదించుకున్నారన్నదే మీ అసలైన విలువ! | Ganesh Mandadi

Author Name:Ganesh Mandadi | Relationship & Life Balance Coach

Youtube Channel Url:https://www.youtube.com/@coachganeshmandadi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-_V7EnPI8ZM





Title: మీకు ఏం ఇచ్చారన్నది కాదు... మీరు ఏం సంపాదించుకున్నారన్నదే మీ అసలైన విలువ! | Ganesh Mandadi

Author Name: Ganesh Mandadi | Relationship & Life Balance Coach

Description: Looks and inherited wealth may be blessings or privileges—but they are not achievements; when entitlement enters relationships or career, it can quietly destroy respect, effort, and connection.

True beauty is built through character, and true achievement is earned through effort, resilience, and value—not inherited, assumed, or demanded. ❤️

#GaneshMandadi #SoulSyncRelationships #RelationshipIntelligence #EmotionalMaturity #GrowthMindset #SelfWorth 🌱

Transcript:
(00:00) మనం సంపాదించింది ఏదైనా సరే మనం కష్టపడింది ఏదైనా మనకు పొందామ అనుకో మనకు లభించింది అనుకో దాని గూర్చి మనం అస్సలు గర్వపడకూడదు ఆటిట్యూడ్ అస్సలే చూపించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు అబ్బాయి అనుకోండి నేను 6ఫట్ హైట్ ఉంటాను బాగా హ్యాండ్సమ్ గా కనపడతాను అని చెప్పేసి ఒకవేళ మీరు అమ్మాయి అయితే నేను చాలా అందంగా ఉంటాను ప్రెట్టిగా కనపడతాను నాకు మంచి రెస్పెక్ట్ కావాలి అందరికంటే స్పెషల్ గా ట్రీట్ చేయాలి నాకు ఎక్కువ వాలిడేషన్ కావాలి నాకు స్పెషల్ అటెన్షన్ కావాలి నాకు స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి నాకు స్పెషల్ గా చూడాలి అని ఒక డిసర్వింగ్నెస్
(00:32) ఎంటైటిల్మెంట్ మనలోకి రాకూడదు. ఎందుకంటే మనం సంపాదించింది ఏదైనా సరే అది మన లుక్స్ే కావచ్చు ఈవన్ మన ఇండెరిటెన్స్ ఆస్తులే కావచ్చు పెద్దలు సంపాదించిన ఆస్తులు తల్లిదండ్రులతో వచ్చిన మన సంపద మన ఎఫర్ట్స్ లేకుండా మనకు వచ్చినవి దట్ ఇస్ ఓన్లీ అది కేవలం మన అదృష్టం మాత్రమే అఫ్కోర్స్ మీరు ఆ అదృష్టానికి ఎంతో కృతజ్ఞత చూయించాలి బి గ్రేట్ఫుల్ మీ పేరెంట్స్ కి గ్రేట్ఫుల్ గా ఉండాలి ఇన్హెరిటెన్స్ మన జెనటిక్స్ కి మన వారసత్వం వచ్చిన సంపదకి బి గ్రేట్ఫుల్ బట్ ఇన్ రిలేషన్షిప్స్ నేను చూస్తున్నాను కదా రిలేషన్షిప్ కోచింగ్ లో చానా మందికి వాళ్ళ
(01:06) లుక్స్ వాళ్ళకు ఉన్న బ్యాగ్ అంటే బ్యాక్గ్రౌండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ ని చూసుకొని చానా గొడవలు తెచ్చుకుంటారు. అయిన వాళ్ళని ప్రేమించే వాళ్ళని కూడా దూరం చేసుకుంటారు బికాజ్ తెలియకుంటనే సైకలాజికల్ గా దే క్రేవ్ మోర్ అటెన్షన్ మోర్ వాలిడేషన్ గుర్తుపెట్టుకోండి నిజమైన అందం అనేది మనం చేసే పనులను బట్టి మన వ్యక్తిత్వం మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం సొసైటీలో మనం ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాం మన ఐడెంటిటీ ఏంటి మన కాంట్రిబ్యూషన్ ఏంది మనం ఎలా ట్రీట్ చేస్తాం అందాన్ని దాన్ని బట్టి అదే మన అందాన్ని పెంచేస్తున్నాం ఈవెన్ ఫిజికల్ గా మన యవరేజ్ లుక్స్ ఉన్నా అందంగా ఉన్న
(01:38) వాళ్ళకంటే ఎన్నో రెట్లకు అందంగా మనం కనపడతాం. సొసైటీ అందంగా ఉన్న వాళ్ళకి అఫ్కోర్స్ ఒక ఫస్ట్ ఇంప్రెషన్ అని ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కానీ అది లాస్ట్ ఇంప్రెషన్ కాదు లాస్ట్ ఇంప్రెషన్ ఆల్వేస్ ఆన్ గోయింగ్ ఇంప్రెషన్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది అది దేవుడు ఇచ్చింది జస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ే అలాగే చాలా మంది ధనవంతు ఇంట్లో పుడతారు పేదరికంగా చనిపోతుంటారు.
(02:00) చాలా మంది పేదరికంలో పుట్టేసి ధనవంతులుగా చనిపోతుంటారు. సో ఎవ్రీథింగ్ కెన్ బి రీరిటన్ సో ఇక్కడ నేను ఇచ్చే మెసేజ్ ఏందంటే అఫ్కోర్స్ మనకు లుక్స్ కావచ్చు ఇన్హెరిటెన్స్ వెల్త్ కావచ్చు దట్స్ ఏ బ్లెస్సింగ్ వ నీడ్ టు బి గ్రేట్ఫుల్ గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోకండి ఆటిట్యూడ్ చూపించకండి. అలాగే మీరు స్వతహాగా దాన్ని కాపాడుకోవడానికి మన ఐడెంటిటీని పెంచుకోవడానికి ఎఫర్ట్స్ కూడా పెట్టాలా.
(02:23) మీరు స్వయంగా కష్టార్జితంగా మీ ఎఫర్ట్స్ పెట్టి సంపాదించిన ఎంత చిన్నదైనా పర్లేదు దానికోసం దాని గురించి మీరు గర్వపడండి అది ఒక రియల్ అచీవ్మెంట్ దట్ ఈస్ యువర్ రియల్ బ్యూటీ చివరిగా నా మెసేజ్ ఏందంటే ఈ వీడియోలో నేను ఎవరిని హర్ట్ చేయాలని ఉద్దేశం కాదు మై ఇంటెన్షన్ ఈస్ టు అన్లీష్ యువర్ ట్రూ పొటెన్షియల్ మీకున్న రియల్ టాలెంట్ ని బయట పెట్టుకోండి

No comments:

Post a Comment