Thursday, September 10, 2026

భక్తి సినిమాలు వేస్ట్ Hanuman Ansh rejected by OTT Platforms Neem karoli baba Telugu Videos Tmixture

భక్తి సినిమాలు వేస్ట్ Hanuman Ansh rejected by OTT Platforms Neem karoli baba Telugu Videos Tmixture

Youtube channel: https://m.youtube.com/@TMIXTURE

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Kdo4GTovMXw



Transcript:
(00:03) [సంగీతం] హనుమాన్ అన్ష్ సినిమా తీయడానికి ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎంత కష్టపడ్డారో అసలు ఏమేం చేశారో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొడతారో కామెంట్ సెక్షన్ లో వాళ్ళ అభిప్రాయాలు రాస్మతో పంచుకుంటారో వాళ్ళందరి మీద ఆ శ్రీరాముని అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ విషయం లోపలికి వెళ్తున్నా హనుమాన్ అంష్ సినిమా ఆ నిర్మాణ ప్రయాణము షూటింగ్ లొకేషన్స్ సెట్ లో ఉన్న నియమాలు అలాగే బాక్స్ ఆఫీస్ విజయము వీటన్నింటి గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. షూటింగ్ లొకేషన్స్ విషయానికి
(00:41) వస్తే ఈ సినిమా భారీ భారీ సెట్లు వేసి షూటింగ్ తీసే పరిస్థితి లేదు. ఎందుకంటే మొత్తం సినిమా బడ్జెట్ ఇంక్లూడింగ్ రెమునరేషన్స్ అన్నీ కలిపి రెండు కోట్ల రూపాయలు మళ్ళీ అందులో భారీ భారీ సెట్లో అవన్నీ ఎక్కడ వేస్తారు చెప్పండి చిత్రకూట్టు వెళ్ళారు బృందావన్ వెళ్ళారు. ఈ సినిమా టీం అంటే సినిమాలో ఉండే ముఖ్యమైన సన్నివేశాలను ఉత్తరప్రదేశ్ లోని ఆధ్యాత్మిక క్షేత్రాలైన అంటే ఒకప్పుడు శ్రీరాముడు అడుగుపెట్టిన ప్రాంతం నివసించిన ప్రాంతం చిత్రకూట్ అలాగే కృష్ణ పరమాత్మ నివసించిన ప్రాంతం నీమ్ కరోలి బాబా గారు చాలా కాలం పాటు ఉన్నటువంటి ప్రాంతం బృందావన్. ఈ చిత్రకూటు బృందావన్
(01:14) రెండింట్లోనూ వాటి పరిసర ప్రాంతాల్లోనూ అసలు శిసలైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. అంటే నీమ్ కరోలిీ బాబా గారు ఏ ఏ ప్రాంతాలలో అయితే తిరిగారో ఆయా ప్రాంతాలలో రియల్ లొకేషన్స్ లో చిత్రీకరించారు. ఇక నేను ఇంతకుముందే చెప్పినట్టు భారీ సెట్లు వేసే బడ్జెట్ లేకపోవడంతో అక్కడే ఉన్న స్థానిక గ్రామాలు ఆ స్థానికంగా ఉండే ప్రజలను అర్ధించి మాట్లాడి వాళ్ళ సపోర్ట్ తీసుకున్నారు.
(01:40) ఈ సినిమాలో సపోర్టింగ్ ఆర్టిస్టులుగా మనకు కనిపించే వాళ్ళందరూ అక్కడ లోకల్లో ఉండే గ్రామాలలో ఉండే ప్రజలు వాళ్లే సపోర్టింగ్ ఆర్టిస్టులుగా ఇందులో యాక్ట్ చేశారు. డైరెక్టర్ లౌడ్ స్పీకర్స్ ద్వారా ఈ విషయాలను చెబుతూ స్థానికులందరినీ షూటింగ్ లో భాగస్తులం చేశారు. అయ్యా ఇది ఫలానా చిత్రము హనుమాన్ అనుష సినిమా నీమ కరోలి బాబా గారి జీవితం మీద సినిమా తీస్తూన్నాము.
(02:02) ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని ప్రేక్షకులకు ఇవ్వడం కోసము. మా దగ్గర భారీ డబ్బు లేదు. అందువల్ల దయచేసి మీరు కూడా ఈ సినిమాలో భాగస్తులు అవ్వండి అని లౌడ్ స్పీకర్స్ ద్వారా అనౌన్స్ చేసి మరి స్థానికులను షూటింగ్ లో భాగస్తులను చేశారు డైరెక్టర్ ఇక దేశీ జుగాడ్ రైల్ సెట్ సినిమాలో వచ్చే అత్యంత కీలకమైన రైలు సన్నివేశం దానికోసం భారీ సెట్ వేయకుండా కార్డ్బోర్డు, ఫ్లైవుడ్ అలాగే 3డి యనిమేషన్ తో అతి తక్కువ ఖర్చులో అత్యంత సహజంగా అనిపించే విధంగా ఇండోర్ సెట్ ను రూపొందించారు.
(02:32) ఆ రైలు సెట్ కోసం ఎందుకంటే బడ్జెట్ లేదు వీళ్ళ దగ్గర. అలాగే సెట్ లో శాకాహార భోజనము, ఆధ్యాత్మిక నియమాలు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యారు. అంటే ప్యూర్ వెజిటేరియన్ సెట్ అన్నమాట. పూర్తి శాఖహారం. సినిమా భక్తి భావంతో కూడుకొని ఉన్నది కాబట్టి సెట్ లో మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించారు. నటీనటులు అలాగే టెక్నీషియన్స్ ఎవరైనా కావచ్చు. ఈవెన్ కెమెరా మోసుకొచ్చే వాళ్ళు ఉంటారు.
(02:53) లైట్ బాయ్స్ ఉంటారు ఎవరైనా గాని ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అలాంటి వాళ్ళే ఈ సెట్ లో పని చేయాలి. నాన్ వెజ్ కావాలి అనుకోండి ఈ సెట్ లో పని చేయాల్సిన అవసరం లేదు. అది రూల్ అన్నమాట. కంప్లీట్ గా వెజిటేరియన్ డైట్ ఇచ్చారు. అలాగే షూటింగ్ ప్రతిరోజు స్టార్ట్ అవ్వడం కంటే ముందు ఈ చిత్ర బృందం అంతా కలిసి ప్రశాంతంగా కూర్చొని హనుమాన్ చాలీసాను పటించేవారు అంటే హనుమాన్ చాలీసాను చదివిన తర్వాత ప్రశాంతంగా ఆ తర్వాత నెక్స్ట్ షూటింగ్ యాక్టివిటీలోకి వెళ్లి దిగేవారు.
(03:18) ఇక డైరెక్టర్ అయితే మరీ టఫ్ దీక్షలో ఉన్నారు విశాల్ చతుర్వేది. ఈ సినిమా విడుదల అయ్యే ముందు దాదాపునాలుగున్నర నెలల పాటు కేవలం పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ అత్యంత కఠినమైన నియమాన్ని పాటించారు. నాకు తెలిసి ఆయన ఈజీగా 10 12 కిలోలు తగ్గిపోయి ఉంటారు. ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైం కి సినిమా అయిపోయే టైం కి సినిమా విడుదల అయ్యే టైం కి కేవలం అండి పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ చాలా కఠినమైన నియమాన్ని పాటిస్తూ ఈ సినిమా తీశారు.
(03:48) ఇక వీళ్ళు ఎదుర్కొన్న అడ్డంకులు, సవాళ్లు చాలా ఉన్నాయి. హర్డల్స్, హికప్స్ అవన్నీ కూడా. సినిమా కథను ఫస్ట్ మెయిన్ ఓటిటీ ప్లాట్ఫామ్స్ దగ్గరికి వెళ్లి పిచ్ చేశారు అడిగారు ఇలా సినిమా తీస్తున్నాము. ఈ సినిమాని తీసుకుంటారా ఓటిటీ లో అని. పెద్ద పెద్ద ఓటిటీ ప్లాట్ఫామ్స్ అంటేన కావచ్చు, Amazon ప్రైమ్ కావచ్చు ఇంకా సోనీ ది కావచ్చు.
(04:07) హాట్ స్టార్ వాళ్ళు కావచ్చు ఇంకా చాలా పెద్ద పెద్ద ఓటిటీ ల దగ్గరికి వెళ్ళారు. అడిగారు అయ్యా ఇలా సినిమా తీస్తున్నాం తీసుకుంటారా అని. వాళ్ళందరూ కూడా ఒకటే సమాధానం. ఛా ఇదా ఇలాంటి కథలకా ఇలాంటి కథలకు ఇప్పటి కాలంలో ఆధారణ ఉండదు కాబట్టి మేము ఈ సినిమాను తీసుకోం అని చెప్పి మెయిన్ ఓటిటి ప్లాట్ఫార్మ్స్ అన్నీ కూడా ఈ సినిమాను తిరస్కరించాయి. చూడండి ఎంత పెద్ద హార్డీలో ఇది అంటే సినిమా థియేటర్లో వేస్తే రెండు కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా పైసలు మొత్తం వచ్చినా రాకపోయినా కనీసం ఓటిటీ లో వేస్తే ఇంకా నాలుగు పైసలు వస్తాయి ఏదో గట్టెక్కి వచ్చు అని చెప్పి అనుకుంటే ఓటిటీ లు అన్నీ కూడా
(04:38) మేము తీసుకోము అని చెప్పేసాయి. ఇప్పుడు వెంటబడతాయి ఆగండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కడు వెంటపడతాడు ఓటిటీ లో ఉన్నవాడు. ఇక నెక్స్ట్ బడ్జెట్ లేకపోవడంతో ఇక కొన్ని సీన్స్ అన్ని తీస్తుంటే బడ్జెట్ సెట్ కాకపోవట్లేదు అని చెప్పి విశాల్ చతుర్వేది ఆ డైరెక్టర్ తన డైరెక్షన్ ఫీజు ను పూర్తిగా వదులుకున్నారు అంటే నాకు ఇంకా డబ్బులు అవసరం లేదు డైరెక్ట్ చేసినందుకు డబ్బులు తీసుకోవాలి కదండీ డైరెక్షన్ ఫీ ఉంటుంది కదా సో నాకు అవసరం లేదు నేను తీసుకునే డబ్బులు కూడా ఈ సినిమా లోపలే పెట్టి కొన్ని సీన్స్ తీయొచ్చు కదా అని చెప్పి అట్లా ఆయన తన ఫీ వదులుకున్నారు. ఇక
(05:08) యాక్టర్స్ పారితోషకాల విషయానికి వస్తే ప్రధాన పాత్రధారి శోభినం సత్య ఆయన పేరు ఆయన 15 లక్షలు మాత్రమే తీసుకున్నారు. మెయిన్ యాక్టర్ కి 15 లక్షలు లెమినేషన్ ఇక మిగతా యాక్టర్స్ 8 లక్షలు 3 లక్షలుర లక్షలు లక్ష 50,000 పాతికివేలు ఇలాంటి తక్కువ పారితోషికంతో మిగతా నటినట్లు వాళ్ళు పని చేశారు. సో ఇది చారిత్రాత్మకమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
(05:31) అంటే కేవలం ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఒక కోటి 80 లక్షల నుంచి రెండు కోట్ల మధ్యలో ఖర్చయిందని చెప్తున్నారు. సో రెండు కోట్లు వేసుకోండి ఓవరాల్ గా అంత తక్కువ బడ్జెట్ తో సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ ప్రయాణము అదే అంత ఈజీగా సాగలేదు. మొదటి రోజు కేవలం 10 లక్షల రూపాయల వసూళ్లతో అత్యంత సాధారణంగా ప్రారంభమయింది. ఇంకా ఆ తర్వాత క్రమక్రమంగా ప్రేక్షకుల నోటి మాట వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్ రివ్యూస్ పాజిటివ్ చర్చ అలా అలా అలా అలా ఇంతింతై వటుడింతై అన్నట్టు వామనుడు అలా అలా అలా అలా పెరిగిపోయినట్టు లేదా ఆంజనేయ స్వామి వారు భారతదేశం నుంచి శ్రీలంకలోకి ఒక దూకు దూకే ముందు అలా అలా అలా అలా
(06:05) పెరిగిపోయినట్టు సినిమా లెవెల్ అలా అలా అలా పెరిగిపోయింది. ఫస్ట్ ఏ పాతిక స్క్రీన్సో ఇచ్చారు కింద మీద పడి ఒక వారం తర్వాత ఒక 100 స్క్రీన్లు అయ్యాయి. ఇక ఆ తర్వాత క్రమక్రమంగా స్క్రీన్ల సంఖ్య పెరుగుతూ వెళ్ళింది. 250 స్క్రీన్స్ 800 స్క్రీన్స్, 1000 స్క్రీన్స్, 1200 స్క్రీన్స్ అట్లా వెళ్ళిపోతున్నాయి అన్నమాట.
(06:24) నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెరుగుతూ వెళ్ళాయి. ఇంతా చేస్తే కేవలం హిందీలోనే విడుదల అయిందండి ఈ సినిమా ఇంకా ప్ాన్ ఇండియా పేరు మీద మన దక్షిణ భారత రాష్ట్రాలలో తెలుగులో తమిళంలో కన్నడాలో మలయాళంలో ఇట్లేమి రిలీజ్ అవ్వలా కేవలం హిందీలో విడుదల అయింది. నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెరుగుతూ పెరుగుతూ వెళ్ళాయి. దెబ్బకు సీన్ కట్ చేస్తే నెల రోజుల తర్వాత డిపాజిట్స్ మీద 2000 కంటే ఎక్కువ ప్రాఫిట్ రేషియో తో ఈ శతాబ్దపు అతి పెద్ద ఆధ్యాత్మిక విజయాన్ని నమోదు చేసింది ఈ సినిమా.
(06:53) ఎస్ ఈ శతాబ్దపు అతిపెద్ద ఆధ్యాత్మిక విజయం ఈ సినిమా సో చూడండి ఎన్ని హర్డిల్స్ ఫేస్ చేశారు ఎంత కష్టపడ్డారు సినిమా తీయడానికి ఎంత కమిట్మెంట్ ఉంది ఎంత భక్తితో తీశారు సినిమా మరి ఇలాంటి సినిమా బ్లాక్ బస్టర్ అయితే బాలీవుడ్ లో ఉన్న చాలా మంది పెద్ద తలకాయలు ఈ సినిమాను మెచ్చుకొని పరిస్థితి ఎందుకంటే ఒక సినిమా విడుదల అయిందంటే బాలీవుడ్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి.
(07:10) ఒరేయ్ ఇంత తక్కువ బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా ఇంత అద్భుతమైన విజయాన్ని సాధించింది అని అందరూ బాలీవుడ్ లో ఉండే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, హీరోస్, హీరోయిన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. కానీ పెద్ద తలకాయలు ఎవ్వరూ ఈ సినిమాను పొగడలేదు ఒక ట్వీట్ పెట్టలేదు ఓ ఇన్స్టా పోస్ట్ షేర్ చేయలేదు ఏమీ లేదు ఇంతవరకి ఇప్పుడు జనం తిట్లు తిరుగుతున్నారు కాబట్టి ఏమన్నా కొంతమంది స్పందిస్తే స్పందిస్తారేమో గాని కొంతమంది సిగ్గుశరం వదిలేశారు.
(07:33) దురందర టైం లోనే మనం చూసాం. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమీర్ ఖాన్ ఇలాంటి వాళ్ళు చాలా మంది అమితాబ్ బచ్చన్ సిగ్గుసర వదిలేశారు. దురందర టైం లో కూడా అంత అద్భుతమైన సినిమా వస్తే అసలు ఇండియన్ హిస్టరీలోనే దురందర్ లాంటి స్పై త్రిల్లర్ రాలేదు. అంతకుముందు వచ్చినవన్నీ కూడా ఏదో ఇది సినిమా చూస్తున్నాం మనము అన్న ఫీలింగ్ తెప్పించే సినిమాలే తప్ప ఒక రియలిస్టిక్ స్పై త్రిల్లర్ రాలేదు అంతకుముందు ఎప్పుడూ కూడా అది మన భారతదేశం యొక్క లెవెల్ ను ఒక 1000 రెట్లు పైకి ఎలివేట్ చేసే లెవెల్ సినిమా రాలేదు.
(08:02) ఇంగ్లీష్ లో వచ్చాయి చాలా సినిమాలు సిఐఏ మీద సిఐఏ గొప్పతనం మీద అమెరికాలో సినిమాలు చాలా వచ్చాయి. మొసాద్ గొప్పతనం మీద ఇజ్రాయిల్ లో చాలా సినిమాలు వచ్చాయి. మోసాద్ గొప్పతనం గురించి ఇంగ్లీష్ లో చాలా సినిమాలు వచ్చాయి. స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి వాళ్ళు తీశారు మ్యూనిచ్ లాంటి సినిమాలు ఇండియాలో రాలేదు ఎప్పుడు దురందర వచ్చింది ఫస్ట్ టైం ఆ సినిమాని అప్రిషియేట్ చేయడానికి నోరు రాని పరిస్థితి పెద్ద పెద్ద వాళ్ళకు ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అదే విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు.
(08:25) ఏది ఏమైనా సినిమా బ్లాక్బస్టర్ అయ్యి చాలా మంది నోళ్ళు వెళ్ళబెట్టుకొని చూసేలా చేసింది. హనుమాన్ అంశ సినిమా తప్పకుండా మీరు కూడా చూడండి మర్చిపోకండి జై శ్రీరామ్

No comments:

Post a Comment