మీకు అంగస్తంభన జరిగిందా ఎప్పుడైనా ? ఐతే HEART ATTACK అలర్ట్ ! | Dr Manthena Satyanarayana Raju
Author Name:Good Health
Youtube Channel Url:https://www.youtube.com/@GoodHealthh
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0aYErz8CoTg
Transcript:
(00:00) ఆరోగ్యభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు 30 35 సంవత్సరాల వయసున్న యువకులకే అంగస్తంభన సమస్య వచ్చి చాలా మంది కుటుంబాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. షుగర్ వ్యాధి వయసు తక్కువలో రావటం చిన్న వయసులో రావటం ఒబీసిటీ హార్మోన్ ఇంబాలెన్స్ సమస్యలు వచ్చి మగ హార్మోన్స్ అన్ని ఆడ హార్మోన్ గా మారిపోవటం స్ట్రెస్ ఎక్కువ అవ్వటం వ్యాయామం చేయకపోవటం ఇలాంటి వాటి వల్ల అంగస్తంభన సమస్య ఏదో 70 ఏళ్ల పైబడిన తర్వాత రావాల్సిన ఈ సమస్య 30 40 ఏళ్లకే మొదలవ్వటం అనేది ఈరోజుల్లో ఎక్కువగా చూస్తున్నాం.
(00:37) మరి ఇలాంటి సమస్య వచ్చిన వారికి గుండె జబ్బు వచ్చే రిస్క్ ఐదేళ్లల్లో ఉంది అని దీన్ని గుర్తుపెట్టుకొని ఆ సమస్య వచ్చేదానికి ఇది హెచ్చరిక అని ముందు ఇది వస్తుంది తర్వాత అది వస్తుందని సైంటిస్టులు నిరూపించారు మరి అంగస్తంభన సమస్యకి ఐదేళ్ళ తర్వాత గుండె జబ్బు రావడానికి ఉన్న లింక్ ఏమిటి అసలు ఎందుకు అంగస్తంభన సమస్య వస్తుంది మరి గుండెలో పూడికలు ఎందుకు వస్తాయి దాని వల్ల ప్రమాదం ఎందుకు జరుగుతుంది దీనికి దానికి ఉన్న లింక్ ఏమిటి అనేది ఇప్పుడు మీరు ఈరోజు రోజు వివరణగా వింటే అర్థమవుతుంది అంగస్తంభన సమస్యకి ఎరక్టైల్ డిస్ఫంక్షన్ కి రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత వీళ్ళకి
(01:13) గుండె జబ్బు రాబోతున్నదని ముందు ఇదవచ్చి దాన్ని ఎలా హెచ్చరిస్తుంది అనేది మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధన జరిపి అందిస్తున్న వాస్తవాలు ఏమిటంటే మగవారికి అంగము ఏ ఆలోచన లేనప్పుడు వచ్చి వ్యాపారాలు చేసుకునేటప్పుడు పనుల్లో ఉన్నప్పుడు అది చిన్నగా అంగము అలా అంగుళము రెండు అంగుళాలు అంత పరిమాణంలో చిన్నగా గా ముడుచుకుపోయి ఉంటుంది.
(01:38) ఎప్పుడైతే మగవారికి కామ సంబంధమైన సెక్షువల్ ఫీలింగ్స్ అట్లాంటివి రావటం గాన ఆలోచనలు అట్లాంటివి చేస్తారో కొన్ని సెకండ్స్ లోనే అంగము పెద్దగా అవ్వటం జరుగుతుంది. ఏజ్ పెరిగే కొద్ది కొంచెం సెకండ్స్ లో డిలే అవుతుంటుంది కొంతమందికి నిమిషాల సమయం పడుతుంది కానీ వయసులో ఉన్న యూత్ కయితే కొన్ని సెకండ్స్ లోనే అంగమువట ఇంచెస్ ఉండే చిన్న రూపం నుంచి ఐదఆరు అంగుళాల నుంచి 10 అంగుళాల వరకు దాని యొక్క వాళ్ళ నిర్మాణాన్ని బట్టి ఎంత సైజు పెరగాలో జీన్స్ లో ఉన్నదాన్ని బట్టి అంత సైజు వ్యాకోచిస్తుంది.
(02:11) మరి ఇంత చిన్నగా ఉండే అంగం అంత పెద్దగా ఎందుకు అవుతుంది అంటే అంగంలో ఉండే రక్తనాళాల్లోకి రక్తము స్పీడ్ గా గాలి మిషన్ కొడితే గాలి లోపలికి వెళ్లే కొద్ది టైర్ ఎట్లా సైజు పెరుగుతూ ఉంటుందో సెకండ్ సెకండ్ కి టైర్ యొక్క పరిమాణం ఎట్లా పెరుగుతుందో అంగం లోపలికి రక్తం వెళ్ళటం వల్ల అంగం సైజు పెరగటం లావ అవ్వడం అనేది జరుగుతుంది గట్టిపడటం అనేది జరుగుతుంది.
(02:35) అంగానికి ఉండే రక్తనాళాలు గుండెలో ఉండే రక్తనాళాల కంటే గుండెలో రక్త సర్ఫరా చేసే రక్తనాళాలు దమన్లు ఏవైతే ఆర్టరీస్ ఉంటాయో వాటికంటే ఇంకా సూక్ష్మమైన పరిమాణంలో అంగంలో ఉంటాయి. అంగస్తంభన సమస్య ఎరక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి కారణం ఏమిటంటే తీసుకున్న ఆహారాల్లో ఉండే హాని కలిగించే కొవ్వులు ఏవైతే ఉంటాయో అలాంటి కొవ్వులు ఈ అంగములో ఉండే సూక్ష్మమైన రక్తనాళాల్లో ముందుగా సన్నగా ఉన్న భాగాల్లో వెళ్లి కొవ్వులు పేరుకుపోతాయి.
(03:05) అందుకని ఈ మధ్య హైలీ ఫ్యాట్ ఫుడ్ ఎక్కువగా తినటం వ్యాయామం చేయకపోవటం ఊపకాయం రావటం వల్ల ఆహారాలు కొవ్వుగా మారే ప్రక్రియ ఎక్కువైపోయింది. ఇలాంటి కొవ్వులు వెళ్లి అంగములో రక్త సర్ఫరాకి ఉపయోగపడే రక్తనాళాలలో పేరుకొని ఆ పూడికెలు కలిగిస్తున్నాయట. అందుకని వీళ్ళకి కోరిక కలిగినప్పుడు రక్తం ఏదో సాగర్ దగ్గర గేటుని లేపితే నీళ్ళ ఒక్కసారి అంత ఎత్తు నుంచి కిందకి ఎట్లా దూకుతాయి అలా దూకాల్సిన రక్తము ఏదో మన ఊళ్ళల్లో ఉండే లాకులు ఉంటాయి బుడ్డ లాకులు అక్కడ గేట్లు తెరిస్తే ఎట్లా వెళ్తాయండి కొంచెం వెళ్తాయి ఇక్కడ ఎత్తు తక్కువ ఉంటుంది వాట ఉండదు కదా అందుకని స్లోగా గేట్లు తెరిస్తే
(03:42) నీళ్ళ వెళ్తుంటాయి. సాగర్ దగ్గర వెళ్ళాల్సినంత స్పీడ్ గా వెళ్ళాల్సిన అంగానికి రక్త సరఫరా జరగాల్సిన ప్రదేశంలో రక్తనాళాల పోడికల వల్ల స్లోగా రక్తం వెళ్తుంది. అందుకని ఎక్కువ రక్తం వెళ్ళదు కాబట్టి అంగం పెద్ద సైజు అవ్వదు అంగము కూడా గట్టిగా కూడా కాదు కారణం అంగానికి వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని పూడికెలు రావటం వల్ల అందుకని వీళ్ళకి అంగస్తంభన సమస్య వచ్చి అంగం గట్టిపడకపోవటం ఒకవేళ గట్టిపడిన ఎక్కువసేపు ఉండకకుండా అంగం మెత్తబడిపోవటం మధ్యలో జరగటానికి కారణం చూస్తే కేవలం మానసిక ఒత్తిడి వల్ల అనుకుంటున్నారు ఇన్నాళ్ళు అది ఒక కారణం
(04:19) కానీ దానితో పాటు ఈ కొవ్వు పేరుకోవటం పొడికెలు రావటం అనేది శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. అందుకని అంగస్తంభన సమస్యకి ఈ రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవడం కారణం అని తెలిసిన తర్వాత మరి దీనికి గుండె జబ్బులకు సంబంధం ఏమిటి అని అంటున్నారంటే ఇంత సూక్ష్మమైన దాంట్లోనే కొవ్వు పేరుకొని రక్త సర్ఫర అంగానికి ఎట్లా తగ్గిందో ఇదే రక్తనాళాలు హార్ట్ లో కూడా ఉంటాయి కదా దీనికంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి.
(04:45) ఆ రక్తనాళాల్లో కూడా కొవ్వు ఇక్కడి ఇక్కడ పేరుకోవడం అయిన తర్వాత ఫర్దర్ గా అక్కడ కూడా మెల్లగా పేరుకొని పేరుకొని పేరుకొని నాలుగైదు సంవత్సరాల్లో గుండెక రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ లో కూడా ఈ ఫ్యాట్ డిపాజిట్స్ పెరగటం జరుగుతున్నాయట అంటే అంగస్తంభన సమస్య కొద్ది కొద్దిగా మొదలైనప్పటి నుంచి ఐదేళ్లల్లోపే హార్ట్ రక్తనాళాల్లో పోడికెలు పెరుగుతున్నాయి.
(05:07) ఎవరికీ కూడా హార్ట్ ఎటాక్ రానప్పుడు వెళ్లి చెక్ప్ చేయించుకోం కాబట్టి నాకుేమీ లేదు అనుకుంటాం అంగస్తంభన సమస్య వచ్చిన తర్వాత నుంచి ఐదేళ్ళ తర్వాత వాళ్ళకి హార్ట్ ఎటాక్స్ రావటం హార్ట్లో ఇబ్బందులు రావడం అనేది అప్పుడు గమనించడానికి దీన్ని ఐదేళ్ల ముందుగా ప్రికాషనరీగా హెచ్చరికలాగా దీన్ని గుర్తుపెట్టుకోండి అని వీళ్ళ అధ్యయనంలో బయటపడింది ఈ నాలుగైదేళ్లో ఆ గుండె రక్తనాళాల్లో పుడికలు వచ్చి గుండెకి రక్త సరఫరా తగ్గి హార్ట్ ఎటాక్ రావటం గాన అర్ధంతరంగా చనిపో పోవటం గానీ ఏదనా అనుమానం వచ్చి పరీక్షలు చేస్తే హార్ట్లో పూడికలు ఉండటం ఇవన్నీ గమనించడానికి అవకాశం
(05:43) కలుగుతున్నది అందుకని అంగస్తంభన సమస్య ఉన్నవారు దానికి ఒక్కదానికై ఈ సంబంధమైన సమస్య పరిమితం కాదు దీన్ని మనం అశ్రద్ధ చేసేస్తే అది భవిష్యత్తులో గుండె జబ్బు కూడా దారి తీసే ముందస్తు హెచ్చరికలాగా అంగస్తర సమస్యని గుర్తుపెట్టుకోమంటున్నారు శాస్త్రవేత్తలు కాబట్టి ఇలాంటి సంబంధమైన సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహార పదార్థాలు కొవ్వుగా మారా ప్రక్రియ మనలో ఎక్కువ జరగకుండా జాగ్రత్త పడాలి దానికి ఏం చేయాలి మధ్యాహ్న పూట తీసుకునే భోజనంలో కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించండి పిండి పదార్థాలు ఎక్కువయ్యే కొద్ది ఇవన్నీ కొవ్వుగా మారిపోతుంటాయి ఈ కోవెళ్లి అక్కడ
(06:21) పేరుకుంటుంది. అందుకని అన్నాలు మానేసి రొట్టెలు పులకాలు గాని మల్టీ గ్రైన్ రొట్టెలు గాని ఇట్లాంటి జొన్న రొట్టెలు రాగి రొట్టెలు ఏవైనా పెట్టుకోండి రెండు రొట్టెలు కూరల్లో ఎక్కువగా ఫైబర్ ఉండేవి ప్రోటీన్ ఎక్కువగా ఉండేవి లో ఫ్యాట్ ఉండే ఎక్కువగా తినాలి లో కార్బ్స్ లో ఫ్యాట్ ఉండాలి ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. అలా పప్పు ఆకుకూరలు వెజిటేబుల్ కర్రీస్ అట్లా వండుకొని ఎక్కువ కర్రీస్ తో పొట్ట నింపండి అంగస్తంభన సమస్య రాకుండా ఉంటుంది వచ్చినా తగ్గుతుంది.
(06:50) ఇక ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ కూడా మగవారిలో కొంతమంది తగ్గిపోతుంది. అంగస్తంభన సమస్య వచ్చిన వారిలో కూడా టెస్టోస్టిరోన్ పెరగటానికి రోజు రెండు సార్లు టచ్ మీట్ పౌడర్ తాగాలి అత్తిపత్తి వేళ్ళ పొడి ఆకులు వేళ్ళు కలిపిన పొడి మనకి ఒరిజినల్ క్వాలిటీ మన ఫాలోవర్స్ కోసం నేనుది సైంటిఫిక్ గా రుజువయింది అని చెప్పగా వాళ్ళు తెప్పించి ఇప్పుడు మీకు అందిస్తున్నారు గుడ్ హెల్త్ ప్రొడక్ట్ అదిఒకటిన్నర స్పూన్ ఉదయం వేసుకుని కప్పు నీళ్ళల్లో మరిగించేసి వడకట్టి ఆ తీసేసి ఆ డికాక్షన్ లాగా ఈ టచ్ మీనాట్ కషాయం తాగండి ఈవినింగ్ ఇంకొక ఒకవన్ అండ్ హ2 స్పూన్ కలుపుకొని కషాయం లాగా త్రాగండి దీనివల్ల టూ వీక్స్ లోనే 37%
(07:28) అంగస్తంభన సమస్య తగ్గుతున్నదని రుజువయింది. బ్లడ్ ఫ్లో బాగా పెంచడానికి టెస్టోస్టిరోన్ హార్మోన్ 25% మరి 14 డేస్ లోనే ఇంప్రూవ్ చేసేస్తున్నది 12 టు 14 డేస్ లోనే ఇంత చేంజ్ వచ్చేస్తున్నది టచ్ మీ నాట్ పౌడర్ వాడితే ఇలాంటిది వాడుకుంటూ రెగ్యులర్ గా మరి ఫ్యాట్ డిపాజిషన్స్ పెరగకుండా రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ అటు అంగంలో ఉండే రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ హార్ట్ లో ఉండే రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ రాకూడదంటే ఈవినింగ్ టైం కాస్త బాదం పప్పులు వాల్నట్స్ పిస్తా పప్పులు మరి హెంప సీడ్స్ జనపనా విత్తనాలు ఇవి కూడా ఒరిజినల్ జరపనార విత్తనాలు దోరగా
(08:03) వేపించిని ఒరిజినల్ బాదం పప్పులు పిస్తా పప్పులు వాల్నట్స్ ఇట్లాంటివి ది గుడ్ హెల్త్ వారు ఆయిల్ తీయని విత్తనాలు కూడా ఈ మధ్య తెప్పించి అందిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా అలాంటి చోటే కొనుక్కొని తింటున్నా అంటే ఇన్నాళ్ళు తెలియక బయట ఆయిల్ తీసేసిన నట్స్ ఎంతన్నా ట్రై చేసిన దొరకలే ఇప్పుడు ఒరిజినల్ హిమాలయ ఆ ప్రాంతాల్లో పండే ఉత్తరాఖండ్ ఆ ప్రాంతాల్లో పండే ఇలాంటి ఒరిజినల్ నట్స్ ని ఇప్పుడు తీసుకుంటే ఎంత టేస్ట్ గాని ఇంత న్యూట్రియంట్స్ బాగుంటున్నాయో అలాంటి విత్తనాలు ఈవెనింగ్ తినేసి ఫ్రూట్స్ తినండి పెందలకాడ తినేస్తే నైట్ 9ి గంటల
(08:35) నుంచి రేపు ఉదయం వరకు పొట్ట ఖాళీగా ఉంటే తెల్లవార్లు ఆ భాగాల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా మన బాడీ ఆటోఫాగీ రూపంలో రక్షిస్తుంది. ఇన్ఫ్లమేషన్ రాకపోతే అక్కడ కొవ్వులు పేరుకోవు ఎర్లీ డిన్నర్ చేస్తే అంగస్తంభన సమస్య గాని హార్ట్ బ్లాక్స్ గాని రాకుండా ఇన్ఫ్లమేషన్ ఏర్పడకుండా బెస్ట్ టెక్నిక్ గా దీన్ని ఫాలో అవ్వండి ఇలాంటి రెండు మూడు నియమాలు ఫాలో అయితే మీకు అంగస్తంభన సమస్య రాదు ఐదేళ్ల తర్వాత హార్ట్ ఎటాక్ రాకుండా రక్షించుకోవడానికి ఇది బాగుంటుందని విజ్ఞాప్ చేస్తూ నమస్కారం
No comments:
Post a Comment