How to Stop Overthinking | Ashtavakra Gita Mind Control Secrets || Dhatri TV
Author Name:Dhatri TV
Youtube Channel Url:https://www.youtube.com/@dhatritvtelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nvJYosC9fC4
Title: How to Stop Overthinking | Ashtavakra Gita Mind Control Secrets || Dhatri TV
Author Name: Dhatri TV
Description: Destroy overthinking with the timeless wisdom of Ashtavakra Gita. Learn how to break free from mental stress, detach from negative thoughts, and master your mind using the powerful Observer Mindset and Traffic Formula. Achieve instant inner peace today!
#overthinking #ashtavakragita #mindcontrol #pamidikalvamadhusudan #dhatritv
Dhatri TV: Your Gateway to Enriching Content
Dhatri TV is a dynamic platform dedicated to showcasing a variety of engaging and informative content. With a focus on culture, wellness, and community, Dhatri TV offers a diverse range of programs that inspire, educate, and entertain. From thought-provoking documentaries and enriching discussions to captivating stories and lifestyle tips, our channel aims to connect audiences with the heart of contemporary issues and traditional wisdom. Join us on a journey of discovery and connection, as we explore the tapestry of life through unique perspectives and voices.
Also Follow Us on 👇
Facebook: / dhatritv
Instagram : / dhatritv
X: https://x.com/Dhatri_Tv
OUR DEVOTIONAL NETWORK 👇
Mahathi Bhakthi: / @mahathibhakthi
Dhatri Bhakthi: / @dhatribhakthi
Transcript:
(00:00) మెంటల్ టెన్షన్ డిస్టర్బెన్స్ డిప్రెషన్ ఈ మాటలు చిన్న పిల్లాళ్ళ నుంచి కాటికి కాళ్ళు చాచిన పండు ముసలి వరకు అందరూ అంటూనే ఉంటారు. ఈ ప్రశాంతతను ఎవరువచ్చి లాక్కుంటున్నారు? బిబిజి వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబలిగా ఎదుగుతున్న బేవల్లి హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. [సంగీతం] మీ ఆలోచనలే మీకు ప్రతిరోజు నరకం చూపిస్తున్నాయి.
(00:35) పగలు వేధించే టెన్షన్లు రాత్రి పడుకున్నా ఆగని ఆలోచనలు ఒక చిన్న సంఘటన చాలు రోజంతా మిమ్మల్ని లోలోపల కాల్చేయడానికి నేను ఎంత ట్రై చేసినా నా మైండ్ నా మాట వినడం లేదు అని మీరు రోజు లోలోపల నలిగిపోతున్నారా మీరు చేస్తున్న అతి పెద్ద పొరపాటు ఏమిటంటే మీ మైండ్ మిమ్మల్ని ఏ రకంగా బానిసను చేసుకుంటుందో గమనిస్తే మీరు వీటి నుంచి బయట పడతారు.
(01:00) ఓవర్ థింకింగ్ అన్న మాయ నుండి ఎలా బయట పడాలో మీ మనసనే ప్రాజెక్టర్ వెనకున్న సీక్రెట్ ఏంటో రోజువారి జీవితంలో ఎలాంటి ఒత్తిడినైనా జయించే ట్రాఫిక్ ఫార్ములా ఏంటో అత్యంత ప్రాక్టికల్ గా ఫేమస్ అష్టావక్రగీత ఆధారంగా తెలుసుకుందాం. విషయంలోకి వెళ్ళే ముందు ధాత్రి టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Facebookఇస్గ ఎక్స్ లో ధాత్రిని ఫాలో అవ్వండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి పక్కనఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.
(01:31) [సంగీతం] మీరు రాత్రి పడుకున్న ఆలోచనలు ఆగడం లేదా? ఒక చిన్న సంఘటన రోజంతా మిమ్మల్ని వేధిస్తోందా? అసలు నేను ఎందుకు ఇలా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు మన మైండ్ మనల్ని ఎలా మోసం చేస్తోందో మనం రోజు చేసే అతి పెద్ద పొరపాటు ఏమిటో అష్టావక్రగీత చాలా స్పష్టంగా చెప్పింది. మనం ఉదయం లేచినప్పటి నుండి నిరంతరం ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటాం.
(02:04) ఉద్యోగం కుటుంబం భవిష్యత్తు పాత జ్ఞాపకాలు ఇలా ప్రతిదీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. చాలామంది నేను ఓవర్ థింకింగ్ ఆపలేకపోతున్నాను నా మనసు నా మాట వినడం లేదు అని గంటల తరబడి బాధపడుతూ ఉంటారు. కానీ మహర్షి అష్టావక్రుడు ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం చెప్పాడు. నన్ను ఏది బంధించలేదు నేను స్వతంత్రుడిని అని అనుకునేవాడు ఎప్పుడూ ఫ్రీగానే ఉంటాడు.
(02:33) కానీ నేను బందీని నా ఆలోచనల్లో నేను నలిగిపోతున్నాను అని అనుకునేవాడు ఎప్పటికీ నిజంగా బందీగానే ఉండిపోతాడు. అంటే మనిషి ఆలోచన ఎలా ఉంటే అతడి పరిస్థితి కూడా అలాగే తయారవుతుంది. ఇక్కడ మనం చేసే అతి పెద్ద పొరపాటు నాకు వచ్చిన ఆలోచనే నేను అని గుడ్డిగా నమ్మడం ఉదాహరణకు మీ మైండ్ లోకి ఒక నెగిటివ్ థాట్ వచ్చిందని అనుకుందాం.
(02:59) వెంటనే మీరు అయ్యో నేను మళ్ళీ ఓవర్ థింకింగ్ చేస్తున్నాను నేను స్ట్రెస్ లో ఉన్నాను అని మీరే ఒక లేబుల్ వేసుకుంటున్నారు. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. నీ మైండ్ మీద కంట్రోల్ అన్నది బయట ఎక్కడో లేదు నీ మైండ్సెట్ లోనే ఉంది. మీరు దేన్నైతే పట్టుకొని భయపడతారో దాన్నే నిజం చేస్తున్నారు. చాలామంది ఆలోచనలను బలవంతంగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు.
(03:27) కానీ నిజం ఏంటంటే ఆలోచనలను ఆపాలని చూస్తే అవి ఇంకా వేగంగా ఎక్కువగా వస్తూనే ఉంటాయి. అగ్నికి నెయ్యి తోడైనట్టు ఓవర్ థింకింగ్ మరింత ఎక్కువ అవుతుంది. సినిమా హాల్ లో స్క్రీన్ మీద పెద్ద పెద్ద మంటలు కనిపిస్తే స్క్రీన్ ఏమైనా కాలిపోతుందా? స్క్రీన్ మీద సముద్రం అలలు కనిపిస్తే ఆ తెర తడిసిపోతుందా లేదే ఎంత భయంకరమైన దృశ్యం వచ్చినా సినిమా పూర్తయ్యాక స్క్రీన్ అలాగే తెల్లగా ప్రశాంతంగా ఉంటుంది.
(04:05) మరి మీ మైండ్ లో కోపం బాధ ఆందోళన వచ్చినప్పుడు మీరెందుకు తడిసిపోతున్నారు మీరెందుకు కాలిపోతున్నారు మీరెందుకు అంతగా డిస్టర్బ్ అయిపోతున్నారు. అష్టావక్రుడు చెప్పిన ఈ ఒక్క కాన్సెప్ట్ మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నీ అసలు స్వరూపం కేవలం ఒక అబ్జర్వర్ లేదా విట్నెస్ అంటే సాక్షి మాత్రమే అది ఎప్పుడూ ప్యూర్ ప్రశాంతమైనది ఏ లోపం లేనిది కానీ కేవలం భ్రమ వల్ల అజ్ఞానం వల్ల నువ్వు ఆ బాధల్లో చిక్కుకుని నలిగిపోతున్నట్లు అనుకుంటున్నాం ఒక సినిమా థియేటర్లో స్క్రీన్ ఊహించుకోండి స్క్రీన్ పై దయ్యం సినిమా వచ్చినా పెద్ద యుద్ధం జరుగుతున్న లేదా ఆనందకరమైన దృశ్యం వచ్చినా వెనకున్న
(04:51) తెల్లటి స్క్రీన్ ఏమాత్రం మారదు దానికి ఏదీ అంటుకోదు నీ మనసు కూడా సరిగ్గా అలాంటిదే గుర్తుపెట్టుకోండి నువ్వు ఆలోచనవు కావు ఆ ఆలోచనలన్నీ వచ్చి వెళ్లే ఖాళీ స్థలం మాత్రమే నువ్వు నీలో వచ్చే కోపం భయం ఓవర్ థింకింగ్ అన్నవి తెరపై ప్లే అయ్యే సినిమా లాంటివి మాత్రమే నువ్వు ఆ వెనకున్న ప్రశాంతమైన స్క్రీన్ లేదా అబ్జర్వర్ అంతే అసలు సమస్య ఆలోచనలు రావడం కాదు తెరపై ప్లే అయ్యే ఆ సినిమానే నేను అని నమ్మడం ఆ ఆలోచనతో పూర్తి ఐడెంటిటీ అంటే మమేకం అయపోవడం ఆలోచనలను ఆపడానికి పోరాడకండి వాటిని కేవలం ఒక ప్రొజెక్టర్ వెలుగులా
(05:38) చూస్తూ ఉండడం అలవాటు చేసుకోండి. [సంగీతం] మీరు ఎప్పుడైనా రోడ్డు పక్కన నిలబడి అటు ఇటు వెళ్ళే వెహికల్స్ ని గమనించారా కార్లు బైకులు బస్సులు ఫాస్ట్ గా వెళ్తూనే ఉంటాయి. అప్పుడు మీరు ఈ కార్ ఎందుకు వచ్చింది ఆ బైక్ ఎందుకు వెళ్ళింది ఇది ఎందుకు ఆగింది అని ప్రశ్నిస్తూ వాటి వెనకాల పరిగెడతారా మీ మనసు వాటి వెనకాలే వెళ్తుందా లేదే జస్ట్ ప్రశాంతంగా నిలబడి చూడడమే తప్ప ఏ వెహికల్ ను పట్టించుకోరు వెంటాడరు కనీసం గుర్తుపెట్టుకోరు.
(06:14) మరి మీ మెదడులో వచ్చే ఆలోచనల వెంట మాత్రం ఎందుకు వదలకుండా పట్టుకుంటున్నారు ఒక్క నెగిటివ్ ఆలోచన రాగానే దాంతోనే జర్నీ చేస్తూ మిమ్మల్ని మీరు ఎందుకు అలసిపోయేలా చేసుకుంటున్నారు వివేకవంతుడైన మనిషి చిన్న ఉపదేశంతోనే వెంటనే సత్యాన్ని గ్రహించి శాంతిని పొందుతాడు. కానీ మనసును బలవంతంగా నియంత్రించాలంటూ నిరంతరం ఆరాటపడే వ్యక్తి జీవితాంతం రకరకాల సాధనలు చేస్తూనే ఉన్న భ్రమలోనే ఉండిపోతాడు.
(06:46) ఆలోచనలను బలవంతంగా ఆపడానికి లేదా వాటితో ఫైట్ చేయడానికి ఎప్పుడూ ట్రై చేయొద్దు వాటిని రోడ్డుపై వెళ్లే ట్రాఫిక్ లా కేవలం చూడడం నేర్చుకోండి. మన ఆధ్యాత్మికతలో దీన్నే సాక్షి భావం లేదా అబ్జర్వర్ మైండ్సెట్ అన్నారు. రోడ్డుపై ఒక బైక్ వెళితే వెళ్ళింది ఒక లారీ వెళితే వెళ్ళింది అలాగే నీ మైండ్ లోకి ఒక నెగిటివ్ థాట్ వస్తే వచ్చింది కానీ దాన్ని పట్టుకొని దాంతో పాటు జర్నీ మాత్రం చేయొద్దు.
(07:17) మరి మన డైలీ లైఫ్ లో ఈ జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా ఎలా వాడాలి ఈ మూడు చిన్న సూత్రాలు పాటించండి. మొదటిది రికగ్నైజ్ ఏ ఆలోచన వచ్చినా ఇది నా మనసులో వచ్చిన ఒక థాట్ మాత్రమే ఇది నా నిజరూపం కాదు అని వెంటనే గుర్తించండి. రెండోది డోంట్ ఫైట్ దాన్ని ఆపడానికి లేదా మార్చడానికి పోరాడవద్దు ఎంత బలవంతంగా ఆపాలని చూస్తే అంత ఎక్కువ ఓవర్ థింకింగ్ పెరుగుతూ ఉంటుంది.
(07:49) మూడోది బి ఏ విట్నెస్ అంటే సైలెంట్ గా గమనించే ఒక అబ్సర్వర్ లేదా సాక్షిలా ఉండిపోండి గుర్తుపెట్టుకోండి నిజమైన ప్రశాంతత అంటే మైండ్లో ఆలోచనలు పూర్తిగా లేకపోవడం కానే కాదు వందల వేల ఆలోచనల సుడిగుండం మధ్యలో కూడా నువ్వు ఒక ప్రశాంతమైన విట్నెస్ గా నిలబడగలగడం అదే ప్రశాంతత ఈ అష్టావక్ర గీత సూత్రాలను మీ రోజువారి జీవితంలో ప్రాక్టీస్ చేసి చూడండి మీ మనసు ఎంత ప్రశాంతంగా మారుతుందో మీకే తెలుస్తుంది.
(08:31) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]

No comments:
Post a Comment