Wednesday, September 16, 2026

******ఆధ్యాత్మికతలో మీ జీవితాన్నిఎవరికైనా అప్పగించాలా?🌹ఆశ్రమాల మోసాల్ని బయటపెట్టిన క్రిష్ణమూర్తి🌹kanthrisa

ఆధ్యాత్మికతలో మీ జీవితాన్నిఎవరికైనా అప్పగించాలా?🌹ఆశ్రమాల మోసాల్ని బయటపెట్టిన క్రిష్ణమూర్తి🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=F1gMbvJeji4





Title: ఆధ్యాత్మికతలో మీ జీవితాన్నిఎవరికైనా అప్పగించాలా?🌹ఆశ్రమాల మోసాల్ని బయటపెట్టిన క్రిష్ణమూర్తి🌹kanthrisa

Author Name: kanthrisa trending

Description: ఆధ్యాత్మికతలో మీ జీవితాన్నిఎవరికైనా అప్పగించాలా?🌹ఆశ్రమాల మోసాల్ని బయటపెట్టిన క్రిష్ణమూర్తి🌹kanthrisa ఆధ్యాత్మికత పేరుతో మన జీవితాన్ని ఎవరికైనా అప్పగించాలా?ఆశ్రమాల మోసాల్ని బయటపెట్టిన క్రిష్ణమూర్తి🌹అవేర్నెస్🌹kanthrisa
ఆధ్యాత్మిక సాధన పేరుతో మన ఆలోచనా స్వేచ్ఛను, మన సంపాదనను, మన సంబంధాలను, చివరికి మన కుటుంబాన్నే కోల్పోయే పరిస్థితి వస్తే… అది నిజంగా ఆధ్యాత్మికతేనా?

ప్రపంచాన్ని ప్రభావితం చేసిన J. Krishnamurti మాత్రం పూర్తిగా భిన్నమైన మాట చెప్పారు.

ఆయన తనను గురువుగా అనుసరించవద్దన్నారు.
ఏ ఆధ్యాత్మిక అధికారాన్నీ అంగీకరించవద్దన్నారు.
“Truth is a pathless land” — సత్యానికి ఒక మార్గం, ఒక సంస్థ, ఒక గురువు, ఒక ఆశ్రమం అవసరం లేదని చెప్పారు.

అదే ప్రశ్నను శ్రీ రమణ మహర్షి బోధనలో కూడా మరో కోణంలో చూస్తాం — బయట సమాధానం వెతకడం కంటే “నేను ఎవరు?” అని మనలోకి తిరిగి చూడటం.

అయితే ప్రపంచంలో ఆధ్యాత్మికత పేరుతో జరిగిన కొన్ని నిజమైన నేరాలు, దుర్వినియోగ ఘటనలు మనకు ఒక హెచ్చరిక ఇస్తాయి. ఉదాహరణకు, ఆసారాం బాపుపై అత్యాచారం కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇలాంటి నిర్ధారిత కేసులను పరిశీలించడం వల్ల “గురువును ప్రశ్నించకూడదు” అనే మనస్తత్వం ఎంత ప్రమాదకరమో ఆలోచించవచ్చు.

ఆశ్రమానికి వెళ్లకండి అని నేను చెప్పడం లేదు.
గురువును నమ్మకండి అని కూడా చెప్పడం లేదు.

కానీ—

👉 మీ బుద్ధిని ఎవరికీ అప్పగించకండి.
👉 మీ కుటుంబాన్ని ఎవరి చేతుల్లోనూ పెట్టకండి.
👉 భయంతో గురువును అనుసరించకండి.
👉 అద్భుతాల పేరుతో మీ నిర్ణయశక్తిని కోల్పోకండి.
👉 ప్రశ్నించండి. పరిశీలించండి. స్వయంగా తెలుసుకోండి.

ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మికత మనల్ని బంధించేది కాదు… విముక్తి చేసేది.

#JidduKrishnamurti #Krishnamurti #KrishnamurtiTeachings #KrishnamurtiTelugu #KrishnamurtiQuotes #TruthIsAPathlessLand #NoGuru #NoAuthority #Spirituality #SpiritualAwakening #SpiritualFreedom #SpiritualityTelugu #IndianSpirituality #SpiritualScams #GuruCulture #AshramLife #AshramCulture #QuestionEverything #SelfInquiry #Awareness #Meditation #Mindfulness #Freedom #Truth #InnerFreedom #Consciousness #SelfRealization #Enlightenment #RamanaMaharshi #WhoAmI #AtmaVichara #Advaita #AdvaitaVedanta #RamanaMaharshiTeachings #Osho #NisargadattaMaharaj #EckhartTolle #SpiritualJourney #SpiritualWisdom #SpiritualTruth #Religion #OrganizedReligion #BlindFaith #FaithVsTruth #QuestionAuthority #ThinkForYourself #Family #FamilyProblems #FamilyRelationships #MentalFreedom #IndianGurus #FamousGurus #Godmen #GuruScams #SpiritualAbuse #SpiritualManipulation #LifeWisdom #Wisdom #TeluguPodcast #TeluguSpirituality #TeluguMotivation #TeluguYouTube #TeluguContent #Telugu #AndhraPradesh #India #ViralTelugu #TrendingTelugu #SpiritualPodcast #KrishnamurtiPodcast #SelfAwareness #InnerPeace #Fear #Attachment #FreedomFromFear

Transcript:
(00:00) దొరకునా ఇటువంటి సేవ నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము చేరు త్రోవ దొరకునా ఇటువంటి సేవ దొరకునా ఇటువంటి సేవ పప్ప ఏదో బుక్ చదువుతున్నా అంటున్నావ్ ఇది జిడ్డు కృష్ణమూర్తి గురించి చాలా మందికి తెలుసు. ఉమ్ సో ఆయనకు సంబంధించిన క్లోజెస్ట్ పీపుల్ రాసిన ఒక అద్భుతమైన బుక్ ఇది నేను చాలా సంవత్సరాల క్రితం చదివిన ఓకే అప్పుడు నేను నోట్స్ కూడా రాసిన ఓకే
(00:44) దాదాపు అన్ని పేజెస్ లో అది ఇప్పుడు చూస్తే నేను రాసిన అండర్లైన్ చేసిన దాన్ని నేనే చదువుతున్నా ఈ పుస్తకం పేరు వచ్చేసి ద లైఫ్ అండ్ డెత్ ఆఫ్ కృష్ణమూర్తి అంటే ఇక మొత్తం ఉందని [నవ్వు] సో రాసింది మేరీ లుటిన్స్ సో కృష్ణమూర్తి జీవితాన్ని చాలా క్లోజ్ గా చూసిన వాళ్ళలో ఎవరంటే మేడం బ్లావట్స్కీ మార్క్ లెడ్ బీటర్ మ్ అనేబిసెంట్ ఆ తర్వాత మాస్టర్ కేకే మాస్టర్ కుటుంబమి కృష్ణమూర్తి బ్రదర్ నిత్య లేడీ ఎమిలీ ఆ తర్వాత రాజగోపాల్ సో ఇట్లాంటి వాళ్ళంతా తర్వాత జార్జ్ అరుండేల్ రుక్మిణి అరుండేల్ ఇట్లాంటి వాళ్ళందరూ
(01:29) కూడా కృష్ణమూర్తి లైఫ్ ని చాలా దగ్గరగా చూసిన వాళ్ళు అంటే కృష్ణమూర్తి మూర్తి తోనే ఉన్నారు ఎవ్రీడే కృష్ణమూర్తిని ఒక వరల్డ్ టీచర్ చేయాలనుకొని ఏదైతే థియోసఫికల్ సొసైటీ ప్రయత్నం చేస్తుందో దాన్ని డాక్యుమెంట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా అయితే కృష్ణమూర్తి 29 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ బ్రదర్ నిత్య పోయిన తర్వాత ఒక ట్రాన్స్ఫర్మేషన్ కి లోన్ అయతాడు నిజానికి కృష్ణమూర్తి ప్లేస్ ల ఎవ్వరున్నా ఆ సంస్థను వదిలిపెట్టారు వేల కోట్ల ఆస్తి మనిషికి ఏం కావాలి డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు తర్వాత సరిపోయినంత పేరు ప్రఖ్యాతులు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ప్యాలసెస్ లు
(02:13) లేకపోతే ఫోర్ట్స్ అట్లాంటి వాటిలో అతని నివాసం అప్పట్లోనే కార్లు ఎవ్రీథింగ్ అవన్నీ ఎవడు వదిలేసుకుంటాడు. సో కృష్ణమూర్తిని వాళ్ళు ఎంచుకోవడమే వాళ్ళు చేసిన పెద్ద తప్పు అన్నట్టు ఎందుకంటే కృష్ణమూర్తికి ఒక క్లీనెస్ట్ ఆరా ఉంది కదా మరి క్లీనెస్ట్ ఆరా ఉన్నోడు ఒక సంస్థలో ఎట్టు తిరుగుతాడు [నవ్వు] వాళ్ళ అది పట్టుకోలేకపోయిండు సో కృష్ణమూర్తి ఈ ప్రపంచానికి ట్రూత్ చెప్పడానికి వచ్చిన వరల్డ్ టీచర్ అని పరిచయం చేశడు కదా నిజంగా ట్రూత్ చెప్పాడు సో ఇందులో ఒక రెండు పారాగ్రాఫ్స్ ఉంది అంటే ఎయిత్ చాప్టర్ నైన్త్ చాప్టర్నైన్త్ చాప్టర్ పేరు చాలా బ్యూటిఫుల్ ఐ రఫ్యూస్ టు బి యువర్
(02:58) క్రచ్ అడు ఇంకా తెలుగులో చెప్పాలంటే నేను మీలో ఇరుక్కునే వ్యక్తిని కాదు ఏమి లేనివాడు ఏదైనా వదిలేయొచ్చు కానీ ఒక సంస్థ అప్పటికే 43వ000 మంది స్టార్ మెంబర్స్ అక్రాస్ ద గ్లోబ్ అన్ని దేశాల్లో అప్పటికే కృష్ణమూర్తి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయి కదా 5000 డాలర్స్ నెవీక్ అవును ఆ రోజుల్లా కృష్ణమూర్తిని పెట్టి సినిమా తీస్తామని ప్రొడ్యూసర్స్ కూడా వచ్చారు.
(03:29) మరి తీశరా కృష్ణమూర్తి షే పర్సన్ ఆ సిగ్గు సిగ్గరి బాగా అవునా ఓకే సో కృష్ణమూర్తి ఒక రెండు సంవత్సరాలు తీవ్రమైన ఏకాంతాన్ని అంటే అన్ని ఉన్నా వాడితో సంబంధాన్ని తెంచుకుంటూ తెంచుకుంటూ ఇప్పుడు మనిషి ఏం కోరుకుంటున్నాడు ఇప్పుడు స్టార్ మెంబర్స్ అయిన వాళ్ళంతా ట్రూత్ కోరుకుంటున్నారు వాట్ ఇస్ ట్రూత్ మ్ అది ఒకడు ఇచ్చేదా మ్ సో అతను తనఏ ఏకాంతంలో కొన్ని విషయాలని అనుభూతి చెందింది.
(04:03) అదేంటంటే డిపెండెన్సీ ఉన్న చోట ట్రూత్ ఉండదు. మ్ అంతే క్లియర్ గా ఇప్పుడు ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు నా మీద డిపెండ్ అవుతున్నారు. మ్ తద్వారా వాళ్ళకి ట్రూత్ ఎప్పటికీ నేను చెప్పలేను. సో ట్రూత్ చెప్పాలంటే నేను నీ నుంచి ఫ్రీగా ఉండాలి నువ్వు నా నుంచి ఫ్రీగా ఉండాలి. ఉమ్ ఇది ఎట్లా ఉందంటే ఒక గురువు ఎలా ఒక ప్లేస్ కి వెళ్ళాలని అడ్రెస్ రాసిచ్చాడు.
(04:29) కానీ వాళ్ళని ఎప్పుడూ పంపియలే. సో అందరికీ అడ్రెస్ తెలుసు కానీ వాళ్ళు ఎప్పుడు పోలే సో ట్రూత్ వర్బాటింగ్ గా ఉండకూడదు. సో దాదాపు అందరి మనుషుల నుంచి తాను ఫ్రీ అయిపోతే దట్ ఇస్ లిబరేషన్ ఇంకొంచెం సింప్లిఫైడ్ గా చెప్పుకుంటే అందరి మనుషులతో ఉండు కానీ ఎవ్వరి ముద్రలు నీ మీద లేకపోతే యు ఆర్ ఫ్రీ నౌ ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నా అంటే నాకే బంధనాలు లేవని ఒకవేళ ఉన్నా అవి బాధిస్తలేవని అట్లాంటిది ఏదో మనిషి అనుభూతి చెందాలే తన లోపట అందుకని కృష్ణమూర్తి చాలా క్లియర్ కట్ గా చెప్పినరెం రెండు పారాగ్రాఫ్స్ గురించి నేను ఊరికే మాట్లాడుతా వీలైతే ఎప్పుడనా ఈ పుస్తకాన్ని
(05:12) చదవండి. ఓకే అంటే కృష్ణమూర్తి గురించి ఏం తెలుసుకోవాలి నిజంగా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ ఒక్క బుక్ సరిపోతది ఇందులో కృష్ణమూర్తిని ఆ ఆర్డర్ లోకి తీసుకున్న ఆ టైం నుంచి కృష్ణమూర్తి మరణించే వరకు జరిగిన ముఖ్యమైన ఈవెంట్స్ ఆ కాన్స్టంట్ ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఉంది ఇందులో ఇంకా మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. కృష్ణమూర్తి వాళ్ళ ఫాదర్ నేను మా పిల్లల్ని మాకు ఇచ్చేసి కేసేస్తా అన్నాడు.
(05:40) ఇట్లాంటి విషయాలు కూడా ఉంటాయి ఇందులో అంటే కృష్ణమూర్తి లైఫ్ లో లవ్ అనేది ఉందా ఇందులో జవాబులు ఉంటాయి. కృష్ణమూర్తి ఎప్పుడనా బాధపడ్డాడా ఇందులో జవాబు ఉందా లైఫ్ లో ఎందుకు ఉండదు మనిషే కదా మరి [నవ్వు] లవ్ ఉండాలి అటాచ్మెంట్ ఉండొద్దుఅని తెలుసుకున్నాడు ఓకే ఇప్పుడు ఇది నాకు అవసరం కానీ ఇది లేకపోతే నేను బతకలేను ఇది రాంగ్ కదా అవును అంటే జమినాసనం ఫరక్ ఉంది చిన్న అండర్స్టాండింగ్ లో సో కృష్ణమూర్తి ఏమంటున్నాడంటే యు మస్ట్ బికమ్ లిబరేటెడ్ నాట్ బికాuse ఆఫ్ మీ బట్ ఇన్ స్పైట్ ఆఫ్ మీ అంటే మీరంతా జీవన్ ముక్తిలోకి రావాలి.
(06:13) నా వల్ల కాదు నేను ఈ భూమిమీద లేకున్నా కూడా అయిపోయిందా ఆల్ దిస్ లైఫ్ అండ్ ఎస్పెషల్లీ డ్ూరింగ్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ ఐ హవ్ స్ట్రగుల్ టు బి ఫ్రీ మిమ్మల్ని నేను ఫ్రీ చేయడం కాదు నేను చాలా వాటి నుంచి ఫ్రీ అయిన లాస్ట్ 11 నెలల్లో వేటి వేటి నుంచి ఫ్రీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే ఆ ఫ్రెండ్స్ అనే భావన అంటే వాళ్ళు ఉంటే బాగుండు లేడీ ఎమలు ఉంటే బాగుండు ఆడుకోవడానికి నిత్య ఉంటే బాగుండు ఇదే కదా నరకం అంటే ఏదున్నా లేకున్నా బాగుండు అందుకని ఫ్రీ ఆఫ్ మై ఫ్రెండ్స్ మై బుక్స్ మై అసోసియేషన్స్ సో యు మస్ట్ స్ట్రగుల్ ఫర్ ద సేమ్ ఫ్రీడమ ఎట్లైతే నేను ఇప్పుడు
(06:52) ఫ్రీడమ అంటే ఎవరి నుంచి వస్తువుల నుంచి మనుషుల నుంచి భావనల నుంచి లక్ష్యాల నుంచి అంతకంటే ఫ్రీడమ ఎక్కడఉంది నువ్వు హిమాలయాలకి పోయినా ఒకప్పుడు ఓల్డ్ పాత చింతకాయ పచ్చడి అన్ని వదిలేసిపోతుంది అంటే బాడీ వాళ్ళు వదిలేసిపోతుంది. మైండ్ అట్లే ఉంది భార్య అట్లే ఉంది పిల్లలు అట్లే ఉన్నారు వాడు ఎక్కడ ఫ్రీ గా ఉన్నారు మధ్య మధ్యలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు.
(07:12) నా కొడుకు ఎట్లున్నాడేమో నువ్వు ఎక్కడఉంది హిమాలయాల్లో నీ మైండ్ ఊర్లోనే ఉంది బక్కలింగాపల్ల సో కృష్ణమూర్తి ఏమంటున్నాడు సైకలాజికల్ గా ఫ్రీ అవ్వడమే ఫ్రీ బాడీ ఇస్ ఆల్వేస్ ఫ్రీ ఎవడి శరీరాన్ని తాళ్ళతో కట్టేయలే సో ఎట్లైతే నేను నా ఫ్రెండ్స్ నా పుస్తకాలు నా అసోసియేషన్స్ నా సిద్ధాంతాలు నా సంస్థ నా లక్ష్యము వీటి నుంచి ఫ్రీ అయినో మీరు ఫ్రీ అవ్వడానికి ట్రై చేయండి అంటే ఒక టీచర్ చెప్తున్నాడు నేను ఫ్రీ అయిపోయిన వీటి నుంచి మీరు నా నుంచి ఫ్రీ అయిపోండి దర్ మస్ట్ బి ఏ కాన్స్టంట్ టర్మైల్ వితఇన్ అంటే నిరంతరము ఆ ఫ్రీ అవ్వడానికి ఒక చిన్న ప్రయత్నం చేయండి.హోల్డ్
(07:49) ఏ mirిరర్ కాన్స్టంట్ల బిఫోర్ యు అండ్ ఇఫ్ దర్ ఇస్ ఎanyథింగ్ యుసదర్ విచ్ ఇస్ అన్వర్తీ ఆఫ్ ద ఐideల్ యుహవ క్రియేటడ్ ఫర్ యువర్సెల్ఫ్ చేంజ్ ఇట్ అంటే ఏ ఏ విషయాలతో ఏ ఏ పనికిరాని విషయాలతో నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకున్నావో అవన్నీ తీసేసేయ్ దీనికి ఎవ్వరి సహాయము ఉపయోగపడదు. అంటే ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తి గురించి బాధపడుతున్నావ్ ఈ ప్రపంచంలో ఎవ్వడు నీ మనసులో దూరి ఆ వ్యక్తిని తీసేసి నీ నుంచి బాధని దూరం చేయలేడు.
(08:17) నీవే దాన్ని తీసేసుకోవాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యు మస్ట్ నాట్ మేక్ మీ ఆన్ అథారిటీ చూడు కృష్ణమూర్తి లాంటివాడు ఈ మాట అనడం మామూలు విషయం కాదు ఒక మామూలు సాదా సీదా ఊర్లో ఉన్న వ్యక్తి అన్నాడంటే వాడి బొంద వాడికి అథారిటీ లేదు. వాడు అంతే ఏ అర్థం ఉంటది దానికి కానీ కృష్ణమూర్తి ఒక పెద్ద సంస్థ దానికి ఒక హెడ్ అప్పటికీ తెలుసా ఆయన షెడ్యూల్ ఎట్లా ఉండేదో ఈ వీక్ పారిస్ నెక్స్ట్ వీక్ బుడాపెస్ట్ ఆ ఆ తర్వాత ఇరేడ్ ఆ తర్వాత మాడ్రిడ్ ఆ తర్వాత వాషింగ్టన్ ఇది ఆయన స్కెడ్యూల్ ఆ రోజుల్లాంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంది పడవఎక్కిపోయేటోళ్ళు కార్లుఎక్కిపోయేటోళ్ళు
(09:00) ఎక్కడ పోయినా ముందే మొత్తం ప్రొటోకాల్ కృష్ణాజీ విల్ కమ హి విల్ స్టే హియర్ ఇది అతని డ్యూటీ కరెక్ట్ గా రేపు 11 గంటల 45 నిమిషాలకు మీటింగ్ ఉంటది అతను స్పీచ్ ఇస్తాడు అతను స్పీచ్ ఇచ్చినప్పుడు ప్రపంచం అంతా అట్లా ఎదురు చూస్తా ఉంటది ఆయన ఇచ్చిన స్పీచ్ యజ ఇట్ ఈస్ గా ప్రింట్ అయిపోయేది. మొట్టమొదటిసారి మేడం బ్లావెట్స్ కి తన స్పీచ్ ని చూసి ఈ వాక్యం తీసేయండి అన్నదంట ఒకసారి ఎందుకో తెలుసా మొత్తం సంస్థ పడిపోతుంది.
(09:26) అవునా ఏమ ఇదే యు మస్ట్ నాట్ మేక్ మీ యువర్ అథారిటీ అక్కడ సంస్థ అంటే పడిపోతది కదా ఉదాహరణకి నేను ఒక సంస్థను అడుగుతున్నా ఆ సంస్థ నన్ను చీఫ్ చేయాలనుకున్నారు ఇప్పుడు నేను స్పీచ్ ఇచ్చిన ఏ సంస్థను నమ్మొద్దు. ఆ [నవ్వు] ఎట్లా అది గొప్ప మన సఈఓ ఉంటాడు కదా స్పీచ్ ఎంత బాగుంది అది తీసేసేయడ లేదా కటింగ్ అది సో యు మస్ట్ నాట్ మేక్ మీ ఆన్ అథారిటీ ఇఫ్ ఐ బికమ్ ఏ నెసెసరీ టు యు వాంట్ విల్ యు డు వాట్ ఐ విల్ ఐ గో అవే అంటే నేను ఒకవేళ మీరు నన్ను అథారిటీ అనుకుంటే నేను పక్కకు జరిగితే మీరు ఎటు పోతారు ఇప్పుడు అంతే కదా చిన్న పిల్లలు వాళ్ళక ఏం తెలియదు అమ్మ బాత్రూమ్ కి పోతే
(10:08) బాత్రూమ్ కి పోతారు నేను బాత్రూమ కి వస్తాను ఏడుస్తా ఉంటాడు వాడికి అది బాత్రూమ అని తెలియదు కాబట్టి మార్కెట్ కి పోతే మార్కెట్ నేను వస్తా అంటాడు అంతే అరే బాబు నువ్వు ఎందుకు వస్తావ్ అంటే నేను డిపెండ్ అయి ఉన్నాను నీ మీద అందుకే ఏడుస్తున్నాడు. సో సమ ఆఫ్ యు థింక్ ఐ కెన్ గివ్ యు ఏ డ్రింక్ దట్ విల్ సెట్ యు ఫ్రీ దట్ ఐ కెన్ గివ్ యు ఏ ఫార్ములా దట్ విల్ లిబరేట్ మీరందరిలో కొందరు అనుకుంటున్నారు నేనేదో వాటర్ ఇస్తే మీ జీవితాలు మారుతాయి అని ఆ నేనేదో ఫార్ములా చెప్తే మీరు లిబరేటర్ అయితని దట్ ఇస్ నాట్ సో అలా ఎప్పటికీ జరగదు ఐ కెన్ బి ద డోర్ బట్ యు మస్ట్ పాస్
(10:43) త్రough ద డోర్ అండ్ఫైండ్ ద లిబరేషన్ దట్ ఇస్ బియాండ్ ఇట్ ఆ నేను ఒక ద్వారంగా నీకు ఉపయోగపడొచ్చు. సో మీరు వెళ్ళాలంటే నన్ను దాటుకొని పోవలసిందే కానీ నా దగ్గర ఆగడానికి లేదు. ట్రూత్ కమ్స్ లైక్ ఏ బర్గ్లర్ అన్నాడు. అంటే అంటే ఏ తీఫ్ హూ బ్రేక్స్ ఇంటు ఏ హౌస్ బర్గ్లర్ అంటే దొంగ అంటే రాత్రిపూట ఏదైనా తలుపు పగలకొట్టుకొని చొరబాటు చేస్తాడు కదా అతన్ని బర్గలర్ అన్నాడు కృష్ణమూర్తి ఆ పదం వాడి నెక్స్ట్ ఏమన్నాడఅంటే వెన్ యు లీస్ట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఐ విష్ ఐ కుడ్ ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్ బట్ స్ ఐ కెనాట్ ఐవడ్ లైక్ టు డిస్ట్రాయ్ యువర్ ఓల్డ్ ఫ్రేజలజీ అండ్ కాన్సెప్షన్స్
(11:23) అంటే మీరు ఏవేవైతే పదాలు వాడుతున్నారో అవన్నీ నేను నాశనం చేయాలనుకు అనుకుంటున్నా అందుకే నేను ట్రూత్ ఎలా వస్తుందంటే అర్ధరాత్రి నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక దొంగ ఎట్లైతే తలుపులు బద్దలు కొట్టుకొని కిటికీ ఊచలు పక్కకు జరిపి వస్తాడో నువ్వు సిద్ధంగా ఉంటే ట్రుత్ నీ లోపటికి అట్లా వస్తది. ట్రూత్ నీ లోపటికి రాకపోవడానికి కారణం ఎవరో కాదు నీవే నువ్వు నిరంతరం మనుషులని మోస్తున్నావ్ రకరకాల విషయాలు ఆలోచిస్తున్నావ్ బాధపడుతున్నావ్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నావ్ ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని సఫర్ అవుతున్నావ్ నిన్ను గుర్తించాలని ఆరాటపడుతున్నావ్
(11:56) అందుకే ట్రూత్ ఇక్కడే ఉంది వస్తలేదు నీ దగ్గరికి ఒకసారి అవి తీసేసేయ్ ఇదివచ్చి మీద కూర్చుంటది. సోనో వన్ కెన్ గివ్ యు లిబరేషన్ యుహవ్ టుఫైండ్ ఇట్ వితఇన్ బట్ బికాuse ఐ హవ్ ఫౌండ్ ఇట్ ఐ వుడ్ షో యు దవే లిబరేషన్ ఈ ప్రపంచంలో ఎవరు ఇంకొకరికి ఇవ్వరు ఎట్లా నేనైతే నా లిబరేషన్ లోకి వచ్చాను మీరు మీ లిబరేషన్ లోకి రావలసిందే బట్ నేను దారి చూపించగలను ఒక మాట సహాయం చేయగలను.
(12:26) హి హి హూ హస్ అటన్డ్ లిబరేషన్ హస్ బికome్ ద టీచర్ లైక్ మైసెల్ఫ్ అంటే ఎవరెవరైతే జీవన్ ముక్తిలో ఉన్నాడో వాడు టీచర్ గా మీకు కనబడవచ్చు.ఇట్ లైస్ ఇన్ ద పవర్ ఆఫ్ ఈచ్ వన్ టఎంటర్ఇటు దఫ్లమ టు బికome దఫ్లే ఇట్సెల్ఫ్ బికాuse ఐ యమహియర్ ఇఫ్ యు విల్హోల్డ్ మీ ఇన్ యువర్ heార్ట్ ఐ విల్ గివ్ ద స్ట్రెంత్ టు అటన్ ఒకవేళ మీరు నన్ను గౌరవిస్తే నేను మీకు శక్తిని ఇవ్వగలను.
(12:51) శక్తి అంటే ఏంది ఏవేవి క్యారీ చేస్తున్నావో అవి వదిలేయ్ అంటే నేను వదలలేకపోతున్నాయ నేనుఉన్న ఏమి కాదు వదిలేయ ఇది స్ట్రెంత్ అంటే స్ట్రెంత్ అంటే ఏమనా జిమ్ పంపించడని కాదు. [గురకలు] లిబరేషన్ ఇస్ నాట్ ఫర్ ద ఫ్యూ ఫర్ చూజన్ ద సెలెక్ట్ అంటే ఈ ఒక్క స్టేట్మెంట్ లో ఇప్పటివరకు ఉన్న సమస్త ఆధ్యాత్మిక సామ్రాజ్యాలన్నీ ఊలిపోయినాయి. అంటే జీవన్ ముక్తి అన్నది ఒక ప్రత్యేక జన్మ నక్షత్రంలో పుట్టినవాడు అలా ప్రత్యేక సంస్థ నుంచి వచ్చినవాడు ఒక గొప్ప గురువు దగ్గర శిక్షణ తీసుకుంటున్నవాడు అయ్య జాగిర ఏం కాదు లిబరేషన్ ఇస్ ఫర్ ఆల్ ఇప్పుడు నేను చెప్పింది అదే లాంగ్ బ్యాక్
(13:26) ఎట్లైతే సత్యము కొందరికి అందుబాటులోకి వస్తుందంటే అది సత్యం అయి ఉండదు. మ్ అది అందుబాటులో ఉంది కానీ నువ్వు రాణిస్తలేవు దట్స్ ఫైన్ సో సత్యం ఎలా ఉంటదిఅంటే ఆకలిలా ఉంటది. అది అందరికీ అందుబాటులో ఉంది. దాన్ని నీ లోపటికి ఆహ్వానించవలసింది నువ్వే ఆ క్షేత్రం నువ్వు తయారు చేసి పెట్టాలి. అంతకుమించి నువ్వు చేయవలసింది ఏమీ లేదు సో ఇదొక ట్రాన్స్ఫర్మేషన్ కి ముందు చెప్పిన ఒక కృష్ణమూర్తి ఎప్పుడు నోట్స్ రాసుకొని మాట్లాడేవాడు తనకు జీవితం అర్థమైన తర్వాత నోట్స్ రాసుకోలే ఇక్కడ నోట్స్ అంతసేపు సంస్థకి మ్యాచ్ చేయాలి కదా అవును
(14:08) అందుకని ప్రిపరేషన్ అవసరం అయింది. నువ్వు ఉన్నది చెప్పడానికి ప్రిపరేషన్ ఎందుకు సో ఆ తర్వాత ఐ రఫూస్ టు బి యువర్ క్లచెస్ అనే దాంట్లో కృష్ణమూర్తి జస్ట్ చెప్పింది చదివి ముగిస్తా ఐ సే అగైన్ దట్ ఐ హవ్ నో డిసపల్స్ ఒక్కొక్క స్టేట్మెంట్ లిబరేషన్ చెప్తుంది. నేను మీకు మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను నాకు శిష్యులు లేరు.
(14:30) ఎవరీ వన్ ఆఫ్ యు ఇస్ ఏడిసపల్ ఆఫ్ ద ట్utత్ ఇఫ్ యు అండర్స్టాండ్ ద ట్utత్ డు నాట్ ఫాలో ఇండివిడ్ువల్స్ ప్రతి ఒక్కరు సత్యానికి శిష్యులుగా ఉండండి మనిషికి కాదు తప్ప ఈ మాట నువ్వు కూడా చెప్పినావు అవును ఏ బుద్దు ఉన్నాడైనా అదే చెప్తుంది [నవ్వు] సో ట్రూత్ డస్ నాట్ గివ్ యు హోప్ ఇట్ గివ్స్ యు అండర్స్టాండింగ్ నీకు ఎవరైతే నమ్మకాన్ని ఇస్తున్నారో అదంతా మోసమే నీకు అవగాహన ఇచ్చేవాడు నీకు సహాయం చేస్తున్నాడు కానీ వాడి మీద ఒళ్ళు మండుతుంది కానీ అవగాహన ఇచ్చేవాళ్ళు కోపం వస్తది వాళ్ళ మీద వదిలేసి వెళ్ళపోతా అంటారు దేర్ ఇస్ నో అండర్స్టాండింగ్ [నవ్వు] దర్ ఇస్ నో అండర్స్టాండింగ్ ఇన్ ద వర్షిప్
(15:10) ఫ్ పర్సనాలిటీ నువ్వు ఒక వ్యక్తిని ఆరాధించడం మొదలు పెడితే నీ జీవితంలో ఎప్పటికీ పూర్ణ అవగాహన రాదు ఒక్కొక్క స్టేట్మెంట్ చూడు మొత్తం కోట బద్దలు కొట్టేస్తున్నాడు. ఐ స్టిల్మెంటన్ దట్ ఆల్సరమనీస్ ఆర్ అనసessసరy ఫర్ స్పిరిచువల్ గ్రోత్ అంటే ఏ విధమైన క్రతువైనా సరే సాధన సరే ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడదు.
(15:32) ఇఫ్ యు వుడ్ సీక్ ద ట్utత్ యు మస్ట్ గో అవుట్ఫార్ అవే ఫ్రమ ద లిమిటేషన్స్ ఆఫ్ యువర్ హ్యూమన్ మైండ్ అండ్ హార్ట్ దేర్ డిస్కవర్ ఇట్ అండ్ ద ట్రూత్ ఇస్ విత్ ఇన్ యువర్సెల్ఫ్ నువ్వు ఏం నీవు ట్రూత్ ని తెలుసుకోవాలనుకుంటే నీవు పట్టుకున్న పనికి రాని విషయాలన్నిటిని నీవే వదిలి పెట్టాలి. సింపుల్ అబ్బా ఒక్క వాక్యం దగ్గర వచ్చి చెప్తే కంపేర్ చేసుకోవద్దు.
(15:55) అంటే వేరే వాళ్ళతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఒకటి సీక్ చేయొద్దు అంటే అడుక్కోవద్దు నాకు ఇది కావాలి నాకు రెస్పెక్ట్ నేను వస్తే డోర్ తీయలేదు. ఈ రెండు పోవాలి. ఈ రెండు ఉన్నచోట డిపెండెన్సీ ఉంటది స్ట్రగుల్ ఉంటది టియర్స్ ఉంటాయి. సో ఇట్ ఇస్ నాట్ మచ్ సింప్లర్ టు మేక్ లైఫ్ ఇట్సెల్ఫ్ ద గోల్ దెన్ హవ్ మీడియేటర్స్ గురుస్ హూ మస్ట్ ఇన్నవేటబుల్ స్టెప్ డౌన్ ద ట్రూత్ అండ్ హెన్స్ బెట్రట్ అంటే ఒక్కొక్క స్టేట్మెంట్ నీలో నువ్వు సత్యాన్ని కనుక్కో నీ జీవితం యొక్క లక్ష్యము ఒక గురువు కాళ్ళ దగ్గర కూర్చోవడమో లేకపోతే ఒక దుకాణంలో కూర్చోవడమో కాదురా బాబు ఆల్రెడీ వాళ్ళు
(16:39) సత్యాన్ని మనిపులేట్ చేసి మోసం చేసేచరు వాళ్ళ నుంచి నువ్వు పక్కకు జరుగు ఐ సే దట్ లిబరేషన్ కెన్ బి అటన్ఎ ఎనీ స్టేజ్ ఆఫ్ ఎవల్ూషన్ బై ఏ మన్ హ అండర్స్టాండ్స్ అన్నాడు అంటే జ్ఞానము లేదా జీవన్ ముక్తి అన్నది మరణ సమయంలో ఒక్క సెకండ్ లో నీకు వచ్చేస్తది. దానికి సాధన అక్కర్లే నువ్వు సరిగ్గా చూస్తున్నావా లేదా ఇప్పుడు దీనికే కదా నేను మాటి మాటికి ఎవరు వచ్చింది ఈ ప్రశ్న అడుగుతున్నది.
(17:06) ఎంత చెప్పినా అర్థమైతలేదు ఇంత సాధన చేయాలేమో అంటే విషం తాగితే చస్తావు అని తెలుసుకోవడానికి ఏ సాధన చేశం అవును అట్టనే అది టక్కన తెలిసిపోయింది అట్లా ఎక్స్పెక్టేషన్ చేస్తే బాధ ఉంటదిని తెలుసుకోవాలి సాధన లేదు సో అండ్ దట్ టు వర్షిప్ సేజస్ యస్ యుడు ఇట్ ఇస్ నాట్ ఎసెన్షియల్ అంటే గురువుల్ని ఆరాధించడం పూజించడం కూడా అక్కరలేదు సత్యము స్టాండ్స్ అలోన్ డు నాట్కోట్ మీ ఆఫ్టర్ వర్డ్స్ యస్ ఆన్ అథారిటీ ఇవన్నీ చెప్పిన తర్వాత కృష్ణమూర్తి లాంటి గురువు ఎంత చక్కగా చెప్పాడని మళ్ళ నా గురించి మాట్లాడుకోవద్దు అంటే ఇది కూడా చెప్తున్నాడు అంటే చూడండి ఒక్క మాట ఎంత ప్యూర్ అండర్స్టాండింగ్ నుంచి ఆ
(17:45) చెప్తున్నాడు అసలు అంటే నేను నీ అథారిటీ కాదు అందుకని నన్ను బేస్ చేసుకొని మళ్ళ నాకు దుకాణం పెట్టొద్దు మీరు కదా నాకు రీసెంట్ గా పప్ప కంప్లీట్ అపోజిట్ మన ఆశ్రమాలకి కంప్లీట్ అసలు అతను అగైనస్ట్ ఉన్నాడు కదా ఆశ్రమంలో ఆశ్రమం ఉంటది గుర్తు ఉండదు ఇప్పుడు కదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నా దగ్గరికి వచ్చి ఇప్పుడు మీరు చెప్పిన టాక్స్ అన్ని మేము సత్సంగం లాగా పెట్టుకోవాలి అనుకుంటున్నాం.
(18:12) [నవ్వు] అవును అంతే అంటే నా పేరుతో అన్నారు. నేను నా పేరుతో ఎందుకు పెట్టుకుంటారు అసలు నాది పేరే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు ఇదే మళ్ళీ అక్కడికే వస్తది ఇప్పుడు నాలో కొట్ మహత్వాకాంక్ష ఉన్నా నాకైతే ఇష్టం లేదు కానీ చేసుకోండి అంట ఇది కూడా మోసమే మనల్ని మనం చేసుకోవడం వద్దంటే వద్దనే సింపుల్ అరే తర్వాత నేను అయినా పెట్టుకుంటా అంటే నేను పోలీస్ కేసేస్తా ఒకసారి షాక్ తిన్నారు పిచ్చోళలా చేయకండి జస్ట్ లైఫ్ ని మీ లైఫ్ మీరు లీడ్ చేసుకో ఐ రెస్ రఫ్యూస్ టు బి యువర్ క్రచ్ ఐ యమ నాట్ గోయింగ్ టు బి బాట్ ఇంటు ఏ కేజ్ ఫర్ యువర్ వర్షిప్ నేను మీరు తయారు చేసిన పంజరంలో
(18:56) ఉండబోవడం లేదు. ఉమ్ చూసినా బాగుందా ఆ చాలా బాగుంది వెన్ యు బ్రింగ్ ద ఫ్రెష్ ఎయిర్ ఇది నాకు ఈ మొత్తం ఆగు ఈ మొత్తం కాన్వర్సేషన్ కి ఈ ఒక్క స్టేట్మెంట్ ఆధారం ఓకే ఇదొక్కటి అర్థం చేసుకోండి యు అండర్స్టాండ్ కృష్ణమూర్తి యు అండర్స్టాండ్ రమణ యు అండర్స్టాండ్ ఓషో యు అండర్స్టాండ్ ఎవీ అందులో కొందరు మళ్ళీ ఆశ్రమం పెట్టి ఆశ్రమం కూడా వద్దని చెప్పారు పెట్టి యు అండర్స్టాండ్ రీసస్ ఆల్సో ఆ వెన్ యు బ్రింగ్ ద ఫ్రెష్ ఎయిర్ ఆఫ్ ద మౌంటెన్ అండ్ హోల్డ్ ఇట్ ఇన్ ఏ స్మాల్ రూమ్ అంటే కొండల మీద ఉన్న చల్లని ప్యూర్ గాలిని తీసు వచ్చి ఒక రూమ లో బంధిస్తే ద ఫ్రెష్నెస్ ఆఫ్ దట్ ఎయిర్
(19:30) డిస్పియర్స్ ఆ ఫ్రెష్నెస్ పోయి అండ్ దేర్ ఇస్ స్టాగ్నేషన్ మెల్లగా కంపు కొడుతది. అందుకే సత్యాన్ని నువ్వు బౌండరీ వేసి బంధించాలని చూడకు బౌండరీ దేనికి ఈ ప్రపంచంలో బతకడానికి ఏదైనా నేర్చుకోవాలి కాబట్టి ఒక యూనివర్సిటీ అసలు ఆశ్రమం అనేది ఉండొద్దు భూమిమీద ఎక్సలెంట్ అసలు ఐ హావ్ నెవర్ సెడ్ దేర్ ఇస్ నో గాడ్ చెప్తున్నాడు మల్ల సో ఇట్లా అంటుందని నేను గాడ్ అనే పదాన్ని తీసేస్తున్నా అనుకోవద్దు ఇప్పుడు నెక్స్ట్ గూటం పెట్టాడు ఐ హావ్ సెడ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ గాడ్ హస్ మనిఫెస్టెడ్ ఇన్ యు ఉన్నది ఒకే ఒక్క దైవము అది నీలోనే ఉన్నది.
(20:10) ఉ అంటే ఏంది ఈ చెత్తంతా పోతే మిగిలిందని బట్ ఐ యమ నాట్ గోయింగ్ టు యూస్ దట్ వర్డ్ గాడ్ ఐ ప్రఫర్ టు కాల్ దిస్ లైఫ్ అంటే గాడ్ అనే పదాన్ని జీవితం అనే పదంతో రిప్లేస్ చేసిండు కృష్ణమూర్తి ఆర్ ఆఫ్ ఐ యమ నాట్ గోయింగ్ టు యూస్ ద వర్డ్ గాడ్ ఐ ప్రఫర్ టు కాల్ దిస్ లైఫ్ ఆఫ్కోర్స్ దర్ ఇస్ నదర్ గుడ్ ఆర్ ఏబవిల్ అంటే మంచి చెడులు అట్లాంటివి ఏమీ లేవు మరి ఎట్లా నువ్వు గుర్తిస్తావ్ గుడ్ ఇస్ దట్ ఆఫ్ విచ్ యు areర్ నాట్ అఫ్రడ్ ఏది నిన్ను భయపెట్టదో అది మంచి ఈవిల్ ఇస్ దట్ ఆఫ్ విచ్ యు ఆర్ అఫ్రైడ్ ఏది నిన్ను నిరంతర భయపెడుతుందో నిన్ను బాధకు గురిచేస్తుందో అదంతా ఈవిల్
(20:42) గా గుర్తించి సో ఇఫ్ యు డిస్ట్రాయ్ ఫియర్ యు ఆర్ స్పిరిచువల్లీ ఫుల్ఫిల్డ్ నీలో అన్ని రకాల భయాలకి నువ్వు చుక్క పెట్టగలిగితే యుఆర్ స్పిరిచువల్లి ఫుల్ఫిల్డ్ అంటే యు ఆర్ ఏ స్పిరిచువల్ beీయింగ్ వెన్ యు ఆర్ ఇన్ లవ్ విత్ లైఫ్ అండ్ యు ప్లేస్ దట్ లవ్ బిఫోర్ ఆల్ థింగ్స్ అండ్ జడ్జ్ బై దట్ లవ్ అండ్ నాట్ బై యువర్ ఫియర్ అంటే ఏదైనా చూస్తున్నప్పుడు భయంలో నుంచి చూస్తున్నావా ప్రేమలో నుంచి చూస్తున్నావా అన్నది జస్ట్ గుర్తు పెట్టుకో అంతే దెన్ దిస్ స్టాగ్నేషన్ విచ్ యు కాల్ మొరాలిటీ విల్ డిస్పియర్ ఫ్రెండ్స్ డు నాట్ కన్సన్ యువర్సెల్ఫ్ విత్ హ యమ్ ఐ
(21:19) అంటే అయ్యా ఇదంతా చెప్తున్నా కదా నేను ఎవరు వీడుఎవడో గొప్పవాడు అన్న విషయాన్ని మీ మనసులో తీసేసేయండి. యు విల్ నెవర్ నో మీకు ఎప్పటికీ తెలియదు డు యు థింక్ ట్utత్ హస్ ఎanyథింగ్ టుడు విత్వాయుథింక్ ఐ యమ సత్యానికి నేనెవరు మీరెవరు అన్న దానితో సంబంధమే లేదు. యు ఆర్ నాట్ కన్సన్ విత్ ద ట్రూత్ బట్ యు ఆర్ కన్సన్ విత్ ద వెజల్ దట్ కంటన్స్ ద ట్ూత్ ఒక్కొక్క స్టేట్మెంట్ అద్భుతం అసలు మీకు నీళ్ళతో సంబంధం లేదు ఆ నీళ్ళు ఏ బాటిల్లో ఉండాలో ఆ బాటిల్తో సంబంధం పెట్టుకొని ఆ నీళ్ళను తాగుతున్నారు బాటిల్ని పక్కకు జరిపి ఫోకస్ ఆన్ వాటర్ అని ఇట్ ఇస్ అవైలబుల్
(21:54) అంతే తప్ప నేను ఈ బాటిల్ లో ఉంటే ఇది నా బాటిల్ నీకు నీళ్ళు కావాలా బాటిల్ మీద ఇంట్రెస్ట్ ఉందా అది సో డ్రింక్ ద వాటర్ ఇఫ్ ద వాటర్ ఇస్ క్లీన్ ఎక్కడ నీళ్ళు ఫ్రెష్ గా ఉన్నా తాగేసి నీది నాది నేను ఐ సే టు యు దట్ ఐ హావ్ దట్ క్లీన్ వాటర్ నేను మీకు చెప్పాలనుకుంటున్న ఆ క్లీన్ వాటర్ నేనే సో దానికి ఆశ్రమం అక్కర్లేదు దానికి ఒక సిద్ధాంతం అక్కర్లే మీరు ఎప్పుడైనా తాగొచ్చు ఐ హవ్ దట్ బాంబ్ విచ్ షల్ూరిఫై దట్ షల్ హీల్ గ్రేట్లీ అండ్ యు ఆస్క్ మీ హూ ఆర్ యు ఒకవేళ ఇదంతా చెప్పిన నన్ను ఈ సంస్థకి వచ్చి దానికి అధిపతినయి దేశ విదేశాల్లో చెప్పి ఇప్పుడు ఇదంతా
(22:31) వద్దంటు మీరు ఎవరు అని అడిగితే నేను చెప్తా ఐ యామ్ ఆల్ థింగ్స్ బికాజ్ ఐ యమ్ లైఫ్ ఉదాహరణకి నిన్ను నువ్వు జీవం అనుకున్నావ్ అనుకో నువ్వు అన్ని చోట ఉన్నట్టా కాదా మ్ ఉన్నట్టే అంటే నువ్వు దేనితో ఐడెంటిఫై అయితావు అన్నది నిర్ణయించుకో ఆ మనం ఇంతకుముందు అన్నదానం అనే పదం అక్కర్లేదు అని ఎందుకు అనుకున్నావ్ ఎందుకంటే అందులో ఉన్నది నువ్వే నీ బాడీ నీ ఆకలి నీవైనప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తి ఆకలి తీరుస్తలేవు ఎదుటి వ్యక్తిలో ఉన్న నీ ఆకలికి నువ్వు భోజనం పెడుతున్నావ్ వాడు అవుట్ ఆఫ్ నీ కోసం వాడు తింటా ఉన్నాడు అందుకే వాడు రెస్పెక్ట్ దీనికి ఇంకో ఇంకో టూ ఎగ్జాంపుల్స్ కూడా
(23:07) చెప్పినావ్ వాటర్ లో చెంబు నుండి వాటర్ తీసినావ్ వాటర్ నుండి చెంబులో నీళ్లు తీసినావ్ ఇప్పుడు ఆ వాటర్ ఈ వాటర్ ఒక్కటే ఇప్పుడు గాలిలో బాటిల్ పెట్టినం ఆ బాటిల్ లో గాలి ఉంది ఇప్పుడు బాటిల్లో గాలి ఉందా గాలిలో బాటిల్ ఉందా [నవ్వు] అంటే ఎట్లా చెప్పినా ఇప్పుడు ఇది మనం ఒక సంస్థ రన్ చేసి చెప్తే కృష్ణమూర్తిని మోసం చేసిన ఓకే అంటే మళ్ళీ ఇది కూడా ఉందది ఇప్పుడు ఎవరో ఒక గురువు రీసెంట్ గా కృష్ణమూర్తి గురించి గొప్పగా చెప్తున్నాడు.
(23:42) అసలు వాళ్ళకి ఆ రైట్ే లేదు అసలు వాళ్ళు దానికి అగైనస్ట్ చేస్తున్నారు అసలు గురువు ఎవడు శిష్యుడు ఎవడని కృష్ణమూర్తి అంటే నువ్వు గురువులయి మళ్ళ నువ్వు సోది చెప్తే ఎట్లా ఇప్పుడు తాగడం తప్పు అని బార్ షాప్ లో కూర్చొని చెప్తే [నవ్వు] ఈ బుక్కు వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫౌండ్ అని ఎందుకు అంటున్నా అంటే నిజంగా ఒక మనిషి జీవితం వెరీ స్ట్రేంజ్ లైఫే నిజానికి అందరి జీవితాలు కృష్ణమూర్తి జీవితంలా ఉండవు.
(24:09) సో అందరి మధ్య ఉన్న ఆ తనకి ప్రపంచంలో నిజానికి వాళ్ళ ఆర్డర్ ని యాక్సెప్ట్ చేసింటే కృష్ణమూర్తి ఇంకొక విధంగా మనకు దర్శనం ఇచ్చి ఉండేవాడు. థియోసాఫిక్ సొసైటీ హెడ్ గా ఓకే అంటే ఒక ఫౌండేషన్ హెడ్ గా మనకు కనిపించేవాడు. ఇంత సంచలనం సృష్టించే ఇప్పుడు రామచంద్ర మిషన్ వాళ్ళ వాళ్ళ ఇప్పుడు హెడ్స్ ఉంటారు కదా ఒకరి తర్వాత ఒకరు సీఈఓ లాగా వస్తా ఉంటారు వాళ్ళు మాట్లాడేదానికి కృష్ణమూర్తి చెప్పేదానికి అసలు సంబంధం ఉండదు.
(24:33) కృష్ణమూర్తిది ఫ్రెష్ వాటర్ వాళ్ళది కండిషన్డ్ ఫ్రెష్ ఎయిర్ కృష్ణమూర్తి చెప్పేది మిగతా అందరి గురువులు చెప్పేది కండిషన్ ఎయిర్ కండిషన్ ఎయిర్ అది ఆర్టిఫిషియల్ గాలినే వాళ్ళకి నచ్చినట్టు చేసి మన మీద తోస్తుంది నువ్వు ఫ్రీగా ఉండాలి. అందుకని వెళ్ళిపో కృష్ణమూర్తి నువ్వు ఫ్రీగా ఉండాలి అది తెలుసుకోవాలంటే మాదిరి కదా ఇదే కథ నువ్వు ఫ్రీగా ఉండాలంటే ఆ సంస్థ బంది అయి ఉంటాడు అచ్చా మెల్లగా ఏం చేస్తారంటే అందమైన బ్రెయిన్ వాషింగ్ జరుగుతుంది.
(25:03) ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉంటున్నావ అంటే ఏం చెప్తారో తెలుసా బయటికంటే ఇక్కడ బాగుంది కదా కృష్ణమూర్తి ఏమంటున్నాడు అసలు బాగుండం బాగుండపోవడం ఏం లేదు అంతా నీ మైండే ఇక్కడఉంది నీ పనిలో ఉన్నట్టు సో అండర్స్టాండింగ్ కృష్ణమూర్తి ఇస్ ఒక నిమిషం అంతే మిగతా వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవడానికి టైం పడుతది. ఎందుకంటే దాంట్లో క్రతువులు ఉన్నాయి సాధనలు ఉన్నాయి పౌర్ణమిలు [గురకలు] ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కృష్ణమూర్తి చెప్పిన దాంట్లో ఏమ లేదు.
(25:28) అయిపోయింది ఇప్పుడే ఎట్లందంటే ఇట్లా పట్టుకొని ఉన్నావు ఎట్లా వదిలేయాలంటే అంత ఆశమాశ కాదు సాధన చేయని కొందరు చెప్తున్నారు. ఇప్పుడు రోజు కొంసేపు వదిలిపెట్టి మళ్ళ పట్టుకో అట్లా సంవత్సరానికి శక్తి వస్తది కృష్ణ వదిలే వదిలే అయిపోయింది ఎండ్ ఆఫ్ ది స్టోరీ అమేజింగ్ సింపుల్ లాంగ్వేజ్ ఉంటది కదా ఆ అంతే అంతే ఏముంది ముందు ఓమ అనుకో అలా ఎత్తి చేయ పెట్టు ఇవన్నీ చెప్తే సర్ అయిపో అవును ఒకసారి ఆ
(26:12) గ్రూప్ ఆఫ్ పీపుల్ మెడిటేటర్ మెడిటేషన్ చేస్తుంటే అంటే ఇప్పుడు ఒక కృష్ణమూర్తి లాంటి వ్యక్తి ఈ మాట అంటే ఎట్లా ఉంటదో ఆలోచించండి. ఎందుకు మీ సమయం వేస్ట్ చేస్తున్నారు అన్నాడు. ఉమ్ అంటే ప్రపంచానికి ఎంత బాగుంటది అందరూ కూర్చొని 10:30 కి మెడిటేషన్ ఉంది మాకు ఇదంతా మాయనే దీనికి అలెన్ వార్డ్స్ చాలా మంచి పరిభాష ఇచ్చాడు. మీరందరూ కలిసి మెడిటేషన్ చేయండి.
(26:42) చేయాలి కూడా కానీ రిమెంబర్ యు ఆర్ ఆక్టింగ్ మెడిటేషన్ [నవ్వు] తప్పేమ లేదు ఇప్పుడు మనం పండుగ రోజు అందరం కలుసుకుంటాం కదా అవును అట్లా మెడిటేషన్ కోసం కలుసుకున్నాం అక్కడ మెడిటేషన్ జరుగుతలేదు మనందరం మెడిటేషన్ చేస్తున్నాం అన్నది మెయిన్ థాట్ మెడిటేషన్ ఈస్ సెకండరీ సో అక్కడ మెయిన్ పోస్చర్ ఇంపార్టెంట్ అందరూ ఒక భంగంలో కూర్చోవాలి అందరూ ఒక విధంగా చాంట్ చేయాలి.
(27:06) ఉమ్ అట్లా ఏదేమైనా ఈ జీవితం నువ్వు ఫ్రీగా ఉండమనే చెప్పింది. ఉ మనిషే వాడికి ఉండటం ఇష్టం లేదు ఎప్పుడు ఏదో దాన్ని పట్టుకొని ఉంటున్నాడు పరువునో పేరు ప్రతిష్టనో ఇవేమి వద్దు అనుకున్నవాడు ఉన్నత లక్ష్యాన్ని పట్టుకుంటున్నాడు. అంటే ఏదో దాన్ని వాడు పట్టుకో అది లేకపోతే వాడు లేడు. ఏదిఉన్నా లేకపోయినా నీవు ఉన్నావు అని ట్రూత్ చెప్తుంది.
(27:27) నిన్న మనం కాన్షస్నెస్ గురించి ఒక పెద్ద చర్చ జరిగింది అది ఎక్కడికి వచ్చి ఆగింది ఒక వర్డ్ నిన్న ఒక డిస్కషన్ జరిగింది ఒక యూట్యూబర్ వచ్చాడు నా దగ్గరికి అంటే కాన్షస్నెస్ గురించి అంటే ఏం చెప్తాం ఎవరికీ తెలియదని స్టార్ట్ అయింది. [గురకలు] కానీ ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు సైంటిస్ట్లు ఏం చెప్పారు గురువులు ఏం చెప్పారని నాకు సంబంధం లేదు.
(27:47) ఇప్పుడు నేను చెప్తున్నది నా వ్యాఖ్య [గురకలు] ఇప్పుడు దీనికి ప్రూఫ్ లేదు కానీ నువ్వు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఒక చిన్న ప్రశ్న ఎవరైనా ఇప్పుడే ఈ ప్రశ్న పేపర్ మీద రాసుకొని ఒక వన్ అవర్ చూడు దానివైపు ఉద్దేశాలతో ఉన్న నీ జీవితం ఉద్దేశం అనేది లేకపోతే జీవితం ఎట్లా ఉంటది దీనికి జవాబు తెలుసుకుంటే మిగతాది మాట్లాడదాం అంటే లైఫ్ విత్ ఇంటెన్షన్స్ లైఫ్ వితౌట్ ఇంటెంట్ ఇప్పుడు నీకు ఏ ఉద్దేశం లేదనుకో నీ జీవితం ఎట్లా ఉంటదో ఒకసారి చెక్ చేసుకో ఎందుకంటే నువ్వు చేసే ప్రతి పనిలో ఒక ఉద్దేశం ఉంటది అంటే ఒక డైరెక్షన్ ఉంటది ఖచ్చితంగా మనం కార్ వేసుకొని ఇంత దూరం
(28:29) వచ్చిందా వినాయక చవితి నేను అటు పక్క తిరిగి మాట్లాడుతున్నా సో ఇది ఏమంటారు నాన్ సీరియస్ గా జరిగితే ఓకే బట్ ఉద్దేశాలు సీరియస్ గా ఉన్నాయి అందుకని నువ్వు ఆ డైరెక్షన్ లో పోతా ఉంటావ్ సో అట్లాంటి వాడికి కాన్షస్నెస్ అనేది ఎప్పటికీ అర్థమయ్యే అవకాశం లేదు ఉద్దేశాలన్నీ తీసేస్తే అక్కడ ఉన్నది ఉనికిగా ఉంటది అంతే సంథింగ్ ఇస్ దేర్ అండ్ నోబడీ నోస్ వాట్ ఇట్ ఇస్ ఉదాహరణకి ఒకడు ఏ ఉద్దేశాలు లేకుండా కూర్చున్నాడు మనం మనుషులం కాబట్టి వాడు ఒక మనిషి అనుకుంటున్నాం.
(28:58) సో మనిషి అనేవాడికి ఉద్దేశం ఉండాలి. వాడికి ఉద్దేశం లేదు. ఇప్పుడు కోతికి కూడా ఉద్దేశం లేదు కదా లేదు అందుకని అది అది ఒకటే ఇప్పుడు దేర్ ఇస్ నో డిఫరెన్స్ సో ఉద్దేశాలు తీసేసి గనుక ఉంటే అప్పుడు ఈ చర్చలోకి ఎంటర్ కావచ్చు ఉద్దేశం ఇప్పుడు నేను ఆయన చెప్పాడుంటే ఇప్పుడు ఇదే కాన్వర్సేషన్ పాడ్కాస్ట్ ఇద్దరం చేస్తున్నాం నీకు ఒక ఉద్దేశం ఉంది నాకే ఉద్దేశం లేదు.
(29:21) అంటే చూడడానికి ఫ్రేమ్ లో మనం ఒకలాగా అనిపిస్తాం. ఉమ్ కానీ మనఇద్దరి యొక్క కంప్లీట్ అప్రోచ్ వేరు ఇప్పుడు నువ్వు ఫస్ట్ చెప్పు నీకు ఉద్దేశం ఉందా అంటే నాకు ఉద్దేశం ఉంది అన్నాడు నేను చెప్తున్నా నాకే ఉద్దేశం లేదు ఉద్దేశం అంటే నిన్ను ఇంప్రెస్ చేయాలని లేదు. ఎదుటి వ్యక్తి చూస్తాడో చూడరో తెలియదు ఐ డోంట్ ఈవెన్ కేర్ సో ఉన్నది చెప్తున్న పిట్ట కూసినట్టు అట్లా చర్చ మొదలై ఈ భూమిమీద ఉన్నది ఏది కూడా మనకు అట్లా అనిపిస్తుంది కానీ అది అది కాదు అన్ని ఉన్నాయి అదైతే క్లియర్ ఆ ఉండడం అన్న చోట థాట్ ఎండ్ అయిపోయింది ఇది ఎట్లా ఉందంటే నేను ఉన్నాను కానీ నాకు నీళ్లు
(30:00) లేవు వస్తది కదా అట్టగా నేను ఉన్నాను అయిపోయింది థాట్ అప్పుడు అది కాన్షస్నెస్ గా ఉంది ఉంటది అట్లా ఏమైనా ఈ బుక్ చదవండి కనిపిస్తుందా ఉమ్ ద లైఫ్ అండ్ డెత్ ఆఫ్ కృష్ణమూర్తి దగ్గర నుండి తీసుకుంటా నాకు ఇంట్లోనే ఉంది కదా నేను చాలా అన్వేషించిన ఫోన్ లైఫ్ ఎక్కడో ఇదంతా నేను చాలా కాలం క్రితం చదివినా బాగుంటది ఇందులో కృష్ణమూర్తి రేర్ ఫోటో ఉంది ఆ ఫోటోని బేస్ చేసుకొని భారతీయుడు సినిమాలో కమలహాసన్ గెట్ప్ చేశ ఏ అవును పప్ప నిజం యస్ ఇట్ ఇస్ ఉన్నాడు.
(30:45) సో ఈ కృష్ణమూర్తి ఎట్ ద ఏజ్ ఆఫ్ 29 తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 48 ఫోటో ఉంది కదా 48 అవును ఎస్ బిట్వీన్ 31 టు 48 నోబడీ నోస్ వేర్ కృష్ణమూర్తిస్ ఒక్క ఫోటో కూడా లేదు. అవును ఆయన ఒక అంటే ఒక స్టాచూ చెక్కుతారు ఇవడు అట్లా ఉన్నది అతని ఫేస్ 15 ఏళ్ళు నోబడీ నోస్ కంప్లీట్ ఏకాంతంగా ఉన్నాడు ఎవరో అడిగారంట అప్పుడు ఏం చేస్తున్నావు రా బయ నువ్వు అంటే నా అనుభవానికి మాటలు వెతుక్కుంటుందా అని చెప్పి అంటే నాకు తెలుసుకున్నది ఎట్లా చెప్పాలో తెలుస్తలేదు అవును తర్వాత చెప్పిండా విస్తుతంగా మాట్లాడ ఇ జీవితకాలం మాట వచ్చేదాకా మాట్లాడిండు.
(31:25) మరి అంత టైం ది మనకి ఎట్లా దొరుకుతది అని లేదు దేర్ ఇస్ నో ఆ తర్వాత కృష్ణమూర్తి ప్రూఫ్ అంతే ఇంకా అచ్చా అది తయారీ వచ్చింది ప్రాడక్ట్ తర్వాత ఇప్పుడు అంతే కదా ఇప్పుడు నాకు తెలుసు ఎట్లా చెప్పాలి దాన్ని [గొంతు సవరించుకోవడం] రెండోది లైఫ్ అంతా ఇండిపెండెంట్ గానే ఉండాలి అది నిర్ణయం ఇప్పుడు నా నిర్ణయం కూడా అంతే ఇప్పుడు అనుకుంటే సంస్థిత షేప్ మనమే ఈరోజు అనుకుంటే రేపు సభ్యులు అవుతాం ట్రెజరర్ ఆయన అది ఇప్పుడు ఏం చేస్త ట్రూత్ పక్కకు జరుగుతది ఇప్పుడు మన సంస్థ కార్యకలాపాలు సుడి బాగుండి ఎవడో కోటి రూపాయలు ఇచ్చే సస్తం ఇప్పుడు ఇంకా అందులో ఎవరికో ఒకరికి ఈగో వచ్చింది వాని
(32:00) వాడిని సాటిస్ఫై స్టార్ట్ అవుతది నేను సిఓ నేను చెప్పిన అందుకే ఏం చేస్తారు అందరి అందరి ఈగో సాటిస్ఫై చేయడానికి ఎవ్రీ టూ ఇయర్స్ కి ఒకసారి మెంబర్స్ మారుతారు. [నవ్వు] ఇదంతా ఎందుకు ట్రూత్ తో సంబంధం లేదు ఈరోజు సిఓ ఉన్నాడు టూ ఇయర్స్ తర్వాత కొందరు గురువులకు చాలా ఇంటెలిజెన్స్ ఉంటది వాళ్ళు అన్నీ పెట్టి వాళ్ళు ఉండరు అందులో [నవ్వు] ఇరికిస్తారు మళ్ళీ అందులో ఎవరిక ట్రూత్ ఇప్పుడు ఈయన చెప్తా ఉంటాడు దేంట్లో ఇరుక్కోవద్దుని అయినా సరే మరి కార్యకలాపాలు బాగా నడుస్తున్నాయి మళ్ళీ ఇందులో ఒకడు వింటాడు ఫస్ట్ టైం గురువు మాట ఏందో ఇరుక్కోవద్దని మమ్మల్ని ఇరికించావు
(32:35) గురువా నేను బయటికి వెళ్ళిపోతున్నాను అంటే ఇది నేను కరెలి బాబా సినిమా ఆ అందులో ఆయన చెప్తున్నాడు కదా మొత్తం విని మా ఆయన చెప్తున్నాడు మా గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత సత్యాన్ని అర్థం చేసుకున్న గానీ నేను మా గురువు వారి అందానికి అట్రాక్ట్ అయిన ఆయన మాటలకు అట్రాక్ట్ అయిపోయిన ఆయన కాళ్ళ దగ్గర ఉండిపోయినా అందుకని నేను జీవితాన్ని సమగ్రంగా దర్శించలేదు ఆ తర్వాత ఆయన చచ్చిపోయిండు ఆ తర్వాత ఈ మటాన్ని చూసుకుంటా ఉన్నా చాల రోజుల తర్వాత అట్లాంటి ఒక గొప్ప లక్షణాలు ఈలో చూసినా అని ఇతనే అంటాడఅన్నమాట నువ్వు ఇక్కడే ఉండిపో మటాన్ని చూసుకోవచ్చు కదా అంటే
(33:10) అప్పుడు ఇప్పుడు ఆ పిల్లగాడు చెప్తాడు [నవ్వు] దేని వల్ల నువ్వు సఫర్ అవుతున్నావో మళ్ళీ నువ్వు నన్ను దాంట్లోనే లాగాలనుకుంటున్నావ్ అని గుర్తించిండు ఆ ఎప్పుడైనా ఉంటది అసలు గుర్తుపెట్టుకో ఇప్పుడు 100% రియలైజేషన్ దాంట్లో కాన్ఫ్లిక్ట్ లేదు ఉదాహరణకి నేను ఉల్లిపాయ తినను అని నువ్వు గుర్తుంటే నువ్వు ఎక్కడ పోయినా భోజనం రాగానే ఉల్లిపాయ గుర్తొస్తది ఇందులో ఉందా అంటే లేదని ఒక తినడానికి అట్లానే నేను పరిచింతన చేయను మ్ నేను పక్కవాళ్ళ విషయాల మీద ఎక్కువ దృష్టి సారించను నా పనిని నిష్కామంగా చేస్తాను నేను వాలిడేషన్ రెస్పెక్ట్ రెస్పెక్టబిలిటీ అప్రిసియేషన్ కోరుకోను
(33:46) ఈ ఒక్కొక్కటి తీసేస్తుంటే నీ వెలుగు స్టార్ట్ అయితది. సచ్చిదానందం అంటే అది ఏదో ఎక్కడో లేదు. యు హావ్ నో బ్యారియర్స్ అండ్ యు హావ్ నో అటాచ్మెంట్స్ ఆర్ యు హావ్ నో ఎక్స్పెక్టేషన్స్ దట్ స్టేట్ ఇట్సెల్ఫ్ అంతకుమించి మరేమ లేదు. ఓకే బేట ఓకే పాప అందరికీ వినాయక చతి శుభాకాంక్షలు వినాయక చౌతి శుభాకాంక్షలు పాప కృష్ణమూర్తి ఫోటో చూసినాక చాలాసార్లు నాకు అనిపించింది ఆయన చెక్కినట్టు ఉంటది అతను అతను ఇందులో ఒక స్టేట్మెంట్ ఉంటది కృష్ణమూర్తిని చూసి ప్రేమలో పడన అమ్మాయి లేదు ఆ అంటే అంత అందము మూర్తి భవించ ఆయన ఇంట్లో ఉంటది ఆ స్టేట్మెంట్ కృష్ణమూర్తి
(34:24) సచ్ ఒక స్టాచూ లాగా ఉంటది చూపిస్తా అది చదువుతా అదే చదువుతా మళళ మళ్ళ ఇగో బికాuse ఆఫ్ హిస్ లుక్స్ బికాuse ఆఫ్ హిస్ లుక్స్ ఇఫ్ nothింగ్ ఎల్స్ ఇట్ వాస్ inovatableల్ thatమ wమెన్ shouldుడ్ఫాల్ ఇన్ loveవ్ విత్ హిimదర్ వాస్ టు బిమోర్ దన్ వన్ క్రేజీ wమెన్ హవ rightైట్ క్లమంగ్ టు బి హిస్ వైఫ్ అప్పట్లో పేపర్ లో కూడా వచ్చిందంట అండ్ ఇఫ్ హి వాస్సన్పబ్లిక్లీ ఇన్ ద compంెanyీ ఆఫ్ ద సేame్ గల్ దప్రెస్వడ్ ఇమీడియట్లీ రిపోర్ట్ అండ్ ఎగేజ్మెంట్ ఏమైంది కృష్ణమూర్తితో ఒక అమ్మాయి కనిపించింది అనుకో ఓకే కృష్ణమూర్తికి ఆమెతో అఫైర్ ఉందని రాసేస్తారు అంతే
(35:05) అసలు అడగని కూడా అడగరు [నవ్వు] అట్లా కృష్ణమూర్తికి ఒక అఫైర్ రాయబడ్డది కృష్ణమూర్తికి ఒక కూతురు కూడా వచ్చేసింది ఆ అట్లా వచ్చేసినాయి చాలా అసలు సంబంధమే లేదు కృష్ణమూర్తి [నవ్వు] ఇగో ఇప్పుడు దీన్ని పర్సనల్ గా ఇప్పుడు దాన్ని కృష్ణమూర్తి ఇప్పుడు నేనే ఉన్నా నా గురించి ఎవడైనా అలిగేషన్ వేసిండు. ఇప్పుడు నేను ఎవరో తెలిస్తే పక్కవాళ్ళందరూ రిలాక్స్ ఉండాలి.
(35:27) అవును అలిగేషన్ వచ్చిందంటే నువ్వు ఏదో ఒకటి చేసే ఉంటావు అంటది మైండ్ అవును ఇంకా వీడు జవాబులు ఇయలేక చస్తా ఉంటాడు అన్నమాట [నవ్వు] అట్లా ఇగో అనేవాడు అంటనే ఉంటాడు ప్రపంచం ఎప్పుడు బురద చల్లే ప్రయత్నం చేస్తది. నువ్వు బురదలనే ఉన్నావు కాబట్టి తామర బురదలో నుంచి బయటికి వచ్చిన తామర పువ్వు లాగా ఫ్రెష్ ఉండాలి పడతది బురద నాకు సంబంధం లేదని స్పృహ ఉంటే సరిపోతుంది.
(35:49) అందుక అసలు ఏ బురద పెట్టుకోవద్దు దట్స్ ద బెస్ట్ ఓకే ఓకే చలో బాయ్ బాయ్

No comments:

Post a Comment