Kapala Moksham Part 35
Author Name:Telugu Books
Youtube Channel Url:https://www.youtube.com/@telugubooks1031
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DkyKyNLR6Ng
Title: Kapala Moksham Part 35
Author Name: Telugu Books
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:00) అనాహతము వక్షస్థలమున రొమ్ము ఎముకకు వెనుక ఉండే హృదయ పద్మాన్ని అనాహతం అంటారు. ధూమ్రవర్ణం గల షట్కోణాకృతిలో ఉండే 12 దళములు గల పద్మం ఇది వాయు సంబంధమైనదగుట వల్ల త్వగింద్రియ అంటే చర్మముతో 12 విధముల స్పర్శలు తెలియును తల్లి తండ్రి భార్య తనయులు మిత్రులు ధనము సోదరులు శరీరము వాతము పైత్యము శ్లేష్మము మరణము అనునవి తెలియబడును.
(00:37) ఈ ద్వాదశ దళముల కమలమునకు అధిపతి పార్వతితో కూడియుండు రుద్రుడు ఇచ్చట కొట్టబడకయే మ్రోగు శబ్దము ఉండుటచే అనాహతమని చెప్పుదురు దీనిని శబ్ద బ్రహ్మము అందురు శబ్దము నుండి ధ్వని కలుగును ధ్వని నుండి వివేకమను వెలుగుజ్యోతి పుట్టును ఈ వివేకమున మనసు అంతర్భాగమై ఉన్నది ఎప్పుడు అమనస్కమగునో అప్పుడు బ్రహ్మమునందు లీనమగును మనస్సును వశపరచుకొనుటకు ముందుగా ఈ చక్రమున దృష్టి నిలిపినచో శబ్దము అణగి ప్రణవనాదమను ధ్వని వినపడును సాధన కొనసాగుచు ఉండగా ప్రణవనాదము తగ్గి స్వప్రకాశమును ఆత్మజ్యోతి కనపడును ఇంకను సాత్విక అహంకారము ఉండుటచే బ్రహ్మమును
(01:25) చూడజాలకున్నను మనస్సు బ్రహ్మము నందు ఐక్యమగును నాదమనగా మూలాధారము నుండి కదిలిన కదలికచే హృదయమున పుట్టిన సంగీత ధ్వని కుండలిని శక్తి చేత యోగమున నాద బ్రహ్మమును లేపి ఆనందమును చెందుట అనాహత చక్రము 12 దళములు గల పద్మము యం దీని బీజాక్షరము హృదయము కేంద్రము ప్రేమ సత్కర్మాచరణను కలుగజేయును శరీరమున వాయువు గ్రహించబడుట విసర్జించబడుట దీనివల్ల జరుగును ఊపిరితిత్తులు గుండె ఈ కేంద్రము కు లోబడి పని చేయును స్పందన ప్రతిస్పందనాను ప్రవృత్తులు ఇచ్చటనే పుట్టును తల్లికి బిడ్డ యందు కలుగు ప్రేమ ఈ కేంద్రము వల్ల
(02:12) కలుగుచున్నది ఇందు ప్రీతి ప్రియత్వము పుట్టుచున్నవి జీవుని యందు చైతన్యమును కలుగజేయును కరుణ వల్ల అమృతత్వము కలిగి జీవునకు శరీర బంధము తెగిపోవును దీనిని ధ్యానించువాడు వాక్కునకు అధిపతియై క్షమా గుణము కలిగి ఉండును ఇంద్రియములు వాని వశమున ఉండును ఈ దేహమందు తనకు తానున్నానని తెలియునది హృదయమందే తన నుండే పుట్టిన అనేక రకములైన అధిపతియై క్షమాగుణము కలిగి ుండుడు అనాహత బీజాక్షరం యంగ్ 12 దళములు కలిగిన ఆకుపచ్చని పద్మము దాని మధ్యలో నక్షత్రాకారము వలె ఉండి దాని మధ్యలో ఎల్లోయిష్ రెడ్ జ్యోతి ఉండును
(02:59) అదేవిధముగా విశుద్ధము విశు శుద్ధి ఆకాశ సంబంధమైనది అగుటచే కంఠస్థానమున చెప్పబడినది శ్రోత్రేంద్రియ సంబంధమైనది జగత్తు స్వప్నము సుషుప్తి తురీయము అను అవస్థల యందు తెలియదగు స్థితులకి ఇది స్థానము ఈ స్థితులే శోడస దళములుగా చెప్పబడిన పద్మము పరాశక్తికి స్థానము వత్తులాకారమున నీలవర్ణమున నుండుట వలన ఈ కమలమున వేణునాదము తెలియనగును ఇచ్చట సప్తస్వరములు పుట్టుటచే శబ్ద సంబంధ వల్ల వాక్కునకు స్థానము దీని యందు పరిశుద్ధుడగు ప్రత్యగాత్మయగు జీవుడు ఉండును అదేవిధముగా విశుద్ధి చక్రము 16 దళములతో కూడిన పద్మముగా కంఠమునందు కలదు మనస్సునకు
(03:48) పుట్టుక స్థానము ఇది శరీరమునందు ఆకర్షణ వికర్షణలు ఇంద్రియముల ద్వారా కలుగుచోట హం దీని బీజాక్షరము దీనివల్ల విజ్ఞానము శాస్త్ర పరిజ్ఞానము మేల్కొనును ఇంద్రియ నిగ్రహము కలవానికి ఇది మోక్ష ద్వారము దీనిని ధ్యానించువాడు రాగ శోకముల నుండి విముక్తుడగును తన యందున్న శ్వాసపై మనస్సు లయమైనవాడు అంతర్యామిని దర్శించి అతని కరుణచే తన శరీరము నిలబడి ఉన్నదని గుర్తించి ఆ శ్వాస యందు తన మనస్సుచే శరణాగతి చెందును శరణాగతి వల్ల శరీరముతో బంధము తెగిపోవును విశుద్ధి బీజాక్షరం హంగ్ 16 దళములు కలిగిన నీలిరంగు పద్మము మధ్యలో నీలిరంగు గల చంద్రవంక ఈ
(04:36) చంద్రవంక క్రింది భాగంలో పసుపు పచ్చని జ్యోతి కంఠమూలమున ఉండును గొప్ప ప్రకాశవంతమైనదగుటచే విశుద్ధి అని చెప్పబడినది ఆజ్ఞా చక్రము భ్రూమధ్యమున గల రెండు దళముల పద్మము మాణిక్య వర్ణము గలది ఇది మనస్సు బుద్ధి చిత్తము అహంకారములనే అంతఃకరణమునకు స్థానము కంఠస్థానమున మనసు మనసు చెప్పబడిన ఇంద్రియ వ్యాపారములు చేయుటకు మనసు ఆజ్ఞా చక్రమునకు వచ్చును అందువల్ల మనసునకు గల సంకల్ప వికల్పములు ఈ పద్మమునకు రెండు దళములుగా చెప్పబడినవి ఇది చిచ్చక్తికి స్థానము ఇచ్చట చిచ్చక్తితో కూడిన మాయాధిష్టాన చైతన్య స్వరూపుడగు మహేశ్వరుడు ఉండు స్థానము ఆజ్ఞా చక్రము రెండు దళములు
(05:23) గల పద్మము కనురెప్పల పై భాగమున ఉండును దీనివల్ల బుద్ధి మేల్కొని ముముక్షత్వము సత్యదర్శనము కలుగును జీవుల విషయాలోచనలు ఇందే కలుగుచున్నవి ఇట్టి ఆలోచనల నుండి క్రమముగా ఆలోచనలు లేని స్థితిలోనికి మారును ఇందు స్త్రీ పురుష లక్షణములు కలిసి ఉన్నవి లింగభేదం ఏర్పడుటకు ముందున్న స్థితి సృష్టికి ఇదే కారణముగా ఉన్నది అంతర్యామి అయిన పరమాత్మ నుండి ఆయన శక్తి వేరై రాగా అట్టి శక్తి యందు మరల పరమాత్మయే ప్రవేశించుచున్నాడు ఇదియే సృష్టికి మొదటి కారణం ఇదే భౌతిక లోకమున దాంపత్యమై జీవుల భౌతిక దేహముల కలయక ద్వారా కామమనుపేర ఉపాసించబడుచున్నది
(06:08) కామభావము వల్ల కలుగు తన్మయత్వము తెలియకుండగానే ఉపాసించబడి స్త్రీ పురుష ఐక్యతగా పరిణమించుచున్నది కొంతకాలమునకు ఇది కామవాసన లేని ప్రేమగా మార్పు చెంది నిర్మలమగు ప్రేమ అగును ఇదే జీవికి నడుమ ఉండవలసినది దీనికి ఓంకారము బీజాక్షరము దీనిని స్థిర చిత్తముతో ధ్యానించుచు తన యందు ఉచ్వాస నిశ్వాసములను నడుపు శక్తిని గమనించవలెను అప్పుడు ఓంకారము అప్రయత్నముగా ఉచ్చరించబడి అంతర్యామి అయిన పరమాత్మ ఓంకార రూపమున మేల్కొనును ఇట్టి నిరంతర ధ్యానము వలన మనసు నిర్మలమైన మోక్ష స్థితిని పొందును అకార ఉకార మకారముల నుండి ఓంకారమును ప్రణవము పుట్టుచున్నది ఆజ్ఞేయ చక్రము యొక్క
(06:55) బీజాక్షరము ఓం వైలెట్ అంటే ఊదారంగు గల రెండు దళములు పద్మం దీనికి కుడి వైపున సూర్యుడు ఎడమ వైపున చంద్రుడు మధ్యలో బూడిద రంగు గల శివలింగము ఉండును తరువాత సహస్రార చక్రము ఆజ్ఞా చక్రమునకు మీదుగా కపాలమునందుండును జ్ఞాన సిద్ధి పొందిన జీవులను తనయందు ఐక్యము చేసుకొను ఓంకార స్వరూపుడు అయిన పరబ్రహ్మ ఇచ్చట కలడు ఈ సహస్రార కమలము సహస్ర దళములతో కోటి సూర్యుల ప్రకాశము కలిగి ుండునని చెప్పబడినది దీని యందు ఎనిమిది దళములు కలవు ఒక్కొక్క దళమునకు 125 రేకులు ఉండుటచే సహస్ర దళ
(07:42) పద్మము అని చెప్పుదురు ఈ చిద్బిందువే లీనమగు కేంద్రము ఇందు కేవల సాక్షి మాత్రుడగు పరమాత్మ అధిపతిగా ప్రణవనాధ స్వరూపముగా పాటల వర్ణ రూపమున గలడు ఇచటగల వత్తులకార షట్కోణమందు గల స్వరూపముగా పాటల వర్ణ రూపమున గలడు ఇచ్చట గల వర్తులాకార షట్కోణమునందు గల కేంద్రబిందు సంజయయే మనస్సు నిలపవలయు స్థానము ముందుగా మనసును విషయముల నుండి మరల్చి ఆజ్ఞా చక్రమున నిలిపి పిమ్మట సహస్రారమున చేర్చుటచే వృత్తి రహితమగును ఇదే యోగ్యుల యోగుల గమ్యస్థానము ఇచ్చట ఇష్ట దేవత లేక గురువు పాదపద్మములున్నాయని భావింతురు ఓంకారమును ఉచ్చరించవచ్చునని
(08:27) చెప్పెదరు రు దీని యందు బ్రహ్మరంద్రము ఉన్నది ఇటు నుండి దేవయాన మార్గమున బ్రహ్మలోకమునకు పోవు ఉపాసకులు నిర్గమింతురు ముఖ్య విషయాలు ధ్యానం మన ఆంతరంగిక ప్రపంచాన్ని గురించి చేసే సాధన ఈ సాధన చేయడానికి ముందు గురువును లేక ఇష్ట దైవాన్ని గాని ధ్యానంలో సరైన బాటలో నడిపించమని ప్రార్థన చేయాలి ఒక వస్తువు పైన మనసును కేంద్రీకరింప చేయడమే ధ్యానం చెప్పబడుతోంది ఆసనం స్థిరంగాను సుఖంగాను ఎక్కువ సమయం ఉండగలిగే ఏ ఆసనాన్నైనా ఎన్నుకోవచ్చు నియమాలు ఏవి లేవు పద్మాసనం సుఖసనం వజ్రాసనం అనువైనవి విజ్ఞులు అంటారు
(09:12) వెన్నెముక వెన్నెముకతో పాటు తల మెడ చాతి నిటారుగా ఉండేలా ఆసనంలో ఉండాలి ముద్ర ఒకటి బటన వేలి కొన చూపుడు వేలి కొనతో కలిపి మిగిలిన మూడు వేళ్ళను నిటారుగా ఉంచి అర అరచేతిని చాచాలి రెండు చూపుడు వేలి కొనను బొటనవేలి మధ్య అంటే మొదటి కణపుతో కలిపి ఉంచాలి మూడు చూపుడు వేలి కొనను బటనవేలి రెండవ కణపుతో కలిపి ఉంచాలి. సాధారణంగా మొదటి రెండు చక్రాలు ధ్యానానికి మొదటి ముద్రను తరువాత రెండు చక్రాల ధ్యానానికి రెండవ ముద్రను ఆపై చక్రాల ధ్యానానికి మూడవ ముద్రను చెప్తారు ఈ విధంగా నేను నేర్చుకున్నాను ఇలా ముద్రలను మార్చడానికి సందేహం ఉంటే అన్ని చక్రాల ధ్యానానికి మూడవ
(09:59) ముద్రను నిర్ద్వంద్వంగా ఉపయోగించవచ్చును మూలాధారంతో చక్రధ్యానం మొదలుపెడితే అన్ని చక్రాల ధ్యానము ఒకదాని తర్వాత మరొకటి క్రమంగా చేయడానికి సుమారుగా ఐదు నిమిషాలు ఒక్కో చక్రానికి పడుతూ మొత్తం పూర్తయ్యేసరికి 45 నిమిషాల నుండి 50 నిమిషాల దాకా పట్టవచ్చు సహస్రారం పూర్తయ్యేసరికి ఒక విధమైన ఆనందానుభూతి కలుగుతుంది ఆ అనుభూతిని కొనసాగించడానికి కళ్ళు అలాగే మూసి శవాసనంలో కొంతసేపు ఉండాలి అని చెబుతారు శ్వాసను గమనించు కళ్ళు మూసుకుని శ్వాస వేగం తగ్గేదాకా గమనించుతూ ఉండాలి క్రమంగా శ్వాస నిమిషానికి 14 సార్లు కంటే అంటే తగ్గాలి ధ్యానంలో శ్వాసను గమనిస్తుంటే అది క్రమంగా
(10:43) భ్రూమధ్యంలోనికి చేరుకొని ఆలోచన రహిత స్థితిలో చక్కటి శారీరక ఆత్మానుభూతులను గమనిస్తాం ధ్యానం అనవసరపు ఆలోచనా పరంపరలను ఆపుతుంది అప్పుడు దివ్య చక్షువు ఉత్తేజితమై ఇతరలోక దృశ్యాలు కనిపిస్తాయి అని చెబుతారు. ఇప్పుడు విశ్వ సృష్టి ఎలా ఏర్పడినదో దాన్ని గూర్చి మీరు తెలుసుకోవాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి.
(11:12) శుభం భూయాత్ గమనిక. నా సాధన చేస్తున్న సమయంలో మనకి 13 యోగ చక్ర స్థానాలు ఉన్నాయని మేము తెలుసుకోవడం జరిగినది. అవి మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ గుణ కర్మ కాల బ్రహ్మ సహస్ర హృదయ బ్రహ్మరంద్రం అను 13 చక్రాలు ఉంటాయని అలాగే బ్రహ్మ విష్ణు రుద్ర హృదయ గ్రంధులు ఉంటాయని జీవనాడి సూర్యనాడి అని రెండు నాడీ సంధులు ఉంటాయి అని చెప్పడం జరిగినది

No comments:
Post a Comment