వేరేవాళ్ళ లైఫ్ గురించి ఎందుకంత ఇంట్రెస్ట్ #love #nature #spirtuality #youtubevideo #trendingvideo
Author Name:Nice Tyson
Youtube Channel Url:https://www.youtube.com/@NiceTyson77
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Dszo1ezgX8Q
Title: వేరేవాళ్ళ లైఫ్ గురించి ఎందుకంత ఇంట్రెస్ట్ #love #nature #spirtuality #youtubevideo #trendingvideo
Author Name: Nice Tyson
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:00) అంటే ఇప్పుడు జీవితాన్ని మనం గమనించడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. అట్లని నేను చాలా డీప్ గా అబ్సర్వ్ చేసి పాటిస్తున్న అంశం ఒకటి ఉంది. [గురకలు] మిగతా వాళ్ళందరూ అనుకుంటారు అందులో ఏముందిలే అని అనుకునే అవకాశం పుష్కలకు ఉంది ఇప్పుడు మనిషి ఏదైనా గొప్ప గొప్ప పనులు చేస్తేనే కీర్తి గుర్తింపు చిన్న చిన్న వాటికి ఏముంటది.
(00:22) ఇప్పుడు నేను ఎవరి జోలికి పోనా అదేంత పెద్ద విషయం అంటారు కానీ అది ఎంత పెద్ద విషయం తెలుసా? ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. స దేర్ పీస్ అనేది అటాతగా మేనిఫెస్ట్ కావాలంటే కాదు ఎవరికైనా [గొంతు సవరించుకోవడం] సో నీకు నీ పీస్ కి మధ్యన మైండ్ వస్తా ఉంటది. సో కొన్నిటిలో మైండ్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తది కొన్నిట్లో మైండ్ ఇంటరప్ట్ చేయకుండా ఉంటది.
(00:50) కొన్నిట్లో మైండ్ డిస్ట్రాక్ట్ అవుతా ఉంటది. ఉమ్ ఈ మూడు రకాలుగా మన రోజువారి కార్యక్రమాలు జరుగుతా ఉంటది ఎవరికైనా చదువుకుంటున్నప్పుడు డిస్ట్రాక్ట్ అయితా ఉంటది. సినిమా చూస్తున్నప్పుడు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తది. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు అరుస్తున్నప్పుడు మైండ్ ఊరికే పక్కన నిలబడతది. ఎందుకంటే పై వలుగుతది కాబట్టి సో దానికి చూసుకుంటది అది వసతి.
(01:15) ఇప్పుడు డే టు డే లైఫ్ లో మనల్ని ఎవరో కలుస్తారు. ఒక ఇంజనీర్ కలిసిండు ఒక ఫిజిసిస్ట్ కలిసిండు ఒక వైలనిస్ట్ కలిసిండు ఒక వ్యవసాయదారుడు కలిసిండు జనరల్ గా నేను గమనిస్తుంది ఊర్లల్లో ఎప్పుడు చూస్తా ఉంటది ఎవరికీ అడ్డు చెప్పను నేను గమనించేది ఏందంటే వాళ్ళకి ఏ సంబంధం లేకపోయినా ఊరికి అడిగి తెలుసుకుంటా ఉంటారు.
(01:41) వీనికి జిజ్ఞాస అని నాకు ఆసక్తి ఉందని ఇదంతా ఫేకరది బేసికల్గా అంటే యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్ సో ఏది నీకు అత్యంత ఆవశ్యకమో ఏది నువ్వు ఆచరిస్తావో లేదా ఆచరించబోతావో అట్లాంటి అంశాలు తెలుసుకో మిగతా విషయాలు ఊరికే విను ఫస్ట్ క్వశ్చన్ చేయకు ఉదాహరణకి ఆ ఇప్పుడు ఇటుకలతో ఒక ఇల్లు ఎట్లా కడతారు అని ఎవరో చెప్తున్నారు. ఇటుకలతో నువ్వు ఎప్పుడు ఇల్లు కట్టవు నువ్వు నిజంగా ఇల్లు కడితే సిమెంట్ తోనే కట్టుకుంటావు కానీ పక్కనే కూర్చొని ప్రశ్నలు అడుగుతా ఉంటాం.
(02:14) ఇటుకలు అంటే ఎట్లా తయారు చేస్తారు బాబు అంటే ఎంత ఖర్చు అయితది అది ఇట్లాంటి వాడికి ఏమ రెస్పెక్ట్ సమాజంలో చాలా బాగా అడుగుతాడు మంచిగా చెప్తాడు. సో ఫస్ట్ నీకు ఏం సంబంధం అది ఎందుకు ఆ ఇన్ఫర్మేషన్ నీ మైండ్ లో నింపుకుంటున్నావ్ అడగకుండా అన్సోలిసిడ్ అడ్వైస్ ఎందుకు ఇస్తున్నావ్ ఇది ఊరికే క్వశ్చన్ చేసుకోవాలంటది ఏం తప్పు కిందికి రాదు కానీ అల్టిమేట్ గా ఒక మనిషితో మనిషికి ఉన్న సంబంధం చెడిపోవడం లోపట ఇది కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తది అన్నట్టు అంటే మనకి ఇంగ్లీష్ లో ఒక ఫ్రేజ్ ఉంది పోకింగ్ నోస్ ఇంటు దోస్ అఫైర్స్ విచ్ యుఆర్ నాట్ కన్సర్డ్ విత్ అంటే నీకు ఏ మాత్రం సంబంధం లేని విషయాల వైపు నువ్వు
(02:55) దృష్టి ప్రసరిస్తూనే ఉంది నీకు ఎప్పుడు అన్నెసెసరీ అడ్వైస్ ఇస్తారు ఇది కొంచెం పక్కన పెట్టుకోరాదు అంటాడు. అరే నీకు ఎందుకు బయ నీదేదో నువ్వు చక్కగా చూసుకోలేదు ఎప్పుడు పక్కోళ్ళ గురించి ఎందుకు సలహాలు ఇస్తున్నావ్ పక్కోళ్ళని ఎందుకు కరెక్ట్ చేయాలి అనుకుంటున్నావ్ యు ఆర్ హియర్ టు లివ్ యువర్ లైఫ్ యు ఆర్ నాట్ హియర్ టు కరెక్ట్ ఎవరీబడీ నీ వల్ల కాదు అది ఇప్పుడు నేను పాటించే సూత్రం ఏందంటే వర్కత్ గురించి తప్ప అవసరమైన విషయం తప్ప ఎవరితో ఏది మాట్లాడను ఇది ఎవరైనా అపార్థం చేసుకున్నారు అనుకో అది వాళ్ళ యొక్క మానసి క స్థితికి వదిలేస్తది అనేది
(03:32) ఇప్పుడు మనఇద్దరం కలిసి ఉన్నాం నువ్వే ఒకసారి చెక్ చేసుకో నేను ఏ అన్నెసెసరీ టాపిక్ నీతో మాట్లాడను గాసిప్ దాని అర్థం మాట్లాడొద్దని కాదు నేను మాట్లాడకూడదు. అప్పుడే ఫ్రెండ్షిప్ సజీవంగా ఎంత కాలమైనా ఉంటది. లేకపోతే కచ్చితంగా ఫ్రెండ్షిప్ ఇట్లా పెడదామా అది ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు ఇప్పుడు పెట్టు సో ఫ్రెండ్షిప్ ఎంత కాలమైనా ఉండాలంటే చాలా మెజర్స్ తీసుకోవాలి.
(04:04) సో చాలామందికి మనిషి అంటే నెగ్లెక్ట్ ఏముంది ఫ్రెండ్షిప్ రెండు నిమిషాలు వదిలేస్తా అంటారు సో నేను అంటాను నీకు మనిషి అనేది ఈ కోటాను కోట్ల మందిలో కొందరే పరిచయం అయతుంద వాటిలో వాళ్ళ మనిషిని మిస్ యూస్ చేయద్దు ఎప్పుడు మనిషి ఉన్నాడు కదా అని మాట్లాడుతుందో అన్నెసెసరీగా అంటే మిస్యూస్ చేస్తున్నట్టే ఆ స్పృహ ఎందుకు కలగట్లేదుఅని నేను కొంచెం త్రిల్ అయితా అంతే వై కాంట్ యు జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ ఆర్ యు డూయింగ్ అంటే వేరే విషయాల వేరే వాళ్ళ గురించి వీళ్ళక ఎందుకు అంత ఉంటది తెలియదు నాకు ఎప్పుడు అసలు పక్కవాళ్ళ గురించి ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావ్ అవకాశం వస్తే
(04:48) పక్కవాళ్ళ గురించి వ్యాఖ్యలు చేస్తది అది ఆ వీళ్ళేదో పర్ఫెక్ట్ అన్నట్టు ఎవడు కాదు పర్ఫెక్ట్ అసలు పక్కవాళ్ళని తీసేసి ఒక ఆకాశం లాగా ఉండిపోరాదు జీవితంలో ఒక 60 ఏళ్ళు బ్రతికావు 50 ఏళ్ళు బ్రతికావు 70 ఇంకా చచ్చిపోయే కొద్ది రోజుల ముందన్న వై కాంట్ యు బి లివ్ లైక్ స్లీన్ స్లేట్ ఇది నా ఏమంటారు అభ్యర్థన ఇది ఎందుకురా నీకు ఇదంతా ఏం సాధిస్తావ్ నేనైతే తప్పుకున్నా పక్కకి ఎవడైనా ఐ డోంట్ కేర్ నేను ఓన్లీ వర్క్ గురించి ఏదైనా మాట్లాడతా నేను ఏదైనా సరి చేస్తున్నది నాకు అనుభవంలో ఉన్నదే సరి చేస్తాను.
(05:21) నాకు సంబంధం లేదు నేను మాట్లాడను ఎవరితోటి ఇప్పుడు దానికి రియల్ ఎస్టేట్ నేను మాట్లాడ నాకు తెలియదు. బరందం బండి రిపేర్ నాకు తెలియదు నేను ఎవరైనా ఎక్స్పర్ట్ అడిగి కనుక్కొని వాడు చెప్పింది వింటాను లేకపోతే ఆచరిస్తాను లేకపోతే కానీ ఒప్పిన అక్కర్లేదు. సో ఈ స్పృహ కలిగితే బాగుంటదని నాకు అనిపిస్తది అంతే ఎవరికైనా చాలా మానవ సంబంధాలు బ్రేక్ అవ్వడానికి రీజన్స్ పెద్ద పెద్దవి కాదు.
(05:49) ఒక వ్యక్తి నీతో కలిసి ఉంటున్నాడు కానీ ఆ వ్యక్తికి నీ పట్ల మంచి అభిప్రాయం లేదు. ఒక వ్యక్తిని చూసినప్పుడు దేవుని చూసినట్టు చూడాలన్నమాట ఫ్రెష్ గా అంటే హ్యూమన్ యొక్క ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్స్ ని అనుభవించకుండా ఒపీనియన్స్ లోనే చచ్చిపోతున్నారు ఇంకోటి ఎక్కువసేపు కలిసిన వాళ్ళ మీదే ఒపీనియన్స్ ఇప్పటి వరకు జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూస్తే ఒక్కడితో కూడా సంబంధాలు బాలేవు.
(06:19) 6వే ఉంటాయి వాళ్ళ అక్కలు చిద్దరి చెల్లెలు మామలు చిన్నమ్మలు ఎవరెవరు ఉంటారు కదా అందరితో పేచిలే ఉన్నాయి జస్ట్ నువ్వు చెప్పినట్టు ఎవడనా వింటే వాడు సూపర్ లేకపోతే పేచి నేను అంటున్నా జస్ట్ న్యూట్రల్ గా ఉండు మానవ సంబంధం బాగుంటది. అవసరం ఉన్నప్పుడు గౌరవంగా ఎక్స్ప్రెస్ చెయ్ తెలిసి కూడా తెలియకుండా కూడా హ్యూమిలేట్ చేయకు ఒక వ్యక్తిని నీ లోపట ఉన్న అక్కని నువ్వు రకరకాలుగా వెళ్ళగక్కను దానివల్ల ఉపయోగం లేదు అంతే నేను చెప్ప వెళ్ళగక్కొద్దుఅని కాదు కొట్లాడొద్దని కాదు దానివల్ల ఏ ఉపయోగం లేదు.
(06:57) నేను ఊర్లలో చూసిన మా ఫ్రెండ్స్ లో చూసినా నేను ఒకసారి ఒక ఫంక్షన్ కి పోయినా ఒక పర్టికులర్ పర్సన్ ఒక దగ్గర చాప మీద ఇట్లా కూర్చొని ఆ ఎదురుగా బూంది కార ఉంటది కదా తింటున్నాడు అట్లా ఆయన చూడగానే నాకు ఈ ఫీలింగ్ వచ్చింది. ఆయన అంతమంది మధ్య ఉన్నాడు కానీ ఆయన ఎవ్వరిని స్పెసిఫిక్ గా చూస్తలేడు. చాలా రోజుల తర్వాత ఐ హవ్ సీన్ సంబడ లైక్ దట్ ఇప్పుడు అది నేనే సో నేను కుర్చేసుకుని ఆయన కొంచెం దూరంకి వెళ్లి చూసి నాకు చిన్న క్యూరియస్ క్వశ్చన్ వచ్చింది ఆయన ఎవరు అని అంతవరకు తెలుసుకోవాలని మళ్ళీ ఆయన ఏం చేస్తాడు ఏ ఊరుడు అదంతా నాకు ఆసక్తి లేదు. కానీ
(07:41) ఎవరిని అడగాలో నాకు తెలియదు ఎందుకంటే దాదాపు ఒక 50 మంది ఉన్నారు ఒక అమ్మాయి పెద్ద మనిషి అయితే ఆ పెద్ద మనిషి ఫంక్షన్ లో రండి రండి అట్లా అట్లా కూర్చోండి నమస్తే సో పెద్ద మనిషి ఫంక్షన్ లో ఆయనే సో నేను అడిగాను ఒక సార్ అట్లా కూర్చోండి అట్లా కూర్చోండి అట్లా కూర్చోండి దాంట్లో కూర్చోవచ్చు ఆ సో పెద్ద మనిషి ఫంక్షన్ లో నేను చూశను ఎవరి ఇతను ఆ తర్వాత ఒక పావు గంట 20 నిమిషాలు అప్పుడప్పుడు నా దృష్టి ప్రసరించింది.
(08:12) ఆయన తింటా ఉన్నాడు అట్లా ఎవరెవరో వచ్చి ఆయనతో ఒక సెకండ్ కాలం ఉండి ఆయన వచ్చి బాగున్నావా బాబాయి అని ఒకరు బాగున్నావా పెద్దనాన్న అని ఒకరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన నువ్వు ఆశ్చర్య అందరితో ఒకలాగా మాట్లాడుతున్నాడు. ఆ బాగున్నాను తింటున్నాను ఆ తర్వాత నేను ఎవరైతే ఆ ఫంక్షన్ చేస్తున్నారో ఒక గుసగుసలాడితే అంటే ఆయన ఎవరు ఐ జస్ట్ వాంట్ టు నో అంటే ఈ సమాజంలో అట్లాంటి వ్యక్తిని నేను చూడలేదు.
(08:44) అందరూ కలుపుగోలుగా కలుస్తారు కలవగానే అసలు ఇప్పుడే పుట్టిన పసిపాపల్లాగా జోకులు వేసుకుంటారు. మళ్ల గంట తర్వాత ఒకరి గురించి చాడలు చెప్పుకుంటారు. ఇంటికి వచ్చేటప్పుడు అసలు ఏ ఒపీనియన్ ఉండదు. అంతా బూటకపు ప్రేమ లేపోయింది దానికంటే నోరు మూసుకొని దూరం ఉండరాదు ఆ ఇప్పుడు నేను ఇన్ని ఫంక్షన్స్ కి వెళ్తా నేను ఎక్కడి పోయిన ఆ కుర్చిలో నేను కూర్చొని ఎవరిని చూడను.
(09:03) నేను ప్లెజెంట్ గా ఉంటా అంతవరకు నా వల్ల ఆ ఫంక్షన్ డిస్టర్బ్ కాకుండా చూడడం అంతకంటే గొప్ప సర్వీస్ ఏదనా ఉందా అది చాలు ఆ వస్తువు ముట్టుకొని వెళ్లి గట్టిగా కవలించుకొని అసలు చెంపలు పట్టుకొని అసలు బాగా ఏదంతా వేస్ట్ అది అదంతా ప్రేమ కాదు ఏమి కాదు ఉత్తది నటన ఇలా టైం పాస్ కాక అప్పుడు ఆ ఫ్రెండ్ వచ్చి నాకేం చెప్పాడంటే దాదాపు ఒక 20 25 ఏళ్ళ క్రితం ఆయన అందరితో గొడవపడి తాగి పరషాన్ పరషాన్ అయిపోయి ఒకసారి ఇంట్లోకి వెళ్లి వెళ్ళిపోయి సడన్లా మళ్ళీ వచ్చేసినంట సో ఆయనక ఎవరో అచల సిద్ధాంతమో ఏదో ఎవరో గురువుగారు కలిసి హి గేవ్ ఆన్ ఇనిషియేషన్ జీవన ముక్తి అంటే నువ్వు ఎటో పోవాల్సిన
(09:42) అవసరం లేదు ఎవరి విషయాలు తెలుసుకోకు అందరితో నువ్వు హాయిగా ఉండు ఎక్కడ కూర్చున్నా నీ పని ఏదో నువ్వు చూసుకో అని చెప్పాడంట ఆయన కరెంట్ ఆఫీస్ లో పని చేసిండు మౌనంలో ఉంటాడు అవసరమైతే ఒక్క మాట మాట్లాడుతాడు అది కూడా గుసగుసలాగా ఫేస్ లో ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు ఎవరెవరైతే అతన్ని అసహించ ంచకున్నారో ఎవరెవరైతే అందుకు లెక్చర్స్ ఇచ్చినో ఎవడేం చెప్పినా అతను మౌనంగా ఉన్నాడు కదా ఒక 15 ఇయర్స్ తిరిగేలోపు హి బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ దర్ ఫ్యామిలీ బాబాయ్ ఇట్ల ఇంట్లో పెళ్లి అవుతుంది ఇట్లా సంబంధం చూసినాం ఇంత కఠినం అడిగిరు ఆయన అసలు ఆయన ఏం చెప్పడు అందుకే ఆయనక అందరూ
(10:22) వచ్చి చెప్తున్నారు ఆయన మంచి చెప్పడు చెడు చెప్పడు అతను ఓన్లీ వింటాడు అంతే ఎంత శ్రద్ధగా వింటాడు అంటే అంత శ్రద్ధగా వింటాడు నేరుగా నీ కళ్ళలోకి చూసి ఉంటాడు అన్నమాట హి హాస్ నో ఇంట్రెస్ట్ టు టెల్ యు ఈ భూమి మీద నువ్వు లేకపోయినా వీళ్ళైతే చేసుకుంటారు కదా అంతటి దానికి నీ ఒపినియన్ ఎందుక ఇప్పుడు ఉదాహరణకి లండన్ బ్రిడ్జ్ కట్టిరు మళ్ళ అడిగిరా ఏమైనా బానే ఉంది గా చార్మినార్ కట్టిరు తాజ్మహల్ కట్టిరు బృహదీశ్వరాలయం కట్టిరు నా ఒపీనియన్ తీసుకోలే బాగానే ఉంది కదా అంత తక్కువంగా ఇంత బాగున్నప్పుడు నా ఒపీనియన్ ఎందుకు వైషుడై సో ఇప్పుడు నేను ఎవరనా బట్టల గురించి
(10:59) అడిగినా ఇప్పుడు నా పెళ్లి ఎగ్జాంపుల్ నేను జస్ట్ పెళ్లికి ఇట్ల పోయినా ఇది ఇవ్వంటే డైరెక్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లెర్నింగ్ ఏందంటే నేను ఏ బట్టలు [గురకలు] సెలెక్ట్ చేయలేదు నేను ఎవరికీ ఫోన్లు చేసి చెప్పలేదు వచ్చేటోళ్ళు వస్తారు లేకపోతే లేదు నిమిత్తం మాత్రంగా ఉన్నా చాలా బాగా జరిగింది.
(11:18) నేను ఈ పందిరి ఇట్లా కాదు ఇట్లా అని కూడా చెప్పలేదు ఇట్ల ఉంటే ఏమది ఇట్లా ఉంటే ఏమైతది అది ఏం కాదు నీ దమాకు బాగుండాలి అది అది చూసుకో ఫస్ట్ ఎవరెవరు వచ్చి నేను పందిరి వేస్తా అంటే సరే అన్నా ఎవరో వచ్చి వంట చేస్తాంటే సరే అన్నా ఒక రకమైన ఫ్లో స్టేట్ అది మామూలు చిన్న చిన్న విషయాలు చేస్తా నేను నా పెళ్లి విషయంలో చేసి చూసి నా పెళ్లికి నేను హరి హోండా యక్టివ్ మీద పోయినా నేను మిమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళిపోయాను నేను నేను చెప్పిన ఐ వాంట్ టు నేను మామూలుగా వెళ్తున్నా నాకు పెళ్లి రోజు మీకు స్పెషల్ నాకు కాదు అన్ని రోజుల్లాగా ఏదో ఒక రోజు స్పెషల్ డే ఎట్లా ఉంటది ఏమ
(11:51) ఉండదు స్పెషల్ ఇంకా నువ్వు ప్రవర్తించే రోజు ఉంది స్పెషల్ డే ఏమ లేదు [నవ్వు] అట్లా సో ఆ వ్యక్తిని నేను చూసినప్పుడు నేను చాలా సేపు అతని చూసిన ఒక గొప్ప యోగి అనిపించింది నాకు సంసారం నుంచి ఏం తప్పించుకోలే అవసరమైతే డబ్బులు ఇస్తాడు లేకపోతే అంతా విని అలాగే నువ్వు తప్పకుండా రావాలి అలాగే ఓకే బాబాయ్ ఓకే ఎంత అంటే ఎంతమందిని కలిసినా ఏదో ఒపీనియన్ వస్తది బాగుంది అంటారు బాలేదు అంటారు.
(12:18) ఇప్పుడు దానికి చిన్న చిన్న విషయాలు చెప్తే ఒక చీర చూపిస్తారు. బాగుందని చెప్పరాదు ఎందుకు నీ బోర్డ్ ఒపీనియన్ వై కాంట్ యు చేసే సూపర్ నువ్వు అది సెలెక్ట్ చేసుకుంటే బాగుంది రా గో అహెడ్ నైస్ అట కాకుండా నేను చూస్తా బాలేదు ఇది దీని తర తక్కువ దీని తర ఎక్కువ అయ్యో అంతక ఇచ్చిందరా మా ఊర్లో ఏందో మాట్లాడుతారు చెడిపోతది వీళ్ళు ఏమనుకుంటున్నారు సహాయం చేస్తున్నావ్ అని నువ్వు సహాయం చేయట్లేదు యు ఆర్ జడ్జింగ్ సంబడీ ఎదుటి వ్యక్తిని ఇంటెలిజెంట్ లేని పర్సన్ అని అనుకుంటున్నాను ఈ సమస్త సృష్టిలో నీ భాగస్వామ్యం లేదు మంచిగానే నడుస్తుంది విమానాలు ఎగురుతున్నాయి నీ ప్రమేయం లేదు
(12:54) ఇన్ని తయారవుతున్నాయి ఫోన్ తయారయింది మనం వాడుతున్నాం ఎవడు మనం ఒపీనియన్ అడగలేదు. జస్ట్ మన చుట్టూ ఉన్న ఐదారు మందికి మనం ఎందుకు ఒపీనియన్ చెప్పాలి అది కూడా తీసేసిన నేను అసలు నాకు ఇష్టమే ఉండదు ఒపీనియన్ చెప్పి ఊరికే ఉండడంలో ఉన్నంత బ్యూటీ ఈ ఇంటరాక్షన్ లో లేదు. ఎందుకంటే నువ్వు ఏం చెప్పినా ఎదుటి వ్యక్తి తప్పుగా తీసుకోవచ్చు.
(13:15) అసలు నేను అంటున్న ఫస్ట్ ప్రాక్టీస్ దిస్ పక్కవాడిని తీసే ఉదాహరణకి నువ్వు ఒకడు పడుకుంటున్నావ్ పక్కవాడు చెత్త పెట్టుకున్నాడు వదిలేయ్ ఇప్పుడు ఎవడో ఆరు గుండెలు ఒకటి పైకి కిందకి పెట్టుకున్నాడు నువ్వు వదిలేయ్ వాడిని వాడు చూసుకుంటాడు నీకు ఎక్కడలే నేనుఏదో పర్ఫెక్ట్ ఉన్నా నేను వాడిని సరి చేయాలి అని ఒకటి ఒకటి బయలుదేరుతది ఇప్పుడు తింటుంటే మెతుకులు కింద పోస్తారు వచ్చి చెప్పేస్తాడు అప్పుడే అన్నం పరబ్రహ్మ స్వరూపం మరి శక్తి పరస్బ్రహ్మ స్వరూపం కదా అది ఎందుకు వేస్తున్నావ్ చూపు కాదా ప్రశాంతత పరబ్రహ్మ స్వరూపం కాదా ఎందుకంటే అన్నం పైసలు పెట్టి
(13:49) కొంటుందా కాబట్టి బియ్యం పరబ్రహ్మ స్వరూపం ఏంది ప్రశాంతత అది అది దానికి లెక్క లేదు నా డిస్టర్బ్ అవ్వాలి సలహాలు ఇయ్యాలి అన్నెసెసరీగా ఇంటర్ఫియర్ కావాలి నీ తొక్కలో ఒపీనియన్ చెప్పాలి ఇప్పుడు నేను చెప్పేది సమాజంలో ఎవరు అంగీకరించరు కానీ నేను అంటుంది చేసి చూస్తే జీవితం పట్ల ఒక రెస్పెక్ట్ కలుగుతుది. జస్ట్ బి సైలెంట్ అడిగితే కూడా చెప్పకు ఒకవేళ అడిగితే బాగుందని చెప్పు ఎందుకు ఒపీ నేను చెప్తున్నా నాకు ఎప్పుడు అర్థం కాదు ఇది వై బాగుంది నిజంగా బాగుందంటే బాగుందని కదా బాగానే ఉంటది అది ఇప్పుడు నీకు జస్ట్ టేస్ట్ అనిపియలేటి అది బాగలేదని ఎట్లా
(14:29) అయితది టీ బాగుంది అది నాకు నచ్చుతుదో లేదో తర్వాత అసలు చేసి ఇవ్వడమే చాలా బాగుంది. డోంట్ సీక్ వాలిడేషన్ ఆల్ ద టైం ఫ్రీ చేసేసుకో మైండ్ ఆ ఫ్రీడమ్ లోకి వచ్చేసేయ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అని నేను ఇట్లా రకరకాలుగా వాగుతున్నా YouTube లో అంటే అన్కండిషనల్ గా ఊరికి గాలి వీసినట్టు చెప్తున్నా అంతే బట్ ఐ టుక్ ఏ స్టాండ్ నేను ఎవ్వరి మీద నా దృష్టి నేను నిలపట్లేదు ఎవ్వరి చేష్టల్ని నేను తీసుకోవట్లేదు నాకుఏదైనా అనిపిస్తే అప్పటికప్పుడు తాత్కాలికంగా చెప్తాను అవసరమైతేనే మాట్లాడతాను వర్క్ ఉంటే 24 అవర్స్ మాట్లాడతా వర్క్ లేకపోతే మాట్లాడను
(15:08) దిస్ ఇస్ మై డిసిషన్ అందరితోన మనం వర్క్ చేయలేం ఒకరితో ఒకరితో పోల్చుకోవద్దు. ఇప్పుడు ఫర్ ద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్క్ ఉంది నేను ఎక్కువ సేపు మాట్లాడుతున్నా పక్కవాడు ఫీల్ అవ్వడానికి లేదు. వాళ్ళతో అంత సేపు మాట్లాడుతా నాతో అంత సేపు మాట్లాడేటట్టు ఎట్లా కుదురుతది కుదరదు అట్లా కుదరదు సందర్భాన్ని బట్టి అందుకని ఎవరి పనిలో వాళ్ళు ఉండాలి ఏ పని లేదా ప్రశాంతంగా ఉండు నువ్వు ఉన్నే ఈ ఇంటికి గాని ఏరియాకి గాని నువ్వు ఏ సహాయం చేయకు నువ్వు చేసేది ఫస్ట్ నువ్వు దాన్ని డిస్టర్బ్ చేయకు మస్నూఫ్ ఒకాక చెప్తాడు కదా ఈ ప్రకృతికి నేను సేవ చేద్దాం అనుకుంటుంది అంటే ఏం
(15:45) చేయాలంటే అసలు ఏం చేయకని చెప్పి ఫస్ట్ సేవ ఏందంటే నువ్వు చెట్లు నాటకు జస్ట్ పీక అంతే అది ఫస్ట్ గ్రేటెస్ట్ సర్వీస్ రెండోది నాటినవే అనుకో నాటు ఇంకా అక్కడికి పోకు అది అది [నవ్వు] రెండో గ్రేటెస్ట్ సర్వీస్ ఇంత అద్భుతమైన అడవులు ఉద్యానల వనాలు కొండలు బుట్టలు ఇదంతా మనిషి ఇంటర్వెన్షన్ లేదు కాబట్టి నువ్వు నిజంగా నిజంగా ఒక వ్యక్తిని మార్చాలంటే అతనికి టైం అండ్ స్పేస్ వదిలేయంగా మాటలతో గారి చేయక అంటే ఊరికి చెప్పకూడదు.
(16:20) ఒక టాక్ గా చెప్పడం వేరే పర్సనల్ గా చెప్పినప్పుడు వేరే ఉంటది ఇప్పుడు ఇదే ఒక వ్యక్తికి చెప్తే వాడికి కోపం వస్తది నేను ఒక వ్యక్తికి [నవ్వు] చెప్తే జనరల్ గా చెప్తున్నా అట్లా జనరల్ కాంటెక్స్ట్ ఇది సరే నేనైతే నేను నా నేను ప్రశాంతంగా ఉండటం వెనుక ఏది నాకు అవసరం లేదో అది నేను తెలుసుకోను ఉదాహరణకి బట్టల గురించి మాట్లాడుతున్నారు అనుకో నేను తెలుసుకుందాన్ని అది ఎంత గొప్ప విషయం నాకు వద్దు అది వై షుడ్ ఐ నో ఇప్పుడు రాకెట్ సైన్స్ గురించి చెప్తున్నారు నేను వింటాను నేను తెలుసుకోను నేను ప్రశ్నించాను ఊరికే వింటా అంతే ఎంతసేపైనా వింటా ఇప్పుడు ఈరోజు గోవుల
(16:59) గురించి ఒక ఒకాయన చెప్పాడు ఎంతసేపైనా వింటున్నాను ఆ డ్రైవ్ చేస్తుంటే ఒక ఐదారు చిన్న చిన్న ప్రశ్నలు వచ్చింది నేను ఆవు పెంచుకోవాలి అనుకుంటే ఎన్ని పెంచుకోవచ్చు అంటే పెంచుకోవద్దు అన్నాడు ఆయన అనుభవం ఉంది కాబట్టి అయినా సరే పెంచుకోవాలనుకుంటే చిన్న దూడ పెంచుకో రెండు పెంచుకో ఆ రెండు దూడలు కొంచెం పెద్దగా అయితాయి.
(17:22) అయిన తర్వాత ఒకవేళ పిల్లలు పుట్టాయి అనుకో పుట్టిన వెంటనే ఏదో ఒక దాన్ని నువ్వు పంపించేసేయ్ పంపించినప్పుడు ఒక ఛాలెంజ్ వస్తది ఆ ఎదుటి వ్యక్తి వాడు కట్ చేసుకొని తింటాడా లేకపోతే వాడు ఇంకొకరికి అమ్ముకుంటాడా సరైన వ్యక్తిని ఇప్పుడే చూసి పెట్టుకో లేదా నాకే పంపించు ఇక్కడితో అయిపోయింది రెండో ప్రశ్న అడిగింద ఒకవేళ నువ్వు ఒక ఆవును పెంచుకుంటే ఎంత ఖర్చుతుంది వీళ్ళకు నాకు తక్కువలో తక్కువ 3000 ఖర్చు చేస్తది అందుకని 10 ఆవులు పెట్టుకోవద్దు ఎందుకంటే మనకు ఆవుల ద్వారా రాబడి రాదు ఓన్లీ పెట్టడమే ఉంటది.
(17:55) రెండోది నువ్వు స్ట్రెస్ తీసుకొని ఆవుని పెంచొద్దు ప్రెసెంట్ గా పెంచతే ఆవు బతుకుతుది నువ్వు బతుకుతావ్ నువ్వు ప్రెసెంట్ గా లేవనుకో ఆవు బతుకుతోది నువ్వు చస్తావ్ అట చెప్పాడు ఆయన సో ఇదేదో బాగానే ఉంది ఎక్స్పీరియన్స్ తో చెప్పు ఆ తర్వాత ఇక్కడ ఒక బొమ్మ వేసి ఇక్కడ ఉండి ఎక్కడ పోయా అంటే ఇట్లా ఒక చిన్న చూపించి అదే అది ఇక్కడ ఆ ఇదే అదే అదే ఏదో చిన్న ప్లానింగ్ ఇచ్చి ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అని చెప్తే హి సెడ్ గుడ్ అంటే నీ థాట్ ప్రాసెస్ కరెక్ట్ గా ఉంది.
(18:26) నేను అన్నా ఒకవేళ ఇది మేనిఫెస్ట్ అయితే మళ్ళీ ఆవు గురించి చర్చిస్తా లేకపోతే జీవితంలో ఆవు గురించి చర్చ లేదు. ఇప్పుడు ఆవు జాతులు వాటి స్వభావాలు నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను దాన్ని ఒక ప్రాణిగా చూస్తున్నా సరే నన్నే హార్మ్ అవ్వకూడదు నాకు ప్రాక్టీస్ లేదు కాబట్టి ఇట్లా పొడిష ఆవు నాకెందుకు తర్వాత పొంగునూరు ఆవు ఓకే నాన్న వద్దు అన్నాడు.
(18:45) అది హింస వల్ల బయటికి వచ్చింది అది పొంగునూరు ఊర్లో ఉండే ఏ ఆవని తీసుకో అది పొంగునూరు ఆవైతే అన్నాడు [నవ్వు] బాగుంది సో ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ నేను అడిగింది నాకు తెలుసు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ క్వశన్స్ ఆ తర్వాత ఇంకా క్వశ్చన్స్ లేవు ఇదేంది మనం చేయం సరిగా చేస్తే మీకు ఇబ్బంది అయతా ఎంత ఖర్చు అయతది ఇది మనం అన ఇన్ఫర్మేషన్ నాకు వద్దు ఒక వ్యక్తి చేస్తున్నాడు ప్లెజెంట్ గా ఉన్నాడు అంతే అతనికి ఏదైనా సమస్య ఉంటే అతను ఎక్స్పర్ట్స్ ని కలుస్తాడు మనం మనం ఏం చేయలేంు అందుకని ఎంతవరకు నీకు అవసరమో అంతే తెలుసుకో తెలుసుకున్నది ఆచరించే ఉద్దేశం ఉంటేనే
(19:18) తెలుసుకో ఉత్తగా ఆచరించకుండా తెలుసుకుంటే అది నీ మైండ్లో ఇన్ఫర్మేషన్ ఉండి అదే గాసిప అయితుంది. ఇప్పుడు వేరేవాడు వస్తే నీ దగ్గర చెప్పుకోవడానికి ఏమ లేదు నీ దగ్గర ఏ టాలెంట్ లేదు పీకేది ఏమ లేదు. ఇప్పుడు ఇదంతా చెప్పాలన్నమాట ఆవల గురించి నీకు తెలుసా అసలు అప్పుడు ఆ పక్క వ్యక్తి అనుకుంటాడు అబ్బా మహా జ్ఞాని అని వాడు ఆవు గడ్డేసింది లేదు పెంచింది లేదు.
(19:35) సో ఏది ఆచరిస్తున్నావో అదే మాట్లాడదాం దాని గురించే తెలుసుకుందాం అందరూ అన్ని తెలుసుకోవాలని ఏమ లేదు. ఒక సైంటిస్ట గంజ ఎట్లా ఉంచాలో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అట్లా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కార్ ఎలా డ్రైవ్ చేయాలని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దేశ వ్యవహారాలు చూసుకుంటే సరిపోతుంది. ఆర్థిక శాఖ మంత్రి చీర ఫాల్ ఎలా కుట్టించాలని తెలుసుకోవాల్సిన అవసరం లేదు.
(20:01) తెలుసుకున్న తప్పు లేదు లేకతే తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. అంటే తెలుసుకోకున్నా కూడా నష్టం లేదు. చివరి మాట మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్ నువ్వు నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటే ఏమీ తెలుసుకోకు అంతే జస్ట్ నీ పని నువ్వు చేసుకో అది కథ సరే మళ్ళ [సంగీతం]
(22:18) ఇప్పుడే మంచిగా కనిపిస్తుంటే వాయిస్ శబ్దం వస్తుంది బ్యూటిఫుల్గా

No comments:
Post a Comment