Love vs Marriage Reality: Why Relationships Die After Wedding | Telugu Podcast
Author Name:Nagna Satyam
Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=T5uL2vstin8
Title: Love vs Marriage Reality: Why Relationships Die After Wedding | Telugu Podcast
Author Name: Nagna Satyam
Description: Is marriage a genuine bond or just a legal cage created by society? In this Telugu podcast episode, we dive into the bitter reality of love vs marriage, modern relationship failures, and why people feel trapped after wedding vows. From societal pressure to the fear of being alone in old age, we explore the unfiltered truth behind modern arranged and love marriages.
Watch till the end to understand whether a committed marriage offers true security or kills personal freedom.
Key Discussions Covered:
Why love fades after marriage
Reality of modern Indian relationships and fake happiness
Society pressure to marry at a certain age
Staying single vs forced marriage debate
Fear of loneliness vs real freedom
#TeluguPodcast #LoveVsMarriage #MarriageReality #TeluguRelationships #StayingSingle #ModernMarriage #RelationshipAdviceTelugu #LifeTruthsTelugu
Transcript:
(00:01) మ్యారేజ్ ఎందుకు ఒక ఏజ్ రాగానే నీ లైఫ్ కి ఒక తోడు కావాలి లేకపోతే నువ్వు వేస్ట్ ఫెలోవి అన్నట్టు చూస్తుంది ఈ ప్రపంచం. ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని ఒక రూమ్లో వేసి తాళం వేసేసి ఇక చచ్చేదాకా మీరు ఒకరినొకరు భరించుకోవాలి అనడమే మ్యారేజ్ దాన్నే వీళ్ళు కమిట్మెంట్ అంటారు. కానీ నిజానికి అదిఒక లీగల్ గా చేసిన అరెస్ట్ అని కూడా అనొచ్చు.
(00:28) లవ్ అనేది ఒక వైల్డ్ ఫైర్ లాంటిది అది ఉన్నంతసేపు పిచ్చెక్కిపోతావ్ కాలిపోతావ్ తనకోసం బతకానని తపన పడతావ్ ఎప్పుడైతే ఆ మంట ఆరిపోతుందో సింపుల్ గా ఎవరి దారిన వాళ్ళు పోతారు. కానీ పెళ్లి ఏం చేస్తుంది మంట ఆరిపోయినా కూడా ఆ బూడిదిని పట్టుకొని కూర్చోమంటుంది. అక్కడ అసలు ఫీలింగ్స్ ఉండవు స్పార్క్ ఉండదు కానీ ఒకే బెడ్ పై పడుకోవాలి సొసైటీ ముందు నవ్వుతూ ఫోటోలు దిగాలి రిలేషన్షిప్ బాగున్నట్టు నటించాలి.
(00:55) ఒకరినొకరు భరిస్తూ రోజుకొక చుక్క విషం తాగుతూ బతకడమే నా లైఫ్ అంటే నాకు ఒకటి అర్థం కాదు అసలు ఎందుకు చేసుకోవాలి పెళ్లి ముసలితనం వస్తే పక్కన ఎవరో ఒకరు ఉండాలనా లేక నాలుగు గోడల మధ్య పడి చస్తే బాడీని ఎవరు తీస్తారన్న భయమా ఆ ఒక్క భయం కోసం ఇప్పుడున్న నీ అసలైన లైఫ్ ని ఎవరికో రాసి ఇచ్చేయాలా నాకు రొటీన్ అయిపోయినా అలవాటయపోయిన ఆ ప్లాస్టిక్ బతుకు వద్దు రేపు నా పక్కన ఎవరుంటారో నాకు తెలియకపోవచ్చు బట్ ఈరోజు నేను నా ఇష్టంతో బతుకుతున్నాను అనే కిక్ చాలు.
(01:27) పెళ్లి అనేది సేఫ్టీ ఇచ్చే ఒక జైలు అందులో ఫుడ్ టైం కి దొరుకుతుంది కానీ బతకడానికి దమ్ ఉండదు. ఆ జైల్లో పడి కుళ్లిపోయే బదులు బయట ఎండలో నక్కి నక్కి చావడమే బెటర్.

No comments:
Post a Comment