Saturday, September 19, 2026

Lust Control Telugu | ఈ పద్ధతులు పాటిస్తే కామంపై గెలుస్తారు #lustig #selfimprovement

Lust Control Telugu | ఈ పద్ధతులు పాటిస్తే కామంపై గెలుస్తారు #lustig #selfimprovement

Author Name:Wayoflifetelugu

Youtube Channel Url:https://www.youtube.com/@WayofLifetelugumotivation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=k3U9zA1S3QQ





Title: Lust Control Telugu | ఈ పద్ధతులు పాటిస్తే కామంపై గెలుస్తారు #lustig #selfimprovement

Author Name: Wayoflifetelugu

Description: Lust is a natural desire that every human being faces in life. But if it goes out of control, it can affect our concentration, self-confidence, relationships, career, and mental peace.

In this video, you will learn:

✅ Why is it difficult to control lust?

✅ How does lust work in the brain?

✅ Powerful Lust Control Techniques that you can use right away

✅ How to balance dopamine in a healthy way?

✅ How to increase long-term Self-Control and Discipline?

✅ How to bring focus back to life?

This video is not to judge anyone. Its purpose is to provide educational information useful for self-control, good habits, and a healthy life.

📌 If you like the video, like, share, and subscribe for more Self Improvement & Motivation videos.
.
lust control telugu
how to control lust
How to conquer lust
self control telugu
dopamine detox telugu
self discipline telugu
telugu motivation
nofap telugu
mental strength telugu
healthy habits telugu
focus and discipline telugu
motivational video telugu
.
TIMESTAMPS :
00:00 - INTRO
00:57 - 1. Controlling Thoughts
03:20 - 2. Identify Triggers
05:27 - 3. Training your body
06:46 - Construction
.
Insta : https://www.instagram.com/wayoflifete...

Fb :   / 1drnpbypgw  
.
Thanks for watching 🙏❤️🫂

Transcript:
(00:00) నమస్కారం అందరికీ హౌ టు ఓవర్కమ్ లస్ట్ ఈ వీడియోలో చెప్పబోయే పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎవరైనా పార్ట్ వన్ వీడియో చూడకపోయిఉంటే గనుక ఒక్కసారి చూసేసేయండి. ఇది దాని కంటిన్యూేషన్ వీడియో. ఈ వీడియోలో మనం మనం కూర్చున్న ప్లేస్ నుంచి హౌ [సంగీతం] టు ఐidెంటిఫై అవర్ థాట్స్ అండ్ హౌ టు ఐidెంటిఫై అవర్ ట్రిగర్స్ అండ్ అలాగే హౌ టు ట్రైన్ అవర్ బాడీ ఇలా మెయిన్ పాయింట్స్ గురించి ఇన్డెప్త్ [సంగీతం] గా తెలుసుకుంటూ ఫైనల్ గా లస్ట్ అనే మహమ్మారి నుంచి ఈజీగా ఎలా బయట పడాలో స్టెప్ [సంగీతం] బై స్టెప్ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ హాయ్ ఐ యమ్
(00:31) రామజే వెల్కమ్ గయస్ టు అవర్ హోమ్ వే ఆఫ్ లైఫ్ తెలుగు [సంగీతం] మనం ఇప్పుడున్న పొజిషన్ నుంచి ఇమ్మీడియట్ గా లస్ ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ చేయగలిగే అత్యుత్తమమైన పని ఏంటో తెలుసా మన థాట్స్ ని కంట్రోల్ చేయటం. థాట్స్ కంట్రోలింగ్ ఎందుకు అన్నాను అంటే ఇప్పుడున్న పొజిషన్ లో నుంచి మీరు డైరెక్ట్ యాక్షన్ చేయాలనుకో మీ బ్రెయిన్ అనేది అస్సలు ఒప్పుకోదు.
(01:04) మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకా బాగా అర్థమవుద్ది. 10 సంవత్సరాల కుర్రాలు ఇద్దరు ఉన్నారు అనుకుందాం. ఒకడేమో విలేజ్ లో పెరిగాడు అంటే చదువు ఇంట్లో పొలాలు గెలాలు ఇంట్లో వాల్యూస్ మధ్యలో పెరిగాడు. ఇంకొకడు వచ్చేసి సిటీలో కో ఎడ్యుకేషన్ మధ్యలో డిస్కోలు [సంగీతం] పార్టీస్ వాటి మధ్యలో పెరిగాడు. వాళ్ళద్దరికీ 15 సంవత్సరాలు ఏజ్ వచ్చినప్పటికి వాళ్ళద్దరూ ఒకరోజు ఒకే పార్టీకి వెళ్ళారు అనుకుందాం.
(01:25) అక్కడ ఒకే అమ్మాయి ఇద్దరికీ ఒకేసారి కనిపించింది [సంగీతం] అనుకుందాం. అప్పుడు ఇద్దరు థాట్స్ ఒకేలా ఉంటాయా అస్సలు ఉండవు అది మీకు కూడా తెలుసు ఎందుకు ఎందుకంటే మన పెరిగిన విధానం వేరు మన పెరిగిన విధానం వేరు మనకి వచ్చే థాట్స్ వేరు మనకి వచ్చే థాట్స్ వేరు థాట్స్ ని బట్టే మన యాక్షన్ అనేది డిసైడ్ చేయబడతది. సో దీన్ని బట్టి మీకు అర్థమయ ఉంటది థాట్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మీరు డైలీ గనుక ఈ గాసిప్స్ మధ్యలో ఉండటం ఈ గర్ల్స్ మధ్యలో ఉండటం దీనికి రిలేటెడ్ వీడియోస్ చూడటం దానికి సంబంధించిన మాటలు మాట్లాడటం ఇలాంటివన్నీ మీరు చేస్తున్నారు అనుకోండి మీ బ్రెయిన్ లో ఆ థాట్స్ కాకుండా ఇంకేమ
(01:59) వస్తాయి మీరు థాట్స్ ని కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎవరెవరితో తిరుగుతున్నారు వీటిని కంట్రోల్ చేసుకోవడం మొదలు పెడితే మీకు చాలా మంచిది [సంగీతం] అండ్ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ మీరు సరే నేను అంత స్టేజ్లో లేనన్న నేను మొత్తం మునిగిపోయాను ఇప్పటికే నా టీనేజ్ ని మొత్తం నాశనం చేసేసుకున్నాను అంటావా అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే వాళ్ళ కోసం డైలీ ఒక అరగంట మార్నింగ్ లేసిన తర్వాత నైట్ పడుకునే ముందు ఒక అరగంట ఇప్పుడు ఒక అరగంట అప్పుడు ఒక అరగంట స్నానం [సంగీతం] చేసేసి భోజనం చేసేసి ఒక అరగంట అటు తిరిగి
(02:32) పడుకొని మీ తల కింద చేతులు పెట్టుకొని కళ్ళు తెరిచి కళ్ళు మూసి కాదు మీరు మీ థాట్స్ ఏంటి ఎలా ప్రవర్తిస్తున్నాయి అనేది జస్ట్ అబ్సర్వ్ చేయండి జస్ట్ నోటిస్ చేయండి. మీరు దేనికి రియాక్ట్ అవ్వద్దు. ఇప్పుడు కొంతమందికి వాళ్ళ వాళ్ళే మాట్లాడేసుకునే అలవాటు ఉంటది. అది ఏంటంటే అది అలవాటు అది థాట్ కి మనం ఇస్తున్న ఆటోమేటిక్ రియాక్షన్ అలా ఉండకూడదు మీరు మాట్లాడకండి అది ఎన్ని థాట్స్ ఇస్తున్నాయో అన్ని థాట్స్ ని రానివ్వండి.
(02:56) అప్పుడు ఏమవుతది అంటే మీ మైండ్ ఎంత ఫ్రీక్వెంట్ గా థాట్స్ ని రివైజ్ చేస్తుందో మీకు అర్థమవుద్ది. దాని ఫోర్స్ అర్థమవుద్ది. ఎంత వేస్ట్ ని మీరు రివైజ్ చేసి రివైజ్ చేసి మరి ఆలోచిస్తున్నారో మీకు అర్థం అవుద్ది. మీరు మీ చెత్తను గుర్తించడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడే మీలో అవేర్నెస్ స్టార్ట్ [సంగీతం] అయింది. అది రోజు రోజుకి పుంజుకు ఉంటది.
(03:15) సో మీరు కొంతకాలం టైం ఇవ్వాలి. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ కంట్రోలింగ్ థాట్స్. పాయింట్ ట ఐడెంటిఫైంగ్ యువర్ ట్రిగ్గర్స్ ఆ ఫీల్ వచ్చినప్పుడు అది డైరెక్ట్ గా రాదు. దానికి ముందు ఒక ట్రిగ్గర్ వస్తది. అంటే ఒక నోటిఫికేషన్ కావచ్చు లేదంటే ఒక WhatsAppట్ స్టేటస్ కావచ్చు ఫ్రెండ్స్ నుంచి [సంగీతం] ఫోన్ కాల్ కావచ్చు ఆ ట్రిగ్గర్స్ ని మనం అబ్సర్వ్ చేయాలి.
(03:32) ట్రిగ్గర్స్ అంటే మీకు చిన్న ఎగజాంపుల్ చెప్తాను మన గ్రాండ్పా గ్రాండ్మా గాని ఉంటారు కదా అదే సాయంత్రం మాటలు టీ తాగుతారు కదా జస్ట్ టీ ఇండియాలో టీ ఎంత పెద్ద బిజినెస్ో మీకు తెలుసా సెంటర్ కి ఒకే టైం ఉంటది ఎందుకు అంటే టీ అనేది ఒక పెద్ద అలవాటు ఇప్పుడు వాళ్ళు సాయంత్రం మాటలు టీ తాగుతారు వాళ్ళకి మళ్ళీ అదే టైం కి నెక్స్ట్ రోజు కూడా గుర్తొస్తది.
(03:54) వాళ్ళని గుర్తుపెట్టుకోమని ఎవరు చెప్పరు. అయినా గన వాళ్ళకి ఎలా గుర్తొస్తుంది ట్రిగర్స్ కరెక్ట్ గా ఆ టైం కి టీవీలో యాడ్ కావచ్చు సపోజ్ కోడలు పిలవడమే కావచ్చు టీ తాగుతారని అనడమే కావచ్చు ఏదో ఒక ట్రిగర్ వాళ్ళకి వచ్చి ఆ టైంలో టీ తాగాలి అన్న ఆలోచన వాళ్ళని ముందుకు తీసుకెళ్తది. మీ బ్రెయిన్ అనేది అలవాట్ల సమూహం ఎస్పెషల్లీ సబ్కాన్షియస్ మైండ్ సో ఇలా ట్రిగ్గర్ ని గుర్తించకపోవడం వల్ల మనలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
(04:19) ఎక్సెసివ్ సోషల్ మీడియా అండ్ అన్కంట్రోల్డ్ పోర్నోగ్రఫీ లేట్ నైట్స్ స్లీప్లెస్ బోర్డమ్ గా ఫీల్ అవ్వడం, లోన్లీనెస్ గా ఫీల్ అవ్వడం ఇదంతా కూడా దానికి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ [సంగీతం] ఎంతకాలం అయితే మీరు ఆ ట్రిగ్గర్స్ ని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేయరో అంతకాలం వరకు కూడా మీరు ఈ సైడ్ ఎఫెక్ట్స్ కి బలి కావల్సిందే. మీరు [సంగీతం] అవేర్నెస్ తో ఆ టైం లో ఏదో ఒక పని వేరే పని చేస్తారో అప్పుడు 40% బలం తగ్గిపోతది ఆ పనికి.
(04:45) అది ఒక అలవాటు అని మీరు గుర్తించేశారు కాబట్టి. సో ఐడెంటిఫైంగ్ ట్రిగ్గర్స్ అనేది లస్ట్ ని కంట్రోల్ చేయడంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తది. సో [సంగీతం] మనం థాట్స్ ని కంట్రోల్ చేస్తున్నాము ట్రిగ్గర్స్ ని ఐడెంటిఫై చేస్తున్నాము కానీ ఇంకా ఏదో ఎక్కడో మనం అనుకున్నంత సాటిస్ఫయింగ్ గా దాని నుంచి బయటికి రాలేకపోతున్నాం అనుకుంటే ఇక్కడే పాయింట్ నెంబర్ త్రీ వస్తుంది ట్రైనింగ్ యువర్ బాడీ థాట్స్ ని ట్రిగ్గర్స్ ని కంట్రోల్ చేస్తే సరిపోయిందా బాడీ కదలాలిగా మన బ్రెయిన్ లో ఎంత పర్ఫెక్ట్ గా ఆర్ట్ కట్టుకున్నా సరే మన పక్కనోడు ఏమి థాట్ కట్టుకోకపోయినా ఆ యాక్షన్ చేశడనుకోండి [సంగీతం] వాడే
(05:16) గెలుస్తాడు ఎందుకంటే యాక్షన్ ఆల్వేస్ బీట్స్ పర్ఫెక్షన్ మీ బాడీ వీక్ గా ఉంది. మీరు [సంగీతం] కొన్ని రోజుల బట్టి ఏమి తినట్లే మీ అలవాట్లు కూడా మీ శరీరాన్ని మీ లివర్ ని హార్ట్ ని డామేజ్ చేసేటట్టు ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఏదైనా సక్సెస్ఫుల్ పని చేయాలి అంటే మీ బ్రెయిన్ మీకు సహకరిస్తదా అసలు చేయదు అలా ఊహించడం కూడా చాలా తప్పు ఎందుకంటే బ్రెయిన్ అనేది వేరు కాదు బ్రెయిన్ కూడా బాడీలో పార్టే బలహీనమైన శరీరం ఎప్పుడూ కూడా బలహీనమైన సలహాలనే ఇస్తది బలహీనమైన రిజల్ట్స్ ని ఇస్తది. లైఫ్ కంటూ ఒక క్యారెక్టర్ ఉంది.
(05:44) ఇప్పుడు ఇలా ఉంటేనే ఈ వస్తువు బాగా పని చేస్తది అని ఒక రూల్ ఉంటది తెలుసా మీకు ఇప్పుడు ఒక బండి ఉంది దానికి ఒక ఇంజిన్ ఉంటది. దానికంటూ కొన్ని ఆయిల్స్ ఉంటాయి సో మెనీ ఇన్స్ట్రుమెంట్స్ నట్లు బోల్డ్ ఇవన్నీ చాలా ఉంటాయి. [సంగీతం] దాని పని ఏంటి దాని కెపాసిటీకి తగ్గట్టు దాన్ని తోలాలి మెయింటనెన్స్ చేయాలి. మీరు బండి వాడకుండా పక్కన పెట్టేస్తే [సంగీతం] కొన్ని వేలు బాగా పని చేస్తది అది.
(06:06) అలాగే బాడీ కూడా ఒక మిషన్ ప్రతి దానికి ఒక క్యారెక్టర్ ఉంటది. అలాగే లైఫ్ కంటూ ఒక క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు హార్ట్, లివర్, కిడ్నీ ఇవన్నీ బాగా పని చేయాలంటే వాటికి తగ్గ పోషణ మనం ఇవ్వాలి, వాటికి తగ్గ ఎక్సర్సైజ్ ఇవ్వాలి, వాటికి తగ్గ స్లీప్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ నేను ఇవ్వను అంటే లైఫ్ ఒప్పుకోదు. ఇవి మీరు ఎంత పెద్ద డబ్బు సంపాదించినా ఏం చేసినా సరే ఆరోగ్యాన్ని కొనుక్కోగలరా.
(06:26) సో ఈ విషయాన్ని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో దానికి ఇవ్వాల్సిన వాల్యూ మీరు ఇస్తారు మీరు అనుభవించాల్సిన ఆనందం అనుభవిస్తారు. హెల్దీగా ఉన్న ఎనర్జీ ఎప్పుడూ కూడా ఫ్లో ని కోరుకుంటది. సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే కామాన్ని అనిచి పెట్టాలని చూడకండి జస్ట్ [సంగీతం] దాని యొక్క డైరెక్షన్ ని మార్చండి. కోరికలు అందరికీ వస్తాయి. కోరిక రావడం తప్పు కాదు కానీ వచ్చిన ప్రతి కోరికని అనుసరించాలా అన్నది ఒక బిగ్ క్వశ్చన్.
(06:47) సో మనం వీడియోలో ఏం మాట్లాడుకున్నాం ఆ ఫస్ట్ వచ్చేసి కంట్రోలింగ్ థాట్స్ [సంగీతం] హౌ టు కంట్రోల్ ట్రిగర్స్ హౌ టు ట్రైన్ అవర్ బాడీ. సో వీటిని గనుక మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మనలో స్లోగా కొన్ని రకమైన చేంజెస్ వస్తాయి. [సంగీతం] ఆ చేంజెస్ ద్వారా స్లోగా మనలో ఉన్న ఎనర్జీ మనం అనుకున్న పని వైపు కచ్చితంగా షిఫ్ట్ అవుతది మన లైఫ్ ఎనర్జీ అనేది మన చేతిలోకి [సంగీతం] కచ్చితంగా వస్తది.
(07:09) ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే నిజమైన స్వేచ్ఛ అనేది మనకి నచ్చిన పని చేయడంలో లేదు. చేయాలనిపించినా చేయకూడదని నిర్ణయించగల శక్తిలో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్ ఆ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఎవరైతే పార్ట్ వన్ చూడలేదో కచ్చితంగా వాళ్ళు పార్ట్ వన్ చూసి పార్ట్ ట చూడండి ఎందుకంటే అప్పుడు మీకు ఒక కంప్లీట్ ఫీలింగ్ వస్తది.
(07:28) సో [సంగీతం] వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ అలాగే ఒక షేర్ చేసుకోండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉంటదని కోరుకుంటూ సో మరొక మంచి వీడియోతో అతి త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బీ అవేర్ స్టే హెల్దీ.

No comments:

Post a Comment