Tuesday, September 22, 2026

పెళ్లి అయ్యాక నువ్వు- నేను ఏంటి? “మనం” అనాలి కదా!కలిసి బ్రతకడమే అసలైన కాపురం #marriage #freedom

పెళ్లి అయ్యాక నువ్వు- నేను ఏంటి? “మనం” అనాలి కదా!కలిసి బ్రతకడమే అసలైన కాపురం #marriage #freedom

Author Name:Akella Raghavendra

Youtube Channel Url:https://www.youtube.com/@AkellaRaghavendraFoundation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=CGfAlO6HIm4





Title: పెళ్లి అయ్యాక నువ్వు- నేను ఏంటి? “మనం” అనాలి కదా!కలిసి బ్రతకడమే అసలైన కాపురం #marriage #freedom

Author Name: Akella Raghavendra

Description: After marriage, it is no longer just “you” and “me” — it becomes “us.”

True freedom is not about living without responsibility. It is about living life to the fullest, growing together, supporting each other, and progressing together.

Marriage can be a beautiful and meaningful institution when two people enter it with maturity, understanding, mutual respect, trust, and a sense of responsibility. It is not merely a relationship; it is a commitment to build a life together.

Before entering marriage, understand the responsibilities, expectations, values, and realities that come with it. Choose wisely, understand each other deeply, and be prepared to grow together.

Because a successful marriage is not just about finding the right person — it is also about becoming the right partner.

#Marriage #MarriedLife #MarriageLife #Relationship #Relationships #LoveAndMarriage #HealthyMarriage #MarriageAdvice #CoupleGoals #LifeAfterMarriage #Understanding #MutualRespect #Trust #Responsibility #FamilyLife #LifePartner #MarriageMatters #IndianMarriage #MarriageTips #RelationshipAdvice #HappyMarriage #StrongRelationship #Togetherness #LifeTogether #PersonalGrowth #GrowthTogether #MatureRelationship #FamilyValues #LifeLessons #Telugu

Transcript:
(00:00) సర్ మరి ఇవాల్టి జనరేషన్ లో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈక్వల్ గా ఎర్న్ చేస్తున్నారు. మరి అక్కడ నా సంపాదన అతని సంపాదన అన్న ఒక డిస్కషన్ వస్తుంది. అది రైట్ అంటారా? వాళ్ళు ఎంత సంపాదిస్తున్నప్పటికీ వాళ్ళు కలిసి ఉంటున్నారు కాబట్టి అలాంటి డిస్కషన్ రాకూడదా రావచ్చా సర్ అంటే ఇక్కడ కత్తికి అటువైపు పదం లాగా నాణానికి రెండు వైపులాగా ఒక విధంగా చూస్తేనే ఇది రైట్ ఒక విధంగా చూస్తే రాంగ్.
(00:25) ఓకే యాక్చువల్ గా నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతుంటే నాకు రీసెంట్ గా సింగర్ గీతా మాధురి గారు యాక్టర్ నందు యొక్క వైఫ్ సింగర్ గీతా మాధురి గారు ఒక ఇంటర్వ్యూలో అతని సంపాదన నా సంపాదన అతనేమో ఇంతక దాచాలి నేను దాచాలి పిల్లల చదువులు అతను కొంత డబ్బు ఇవ్వాలి నేను కొంత డబ్బు ఇవ్వాలి ఏదో ఇల్లు ఈఎంఐ లో అయితే గనక అతను 50% ఈఎంఐ అయితే నేను 50% ఈఎంఐ కట్టాలి.
(00:48) అని కూడా చెప్పారు. అది నేను నా నువ్వు అడుగుతుంటే అది గుర్తొచ్చింది. ఓకే అది ఆ కాంటెక్స్ట్ ఎందుకు చెప్పానో చివర్లో చెప్తాను అంటే ఆమె కాంటెక్స్ట్ ఎందుకు చెప్పాను అన్నది ఒక్కసారి అది పక్కన పెట్టి ఇటువైపుకి వస్తాను నేను నిజంగా అలా ఉండకూడదు. ఓకే ఎప్పుడైతే పెళ్లిలో అంటే పెళ్లి అయిపోయిన తర్వాత కాపరంలో నేను అనే పదం వచ్చిందో నువ్వు అనే పదం వచ్చిందో అయిపోయింది అంతే ఓకే నా దృష్టిలో రాంగ్ అది మనం అనే పదమే వాడాలి.
(01:19) తప్పు చేసినప్పుడేమో నువ్వని ఒప్పైతేనేమో నేనని తప్పు అలా ఉండకూడదు ఏదైనా తేడా కొడితేనేమో నువ్వని అంతా బాగా ఉంటేనేమో నేనని ఉండకూడదు మనం అనే పదమే వాడాలి పెళ్లి అయిన తర్వాత ఇద్దరు మనమే పెళ్లిని నేను పాన్ తో పోలుస్తాను తమలపాకు సున్నం వక్క ఈ సున్నం తెల్లగా ఉంటుంది తమలపాకు ఏమో గ్రీన్ గా ఉంటుంది వక్కేమో బ్రౌనిష్ గా ఉంటుంది ఈ మూడు కలిస్తే ఆ వచ్చే రంగు ఏమో రెడ్ గా ఉంటుంది.
(01:53) పెళ్లి అనేది కాపురం అనేది ఇద్దరు వేరు వేరు స్వభావాలు కలిగిన వాళ్ళు కాపురం చేస్తే కొత్తగా వాళ్ళద్దరు తమకు తాము ఆవిష్కృతం అయితే గనుక అది గొప్ప కాపురం. ఓకే అర్ధనారీశ్వర తత్వం మగవాళ్ళు మగవాళ్ళు వాళ్ళ కొన్ని లక్షణాలు ఉన్నాయని ఆడవాళ్ళు ఆడవాళ్ళ కొన్ని లక్షణాలు ఉన్నాయని మామూలుగా మన సమాజంలోనూ అంటుంటాం మనం కూడా ఏదో వింటూ ఉంటాము అది మనకి ఆ ఆల్ఫ్రెడ్ ఆర్డ్లర్ కార్ల్ యూంగ్ లాంటి వాళ్ళు సైకాలజిస్ట్లు ముఖ్యంగా కార్ల్ యూంగ్ చెప్తారు యక్చువల్గా స్త్రీమూర్తి పురుషమూర్తి అనే పేర్లు పెట్టి చెప్తారుఅన్నమాట అంటే అర్థం ఏంటంటే అమ్మాయిలు స్త్రీలలో పురుష లక్షణాలు
(02:36) ఉంటాయి. పురుషుల్లో స్త్రీ లక్షణాలు ఉంటాయి. దాని అర్థం ఫిజికల్ గా కాదు ఆ స్వభావంలో ముఖ్యంగా అంటే ఉదాహరణకి నేను చెప్పాలంటే మామూలుగా సమాజంలో ఆడవాళ్ళంటే కొంచెం ఏడుస్తారు. బాధ వస్తే కన్నీరు కారుస్తారు. కుండ ఎప్పుడూ పైన పెట్టుకుంటారు. వాళ్ళు లబ లబ మాట్లాడతారు. మ్ ఆడవాళ్ళ నోట్లో అదో ఆవ గింజో నూనె గింజో ఏదో నానదంత ఉంటుందిని ఇలాంటి కొన్ని పదాలు ఉంటాయి.
(03:03) అవును నేను వాటిని నమ్మను డిస్క్లైమర్ చేస్తున్నాను ఐ నెవర్ కానీ స్త్రీ తత్వం అది పురుష తత్వం ఇంకోటి ఓకే ఈ పురుషుడు ఈ స్త్రీ కలిసిన తర్వాత తమ తమ స్వభావం వాలని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆరు నెలలు కాపురం చేస్తే లేదా సహవాసం చేస్తే వారు వీరవుతారు అనేది అక్కడ వచ్చేసింది. అర్ధనారీశ్వర తత్వం వెనకాల రహస్యం అది. ఉమ్ వాళ్ళద్దరూ వేరు వేరు కానీ కాపురానికి వస్తే మాత్రం హాఫ్ హాఫు కలిస్తే వన్ ఓకే ఈ హాఫ్ హాఫ్ కలిస్తే వన్ అనే స్వభావ ఏదైతే ఎక్స్చేంజ్ ఉంటుందో అది అసలైన గొప్ప కాపురం మరి అప్పుడు నేను నువ్వు అనే పదం ఎలా వాడతాం నేను నువ్వు అనే పదం వాడామంటేనే నువ్వు
(03:43) వేరు నేను వేరుని కదా నీ రూమ్ వేరు నా రూమ్ వేరు అవ్వాలి అప్పుడు నీ కిచెన్ వేరు నా కిచెన్ అవ్వాలి ఇది అందుకు నేను ఏమ ఏమంటానుఅంటే తంబ్రోల్ మనం అనే పదం వాడాలి. ఇది మన కాపురం వీరు మన పిల్లలు చాలా మంది యక్చువల్గా నీ కొడుకు ఏం చేసాడంటే అంటారు నీ కొడుకు ఏంటి నీ కూతురు ఏంటి నీ సంపాదన యాక్చువల్ గా నేను ముట్టుకొని తెలిసినా అంటుంది పెళ్ళం లేదు మొగు నా సంపాదన ముట్టుకో నీ సంపాదన మీద హక్కు నాకు ఉంటుంది పెళ్ళడానికి నాకు కాదు ఇంకెవరికి ఉంటుంది డివిజన్ ఆఫ్ లేబర్ వేరు డివిజన్ ఆఫ్ ఫైనాన్సెస్ వేరు సరే నేను సంపాదిస్తానమ్మా నువ్వు ఖర్చు
(04:19) పెట్టు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ నీకు బాగా తెలిస్తే నువ్వు చేయమ్మ నేను నాకైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తెలియదు. సో అదే ఒకసారి ఆడవాళ్ళలో కొంతమందికి మంచి బిజినెస్ తత్వం నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉన్నారు యక్చువల్ గా ఆమె బిజినెస్ అత్యద్భుతంగా చేస్తారు ఆవిడ వాళ్ళ ఆయనకి బిజినెస్ తెలియదు. ఓకే వాళ్ళద్దరు అగ్రీమెంట్ ఏంటంటే అప్పుడు పెళ్లి 20 ఏళ్ళు అవుతుంది.
(04:39) అమ్మ నాకైతే ఈ బిజినెస్లు ఈగో అలా తెలియదు. నేను పిల్లల్ని చూసుకుంటాను నువ్వు మాత్రం బిజినెస్ే అన్నాడు ఆయన మేలు ఈగోని పక్కన పెట్టడమే కదా నువ్వు నేను ఒకటి అనుకున్నప్పుడే కదా ఇకపోతే గీతా మాధురి దగ్గరికి వద్దాం. ఆమె ఉద్దేశం బహుశా ఏమేమ ఉండాలంటే ఆమె ఉద్దేశం అంటే వాళ్ళ యంగర్ జనరేషన్ ఉద్దేశంతో మాట్లాడుతున్నాను నేను ఎవరో ఒకరు అన్ని బాధ్యతలు బుజానేసుకోకుండా ఉంటూ ప్రతి దాంట్లోన ఇద్దరు సమానంగా బాధ్యతలు పంచుకోవాలి అని దాని ఉద్దేశం ఓకే అందుకే నీ డబ్బు నా డబ్బు అంటే అర్థం ఏంటంటే ఇద్దరం కలిసి కాపరాన్ని నిలబెట్టడానికి రెండు చక్రాలు
(05:15) అవుతున్నాం. ఈ బైసకిల్ నడవడానికి టూ వీలర్ నడవడానికి మనద్దరం కారణం అవుతున్నాం. అది ఆ ఉద్దేశం అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నా డబ్బు నీ డబ్బు ఇద్దరం కలిసి వేద్దాం ఇద్దరం కలిసి చూద్దాం ఇద్దరం కలిసి మాట్లాడదాం ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాం ఇద్దరం కలిసి పాపకాన్ని కొనుకుందాం నేను పాపకాంటే నువ్వేమో కూల్ డ్రింక్ ఇవ్వు అంటే ఆ ఉద్దేశం పంచుకోవడాలు కాదు బంధాన్ని గట్టిగా ఉంచుకోవడాలి సో అలా చేసినా కూడా అభ్యంతరం లేదు బట్ ఎండ్ పాయింట్ మాత్రం ఏంటంటే నువ్వా నేనా ఆ పదాలు పక్కన పెడితే హృదయం పరంగా పనుల పరంగా ఇద్దరూ సమానంగా ఉండగలిగితే మంచి కాపురం అవుతుంది.
(05:53) మరి మ్యారేజ్ లో కాంప్రమైజస్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయా సార్ అసలు మ్యారేజ్ అంటేనే అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ ఓకే మ్యారేజ్ అంటేనే అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ సింపుల్ ఉదాహరణ చెప్తాను ఒక అమ్మాయి పొద్దున ఎనిమిది లేస్తుంది. 9:30ర కల్లా హాయిగా రెడీ అవుతుంది. వాళ్ళ అమ్మ పెట్టిన బ్రేక్ ఫాస్ట్ ఇలాంటి టేబుల్ మీద ఉంటుందో టేబుల్ మీద తినేస్తుంది ఏదో అది కూడా ఇలా ఇలావా ఏదో చెక్ చేసుకుంటూ ఏదో చెక్ చేసుకుంటూ తింటుంది.
(06:17) ఆ తర్వాత ఏదో ఆఫీస్ కి వెళ్తుంది వస్తుంది హాయిగా పడుకుంటుంది ఇటేమో వాలెట్ పాడేస్తుంది అటేమో బ్యాలెట్ పడేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మాయి నోట్లో పెడుతుంది. దిస్ ఈస్ ఏ 25 ఇయర్స్ ఏ గర్ల్ ప్రోగ్రామ్ డైలీ అనుకుందాం. ఉమ్ అలాగే ఇంకో అబ్బాయి పదం లే ఈవినింగ్ వేసారు పబ్బకి వెళ్తాడు సినిమాలకి వెళ్తాడు శికార్లకి వెళ్తాడు చాటింగ్లు చేసుకుంటాడు మందు కొడతాడు అనుకుందాం ఉదాహరణకి ఇక్కడి వరకు బానే ఉంది కదా కానీ పెళ్లిఅయిన తర్వాత నేను పెళ్లిఅయిన తర్వాత కూడా ఎన్నింటికి రాస్తాను మొగడా అంటే మొగుడు ఒప్పుకుంటాడేమో కానీ అసలు అది మా అత్తగారు ఒప్పుకుంటుందేమో
(06:53) కానీ అది సరైన పద్ధతి కాదుగా నేను మళ్ళీ ఇక్కడ అత్తగారు ఒప్పుకోవాల ఒప్పుకోదేమో మామగారు ఒప్పుకోరేమో మొగుడు గోరపోరేమని పెద్ద పదాలు వాడట్లేదు. అది కూడా నిజానికి తప్పే స్వేచ్ఛ నీకు నీ ఇష్టం కదా కానీ నీ సంగతి ఏంటి ఇంతవరకు సింగిల్ కదా ఇప్పుడు మింగిల్ అయ్యావు కదా నీ రోల్ మారలేదా ఇప్పుడు భార్య అనే కొత్త పదం నీకు వచ్చింది గా మరి ఫ్రీడం పోతుంది అని అంటారు కదా అసలు పెళ్లి అంటేనే ఫ్రీడం పోవడం గా ఓకే మరి పోవడం మంచిదే అంటారా పోవాలి ఓకే ఫ్రీడమ్ అనేది ఒక మిత్ అంటాను మ్ నేను ఒకసారి రామగోపాల వరం గారి ఇంటర్వ్యూ చేశాను.
(07:30) ఓకే ఫ్రీడమ్ గురించే డిస్కషన్ వచ్చింది నేను చాలా సింపుల్ అడిగాను నన్ను సర్ ఫ్రీడమ్ అంటున్నారు బాగానే ఉంది మన ఇష్టం వచ్చిన డ్రెస్ చేసుకోవచ్చు బాగానే ఉంది అసలు డ్రెస్ చేసుకోకుండా ఉండొచ్చు కదా మరి అలా ఉండట్లేదా ఎందుకు ఉండట్లేదు మరి ఫ్రీడం కదా మరి రోడ్డు కి ఎడమ వైపు వెళ్ళను సార్ ఫ్రీడమ కుడివి వెళ్తావా నువ్వు యాక్సిడెంట్ అవుతుంది పక్కవాడు యాక్సిడెంట్ చేస్తావ్ అందులో ఫ్రీడమ్ అనేదే మిత్ మనిషి తన లోపల ఉన్న అంతర్గతమైన శక్తులను బయట తీసేందుకు కావలసిన స్వేచ్ఛాయుత వాతావరణం ఉండడం ఫ్రీడం అంటే నాకున్న టాలెంట్ నేను ఎగ్జిబిట్ చేసుకొని నా జీవితంలో
(08:09) ఎక్సల్ అవ్వడానికి సమాజం అడ్డు రాకుండా ఉండడం ఫ్రీడం అంటే నువ్వు ఒక అమ్మాయివి డిగ్రీ అయింది నీ కెరీర్ నిర్మించుకోవాలనుకున్నావ్ నువ్వు నీ కెరీర్ నిర్మించుకోవాలి నువ్వు అనుకున్నప్పుడు నీకు స్వేచ్ఛ ఉండాలి నువ్వు ఇవాళ ఏదో అన్నం కాకుండా బర్గర్ దినానికి ఉన్నావు నీకు స్వేచ్ఛ ఉండాలి. అమ్మ నాకు అసలు ఈ అసలు కెరీర్ లో అవి కాదమ్మ నేను చక్కగా హాయిగా ఒక మంచి ఏదో పోయిట్రీ రాస్తూ బతకాలనుకుంటున్నానఅమ్మ అని అంటే కనుక అలా నిన్ను అలవ్ చేసే స్వేచ్ఛ ఇంట్లో ఉండాలి సమాజంలో స్వేచ్ఛ అంటే నీ యొక్క విహంగా లెక్కలు అంటాం అంటే నీ యొక్క ఏమంటామంటే వింగ్స్
(08:56) ఆగిపోకుండా ఉండేందుకు అంతేగని నీ వింగ్స్ పక్కవాళ్ళకి తగిలేందుకు కాదు అద ఫ్రీడం కూడా సొసైటల్ సొసైటీకి హామ్ చేయనంతవరకు మంచిది అని అంటారు అంతే ఫ్రీడమ అనేది హామ్ చేయదు కానీ అసలు ఫ్రీడమ అనేదానికి అర్థం ఏంటంటే విశృంకత్వం కాదు అనార్కీ కాదు మన యొక్క జీవితంలో స్వేచ్ఛగా బతకడం అంటే అర్థం మనల్ని మనం మన జీవితాన్ని మనం అనుభవించగలగడం అంతేగన సొసైటీకి వ్యతిరేకంగా వెళ్ళడం స్వేచ్ఛ అవదు విశుంకత్వం అవుతుంది.
(09:36) ఇప్పుడు ఉదాహరణకి నాకు దీన్ని వాడడానికి స్వేచ్ఛ ఉండడానికిను దీన్ని పగలకొట్టడానికి కూడా సేమ్ స్వేచ్ఛ కావాలి సార్ అంటే ఎట్లాగా అలా కింద పడుతుంది [నవ్వు] జీవితం కూడా సో స్వేచ్ఛ అంటే అర్థం ఏంటంటే కింద పడేయడం కాదు పగలకొడడం కాదు దాన్ని నిర్మాణాత్మకమైన దృష్టిలో తీసుకెళ్ళగలం అట్లా సర్ నేను మీరు డిస్కస్ చేసిన అన్ని పాయింట్స్ లో కూడా మ్యారేజ్ చాలా గొప్పది కానీ మనం దాన్ని అర్థం చేసుకునే విధానం వల్ల మ్యారేజ్ ఫెయ ఫెల్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది సార్ అది కరెక్టే రైట్ే రైట్ మ్యారేజ్ సిస్టం ఇస్ ఏ వెరీ వండర్ఫుల్ సిస్టం ఓకే అందులో వన్ పర్సన్ కూడా డౌట్ లేదు
(10:18) అసలు మనిషికి పెళ్లి చేసుకోబడడం అనేది అత్యంత కీలకమైన పరిణామం సర్ మరి మీరే చెప్తున్నారు మ్యారేజ్ చాలా గొప్పది అని చెప్పి మళ్ళీ మీరే చెప్తారు మ్యారేజ్ చేసుకోవద్దు చేసుకోవద్దు అని చాలా వాటిలో చెప్పారు మరి ఏంటి సార్ ఈ కాంట్రడిక్షన్ ఏంటి నిజంగా గొప్పది కాబట్టే ఇప్పుడు అరేయ్ ఆ చెప్పులు బయట విడిచి వెళ్ళు అని ఎప్పుడు అంటాం చెప్పులు బయట విడిచి వెళ్ళు అని ఎప్పుడు అంటాం గుడిలోకి వెళ్తునప్పుడు అంటాం పవిత్రమైన ప్రదేశంలోకి వెళ్తునప్పుడు అంటాం పెళ్లి అనేది పవిత్రమైనది గొప్పది డిగ్నిఫైడ్ బాండ్ చాలా గొప్పది ఆ రిలేషన్షిప్ లో నీ రెస్పాన్సిబిలిటీస్ ని
(10:57) తెలియకుండా దిక్కర అది గంగా నది అంత పవిత్రమైనది బురదగుంట కాదు నువ్వు బురదగుంటలోది తిరుగుతున్నావ అనుకుంటున్నావు దాన్ని బురదగుండం చేసేస్తున్నావు అది పవిత్ర గంగాజలం లాంటిది అని చెప్పడం నా ఉద్దేశం అందు ఇవాల్టి జనరేషన్ లో ఇవాల్టి జనరేషన్ కూడా అంటే కాలం మారింది కాబట్టి మనుషులు మారుతున్నారు కాబట్టి స్వభావాలు మారుతున్నాయి కాబట్టి మరి ఇలా మారుతున్న క్రమంలో మనక ఆటోమేటిక్ గా ఈ రిలేషన్షిప్స్ అనేవి ఏర్పడుతున్నప్పుడు అవి బీటలు వాడుతున్నప్పుడు నాలాంటి వాళ్ళు చెప్పాల్సింది ఏంటి నువ్వు పెళ్లి చేసుకునే ముందు ఆలోచించుకని దిగువని నేను పెళ్లి చేసుకునే ముందు ఆలోచ
(11:34) ఆలోచించుకొని దిగు అంటే ఎవరు వినరు ఆ మాట అందు నేను ఏమనాలి పెళ్లి చేసుకోకు పెళ్లి చేసుకోకు అంటే ఆటోమేటిక్ గా నాకే చూస్తున్నారు ఇదేంటిది చేసుకోక ఆ ఎందుకు చేసుకోకు క్వశనింగ్ మీ నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా నేను చెప్తున్నాను అది కాకుండా పెళ్లి చేసుకోకమ్మా లేదే పెళ్లి చేసుకో కానీ జాగ్రత్తగా చేసుకో లేదే పెళ్లి చాలా పవిత్రమైనది పవిత్రమైన దాన్ని నిలబెట్టుకోండి నేను ఇంపార్టెంట్ నేను మొన్న గరికిపాటి గారిది దగ్గర చూసాను యక్చువల్గా ఒక్కసారి పెళ్లిఅయిన తర్వాత మాత భార్య భర్త విడిపోరాదు భర్త ఎలాంటివాడైనా భార్య భార్య
(12:08) ఆయనే ప్రేమించాలి గౌరవించాలి వాళ్ళకి దండం పెట్టాలి కపరం చేయాలి మళ్ళీ పెళ్లే భార్య భర్త అది కాదు అదేంటది పెళ్లిఅయిన తర్వాత ఆ భార్య భర్తకి నచ్చకపోవడం తప్పేం కాదు విడాకులు తీసుకోకపోవడం తప్పేం కాదు తీసుకోవడం తప్పేం కాదు సో ఎండ్ పాయింట్ ఒక భార్యకి భర్తకి మధ్యన పొసగకపోతే వాళ్ళద్దరం అవసరం విడిపోవడం తప్పేమ కాదు కానీ పొసగకుండా ఉండంగల కారణాలు ఏంటో తెలుసుక దిగు అంటున్నాను.
(12:37) పసకుండా ఉండేలా కాకుండా పొసిగేలాగా ఏం చేయాలో పొట్లపాదులాగా నువ్వు ఎలా ఉండాలో ఆలోచించు అంటున్నాను. దిగే ముందు లోతు తెరుచుకో అంటున్నాను నేను కడదాకా ఏదాలి అంటే సముద్రపు జాడలు తెలియాలి అంటున్నాను నేను నువ్వు వెళ్తున్నది నిప్పుల వాగులోకి వెళ్తున్నావా పూల వనంలోకి వెళ్తున్నావో తెలుసుకొని దిగు అంటున్నాను నేను ఇట్స్ ఏ వెరీ రెస్పాన్సిబుల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఎలాగైతే మనం సార్ మీరు ఐఏఎస్ ఆఫీసర్ సార్ చాలా రెస్పాన్సిబిలిటీని ఎలాగైతే అంటామో అలా నీకు చాలా రెస్పాన్సిబిలిటీ పెరుగుతోంది అంటున్నాను నేను నీ రెస్పాన్సిబిలిటీస్ ని ఏమో పెంచుకోకుండా
(13:09) రైట్స్ గురించి మాత్రమే మాట్లాడితే పెళ్లి పెటాకులు అవుతుంది అని చెప్పడమే నా ఉద్దేశం అందు నా దృష్టిలో పెళ్లి చాలా గొప్పది మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

No comments:

Post a Comment