Thursday, September 17, 2026

No Matter How Much You Achieve in Life, Never Forget This! | Dr. Harish Tenneti | Life Lesson

No Matter How Much You Achieve in Life, Never Forget This! | Dr. Harish Tenneti | Life Lesson

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7EuD-uEcfBk





Title: No Matter How Much You Achieve in Life, Never Forget This! | Dr. Harish Tenneti | Life Lesson

Author Name: iD Women life

Description: No Matter How Much You Achieve in Life, Never Forget This! | Dr. Harish Tenneti | Life Lessons for Success | iDream Women Life

#DrHarishTenneti #LifeLessons #LifeSecrets #LifeTruth #LifePhilosophy #PersonalGrowth #SelfImprovement #SuccessMindset #MeaningfulLife #Happiness #InnerPeace #Motivation #InspirationalTalk #iDream

*No Matter How Much You Achieve in Life, Never Forget This! | Dr. Harish Tenneti | iDream*

What is the one thing we should never forget, no matter how successful we become?

In this insightful conversation, Dr. Harish Tenneti shares his thoughts on life, success, personal growth, and the important lessons that can help us develop a meaningful perspective on life.

Whether you are building your career, chasing your dreams, or looking for a more peaceful and fulfilling life, this discussion offers an opportunity to reflect on what truly matters.

🎯 *In This Video:*

An important life lesson everyone should remember
The relationship between success and happiness
Life secrets and valuable personal insights
The importance of staying grounded as we grow
Thoughts on living a meaningful and fulfilling life

Watch the full video and discover the life lesson shared by Dr. Harish Tenneti.

📌 Subscribe to iDream for more inspiring interviews, life lessons, personal development, and thought-provoking conversations.

💬 What is the one life lesson you will never forget? Share your thoughts in the comments!

#DrHarishTenneti #LifeLessons #LifeSecrets #iDream

Transcript:
(00:00) సూపర్ స్టార్ బెవరేజెస్ ప్రతి సిప్ లో రిఫ్రెష్మెంట్ కమింగ్ సూన్ మీకు దగ్గరగా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్ అంటారు. ఎందుకు అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎలా ఉన్నాం మన చైల్డ్ హుడ్ ఏంటి మన బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం ఎందుకు మర్చిపోకూడదు మర్చిపోయి ముందుకు వెళ్తుంటేనే సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు కదా అని అనుకుంటాం బట్ సక్సెస్ఫుల్ అయిన ప్రతి ఒక్కరు డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్ మీ రూట్స్ కి అటాచ్ అయి ఉండండి అని చెప్తా ఉంటారు.
(00:31) ఎందుకు అలా ఉండాలి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ లనేటి గారు ఉన్నారు సార్ తో మాట్లాడదాం హలో సర్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఆల్ గుడ్ అండి బాగున్నారా బాగున్నాను. సో డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్ ఎందుకు ఎందుకు మర్చిపోకూడదు అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏంటి మన బ్యాక్ గ్రౌండ్ మన చైల్డ్ హుడ్ ఏంటి ఇప్పుడు కొంచెం పెరుగుతున్న కొద్దీ పిల్లలు కూడా వాళ్ళ మమ్మీ ఆర్ డాడీని బయట చూపించడానికి కూడా ఇబ్బంది పడతా ఉంటారు కొంచెం వాళ్ళు ఫార్మర్స్ అయితే మీరు బయటికి రాకండి మీరు ఇంట్లో ఉండండి మన లైఫ్ స్టైల్ ఇది కాదు ఇప్పుడు నేను మారిపోయాను ఇలా మారుతూ
(00:59) ఉంటారు. బట్ సక్సెస్ అయ్యే కొద్ది రూట్స్ మర్చిపోవడం బెటర్ అంటారా ఆ రూట్స్ కి అతుక్కొని ఉండాలంటారా? అతుక్కొని ఉండకూడదు అలాని మర్చిపోకూడదు. ఓకే సీ అల్టిమేట్లీ మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏ తల్లిదండ్రులు మనల్ని పెంచారు ఎలాంటి బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చాము ఎందుకు మర్చిపోవాలి ఫర్ దట్ మేటర్ ఓకే ఇక్కడ ఎలా వస్తుందంటే సీన్ దట్ నేనేదో అచీవ్ చేస్తే చాలా గొప్పోడిని అయిపోయాను నాకు ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిందంతా కూడా చాలా చీప్ లో కేటగిరీ అనే మైండ్ సెట్ ఉన్న ఫూలిష్ ఫెలోస్ కి నిజంగా అది ఒక లెసన్ దట్ డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్ ఎక్కడి నుంచి
(01:33) వచ్చావో [గొంతు సవరించుకోవడం] తెలుసుకోవాలి. ఓకే ఎందుకున్నామో తెలుసుకోవాలి. అండ్ ఇది అవుట్సైడ్ చెప్తే ఇంటర్నల్ గా ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎవరైతే రూట్స్ మర్చిపోతారో ఒక స్టేజ్ వచ్చాక ఎందుకు బతుకుతున్నామ అనే పర్పస్ ఉండదు. ఓకే ఫండమెంటల్ లాజిక్ ఇది ఏంటంటే ఎందుకు బ్రతుకుతున్నాము దేనికోసం మనం ఒక స్థాయికి వచ్చాము అనేది ఈ రూట్స్ గుర్తున్నప్పుడే తెలుస్తుంది.
(02:01) లేకపోతే దే ఎలా ఫేస్ అవుట్ అయిపోతారు అంటే తెలియకుండానే దే లూస్ దేర్ పర్పస్ దే లూస్ దేర్ ఎందుకు బ్రతుకుతున్నాను అనే ఒక లాజిక్ మిస్ అయిపోయి లైఫ్ లో చాలా అలోన్ గా లోన్లీగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే రూట్స్ ని గుర్తుపెట్టుకో ఎక్కడి నుంచి మనం ఎదిగి బయటకి వచ్చాము ఎలాంటి స్టేజ్ నుంచి ఎలాంటి స్థితికి వచ్చాము అనేది ఎప్పుడు గుర్తుంచుకోవాలి.
(02:25) ఓకే అది మనని గ్రౌండెడ్ ఉంచుతుంది అంటారు. నిజంగా కూడా రూట్స్ ని మనం గుర్తుపెట్టుకుంటే నాకు ఇంత ప్రోగ్రెస్ అయ్యాను ఐ యమ హ్యాపీ విత్ ఇట్ ఓకే అనేది మనకి ఒక బ్యూటిఫుల్ స్టెబిలిటీ ఇస్తుంది. ఓకే ఎవరైతే అది మర్చిపోయి ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళకి అల్టిమేట్లీ ఒక కంపారటివ్ అది ఉండక ఇంకా ఇంకా ఇంకా ఇంకా అనే దాంట్లోకి వెళ్ళిపోయి మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది.
(02:50) ఓకే అంటే ఇంకా ఇంకా అని వెళ్ళడంలో తప్పు ఉందంటారా? ఇంకా ఇంకా వెళ్ళాలి రిమెంబర్ యువర్ రూట్స్ ఇంకా ఇంకా వెళ్ళాలి నిన్ను అలాంటి స్థితికి వెళ్తుంటే చూడగలిగిన వాళ్ళు ఎవరు ఎవరికోసం ఇంకా చాలా వెళ్ళిపోయావ అబ్బా ఎవరికోసం ఓకే ఎవరు చూస్తారని ఎవరు ఏ స్థితి నుంచి ఎలా వచ్చామని చూస్తారని ఇది ఆ హ్యూమన్ మైండ్ ఇంకా ఎవాల్వ్ కాని వాళ్ళకి ఓకే అది కరెక్ట్ మ్ ఒకవేళ ఎవాల్వ్ అయ్యామ అనుకో స అన్నిటిలోనూ అంతటా అన్ని ఈక్వల్ గా ఉన్నాయి నాకు రూట్స్ ఒకలా లేవు నేను హై స్టేజ్ కి వెళ్తున్నా ఒకలా లేదు అనేది వేరే స్టేజ్ ఓకే అలా కాకుండా ఒక ఎదుగుతున్న కొద్ది నాకు
(03:31) ఇంత ఉంది అనే పొగరు వచ్చిన వాళ్ళకి దిస్ విల్ బి ఏ లెసన్ ఓకే సో అందుకని రూట్స్ ని మర్చిపోకూడదు. అండ్ ఒక స్థాయిలో మనతో ఉన్నవాళ్ళని అసలు మర్చిపోకూడదు ఎందుకంటే ఆ స్థితిలో కూడా నిన్ను యక్సెప్ట్ చేయగలిగారు. ఓకే నీ పేరెంట్స్ కానీ లేకపోతే నీ రిలేటివ్స్ కానీ నిన్ను ఆ స్థితిలో చూసిన వాళ్ళు నువ్వు ఎదిగినప్పుడు వాళ్ళని నువ్వు తక్కువ చేసో వాళ్ళని సెపరేట్ చేసుకునో దూరమైపోయి ఉండకు అంటారు.
(03:58) సో దట్ యు స్టే మోర్ గ్రౌండెడ్ యు స్టే మోర్ రియాలిటీకి దగ్గరగా ఉంటావ్. ఎందుకంటే ఆ పీక్ ఏదైతే వస్తుందో అక్కడి నుంచి పడిపోవడం చాలా ఈజీ. పడిపోవచ్చు కూడా నువ్వు పడిపోకపోయినా ఇలాంటి వాళ్ళందరూ నీ జీవితంలో భాగస్వాములు అయ్యారు కాబట్టి వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం అక్కడ అంటుకుపోయి విరుక్కుపోకూడదు ఎదగడం చేంజ్ ఇస్ ఏ నాచురల్ ప్రాసెస్ మార్పు సహజం మారుతాం అందరము మారుతాం మారినప్పుడు ఇంతకుముందు నాకున్న హిస్టరీ నా వాళ్ళు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అసయించుకో అందరికీ ఆ స్టేజి రాకపోవచ్చు యు గ్రోన్ మ్మ్ అందరు అలాంటి స్థితికి ఎదగకపోవచ్చు వాళ్ళ
(04:42) మైండ్ అట్లా కోఆపరేట్ చేయుండకపోవచ్చు వాళ్ళకి అలాంటి ఆపర్చునిటీ దొరుకుండకపోవచ్చు నువ్వు ఎదిగినప్పుడు ఐదర్ గో బ్యాక్ అండ్ హెల్ప్ యువర్ రూట్స్ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నువ్వు సహాయం చెయ్ నేను ఒక కంపెనీ పెట్టిన ఒక అతనితో మాట్లాడుతున్నప్పుడు ఆయన వాళ్ళ ఊర్లో వాళ్ళు మళ్ళీ స్కూల్లో ఎవరినో పిల్లలు చదివిస్తాడు. ఓకే ఎందుకు చదివించాలి అట్లా చేయడం వల్ల ఏమనా మార్కులు వచ్చి వాళ్ళ పిల్లలు బాగుపడితే నీకేంటి అంటే నేనే నాకు ఈ స్థితికి వచ్చే ఛాన్స్ వచ్చింది.
(05:10) అందరికీ అలాంటి స్థితి రాకపోవచ్చు కదా నా దగ్గర ఉన్నప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా అన్నది. ఇది నాట్ టు షో ఆఫ్ ఆల్సో మనక ఎక్కడో ఇంటర్నల్ గా ఐ కెన్ సస్టైన్ ఇలా నించోగలిగాను అంటే నాకు సపోర్ట్ ఎక్కడో ఎక్కడి నుంచో దొరికింది. నేను కూడా అలా కొంతమందికి సపోర్ట్ చేస్తాను ఇస్ గుడ్ హ్యాబిట్ ఓకే దీని వల్ల ఏమవుతుదింటే సైకలాజికల్లీ కూడా యు ఆర్ మోర్ ఆఫ్ ఏ బాలెన్స్డ్ పర్సనాలిటీ బికాజ్ నేను అంత ఎదిగిపోయాను నన్ను మించినోడు లేడు అనే స్థితికి వెళ్ళవు.
(05:40) యు రిమెంబర్ వేర్ యు హావ్ కమ ఫ్రమ్ ఆ హంబుల్నెస్ వస్తుంది. ఎంత బాధ్యత బరువు ఉంటుందో అంత నిజంగా కూడా మనం డెడికేటెడ్ గా మన లైఫ్ లో ముందుకు వెళ్తాము. దట్ విల్ గివ్ అస్ మొరాలిటీ ఒక టైప్ ఆఫ్ ఒక గ్రాటిట్యూడ్నెస్ అది ఉంటుంది. నేను ఇంత ఎదిగినందుకు నాకు ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట హెల్ప్ అయి ఉంటారు కాబట్టి వాటిని మర్చిపోకూడదు నేను అనేది ఇంపార్టెంట్.
(06:03) కింద స్థాయి నుంచి పైకి వెళ్ళిన వాళ్ళు పడిపోవడానికి ఇంకా ఉండదు. ఒకవేళ వచ్చినా మాక్సిమం ఆ కిందకి వస్తారు మధ్యలోకి వస్తారు అంతే ఎవరైతే పై స్థాయిలో ఉండి తప్పులు చేస్తారో వాళ్ళు కింద పడిపోవడం చాలా ఈజీ సో అందుకని రూట్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండి నీ మోరల్స్ ని నీ వాల్యూస్ ని నీ ప్రిన్సిపల్స్ ని నువ్వు దగ్గర పెట్టుకుంటే రూట్స్ లో నాట్ ఓన్లీ ఫ్యామిలీ రిలేటివ్స్ కాదు మన మొరాలిటీ య మనము ఏమీ లేనప్పుడు ఎలా అయితే ఉండగలిగామో అన్ని ఉన్నా కూడా అలా మోరల్ వాల్యూస్ తో ఉండగలిగితే అది రియల్ సర్టిఫికెట్ దట్ నాకు ఎంత వచ్చినా నాకు ఎంత పవర్ ఉన్నా
(06:43) నేను దాన్ని మిస్యూస్ చేయను అనేదే రియల్ మోరల్ వాల్యూ కి టెస్ట్ ఓకే ఓకే అండ్ ఎవరైతే మొరాలిటీకి దగ్గరగా ఉంటారో గాడ్లీనెస్ కి దగ్గరగా ఉంటారు. భగవంతుడికి ఎవరు దగ్గర అవుతారు అంటే మోరల్లీ స్ట్రాంగ్ ఉన్నవాళ్లే ఓకే ఓకే మనకి ఎక్కడో చెప్తారు ఒక నాస్తికుడు ఉన్నాడు కానీ ఆయన మోరల్లీ స్ట్రాంగ్ అలాంటి వాళ్ళకి భగవంతుడు ఎక్కువ శక్తిని ఇస్తాడు.
(07:06) ఓకే రాథర్ నువ్వు మోరల్ గా లేవు బట్ నేను పూజలు చేస్తాను వ్రతాలు చేస్తాను అన్నాను మొరాలిటీకి ఎక్కువ విలువిస్తాడు భగవంతుడు సైతం ఓకే అందుకే నీ రూట్స్ లో నీకు మోరల్ వాల్యూస్ కానీ ఒక స్టేజ్ వచ్చాకండి అందరికీ నేను ఎంతో మందిని చూసి చెప్తున్నాను ఒక స్థితి వచ్చాక అందరికీ తప్పు చేసే మార్గాలు వస్తాయి మళ్ళీ చెప్తాను అన్నమాట చేసే మార్గాలు ఆ తప్పు చేసే డోర్లు కనిపిస్తా ఉంటాయి చూస్ చేసుకుంటామా లేదా అన్నదే మన ఛాయిస్ ఒక స్థితి వచ్చాక నేను చూసాను ఒకతన్ని ఆ ఒక చిన్న ఎంప్లాయిగా స్టార్ట్ చేశాడు.
(07:45) ఒక స్టేజ్ వచ్చాక మంచి డబ్బులు వచ్చాయి సెటిల్ అయ్యాడు మంచి పొజిషన్ లోకి వచ్చాడు. కానీ వాళ్ళ పని వాళ్ళని పురుగులు చూసినట్టు మరీ ఇంకా నీచంగా మాట్లాడతాడు బూతులే ఓకే ఓకే సో ఒకప్పుడు ఆయన స్టేజ్ కూడా అదే నన్ను కూడా అట్లాగే తిట్టారు సార్. ఓకే అనే దాంట్లో ఉన్నాడు సో నేను అంటాను బికాజ్ ఒక పవర్ రాగానే నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో చూసావా అందుకే నీ పైన వాళ్ళు నీతో అలా బిహేవ్ చేస్తారు.
(08:15) ఉ [గురకలు] ఓకే సో ఎప్పుడు కూడా మనం ఒక స్టేజ్ వచ్చాక మన కింద వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామో దట్ షోస్ వాట్ వి హావ్ లెర్న్డ్ కచ్చితంగా అది అది 100 అండ్ 100 అండ్ 100% దట్ నువ్వు ఒక స్టేజ్ కి వచ్చాక నీ బిహేవియర్ లో ఎలా మార్పు చెందుతుంది దాన్ని బట్టే చెప్పేయొచ్చు నువ్వు నేర్చుకున్నావా నీకు ఫ్లూక్ లో తగిలిందా తగిలిందా అది వచ్చిందా కష్టపడితే నీకు అలా వచ్చేసింది తగిలింది ఎందుకంటే మనం కష్టపడి పైకి ఎక్కిన వాడు కష్టపడి ఎక్కుతున్న వాడి విలువ తెలుసు వాడి వాడి బాధ తెలుసు వాడి పరిస్థితి తెలుసు మ్ అందుకని మన కింద ఉన్న వాళ్ళని నేను ఎంతో
(08:49) మందికి చెప్తుంటాను నీ దగ్గర పని చేసే వాళ్ళని వాళ్ళకి అంత పని రావట్లే చేత కావట్లేదు అనుకో తీసేయ్ ఎస్ తిట్టకు వాళ్ళని చీప్ గా చూడకు నెగిటివ్ లో చూడకు చూడడం వల్ల నీకు వాళ్ళు ఆ పొజిషన్ లో వాళ్ళకి ఆ డబ్బు అవసరమై నీ దగ్గర పడి ఉంటున్నారు కానీ వాడు పోరా అనే స్టేజ్ కి ఎప్పుడు రాకూడదు మనం ఓకే ఓకే అది ఇఫ్ యు నో యువర్ రూట్స్ అరే నేను అట్లా కష్టపడి వచ్చాను.
(09:16) బట్ ఆ విషయంలో కొంతమంది ఏంటంటే ఆ రూట్స్ ని మర్చిపోకుండా పరిగెడుతూ ఉంటారు ఎలాగైనా సరే నేను సాధించాలి సాధించాలిని ఆ వేలో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అసలు ఎవరుఉన్నారు అనేది కూడా గుర్తులేనంతగా పరిగెట్టి పరిగెట్టి ఒకరోజు సక్సెస్ఫుల్ అవుతారు. ఆ రోజు మనకి వావ్ నువ్వు ఇంత సక్సెస్ అయ్యావ అని చప్పట్లు కొట్టే వాళ్ళు ఉండరు మనల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉండరు అసలు మన చుట్టూ ఎవరు ఉండరు నువ్వు ఒక్కడివే ఉన్నావ్ నువ్వు సక్సెస్ఫుల్ ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఆ సక్సెస్ దేనికి ఇంకా ఓయ అదే నేను చెప్తున్నాను లోన్లీనెస్ అయిపోతాం అలోన్ అయిపోతారు ఎవరైతే అలా
(09:45) ఎవ్వరిని పట్టించుకోకుండా పరుగులు తీస్తారో ఒంటరిగా చాలా ఎత్తుకు ఎదగొచ్చు కానీ అక్కడ చాలా ఒంటరితనం ఉంటుంది. మ్ ఎంత పైకైనా వెళ్లొచ్చు కానీ అక్కడ ఒంటరివాడి అవుతాం. ఎంజాయ్ చేయగలరా అప్పుడు అసలు లైఫ్ ని ఇంకా ఇంకేముంది అందుకే మనకి ఏం నేర్పిస్తారంటే నువ్వు ఎక్కడ ఉన్నా ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే నువ్వు అలా పైకి వెళ్ళినా ఎంజాయ్ చేస్తావ్.
(10:06) ఓకే వీళ్ళు ఉన్నా ఎంజాయ్ చేస్తావ్ వీళ్ళు లేకపోయినా ఎంజాయ్ చేస్తావ్ కొంతమంది ఎలా చేస్తారంటే హేట్రెడ్ తో ఎదుగుతారు. మ్ వీళ్ళందరికీ నేనుఏంటో చూపిస్తారా అని ఎదుగుతారు. వాళ్ళకి ఎంత చేసినా ఆ హేట్రెడ్ తో ఎదిగారు కాబట్టి ఆ హేట్ చేసినవాడు వీడిని గుర్తించకపోతే అగ్గగ్గలాడిపోతారు తెలుసా ఇట్లా అరే అనిపిస్తుంది అంటే వాడు గెలిచినా ఇంకా వాడికి సంతృప్తి పాయింట్ల సంతృప్తి ఉండదు వీళ్ళు గుర్తించలేదు అని ఓకే నిజంగా చెప్తున్నాను ఎంతోమందిని నేను చూస్తుంటాను వాళ్ళు ఆ కుళ్ళతోను వాళ్ళని ఎదుటివాడిని డామినేట్ చేయడానికి ఎదగాలని ఎదుగుతారు.
(10:43) ఎదిగాక వాడికి అసలు అది ఫరక్ కూడా పడదు. ఆ ఎదుటోడికి అసలు పట్టించుకోపో పట్టించుకోకపోతే అయిపోయింది మన లైఫ్ టైం ఇంత 10 15 సంవత్సరాల కష్టం అంతా వేస్ట్ అందుకే ఎప్పుడు ఎదగాలనుకున్నా మనం ఇండివిడ్యువల్ గా హ్యాపీగా ఎదగాలి ఎవరి మీద పగతోనో ప్రతీకారం తీర్చుకోవడానికో ఎగరకూడదు. ఉమ్ అది ఈజీ అవుతుంది మెథడ్ ఓకే బట్ పగ ప్రతికారం ఇస్ ఏ ఫాస్ట్ ఫ్యూయల్ తొందరగా అంటిస్తుంది మనని అట్ నేను చేసి చూపిస్తారా అన్నది అంటిస్తుంది.
(11:15) ఓకే బట్ ఒక స్టేజ్ వచ్చాక దాన్ని వదిలి పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే ఒక స్టార్టింగ్ లో నన్ను ఇంత నన్ను ఇంత చేస్తారా అని చెప్పి కిక్ స్టార్ట్ కోసం యూస్ చేయొచ్చు వాడొచ్చు. నేను చూసాను ఒక లేడీని అట్లా ఓకే తను చాలా చోట్ల దెబ్బతింది మనిషి ఒక ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంది వాడు చాలా ఫ్రాడ్ తయారయ్యాడు దాని తర్వాత ఎవరినో ప్రేమించింది వాడు డబ్బుల కోసమే ఆమె చుట్టూ తిరిగాడు టాలెంటెడ్ వెరీ టాలెంటెడ్ లేడీ ఓకే సో తర్వాత కంపెనీస్ పెట్టింది ఎన్నిట్లోనో బిజినెస్ లు చేసింది అవి చేసింది బాగా సంపాదించింది.
(11:47) మ్ ఒక స్టేజ్ వచ్చాక షి వాస్ అలోన్ రిలేటివ్స్ కూడా ఆమె దగ్గర డబ్బు కోసం వస్తారు. ఉ ఎవ్రీవన్ అంటే స్వార్థం కోసమే ఎవరు మాట్లాడుతున్నా కూడా డబ్బుల కోసమే ఓకే ఆమె కూడా వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళని సాటిస్ఫై చేయడానికి డబ్బులు ఇచ్చే మెషిన్ లాగా మారిపోతుంది. అయ్యో ఓకే సో అల్టిమేట్లీ ఒక స్టేజ్ కి వచ్చి ఒక సక్సెస్ కి వచ్చాక నౌ వాట్ ఇప్పుడఏంటి అని అలా ఇప్పుడఏంటి అని లేకుండా మొండిగా బ్రతికే మైండ్సెట్ ఉంటే వేరే ఓకే బట్ ఏదో ఒక రోజు ఆ క్వశ్చన్ వచ్చి మనకోసం నలుగురు ఉండాలంటారు ఎట్లైనా పొజిషన్ వచ్చే టైం కి హ నేను నేనుఎప్పుడు నిజాయతీగా ఉండేవాళ్ళు
(12:27) నేను ఎప్పుడు చెప్తుంటాను ఇట్లాగా ఆ దట్ యు ఆర్ ఆల్వేస్ అలోన్ ట్రూ ఉన్నా ఉన్నాడు అనిపించినా అనిపించకపోయినా ప్రతి వ్యక్తి వ్యక్తి మనలో విలువ ఉంటేనే ఉంటారు మనవల్ల వాడికి ఉపయోగం ఉంటేనే ఎవరైనా కానీ ఇంట్లో భార్యతో సహా భార్య భర్త తల్లి తండ్రి పిల్లలు అందరూ కూడా నువ్వు ఒక నాలుగు రోజులు మంచం మీద ఉంటే చేస్తారేమో బట్ మూడు నెలలు ఉండు కంటిన్యూస్ గా నువ్వు పిలిచినా విసుక్కుంటారు.
(12:57) అందర అలా ఉండకపోవచ్చు గొప్పలు గొప్పవాళ్ళు గొప్ప పిల్లలు గొప్ప ఉండొచ్చేమో నేను అందాజగా ఒక యవరేజ్ రేషియో చెప్తున్నా దట్ ఎప్పుడూ కూడా మనం అలోన్ మనవల్ల ఇతరులకు ఇబ్బంది పెట్టకూడదు ద హార్ష్ రియాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఎప్పుడూ ఎవ్వరిని ఇబ్బంది పెట్టకూడదు అట్లా మనము ఒక స్టేజ్ వచ్చాక ఎవరైనా మనకి చేస్తున్నారు అంటే ఓకే కానీ బట్ మనము వి ఆర్ ఆల్వేస్ అలోన్ ఓకే ఇది గుర్తించాలి స్పిరిచువల్లీ కూడా చాలా హెల్ప్ చేస్తుంది.
(13:27) హ్ దట్ ఈ బంధాలు ఈ రిలేషన్షిప్స్ ఈ సక్సెస్ అవ్వాలి ఫెయిల్యూర్ అయిపోయాము అయ్యో బాధ అయ్యో వాళ్ళు గుర్తించలే వీళ్ళు గుర్తించలే ఇదంతా టెంపరరీగా మన మైండ్ లో నుంచి ఆ మెచూరిటీ రావాలి. వేర్ దీస్ ఆర్ ఆల్ టెంపరరీ డ్రామా ఇక్కడ మెల్లగా వ విల్ స్టెప్ ఇట్ అవుట్ అందులోనుంచి బయటిక వస్తాం ఏది చేస్తున్న ఈ లైఫ్ ఒక ప్రాసెస్ ఉంది కాబట్టి ఎవ్రీ సెకండ్ ఒక బ్యూటిఫుల్ మెమరీగా మార్చుకోవాలి అనే ప్రోగ్రాం లోనే ఉండాలి బ్యూటిఫుల్ గా మార్చుకోవాలి ఎంత కుదిరితే అంత ఈ శరీరంలో ఉన్నన్ని రోజులు శరీరాన్ని మంచిగా చూసుకోవాలి.
(14:08) దట్స్ హౌ యు లీడ్ లైఫ్ అండ్ దాని తర్వాత నీ రూట్స్ గుర్తున్నాయా గుర్తుండలేదా ఎవరో బెస్ట్ ఎవరో బెస్ట్ కాదు అనే ప్రోగ్రాం్ లోనుంచి బయటికి వచ్చేస్తాం. ఓకే దట్ వి ఆర్ ఆల్వేస్ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్ ఆ రూట్స్ ఉన్నవాళ్ళు ఉన్నా లేని వాళ్ళు లేకపోయినా మా అమ్మ వాళ్ళని బయటకి పిలవాలంటే నాకు వాళ్ళు ఫార్మర్స్ వాళ్ళని నేను చూడలేను వాళ్ళ వాళ్ళు తక్కువ ఎక్కువ వాళ్ళు ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు అన్నది ఉండదు.
(14:34) ఓకే ఓకే సో దట్ వే యు ఆర్ మోర్ స్టేబుల్ అండ్ గ్రౌండెడ్ ఈజీగా ఉంటుంది మన లైఫ్ ఇది తెలియక చాలామంది ఆ నేను ఇంత ఎదిగాను కదా మీరంతా ఇంకా ఏంటి ఇట్లా ఉన్నారు అనే దాంట్లో ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది అది దట్ ఇస్ బట్ వెన్ యు బికమ్ ఏ హ్యాపీ పర్సన్ అవన్నీ అసలు మేటర్ కావు సో ఇండివిడ్యువల్ హ్యాపీనెస్ ఇండివిడ్యువల్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇండివిడ్యువల్ గా ఎందుకు మనము ఇందులో ఉన్నామ ఈ లైఫ్ లో కెన్ ఐ మేక్ యూస్ ఆఫ్ ఇట్ ఇన్ ఏ బెటర్ ఇంకేదైనా తెలుసుకోవచ్చా నా మైండ్ ని దాటి నేను వెళ్ళొచ్చా వన్ అల్టిమేట్ పర్పస్ ఇస్ మనసు కంటుకున్న క్లేషములు ఆల్ దీస్ అటాచ్మెంట్స్ దీస్ ఆర్ ఆల్
(15:15) క్లేషములు అందులో గుడ్ అటాచ్మెంట్ బ్యాడ్ అటాచ్మెంట్ అని సెపరేట్ చేసుకుని గుడ్ ని నేను నా దగ్గర పెట్టుకుంటా బ్యాడ్ నాకు వాళ్ళందర ఇరిటేషన్ కోపము ఇవి ఉన్నన్ని రోజులు యు ఆర్ ఆల్వేస్ సఫరింగ్ ఓకే యు ఆర్ ఆల్వేస్ సఫరింగ్ సో నీ రూట్స్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే అరే అరే యు హావ్ సీన్ బ్యాడ్ యు హావ్ సీన్ వర్స్ట్ యు ఆర్ సీయింగ్ గుడ్ యు ఆర్ సీయింగ్ బెస్ట్ ఓకే అయినా కూడా యు ఆర్ స్టేబుల్ అది తెలుసుకోవడానికి నీ రూట్స్ ని మర్చిపోవద్దు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోవద్దు.
(15:46) నేను చూసాను పేరెంట్స్ వీళ్ళ కోసం ఎంత త్యాగం చేస్తే వీళ్ళు అంత పొజిషన్ లోకి వెళ్తారు మర్చిపోతారు. ఎస్ నీకే ఆ ఫీస్ కట్టకపోయి ఉంటే నువ్వే ఆ చదువులు చదవకపోయి ఉంటే నువ్వే ఆ అమెరికాకి పోకపోయి ఉంటే నువ్వు ఎక్కడ ఉండేవాడివి ఇంకా గుర్తుంచుకోవాలి ఆ టైంలో వాళ్ళ ఫాదర్ అప్పు చేసో బంగారం పెట్టో నీకు అది ఆ వీసా తెప్పించపోయి ఎక్కడ ఉండేవాడివి సో వాళ్ళు ఎంతో కొంత కష్టపడి నీకు పెట్టుఉంటారు కదా అనే దాంట్లో ఉంటే యు ఆర్ మోర్ థాంక్ఫుల్ దట్ ఇలా వచ్చినందుకు బాగుంది ఎవరైతే ఆ థాంక్ఫుల్నెస్ ఉండదు ఇంత నీకు మంచి లైఫ్ ఇస్తున్నా ఆ థాంక్ఫుల్నెస్ వాళ్ళ వాళ్ళన్న ఒక్క మాట వీళ్ళ చేసిన ఒక్క
(16:22) బిహేవియర్ పట్టుకొని వేలాడతారు. అన్గ్రేట్ఫుల్ పీపుల్ అలాంటి వాళ్ళు ఎప్పుడూ సఫర్ అవుతారు ఎన్ని రూపాల్లో వాళ్ళని టార్చర్ పెట్టాలో టార్చర్ పెట్టి [నవ్వు] ఓకే డన్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు
(16:53) ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు.
(17:11) మీరైతే గంట గుర్తు కొట్టరు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]

No comments:

Post a Comment