POINTS 3,4: బాధ్యత నేర్పిస్తున్నారా… ఖర్చు నేర్పిస్తున్నారా? 🤔 | 13–18 సం. పిల్లలుకు 9 పాయింట్లు!!
Author Name:Giant Media
Youtube Channel Url:https://www.youtube.com/@giantmediachannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=29hsAub2nyY
Title: POINTS 3,4: బాధ్యత నేర్పిస్తున్నారా… ఖర్చు నేర్పిస్తున్నారా? 🤔 | 13–18 సం. పిల్లలుకు 9 పాయింట్లు!!
Author Name: Giant Media
Description: POINTS 3,4: బాధ్యత నేర్పిస్తున్నారా… ఖర్చు నేర్పిస్తున్నారా? 🤔 | 13–18 సం. పిల్లలు తప్పక తెలుసుకోవాల్సిన 9 పాయింట్లు!! | TEENAGERS MUST KNOW THIS DEFINITELY | Unfiltered Talks | Giant Media | VIJAY BARLA
13–18 సంవత్సరాల వయసులో పిల్లలకు తల్లిదండ్రులు ఏం నేర్పాలి? 👨👩👧👦
పిల్లలకు అవసరమైన ప్రతిదీ కొనివ్వడం మాత్రమే ప్రేమ కాదు… బాధ్యత, డబ్బు విలువ, ఖర్చు విషయంలో అవగాహన కూడా నేర్పించడం ఎంతో ముఖ్యం. 💡
ఈ Unfiltered Talks ఎపిసోడ్లో 13–18 సంవత్సరాల పిల్లలు తప్పక తెలుసుకోవాల్సిన 9 ముఖ్యమైన పాయింట్లలో POINTS 3 & 4 గురించి Vijay Barla చర్చిస్తున్నారు.
👉 పిల్లలకు బాధ్యత ఎలా నేర్పాలి?
👉 అవసరం – కోరిక మధ్య తేడా ఎలా అర్థం చేయాలి?
👉 ఖర్చు చేయడం మాత్రమే కాకుండా డబ్బు విలువ ఎలా నేర్పాలి?
👉 Teenagersలో మంచి financial habits ఎలా పెంచాలి?
👉 పిల్లలను స్వతంత్రంగా, బాధ్యతగా ఎదగడానికి తల్లిదండ్రులు ఎలా సహాయం చేయాలి?
ఈ వీడియో Parents, Teenagers, Students, Teachers అందరికీ ఉపయోగపడేలా రూపొందించిన Awareness & Educational Content.
🎙️ Unfiltered Talks | Vijay Barla
📺 Giant Media
⚠️ DISCLAIMER:
ఈ వీడియో పూర్తిగా Awareness & Educational Purpose కోసం రూపొందించబడింది. ఇందులో చర్చించిన విషయాలు సాధారణ అవగాహన, వ్యక్తిగత అభిప్రాయాలు మరియు అనుభవాల ఆధారంగా ఉండవచ్చు. ఇది ఏ వ్యక్తి లేదా వర్గాన్ని ఉద్దేశించి చేసిన ఆరోపణగా లేదా వృత్తిపరమైన సలహాగా భావించకండి. పిల్లల పెంపకం, విద్య, ఆర్థిక అలవాట్ల విషయంలో తల్లిదండ్రులు మరియు ప్రేక్షకులు తమ పరిస్థితులకు అనుగుణంగా స్వతంత్రంగా పరిశీలించి, అవసరమైతే సంబంధిత నిపుణుల సలహా తీసుకోవాలి. Giant Media ఎవరినీ తప్పుదారి పట్టించడం లేదా హాని చేయడం ఉద్దేశంగా ఈ వీడియోను ప్రచురించలేదు.
🔖
#GiantMedia #VijayBarla #SpeakerVijayBarla #UnfilteredTalks #Teenagers #TeenageKids #TeenageParenting #ParentingTips #ParentingAwareness #KidsResponsibility #FinancialAwareness #MoneyManagement #MoneyValue #ResponsibleKids #TeenageLife #ParentingEducation #ChildDevelopment #TeenageEducation #LifeSkills #KidsEducation #ParentsAndKids #AwarenessVideo #EducationVideo #TeluguPodcast #TeluguAwareness #TeluguParenting #GiantMediaTelugu
Transcript:
(00:00) 13 నుంచి 18 సంవత్సరాల వయసులో హార్మోనల్ చేంజెస్ వస్తాయి మైండ్ లో చాలా చేంజెస్ వస్తాయి అందరూ పురుగులాగా కనపడతారు మనుషులలాగే కనబడవు పాఠం చెప్పే మాస్టర్ కి ఏం తెలియదు అనుకుంటాం నిన్ను కన్న పేరెంట్ కి ఏం తెలియదు అనుకుంటావ్ అసలు నిన్ను తీసుకెళ్ళే బస్ డ్రైవర్ కి ఏం తెలియదు అనుకుంటాం వీళ్ళ ఎవ్వరికీ ఏం తెలియదు నీకు ఒక్కడికి అన్నీ తెలుసు నువ్వు పెద్ద దాది గురువు శంకరాచార్యుడు మరి ఎవరిక ఏంి తెలియదు నీ ఒక్కడికే తెలుసు అనుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
(00:24) [సంగీతం] మూడో పాయింట్ ఏంటి మనం మాట్లాడుకుంది సోషల్ మీడియాలో చూసే మొత్తం నిజం కాదు ఇప్పుడు ఏమైపోయిందంటే మా చిన్నప్పుడు ఎవడనో గొప్పోడిని చూడాలంటే ముఖ్యమంత్రినో మినిస్టర్నో ప్రధానమంత్రినో ఇలాంటివాళ్ళు పేపర్ లో పడితే చూసేవాళ్ళు టీవీలో ఓన్లీ మంత్రులు డబ్బు ఉన్నోళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ వస్తే చూసేవాళ్ళు మగజిన్స్ బిజినెస్ మ్యాగజిన్స్ చదివేవాళ్ళు ఇప్పుడు ఏమైందో చెప్పమంటావా ఆడికి రూపాయ సంపాదన ఉండడు వాడికి ఇంట్లో ఇంట్లో గిన్నెలు తోముకుంటూ ఉంటాడు బయటిక వచ్చి మాత్రం బండితో మంచి ఫోటో పెడతాడు ముకేష్ అంబానికి కూడా ఉండాలంట ఫోటోలు
(00:53) ఆయన్ని చూసి నువ్వు ఏమంటావ్ ఇంకో ఫలానోడు ఇలా ఫలానోడు ఇలా సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు. యు హావ్ టు ట్రస్ట్ మీ దట్ చార్ట్ జిబిటిడి జెమినీ అయి వచ్చాక నువ్వు కూడా హెలికాప్టర్ లో దిగిన ఫోటో చాలా ఈజీగా జనరేట్ చేసేసుకోవచ్చు కానీ నువ్వు నిజంగా లైఫ్ లో హెలికాప్టర్ కొనుకోవాలనా లేదా ఫ్లైట్ ఎక్కాలనా నీ డబ్బులతో నువ్వు ఫ్లైట్ టికెట్ కొనుక్కోవాలనా వదిలేయాలి.
(01:10) ఇప్పుడు ఏమైపోయింది అంటే చాలా మంది పేరెంట్స్ ఎంతకారం చేస్తారు అంటే మూడో తరగతి పిల్లని వియత్నాం తీసుకెళ్తారు అరే చిన్నప్పటి నుండి ఓల్డ్ టూర్స్ అని చెప్తారు జపాన్ అని సింగపూర్ అని అమెరికా అని అక్కడ కానీ ఇక్కడ కానీ దుబాయ్ అని మీరు ఎన్ని సంవత్సరాలకి వెళ్లి ఉంటారు మీ పిల్లలకి ఎందుకు అలాంటి మర్యాద నేర్పించట్లేదు లైఫ్ పట్ల వీడికి చిన్నప్పటి నుంచి క్లాస్ కి వెళ్లి దుబాయ్ వెళ్ళాం గల్ఫ్ వెళ్ళాం అక్కడికి వెళ్ళాం అక్కడ ఏమేం చూస్తున్నాడు ఈ మాట్లాడుకుంటున్నారు క్లాస్ రూమ్స్ లో సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉంది అంటే పిల్లోడు డైరెక్ట్ గా అమ్మాయి ఈ వేకేషన్
(01:33) కి ఎక్కడికి వెళ్దాం మనం దుబాయ్ వెళ్దామా వియత్నాం వెళ్దామా సింగపూర్ వెళ్దామా అని అడుగుతున్నాడు అసలు పిల్లోడికి నేర్పించాల్సింది ఏంటండీ అమ్మా నాన్న పిల్లోడు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నువ్వు అడగాల్సింది సింగపూర్ వెళ్దామా జపాన్ వెళ్దామా దుబాయ్ వెళ్దామా కాదు నువ్వు అడగాల్సింది ఏంటంటే అసలు ఒక ట్రిప్ కి వెళ్తే మనక ఎంత ఖర్చు అవుతుంది సో ఇంత ఖర్చు అవుతుంది కదా అంటే ఫ్యామిలీ లో ముగ్గురమో నలుగురు వెళ్తే నలుగురికి కలిపి 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు ఖర్చు అవుతుంది కదా అందరూ దుబాయ్ వెళ్ళక్కర్లేదండి రామోజీ ఫిలిం సిటీ కి
(01:55) వెళ్ళినా ఖర్చు అవుతది తిరుపతి వెళ్ళినా ఖర్చు అవుతది బొంబాయ్ వెళ్ళినా ఖర్చు అయితది బెంగళూరు వెళ్ళినా ఖర్చు అవుతది. సో మనం అందరం దుబాయ్ వెళ్లక్కర్లే కానీ అసలు ఒక ట్రిప్ వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది మన ఫ్యామిలీలో నలుగురు వెళ్తే లక్షర లక్షలో 5 లక్షలు 6 లక్షలో 10 లక్షలో ఒక లెక్క ఉంటది కదా ఇంత మనం ఎరన్ చేస్తున్నామా ఎలా సేవ్ చేస్తాం ఈ డబ్బు ఇలా ఎందుకు వేస్ట్ చేస్తున్నాం లేదు నేను సంపాదించుకొని నేను ట్రిప్ వెళ్తానమ్మా మీరు ఇలా టైం వేస్ట్ చేయకండి నేను సంపాదించుకున్నప్పుడు నేను వెళ్తాను ఈ డబ్బుని నేను మన లైఫ్ కి గానిీ లేదా ఇంకో
(02:19) పర్పస్ గానిీ వాడదాం బిజినెస్ కి వాడదాం అప్పులు చేయొద్దు ప్రతి సంవత్సరం మనం అప్పులు చేసో లేదా ఇంకోటి చేసో లోన్స్ పెట్టో సేవింగ్స్ ని వేస్ట్ చేసో ట్రిప్స్ కి వెళ్ళే పని లేదు కావాలంటే నాన్న నువ్వు వెళ్ళరాండి అనే ఒక మెచూరిటీ లెవెల్ నీకు రాకపోతే నువ్వు సోషల్ మీడియాలో చూసింది ఎవడో కార్ లో దిగింది ఎవడో ట్రైన్ లోనే దిగిందో ఎవడో ఫ్లైట్ లో దిగింది ఏ వీడియోకి నార్మల్ వీడియోకి తేడా లేకుండా ఇంకో వాడు ఫలానా కార్లో తిరుగుతున్నాడు వీడు ఫలానా బైక్ లో తిరుగుతున్నాడు అని నువ్వు అనుకున్నావ అంటే నువ్వు చాలా ఇమ్మెచూర్ గా ఉన్నావ అని అర్థం సో ఇప్పుడు
(02:44) పిల్లలు చాలా మంది ఇలాగే ఉన్నారు. దయచేసి అలా ఉండకండి సో డోంట్ బి సో ఇమ్మెచూర్ అర్థమవుతుంది కదా నేను చెప్పే భాష మీ అందరికీ 13 నుంచి 18 సంవత్సరాల వయసులో హార్మోనల్ చేంజెస్ వస్తాయి మైండ్ లో చాలా చేంజెస్ వస్తాయి అందరూ పురుగులా కనబడతారు మనుషులాగే కనబడవు పాఠం చెప్పే మాస్టర్ కి ఏం తెలియదు అనుకుంటాం నిన్ను కన్న పేరెంట్ కి ఏం తెలియదు అనుకుంటావ్ అసలు నిన్ను తీసుకెళ్లే బస్ డ్రైవర్ కి ఏం తెలియదు అనుకుంటాం వీళ్ళ ఎవ్వరికీ ఏం తెలియదు నీకు ఒక్కడికి అన్ని తెలుసు నువ్వు పెద్ద ఆది గురువు శంకరాచార్యుడు మరి ఎవడికి ఏం తెలియదు నీ ఒక్కడికే తెలుసు అనుకోవడానికి
(03:10) అవన్నీ నమ్మావంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలు బతకాల్సి వస్తుంది రా సో బ్రెయిన్ ఎక్కడ పెడుతున్నారో ఆలోచించుకోండి సో 13 ట 18 ఇయర్స్ యు మస్ట్ హావ్ ఎనఫ్ మెచూరిటీ టు నో దట్ సోషల్ మీడియాలో కనిపించేది ఏది నిజం కాదు. ఆ ఇకపోతే ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఏంటి ఎవ్వరిని నమ్మకండి ఎవరిని నమ్మకండి అంటే ముఖ్యంగా మీ జనరేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే నువ్వు ఇంట్లో పేరెంట్స్ ని తప్ప చుట్టుపక్కల వాళ్ళ అందరినీ నమ్మడం ఏంటి పిల్లలు చేసే అతి పెద్ద తప్పు అందరినీ ఆన్లైన్ లో పరిచయం Facebook లో ఫ్రెండ్ రిక్వెస్ట్ అసలు Facebook లో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఏంటిరా
(03:36) బాబు మాకుయahూ మెయిల్ తెలుసేమో ఆ టైం కియao మెయిల్ కూడా మెయిల్ ఎందుకు వాడేయాలో కూడా తెలియదు మాకుయaho మెయిల్ అనేది ఒకటి ఉందని తెలుసు క్రియేట్ చేసుకోమంటే క్రియేట్ చేసుకొని ఉన్నామో లేదో కూడా తెలియదు ఇంటర్మీడియట్ కి వచ్చేదాక మాకు మెయిల్ ఆపరేషన్ కూడా తెలియదు. మీకు తెలివితేటలు ఎక్కువైపోయి కనబడిన ప్రతి ఒక్కరిని నమ్మేసి ఆన్లైన్ ఆర్డర్లు జొమాటో ఆర్డర్లు స్విగ్గి ఆర్డర్లు 13 ఏళ్ళకి మీరు ఆర్డర్లు పెట్టేసుకుంటున్నారు 13 సంవత్సరాల వయసుకి నా లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను 13 సంవత్సరాల వయసుకి మా మమ్మీకి చెప్పుకుంటా మా వీవరన్న కిరాణ
(04:03) కోట్లో ఉన్న ఖతాలో 20 రూపాయలు పెన్ కొనుకున్నాను చీబర్ గాడు తిరిగేసి కొట్టాను నన్ను ఆ పెన్ నేను వాడలేదు లక్కీగా రెండు రోజుల తర్వాత ఖాతా కట్టేటప్పుడు చూస్తే 20 రూపాయలు ఎందుకు ఖర్చు అయింది అంటే మీ అబ్బాయి పెన్ కొనుక్కున్నాడుఅని చెప్పాడు షాప్ వాడు చితక్క కొడితే ఆ పెన్ నేను వాడలేదు తీసుకెళ్లి వెనక్కి ఇచ్చేసాను యాడ్ చేయాలి పెన్ కొనుక్కున్నందుకు దెబ్బలు తిన్న జనరేషన్ మాది మీరు ఎలా తయారయ్యారు అంటే 13 సంవత్సరాలకి 10వే రూపాయలు చొక్కో ఫ్యాంట్ వేసుకుంటున్నారు మీరు పేరెంట్స్ ది తప్ప పిల్లోడిది తప్ప అని పక్కన పెడితే ఎవ్వడికైనా బాధ్యత లేకపోతే పిల్లలు
(04:28) పాడైపోతారు మీరు రెస్పాన్సిబిలిటీ నేర్పించవలసిన వయసులో ఖర్చు తప్పు కాదని పిల్లలు నేర్చుకుంటే నీ లైఫ్ లో నువ్వు చాలా కష్టపడతావు ఇప్పుడు ఆలోచించు నీకు ఎంత ఖర్చు అవుతుందో దానికి డబుల్ త్రిబుల్ 10 టైమ్స్ నువ్వు నీ పిల్లోడికి ఖర్చు పెట్టాలి రేపు 13 ట 18 ఇయర్స్ కిడ్స్ వినండి మేము మా టైం లో 20 రూపాయలు పెన్న కొనుక్కోవడానికి ఇబ్బంది పడి మీకు 20,000 రూపాయలు నెల ఖర్చు పెట్టాల్సి వస్తే పెడుతున్నామ అంటే రేపు మీరు మీ పిల్లలకి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి అన్ని లక్షలు మీరు సంపాదించగలరా లేదా ఒక పక్కనేమో ఏ వచ్చేసి ఇంకోటి వచ్చేసి రెసిషన్ వచ్చేసి
(04:52) ఇలాగే డబ్బులు ఖర్చులు పెరిగిపోయి పెళ్లిలు వద్దు తొక్క తోటకూర వద్దు అనుకుంటున్నారు మళ్ళీ ఈ దరిద్రంలో 13 14 ఇయర్స్ మధ్యలో లవ్ స్టోరీస్ ఒకటి సో యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ ఎవరు కరెక్ట్ గా లేరు పిల్లలు చాలా తప్పుగా ఉన్నారు మీరు ఇట్స్ వెరీ క్లియర్ అమ్మ మీ పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా పిల్లోడికి ఏమీ తెలియదు మా పిల్లోడు సుద్దపోస అనుకోకండి స్కూల్లో ప్రతి చెత్తలు మాట్లాడుకుంటారు.
(05:12) సో డైరెక్ట్ గా పేరెంట్స్ పక్కన కూర్చోబెట్టినప్పుడు ఈ వీడియో చూపించాను నేను మీ పిల్లోడితోనే మాట్లాడుతున్నాను స్ట్రెయిట్ గా అందరినీ ఎందుకు నమ్ముతావ్ నువ్వు నీ ఫ్రెండ్ వచ్చి నీతో అంటాడు అరేయ్ మా డాడీ దగ్గర ఫలానా బాటిల్ చూసానురా ఆ బాటిల్ నేను సాయంత్రం తీసుకొస్తానురా మనఇద్దరం కలిసి డ్రింక్ చేద్దాం రా అంటాడు వీడు అమ్మకి నాన్నకి చెప్పబో చెప్పకుంటాను వాడితో పోయి అది టేస్ట్ చేసే పరిస్థితి ఉంది.
(05:30) ఇస్ దట్ ద వే హౌ యు షుడ్ రైస్ యువర్ చిల్డ్రన్ అలా పెరగాలి పిల్లలు కూడా మిమ్మల్ని అడుతున్నా మీరు అలా పెరుగుతారు అలా పెరిగితే జీవితంలో ఎందుకు పని చేయకుండా పోతాం నాన్న మనం యు మస్ట్ బి వెరీ స్ట్రాంగ్ దట్ ఐ డోంట్ గో ఫర్ దట్ 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి అమ్మాయి గానిీ ప్రతి అబ్బాయి గాని గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జీవితం మీ కంట్రోల్ లో ఉండాలి ఎదవ పనుల్ని ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయాలన్న ఆలోచనే మీకు రాకూడదు.
(05:50) ప్రతి ఎదవ పనిని ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేద్దాం అని మీ మైండ్ చెప్తుందంటే యు ఆర్ ఇన్ ఏ రాంగ్ ట్రాక్ ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. వీడు మొత్తం చూడండి మీరు ఏమవుతది అంటే ఎవడో వచ్చి అంటాడు అరే నువ్వు చాలా స్పెషల్ ఒక అమ్మాయిని ఒక అబ్బాయి 13 ఇయర్స్ ఇద్దరికి 14 ఇయర్స్ అండి వీడికో 14 ఏళ్ళు అమ్మాయికి 14 ఏళ్ళు ఇద్దరికి బుర్ర బుద్ది పని చేసే అంత మెచూరిటీ ఉందో లేదు వీడు వచ్చింట ఆ అమ్మాయితో నువ్వు చందమామలా ఉన్నావ అంటారు అది మురిసిపోతది అది అది చూసారు కదా గొప్ప విషయం నువ్వు చందమామలా ఉన్నావ అని వీడు చెప్పడం అది మురిసిపోవడం ఇద్దరిని కలిసి
(06:12) ఒకసారి డిమార్ట్ కో రిలయన్స్ మాట్ కో రత్న దీపుకో పంపించండి అక్కడ ఉండే కిరాణ సామాన్లు అన్నీ కూడా వీళ్ళ సొంత డబ్బులతో కొనమని చెప్పండి ఒక వారం రోజులు కష్టపడి ఇద్దరిని కొనుక్కొని ఒరేయ్ మీరిద్దర ఈ సామాన్లున్నీ కొనుకొని వస్తే మీ ఇద్దరు పెళ్లి చేసేస్తాం అని చెప్పండి 14 ఇయర్స్ కి జీవితంలో లో పెళ్లి కాదు ప్రేమ కాదు ఇలాంటి చెత్త జోలు పోరు వాడువచ్చి నువ్వు మంచిదానివి నువ్వు స్పెషల్ కిడ్ అంటే మురిసిపోవడం పవన్ కళ్యాణ్ చెప్తాడు ఏదో సినిమాలో ఎవరు ఎక్స్ట్రార్డినరీ కాదు అందరూ ఆర్డినరీయే అని ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఆర్డినరీయే
(06:37) సో ఇక్కడ అబ్బాయి ఒక రాయి వేస్తున్నాడు నీ మీద నువ్వు పడిపోతున్నావ్ ఇట్స్ వెరీ క్లియర్ అమ్మ నాన్న నీకు కనపడాలి కదా ఆ టైం లో ఇది తప్పు అని అనిపించాలి మా 90 జనరేషన్ లో ఇలాంటి దరిద్రలు స్టార్ట్ అయినాయి మీకు వచ్చేసరికి మరీ దరిద్రంగా తయారైపోయినాయి అని సో మీరు చేయాల్సిన పని ఏంటి ఇది కరెక్ట్ కాదు అన్న విషయం నీకు తెలియాలి ఈ విషయం ఒకటి చెప్పట్లే ఒకవేళ మా అబ్బాయిని గాని అమ్మని గాని అడిగితే నాకు తెలిసిపోయింది అన్నే విషయం తెలిసిపోయి వాడు బరి తగించేసి తిరిగేస్తాడేమో అనుకుంటున్నారు.
(06:59) అలాగ కాదు కూర్చోబెట్టి నేర్పించండి బాధ్యత నేర్పించండి. ఒక చొక్కో కొనడానికి ఎంత ఖర్చు అవుతది ఒక ఇల్లు మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతది ఒక బండి కొండానికి ఎంత ఖర్చు అవుతుది వచ్చే జీతం ఎంత నువ్వు కట్టే ఈ అమ్మాయి ఎంత నీ కొడుకి నీ కూతురికి తెలియాలి. నువ్వు ఎంత కష్టపడి నలిగిపోతే నీ లైఫ్ వెళ్తుంది తెలియాలి. కూర్చోపెట్టండి అవసరమైతే స్కూల్ మార్చేయండి.
(07:16) అవసరమైతే అలాంటి స్కూల్స్ మార్చేయండి. స్కూల్ అంతా పాష్ కిడ్స్ ఉన్నారు మా అబ్బాయి ఖర్చు ఖర్చు లేకపోతే కుదరదని ఇలాంటి స్కూల్స్ ఉంటే మార్చి పడేయండి. పిల్లలకు బాధ్యత ఎక్కడైతే నేర్పిస్తున్నారో అక్కడే పెట్టండి పిల్లల్ని తీసుక సో అందరినీ నమ్ముతున్నారు తప్ప పేరెంట్స్ ని నమ్మట్లే ముందు నువ్వు నమ్మాల్సింది ఎవరిని నీ పేరెంట్ ని కదా సో ఎవడైనా నమ్మే ముందు పేరెంట్ దగ్గరికి వెళ్లి అమ్మా అబ్బాయి వచ్చి నాతో ఇలా మాట్లాడా ని చెప్పు ఆన్లైన్ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే నువ్వు వెళ్లి ీ మ్మ చెప్పు డాడీ ఆన్లైన్ లో నాకు ఎవడో పలానా రిక్వెస్ట్ పెట్టాడుఅని చెప్పు సగ సగం
(07:37) ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి నువ్వు ఏం చేస్తావ అంటే ఆన్లైన్ లో మెసేజ్ పెట్టినవాడిని కూడా నమ్ముతున్నావ్ కానీ నీ పేరెంట్ నమ్మట్లే నువ్వు ముందు వెళ్లి మాట్లాడాల్సింది నీ పేరెంట్ తో ఆడికి ఏం చెప్తున్నావ అంటే మా డాడీ కి తెలిస్తే గొడవ అయిపోతుందని ఆడికి చెప్తున్నావ్ నువ్వు అబ్బాయిలు కూడా ఆ అమ్మాయి నచ్చింది ఈ అమ్మాయి నచ్చింది ఏం చేయడానికి నూనె ప్యాకెట్ రేట్ ఎంతో తెలుసా మీకు లీటర్ పెట్రోల్ రేట్ ఎంతో తెలుసారా మీకు అసలు ఒ 10 లీటర్ పెట్రోల్ నువ్వు కష్టపడి సంపాదించుకుంటే జీవితంలో అమ్మాయి జోలికి వెళ్ళాడు ఎవడు కూడా ఏంటి ఆ వెళ్లి ఏంటమ్మా
(07:59) డైలాగ్ ఏంటది నీ డ్రెస్ చాలా బాగుంది నువ్వు నవ్వితే చందమామలా ఉన్నావ్ లేదంటే చిక్రీ సాంగ్ లాగా ఆ చంద్రుడిలో ముక్క జారిందే అక్క ఏదో తొక్క తోటకూర అని పాట పాడుకుంటే కాదు లైఫ్ వెళ్లి ఒక రోజు వంట వండానికి కావాల్సిన సామాన్లు నీ సొంత డబ్బులతో కొంటే నూనె ప్యాకెట్ రేట్ ఎంత ఉంది టమాటాల రేట్ ఎంత ఉంది ఉల్లిపాయల రేట్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేస్తే లైఫ్ లో ఏ అమ్మాయి జోలికి ఏ అబ్బాయి 13 14 ఏళ్ళకి లవ్ స్టోరీస్ మనకి ఓకే తోలు వలిచేసేవాళ్ళు లేక కదా నాన్న సో ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే యు ఆర్ ఇన్ ఏ రాంగ్ ట్రాక్ అది కాదు నువ్వు అందుకు పుట్టలే యు ఆర్ డిజైన్
(08:28) టు డు సంథింగ్ బిగ్ లైఫ్ లో చాలా గొప్ప విషయాలు చేయడానికి పుట్టాం మనం అన్న విషయం ఆలోచన లేక జరిగే ఆ పరిణామాలు ఇవన్నీ ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే ఆ నేను ఎంజాయ్ చేయడానికి లైఫ్ పుట్టాను ఇప్పుడు ఈ మధ్యన ఈ బిందాస్ లైఫ్ స్టైల్ వచ్చింది మా టైంలో ఎంజాయ్మెంట్ అన్న మాట నోట్లో నుండి వస్తే డిప్పు పగిలిపోయేది లేదంటే వాత అడిపోయేది ఒంటి మీద మీకు అదేమీ లేదు ఎవరిని కేర్ చేయకూడదు ఎవడిని లెక్క చేయకూడదు ఏం జనరేషన్లో బతుకుతున్నారో తెలియట్లే ఇలా ఉండకండి ఇలా ఉంటే మీ జనరేషన్ లో మీరు మీ ఈఎంఐలు కాదు అద్దిల్లులో ఉండానికి కూడా మీకు జీతాలు సరిపోయి అదే మీరు స్ట్రాంగ్
(08:56) గా ఈ రోజు నుంచి కూడా ఐ హావ్ టు ఎర్న్ నేను లైఫ్ లో మంచి పొజిషన్ లో సెటిల్ అవ్వాలి బోల్డ్ అంత డబ్బు సంపాదించాలి కష్టపడి పైకి రావాలి అంటే నేను ఎవరి ట్రాప్ లో పడకూడదు అనే విషయం నీకు తెలియాలి. సో అందరినీ నమ్మకండి ఓకేనా నమ్మల్సి వస్తే మీ పేరెంట్స్ ని మాత్రమే నమ్మండి. ఎందుకంటే వాళ్ళు మీకు మంచి చేయకపోయినా చెడ్డ చేయరు కాబట్టి ఒక ఏజ్ వచ్చేవరకు నేను చెప్పింది 13 ట 18 కిడ్స్ అండి.
(09:16) ఒక 25 20 ఇయర్స్ వచ్చే వరకు మీ పేరెంట్స్ ఏజ్ చెప్తే అది మాత్రమే చేయండి. ఆ తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తది లైఫ్ లో ఏం చేయాలి ఏం చేయకూడదు అని అప్పుడు మీ పేరెంట్స్ అడ్డు పడుతుంటే అప్పుడు నువ్వు ఏం చేయాలి డిసిషన్ తర్వాత విషయం ముందు ఈ 13 ట 18 మాత్రం మీ పేరెంట్స్ ని తప్ప ఎవరిని నమ్మకండి మీ ఇంట్లో పర్సనల్ ఓటీపిలు కూడా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసేస్తున్నారు మీ పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఓటీపీలు కూడా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేస్తున్నారు మీ ఏటీఎం కార్డులు డెబిట్ కార్డ్స్ 13 14 ఇయర్స్ ఆడపల్లి నుంచ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తున్నారు. మా బతుకు
(09:38) మొత్తాన్ని మా స్కూల్ లో 500 రూలు ఎవరు ఇచ్చిఉండరు.రా ఇది కుల్లో జలసీయో కాదే మేము ఎంతో కొంత బెటర్ గా ఉన్నాం కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను నేను మీకు మీరు బాగుండాలంటే దిస్ ఇస్ నాట్ ద వే మార్చుకోండి పద్ధతి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ [సంగీతం]

No comments:
Post a Comment