Thursday, September 24, 2026

మీరు చేస్తున్న జాబ్ తో కానీ position తో కానీ identify అవ్వొద్దు.
దేనితో identify అయితే అది బంధిస్తుంది.
వేటితో  identify అయితే అవి బంధిస్థాయి.
కుటుంబం తో identify అయితే కుటుంబం బంధిస్తుంది.
మతంతో identify అయితే మతం బంధిస్తుంది.
(రూపం తో identify అయితే రూపం బంధిస్తుంది)
అవి సెపరేట్ గా బందించటం కాదు, identification itself is prison. You are imprisoning yourself through various identities.
మీరు దేన్నాయితే, ఎవరినైతే అతిగా ఇష్ట పడతారో వారినే వాటినే ద్వేషిస్తారు తరువాత.

http://youtube.com/post/UgkxkDAT1xQskY1Z4PL8cxpQktIvn8wJtvJh?si=EiOAwzGhV9n6Al9c

No comments:

Post a Comment