Wednesday, September 23, 2026

ఈ ల్యాబ్ లో అసలు ఏం జరుగుతోంది? | The Secrets of Plum Island

ఈ ల్యాబ్ లో అసలు ఏం జరుగుతోంది? | The Secrets of Plum Island

Author Name:Think Deep

Youtube Channel Url:https://www.youtube.com/@ThinkDeep

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Spre-U2rQkA





Title: ఈ ల్యాబ్ లో అసలు ఏం జరుగుతోంది? | The Secrets of Plum Island

Author Name: Think Deep

Description: ఈ ల్యాబ్ లో అసలు ఏం జరుగుతోంది? | The Secrets of Plum Island

Scripting and Editing :- Manikanta
Voice Over :- Prudhvi
@prudhvipods

Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

The Content used In this Video is only For educational purpose

For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com

Transcript:
(00:00) ఒకవేళ మీ వయసు 16 ఏళ్ల కంటే తక్కువ ఉంటే దయచేసి ఈ వీడియోకి దూరంగా ఉండండి. కేవలం వినోదం కోసమే అయితే మన ఛానల్ లో చాలా వీడియోస్ ఉన్నాయి అవి చూడండి. కానీ ఈ వీడియోకి మాత్రం దూరంగా ఉండండి. ఇది ఎలాంటి డ్రామా కాదు క్లిక్ బైట్ కాదు ఇది చాలా సీరియస్ 2007వ సంవత్సరం న్యూయార్క్ సాయంత్రం 6:30 నిమిషాలకు ఒక జాలరి తన పడవులో గల్ ఐలాండ్ కు వెళ్తున్నాడు.
(00:23) ఐలాండ్ వడ్డున ఒక మేక నిలబడి అతన్ని తదేకంగా చూడడం గమనించాడు. ఆ మేక కళ్ళు అచ్చం మనిషి కళ్ళలా ఉన్నాయి. అది చూసి జాలరి గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనియింది. కానీ తనలో ఉన్న క్యూరియాసిటీ వల్ల పడవును ఒడ్డుకు తీసుకువెళ్ళాడు. ఆ మేక దగ్గరికి వెళ్తున్న కొద్దీ అతనికి ఒక విషయం అర్థమయింది. ఆ మేక కాళ్ళు వణకుతున్నాయి.
(00:42) దేనికోసమో చాలా సేపు నుంచి ఎదురు చూస్తున్నట్లుగా అది నిలబడి ఉంది. జాలరి చూపు కిందకు మళ్ళినప్పుడు ఆ మేక కాళ్ళ దగ్గర నేల మీద తెగిపడిన మరో మేక తల కనిపించింది. అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే ఆ తెగిపడిన తల అప్పటికి బతికే ఉంది. దాని కళ్ళు కదులుతున్నాయి. ఆ కళ్ళు జాలరి వైపు చూస్తూ ఆగిపోయాయి. మనుషుల కళ్ళతో ఉన్న ఆ రెండు మేకలు జాలరిని చాలా భయంకరంగా చూడడం మొదలు పెట్టాయి.
(01:05) ఇప్పుడు ఆ మేకలు నెమ్మదిగా వింతగా అరుపులు అరుస్తూ నేరుగా జాలరి వైపు రావడం మొదలు పెట్టాయి. అతనికి బాగా భయమేసింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకునే లోపు ఆ మేక మాట్లాడడం మొదలు పెట్టింది. మీరు విన్నది నిజం ఆ మేక తన వణకుతున్న స్వరంతో నాకు నొప్పిగా ఉంది అని చెప్పింది. అది వినగానే జాలరి వెన్నులో వణకు పుట్టింది.
(01:24) శరీరంలో రక్తం గడ్డకట్టుకుపోయినట్లు అనిపించింది. [సంగీతం] అతను అక్కడి నుంచి ప్రాణభయంతో పరిగెత్తాడు. అప్పుడు వెనక నుంచి మరో వాయిస్ వినిపించింది. నాకు నొప్పిగా ఉంది. వాళ్ళు నన్ను ఏం చేశారో చూడు అంటూ ఆ గొంతు వినిపించింది. జాలరి ఎలాగనా తన ఇల్లు చేరుకున్నాడు. అతని చేతులు వణకుతున్నాయి. వెంటనే ఫోన్ తీసుకుని 911 కి డైల్ చేసి పోలీసులకు రిపోర్ట్ చేశాడు.
(01:45) ఈ విషయాన్ని తన స్నేహితులకు ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పాడు. కానీ అంతా విని నవ్వారు. అతను తాగి అలా చెప్తున్నాడని భ్రమలో ఉన్నాడని కొట్టి పరేశారు. కానీ తాను చూసిన దృశ్యం తన నిద్రను దూరం చేయడానికి సరిపోతుందని అతనికి తెలుసు. పోలీసుల కోసం ఎదురుచూస్తూ భయంతో ఇంట్లోనే ఉండిపోయాడు. అకస్మాత్తుగా ఎవరు తలుపు తట్టారు.
(02:02) తలుపు తీసిన అతనికి ఊపి రాగిపోయింది. బయట ఇద్దరు మిస్టీరియస్ వ్యక్తులు నిలబడి ఉన్నారు. బ్లాక్ సూట్ బ్లాక్ షూస్ చేతులకు బ్లాక్ గ్లౌజ్ వేసుకునే ఉన్నారు. వారి ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవు. రోడ్డు మీద నల్లటి అద్దాలున్న ఒక ఎస్యువ ఆగి ఉంది. ఒక్క మాట లేదు ఒక్క శబ్దం లేదు. అంతా భయంకరమైన సైలెన్స్. పక్కింటి వ్యక్తి ఇదంతా కట్టిన వెనుక దాక్కుొని సీక్రెట్ గా చూస్తున్నాడు.
(02:25) బ్లాక్ సూట్ వేసుకున్న ఆ మిస్టీరియస్ వ్యక్తులు ఎవరనేది ఎవరికీ తెలియదు. మరుసటి రోజు ఉదయం చూస్తే ఆ జాలరీ ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. టీవీ ఆన్ లో ఉంది టేబుల్ మీద ఫోన్ ఉంది. కానీ ఆ జాలరీ ఆ పక్కింటి వ్యక్తి ఇద్దరూ కనిపించకుండా పోయారు. వాళ్ళు అసలు అక్కడ లేరేమో అన్నంతగా మాయమయ్యారు. ఆ జాలరీ ఏమయ్యాడో ఆ పక్కింటి వ్యక్తి ఏమయ్యాడో ఆ బ్లాక్ సూట్ వ్యక్తులు ఎవరో ఈ రోజు వరకు ఎవరికీ తెలియదు.
(02:47) ఆ రోజు అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్స్ అన్నిటిని నేరుగా చెత్తబుట్లో పడేశారు. అసలు అలాంటి ఘటనే జరగలేదని అంతా కవర్ చేశారు. 2008 జూలై 17 ఆఫ్ఘనిస్తాన్ లోని గజిని ప్రాంతం ఆరోజు సిఐఏ టీం ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ మిస్ అవ్వకూడదని పక్కా ప్లాన్ తో ఉంది. ఒక వలప అన్నారు. అప్పుడే బూర్కా వేసుకున్న ఒక మహిళ అక్కడికి వచ్చింది.
(03:07) ఆమె దగ్గర ఉన్న పెద్ద బ్యాగ్లను సిఐఏ తనికి చేసింది. ఆ బ్యాగ్ లో ఉన్న విషయాలు చూసి మొత్తం ప్రపంచమే షాక్ అయింది. అది చూసి సిఐఏ ఆఫీసర్లు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. వాళ్ళ మైండ్ అది నిజం కాదని చెబుతున్న కళ్ళ ముందున్న సాక్ష్యం అదే నిజమని నిరూపిస్తుంది. ఆ బుర్కా మహిళల దగ్గర ఒక లిస్ట్ కూడా దొరికింది. అందులో ఉగ్రవాదులు ఎక్కడెక్కడ అటాక్ చేయబోతున్నారో క్లియర్ గా నోట్ చేస్తుంది.
(03:30) మీకు తెలుసా ఆ లిస్ట్ లో టాప్ టార్గెట్ పేరఏంటో గల్ ఐలాండ్ పక్కనే ఉన్న ఒక ఐసోలేటెడ్ టాప్ సీక్రెట్ ఐలాండ్. దాని పేరే ప్లం ఐలాండ్. ప్లమ్ ఐలాండ్ లోని ల్యాబ్ నెంబర్ 257 అనేది ఒక టాప్ సీక్రెట్ ల్యాబ్ ఈ ఐలాండ్ Googleగు మాప్స్ లో కూడా సరిగ్గా కనిపించదు. ప్రపంచం దీన్ని మర్చిపోవడమే మంచిది అన్నట్లుగా దాన్ని బ్లర్ చేశారు.
(03:50) ఈ ప్లం ఐలాండ్ ఎంత సీక్రెట్ అంటే దాన్ని కేవలం టాప్ సీక్రెట్ అనడం కూడా తక్కువే అవుతుంది. అక్కడికి వెళ్ళాలంటే ఏ దేశ అధ్యక్షుడికైనా భయం వేస్తుంది. ఈ ఐలాండ్ కి వెళ్ళిన వాళ్ళు మనుషుల ప్రపంచం నుంచి శాశ్వతంగా కనుమరుగైపోతారు. ప్లమ్ ఐలాండ్ లో మనం కలలో కూడా ఊహించలేని భయంకరమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. అవి గనుక బయట ప్రపంచానికి తెలిస్తే బహుశా ఈ ప్రపంచం ఆగిపోతుందేమో.
(04:10) ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీకు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఐలాండ్ వెనుక ఉన్న చీకటి నిజాలు ఈరోజు బయట పడబోతున్నాయి. ఇలాంటి భయంకరమైన కథలు మీరు ఎప్పుడూ ఒకసారి వినుంటారు. కానీ ఇప్పుడు మీరు వినబోయేది మాత్రం మీ జీవితంలో ఎప్పుడూ కని విని ఎరుగుండరు. 2008 జూలై 12 జనాహట్ మరియు ఆమె స్నేహితులు బీచ్ లో సరదాగా తిరుగుతున్నారు.
(04:31) అంతా నార్మల్ గా ఉంది. సూర్యాస్తమయం కాబోతున్న సమయంలో ఒడ్డున కుళ్లిపోయిన ఒక వింత మృతుదేహం వాళ్ళకి కనిపించింది. అది మనిషి కాదు అలాని జంతువు కూడా కాదు ఆ బాడీకి నాలుగు కాళ్ళు ఉన్నాయి. నోరు పక్షి ముక్కులా ఉంది. దాన్ని చూస్తుంటే ఫ్రాంక్స్లు నీళ్ళల్లో పడేసినట్లుగా అనిపించింది. రాత్రికి రాత్రే దాని ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.
(04:51) జనాలు దాన్ని మాంటాక్ మాన్స్టర్ అని పిలవడం మొదలు పెట్టారు. సైంటిస్ట్లు అక్కడికి వచ్చి అది ఎంటో కన్ఫర్మ్ చేసేలోపే కనీసం జనాల దగ్గరికి వెళ్లి సరిగ్గా చూసేలోపే ఆ బాడీ గాలిలో మాయమయింది. ఎవరో దాన్ని అక్కడి నుంచి మాయం చేశారు. అసలు ప్రశ్న దాన్ని ఎవరు తీసుకువెళ్ళారు అనేది కాదు. ఆ వింతజీవి ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రశ్న.
(05:11) అందరి వేళ్ళు ఒకే వైపు చూపించాయి. సముద్రం అవతలు ఉన్న ఆ ఐసోలేటెడ్ ప్లం ఐలాండ్ వైపు అందరి దృష్టి. ప్రపంచంలో అలాంటి ఒక వింతజీవి ఎక్కడైనా పుట్టగలదు అంటే అది కచ్చితంగా ప్లమ్ ఐలాండ్ లోనేని అందరూ నమ్మారు. ప్లం ఐలాండ్ లో నిమల్ డిసీస్ సెంటర్ ఉంది. అఫీషియల్ గా ఇది జంతువుల మీద పరిశోధనలు చేసే ఒక సేఫ్ సెంటర్ కానీ అన్ఆఫీషియల్ గా మాత్రం ఇది అమెరికాలోని [సంగీతం] అత్యంత భయంకరమైన బయోలాజికల్ ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రెస్.
(05:37) జనాల భయం కూడా న్యాయమైంది. ప్లమ్ ఐలాండ్ హిస్టరీ ఎంత డార్క్ గా ఉంటుందంటే హ్యూమన్ సెంటిపీడ్ లాంటి హర్రర్ సినిమాలు కూడా దీని ముందు చాలా చిన్నగా కనిపిస్తాయి. పాత బయో వెపన్స్ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేశమని ప్రాజెక్ట్స్ ఆపేసామని ప్రభుత్వం చెబుతూ వస్తుంది. వినడానికి కథ బాగానే ఉన్నా మాంటాక్ మాన్స్టర్ బాడీ మాయమైన తర్వాత వాళ్ళు చెప్పేదంతా కట్టు కథ అని అర్థమైంది.
(06:00) ప్లం ఐలాండ్ హిస్టరీలో ప్రతి పేజీ ఒక రెడ్ ఫ్లాగ్ లాంటిది. అది ఒక సేఫ్ ప్లేస్ అని నమ్మడం మన అమాయకత్వమే అవుతుంది. దీనికి కారణం చాలా స్పష్టంగా ఉంది. కోల్డ్ వార్ సమయంలో ప్లం ఐలాండ్ మొదటి ప్రాజెక్ట్ పేరు ఎఫ్ఎండి అంటే ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ ఇది జంతువుల్లో వస్తుంది. ఈ రోగం వస్తే జంతువుల నోటి నుంచి నురగ వస్తుంది. ఇది ఎంత వేగంగా వ్యాపిస్తుందంటే ఏ దేశంలోనైనా ఒక్క ఆవుకి ఈ ఇన్ఫెక్షన్స్ సోకినా సరే మిగతా దేశాలన్నీ ఆ దేశం నుంచి బీఫ్స్ ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేస్తాయి.
(06:28) 2001లో యూకే లో ఈ వ్యాధి వ్యాపించింది. దాన్ని ఆపడం కోసం సుమారుగా 60 లక్షల ఆవులు, పందులు, గొర్రెల్ని మెషిన్ గన్స్ తో కాల్చి చంపాల్సి వచ్చింది. తైవాన్ లో కూడా 40% పందుల్ని చంపేశారు. ఇదంతా ఆ రోగం సహజంగా వ్యాపించినప్పుడే జరిగింది. అదే దాన్ని ఒక ఆయుధంగా మారిస్తే ఏ స్థాయిలో విధ్వంసం ఉంటుందో ఊహించుకోండి. ప్లమ్ ఐలాండ్ లో అమెరికా ఈ ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ పైనే రీసెర్చ్ చేస్తుంది.
(06:51) అదే సమయంలో ఇన్ఫెక్షన్ సోకిన కొన్ని జంతువులు ల్యాబ్ నుంచి తప్పించుకపోవడంతో ఈ ప్రోగ్రాం్ ను వెంటనే ఆపేసామని కూడా ప్రకటించింది. కానీ ఈరోజు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్లమ్ ఐలాండ్ లో సీక్రెట్ గా రీసెర్చ్ చేస్తూనే ఉంది. వాళ్ళ ప్రైమరీ ఫోకస్ కూడా ఇదే ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్. అమెరికా ప్రభుత్వం ఆయుధంగా మార్చాలనుకుంటున్న వ్యాధి పైనే వాళ్ళు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు.
(07:13) ఇక మాన్క్ మాన్స్టర్ ఘటన తర్వాత న్యూయార్క్ సిటీలో మరో రహస్యమైన మృతదేహం దొరికింది. ఈసారి బ్రూక్లిన్ బ్రిడ్జ్ కింద ఒక డెడ్ బాడీ కనిపించింది. దానికి మాన్హాటన్ మాన్స్టర్ అని పేరు పెట్టారు. ఆ జీవి భూమిమీద ఉండే ఏ జంతువును మ్యాచ్ చేయట్లేదు. ఎవరో దాన్ని ల్యాబ్ లో కావాలనే తయారు చేసినట్లుగా ఉంది. కానీ అది బ్రతకలేదు.
(07:31) పాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది ఒక పంది అని చెప్పారు. కానీ పందులకు పంజాలు ఉండవు.ఆ ఆ మృతదేహానికి మాత్రం పంజాలు ఉన్నాయి. పోలీసులేమో అది పంజాలు ఉన్న పంది అని కవర్ చేసి ఎలాంటి మర్డర్ జరగలేదని ఇన్వెస్టిగేషన్ అవసరం లేదని క్లోజ్ చేశారు. 2010 లో ప్లం ఐలాండ్ లోని నో ఎంట్రీ బీచ్ లో ఒక మనిషి మృతుదేహం దొరికింది. నిజానికి వాడు మనిషి కాదు కానీ టెక్నికల్ గా చూస్తే మనిషే ఆరడుగుల ఎత్తున్న ఒక వ్యక్తి అచ్చం మనిషిలాగే ఉన్నాడు.
(07:57) కానీ అతని చేతి వేళ్ళు అవసరానికి మించి చాలా పొడవుగా ఉన్నాయి. తల మీద న్యూరో సర్జరీ చేసిన గుర్తులు ఉన్నాయి. ఎవరో తలకి రంద్రం చేసి ఏదో లోపలికి పంపించారు. అతని బాడీలో మూర్చను ఆపే మందులు ఉన్నాయి. పోలీసులు యదావిధిగా నో మర్డర్ నో ఇన్వెస్టిగేషన్ అని ఫైల్ క్లోజ్ చేశారు. అతని ఐడెంటిటీ ఈరోజు వరకు ఎవరికీ తెలియదు. మరి అసలు ఈ మృతదేహాలు ఎవరివి ఆ ఐలాండ్ లోకి సీక్రెట్ గా వెళ్ళిన వ్యక్తులా లేదా ఐలాండ్ రహస్యాలు ఎక్కువగా తెలుసుకున్న సైంటిస్ట్లా లేక వాళ్ళ ప్రయోగాలకు బలైపోయిన టెస్ట్ సబ్జెక్ట్స్ ఇందులో మూడవ పాయింట్ చాలా భయంకరమైంది.
(08:28) అంటే వాళ్ళను టెస్ట్ సబ్జెక్టులుగా వాడారు అన్న విషయాన్ని కొట్టిపారేయలేవు. ఎందుకంటే తమ సొంత ప్రజలపైనే ప్రయోగాలు చేసిన చరిత్ర ఆ ప్రభుత్వానికి ఉంది. టస్కీగి ఎక్స్పరిమెంట్ గుర్తుంది కదా 1932 లో అలాబామాలు 600 మంది ఆఫ్రికన్ అమెరికన్లకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి మోసం చేశారు. సిఫిలిస్ట్ లాంటి వ్యాధి మనుషుల్లో ఎలా వ్యాపిస్తుందో చూడడానికి డాక్టర్స్ ఈ నాటకం ఆడారు.
(08:51) ట్రీట్మెంట్ పేరుతో వాళ్ళకు కేవలం తీపి గోళీలు ఆస్పిరిన్ టాబ్లెట్స్ మాత్రం ఇచ్చారు. అసలు వాళ్ళకు ఏ మందు ఇస్తున్నారో కూడా వాళ్ళకి చెప్పలేదు. మీ చెడు రక్తాన్ని శుభ్రం చేస్తామని అబద్ధం చెబుతూ సంవత్సరాల తరబడి మోసం చేశాడు. సో ఈ విషయం ప్రెస్ లో కూడా ఎక్కింది. ఇన్ఫెక్షన్ సోకింది. 19 మంది పిల్లలు అదే వ్యాధితో పుట్టారు. ఈ టస్కీ ఎక్స్పెరిమెంట్ ను నేటికి అమెరికా చరిత్రలో అత్యంత దారుణమైన చీకటి అధ్యాయంగా చెప్పుకుంటూ ఉంటారు.
(09:16) నేటి మోడర్న్ అమెరికాలో ఇలాంటి మెడికల్ అబ్యూస్ జరగడం అసాధ్యం అని చాలా మంది అంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా నేరుగా ప్రభుత్వం పైనే కేసు వేయొచ్చు. కానీ అస్సలు వాయిస్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? జైళ్లలో మగ్గుతున్న ఖైదీల గురించి ఎవరు ఆలోచిస్తారు? జైలు గోడల వెనుక ఎలాంటి కెమెరాలు ఉండవు. సాక్షాలు ఉండవు. వాళ్ళ గోడి ప్రపంచానికి వినిపించదు.
(09:35) ప్రభుత్వానికి వాలంటీర్లు దొరక్కపోతే ఏమవుతుంది? వాళ్ళ చేతిలో ఇప్పటికే జైలలో ఉన్న లక్షలాది మంది వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళు చనిపోయినా ఎవరూ పట్టించుకోరు.ఎన్పిఆర్ ఎన్పిఆర్ రిపోర్ట్స్ ప్రకారం ప్రతి సంవత్సరం అమెరికా జైలలోకి కోటికి పైగా ఖైదీలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. వాళ్ళలో కొంతమంది ఎప్పటికీ బయటకు రారు.
(09:53) వాళ్ళ ఫైల్స్ క్లోజ్ అవుతాయి కథ కంచికి చేరుతుంది. వాళ్ళ పేరు ఐడెంటిటీ ఈ కథలో ముగిసిపోతుంది. గతంలో జరిగిన కొన్ని భయానక ప్రయోగాలు మీరు వినే ఉంటారు. 64 మంది ఖైదీల శరీరంలోకి ఆవు రక్తాన్ని ఎక్కించారు. ఆ రక్తం లోపలికి వెళ్ళగానే వాళ్ళ పల్స్ నెమ్మదించిపోయి ప్రాణాలు కోల్పోయారు. 400 మందికి పైగా ఖైదీలకు మలేరియా ఇంజెక్షన్ ఇచ్చారు. మనిషి శరీరం ఎంతసేపట్లో ఆ వ్యాధికి లొంగిపోతుందో చూడడానికి ఈ ప్రయోగం జరిగింది.
(10:18) అందులో కొంతమంది బ్లడ్ మీద నుంచి ఎప్పటికీ లేవలేదు. 1950 లో పెన్సిల్వేనియా యూనివర్సిటీ సైంటిస్టులు 200 మంది మహిళా ఖైదీలకు వైరల్ హెపటైటిస్ వ్యాధిని అంటించారు. కేవలం ఒక మెడికల్ థియరీని ప్రూవ్ చేసుకోవడం కోసం 200 మంది ప్రాణాలతో చెలగాట వాడారు. వాళ్ళ ఆర్తనాదాలు, నొప్పి, భయం అన్నీ కేవలం ఒక ల్యాబ్ రిపోర్ట్ గా మిగిలిపోయాయి.
(10:39) ఓహియోలో అయితే హద్దులు దాటేశారు. ఖైదీల శరీరంలోకి బ్రతికున్న క్యాన్సర్ కణాలను నేరుగా ఇంజెక్ట్ చేశారు. వ్యాధి ఎలా వ్యాపిస్తుందో చూద్దామని మాత్రమే వాళ్ళు చెప్పారు. ఇవన్నీ రికార్డ్స్ లో ఉన్న నిజాలే నేను ఇక్కడ ఎలాంటి కట్టు కథలు చెప్పడం లేదు. ప్రభుత్వం ఇన్ని దారుణాలను బహిరంగంగా చేస్తున్నప్పుడు ప్లమ్ ఐలాండ్ లాంటి టాప్ సీక్రెట్ ప్లేస్ లో మనుషులపై ఇంకెన్ని గోరాలు జరుగుతున్నాయో ఎవడికీ తెలుసు.
(11:00) ఇక ఇప్పుడు మరింత జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ స్టోరీ ఇప్పుడు ఇంకా డార్క్ గా మారబోతుంది. మీరు ఎప్పుడైనా ఎరిక్ ట్రాబ్ అనే పేరు విన్నారా వినకపోతే మీరు చాలా అదృష్టవంతులు. [సంగీతం] ఎందుకంటే అతను చేసిన దారిణాలు మీరు వినలేరు నేను చెప్పలేను. కానీ తప్పదు కొన్ని విషయాలు చెప్పాలి వినాలి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీలోని రూగెన్ ఐలాండ్ లో ఒక బయో వెపన్ ప్రాజెక్ట్ నడిచేది.
(11:22) [సంగీతం] ఈ రూగెన్ ఐలాండ్ మన ప్లం ఐలాండ్ కి కజిన్ బ్రదర్ లాంటిది. దానికి లీడ్ సైంటిస్ట్ ఈ ఎరిక్ ట్రాబ్ అతను సాక్షాత్తు హిట్లర్ కోసం పని చేసేవాడే. శత్రువుల మీద ఒకసారి వదిలితే వాళ్ళు రోగాల బారిన పడి గిల్ల గిలా కొట్టుకొని చనిపోయేలా ఒక అగ్రెసివ్ కీటకాల జాతిని తయారు చేయాలన్నది ఎరిక్ ప్లాన్. ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా శత్రు సైన్యాన్ని నాశనం చేయొచ్చు అనేది అతడి ఆలోచన.
(11:46) ఇది వినగానే హిట్లర్ ఆ మొత్తం ఐలాండ్ ను ఎరిక్ కు గిఫ్ట్ గా ఇచ్చేసాడు. ఈ ప్రయోగాలతో అమెరికన్ల ప్రాణాలు తీయాలని టార్గెట్ ఇచ్చాడు. కానీ ఎరిక్ ఆ ప్రయోగాలు పూర్తి చేసేంత సమయం దొరకలేదు. ఎందుకంటే హిట్లర్ యుద్ధంలో ఓడిపోయాడు. అమెరికన్ సోవియట్ సైన్యాలు జర్మన్ ల్యాబ్ లోకి ప్రవేశించినప్పుడు అక్కడ వాళ్ళు చూసిన దృశ్యాలు వాళ్ళ మైండ్ బ్లాక్ చేశయి. ల్యాబ్ లో ఉన్న ఆ సైంటిస్ట్లను మేధావులు అనాలు రాక్షసులు అనాలో అర్థం కాదు.
(12:08) ఎందుకంటే ప్రయోగాల పేరుతో వాళ్ళు ఎన్నో ధారణాలు చేశారు. అలాగే కొన్ని అడ్వాన్స్డ్ ఆవిష్కరణలు కూడా చేశారు. నాజీలు ఓడిపోయాక ఎరిక్ ట్రాబ్ ను ఈఎస్ఎస్ఆర్ పట్టుకుంది. కానీ అమెరికా మాత్రం కంగారుపడింది. ఎందుకంటే ఎరిక్ ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ లో ఎక్స్పర్ట్. అతని నాలెడ్జ్ రష్యా చేతికి చిక్కితే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.
(12:27) జర్మనీ ఆవిష్కరణల మీద తమ ముద్ర వేయాలని అమెరికా ఆశపడింది. అందుకే ఆపరేషన్ పేపర్ క్లిప్ అనే సీక్రెట్ మిషన్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా 1600 కంటే ఎక్కువ మంది నాజీ సైంటిస్టులు ఇంజనీర్లను రహస్యంగా అమెరికాకు తీసుకొచ్చారు. వాళ్ళకు క్షమాభిక్ష పెట్టి తమ కోసం పనిలో పెట్టుకున్నారు. ఆ నాజీ సైంటిస్టులు అరిక్ ట్రాబ్ కూడా ఒకడు.
(12:49) ప్లమ్ ఐలాండ్ లోని ల్యాబ్ నెంబర్ 257 కి మూడు సార్లు వెళ్ళిన ఏకైక సైంటిస్ట్ అతనే అసలు ల్యాబ్ నెంబర్ 257 కి అతన్ని ఎందుకు పంపించారు? ఎరిక్ ట్రాబ్ ఎలాంటి సాధారణ సైంటిస్ట్ కాదు. అతను అచ్చం యంట్ మన్ లాంటివాడు. కీటకాల్ని రోగాలు వ్యాప్తి చేసే మిషన్లుగా మార్చడమే అతని ఏకైక లక్ష్యం. ట్రిక్స్ మరియు పిశువులపై అతను ఎన్నో భయంకరమైన ప్రయోగాలు చేశాడు.
(13:12) వాటి ద్వారా లైమ్ డిసీజ్ అనే రోగాన్ని శత్రువు మీదకు పంపొచ్చు అనేది అతని ప్లాన్. ఆ కీటకాలు గాలి కంటే తేలికైనవి కానీ చావు కంటే భయంకరమైనవి. 1949 లో ఎరిక్ అమెరికాకి వచ్చాడు. ఆ తర్వాత 1954 లో ప్లాం ఐలాండ్ లోని ల్యాబ్ నెంబర్ 257 ను ఓపెన్ చేసి దాని బాధ్యతలను ఎరిక్ చేతిలో పెట్టారు. అప్పటినుంచి అక్కడ ప్రయోగాలు ఊపందుకున్నాయి. గొర్రెలు, మేకలు, ఆవులు, పందుల్లో వచ్చే వ్యాధులపై ఎక్స్పరిమెంట్లు మొదలయ్యాయి.
(13:38) ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఫుడ్ అండ్ మోర్ డిసీస్ ప్లేగు మలేరియా లాంటి రోగాలపై రీసెర్చ్ చేశారు. శత్రు దేశాల ఫుడ్ సప్లై ని ఎలా నాశనం చేయాలి వాళ్ళను ఆకలితో ఎలా చంపాలి అనే దానిపై ప్రయోగాలు జరిగాయి. అదే సమయంలో అత్యంత రహస్యంగా మనుషుల మీద కూడా ప్రయోగాలు చేశారు. 1954 తర్వాత ఈ చిన్న కీటకాలను బయోలాజికల్ ఆయుధాలుగా మార్చే పని మొదలైపోయింది.
(14:00) ఎంత ఆశ్చర్యం అంటే ప్లమ్ ఐలాండ్ కు కేవలం 10 మైళల దూరంలో ఉన్న కనెక్ట్ టికెట్ లోని లైమ్ సిటీలో ఆ రోగం మొదటిసారి బయటపడింది. ఆ వ్యాధి ఐలాండ్ నుంచి నడుచుకుంటూ వచ్చి నేరుగా ప్రజల శరీరంలోకి ప్రవేశించినట్లుగా పరిస్థితి మారిపోయింది. నాజీ బయోవెపన్ ఎక్స్పర్ట్ ను అమెరికా టాప్ సీక్రెట్ ల్యాబ్ లో కూర్చోబెడితే ఏం జరుగుతుందో అదే జరిగింది. ఎరిక్ కావాలని ఈ వ్యాధిని బయటకి వదిలాడా లేక అది ఫెయిల్ అయిన గవర్నమెంట్ ఎక్స్పెరిమెంట అనేది ఒక మిస్టరీ.
(14:26) సుమారుగా 1975 నాటి మాట ప్లమ్ ఐలాండ్ కి అవతల ఓడ్ మైల్డ్ అనే ఒక చిన్న ఊరు ఉంది. అక్కడ సముద్రపు ఒడ్డున నడుస్తున్న ఒక వ్యక్తి కాలికి ఏదో గుచ్చుకుంది. ఇసుకలో ఉన్న గాజు పెంకేమో అనుకొని లైట్ తీసుకున్నాడు. కానీ ఇంటికి చేరేసరికి అతని శరీరం వణకటం మొదలయింది. అతని కాలి మీద ఒక ఎర్రటి మచ్చ ఏర్పడింది.
(14:47) దాని చుట్టూ రక్తం గడ్డ కట్టడం మొదలైంది. చూస్తుండగానే ఆ మచ్చ పెద్దది అయిపోయింది. నొప్పి భరించలేక అతను గట్టిగా అరిచాడు. ఆ మచ్చను దగ్గరగా చూస్తే అక్కడ ఒక చిన్న కీటకం అతుక్కుని ఉంది. దాన్ని లాగి బయట పడేసాడు. కానీ మరుసటి రోజు అతను తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయాడు. కొన్ని నెలల్లోనే ఆ కీటకాలు ఆ రోగం మొత్తం ఓల్డ్ లైమ్ సిటీ అంతా వ్యాపింప చేశయి.
(15:07) జనాలకు రకరకాల జబ్బులు రావడం మొదలైంది. డాక్టర్లు ఒక జబ్బుకు ట్రీట్మెంట్ చేసే లోపు పేషెంట్ కు మరో కొత్త రోగం అంటుకునేది. అలా ప్రాణాలు కోల్పోతూనే ఉండేవారు. అందుకే ఆ ఓల్డ్ లైమ్ ఊరి పేరు మీదగా దీనికి లైమ్ డిసీజ్ అని పేరు పెట్టారు. భయంకరమైన జ్వరం, చర్మంపై ఎర్రటి మచ్చలు బాడీ పక్షవాతానికి గురి కావడం లాంటివి లైమ్ డిసీజ్ లక్షణాలు.
(15:28) శరీరంలో బాపు, తల తిరగడం, భరించలేని నొప్పి వస్తాయి. ఆక్సిజన్ అందక ఊపిరి ఆడక పేషెంట్ చనిపోతాడు. ఇక విల్లి బాగ్డోఫన్ అనే సైంటిస్ట్ బొరేలియా బ్యాక్టీరియాను కనిపెట్టాడు. కానీ అంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే అతను కూడా ఎరిక్ లాగే కీటకాలపై ప్రయోగాలు చేసేవాడు. అతను తయారు చేసిన కీటకాలు మనిషి రక్తం పీల్చగానే ఆ బ్యాక్టీరియా నేరుగా బాడీలోకి వెళ్ళిపోతుంది.
(15:52) దీనివల్ల కూడా లైమ్ డిసీజ్ వచ్చేది. ఇలా రకరకాల ప్రయోగాలతో వందల వేల మంది చనిపోయారు. ఈ కీటకాలు చెట్ల ఆకుల మీద దాక్కుొని తమ వేట కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఇవి వేలాది సంఖ్యలో గుంపులుగా ఉంటాయి. ఈ సైంటిస్టుల అందరూ తయారు చేసే కీటకాలు ఎలా ఉంటాయంటే ఇవన్నీ కూడా చెట్ల ఆకుల మీద దాక్కుొని తమ వేట కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. ఇవి వేలాది సంఖ్యలో గుంపులుగా ఉంటాయి.
(16:12) ఏదైనా జంతువు లేదా మనిషి అటుగా వెళితే ఒక్కసారి వాళ్ళ మీద దాడి చేస్తాయి. వీటిని లోన్స్టర్ టిక్స్ అంటారు. కీటకాల జాతుల్లో ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. చలికి మంచుకు చనిపోవు. వేడి ఇసుకలు ఆకలితో కూడా చనిపోవు. చాలా స్ట్రాంగ్ బ్రీడ్ అన్నట్టు. ఇలా ఆ ప్రమాదకర ఐలాండ్స్ నుంచి ఎన్నో రోగాలు వ్యాపిస్తూ ఉండేవి. 1978 లో ఒక గొర్రె ల్యాబ్ నుంచి తప్పించుకుంది.
(16:35) దానివల్ల ఐలాండ్ మొత్తం ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ వ్యాపించింది. అక్కడున్న ప్రతి జీవి చనిపోయింది. ఒకవేళ ఆ వ్యాధి ఐలాండ్ దాటి మెయిన్ ల్యాండ్ కు చేరుకొని ఉంటే అమెరికాలోని జంతువులన్నీ చనిపోయేవి. అప్పుడు జనాలు తినడానికి తిండి దొరక ఆకలితో చావును వెతుక్కునేవారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అమెరికా ఆర్మీ నేరుగా మెషిన్ గన్స్ తో ఆ జంతువులన్నిటిని చంపాల్సి వచ్చేది.
(16:56) కొన్నాళ్ళ తర్వాత ల్యాబ్ నెంబర్ 257 నుంచి రిఫ్ట్ వాలీ ఫీవర్ అనే మరో వైరస్ వ్యాపించింది. ల్యాబ్ నుంచి కొన్ని దోమలు తప్పించుకుని నేరుగా అక్కడ సైంటిస్టుల మీద దాడి చేశాయి. ఆ మోడిఫైడ్ దోమలు మెయిన్ ఐలాండ్ కు చేరుకోవడంతో వేలాది మందికి రోగాలు వచ్చాయి. ఎంతో మంది చనిపోయారు. ఈరోజు కూడా ఆ మోడిఫైడ్ దోమల సంతతి బ్రతికే ఉందట. ఇక ఇప్పుడు మనుషుల మీద జరిగిన ప్రయోగాల విషయానికి వద్దాం.
(17:20) ఆ ఇద్దరు సైంటిస్ట్ులు ఏదో సీక్రెట్ గా చేశారనేది ఖచ్చితంగా నిజమయ్యే [సంగీతం] ఛాన్స్ ఉంది. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం గతంలో కూడా తమ సొంత పౌరుల మీద ఎన్నో దారుణమైన ప్రయోగాలు చేసిందని చెప్పుకున్నాం కదా ఒక ల్యాబ్ లో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒకే మార్గం ఉంది. ఆ ల్యాబ్ మీద ఎవరి కన్ను పడిందో గమనించడమే. ప్లంబ్ ఐలాండ్ మీద ఎవరి కన్ను పడిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
(17:41) 2008 జూలై 17న ఆఫ్ఘనిస్తాన్ లోని సిఐఏ పట్టుకున్న ఆ బుర్కా మహిళ గురించి మొదట్లో చెప్పుకున్నాం కదా ఆమె బ్యాగ్ లో మొత్తం కెమికల్స్ దొరికాయి. అందులో రెండు ఫౌండ్ల సోడియం సైనైడ్ కూడా ఉంది. అది కొద్దిగా వాడిన భారీ ప్రాణ నష్టం జరుగుతుంది. కానీ వాటన్నిటికంటే ప్రమాదకరమైనవి ఆమె చేతి రాతలతో ఉన్న నోట్స్. [సంగీతం] అమెరికాలో ఒక భారి దాడికి ప్లాన్ చేశారు.
(18:01) అందులో వాళ్ళ మొదటి టార్గెట్ పేరు ప్లమ ఐలాండ్. ఆ మహిళకు 86 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆమెను లేడీ అల్కైదా అని పిలిచేవారు. ఆమె అసలు పేరు డాక్టర్ అఫియా సిద్దికి ఆమె ఎంఐటి లో బయాలజీ న్యూరో సైన్స్ లో పిహెచ్డి చేసింది. ఇంత నాలెడ్జ్ ఉన్న ఆమె ఏరుకోరి ప్లమ్ ఐలాండ్ లోనే ఎందుకు టార్గెట్ చేసింది. ఎందుకంటే అక్కడ ఎఫ్ఎండి వైరస్ శాంపుల్స్ చాలా చాలా ఉన్నాయి.
(18:25) ప్లమ్ ఐలాండ్ లో భద్రత కూడా అంతంత మాత్రమే. ఇప్పటికే మూడు సార్లు ల్యాబ్ నుంచి ఎఫ్ఎండి వైరస్ లీక్ అయింది. అది ఒక ద్వీపం కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. ఈ లెక్కను చూస్తుంటే టెర్రరిస్టులు కష్టపడాల్సిన పనిలేదు. ప్రభుత్వం చేసే తప్పులే వాళ్ళకు ఆయుధాలుగా మారుతాయని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. కోల్డ్ వార్ నడుస్తున్న సమయం అది.
(18:45) ఫెడల్ కాస్ట్రో క్యూబాకు కొత్త లీడర్ గా మారాడు. కాస్ట్రో రష్యాకు చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఆ సమయంలో రష్యా తమ అను పరీక్షలను ల్యాబ్ లో మొదలు పెట్టింది. అది చూసి అమెరికాకు భయం పట్టుకుంది. కాస్ట్రోను పదవి నుంచి దించడానికిసిఐఏ ఆపరేషన్ మొదలు పెట్టింది. 1971 లో క్యూబాలోని ఒక గోదాములో రెండు పందులు ఏదో వింత వ్యాధితో చనిపోయాయి. మరుసటి రోజు ఉదయానికి ఆ గోదాములోని పందులన్నీ చనిపోయాయి.
(19:09) కొన్ని నెలల్లోనే క్యూబా దేశంలో ఉన్న పందులన్నీ నాశనమయ్యాయి. ఇన్వెస్టిగేషన్ లో అది ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అని తేలింది. ఆ వ్యాధి క్యూబాలో అంతకుముందు ఎప్పుడూ లేదు. పందులే కాదు క్యూబాలోని అన్ని జంతువులు నెమ్మదిగా చనిపోతున్నాయి. క్యూబా ప్రజలు ఎప్పుడూ చూడని వింత కీటకాలు దేశంంతా వ్యాపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఆ దేశాన్ని తీవ్రమైన ఆకలి చావుల అంచులను నిలబెట్టాయి.
(19:30) క్యూబా మీద అమెరికా బయోలాజికల్ దాడి చేస్తుంది. ఎందుకంటే ఆ వైరస్ అమెరికా ఖండంలో ఎక్కడా లేదు. కేవలం ప్లమ్ ఐలాండ్ లోని ల్యాబ్ నెంబర్ 257 లో మాత్రమే ఉంది. ఆ తర్వాతసిఐఏ క్యూబా మీద కొన్ని ప్రమాదకరమైన కెమికల్స్ స్ప్రే చేసింది. దీనివల్ల క్యూబా జనాభాలో 2.5% 5 శ మంది మిస్టీరియస్ గా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత క్యూబా పొలాలు వింత కీటకాలు వచ్చి పంటల్ని నాశనం చేశాయి.
(19:54) 1960 కంటే ముందు ఆ కీటకాలను ఎవరూ చూడలేదు. దీనిపై ఎంక్వైరీ చేయడానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఉన్నది ఎవరో తెలుసా? ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఎక్స్పర్ట్ అయిన అహ్మద్ దాద్రి. అతను పోస్టింగ్ లో ఉన్నది కూడా ప్లం ఐలాండ్ లోనే. ఆ వ్యాధికి ఎలాంటి వ్యాక్సిన్ లేదని అది అమెరికాక [సంగీతం] వస్తే ఇక్కడ పందులు కూడా చావాల్సిందే అని తేల్చి చెప్పేసాడు.
(20:14) ఇదంతా విన్నాక ప్రభుత్వం మనుషుల మీద ప్రయోగాలు చేస్తుందని క్లియర్ గా అర్థంఅవుతుంది కదా కానీ ప్లం ఐలాండ్ జంతువులకు సంబంధించిన ల్యాబ్ కదా వాళ్ళు మనుషుల మీద ఎందుకు ప్రయోగాలు చేస్తారు ఈ డౌట్ మీకు వచ్చిందా ఇక్కడే జునోటిక్ డిసీజ్ అనే పదం తెరపైకి వస్తుంది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే రోగాలను ఇలా పిలుస్తారు. కరోనా వైరస్ గుర్తుంది కదా గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించి మొత్తం ప్రపంచాన్ని స్తబ్భింపజేసింది.
(20:39) కోవిడ్ 19 కూడా ఒక జినోటిక్ వ్యాధి. అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ వెబ్సైట్ స్వయంగా ఒక విషయాన్ని ఒప్పుకుంది. ప్లం ఐలాండ్ లో కోవిడ్ వైరస్ శాంపుల్స్ దశాబ్దాల క్రితం నుంచే ఉన్నాయని వాళ్ళు అంగీకరించారు. అంటే 2019 లో కోవిడ్ రావడానికి 30 40 ఏళ్ల ముందు నుంచే ఆ వైరస్ వాళ్ళ ల్యాబ్ లో ఉంది. ఆ వ్యాధులపై టెస్ట్ చేయాలంటే కచ్చితంగా జంతువులతో పాటు మనుషులు కూడా అవసరం.
(21:00) బయోవెపన్ ప్రయోగాలను కవర్ చేసుకోవడానికి ఈ జొనోటిక్ వ్యాధులు ప్రభుత్వానికి ఒక అద్భుతమైన సాకుల కనిపిస్తాయి. ఇదంతా విన్నాక మీకు భయం వేస్తుంటే ఒక శుభవార్త ఉంది. అదేంటంటే ప్లం ఐలాండ్ ను మూసేస్తున్నారు. కానీ ఒక చెడ్డ వార్త కూడా ఉంది. ఈ ఫెసిలిటీని కాన్సాస్ లో ఇంకా పెద్ద స్థలంలో కొత్తగా నిర్మిస్తున్నారు. అది కూడా అమెరికా మధ్యలో ప్లమ ఐలాండ్ నుంచి మూడు సార్లు వైరస్ లీక్ అయినప్పుడు అది దీపం కాబట్టి బ్రతికిపోయారు.
(21:25) కానీ ఇప్పుడు ఆ ల్యాబ్ ను టోర్నడోలు ఎక్కువగా వచ్చే ప్రాంతం మధ్యలో పెడుతున్నారు. అక్కడ ఆహార ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఒక టోర్నడో వస్తే చాలు. ల్యాబ్ లో ఉన్న వైరస్లు బ్యాక్టీరియాలు మొత్తం ప్రపంచాన్ని కమ్మేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
(21:45) నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.

No comments:

Post a Comment