పుట్టిన ఇంటికి ఇచ్చే విలువ అత్తగారి ఇంటికి కూడా ఇవ్వండి. || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=NQ5r1XtGrNY
Title: పుట్టిన ఇంటికి ఇచ్చే విలువ అత్తగారి ఇంటికి కూడా ఇవ్వండి. || @sridevi_vlogs515
Author Name: RAJAHMAHENDRI__SRIDEVI
Description: Join this channel and "become part of a positive change for the world"✊ @sridevi_vlogs515 📌
- - - - - - - - - - - - - - - - - - - - - - -
Mutual respect, trust and understanding between husband and wife are very important after marriage. Insulting or looking down on a spouse with the courage of being supported by the family can have a negative impact on family relationships.
In this video, we discuss from the perspective of social awareness about husband and wife respecting each other, solving problems without turning them into conflicts between the two families, and maintaining family bonds.
If you find this video useful, Like, Share & Subscribe.
#TeluguYouTube #FamilyRelationships #MarriageLife #TeluguAwareness #FamilyValues #HusbandWife #SocialAwareness #TeluguVideos #RajahmahendriSridevi #trending #youtube #video #motivation #husband #wife #life #society #change
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం పుట్టింటోళ్ళు ఉన్నారని మీ భర్తని మీరు దూరం చేసుకుంటున్నారా ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో మీతో పాటు మీకు కడవరకు తోడుండేది మీ భర్తే అది తెలుసుకోలేక భర్తని హీనంగా చూడటం తక్కువ చేసి మాట్లాడటం లోకువ చేయటం తన సంపాదనని ఎత్తి చూపించడం వెక్కిరించడం ఇటువంటి శాస్త్రలే ఆడవాళ్ళు చేస్తున్నారు.
(00:26) భర్త విలువ తెలిసొచ్చిన రోజున మనకి ఇవన్నీ గుర్తుకొస్తాయి. మరి పుట్టింటోల ప్రమేయంతో మీ సంసారాలు ఎంతవరకు నడుపుకుంటారు ఒక్కసారి ఆలోచించి మనం నిర్ణయం తీసుకుంటే ఒక ఆడపిల్ల పెళ్లయి అత్తారింట్లో కాలు పెట్టిన తర్వాత పూర్తిగా తన ఇల్లు అత్తగారి ఇల్లే అత్తగారు కాదన్నా వద్దన్న చీ పొమ్మన్నా కచ్చితంగా ఆడపిల్ల అత్తగారి ఇల్లే వాళ్ళ సొత్తే మీరు అత్తగారి బంధువుల్ని దూరం చేసు కొని పుట్టింటోళ్ళని దగ్గర చేసుకొని వాళ్ళ బంధువులతోనే ఉండి అంటే అమ్మమ్మగారి కుటుంబాలని కలుపుకొని ఇప్పుడున్న రోజుల్లో ఇదే పద్ధతుల్లో
(01:10) కుటుంబాలు సాగుతున్నాయి. కానీ మీరు అనుకుంటారు పుట్టింట్లో మహారాణిలా పెరిగాను నాకు ఏం లోటు నన్ను కాలు కూడా కింద పెట్టని ఎవరో మా అమ్మ నాన్న నా అన్నదమ్ములు అని అనుకుంటారు. చాలామంది ఆడవాళ్ళు భర్త నుంచి చాలా ఆశిస్తారు ఎలా అంటే రోజుకఒక సారీ ఇప్పుడు రోజుకఒకటి కాదండి రోజుకి నాలుగైదు సార్లు సారీలు చెప్తూనే ఉండాలి డజన్ వద్దనుకోండి బుజ్జగించాలి అన్నం తినిపించాలి ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి షాపింగ్లు సినిమాలు మొత్తం బయట తిప్పితేనే మొగుడు ఇటువంటి అలవాట్లకు అలవాటు పడిన ఆడవాళ్ళు భర్తని భరించలేకపోతున్నాం అంటున్నారు మేము మేము అడ్జస్ట్ కాలేకపోతున్నాం అంటున్నారు
(01:55) పుట్టింట్లో మహారాణిలా పెరిగాం ఎంతో గారాభంగా చూశారు అని చెప్పి పుట్టింటోళ్ళతో కంపేర్ చేసుకుంటున్నారు. ఒక్కసారి భర్తతో ఏడడుగులు నడిచాక ఆ మూడు ముళ్ళు పడ్డాక భర్తే సర్వస్వం అన్న విషయం ఇప్పటి ఆడవాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఫలితం విడాకులు ఒకరినొకరు చంపుకోవటం ఆడవాళ్ళు ఒకటి గమనించాలండి అస్తమానం భర్త మీ వెనకాతలే తిరుగుతూ మీకు సారీలు చెబుతూ మిమ్మల్ని బుజ్జగించుకుంటూ ఇవన్నీ చేయాలంటే చాలామంది మగవాళ్ళకి అహం వడ్డు వస్తుంది ఎందుకంటే మగవాళ్ళు పుట్టకే అంత వాళ్ళకి ప్రేమ లేదని కాదు మీ మీద చాలా ప్రేమ ఉంటుంది కానీ సారీలు చెప్పడానికి
(02:39) గాని క్షమించమని అడగడానికి గాని చాలా మంది నిరాకరిస్ స్తూ ఉంటారు అర్థం చేసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఆ అహాన్ని ప్రేమ ద్వారా చూపిస్తూ ఉంటారు. ఆ అహంలోనే క్షమాపణలు సంజాయశీలు అన్ని కలిపి చెప్తారు. కానీ ఈలోపలే మీరు అర్థం చేసుకోవడం కోల్పోతారు. భర్తని ఎప్పుడూ పొంగుకి ముడేసుకోవాలని చెప్పినట్టు వినాలని భర్త మీకు లొంగిపోవాలని అనుకుంటారు.
(03:10) ఒకరికొకరు పడని విషయంలో ఇంకా సమస్యలు పెద్దవయ్యి గొడవలు పెద్దవైన విషయంలో మీరు భర్తని అత్తగారింటిని లేదా మీ సపరేట్ ఫ్యామిలీని విడిచి వెళ్ళిపోవడంలో మీ సమస్య పరిష్కరించబడదు. మీరు పుట్టింటోళ్ళని చూసి రెచ్చిపోయి మా పుట్టింటోళ్ళకి అది ఉంది ఇది ఉంది మా నాన్న కోటేశ్వరుడు మా నాన్నకి పెద్ద జాబ్ ఉంది బోలుడు డబ్బు ఉంది నేను అక్కడ సుఖపడతాను అన్న ఆలోచనలు చాలా తప్పు ఎందుకంటే ఒకసారి జీవితం కోల్పోయిన తర్వాత మీ భర్త మిమ్మల్ని బ్రతిమిలాడటానికి వచ్చినా కూడా మీ అహం అడ్డువచ్చి మీరు మీ భర్తని తిరస్కరిస్తారు.
(03:49) అంతా అయిపోయిన తర్వాత కాలదన్నుకున్నావ అన్న విషయం ఒకటి మీకు అర్థంవుతుంది. పుట్టింటికి అప్పుడప్పుడు వెళ్ళిన మర్యాద వేరు అలాగే ఆడపిల్లకి అదే గౌరవం జీవితాంతం పుట్టింట్లోనే పడి ఉండటం వాళ్ళ పంచనే బతకడం తోబుడ్డ వాళ్ళతో మాట అనిపించుకోవడం తల్లిదండ్రుల ప్రేమే ఒకరోజున విషంగా మారటం లోపుగా చూడటం అలాగే మీ పిల్లలు ఆ బాధకి గురవ్వటం తెలుస్తుంది కాబట్టి మీరుఎంత ఉద్యోగాలు చేసుకున్నా పుట్టింట్లో ఉంటున్నా మీకు గౌరవ మర్యాదలు దక్కవు అది గుర్తుపెట్టుకోండి భర్తతో కలకాలం కలిసి ఉంటేనే కడవరకు నడుస్తేనే ఈ సమాజం గాని మీ బంధువులు గాని అలాగే మీకు మీరు గాని గౌరవం
(04:33) ఇచ్చుకోగలరు. ఏదో ఒక రోజున బంధువులు గాని స్నేహితులు గాని మనల్ని కాదనుకొని వెళ్ళినోలే అంటే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళినోలే మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మరి భర్తని తక్కువ చేసి చూడకండి చులకనగా మాట్లాడకండి భర్తని హేలన చేయకండి పుట్టింటోళ్ళని చూసి ఎగిసి పడకండి ఈ రోజుల్లో బంధాలు గాని భార్యా భర్తల బంధం గాని ఎక్కడా కనిపించట్లేదు ఎందుకంటే ఇదివరకు భార్యా భర్తలను చూస్తే ముచ్చట వేసేది ఇప్పుడు భార్యా భర్తలను చూస్తే వాళ్ళు భార్యా భర్తలా లేకపోతే వేరే విధమా అన్నట్టు కూడా ఉంటున్నారు కేవలం మీ ప్రవర్ వర్తన మరి ఈ వీడియోని ఒక్కసారి
(05:18) ఆలోచించి ముందుకు తీసుకువెళ్లి అందరికీ షేర్ చేయండి. పుట్టింటోల ప్రమేయం మీ జీవితంలో పెట్టుకోకండి. మీకు మీరు స్వతంత్రంగా ఎలా బ్రతకాలనుకుంటున్నారో భర్తతో కలిసి కాపురం చేయాలన్న ఆలోచన చాలా గొప్పగా ఉంటుంది. అంతేకాదు సొసైటీ ఇదివరకు సొసైటీని తీసుకొస్తుంది ఒక మార్పు మీతోనే మొదలవుతుంది. ప్రేమ పెళ్లియనా పెద్దలు కుదిర్చిన పెళ్లయినా ఒక్కసారి భర్తతో అడుగులు వేసాము అంటే ఆ ప్రయాణం మొదలు పెట్టాము అంటే జీవితాంతం ఆ ప్రయాణం అతనితోనే ముగియాలి అలాగే భర్తకు కూడా భార్యతోనే ఆ ప్రయాణం ఎండ్ అవ్వాలి.
(06:00) కూలి చేసుకున్నాడైనా సరే భర్తని రాజులా చూడాలి. ఎందుకంటే నీ భర్త నీకు రాజు నీ భార్య నీకు మహారాణి అంతే అదిఒక లెక్క గెంజి తాగుతున్న పచ్చడి మెతుకులు తింటున్నా కూడా పరమాణం తింటున్నంత ఆనంద పడాలి అప్పుడే ఆ జీవితం కొత్త కొత్త మలుపులు తిరుగుతూ ఉంటుంది జీవితంలో మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారున్నమాట అందులో ఉన్న ఆనందం డబ్బులో గాని ఆస్తిపాస్తుల్లో గాని మీ పుట్టింటోళ్ళు మీ చుట్టూ ఉన్న దాంట్లో గాని మీ స్నేహితులు మీరు కావాలనుకున్న గొప్ప జీవితాల్లో ఉండవని చాలా గట్టిగా నేను నొక్కి చెప్పగలను మరి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ
(06:45) ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది

No comments:
Post a Comment