Sudheer Sandra : 17 ఏళ్ల కుర్రాడు ఏడ్చేలా చేసిన తండ్రి పాఠం..! Best Moral Video | SumanTV Usha
Author Name:SumanTV Parenting
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVParenting
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WfR64Adh7X0
Title: Sudheer Sandra : 17 ఏళ్ల కుర్రాడు ఏడ్చేలా చేసిన తండ్రి పాఠం..! Best Moral Video | SumanTV Usha
Author Name: SumanTV Parenting
Description: #sumantvparenting #Parentingtips #sumantvmotivation
Watch► Sudheer Sandra : 17 ఏళ్ల కుర్రాడు ఏడ్చేలా చేసిన తండ్రి పాఠం..! Best Moral Video | SumanTV Usha
SumanTV Parenting YouTube channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. SumanTv Parenting acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.SumanTV Parenting is a channel created to share personal experiences with it’s audiences.We are not medical professionals so please consult your doctor before taking any medication or trying any remedy and advise suggested in our videos. As each baby is different recommendations on this channel may not work for you, and should not be considered as an excuse to not visit your doctor or consult a medical practitioner
for advertisement contact :
advertise@sumantv.com
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్తే సార్. నమస్తే అండి. తల్లిదండ్రుల విషయానికి వస్తే పిల్లల పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. కొన్ని సందర్భాల్లో పిల్లలు వాళ్ళ స్తాహతకు మించి అడుగుతూ ఉంటారు.
(00:20) చాలా మొండిగా బిహేవ్ చేస్తూ ఉంటుంటారు. మాకు ఈ వస్తువులు కావాలని మేము ఈ ప్రదేశాలకి వెళ్ళాలని మాకు ఇవి ఖచ్చితంగా కావాలని అటువంటి పిల్లల్ని ఏ విధంగా మనం మార్చొచ్చు అంటాం. పేరెంట్స్ గా చాలా ప్రెజర్ గా ఉంటూ ఉంటుంది. గంట పని చేసే దగ్గర నాలుగు గంటలు పని చేస్తూ ఉంటుంటారు అప్పు పుట్టని చోట అప్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అప్పులు పాలవుతూ ఉంటుంటారు.
(00:39) దీని గురించి అసలు మనం ఏం మాట్లాడొచ్చు ఆ పిల్లల్లో మార్పు తీసుకురావాలంటే ఏ విధంగా అన్నిటికంటే ముఖ్యంగా ఈ జనరేషన్లో పిల్లలకి అమ్మ నాన్న కంటే వాళ్ళు ఏ వస్తువులు ఇస్తారో ఆ వస్తువు విలువను చూసి అమ్మ నాన్నని ప్రేమించే విధంగా చూస్తున్నారు అదే చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది అది ఎంత కష్టంగా ఉంటుందంటే తీసుకునే వాళ్ళకి అందులో తల్లిదండ్రులకు ముఖ్యంగా అరే వీడికి ఆ వస్తువు కొనిస్తేనే నేను అమ్మ నాన్నగా విలువ ఉన్నానా అంటే వాడికి వస్తువు లేకుంటే నేను ఒక తండ్రిగా ఒక తల్లిగా వీడికి ఎప్పుడ గుర్తు రానా అనే విధంగా చాలామంది బాధపడుతూ ఉంటారు అది నరకంగా అనుభవిస్తూఉంటారు అటువంటి సంఘటన
(01:10) ఒకటి జరిగింది మమ్ అది రియల్ గా నన్ను ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్ మీకు షేర్ చేస్తాను ఓకే ఈ జనరేషన్ లోనే ఒక డిగ్రీ చదివే కుర్రాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఇంటదాకా బాగా చదువు అంతా బానే ఉంది కానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో తనకఏంటంటే ఇంకా తెలుసు కదా ఫ్రెండ్స్ చిట్ చాటింగ్ క్రికెట్ అన్ని ఆటలు బాగా సరదాగా గడిపేస్తూ ఉన్నాడు.
(01:29) కానీ అతని కుటుంబం ఏమన్నా గొప్ప కుటుంబమా లేకుంటే బాగా ఆస్తి డబ్బు బ్యాక్గ్రౌండ్ ఉందా అంటే లేదండి తన కుటుంబం పేదరికానికి ఇంకా తక్కువ ఏదైనా ఉంటే ఆ కుటుంబం వాళ్ళది ఎలా అంటే తండ్రి ఆటో డ్రైవర్ రోజు ఉదయం వెళ్లి రాత్రికా ఎండ వచ్చినా వాన వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆ పని చేసి వస్తేనే వచ్చిన డబ్బులతో వాళ్ళకి ఆ పూట గడుస్తుంది తప్ప లేకుంటే వాళ్ళకి ఇంకా జరిగే సమస్య లేదు.
(01:54) అంత కష్టాన్ని తండ్రి పడుతున్నాడు. సో తండ్రి ఆటో డ్రైవర్ తండ్రి ఒక్కటే చేస్తే కుటుంబం అంతా గడవడం కష్టం అని చెప్పి ఆ తల్లి కూడా 10 ఇళ్లక వెళ్లి పాచి పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో అంట్లు తోవడం కానీ బట్టలు తొకడం కానీ ఇల్లు క్లీన్ చేసి అందరి ఇళ్లక వెళ్లి పని చేసుకొని వచ్చి సాయంత్రానికి మళ్ళీ కొన్ని డబ్బులు తీసుకొని వస్తేనే వాళ్ళ కుటుంబానికి అది సపోర్ట్ చేస్తుంది.
(02:14) ఇంత కష్టంలో వాళ్ళ ఇంట్లో పెద్ద కూతురు అంటే ఈ అబ్బాయి వాళ్ళ అక్క తను ఇంటర్మీడియట్ దాకా బాగా చదివింది టాపర్ కానీ నన్ను వీళ్ళు చదివించే స్తోమత లేదు ఎలా వీళ్ళని మళ్ళీ కష్టపెట్టాలని చెప్పి 17 ఏళ్లకే ఒక అమ్మాయి అమ్మ నాన్న కష్టం గురించి ఆలోచించి ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా నేను చదువుకుంటే నేను నా అమ్మ నాన్నని చూసుకుంటాను లేదు ఎందుకంటే నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను కనీసం తమ్ముడు చదువుకుంటే వాడు మంచి పొజిషన్ లోకి వస్తే వీళ్ళద్దరిని చూసుకుంటాడు కదా అని చెప్పి నిస్వార్థంగా తమ్ముడి యొక్క భవిష్యత్తు కోసం తను చదువు మానేసి నేను ఇంట్లో ఖాళీగా కూర్చోంటే మళ్ళీ నేను బరువు
(02:47) అవ్వకూడదు వీళ్ళక అని చెప్పి తనకున్న నాలెడ్జ్ తోన ఏదో ఒక చిన్న పనికి వెళ్దాం అని చెప్పి పనికి వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసుకొని వచ్చి తనక వచ్చే రెండు మూడు వేళలో జీతంతో ఇంటికి సపోర్ట్ చేస్తూ ఉండేది 17 ఏళ్ల అమ్మాయి నాలుగో వ్యక్తి అబ్బాయి ఓకే డిగ్రీ ఫస్ట్ ఇయర్ బాగా ఎంజాయ్ చేస్తూ బాగా చలాక్గా ఉండేవాడు ఇలా ఉంటే పెద్ద సమస్య వచ్చేది కాదు కానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వంగానే రెండు మూడు నెలలు కాలేజ్ కి వెళ్ళంగానే అందరూ బైక్స్ లో అందరూ మంచి వాచెస్ మంచి బట్టలు ఇవన్నీ వేసుకొని వస్తుంటే వీడు రోజు ఇంటికి వచ్చి నాకు ఆ వాచ్ కావాలి
(03:18) నాకు ఈ బట్టలు కావాలి అన్ని అడుగుతూ ఉంటే ఇంకా వాళ్ళ స్థాయి మించి అయినా సరే కొడుకు అడుగుతున్నాడు ఇంక వీడు బలవంతం చేస్తున్నాడు ఇస్తూన్నా కానీ ఆ స్టేజ్ దాటిపోయి ఒక ఆరు నెలలకు వీడు ఏం చేసాడంటే నాకు బైక్ కావాలని పట్టుకున్నాడు. డిగ్రీ మధ్యలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ మధ్యలో ఉన్నప్పుడు నాకు బైక్ కావాలని పట్టుకున్నాడు.
(03:34) వాళ్ళు వెంటనే చెప్పారు అరే నా స్తోమత ఏంటో నీకు తెలుసు కదా ఇప్పుడు మనకి ఇల్లు కడవడానికే కష్టం అది ముగ్గురం పని చేస్తుంటే కేవలం నీ ఒక్కడికి చదువు కోసమే మేము కష్టపడతాం మాకు అంత స్తోమత లేదంటే అదంతా నాకు తెలియదు నాకు ఇప్పుడు బండి కావాలి నేను అలా కొత్త బండి అడగట్లే వాళ్ళలాగా లక్ష రెండు లక్షలు అడగట్లే నాకు ఇప్పుడు కొత్త బండి కావాలి మినిమం ఒక పాతికి వేలు ఇస్తే నేను సెకండ్ హ్యాండ్ బండి కొనుకుంటా లేకుంటే ఇది ఒప్పుకోను నేను అని చెప్పేసి ఎంతసేపటికి వీడికి కావలసిన ఆ కోరిక గురించే మాట్లాడుతున్నారు కానీ తల్లి తండ్రి కష్టం గురించి వీడికి అసలు తెలియదు
(03:59) వెంటనే ఎంత బలవంత అంటే ఇస్తారా లేదా అని చెప్పి చెప్పి రోజు కాలేజీ నేను రాంగానే ప్రతి రోజు బలవంతం పెట్టేవాడు. ఐదు నెలలు వాళ్ళకి నరకం చూపించాడు. ఇంకా వాళ్ళు చూసి చూసి చూసి ఆఖరికి వీడు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏం చేశాడంటే మీకు ముందే చెప్తున్నా నెక్స్ట్ వారంలో నా ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ ఎగ్జామ్స్ లోపల గనుక మీరు డబ్బులు ఇవ్వకపోతే ఎగ్జామ్స్ తర్వాత మీ కొడుకు మీకు చచ్చిపోయాడు అనుకోండి ఇంకోసారి మీ ఇంటికి కూడా రానుఅని చెప్పి అన్నాడు.
(04:23) ఒరేయ్ ఒక బైక్ కి కొడుకు చచ్చిపోవడానికి అసలు సంబంధం ఏమనా ఉందా అసలు నీ వాల్యూ బైక్ అంత అంటే బైక్ ఇయకపోతే నువ్వు లేవా అనే విధానికి వాడు కోల్పోయి వీడు అంతంత పెద్ద మాటలు మాట్లాడుతూ ఆఖరికి వాళ్ళని హీనంగా చూసి మాట్లాడుతుంటే ఇంకా ఏం చేద్దాం మన స్థాయి ఏదైనా చేద్దాం అని చెప్పి వాడు ఒక రోజు కాలేజ్ కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ముగ్గురు మాట్లాడుకొని ఆ తండ్రి ఏం చెప్పాడంటే మేబీ ఎవరినైనా అప్పు దొరుకుతుందో ఒకసారి చూస్తాను అని చెప్పి వారం రోజుల పాటు ఆ తండ్రి అప్పు కోసం తిరిగాడు.
(04:46) ఎవరో ఒక మహానుభావుడు ఈయన మంచితనాన్ని చూసి ఆయన స్థాయి కాదని తెలిసినా కూడా కేవలం మంచితనాన్ని చూసి నేను ఇస్తాను అని చెప్పి అన్నాడు. లాస్ట్ రోజు పరీక్ష ఇంకా రేపు ఉంది మనోడు ఈరోజు సాయంత్రం ఇంట్లో నుంచి డిసైడ్ అయిపోయి చెప్పాడు వాళ్ళ మదర్ కి ముందే ఈ రోజు గనుక నాన్న నాకు డబ్బులు తెచ్చి ఇవ్వలేకపోతే రేపు పరీక్ష అయిపోయి ఇంటికి కూడా రాను నేను నా పాటికి నేను బ్రతుకుతా మీరు పాటికి మీరు బ్రతకండి ఎందుకంటే మీరు బండి కూడా కొని లేకపోతే ఇంకా నాకెందుకు నాకు వాళ్ళ ముందు పరువు పోతుంది నాకు స్నేహితుల ముందు నా ప్రెస్టేజ్ ఏమవుతుందో తెలుసా ప్రతి రోజు
(05:13) వాళ్ళ ముందు నా మొహం చూపించుకోలేకపోతున్నాడు అప్పటికే వాడికి ఒంటి మీద అన్ని కాస్ట్లీ బ్రాండెడ్ బట్టలు వేసుకుంటున్నాడు ఆ స్టేజ్ వాడు ఇంక వాళ్ళిద్దరూ భయం వేస్తుంది ఎక్కడ మా ఆయన డబ్బులు తేకపోతే వీడు వీడు మళ్ళీ రాడా ఏమనా చేసుకుంటాడని భయంతో తల్లి కూతురు ఇద్దరు భయపడుతూ ఉంటే తండ్రిఆరు:30రకి అలా ఇంటికి వచ్చాడు.
(05:32) ఇంటికి వచ్చే ముందే వీడు ఒక్కసారిగా ఎదురు చూస్తున్నాడు ఈ రోజుతో తెలిపోద్ది ఏదో ఒకటి అని చెప్పి ఆ తండ్రి నేరుగా వచ్చేటప్పుడే జోబులో నుంచి ఒక పాతికి వేల కట్ట తీసి వాడికి ఇచ్చాడు. వెంటనే వీడు నాన్న ఎక్కడి నుంచి వచ్చింది ఎలా తెచ్చి ఏమని అడగకుండా నాన్న నువ్వు దేవుడు నాన్న థాంక్యూ అని చెప్పేసి ఇంకా అసలు ఏం మాట్లాడలే నేరుగా పాతికవేలు తీసుకొని సూపర్ ఎక్సైట్మెంట్ లో ఉన్నాడు.
(05:49) వెంటనే వాళ్ళ అక్క కూడా మేబీ నా వంతు కూడా వీడికి ఏదో ఒకటి ఇద్దాం మళ్ళీ సపోర్ట్ చేద్దాం అని చెప్పి నేరుగా వెళ్లి తనక వచ్చే శాలరీలో తను దాచుకున్న డబ్బులు ఉంటే ఒక 5000 తీసుకొని వచ్చి వీడికి ఇచ్చి ఇది కూడా నీ దగ్గర పెట్టుకోరా జాగ్రత్తగా అని చెప్పి ఎందుకంటే వాడు ఆనందమే కదా నాకు కావాల్సింది అంతకంటే ఏముంది అని చెప్పి తను 5000 ఇచ్చేసింది.
(06:07) వీడు ఒక్కసారిగా థాంక్యూ అక్క థాంక్యూ సో మచ్ అని చెప్పేసి నేరుగా ఆరోజు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆ తండ్రి మింగలేక మింగలేక ముద్ద మింగుతూ ఉంటే ఆ తల్లి కూడా తండ్రిని చూస్తూ ఎక్కడి నుంచి తెచ్చాడో ఈయన పాపం అని చెప్పి ఆయన ఆవిడ బాధపడుతూ ఆయనకి భోజనం వడ్డిస్తూ ఉంటే వీళ్ళద్దరి కష్టాన్ని కూతురు చూస్తూ నాన్న నేను నేను మీకు సహాయం చేయలేకపోతున్నాను సారీ అని చెప్పి అనుకుంటూ ఉంటే వీడు మాత్రం సూపర్ ఎక్సైట్మెంట్ రేపటి నుంచి బైక్ ఆ ఓకే అని చెప్పి తినేస్తున్నాడు అయిపోయింది.
(06:35) మరసటి రోజు ఉదయం వీడుఎనిమిది గంటలకి కాలేజి కి వెళ్ళే టైం కి తండ్రి ఆల్రెడీ ఆటోలకి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయన వెళ్ళకపోతే ఇది జరగదు తండ్రి వెళ్ళిపోయాడు. తల్లి కూడా ఉదయాన్నే పనికి వెళ్ళిపోయింది. ఈవిడ ఎవరైతే కూతురు ఉన్నారో అక్క యాక్చువల్ గా తొమ్మిది గంటలకి వెళ్ళాలి వీడు కాలేజ్ కి వెళ్ళిన తర్వాత వెళ్దాం అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు వీడు అక్క నేను వెళ్తున్నా సాయంత్రం వచ్చేటప్పుడు బండితో వస్తా వచ్చిన తర్వాత నిన్ను మొత్తం రౌండ్ అంతా తిప్పుతా అసలు మనం సూపర్ గా ఎంజాయ్ చేద్దాం.
(06:55) నువ్వు ఇప్పటి దాకా బండి ఎక్కలేదు గా తమ్ముడు నిన్ను ఎక్కించుకొని ఊరంతా తిప్పుతాడు అని చెప్పేసి చెప్పంగానే సరేలేరా అవన్నీ వదిలేసి ఏం కాదు గానీ సరే ఇదో అమ్మ వెళ్తూ వెళ్తూ తన దగ్గర డబ్బులు లేవని ₹ రూపాయలు ఇచ్చింది ₹ రూపాయలు కూడా నువ్వు దగ్గర పెట్టుకో అంటే ఏం మాట్లాడకుండా ₹ రూపాయలు కూడా తీసుకొని పాకెట్ లో పెట్టుకున్నాడు. నేరుగా వెళ్ళిపోయాడు.
(07:10) కాలేజీ కి వెళ్ళంగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పాడు మామ మా నాన్న డబ్బులు ఇచ్చాడు. ఈ రోజు పరీక్ష అయిపోంగానే నేరుగా వెళ్లి మనం సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కోవాలి. మర్చిపోకుండా నాకు మంచి బండి కొనిచ్చే బాధ్యత మీది అని చెప్పి ఫ్రెండ్స్ అందరితో మాట్లాడంగానే వాళ్ళందరూ అరే సూపర్ నువ్వు కూడా మా గ్యాంగ్ లో జారిపోయావ అని చెప్పి అందరూ చెప్పంగానే వీడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మామా ఎగ్జామ్ రాయంగానే మనం వెళ్లి కొనుక్కుందాం ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి అందరూ వెళ్లి ఎగ్జామ్ హాల్ కి వెళ్ళారు లాస్ట్ ఎగ్జామ్ హ్యూమన్ వాల్యూస్ మీద ఎగ్జామ్ అది యక్చువల్గా అందరూ లోపలికి
(07:32) వెళ్ళంగానే సార్ వచ్చి అందరికి ఆన్సర్ షీట్స్ ఇచ్చేశరు దాని తర్వాత క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు. అందరు క్వశ్చన్ పేపర్స్ తీసుకోగానే ఒక్కసారిగా షాక్ అయిపోయారు. సార్ ఏంటి సార్ ఈ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు ఇది మాది కాదంటే అదేరా క్వశ్చన్ అదేంటి మాకు హ్యూమన్ వాల్యూస్ మీద కదా ఇదే క్వశ్చన్స్ అన్నీ వేరుగా ఉన్నాయంటే ఈరోజు హ్యూమన్ వాల్యూస్ే కానీ నేను ఒక టాపిక్ మీద ఇచ్చాను దాంట్లో మీరు ఇదే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలన్నాను.
(07:52) సరే అని వెంటనే ఓకే సార్ అని చెప్పి అందరూ రాయడం మొదలు పెట్టారు. అందరూ పెన్ తీసి రాస్తున్నాడు. ఈ అబ్బాయి కూడా ఏంటి ప్రతిసారి ఎగ్జామ్ గంట రెండు గంటల్లో రాసి వెళ్ళిపోయాడు. ఈరోజు బాగా డిసైడ్ ఏంటంటే ఎంత త్వరగా రాస్తే అంత త్వరగా వెళ్ళిపోవాలి వెళ్లి బైక్ కొనుక్కోవాలి బండి కొనాలి బండి కొనాలి అదే టార్గెట్ ఎగ్జామ్ కూడా ఎట్ట పోతే నాకు సంబంధం లేదు బండి కొనాలని టార్గెట్ నేరుగా క్వశ్చన్ పేపర్ తెంగానే ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు వాళ్ళు ఏమేం చేస్తుంటారు వాళ్ళతో మీ అనుబంధం ఎలాంటిది అని ఫస్ట్ వెంటనే మనోడు ఆ ఇది చిన్న విషయం కదా అని చెప్పి నేనేగా
(08:20) రాయడం మొదలు పెట్టాడు. మా నాన్నగారి పేరు సోన్సో మా నాన్నగారు ఆటో నడుపుతూ ఉంటారు. ఉదయాన్నేఆరు గంటలక వెళ్లి సాయంత్రం దాకా ఇలాంటి ఆటో నడిపివచ్చి వచ్చిన డబ్బులతో మా కుటుంబాన్ని మొత్తం దాదాపుగా 22 సంవత్సరాల నుంచి ఇలాగే నడుపుతున్నారు ఇలాగే కష్టపడుతున్న వ్యక్తి అని చెప్పి రాశడు. మా అమ్మగారు స్టార్టింగ్ ఒక సంవత్సరం ఉన్నారు దాని తర్వాత నుంచి నేను పుట్టిన దగ్గర నుంచి ఆర్థికంగా కుటుంబం నడవట్లేదని చెప్పేసి తల్లికి ఇష్టం లేకపోయినా 10 మందికి ఇళ్లకెళ్లి పని చేయడం అని చెప్పి నీట్ గా రాశడు.
(08:47) తర్వాత నాకు ఇష్టమైన వ్యక్తి మా అక్క మా అక్క ఇంటర్ దాకా టాపర్ కానీ ఇంటర్ అయిపోయిన తర్వాత నాకోసం కేవలం వీడు చదువుకుంటే బాగుంటుంది అని చెప్పి తన చదువును పక్కన పెట్టి పని చేస్తూ నేనంటే చాలా ఇష్టం అక్క అని చెప్పి రాశాడు నాలుగోది నేను మా ఇంట్లో ఉండే నాలుగో వ్యక్తిని నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నాకు బాగా ఇష్టం ఏంటంటే క్రికెట్ ఆడడం ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేయడం బయట వెళ్ళడం ఇవన్నీ చెప్పి రాసాడు అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది బాగా యాక్టివ్ గా ఉన్నాడు ఎందుకంటే ఎంత త్వరగా రాసి వెళ్ళిపోదాం అని చెప్పి సెకండ్ క్వశ్చన్ వచ్చి మీ ఇంట్లో ఎక్కువ
(09:15) సంతోషంగా ఎవరు ఉంటారు ఎక్కువ ఎవరు కష్టపడుతుంటారు అని చెప్పి క్వశ్చన్ ఉంది. మనోడు వెంటనే పెన్ తీసి ఎక్కువ ఆనందంగా ఉండేది నేనే ఎందుకంటే నాకేం పెద్ద పని లేదు హ్యాపీగా కూర్చొని నేను మామూలుగా టీవీ చూస్తుంటాను అప్పుడప్పుడు మొబైల్ చూసుకుంటూ ఆడుకుంటూంటాను అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుతాను అని చెప్పి కొత్త రాసి ఎక్కువ ఎవరు కష్టపడుతుంటారు దాని కింద ఫస్ట్ రాసాడు నాన్న ఉదయాన్నే వెళ్లి ఎండ వచ్చినా వాన వచ్చినా అక్కడికి వెళ్లి మొత్తం ఏం జరిగినా కూడా సాయంత్రం దాకా ఆ రోజు ఆయన అనుకున్న ఒక 200 తీసుకురాకుండా ఎప్పుడ వెనక్కి వచ్చింది
(09:43) లేదు ఆయనే ఎక్కువ కష్టపడుతుంటాడు. రెండోది మా అమ్మ రెండు ఇళ్లల్లో పని చేస్తే వచ్చే డబ్బులు సరిపోవట్లేదు అని చెప్పి తన స్థాయికి మించి తనకి కష్టంఅని తెలిసినా కూడా ఒక నాలుగుక వెళ్లి పని చేసి ఆ వచ్చే డబ్బులని తీసుకొని వచ్చి నా కాలేజీ ఫీస్ కోసం తను సపోర్ట్ చేస్తుంది. సో సెకండ్ కష్టపడేది మా అమ్మ మూడో కష్టపడే వ్యక్తి ఎవరంటే మా అక్క అసలు 17 ఏళ్లకే కుటుంబ భారాన్ని తను తీసుకొని అంత బాధ్యతగా చేస్తుంది తెలుసా ఆవిడ రోజు సాయంత్రానికి వచ్చేసరికి ఆవిడే అలిసిపోతుంది.
(10:09) నాకు తెలిసి మా నాన్న పని చేసి చలిసిపోతాడు మా మదరు పని చేసి చలిసిపోతారు మా అక్క కూడా పని చేసి చలిసిపోతుంది వీళ్ళందరూ కష్టపడుతుంటారు మొత్తం కష్టం తెలియంది నేను ఒక్కడినే అని చెప్పి నీటిగా రాసాడు. అక్కడ పెద్దగా అనిపియలేదు. మూడో క్వశ్చన్ మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకి మీరు ఎప్పుడెప్పుడు సహాయం చేస్తున్నారు అసలు మీ ఇంట్లో ఎక్కువ కష్టపడే వ్యక్తి ఎవరు అని చెప్పి రాశారు.
(10:32) మీ ఇంట్లో ఎక్కువ కష్టపడే వ్యక్తి ఎవరు ఆ కష్టపడే వ్యక్తులకి మీరు ఎప్పుడైనా సహాయం చేశారా అని చెప్పి రాశారు. మీ ఇంట్లో ఎవరు ఎక్కువ కష్టపడుతుంటారు ఆ కష్టపడే వ్యక్తులకి మీరు ఎప్పుడో సహాయం చేశారు వెంటనే వీడు పెన్ తీసి నాన్న అమ్మ అక్క అని రాసి ఇంక పెన్ని కదలట్లేదు వాళ్ళకి ఎప్పుడైనా సహాయం చేశారంటే ఏరోజు నాన్న ఉదయాన్నేఆరు:30రకి వెలిపి సాయంత్రంఏడు:30రక వస్తే నాన్న వీడి కోసం ఏదో ఒకటి వస్తువులు తీసుకొస్తుంటే నాన్న ఈరోజు నా కోసం ఏం తీసుకొచ్చావో ఏం తీసుకొచ్చావో అన్నాడే కానీ ఏరోజు నాన్న ఎదురొస్తుంటే గ్లాస్ లో నీళ్ళు తీసుకెళ్లి కూడా ఎప్పుడు ఎప్పుడు కొడుకు ఇవ్వలేదు
(11:07) అంటే ఎప్పుడు తండ్రికి సహాయం చేయలేదు. తల్లి ఎంత కష్టపడి వచ్చినా వంటింట్లో మళ్ళీ కూరగాయలు కట్ చేసి వంట ఉంటుతున్నప్పుడు కూడా అమ్మ నాకు ఇది నచ్చలేదు అది కావాలని చెప్పి అమ్మని అజమాయిషి చేశనే గానీ ఏరోజు అమ్మకి నేను వంటింట్లో సపోర్ట్ చేయలేదు. అక్క ఆ వయసులోనే అంతమంది ముందు వెళ్లి పని చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు అలాంటిది అంత కష్టపడుతున్నప్పుడు కూడా అక్కని ఏరోజు అక్క నీకు అక్కడిదాక వచ్చి నిన్ను దింపుతానని కానీ అక్క నువ్వు సాయంత్రం లేట్ అయితే నాకు చెప్పు నేను తీసుకొస్తానని కానీ ఏరోజు నేను అక్కకుి కూడా సపోర్ట్ చేయలేదు అని చెప్పి
(11:35) రాయట్లేదు కానీ మైండ్లో టర్న్ అవుతున్నాయి పెన్ను మాత్రం కదలట్లేదు కానీ మనసులో మాత్రం ఆలోచనలు వస్తూఉన్నాయి నెక్స్ట్ నాలుగో క్వశ్చన్ మీ ఇంట్లో సభ్యుల ఆనందాల కోసం ఎవరెవరు త్యాగాలు చేస్తుంటారు నాకోసం ఫస్ట్ త్యాగం చేసింది ఎవరంటే మా అక్క 17 ఏళ్లకే ఇంటి భారాన్ని గుండెల్లో పెట్టుకొని తన ఇష్టమైన చదువును వదిలేసి మరి తను ఏం చేసిందంటే నాకోసం తను చినిగిపోయిన బట్టలు వేసుకొని పాత బట్టలు వేసుకొని నేరుగా అక్కడికి వెళ్లి అంతమంది జనాల మధ్యలో హేలనగా లోకగా చూస్తున్న మా అక్క నాకోసం త్యాగం చేసి తను పని చేస్తుంది. మా నాన్నని వస్తువు కొని
(12:12) వస్తువు కొని అన్నప్పుడు అరే నాకు కొడుకే ముఖ్యం వాడికి ఏది కావాలన్నా చేస్తాను అని చెప్పి నాకోసం త్యాగం చేసి అప్పు తెచ్చి ఈ పాతికి వేలు ఇచ్చాడు. ఆ తల్లి తను పాచి పని చేసుకుంటూ వచ్చే డబ్బుల్లో 100 రూపాయలు మిగిలితే వంద రూపాయలు కూడా కొడుక ఆనందం కోసం ఇచ్చింది చూసా వీళ్ళ ముగ్గురు నిజంగా త్యాగం చేసింది.
(12:32) నేను ఈరోజు నా షూ ఖరీదు 1500 నేను వేసుకున్న షర్ట్ ఖరీదు 1800 నేను పెట్టుకున్న వాచ్ ఖరీదు 2500 ఈ వస్తువులన్నీ వాళ్ళ రక్తంతో సంపాదిస్తే నేను సుఖంగా అనుభవిస్తున్నాను. ఈరోజుకి నేను ఒక్క త్యాగం కూడా చేయలేదు. నాకు ఏ మూల కూడా వీటిని ధరించే హక్కు కూడా లేదు ఎంత పాపం చేశను నేను ఈరోజు వాళ్ళు మా నాన్నగారు ఇప్పటికీ చినిగిపోయిన ఒక లుంగీ లాంటిది కట్టుకొని పనికి వెళ్తూ ఉంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు మా అమ్మ ఇప్పటికీ కొన్నిసార్లు చినిగిపోయిన జాకెట్లు వేసుకొని పనికి వెళ్తూ ఉంటే తను కొనుక్కునే స్తోమత ఉన్నా కూడా నాకు బ్రాండెడ్ బట్టలు కొనిచ్చింది కదా అసలు
(13:06) ఏంటిది అని చెప్పి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి ఆ ఆన్సర్ షీట్ మీద బొట్లు బొట్లుగా నీళ్లుు పడుతున్నాయి కానీ వీడి పెన్ను మాత్రం కదలట్లేదు తర్వాత అక్కడ మిగతా వాళ్ళందరూ పరీక్షలు రాసి వెళ్ళిపోతున్నారు. వీడికి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లే దూరం నుంచి మాత్రం ఆ టీచర్ వీడినే చూస్తున్నారు. వీడి పెన్ను మాత్రం ఆగిపోయింది కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఆయన ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి చూస్తున్నాడు.
(13:26) ఇంకా లాస్ట్ ఫైవ్ టు 10 మినిట్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్ ఫైవ్ 10 మినిట్స్ కింద క్వశ్చన్స్ ఏంటంటే మీ అమ్మ నాన్న మీ కోసం చేసిన త్యాగాలు లేకుంటే మీ అమ్మ నాన్న కోసం మీరేం చేశారు లేకుంటే మీ అమ్మ నాన్నతో ఎప్పుడు సమయం గడిపారు మీ అమ్మ నాన్నకి ఎలా సహాయం చేశారు అని క్వశ్చన్స్ ఉంటే అసలు ఒక్కసారిగా నేను ఎంత పాపం చేశాను అని చెప్పి గుండెల్లో బాధ కన్నెల రూపాలు వస్తూ ఉంటే అప్పటికీ కళ్ళు తుడుచుకుంటూ ఉంటే సడన్ గా ఒక వాటర్ బాటిల్ వచ్చి టేబుల్ మీద పెట్టారు.
(13:50) ఎవరనా ఇలా తలెత్తి చూడంగానే ఆ టీచర్ వాటర్ తాగన్నాడు. ఈ అబ్బాయి చేతిలో ఆన్సర్ షీట్ తీసుకొని నువ్వు వెళ్ళ అన్నాడు. ఈ అబ్బాయి ఏం మాట్లాడకుండా నీళ్లుు తాగేసి వెనక్కి కూడా తిరిగి చూడకుండా హడావిడిగా వెళ్ళాడు మామూలుగా ఇతని ఇంటెన్షన్ బైక్ కొనాలండి హడావిడికి వెళ్ళిపోయాడు ఆ సార్ కూడా ఏం మాట్లాడకూడ కామగా ఉండిపోయాడు హడావిడికి వెళ్ళిపోయి వీడు బైక్ కొనలేదు నేరుగా ఇంటికి వెళ్లి ఆ జోలో నుంచి పాతికివేలు 5000వ రూపాయలు అన్ని ఆ టేబుల్ మీద పెట్టి ఇంట్లో ఉన్నాడు వాళ్ళు ఇంకా పన్నించరాల వీడు ఇంట్లో కూర్చొని ఇంట్లో ఏడుస్తూ ఉన్నాడు డోర్ సౌండ్ ఏదో రాగానే ఒక్కసారి
(14:23) కళ్ళు తుడుచుకొని నేరుగా [ఆశ్చర్యం] [గురకలు] అనిని అమ్మ ఎదురవచ్చింది. మామూలుగా ఎవరన్నా రాగానే ఏమ అడుగుతారు ఎలా ఏం చేసావు ఇలా అని కానీ తల్లి ఫస్ట్ రాంగానే ఏమ అడుగుతుంది అంటే ఏరా [సంగీతం] తిన్నావా అని అడిగింది. వీట ఒక్కసారిగా కళ్ళల్లో వెనకాల ఏడుపు ఉంది కానీ బాధపడకుండా కామగా ఉంటే ఆ అమ్మ [సంగీతం] తిన్నానమ్మ ఆ పరీక్ష ఎలా రాసావురా పరీక్ష బాగా రాసాను అని చెప్పి ఆపేసాడు.
(14:51) ఇంకేం మాట్లాడలే కొద్దిసేపు తర్వాత అక్క వచ్చింది ఆరుఆరున్నరకి అక్క వచ్చింది పక్క రాగానే ఏరా బైక్ కొన్నావా అంతా ఓకేనా బైక్ అంతా చూసి కొనుక్కో అంటే ఇదేం మాట్లాడట్లేదు ఏరా కొనలేదు అంటే [గురకలు] ఏం మాట్లాడలేదు చూస్తే టేబుల్ మీద పాతికి వేలు ఉన్నాయి డబ్బులంతా అడపెట్టింది ఏడుఏడున్నర దాకా చూసాడు ఎనిమిది [సంగీతం] దాకా చూసాడు వెంటనే మళ్ళీ కిచెన్ లోకి వచ్చి నాన్నమ్మ ఇంకా రాలేదంటే అప్పుడు ఆ తల్లి చెప్పింది అరేయ్ [సంగీతం] ఈ రోజుటి నుంచి నాన్న రావడం కొద్దిగా లేట్ అవుతుంది 10:30ర అవుతుంది ఎందుకంటే ఆ తీసుకున్న పాతికి వేలకి వడ్డీ కట్టాలి కదా మామూలుగా
(15:21) మన బతుకులు ఎంతో తెలుసు కదా వడ్డీ కట్టాలి కదా దానికోసం నాన్న ఎక్స్ట్రా పని చేయడం మొదలు పెట్టాడు. ఇంక వీడికి ఏడు పాగట్లేదు 10:30రకి వాళ్ళ నాన్న బాగా అలిసిపోయి ఎప్పుడో ఉదయం ఆరున్నరకి వెళ్ళిన వ్యక్తి 10:30రకి ఒక్కసారిగా లోపలికి వస్తుంటే [సంగీతం] వాళ్ళ నాన్న కూడా అడిగాడు ఏరా పరీక్ష ఎలా రాసావ అంటే వీడు నేరుగా ఒక్కసారిగా తండ్రి కాళ్ళ మీద అలాగే పడి గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూన్నాడు.
(15:42) ఒక్కసారిగా వాళ్ళ మదర్ కూడా కిచెన్ లో నుంచి పరిగెట్టుకుంటూ వచ్చారు వాళ్ళ అక్క వచ్చింది ఏందిరా ఎందుకస్తున్నావ ఏవైనా జరిగిందండి [సంగీతం] లేదు నాన్న నేను తప్పు చేశాను అని చెప్పి నేరుగా పరిగెడుతూ ఆ పాతికి వెళ్లి తీసుకెళ్లి తండ్రికి ఇచ్చి నాన్న ఇది వెళ్లి ఇచ్చేసేయ అన్నాడు. అరేయ్ నీకు బండి కోసం ఇచ్చానురా తీసుకోండి లేదు నాన్న నాకు బండి వద్దు ఏమవద్దు ఇంకా జీవితాంత ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనని చెప్పి నువ్వు ఫస్ట్ వెళ్లి అప్పు ఎవరి దగ్గర తీసుకొని వాళ్ళకి ఇచ్చేయ్ ఇంకఎవరికి వడ్డీ కట్టాల్సి వస్తు ఇచ్చేయ అన్నా ఏంట్రా వీడు ఇలా మాట్లాడుతున్నా అని
(16:04) చెప్పి నేను అక్కకుి కూడా 5000 తీసుకెళ్లి ఇచ్చేసి అక్క ఇవి నువ్వు తీసుకొని నీకు కావాలంటే ఖర్చులు పెట్టుకో నీకు నేను [సంగీతం] నేను సంపాదించి నీకు కావాలంటే ఒక మంచి కంబలో ఏదో ఒకటి నేను కొనిస్తాను అని చెప్పి అక్కకి చెప్పడం మొదలు పెట్టాడు. అక్కకి కూడా ఏడుప వస్తుంది. నేరుగా తల్లికి తీసుకెళ్లి [సంగీతం] వంద రూపాయలు తీసుకెళ్లి తల్లి చేతిలో పెడుతూ తల్లి చేతులు ఇలా పెట్టి తల్లి చేతిలో ఇలా పెడదాం అని తీయంగానే ఆ తల్లి వేళ్ళన్నీ ఒక్కసారిగా నీళ్లలో నానిపోతే ఎలా ఉంటాయో అలా ఒక్కసారిగా చూసి ఆ తల్లి చేతులు ఇలా పట్టుకొని మొహం పెట్టుకొని
(16:33) ఏడుస్తూ ఉంటే సారీ అమ్మ ఏ కొడుకు చేయని తప్పు నేను చేశనని చెప్పి ఇంకా వాళ్ళ వాళ్ళ ముగ్గురికి ఏం అర్థం కావట్లేదు అందరూ కుటుంబం అంతా ఏడుస్తూ ఉన్నారు. అంతా అయిపోయింది ఆ రోజు రాత్రి అంతా అయిపోయిన తర్వాత ఇంకా వీడు డిసైడ్ అయ్యాడు ఈ రోజుటి నుంచి నేను ఈ కుటుంబాన్ని సపోర్ట్ చేయాలని చెప్పి ఆ రోజు నుంచి ఒక్క రూపాయ ఇంట్లో నుంచి తీసుకోకుండా సెలవు దొరికినప్పుడల్లా నాన్నని వెళ్లొద్దుఅని చెప్పి వీడు ఆటో నడపడం మొదలు పెట్టి కొన్ని రోజుల తర్వాత డిగ్రీ చదువుతూనే పనులు చేస్తూ అక్కకుి మంచి సంబంధం వస్తే సంబంధానికి అయ్యే ఖర్చుఅంతా వీడు భరించి పెళ్లి చేసి తర్వాత
(17:04) పెళ్లింతా అయిపోయి వీళ్ళు రిలాక్స్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి అమ్మా నాన్న మీకో మాట ఇస్తున్నా కచ్చితంగా [సంగీతం] మీ ఇద్దరి కోసం నేను ఇల్లు కొంటాను నాకు కరెక్ట్ గా ఒక మూడు నాలుగు సంవత్సరాలు మీకు ఇల్లు కొనిస్తాను అని చెప్పి ఆ మాట చెప్పంగానే వాళ్ళ కళ్ళలో ఆనందం నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
(17:18) బాధ్యత తీసుకోవడం దీనంతటికీ గొప్ప వ్యక్తి ఎవరంటే ఆ టీచర్ ఆ క్వశ్చన్ పేపర్ ఆయన ఎందుకు ఆ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేశారంటే [సంగీతం] వీడు లాస్ట్ ఇంకా ఎగ్జామ్స్ టైంలో వారం 10 రోజులు కాలేజీ కి రాకపోతే ఆ టీచర్ ఫోన్ చేస్తే వీళ్ళ అక్క మాట్లాడి వాడు అసలు కాలేజీ కి రావట్లేదండి వారం 10 రోజుల నుంచి ఇలా మొత్తం ఫ్రెండ్స్ తో అలా తిరుగుతూ ఇంటికి కూడా సక్రమంగా రావట్లేదు పైగా ఆరు నెలల నుంచి బైక్ కొనిమని వేదన పెడుతున్నాడు మా పరిస్థితి అండి మా స్తోమతి ఇది అసలు [సంగీతం] లేక ఇప్పుడు మా నాన్నగారు అప్పు తేవడానికి వెళ్ళారు ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పంటే అప్పుడు
(17:48) ఆ టీచర్ అనుకున్నాడు అరే వీళ్ళకి ఇన్ని విద్యా బుద్ధులు నేర్పిస్తున్నాం కానీ అమ్మ నాన్నతో ఎలా ఉండాలి కుటుంబ పరిస్థితి ఏంటనే ఒక ప్రాపర్ ప్రవర్తన మనం నేర్పియకపోతే ఎలా అని చెప్పి ఆ రోజు ఆ టీచర్ వీడికి ఎలా అయినా ఆ విలువ తెలియాలని చెప్పి ప్రశ్న పత్రంలో అమ్మ నాన్న గురించి కుటుంబ విలువలు నేర్పించాలని చెప్పి ఆ రోజు ఆ పేపర్ ని డిజైన్ చేసి కేవలం వీడి కోసమే మిగతా వాళ్ళందరి కోసం కాదు వీడి కోసం డిజైన్ చేశారు.
(18:13) ఆ ప్రశ్నా పత్రమే ఈరోజు ఈ [సంగీతం] అబ్బాయి జీవితాన్ని మార్చింది. వెరీ ఎమోషనల్ స్టోరీ సర్ అమ్మ నాన్న కష్టాన్ని ఎవడైతే తెలుసుకుంటారో వస్తువులో మీ ఆనందాన్ని ఎత్తుకోవడం కాదు ఆ వస్తువు వెనకాల తల్లి తండ్రి పడే కష్టాన్ని గుర్తించి మీరు ఎప్పుడైతే దాని గురించి మాట్లాడతారో ఆ తల్లిదండ్రులకి నిజమైన ఆనందం అది ఎగజక్ట్లీ ట్రూ సార్ చాలా మంది పిల్లల్లో ఈ మొండితనం ఉంటూ ఉంటుంది.
(18:34) పరిస్థితులు ఏంటని అర్థం చేసుకోరు వాళ్ళకి కావలసిన వస్తువుల కోసమే వెంపర్లాడుతూ ఉంటుంటారు. తల్లిదండ్రులం ఎంతసేపు వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళాలి మంచి మంచి చదువులు చదవాలి అని చెప్పి కష్టపడుతూ ఉంటుంటారు వాళ్ళ కోసం అప్పులు కూడా చేస్తూ ఉంటుంటారు. వాళ్ళ వల్ల అప్పులు పాలై రోడ్డున పడిన పేరెంట్స్ కూడా మనం చూసాము కానీ వాళ్ళ దాకా ఏమి తీసుకురారు.
(18:51) చాలా మంది పేరెంట్స్ కి ఇదే బాధ ఉంటుంటుంది సర్ మనసులో పిల్లలు ఏవేవో కోరికలు కోరుతూ ఉంటుంటారు వీళ్ళ కలలు వేరు వాళ్ళ కోరికలు వేరు వాళ్ళకి సంబంధించి మార్చాలన్న ప్రయత్నం మొదలు పెట్టాలన్నా ఏ విధంగా మార్చాలో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అన్ని స్కూల్స్ లో టీచర్స్ ఇలా ఉంటారా అంటే మనం చెప్పలేము చాలా మంది మనల్ని సంప్రదించాలఅనుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని మార్చే ప్రయత్నం ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి స్టెప్ తీసుకోవాలనుకునే తల్లిదండ్రులు బోలడం అంది ఇవాళ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ [సంగీతం] [సంగీతం]

No comments:
Post a Comment